నేను రోజూ శ్లోకాలు పఠిస్తూ నా అరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. నాకు 60. ఇప్పటిదాకా ఏ మందులు వాడటం లేదు. అది నా ఆచరణ పద్ధతులు... ధ్యానం, శ్లోకం దీపం.. నేను చేయవలసిన కర్మలు నిర్వర్తించడం. Discipline is very important for a healthy & successful life
ఇంత చక్కగా చెబుతున్నారు మీరూ, హిందువులు కి బుద్ది మారకపోతే ఒక్కటయ్యి సనాతన ధర్మానికి అండగా ఉన్న పార్టీ కి ఓట్ వెయ్యకపోతే వాళ్ళని ఏమనాలి వారిని? మూలం తో సహా ఈ సమస్యలకు పరిష్కారం హిందూ పార్టీ పాలనా చేయాలి ఎందుకంటే సర్వేజనా సుఖినోభవంతు అనే మాట కేవలం మన సనాతన దర్మం లోనేవుంది 🙏💐
రాజుల పాలన బ్రీతిశర్ల తో పోయింది.బ్రిటీషర్ల పాలన పోయి స్వతంత్ర భారత దేశం వచ్చింది.75 సంవతరాలు మన దేశము చాల అల్లకల్లోలము అయిపోయిందా.యిప్పటికి వొకేధర్మములో అందరు ఉన్నారు.ఏదోవిధముగా sahaaya పడుతున్నారు.
Dear Sir, You are a moving encyclopedia. Your knowledge is boundless. Wherever you go and whomever you meet, - you tell, you talk, you teach and you enlighten - one and all. Hare Krishna !!!
Mana lo unna gyannani paiki these ok pedda yogi .. ela oka methruditho matladinattu Anipisthundhi guru Garu. Nenu stotralu chaduvaledhu kani melo unna gyannani panchithe nalanti Chanamandhiki insipiration . I feel that i had gurus like you and others when I was in a school & had a subject in bhagavatgita that I would have learned during my childhood Now I realize what I am missing the main essence of already written scriptures which would have made my life easier if I had Devine touch in the childhood .the way you teach meanings in stotras are amazing .I have been following you and what I learned that you are here for cleaning first and more teachings later . “Cleaning minds and filling them with divine knowledge “. Jai Sriram!🙏
Jai Sri Ram. Namaskaram guruvu garu. Mee speech Anni rashtrala vallu vinte, mana Desam lo prajalu vere mathaniki maaradaniki aalochistharu. Veelaithe English lo ki translate cheyyandi. Bharatha Desam Future thaluchukunte chaala bhayamestundhi. Jai Bharath.
నువ్వు ఎన్నో నెంబర్ హిందువు కానీ (1 బ్రాహ్మణ 2 క్షత్రియ 3 వైశ్యుడు 4 శూద్ర 5 అతి శూద్ర/పంచమ) హిందూ ధర్మాన్ని సంస్కరణలు చేపట్టి అందరూ ఒక్కటే అని చెప్పిన రోజు,వేరే మాతాలకు మన వాళ్ళు పోరు sir.
