Sir na increment month january 2025 Present naa basic 18500 in level 1 Naaku 21/10/24 lo promotion ochindhi .. level 3 post loo daani basic 21700 undhi… Nenu pay fixation ki ye option iste benfit avtadoo telapagalaru ..
Good evening sir... My AGI on 01.06.2024 alrdy taken as 58850(my present basic) in the scale of 42300-115270, i got promotion to next cadre 09.07.2024 in the scale of 45960-124150. Which pay fixation option is better for me please explain by both examples with basic pay and next incrememt date ? Thank you in Advance
Sir, I) FR22(a)(i) ప్రకారం తేది 09.07.2024 కి మీ బేసిక్ Rs. 60260/- లో ఫిక్స్ చేస్తారు. తరువాత 01.06.2025 కి Rs. 63660/- అవుతుంది. మీ ఇంక్రిమెంట్ నెల జూన్. II) మీరు నేరుగా ప్రమోషన్ తేదికి ఆప్షన్ ఇస్తే FR22(B) ప్రకారం తేది 09.07.2024 కి మీ బేసిక్ Rs. 61960/- అవుతుంది. మీ తదుపరి ఇంక్రిమెంట్ నెల july-2025
Sir nenu present police department lo work chestunnanu ...naku gurukula residential school lo new job vachindi. Naku present job lo unna El lu and benifites em em add avthayo theliya cheyagalaru
Sir, మీరు గురుకుల పాఠశాల ఎగ్జామ్స్ రాయటానికి ముందుగా మీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఉంటే, మీ సర్వీస్ మొత్తం కౌంట్ అవుతుంది. EL కూడా add అవుతుంది. Pay ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.
సార్ నమస్తే నేను sgt గా 02-10-2020 లో జాయిన్ అయ్యాను నా బేసిక్ 32400 ఇప్పుడు నాకు ప్రమోషన్ 02-02-2024 లో SA గా ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు నా బేసిక్ 44500 ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ డేట్ ఏది పెట్టుకోవాలి నాకు FR22 ఏమైనా వర్తిస్తుందా చెప్పగలరు
Nice sir, Compare chestu cheppandi. A B C mugguru joined on the same month and year ex 2012 A B C taken SGP in year 2018. Now, A got promotion in 08-2020 B Got promotion in 08-2022 C got promotion in 09-2024 (12 years completed). Who's basic pay will be the higher as on 09-2024. Kindly explain
నమస్తే సార్ నా పుట్టిన తేది:26.08.1989,నేను నాకు ప్రమోషన్ వచ్చిన తేది: 07.06.2024,నా రెగ్యులర్ ఇంక్రిమెంట్ తేది:01.11.2024 నేను ఏ విధముగా తీసుకుంటే నాకు బెనిఫిట్స్ ఉండును నా యందు దయవుంచి తెలియచేయగలరు*
Goo morning. Sir Dob. 04/04/1982 First appointment. 15-07-2019 Promotion. 19-06-24 Suggested. Me sir. 👍👍👍👍👍💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐🌷💐🌷🌷🌷💐💐🌷🌷💐🌷
Sir, ప్రమోషన్ తేది నాటికి మీ బేసిక్ మరియు ప్రమోషన్ పోస్ట్ యొక్క స్కేల్ మరియు మీ ఓల్డ్ పోస్ట్ నందు నార్మల్ ఇంక్రిమెంట్ నెల తెలుపగలరు. అప్పుడు మీకు ఫిక్సషన్ ఏది లాభదయాకమో తెలుపగలను.
సర్ నా పే november 24 ఇంక్రిమెంట్ తో 87480 అయితే ఈ నెల 6 న HM గా పదోన్నతి పొందబోతున్నాను 24 ఇయర్స్ తీసుకోలేదు కాబట్టి ప్రమోషన్ date కి ఆప్షన్ ఇచ్చుకుంటే 6.11.24 కు 89720 మరియు FR22బి ప్రకారం ప్రమోషన్ date 6.11.24 కి 94500 కి వస్తుందా
సార్, నాబేసిక్ ఇప్పుడు 51220,( నా నెక్స్ట్ పామోషన్ 54220) నా ఇంక్రిమెంట్ మంత్ April. నాకు ఈ మంత్ ( march ) లో వస్తే బెన్ఫిట్ గా ఉంటుందా లేక నెక్స్ట్ month ( ఏప్రిల్ ) లో వస్తే బెనిఫిట్టా.
