అనుకోకుండా గృహప్రవేశం|సింపుల్ గా చేసేసాం| ఈ పూరి గుడిసె పేరు ఏమి పెడదాం

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #ammamaatavlog
    #thota
    #parnasala
    #farmhouse
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ

Комментарии • 489

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 11 дней назад +102

    ప్రేమ్ గారి కట్టించారు కాబట్టి ' ప్రేమ శాల ' మిమ్మల్ని ఇలా చూస్తుంటే మిధునం మూవీ లో జంటల కనిపిస్తున్నారు అమ్మ

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 11 дней назад +21

    హలో మేడం ఎన్నో రకాల డెకరేషన్ లు చేసిన రాని అందం ఒక్క విగ్రహం పెట్టి మామిడి కొమ్మ రెండు పూలు పెడితే చాలా రెండింతలు అందం గా వుంది చుట్టూ గది చాలా బాగుంది ప్రకృతి తో స్నేహం చెప్పలేని తీయని అనుభూతి 😊

  • @ssmmchannel2781
    @ssmmchannel2781 11 дней назад +53

    అమ్మ పర్ణశాల చాలా బాగుందమ్మా పొలం గురించి మీరు చాలా కష్టపడుతున్నారు నీకు తగిన ఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 11 дней назад +20

    అమ్మా, పర్ణశాల లేదా ప్రేమకుటీరం అనే పేర్లు బావుంటాయి. బాబాయ్ కట్టించిన కుటీరం కాబట్టి ప్రేమ కుటీరం... 💐

  • @user-fq4bz9sx7k
    @user-fq4bz9sx7k 11 дней назад +8

    చాల బాగుంది జయగారు. మీరు క్రిందట జన్మలో పెట్టి పుట్టారు. ఇప్పుడు కూడ దానం చేస్తున్నారు.అందుకే సంతోషంగా ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము కూడ సంతోషిస్తున్నాము

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 11 дней назад +3

    జయ అమ్మ ముచ్చటగా మూడవ సారి గృహప్రవేశము❤🎉 అదిరింది అమ్మ. సీతా రాములు కి లక్షముని డీ 🎁 అదిరింది. సుమంగళి గా ఎప్పుడూ నవ్వుతూ, చల్లగా ఉండండి🎉

  • @sarojadegala3352
    @sarojadegala3352 11 дней назад +46

    సీతారామ లక్ష్మణుల పర్ణశాల మరియు ఫామ్ హౌస్ చాలా బాగుందండి

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 11 дней назад +2

    ఆనంద నిలయం ఉంది కాబట్టి ఇది ప్రశాంత నిలయం అని పెట్టండి super cute గా ఉంది. వినాయక చవితి ki ముందు గానే మీరు పూజ చేసుకున్నారు👍🏻👏🤗🙏

  • @Umarajeswari104
    @Umarajeswari104 11 дней назад +6

    Kalisi vachhe kalaniki nadichivachhina koduku mee maridigaru god gift meeku mee parna sala chala bagundi baga chesukunnaru chala santhoshumga anipinchindi 🙏🙏🙏

  • @satyabhadri
    @satyabhadri 11 дней назад +10

    బాబాయ్ కటించిన పర్ణశాల చాలా, చాలా బాగుంది ఆంటీ , మి sare సూపర్ ❤❤

  • @vijayalg9293
    @vijayalg9293 11 дней назад +5

    అమ్మా మొన్న భీమవరం వచ్చాము. మిదగ్గరకు రావాలనిపించింది. కానీ మీప్రసాంతతను మిమ్మల్ని డిస్ట్రబ్ చేయవద్దని రాలేదమ్మా. మీ ఇల్లు మీరంటే ఇష్టం నాకు. చాలా చూడాకనిపించింది. మీ పర్ణశాల కూడా చాలా బాగుంది.

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 11 дней назад +7

    Meeru ee roju chala happy ga unnaru.nenu video chusthunnantha sepu seetha ramulu gurthu vachharu.vanavasam vellina seethamma parnasala la undani comment cheddamane lopu enkevaro alane comment chesaru Naku gammathhu ga anipin chindi. Poori paka, kuteeram,chuttillu Ela yemina perlu pettu ko vachhu.side na arugulu vepisthe bavuntundi.meeru gruha pravesham ches thunte Siva parvathulla unnarandi. Nenu chala aanan dinchanu. Chuda muchhata ga undi.sanathana dharma pathni ga unnaru.mee daggaraku muga jeevalu yenduku ravandi.meeru divaradhana tho srusti tho mamikam ayi unnaru .thankyou andi.