మనం బ్రతికుండగానే నిజమైనా దేవుడ్ని తెలుసుకోవాలి...నిజమైనా దేవుడు సజీవుడై ఉండాలి....సజీవుడైన దేవుడు యెహోవాయే..📖🙏నా జీవిత చిత్తం యావత్తు ....సజీవుడైన దేవుడి కి తండ్రి ఒక్కయు...కుమార ఒక్కయు...పరిశుద్ధాత్మ ఒక్కయు ... మీ దక్షిన హస్తంకి అప్పగించి ఏడుకుంటున్నాం...మా పరలోకపు తండ్రి ఆమెన్ 📖🙏
సార్ మీ speech కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు అర్ధవంతంగా మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను మీ వీడియో లు చూస్తుంటాను.ఎవరి మతాన్ని వారు ప్రేమించడం ఎదుటివారి మతాన్ని గౌరవించడం అనేది మంచి భావన కదా.. కాని మీరు క్రిస్టియన్ మతాన్ని డైరెక్ట్ గా ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్టా.? అసలు క్రిష్టియన్ మతం ఎలా వచ్చింది అనేది చూస్తే పూర్వం అంటరానితనం వలన శూద్రులను గుళ్ళలోకి రానిచ్చేవారు కాదు. బ్రాహ్మనులే అడ్డుకుని వీరు రాకూడదు అని అడ్డుకట్టావేశారు. మరి వారికి కష్టాలు భాధలు ఉండవా. మరి వారు ఏ దేవుడికి చెప్పుకోవాలి. అప్పుడు వచ్చిన క్రిస్టియన్ మతం అంటరానితనం అడ్డుగోడలు పగులగొట్టి శూద్రుల ఇంటికి చేరింది. ఇప్పుడు బాగా వ్యాపించింది. అప్పుడు మీరు గుళ్లోకి రానిస్తే ఇప్పుడు క్రిస్టియన్ మతం ఉండేది కాదు.ఇంకొకటి మొట్ట మొదట భారతదేశం లో క్రిస్టియన్ మతం స్వికరించింది కేరళ లోని బ్రాహ్మణులు కదా.కాబట్టి సార్ మీ మతం గురించి చెప్పండి. ఎదుటివారి మతాన్ని హేళన చేయకండి అని అన్ని మతాల వారికి నా విన్నపం.
సార్ నా దృష్టిలో మతం అంటే నమ్మకం,మానసిక ధైర్యం. కష్టాలు బాధలలో "దేవుడిపైనే భారం వేసాం దేవుడే చూసుకుంటాడు లే "అనే ధైర్యం, సంతోషం లో "దేవుడి వలనే జరిగింది "అనే నమ్మకం. ఈ నేపథ్యంలో మనిషిని మనిషి గానే చూడాలి తప్ప మతాన్ని కాదు.అన్ని మతాల వారు రెండు చోట్ల ఖచ్చితంగా కలుస్తారు అవి ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ లో, ఆయుష్షు తీరాక చివరి మజిలీ (స్మశానం )లో. హాస్పిటల్ లో అయితే మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు అన్ని మతాల వారికి ట్రీట్మెంట్ ఇస్తారు.రక్తం ఎక్కించాలి అంటే బ్లడ్ గ్రూప్ టెస్ట్ ఉంటుంది కాని మతాల టెస్ట్ ఉండదు.ఈ సమాజంలో ఎక్కువగా గొర్రెలే ఉన్నారు సార్.ఎవరు ఏమి చెప్పిన వెనుక ముందు, మంచి చెడ్డ ఆలోచించకుండా వాళ్ళు చెప్పిందే నిజం అని భ్రమపడుతుంటారు.చివరి గా నేను మీ కన్నా వయసు లో చాలా చిన్నవాడిని నా మాటలలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు 🙏🏻🙏🏻.
@@ravikiranr.k9994 మీ దేవుడు క్రైస్తవమతం వైపుకు హిందువులను మార్చడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. అమాయక హిందువులను తిరిగి ఘర్వాపసి తేవడానికి మా దేవుడు మమ్మల్నీ ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ అంటరానితనం మీరు మతమార్పిడి కోసం వాడుకుంటున్న సత్యం. రెండవ అస్త్రం రోగి అయినప్పుడు మా దేవుడు రోగాన్ని పోగొడతాడని ప్రయోగిస్తారు. బీదరికం పోతుందనీ డబ్బు ఆశచూపి మూడవఅస్త్రం వాడుతారు.ఈ విధంగా అబద్దాలపై అబద్ధాలతో మీరుజనాలను మోసం చేసి మతం మారుస్తున్నారు అంతే. అది తప్పుఅంటున్నాను.
