రాజ్యాలు పోయాయి రాజులు పోయారు వారి ఎస్టేట్లు కూడా కాలంలో కలసి పోయాయి. వారి గుర్తులుగా కోటలు మిగిలాయి. కొంతకాలానికి కోటలు శిదిలం అవుతాయి. కానీ....పరాక్రమానికి, పౌరుషానికి మారుపేరు అయిన రాణా ప్రతాప్ సింగ్ మాత్రం చిరస్తాయిగా ఈ భూమ్మీద మహా వీరునిగా మిగిలి పోతాడు. ఈ కాలానికి ఎంతో inspiration.ఆయనికి చేతక్ అనే గుర్రం, పరాక్ర మైనె ఏనుగు ఉండేది. చేతక్ యుద్ధంలో ఒక కాలు కోల్పోయినా పోరాటం ఆపలేదు.యుద్ధంలో ప్రతాప్ ను నదిని దాటించి ప్రాణం వదిలింది. ఢిల్లీ సుల్తాన్ రాణా ఏనుగును బందించి ఢిల్లీ తీసుకు రమ్మన్నాడు అలాంటి ఏనుగు తనకు కావాలని . నీరు, ఆహారం తీసుకోలేదు ప్రతాప్ సింగ్ పైన బెంగతో. అలాగే చివరకు ప్రాణం వదిలింది. ఢిల్లీ సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.జంతువులు కూడా ఆయన వీరత్వాన్ని, మనస్సును ప్రేమించేవి.
రాజస్థాన్ లోని చారిత్రక కట్టడాలు గురించి , మహారాణా ప్రతాప్ సింగ్ జీవిత చరిత్ర గురించి చక్కగా వివరించారు. రాజస్థాన్ వెళ్లి చూసినట్లు కండ్లకు కట్టినట్లు చూపించారు సార్ మీ వీడియో వలన మాకు 20,000రూపాయలు మిగిలినవి😃 .
Excellent Video Brother 15th century Fort choopincharu, Wonderful Experience ThankQ Brother 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯💯🍍🍍🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯👌👌👌👌
ఈ కోటల నిర్మాణ శైలిని చూస్తేనే అర్ధమౌతుంది మన రాజుల పరిపాలన. మన రాజుల పాలనలోనే మన దేశం సర్వతో ముఖాభివృద్ది, అన్ని రంగాలలోను ఎంతో గణనీయమైన అభివృద్ది, ప్రజారంజక పాలన, అర్ధమౌతుంది. అటువంటి చారిత్రక కోటలను ప్రభుత్వాలు పరిరక్షణ చాలా అవసరం. మన భావితరాలకు మన దేశ గొప్పతనం తెలియాలంటే ఇటువంటి రాజుల చరిత్ర మన పాఠ్యాంశాలలో చేర్చి మన పిల్లలకు అసలైన మన దేశ చరిత్రను తెలియజేసే అవసరం ఎంతైనా వుంది. తద్వారా పిల్లలలో దేశ భక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడ పిల్లలతో ఇటువంటి కోటలను సందర్శించి వాటి యొక్క చరిత్రను వివరించి పిల్లలలో దేశ భక్తి పెంపొందించాలి. పిల్లలను యంత్రాల మాదిరిగా తయారుచేయకుండా, కేవలం డబ్బు సంపాదనే ద్వేయంగా కాకుండా దేశానికి ఉపయోగపడే విధంగా తయారుచేయాలి. జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
సుభాష్ చంద్రబోస్ ,అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్ ,అశోకుడు, వంటి మరెందరో గొప్ప వాళ్ల గురించి మనం చిన్నతనం నుంచే వింటూ ఉన్నాం కాని భావితరాలకు తెలియని పాఠ్యపుస్తకాలలో లిఖించబడిని గొప్ప యోధుడు యుద్ధవీరుడు అయిన మహారాణా ప్రతాప్ గురించి మనలో ఎంతమందికి తెలుసు మొగల్స్ ను యెదిరించిన గొప్ప యుద్ధవీరుడు గొప్ప దేశభక్తుడు మన మహారాణా ప్రతాప్ సింగ్
Very well narrated friend, Maharana Pratap Singh Ji's birth place means a shrine to every indian,admired by his own enemies, created special place in history,shown the world how a warrior should fight single handedly,his valour can be explained in volumes , tributes to the world inspiring legendary personality.