Sir na increment month january 2025
Present naa basic 18500 in level 1
Naaku 21/10/24 lo promotion ochindhi .. level 3 post loo daani basic 21700 undhi…
Nenu pay fixation ki ye option iste benfit avtadoo telapagalaru ..
Gudmorning sir
Sachivalayam employees ki ela vastundho video cheyyandi sir.
Good evening sir...
My AGI on 01.06.2024 alrdy taken as 58850(my present basic) in the scale of 42300-115270, i got promotion to next cadre 09.07.2024 in the scale of 45960-124150.
Which pay fixation option is better for me please explain by both examples with basic pay and next incrememt date ?
Thank you in Advance
Sir,
I) FR22(a)(i) ప్రకారం తేది 09.07.2024 కి మీ బేసిక్ Rs. 60260/- లో ఫిక్స్ చేస్తారు. తరువాత 01.06.2025 కి Rs. 63660/- అవుతుంది. మీ ఇంక్రిమెంట్ నెల జూన్.
II) మీరు నేరుగా ప్రమోషన్ తేదికి ఆప్షన్ ఇస్తే FR22(B) ప్రకారం తేది 09.07.2024 కి మీ బేసిక్ Rs. 61960/- అవుతుంది. మీ తదుపరి ఇంక్రిమెంట్ నెల july-2025
Which one is better for me to opt sir ?@@EmployeeServiceMatters-uf3ic
PRC 2020 ARREAR AFTER RETIREMENT BENEFITS BILL ELACHEYALO CHEEPAGALARU SIR
ప్రభుత్వం నుండి విధి విధానాలు వెలువడవలసి ఉన్నది. గైడ్ లైన్స్ వచ్చిన పిదప వీడియో చేయగలను.
@@EmployeeServiceMatters-uf3ic thank you sir
Telangana state
Nenu govt job lo join ayi 1 year 2 months completed Naku 2023 July prc vasthundha sir
Present PRC 01.07.2023 nundi effect avvali.
Sir nenu present police department lo work chestunnanu ...naku gurukula residential school lo new job vachindi. Naku present job lo unna El lu and benifites em em add avthayo theliya cheyagalaru
Sir, మీరు గురుకుల పాఠశాల ఎగ్జామ్స్ రాయటానికి ముందుగా మీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఉంటే, మీ సర్వీస్ మొత్తం కౌంట్ అవుతుంది. EL కూడా add అవుతుంది. Pay ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.
సార్ నమస్తే నేను sgt గా 02-10-2020 లో జాయిన్ అయ్యాను నా బేసిక్ 32400
ఇప్పుడు నాకు ప్రమోషన్ 02-02-2024 లో SA గా ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు నా బేసిక్ 44500
ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ డేట్ ఏది పెట్టుకోవాలి నాకు FR22 ఏమైనా వర్తిస్తుందా చెప్పగలరు
నమస్తే, , మీరు ఫిబ్రవరి నెలలో అంటే ప్రమోషన్ తేదికి FR22(B) ప్రకారం పే ఫిక్స్ చేసుకుంటే. మీ ఇంక్రిమెంట్ నెల ఫిబ్రవరి అవుతుంది.
@@EmployeeServiceMatters-uf3ic నాకు ఏమైనా inctrament కలుస్తాయా sir
I am working in gurukhula naku pay fixation varthisthundha?
Yes
సార్ ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ తేదీకి Fixation చేసుకుంటే మంచిదా ప్రమోషన్ తేదీకి Fixation చేసుకుంటే మంచిదా తెలియజేయగలరు
సార్, ప్రమోషన్ తేదీ నుండి ఇంక్రిమెంట్ నాలుగు నెలల లోపు ఉంటే, ఇంక్రిమెంట్ తేదికి fixation చేసుకుంటే మంచిది.
Nice sir,
Compare chestu cheppandi.
A B C mugguru joined on the same month and year ex 2012
A B C taken SGP in year 2018.
Now,
A got promotion in 08-2020
B Got promotion in 08-2022
C got promotion in 09-2024 (12 years completed).
Who's basic pay will be the higher as on 09-2024.
Kindly explain
Namasthe sir,
For example employees joined on 01.08.2012 as Junior Asst.