బాబు , ఒక వాల్మీకి, అరుంధతి వీళ్ళు సూద్రులే. అసలు నిజమైన చరిత్ర అంటా తగులబెట్టిన తరువాత , మీరు చదివేవి అన్ని బ్రిటిష్ వాళ్ళు రాసినవే. వాటిని నమ్మితే ఇలాగే మాట్లాడుతారు . గొడ్డు మాసం తింటే, తాగి స్నానం చేయకుండా వస్తే నన్ను కూడా రానివ్వరు గుడిలోకి, దానికి నేను రెడ్డి కాబట్టే రానివ్వలేదు అంటే ఎవరి తప్పు? ఇకనైనా కమ్యూనిస్ట్ లు రాసిన పుస్తకాలు చదవటం మానండి. బయట పుస్తకాల షాప్ లో ఉన్నవి అన్ని నిజమైన పుస్తకాలు కావు. మనుస్మృతి , రామాయణం , భారతం, భగవద్గిత అన్ని వాళ్ళ సొంత మాటలతో రాసి అమ్ముతుంటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే , నమ్మకపోతే చంపే వాడిని మీరు అందరు నమ్మటం అనేది .... దానికి మీరు ఏమి పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం.
@@jaibharat7038 బ్రదర్ నేను ఏ గుడికి చర్చి కి మసీద్ కి వెళ్ళను. నేను క్రిస్టియన్ కాదు. మొదట నా మతం హిందూ. హిందూ గానే ఈ దేశం లో పుట్టాను. ఇప్పుడు నాకు ఉన్న పరిజ్ఞానం లో ఏ మతం గురించి కాకుండా మనుషులు గురించి ఆలోచిస్తున్నాను.అన్ని మతాల ఫ్రెండ్స్ నాకుఉన్నారు ఉన్నారు.మా మధ్య మత కలహాలు ఎప్పుడు లేవు. అంటరానితనం అనే మాట వలనే పరాయి మతం ఇండియా లొకి వచ్చింది. పరోక్షంగా మన సమాజమే పరాయి మతాలని ఇండియా లొకి వచ్చేలా చేసాయి.
Miru first sleeping class prayanam cheyandi sir ac class lo kadu....ekkuva middle, low class valle matham maredhi .. So please mi prayanam samanulaku andela chuskondi ayya
రాదా మనోహర్ దాస్ గారు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటున్నవ్ కదా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన చరిత్ర ప్రపంచం మొత్తం తెలుసు నువ్వు చెప్పే రాముడు కృష్ణుడు చనిపోయి లేచారా మరి..యేసుక్రీస్తు మనవాళికోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పటికయినా నిజం తెలుసుకో..
@@RadhaManoharDas108 నా పేరు సురేష్..ధైర్యం లేదా అంటూ మాట్లాడాల్సిన అవసరం ఉందా? యేసుక్రీస్తు బర్త్ డే తో మీకేమన్న పనుందా? మీరు పూజించే దేవుళ్ళ బర్త్ డే లు తెలుసా? మీకు..
@@Jscreations1 యేసు లేచింది అబద్దమని ఒరిజినల్ క్రైస్తవులు చెప్తున్నారు. యూరప్,అమెరికా దేశ ఆర్కలాజీకల్ వాళ్లు యేసే లేడని 2016 లో అధికార ప్రకటన చేశారు. క్రీస్తు శకం తీసేసారు. కామన్ ఎరా పెట్టారు. ఇంకా మీరు ఎక్కడ వున్నారురా బాబు.
Dear sir.. mi Geetha book gurinchi miru chepokondi what ever it is good or bad...then why you are comparing Bible... Bible gurinchi mikku deep ga telusa..? Teliste miru ela matladaru...100% any way god bless you sir
ఒక జంతువు better నీకన్న నా ❤️ డా లో స్వామీజీ,పర మతాన్ని అవమానించి మాట్లాడ్డం ఎంత తప్పు నీకు తెలియదా రా అడ్డ గాడిద. నీ మతం నీకు గొప్ప, christian,muslim వాళ్ళకి వాళ్ళ మతం గొప్ప. నీ డోలు నువ్వు కొట్టుకో,పక్క మతాన్ని తక్కువ చేసి మాట్లాడకు, ఎప్పుడో ఒక సారి ఒక్క సారి గా నీ నోటి దూల ప్రభావం నీ మీద నే పడుతుంది.
