గోమాత విశిష్టత PART 2 CLEAR EXPLANATION BY GURUJI

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు
    ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ
    ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా
    ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు.
    గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ
    ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల
    వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ,
    యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం
    చేయబడింది. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ
    ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ
    జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు
    అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ
    ప్రశంసించబడింది.
    PART-1
    • గోమాత విశిష్టత PART-1...
    FOR MORE INFO VISIT
    NITYA AROGYA YOGA SANNIDHI
    2-22-247/A
    Opp Jayanagar kaman
    Above HDFC BANK ATM
    KPHB
    HYDERABAD -72
    6309527272
    9394804640
    Dropped pin
    maps.app.goo.g...
    #gomatha #cow #indiangods #gomatha #vlog #trending #video #viral #marma #massage #herbal #beautycare #products #accupressure #accupuncture #GOMATHAPRODUCTS #panchagavya #indianculture #india #pride #culture #indianancienthistory #astrology #mythology #cow #naturelovers

Комментарии •