  • @Bhanuvlogs932
    @Bhanuvlogs932 11 дней назад +10

    Fome house 🏡 superr prakruthi ki dhagaraga vunte bagunthadi ❤❤Amma

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 11 дней назад +10

    ❤ ప్రేమ నిలయం అని పెట్టండి అమ్మ హా మీ మనస్సు కి ఏది బావుంటే అదే పెట్టండి అమ్మ 🎉 నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు

  • @arunasideas7832
    @arunasideas7832 11 дней назад +22

    పర్ణశాల అని పెట్టండి...మీరు కూడా రాముడు సీత లక్ష్మణుడు గా ఉన్నారు.....

  • @user-rw7nj3vb8c
    @user-rw7nj3vb8c 11 дней назад +4

    Amma...
    House [kutiram] beautiful, babai thought next level...

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 11 дней назад

    నమస్తే అమ్మ పర్ణశాల చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను

  • @swarnalathakudthala7296
    @swarnalathakudthala7296 11 дней назад +1

    No words to describe maa
    Superb❤
    Prem babai built Premashala

  • @surekhachalla8455
    @surekhachalla8455 11 дней назад

    Jaya garu.. Namaste.. చాలా చూడముచ్చటగా వుంది... పర్ణశాల..ప్రేమ్ బాబు కి మంచి thought వచ్చింది...

  • @chitravenkatesh6776
    @chitravenkatesh6776 15 часов назад

    Jayagaru mee parnasshal chala bagundi......mudduga undi mee laga......naku baga nachindi🥰👌🎉

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 11 дней назад

    మీరు వున్నది ఆనంద్ నిలయం
    మీ మామిడి తోట లో వున్న ఇల్లు ప్రేమ నిలయం మీరు చాలా చాల అదృష్టవంతు లు కొడుకు లాంటి మరిది ప్రేమ వున్నందు కు చాలా లక్కీ

  • @shobhaindurthi5745
    @shobhaindurthi5745 11 дней назад +2

    Mee parnashala chala baagundi.. Ee roju meeru inka andanga kanipistunnaru!! 😊

  • @sharadadevi4744
    @sharadadevi4744 11 дней назад

    అమ్మ మిమ్మల్ని చూస్తూంటే సీత రామ లక్ష్మణులను చూస్తున్నట్ల్లుగా వుంది .ఇది నిజంగా పర్ణశాల లాగే వుంది. 👌👌👌👌👌

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 11 дней назад

    అమ్మ బాబాయ్ గారు కట్టి నాకు అన్న చాలా బాగుంది చూస్తుంటే ఎంత ముచ్చట సీతారామ లక్ష్మణులు కూర్చున్నట్లు ఇంటి ముందు చాలా సంతోషంగా ఉండండి అది తాటి ఎక్కడ గురించి చాలా బాగుంది పర్ణశాలలో ఎలా ఉందో అలానే ఉంది

  • @padmavathiy8220
    @padmavathiy8220 11 дней назад +2

    మీ పర్ణశాల చాలా బాగుందమ్మా❤

  • @venisspace5328
    @venisspace5328 11 дней назад

    Babai kattinchina house chala bavundi,mer sari n necklace Baga match ayyayi you r always beautiful aunty ❤

  • @madhurilatha9067
    @madhurilatha9067 11 дней назад +1

    Parnashala Sooper amma mavaariki chupinchanu video nenu eppudu antunta papa settle ayyaka manam prashanthamga chinna illu vesukoni undam ante navvutuntaru inka chala time undhi alantivatiki kani aa age vachesariki manishiki facilities avasaram thotalo kastam appudappudu saradaga vellataniki vesukundamle antuntaru navvutunnaru oh anduke daily chustav video ante avunu ma amma ,athhamma cheppinatle manchi vishayaalu cheptaru ani mee gurinche oka 20 mins matladukunnam ma amma eppudu cheppe mata edaina bagaledu ante cheptam kada kani bagundhi ani mechhukovataniki manasundali ani memu prathi chinna vishayaniki aanadapadipotham, manaspurthiga edutivallanu mechhukuntam enduku cheptunnanante meeru manchi vishayalu matrame cheptharu ani nenu vere evvari videos chudanu amma thappu ani kadu time undadhu naku meelo ma amma matalu vinipistayi anduke meeru naku intha spl oopikaga msg chaduvutaru ❤ amma byeee

