ఒరిస్సాలో లో 11వ శక్తిపీఠం బిరిజా దేవి అమ్మవారి ఆలయం, భువనేశ్వ ర్ కి 100km దూరంలో ఉంది అంటే రెండు గంటల సమయం పడుతుంది. మీరు 4-5 రోజుల ఒరిస్సా టూర్ ప్లాన్ చేసుకుంటే ఈ ఆలయాన్ని కూడా తప్పక దర్శించుకోండి. Opt 2: మన వీడియోలో ఉన్న 3 రోజుల ప్లాన్ లో 2వ రోజు లింగరాజ ఆలయo అనంతరం బిరిజా దేవి ఆలయానికి వెళ్లి రండి- రాను పోను min 6 గంటల సమయం పడుతుంది...కొంచం టైట్ ప్లాన్
Me comment chusina taruvata Birija Devi Shakti peetam ekkada undo chusanu mundu naku teliyadu andi, nenu kuda vellaledu.. konchem research chesi first comment lo ela a temple ni trip lo cover cheyali add chestaanu...thank you for your suggestion 🙏🏼
U will get jagannath temple book in iskcon Vijayawada costs around rupees 100 and it gives all detailed information regarding the temple with history and how to do darshan
తెలుగు వాళ్ళు పెద్దగా వుండరు కానీ మీకు భాష ప్రాబ్లమ్ ఉండదు అండి, తెలుగు అర్థం అవుతుంది వాళ్ళకి, పూరీ ఆలయంలో ఏమి ఏమి తప్పకుండా చూడలో ఇక్కడ చెప్పాను మీకు తప్పకుండా help అవుతుంది ruclips.net/video/JnzOaAedbiA/видео.html
బాగా చెప్పారు , కానీ మీరు ఆకమిడేషన్ గురించి పూర్తి సమాచారం ఇవ్వలేదు, పూరి లో ధర్మశాలలు చాలా ఉన్నవి వీలైతే వాటి సమాచారం ఇస్తే అందరికీ ఎంతో ఉపయోగ పడుతుంది అవి గుడికి ఎంత దూరం లో ఉన్నాయి ఎంత ఛార్జ్ చేస్తున్నారు వీలైతే తెలియజేయగలరు. Thanks bro.
పూరీ లో ఆశ్రమాలు చాలానే ఉన్నాయి బీచ్ రోడ్డులో,గుడికి 2-3km లలో ఉన్నాయి..నేను 2-3 ఆశ్రమాలు కు ఫోన్ చేసినపుడు 1200/- రోజుకు అని చెప్పారు.గుడికి దూరంగా 1200 పెట్టడం కన్నా దగ్గర్లో ఉంటేనే మంచిది అని నా ఉద్దేశం..అందుకే వీడియోలో hotels కి 3 ఆప్షన్స్ చెప్పాను ఎవరి వీలుబట్టి వాళ్ళు తీసుకుంటారు అనే ఉద్దేశంతో
సంక్రాంతి సెలవులలో వెళ్తే రద్దీ ఎలా ఉంటుంది అండి? మరియు సంక్రాంతి రోజులలో ఏమైనా ప్రత్యేక పూజలు మరియు కార్యక్రమాలు ,ఉత్సవాలు చేస్తారా ? అంటే పిల్లలతో వచ్చి రద్దీ లో ఇబ్బంది పడకుండా అడుగుతున్నాను మరోలా అనుకోకండి
వెళ్ళండి, జగన్నాథ్ ఆలయం ఎల్లప్పుడూ రద్దీ గానే ఉంటుంది, వీలైతే తెల్లవారుజామున దర్శనం కి వెళ్ళండి జనం తక్కువగా ఉంటారు, సంక్రాంతి కి ప్రత్యేక పూజల సమాచారం నాదగ్గర లేదు అంది, ఆలయ వెబ్సైట్ లో కూడా చూశాను వాళ్ళుకూడా ఎమీ చెప్పలేదు...జై జగన్నాథ్
Chala easy andi, temple daggarlo chala shops untayi tours and travels ani, Meru digina hotel vallu kuda book chestaaru ( commission undochu), ivanni kastam anukunte ee number ki call cheyandi vallu book chestaaru clear ga money,emi emi spots cover chestaro munde adagandi - 8280246828
Vijayawada Annavaram - Satyanarayana swamy Tuni - Talupulamma Talli Arasavilli - Surya bhagawan Sri kurmam - Kurma avatara alayam Mukhalingam - Srimukhalingeswara alayam Chilka Lake Puri These are the main temples, mee veelunibatti plan chesukondi (vizag places cheppaledu)
ఒరిస్సాలో లో 11వ శక్తిపీఠం బిరిజా దేవి అమ్మవారి ఆలయం, భువనేశ్వ ర్ కి 100km దూరంలో ఉంది అంటే రెండు గంటల సమయం పడుతుంది. మీరు 4-5 రోజుల ఒరిస్సా టూర్ ప్లాన్ చేసుకుంటే ఈ ఆలయాన్ని కూడా తప్పక దర్శించుకోండి.