Employee - A
01.08.12--8440
01.07.13--17890 PRC
01.08.13--18400
01.07.18--31750 PRC
01.08.18--33590 SGP & inc
01.08.20--37640 promotion fixation
01.08.22--39800
01.08.24--42140
01.09.24--42140
Employee - B
01.08.12--8440
01.07.13--17890 PRC
01.08.18--33590 SGP & Inc
01.08.20--35570
01.08.22--39800 promotion fixation
01.08.24--42140
01.09.24--42140
Employee - C
01.08.12--8440
01.07.13--17890
01.08.18--33590
01.08.20--35570
01.08.22--37640
01.08.24--40970, 12 years & inc
01.09.24-- 43310 promotion fixation
Thank you for watching my videos
@@EmployeeServiceMatters-uf3ic thankyou sir for your efforts... That means Employee C will get one increment a head even if he gets a late promotion.
@@yaqubkhans yes
@@EmployeeServiceMatters-uf3ic sir, in addition to previous question... Can Employee A & B eligible for Steptup pay?
@@yaqubkhans Yes sir
నమస్తే సార్ నా పుట్టిన తేది:26.08.1989,నేను నాకు ప్రమోషన్ వచ్చిన తేది: 07.06.2024,నా రెగ్యులర్ ఇంక్రిమెంట్ తేది:01.11.2024 నేను ఏ విధముగా తీసుకుంటే నాకు బెనిఫిట్స్ ఉండును నా యందు దయవుంచి తెలియచేయగలరు*
నమస్తే సార్, మీకు ప్రమోషన్ వచ్చిన తేదీ 07.06.2024 అని తెలిపియున్నారు. కానీ ప్రస్తుతం ఏప్రిల్ నెల. కావున మీరు మీ ప్రమోషన్ తేది ని ఖచ్చితంగా తెలుపగలరు.
@@EmployeeServiceMatters-uf3ic sorry సార్ 07.06.2023 తేది సార్
Goo morning. Sir
Dob. 04/04/1982
First appointment. 15-07-2019
Promotion. 19-06-24
Suggested. Me sir. 👍👍👍👍👍💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐🌷💐🌷🌷🌷💐💐🌷🌷💐🌷
Sir, ప్రమోషన్ తేది నాటికి మీ బేసిక్ మరియు ప్రమోషన్ పోస్ట్ యొక్క స్కేల్ మరియు మీ ఓల్డ్ పోస్ట్ నందు నార్మల్ ఇంక్రిమెంట్ నెల తెలుపగలరు. అప్పుడు మీకు ఫిక్సషన్ ఏది లాభదయాకమో తెలుపగలను.
@@EmployeeServiceMatters-uf3ic 34690 basic pay. Sir
@@EmployeeServiceMatters-uf3ic BASIC pay
34690
Increment. 1030
Old lp. Old. Post. Salary
@@EmployeeServiceMatters-uf3ic BASIC pay
34690
Increment. 1030
Date of I creament. 15-07-2024
Sa BASIC
42300.
సర్ నా పే november 24 ఇంక్రిమెంట్ తో 87480 అయితే ఈ నెల 6 న HM గా పదోన్నతి పొందబోతున్నాను 24 ఇయర్స్ తీసుకోలేదు కాబట్టి ప్రమోషన్ date కి ఆప్షన్ ఇచ్చుకుంటే 6.11.24 కు 89720 మరియు FR22బి ప్రకారం ప్రమోషన్ date 6.11.24 కి 94500 కి వస్తుందా
సార్, మీరు ప్రమోషన్ డేట్ కి ఆప్షన్ ఇస్తే డైరెక్ట్ గా FR 22(B) తేది 06.11.2024 నాటికి Rs.92110/- ఫిక్స్ చేస్తారు.
Sir mi help kavali@@EmployeeServiceMatters-uf3ic
సార్, నాబేసిక్ ఇప్పుడు 51220,( నా నెక్స్ట్ పామోషన్ 54220) నా ఇంక్రిమెంట్ మంత్ April. నాకు ఈ మంత్ ( march ) లో వస్తే బెన్ఫిట్ గా ఉంటుందా లేక నెక్స్ట్ month ( ఏప్రిల్ ) లో వస్తే బెనిఫిట్టా.
సార్, మీరు తెలిపిన వివరముల ప్రకారము march నెలలో ప్రమోషన్ తీసుకొని fixation చేసుకుంటే మీకు బెనిఫిట్.