పేద ఒడ్ల వారి కన్యా.. Peda vadla vari Kanya mariyamma Jessy paul

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 3

  • @ajaynagireddy357
    @ajaynagireddy357 14 дней назад +4

    పేద ఒడ్ల వారి కన్యా..మరియమ్మ
    ప్రేమగల్ల యేసు తల్లి....
    మరియమ్మ ప్రేమగల్ల యేసు తల్లి...
    పేరెల్లిన దేవదేవుడే యేసయ్యా ప్రేమగల్లయావతారం
    1.బెత్లెహేము పురమునందు యేసయ్యా ..పేదవాడుగానూబుట్టే ...
    యేసయ్యా ..పేదవాడుగానూబుట్టే...
    కొట్టమందున పశులశాల యేసయ్యా .. తొట్టిలోన ఒదిగియుండె... (2)
    2.స్వర్గద్వారాలు తెరచీరి యేసయ్యా..స్వర్గరాజు పుట్టగానే...
    యేసయ్యా..స్వర్గరాజు పుట్టగానే...
    పరుగూన దూతల్ వచ్చీరి యేసయ్యా చక్కనీ పాటల్ పాడీరి... (2)
    3.గొల్లబోయూలు తరలీరి యేసయ్యా..
    గొప్ప స్వామీని జూచిరి...
    యేసయ్యా.. గొప్ప స్వామీని జూచిరి...
    కూడి మ్రొక్కీరి చాటిరి యేసయ్యా గొప్ప దేవుడంచు పాడీ... (2)
    4.బంగారు సాంబ్రాణి బోళం యేసయ్యా..
    బాగూగ తెచ్చీరి జ్ఞానుల్...
    యేసయ్యా బాగూగ తెచ్చీరి జ్ఞానుల్...
    బంగారు స్వామి పాదాలు యేసయ్యా బాగూగ మ్రొక్కిపోయీరీ (2)

  • @chandubusi2198
    @chandubusi2198 11 дней назад

    Jessy akka voice 🥰😍🥰😍

  • @swapnaaruri106
    @swapnaaruri106 13 дней назад +1

    ❤❤❤❤❤