Train journey lo oogakunda ela untadi dasu garu cheppindi mee dhaka maa dhaka cheradaniki aah chey help chesindi kadha manam illalo kuchoni tine pass kosam chustunte atleast aah chey ala anna upayogapadindi manam ee vishyalu share cheyyadam like cheyyadam dwara mana chey jatha cheyyali kani troll cheyyadam dwara kadu.
Whoever- (a) by words, either spoken or written, or by signs or by visible representations or otherwise, promotes or attempts to promote, on grounds of religion, race, place of birth, residence, language, caste or community or any other ground whatsoever, disharmony or feelings of enmity, hatred or ill-will between different religious, racial, language or regional groups or castes or communities, According to IPC 153A. Why are you raising communal hatred Mr. Radha manohar das? You are going opposite to Indian Constitution according to article25 also. One day hon'ble court will see
Ne bondha ra ne bondha..me devullu satanlu,kafir lu etc ila edari mathalu ante parledhu..geeta follow aithe a constitution avasaram ledhu..loyalty shame leni gorrelu
@@ravicarromshots8146 🤣👉 gorre ....na peru hindu books lo undhi..nenu certificate lo hindu ni..nenu na father,grate grandfather, ancestors way lo veltunna
First Muslims raavadaniki first British vallu bharath ni akraminchadaniki kaaranam bapanoode ... Meeru bathaka neerchinaaru... Kaani malli ippudu hindhuvulu Muslims ani godavalu ntoo avvanni nammoddhu antha maaya
నేను రోజూ శ్లోకాలు పఠిస్తూ నా అరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. నాకు 60. ఇప్పటిదాకా ఏ మందులు వాడటం లేదు. అది నా ఆచరణ పద్ధతులు... ధ్యానం, శ్లోకం దీపం.. నేను చేయవలసిన కర్మలు నిర్వర్తించడం. Discipline is very important for a healthy & successful life
ఇంత చక్కగా చెబుతున్నారు మీరూ, హిందువులు కి బుద్ది మారకపోతే ఒక్కటయ్యి సనాతన ధర్మానికి అండగా ఉన్న పార్టీ కి ఓట్ వెయ్యకపోతే వాళ్ళని ఏమనాలి వారిని? మూలం తో సహా ఈ సమస్యలకు పరిష్కారం హిందూ పార్టీ పాలనా చేయాలి ఎందుకంటే సర్వేజనా సుఖినోభవంతు అనే మాట కేవలం మన సనాతన దర్మం లోనేవుంది 🙏💐
రాజుల పాలన బ్రీతిశర్ల తో పోయింది.బ్రిటీషర్ల పాలన పోయి స్వతంత్ర భారత దేశం వచ్చింది.75 సంవతరాలు మన దేశము చాల అల్లకల్లోలము అయిపోయిందా.యిప్పటికి వొకేధర్మములో అందరు ఉన్నారు.ఏదోవిధముగా sahaaya పడుతున్నారు.
గురుదేవుల పాదాలకు నమస్కారం
స్వర్గం నరకం అన్నీ ఇక్కడే భూలోకంలో ఉంది. మనం రోజూ చేసే కార్యాల వల్ల మనకు వచ్చే జీవితమే దానికి నిదర్శనం.
Dear Sir,
You are a moving encyclopedia. Your knowledge is boundless. Wherever you go and whomever you meet, - you tell, you talk, you teach and you enlighten - one and all. Hare Krishna !!!
Radhamanohar dhas gariki padhabi vandhanalu👌👍🚩🕉🙏 Entha baga vivarincharu swami garu 👌🕉🙏
Mana lo unna gyannani paiki these ok pedda yogi .. ela oka methruditho matladinattu Anipisthundhi guru Garu. Nenu stotralu chaduvaledhu kani melo unna gyannani panchithe nalanti Chanamandhiki insipiration . I feel that i had gurus like you and others when I was in a school & had a subject in bhagavatgita that I would have learned during my childhood Now I realize what I am missing the main essence of already written scriptures which would have made my life easier if I had Devine touch in the childhood .the way you teach meanings in stotras are amazing .I have been following you and what I learned that you are here for cleaning first and more teachings later . “Cleaning minds and filling them with divine knowledge “. Jai Sriram!🙏
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏
I am from karnataka, very good to see you make awareness
జై శ్రీరామా🙏🙏🙏
Guruvu garu⛳
Thank you guru ji
🎉🎉🎉🎉🎉🎉
Adi Shankara of this era--Salute Swamji,
Sree Gurubhyo Namaha 🙏🏻💐🙏🏻
అభినవ వివేకానంద రాధా మనోహర్ గారి కి జై 🙏
very excellent speech sswamiji. jai hind.