Opt 2: మన వీడియోలో ఉన్న 3 రోజుల ప్లాన్ లో 2వ రోజు లింగరాజ ఆలయo అనంతరం బిరిజా దేవి ఆలయానికి వెళ్లి రండి- రాను పోను min 6 గంటల సమయం పడుతుంది...కొంచం టైట్ ప్లాన్
Thank you sir
Thank u andi enka emana Machi places chusaytivi untay chepandi
Clear details icchaavu raa keep growing 🎉
చాలా చక్కగా చాలా సింపుల్గా వివరించారు thank you so much 🙏
Thank you 🙏🏼
Nice video, useful for us as we are planning to visit orissa
Glad it was helpful!
చాలా చక్కగా వివరించారు.. మీకు ధన్యవాదములు 🙏🙏
ధన్యవాదాలు అండి 🙏
Your vedioes are exlent and very useful to trips .
Thank you
KURDHA ROAD JUNCTION TO PURI DISTANCE 43 KM & CHANDRABHAG BEECH & KONARK TEMPLE & BHUVANESHWAR LOCAL TEMPLE ONE PERSON PAKAGE PRICE RS. 270/-. WITH A/C (25 SEATS) STARTING POINT: PURI - BNR HOTEL.
How to book, any contact details
@sivaprasad9383 only offline bro contact neAr by BNR HOTEL Travels OFFICES.
please send contact number
Contact details please
చాలా వివరంగా చెప్పారు..🙏
ధన్యవాదాలు అండి 🙏
Nice explanation
Thank you 🙏🏼
very clearly explained Sir thank you
Thank you andi 🙏
Super bro
Thank you 👍
Super baga cheparu
Thank you 🙏🏼
Good 👍 very informative
Thank you very much
Super information ❤
Thank you very much 🙏🏼, you may like my other videos as well
Meeru shakthipitum gurinci explain chesta bagundedi
Me comment chusina taruvata Birija Devi Shakti peetam ekkada undo chusanu mundu naku teliyadu andi, nenu kuda vellaledu.. konchem research chesi first comment lo ela a temple ni trip lo cover cheyali add chestaanu...thank you for your suggestion 🙏🏼
Very nice challa baga chepparu
Thank you 🙏🏼
ఒరేయ్ బాబు ఏం చెప్పావు రా ??
Excellent అంటే eccellent రా నాయనా.
చాలా వివరంగా, విపులంగా ,ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరించి చెప్పావు.
బావుంది ర నాన్న.
పరమేశ్వర కటాక్ష సిద్ధిరస్తు.
ధన్యవాదాలు అండి
How to visit chilaka lakeb
If you want to plan from Puri there will be day trip govt mini buses available which will start around 9am and bring back by 5-6 Pm
Jay shree jagannath...i am from bhubaneswar...anna
Sure brother, do you like my plan in the video?
@@YogaBharateeyam yes Anna ..
Minivan puri lo aa time ke ekkada available ga untundi?
Meru unna hotel vallani adigite cheptaru lekapote temple bayata road prakkana chala shops untai banners tho... akkada adagandi
@YogaBharateeyam thank you
👍
Aanad bajar lo food gurinchi vivaramuga cheppandi
Meku em information kavali andi?
Akkada pillalki gundu cheyinchadaniki available vundha sir
Nenu aitey kesa kandana sala chudaledu andi
Tourist bus available Konark and puri local visit
Meru question adugutunnara leka available ani cheptunnara?
Puri to chandpur how much distance
66 km
Any covid rules or any vaccine rules for temple darshan
No COVID rules at all and also not checking vaccination certificate. Happy Darshan
Thanks
Travel agents day trip lo birija devi pitham ki teesukuvellevi untaya sir?
Levu andi , day trip ki vehicle book chesukovali
please send travel number
3 member's ki minimum enta karchu avutundi
Minimum 10-12 thousand
Konari to puri last bus time bro
You will get regular interval buses from Konark till 5pm, after that it will be little difficult, plan the journey before 5pm
Temple daggaralo manchi hotel cheppandi
Enta price lo andi?
U can visit temple website n book room u have to book atleast 3months in advance
😊
Secendrabad to puri visaka exp lo vellocha sir nkp varaku
Visakha express Khurda road varaku veltundi andi...Khurda road nundi Puri 30 min
Day-1-puri morning darshanam ayyina tarvatha girija devi temple ki velli ravachha?