  • @anuradhasavali12
    @anuradhasavali12 11 дней назад +7

    Babai ki cm office lo work ledhani thotapani pettukunadu kadhu aunty good work aai work chesina 100% effect petti chestharu super 👌 babai

  • @Sunny64128
    @Sunny64128 11 дней назад +1

    Apppudapudu ekkadiki vachi time spend cheyandi amma ,prashantam ga. Unde chudaniki ,chala baga kattincharu parnashala premato Prem gaaru kattinchina (premashala)😊

  • @sangeethanayani2780
    @sangeethanayani2780 11 дней назад +18

    Parnashala ani petandi aunty ramulavaridhi

  • @vasantalatav1818
    @vasantalatav1818 11 дней назад

    Nice video amma😊.❤. Farm house lo kattina parnashala super amma. Meeru uncle garu Ramayya, sittamma vari laga ,prembabai laxmanudu laga vunnaru. Soooo nice amma.Parnasala daggara rendu jandalu nice.😊🙏🌼🌺🌹🧡💖. 🙏🌹🙏🌹

  • @venkataramani2741
    @venkataramani2741 11 дней назад

    Thota lo me gudesa opening super me saree colour combination super and pream gari hard work great 🌹👌

  • @vijayhanivlogs
    @vijayhanivlogs 11 дней назад

    చాలా బాగుంది అమ్మ ప్రేమ్ గారు కట్టించిన ప్రేమాలయం supar

  • @Godavari_Vlogs
    @Godavari_Vlogs 10 дней назад +1

    Hi amma namaste amma ❤🙏jai sriram

  • @ushasri6643
    @ushasri6643 11 дней назад

    Too good,love to see you all... like Seeta rama lakshmana in parnasala as you said amma, Stay blessed always 👍🙌
    Congratulations all 3 lovely people 💐🙏😍❤️

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 10 дней назад

    సీతారాముల మధ్యలో లక్ష్మణ స్వామి లా ఉన్నారు. ప్రేమ్ '
    పర్ణశాల చాలా బాగుంది

  • @saireddykalyani5306
    @saireddykalyani5306 11 дней назад +6

    చాలా బాగుంది అమ్మ

  • @Varadati
    @Varadati 11 дней назад

    ప్రకృతి నెల్ల హాయిగా మత్తు మందు చల్లగా 💐💐👌ప్రేమసదన్

  • @premalathadevi5524
    @premalathadevi5524 11 дней назад

    Meeru chala thota gurinchi bhadha paddaru ,eppudu meeku palasayam thappakunda vastundhi andi,prema kuteeram ani ani peeru pedathamu andi😊.bhagundhi andi kuteeram.😊

  • @arunadatla6059
    @arunadatla6059 11 дней назад

    Nijamga premgaru baga kastapaduthunaru, chalabagundi parnasala , paina rellugaddi parachi , pettandi ,leda tarpalin cover vesi gattiga anni pakkala nundi katti pedithe gaali varshalaku nilabaduthundi, samanlakosamkattina ,bagund i , , meeku istamaithe oka container house cheinchukunte meeru vachi vundatsniki baguntundi, 3-4 L lo manchi size lo hall kitchen tho oka washroom varandah tho vastai, pillalu vachina andaruhall cum bedroom padukunna chakkaga enjoy cheyochu, vidios kuda unnai chesukunnavarivi , chusi plan cheyandi, enjoy cheyochu,manavalu ide age tharvatha vallaku kudarakapovachu, prem garu pani cheinchadaniki roju thiragakkadaledu, kasta food prepare chesukunte chalu, dogs kapalauntai kollu Manishini pedithe perfect farmhouse