Really you have brought out a informative and interesting and useful video on Kumbhalgarh Fort.I must congratulate you for taking so. Much of strain in getting this memorable video. All the best.
Rathod Rajput and Reddy Raju Clan both emerged from ancient Rattika tribe of Samrat Ashoka period ; they established the Rashtrakuta Dynasty and later on split up into North Rathod Rajput and south Reddy Raju Clan , they established the Kakatiya Dynasty in Telangana and Andhra Kondavidu Reddy Kingdom in Andhra Pradesh . ⚔️🚩Jai Suryavamshi Kshatriya Rathod Reddy Sisodia Pratihar zindabad .
Bro, your video is very good, but your explanation is not enough to explore all the things, if you give complete information about every item, your video with in one day will reach 1million views. All the best 👍
Bharath లో వున్న ఎన్నో ఛారిత్రక కట్టడాలు రాజులు ఎన్నో ఛారిత్రక కతలు vunnayi వీటి ఆధారంగా సినిమాలు తీసి ఇప్పటి తరానికి తెలియ cheyyavachu kada ఇవి chupinchaleni daddammalu హిందువులను హిందుపురణాలను హిందుదేవతలను అపహాస్యము chestu comedylu chestu వక్రికరిస్తూ సినిమాలు chestunnaru దీనిని ప్రతీ హిందువు kandinchali tiragabadali హిందువులు పైన హిందూదేవతల పైన బూతు మాటలు వ్యoగంగా chupiste అటువంటి సినిమాలు chudakandi nisedinchandi jaihind jaibharath jaimodi
The world's second-biggest fort in Karnataka name is Hampi kila outside wall 90 km one inside vol 1 by 1 continue seven Wells in the fort the world second largest and biggest fort in Karnataka state
Guru mee voice batti mana Telugu vaaru ani nenu bhavistunnannunanu pl mee name yekkada kuda mention cheyaledu mee peru cheppa galaru naa peru Ram Prasad. nenu Kukatpally ; Hyderabad housing boar colony .
Great Wall of India And Also Maha Rana PrathapSingh Warrior History And ThisHistorical place Was Very Nice And Very Interesting Veideos Thank you
Very good video 👌👌❤️🥰✌️💐🙏
Chaala adbhutam ga undi. Dhanyawadaamulu.e lIaanti vi marinni chupinchandi 🙏🏻🙏🏻🙏🏻👍👍👌👌👏👏
Superb
👍👌👍👌👍👌👍👌
✌
రాజ్యాలు పోయాయి రాజులు పోయారు వారి ఎస్టేట్లు కూడా కాలంలో కలసి పోయాయి. వారి గుర్తులుగా కోటలు మిగిలాయి. కొంతకాలానికి కోటలు శిదిలం అవుతాయి. కానీ....పరాక్రమానికి, పౌరుషానికి మారుపేరు అయిన రాణా ప్రతాప్ సింగ్ మాత్రం చిరస్తాయిగా ఈ భూమ్మీద మహా వీరునిగా మిగిలి పోతాడు. ఈ కాలానికి ఎంతో inspiration.ఆయనికి చేతక్ అనే గుర్రం, పరాక్ర మైనె ఏనుగు ఉండేది. చేతక్ యుద్ధంలో ఒక కాలు కోల్పోయినా పోరాటం ఆపలేదు.యుద్ధంలో ప్రతాప్ ను నదిని దాటించి ప్రాణం వదిలింది. ఢిల్లీ సుల్తాన్ రాణా ఏనుగును బందించి ఢిల్లీ తీసుకు రమ్మన్నాడు అలాంటి ఏనుగు తనకు కావాలని . నీరు, ఆహారం తీసుకోలేదు ప్రతాప్ సింగ్ పైన బెంగతో. అలాగే చివరకు ప్రాణం వదిలింది. ఢిల్లీ సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.జంతువులు కూడా ఆయన వీరత్వాన్ని, మనస్సును ప్రేమించేవి.