Day-2 Konark and buvaneswar ila plan chesukovachha with own vehicle
Puri nundi Girija devi Shakti peetam 160km ( up and down 7 hours padutundi), early morning puri jagannath darshanam chesukoni start aitey velli vacheya vachu andi
Vasavi సత్రం లు ఎక్కడ ఉన్నాయి బ్రో పూరీ లో
Sorry bro, no idea...
Levu bro
Aasakthi unna vaallu thilakinchavacchu....
Vipulamga chesthanu ..
Chala manchi sabdhalamkarana.
Thank you 🙏🏼
Anna puri lo room cost Ela untadi
Temple ki daggarlo, beach road lo room cost ekkuva untundi...vere places lo aitey 700/_ nundi meku rooms dorukutai
U will get jagannath temple book in iskcon Vijayawada costs around rupees 100 and it gives all detailed information regarding the temple with history and how to do darshan
Thank you 👍, you may get this book in all iskon temples then
Ela book chesukovali give detail information
Tample timings dharshnmki
Daily darshan
6 am to 11.30 am and
4.30 pm to 10.30 pm
Daily flag change at 5 pm
Sir chandpur beach
Chandpur lo beach em ledu andi
Sunday temple open lo untundha anna
Yes, Sunday kuda temple open
Puri nunchi Konark ki
Konark nunchi BBS ki buses ekkuva unaya ?
Chala thakkuva untayi
@@YogaBharateeyam 1 hr ki untaya..?
bro darshanam average ga entasepu pattachu
Puri Jagannath temple lo 1-2 hours
Person ki entha karchu avuthadi
Twin Sharing lo,
Minimum - 3000
Comfort - 4500
Luxury - 8000+
Single person ki ntha amount avuthadi ?
4days tour
Puri, bhubaneswar, konark and chilka lake .
4000/- avutundi
5-6K aitey comfortable ga untundi
Bhuvaneswar lo stay yekkada bavuntundhi chepthara...??
Railway station daggarlo teesukondi, railway station pakkane MO bus stop untundi, anni places ki ikkada nundi buses available ga untayi
Kolkatta ela vellali
Bhuvaneswar nundi kani Puri nundi kani direct trians untayi..
Train Puri to thirupathi Naa bayya leka konark to thirupathinaa
Puri tirupati andi
కోణార్క్ దగ్గరలో వారాహి మాత ప్రాచీన ఆలయం ఉంది.
Ekkada
@learningboy9150 churasi, 15 km from Nimmapada or 30km from Konark
Ela velali
Puri nundi via Khurda road 91 km, via sukla 66 km, bus stop nundi bus try cheyandi...
Budget how much?
Budget - 4000/_ person
Comfort - 6000/_
Puri beach road 4member +2children ki room rent entha unada vacchu
Min 2200/- nundi start avtayi
Budget antha avuthundhi anna total trip mottaniki
Budget lo 4k
Comfort lo 5k+
చాలా బాగా చెప్పారు సార్.మాది విజయవాడ Puri లో తెలుగు వాళ్లు వుంటారా మాకు హిందీ రాదు
తెలుగు వాళ్ళు పెద్దగా వుండరు కానీ మీకు భాష ప్రాబ్లమ్ ఉండదు అండి, తెలుగు అర్థం అవుతుంది వాళ్ళకి, పూరీ ఆలయంలో ఏమి ఏమి తప్పకుండా చూడలో ఇక్కడ చెప్పాను మీకు తప్పకుండా help అవుతుంది ruclips.net/video/JnzOaAedbiA/видео.html
@@YogaBharateeyam ధన్యవాదాలు అన్నా
Plzz chepandi sir
Bro puri లో రూమ్స్ ఎక్కడ బాగుంటుంది ???.. నేను 5ఏం కి పూరీ రీచ్ అయితాను, రిటర్న్ 6pm ki ట్రైన్ వుంది. పూరీ లోకల్, కోణార్క్ చూడాలి
పూరీ లో ఉదయం just fresh అవడానికి రూమ్ తీసుకోండి రైల్వే స్టేషన్ దగ్గర సరిపోతుంది కదా
బ్రదర్ కుటుంబం తో.. వెళుతున్నాను.. పూరి లో.. మంచి హోటల్ ఎక్కడ ఉంది
నేను వీడియో లో చూపించిన హోటల్ మంచిగానే ఉంది, ఈ 8280246828 కాల్ చేసి అడగండి, బేరం కూడా ఆడండి డిమాండ్ లేకపోతే తగ్గిస్తాడు
బాగా చెప్పారు , కానీ మీరు ఆకమిడేషన్ గురించి పూర్తి సమాచారం ఇవ్వలేదు, పూరి లో ధర్మశాలలు చాలా ఉన్నవి వీలైతే వాటి సమాచారం ఇస్తే అందరికీ ఎంతో ఉపయోగ పడుతుంది అవి గుడికి ఎంత దూరం లో ఉన్నాయి ఎంత ఛార్జ్ చేస్తున్నారు వీలైతే తెలియజేయగలరు.