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 11 дней назад

    ❤ అమ్మా 😅😅😅 ఎన్నో సార్లు అడగాలనుకున్నా మీరు ఒక్కరోజు 🐕 కి ఏ,,,, ఆహారం పెట్టినట్టు చూడలేదు 😊🥰 ఈరోజు చూసేసరికి హాపీ,,,,, అమ్మా కొత్త ఇల్లు 👌👌👌👌 మీరు ముగ్గురూ,,,పద్మశాల ముందు కుర్చోని వుంటే సేమ్ భద్రాచలంలో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, వున్నట్టు వుంది 🙏🙏🙏🙏👌👌👌

  • @BramarambaPrabha
    @BramarambaPrabha 11 дней назад

    Chala bavundi amma me parnasala anta kanna meru muga jeevalato spend cheyadam chala nachhindi ❤

  • @RadhikaDandu-un1qx
    @RadhikaDandu-un1qx 11 дней назад +1

    Chala pleasent ga, entho bavundhi, prema parna sala.😊😊😊😊

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 11 дней назад +2

    Rendu cement sofalu oka pedda cement table kuda veyinchandamma. Ala vachhinappudu food tinalante baguntundi. Kurchodaniki baguntundi miku. Chuttillu chala bagundamma. Edi motham subramga cheseyyandi. Padulu tisi clean ga cheyyandi. 👌👌🤗🤗

  • @ArunaPolamarasetty-jx6qc
    @ArunaPolamarasetty-jx6qc 10 дней назад +1

    Ananda nilayam akkada prema nilayam ikkada chala bagundi❤❤

  • @satyaganani1862
    @satyaganani1862 2 дня назад

    Amma nanna gariki shubakankshalu

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 11 дней назад

    Nice kuteer with nature around ,happy to see that ur farm is progressing well .Have a relaxing time when u can visit the farm .Prem is doing a wonderful job ,congrats to all of U .Be blessed always 👌👌💐💐

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 11 дней назад

    Jaya chala manchi idea.❤ vaka batheoom kattinchukondi arati chetlu veyinchandi. Kadiyam lo rudraksha chettu vuntundi teppinchukuni veyandi life lo chala manchi change kanapaduthundi. Naa anubhavam anthe. 😊

  • @loveandsonvlogs
    @loveandsonvlogs 11 дней назад +3

    Parnasala super ,meru akka chala great 🙏

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 11 дней назад

    Amma Rama Laxmana seeta la varnashala bagundhi amma prem babai idea shuper❤❤

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 11 дней назад +3

    ప్రశాంతి నిలయం అని పెట్టండి. ఆనందం తర్వాత ప్రశాంతం కావాలి మనకి.

  • @amireddynarendranath7449
    @amireddynarendranath7449 11 дней назад

    Amma me videos chustunte chala prashantha ga vuntundi amma manasuki.... Naku poojalante chala estam kani ela cheyalo telidu daily
    Meru deparadhana ela chestaro em slokalu chadhuvukunte manchido oka video chyandi amma meru sakshathu laksmi devi la vunnaru amma

  • @satyaterracegarden501
    @satyaterracegarden501 11 дней назад +1

    పర్ణశాల చాలా బాగుంది namaste andi jayagaru

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 11 дней назад

    🎉 చాలా బాగుందమ్మా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సీతారామ లక్ష్మణ సమేతంగా పర్ణశాల అన్నం నేను స్వర్ణ కుటీరము🎉 అండి

  • @sandeepgbks1546
    @sandeepgbks1546 11 дней назад

    ప్రకృతి ప్రేమికులు కదా అందుకే మీదగ్గరకి వచ్చాయి 👌👌

  • @surya_gamer2394
    @surya_gamer2394 11 дней назад +1

    Amma thotalo Anni fruits , vegetable s pettandi chala baguntu dhi

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 11 дней назад

    Parnasala choosi chaala temptingaa vundi jaya garu I feel it ❤ Seethaa Raamula parnasala laage vundi 💐

  • @katragaddasridevi5215
    @katragaddasridevi5215 11 дней назад

    Jaya Jaya akka me తోట మీ పర్ణశాల చాలా బాగుంది 👌👌❤️❤️❤️❤️

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 11 дней назад

    Anda vanalu padinapudu polam panulu chukovali ante ilnti fomhouse avasaram 👌premgaru polamgurinchi alochichadam gamanarham😊jeyagaru❤