😅
👌👌👌👌👌
👏
Very nice sir
Wonderful vedio 👌👍👏🌹
Thank you 🙏🙏🙏
nice
👌👍
Maamulugaa yevarayinaa vaalla vaalla video chusthe tqs cheputhaaru nenu meeku tqs cheputhunnaa nice super neeku enkaa konni trips cheputhaanu meeru cheppe vidaanam gurinchi God bless you
👍
Valuable comment 👏👍👌, keep supporting them
nice
👌
Super Voice .0
Thank you 🙏🙏🙏
🙏
Super vedio sir
Thank you 🙏🙏🙏
nice
Yes, wonderful video 👍👍
👍
Super nice video👌👌👌👌
Thank you 🙏🙏🙏
👌
Excellent & accurate information
thank you for watching 🙏
👌👍👏
👌
Wow excellent 👍
🙏💐
🙏🙏
@@VIKRIWORLD 👍👌👏
రాజస్థాన్ లోని చారిత్రక కట్టడాలు గురించి , మహారాణా ప్రతాప్ సింగ్ జీవిత చరిత్ర గురించి చక్కగా వివరించారు. రాజస్థాన్ వెళ్లి చూసినట్లు కండ్లకు కట్టినట్లు చూపించారు సార్ మీ వీడియో వలన మాకు 20,000రూపాయలు మిగిలినవి😃 .
thank you sir
Thank you for watching sir 🙏
😅👌👍👏
👌
Nice
👍
👏
Excellent Video Brother 15th century
Fort choopincharu, Wonderful Experience ThankQ Brother
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯💯🍍🍍🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯👌👌👌👌
nice video🙏
Thank you so much 🙂
Excellent comment, beautiful video 👏👌🤩😍
🙏
ఈ కోటల నిర్మాణ శైలిని చూస్తేనే అర్ధమౌతుంది మన రాజుల పరిపాలన. మన రాజుల పాలనలోనే మన దేశం సర్వతో ముఖాభివృద్ది, అన్ని రంగాలలోను ఎంతో గణనీయమైన అభివృద్ది, ప్రజారంజక పాలన, అర్ధమౌతుంది. అటువంటి చారిత్రక కోటలను ప్రభుత్వాలు పరిరక్షణ చాలా అవసరం. మన భావితరాలకు మన దేశ గొప్పతనం తెలియాలంటే ఇటువంటి రాజుల చరిత్ర మన పాఠ్యాంశాలలో చేర్చి మన పిల్లలకు అసలైన మన దేశ చరిత్రను తెలియజేసే అవసరం ఎంతైనా వుంది. తద్వారా పిల్లలలో దేశ భక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడ పిల్లలతో ఇటువంటి కోటలను సందర్శించి వాటి యొక్క చరిత్రను వివరించి పిల్లలలో దేశ భక్తి పెంపొందించాలి. పిల్లలను యంత్రాల మాదిరిగా తయారుచేయకుండా, కేవలం డబ్బు సంపాదనే ద్వేయంగా కాకుండా దేశానికి ఉపయోగపడే విధంగా తయారుచేయాలి. జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
Hats off to maharanapratap Simha.great wall of india.heaven on earth.wonderfulvideo bro.super
Sukumar karnataka.