Thanks bro.
పూరీ లో ఆశ్రమాలు చాలానే ఉన్నాయి బీచ్ రోడ్డులో,గుడికి 2-3km లలో ఉన్నాయి..నేను 2-3 ఆశ్రమాలు కు ఫోన్ చేసినపుడు 1200/- రోజుకు అని చెప్పారు.గుడికి దూరంగా 1200 పెట్టడం కన్నా దగ్గర్లో ఉంటేనే మంచిది అని నా ఉద్దేశం..అందుకే వీడియోలో hotels కి 3 ఆప్షన్స్ చెప్పాను ఎవరి వీలుబట్టి వాళ్ళు తీసుకుంటారు అనే ఉద్దేశంతో
anna travel valla number vunta pattandi
సంక్రాంతి సెలవులలో వెళ్తే రద్దీ ఎలా ఉంటుంది అండి? మరియు సంక్రాంతి రోజులలో ఏమైనా ప్రత్యేక పూజలు మరియు కార్యక్రమాలు ,ఉత్సవాలు చేస్తారా ? అంటే పిల్లలతో వచ్చి రద్దీ లో ఇబ్బంది పడకుండా అడుగుతున్నాను మరోలా అనుకోకండి
వెళ్ళండి, జగన్నాథ్ ఆలయం ఎల్లప్పుడూ రద్దీ గానే ఉంటుంది, వీలైతే తెల్లవారుజామున దర్శనం కి వెళ్ళండి జనం తక్కువగా ఉంటారు, సంక్రాంతి కి ప్రత్యేక పూజల సమాచారం నాదగ్గర లేదు అంది, ఆలయ వెబ్సైట్ లో కూడా చూశాను వాళ్ళుకూడా ఎమీ చెప్పలేదు...జై జగన్నాథ్
Konark , bhubaneswar temples ki bus book chesukovali annaru kada ala book chesukovali konchem cheptara
Chala easy andi, temple daggarlo chala shops untayi tours and travels ani, Meru digina hotel vallu kuda book chestaaru ( commission undochu), ivanni kastam anukunte ee number ki call cheyandi vallu book chestaaru clear ga money,emi emi spots cover chestaro munde adagandi - 8280246828
Tq
Telangana Telugu food ఎట్లా అన్న పూరి ల
Biryani tho manage cheyandi bro
సర్ మేము విజయవాడ నుంచి కార్ లో ఒడిశా వెళ్తాము
రూట్ మ్యాప్ మరియు మధ్యలో చూడవలసిన TOURISTPLACES చెప్పగలరు
Vijayawada
Annavaram - Satyanarayana swamy
Tuni - Talupulamma Talli
Arasavilli - Surya bhagawan
Sri kurmam - Kurma avatara alayam
Mukhalingam - Srimukhalingeswara alayam
Chilka Lake
Puri
These are the main temples, mee veelunibatti plan chesukondi (vizag places cheppaledu)
పూరీ జగన్నాథ్ అలయంలోపల తప్పక చూడవాలిసిన ప్రదేశాలు ఇక్కడ చెప్పాను మీకు తప్పక ఉపయోగపడుతుంది-
ruclips.net/video/JnzOaAedbiA/видео.html
thank u sir@@YogaBharateeyam
thank u sir
Anna okavela bike rent tisukunnaka police lu pattukunte ela 😢
Driving licence undali mana daggara, pollution,RC, insurance, helmet everything bike owner istadu bike tesukune mundu
Singles stay ekkada untundhi
Railway station or bus stand lo dormetry try cheyandi
Rent ku Bike tisukovali anukuntey driving licence undala bro..
Driving licence and adhar card must
Vizag to orissa by car
టైమింగ్స్ చెప్పలేదు పూరి గుడి
Puri temple timings everyday 6:00am to 9:00 pm
Okkariki room istara
Istaru andi
ఆ కుండాలలో స్నానం చేయవచ్చా
చేయవచ్చు అండి
Telugu lo mataldu thara akda
Matlaadaru, kani meku anta problem undadu... Telugu ardam avutundi vallaki
Merru nandha videos copy chasarru
Avunu andi, ayana naku inspiration
Cost rs..
మూడు రోజులు పర్యటనకు ఒక్క మనిషికి ఎంత ఖర్చవుతుందో చెప్పగలరా సార్..
4000/- avutundi
5K aitey comfortable ga untundi
6K+ luxury