  • @lakshmio5400
    @lakshmio5400 11 дней назад +4

    జయ గారు పర్ణశాల చాలా బావుంది చుట్టూ దడి లాగా బోర్డర్ మొక్కలు వెయ్యండి తర్వాత ఇంకా బావుంటుంది చాలా ఆనందం గా ఉంది

  • @Premsri7181-sv7lx
    @Premsri7181-sv7lx 11 дней назад +4

    Chala bagundi పర్ణ సాల

  • @jayA-rj3dx
    @jayA-rj3dx 11 дней назад

    🎉🎉🎉kutiram. Parnasala Chala chalaకనుల వేడుక అమ్మ నాన్న ప్రేమ 🎉🎉🎉

  • @ushaberu3170
    @ushaberu3170 11 дней назад +4

    ఇక నుండి తోట కి మంచి రోజులు వచ్చాయండి. Prem babu ని మెచ్చుకోవాలి కష్టే ఫలి అన్నారు కదండీ. అభివృద్ధి కలగాలని మనసారా కోరుకుంటున్నాను

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 11 дней назад

    Arati chettu penchandi.... Vistharakula gola undadu.... Parnasaala bagundi.... O solar light kudaa pettukondi

  • @interiordecorluvr7067
    @interiordecorluvr7067 11 дней назад

    Amma, You said babai planned a surprise for you, but looks like you already knew about it, because you went prepared with all the pooja items

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 11 дней назад +7

    Hi jayanand garu. Parnashala ante baguntundi, eppudu prem chorava valla thotaku oka roopu didhukundi, 4 yrs nundi chustunnam, emi labham ledu,make bhadesindi,inka meekentha untundi,eesari dasaraku pillalato happyga enjoy chestaru, beautiful ga undi,😊🙏

  • @rajichinna187
    @rajichinna187 11 дней назад +3

    Ramalaxmana nilayam ani pettandi amma. Babai Elanu meeku laxmanudu laga kada and saketh sowmith namea kuda kalusthayi.Elanu meeku babai koduku kada babai and manumalali ki gift ga name pettandi.

  • @suryasworld4868
    @suryasworld4868 11 дней назад

    Mee parnashala chala chala bavundandi Jaya garu.appudappudu akkadiki velli cool ga time spend cheyochhu

  • @lakshmisatyavarapu4818
    @lakshmisatyavarapu4818 11 дней назад

    Amma chala bagunnadhi parnsala. Ramudu lakshmanudu seeta. Alane vunnaru. Chala santosham amma. Meeru chala Lucy amma. Lakshmandu lanti maridhi dhorakadam.

  • @varalakshmi3930
    @varalakshmi3930 11 дней назад

    మీ ఇంటి పేరు ఆనందనిలయం దీనిపేరు ప్రేమా లయం ❤

  • @vijayalaxmi4036
    @vijayalaxmi4036 11 дней назад

    Abbaaa manasu ki entha haiga undo Amma e video chushakaa❤❤❤love u Amma mi video's Anni chala baguntai❤❤❤

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 11 дней назад

    Amma 🙏🏻 chala chuda muchataina parnasala anduloo seetha,ramudu lakshmana sametham ga 🙏🏻🙏🏻meeru chalaa baga unnaru 👌🏻❤❤❤ amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 11 дней назад +1

    పర్ణశాల సూపర్ గా ఉంది 👌👌

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 11 дней назад

    Namskaram amma 🙏 chala bagumdi babai gari gift 🏕👌🏻👌🏻👌🏻👌🏻👌🏻parnasala ki babai gari Peru pettamdi 🥰🥰🥰🥰🥰 Adi dampathulu la iddaru gruhapravesam chesaru 🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰🛕🛕congratulations 🎉👏👏👏meeru chupiche prema ki pets &meemu kuda chala happy😊😊😊😊😊😊(dasoham)