Thank you 🙏🙏🙏
👌
👍
సుభాష్ చంద్రబోస్ ,అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్ ,అశోకుడు, వంటి మరెందరో గొప్ప వాళ్ల గురించి మనం చిన్నతనం నుంచే వింటూ ఉన్నాం కాని భావితరాలకు తెలియని పాఠ్యపుస్తకాలలో లిఖించబడిని గొప్ప యోధుడు యుద్ధవీరుడు అయిన మహారాణా ప్రతాప్ గురించి మనలో ఎంతమందికి తెలుసు మొగల్స్ ను యెదిరించిన గొప్ప యుద్ధవీరుడు గొప్ప దేశభక్తుడు మన మహారాణా ప్రతాప్ సింగ్
Super 👍
Nice words 👍
Thank you for watching 🙏
🤩😍😅👌👍👏
Superb video
👍👍👍
👌👏👍🙏👌
🙏
Excellent fort 👍
😍👌🙏
👍
Chala chala bagundhi video eppati varaku evaru chupinchaledu supar sir
Thank you 🙏🙏🙏
superb video
Avunu,👏👍👌😅
👍
Nice..
Thank you 🙏🙏🙏
👍😅👌👏
Anna....
Super
Nice 👍 super
👏👍👌
Chala baga xplain chesaru 👏👏👏 kota katha chala bagundhi ❤️
Thank you 🙏🙏🙏
super
👌
👍
Superb video very informative , like ur vedeos knowing our history great kings
Thank you 🙏🙏🙏
nice video
👍
👍
Unimaginable architecture of bygone era
👍
Thank you each and every one for watching and co-operation 👍🙏🙏💐💐
Wonderful forte Thanq 👏
🤩😍👌🙏
Explanation bagundi
👏
Thank you so much it is Awesome Go bless you brother
Thank you 🙏🙏🙏
👍👌
👏
nice
Jaipur.supwr.vidio
Thank you 🙏🙏🙏
👍
👍
Wonderful fort very nice
😍👍👌
Yes
👌
Excellent vedio, good knowledge in history, nice voice n explanation. Totally great vedio. Keep it up👍🏻👍🏻👍🏻
Thank you 🙏🙏🙏
nice video
Yes,chala bagundi video
Jay Maharana
👍
👌
👍
Wow super please
💐👍
👍👌
nice
👌
Very good very good 👍👍👍,🙏🙏
Many many thanks
good info.. thank you
Thank you 🙏🙏🙏
👏👍👌
👌
Very well narrated friend, Maharana Pratap Singh Ji's birth place means a shrine to every indian,admired by his own enemies, created special place in history,shown the world how a warrior should fight single handedly,his valour can be explained in volumes , tributes to the world inspiring legendary personality.
Thank you 🙏🙏🙏
👏
నా భారత జాతి గొప్పది
భయ్యా ఏంట్రన్స్ కోట గేట్ ఉందా తీసేసారా బ్రో మరియు రాజు విశ్రాంతి గది ఏది ఏదైతేనేమ్ వీడియో సూపర్
Thank you 🙏🙏🙏
👌
Chala Baaga Vivarincharu ManaBharatha Deshamlo Entha Manchi Entho Adhbuthamaina Charithrika Kattadalu Unnai Veetini Chudakunda Vati Yokka Pramukyatha Telusukokunda Janalu Vedheshi Vyamohamlo Untunaru First Mana Desha Charithrika Kattadalu Chudadam Vati Charithra Thelusukovadam Manandhari Bhadhyatha Tharuvatha Vedheshala Thelosukondi
Really you have brought out a informative and interesting and useful video on Kumbhalgarh Fort.I must congratulate you for taking so. Much of strain in getting this memorable video. All the best.
Thank you 🙏🙏🙏
Yes, wonderful video 🙏👌
Keep supporting them 👏👌👍
👌
ఇలాంటి మంచి వీడియోలు తెలుగులో ఇంకా రావాలని కోరుకుంటున్నా
Bro bus facility vundha
ఈ చరిత్ర ఎక్కడ మన పాఠ్య పుస్తకాల్లో లేదు, కనీసం వంశవృక్షం గురించైనా ఉందా, పాఠ్యపుస్తకాలు మారాలి
thank you for watching 🙏
👏👏👏👏
👏
👍
చూసిన తరువాత విన్న తరువాత ఏదొ లోకంలో కి వెళ్ళినట్టు ఉన్నది
sepur video
Thank you 🙏🙏🙏
👍
Jo bhi iss video ko explore karchuke hai unko bahuth bahuth dhanywad mujhe aap video ke saaath voice bhi sunna chahtha hu.
thank you sir 🙏🙏🙏
Thank you 🙏🙏🙏
nice
Ela.video.chusthunnaru.me.valla
కనువిందు చేస్తున్నాయి కోటలోని విషయాలు
Thank you 🙏🙏🙏
👍
Thank you 🙏🙏🙏
👍
Rathod Rajput and Reddy Raju Clan both emerged from ancient Rattika tribe of Samrat Ashoka period ; they established the Rashtrakuta Dynasty and later on split up into North Rathod Rajput and south Reddy Raju Clan , they established the Kakatiya Dynasty in Telangana and Andhra Kondavidu Reddy Kingdom in Andhra Pradesh . ⚔️🚩Jai Suryavamshi Kshatriya Rathod Reddy Sisodia Pratihar zindabad .
Bro, your video is very good, but your explanation is not enough to explore all the things, if you give complete information about every item, your video with in one day will reach 1million views. All the best 👍
thank you for your valuable suggestion
next time onwards I will try my level best 🙏🙏🙏
superb video
@@pokalasudhakar1969🙏👌
Beautiful fort
👏
Tq 👌👌🙏🙏🙏🙏
Thank you 🙏🙏🙏
👏👍👌
nice video
👌
Please. Repair the. Historical places
As it is not easily constructed. Remove at least. Rank vegetation. Thanks to. Anchor.
Ranaprathap was a real hindu tiger
మీరు రాజస్థాన్ లోనే ఉన్నారా?
Bharath లో వున్న ఎన్నో ఛారిత్రక కట్టడాలు రాజులు ఎన్నో ఛారిత్రక కతలు vunnayi వీటి ఆధారంగా సినిమాలు తీసి ఇప్పటి తరానికి తెలియ cheyyavachu kada ఇవి chupinchaleni daddammalu హిందువులను హిందుపురణాలను హిందుదేవతలను అపహాస్యము chestu comedylu chestu వక్రికరిస్తూ సినిమాలు chestunnaru దీనిని ప్రతీ హిందువు kandinchali tiragabadali హిందువులు పైన హిందూదేవతల పైన బూతు మాటలు వ్యoగంగా chupiste అటువంటి సినిమాలు chudakandi nisedinchandi jaihind jaibharath jaimodi
👍
👍
The world's second-biggest fort in Karnataka name is Hampi kila outside wall 90 km one inside vol 1 by 1 continue seven Wells in the fort the world second largest and biggest fort in Karnataka state
Guru mee voice batti mana Telugu vaaru ani nenu bhavistunnannunanu pl mee name yekkada kuda mention cheyaledu mee peru cheppa galaru naa peru Ram Prasad. nenu Kukatpally ; Hyderabad housing boar colony .
naa peru Sudhakar, suryapet district
thank you for your interest sir 🙏
Excellent fort 👍👏
nice video sir👌
సార్ మీలాంటి వారు చరిత్ర పట్ల ఆసక్తి చూపిస్తే తెలుగులో ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు వస్తాయి ధన్యవాదాలు
Manchi video, kaani worst music,,,,,
అదేందండి నేను చూడగానే బబూటి ధామ్ గురుంచి మాయమాపోయింది మీరేమ్మన్నా తుడేపేసినారా (డిలేట్చేసినారా ) అందిరికి తెలుస్తాది నేనోదో సహాయం చేయాలనుకుంటే మీ యూట్యూబ్ ద్వారా.....:(
డిలీట్ చేయలేదండి
భాష ఎక్కడా వత్తులు లేకుండా ఉదా: భారీ బదులు బారీ, కర్ణ కఠోరంగా ఉండి video సరిగా చూడలేపోయాము. అయ్యా, ఎవరు మీ తెలుగు మేష్టారు?
Memu chusamu Babu idhi
Nice
👏👌👍
👏