  • @jayalakshmib878
    @jayalakshmib878 11 дней назад

    Parnasala chala bavuntundi. Mamidi totalo mamidi toranaliki lotemundi. Amma 🙏

  • @naseema5324
    @naseema5324 11 дней назад

    Palace la undi amma so nice 👌🙂so happy to see this video 😊

  • @pushpalatha9366
    @pushpalatha9366 11 дней назад

    Congratulations jayagaru. Mee parnashala chaala mudduga undandi

  • @gomathinetha1837
    @gomathinetha1837 11 дней назад

    Nice Amma Congratulations to both of and your Son Prem all So and B happy always God bless bless youalways 🎉

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 11 дней назад

    Ramayanam lo Ram, sita, laxmanlu vanam lo kutiramlo unnaru....❤sitamma agya pripalistunnadu laxmanudu.... Ala anipinchindi ❤

  • @pillisarala5207
    @pillisarala5207 11 дней назад

    Hi amma parnashala is very very nice I think in that uncle you and prana uncle are like ram lakshman and sitamma and amma entering in is nice❤❤

  • @surathpriya7795
    @surathpriya7795 6 дней назад

    మీ చిట్టీ గుడిసె చాలా చాలా బాగుంది amma. నేను మా అమ్మ ని కోల్పోయాను. 🤨🤨😮‍💨😮‍💨.

  • @Womaninsaree
    @Womaninsaree 11 дней назад +1

    Chala bagundi Akka mi parnasha all tha best 🎉🎉🎉

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 11 дней назад

    Namasthe Amma nice video amma
    Congratulations amma for your new farm house ❤❤

  • @VijayaLakshmi-df3ix
    @VijayaLakshmi-df3ix 11 дней назад +2

    Prema nilayam Anni petandi amma

  • @Doctorkasharani.c.krishn-ji6ll
    @Doctorkasharani.c.krishn-ji6ll 11 дней назад

    Herty congratulations to you and your family. Parnasala chala bagundi.

  • @atoz0to9kvl
    @atoz0to9kvl 11 дней назад

    me video chala bagundamma, me illu kuda chala baagundi, me saree inka chala bagundi😄

  • @nvskantham6658
    @nvskantham6658 11 дней назад +1

    పర్ణశాల చాలాబాగుందండి జయగారూ

  • @sivakumari1305
    @sivakumari1305 11 дней назад

    Amma .... Meeku gurthundaaaa... Nenu okasaari comment pattaanu.. Thota lo chuttillu veyinchandi Amma Ani cheppaa. ❤❤❤

  • @subbipadmavati7133
    @subbipadmavati7133 11 дней назад

    Farm house ఛాలా బాగుండి enjoy cheyyandi ❤❤❤

  • @padmavathip9682
    @padmavathip9682 7 дней назад

    పర్ణశాల బాగుంది andi👌

  • @srilaxmi_and_janu
    @srilaxmi_and_janu 11 дней назад

    Prem kosam chinna ananda నిలయంగా వుంది 🎉 congratulations

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 11 дней назад

    చాలా బాగుంది పర్ణశాల. అమ్మా🙏

  • @Varadati
    @Varadati 11 дней назад

    Maa office ninchi ragane fitst chese pami amma mata video chudadam ma daily yedho oka kothadanam amma ku minchina varu leru

  • @satyavantharaoponnada114
    @satyavantharaoponnada114 11 дней назад

    Happy and precious moments. God bless you.

  • @BhavaniSharma-r4u
    @BhavaniSharma-r4u 11 дней назад +1

    Parnasala chala bagundi amma sitha rama lakshmanulu❤

  • @rajudvn9365
    @rajudvn9365 10 дней назад

    Saree colour super amma

  • @madirajusailaja7671
    @madirajusailaja7671 11 дней назад

    Dry kobari piece. Vesi,only butter milk chala koddigaa veyyali todu.

  • @lalithakumari9840
    @lalithakumari9840 11 дней назад

    Mee kotta kuteeram super entaina meeru chaala adrustavantulu god bless u forever jayagaru

  • @epurisreedevi4348
    @epurisreedevi4348 11 дней назад

    Meeru akkadunna eyo okati mi chuttu tirugutuntai amma ❤

  • @rajanimahanthi6278
    @rajanimahanthi6278 11 дней назад

    Premanandha Nilayam chala bagundhi ma❤