జై గురుదేవ🙏
Swami Mee paadalaki namaskaramulu
జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🕉️🌹❤️❤️
శ్రీ రాధా మనోహర్ స్వామి పాదపద్మములకు శాస్త్రాంగ శతకోటి ప్రణామములు🙏🙏🙏🕉️🌹❤️❤️🇮🇳🇮🇳🇮🇳 జైశ్రీరామ్ జై కిసాన్ జై జవాన్ భారత్ మాతాకీ జై
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ
Excellent speech guruvu gaaru 🙏
Ha ri om guruvugari
Super Guruji
Chakkaga chepputunnaru
Jai Sri ram
స్వామి మీ పాదాలకు శతకోటి నమస్కారాలు
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🇮🇳🚩
Jai shree ram
జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురబ్యోనమః🦶🦶 💐
Guruvugaru meeru cheputunna matalato hinduvulalo chaitanyam vastundani asistunnanu.
Jai Sri Ram. Namaskaram guruvu garu. Mee speech Anni rashtrala vallu vinte, mana Desam lo prajalu vere mathaniki maaradaniki aalochistharu. Veelaithe English lo ki translate cheyyandi. Bharatha Desam Future thaluchukunte chaala bhayamestundhi. Jai Bharath.
🌿Hare Krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🌿
👍👍👍👍👍
జైశ్రీరామ్
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
Adbhutam guruji 😁🔥
Jai sriram
సార్ మీ నెంబర్ కావాలి. మీ తో మాటలు ఆడాలని ఉంది
Jai sri ram...🙏
నువ్వు ఎన్నో నెంబర్ హిందువు కానీ (1 బ్రాహ్మణ 2 క్షత్రియ 3 వైశ్యుడు 4 శూద్ర 5 అతి శూద్ర/పంచమ) హిందూ ధర్మాన్ని సంస్కరణలు చేపట్టి అందరూ ఒక్కటే అని చెప్పిన రోజు,వేరే మాతాలకు మన వాళ్ళు పోరు sir.
GREAT WORDS
🙏🙏
జై శ్రీ రామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🚩🚩🚩🚩🙏🙏
Jai shree ram 🙏🙏🚩🚩🚩
Hare Krishna
Super nice explanation
🙏
గురపభ్యో నమః🙏🙏🙏
Secularism నశించాలి..... సనాతన ధర్మం వర్ధిల్లాలి
Jai Sri Ram Bharat matha ki
Hare Krishna Prabhu 🌹🌹🌹🙏🙏
🙏💯👍
🙏🙏🚩
Jai.sree. ram
జై శ్రీ రామ్ గురూజీ 🚩🙏
🙏🙏🙏🙏
భగవద్గీత భగవతః ముఖాత్
ఆవిర్భ్య అర్జునబుద్ధిoసామీప్య|
సుజనానాంధర్మ పరిపాలనాయ
ఆగతాsమృతవర్షిణి ప్రవాహయతి ||
అర్ధం:
భగద్గీత భగవంతునిముఖం నుoచి పుట్టి ,
అర్జునునిబుద్దిని సమీపించి, ప్రతి సజ్జనుని దర్మపాలనకోసంవచ్చినగీతఅమృతవర్షమై
ప్రవహిస్తోంది.
సార్ ఎలా వున్నారు వందనాలు మీకు మీరు బాగుండాలి
🙏సార్ ధన్యవాదములు
శ్రీ శ్రీ శ్రీ రాదా మనోహర్ పాద బి వందనం
చాలా బాగా చెప్పారు గురువుగారు హరే కృష్ణ 🙏🙏🙏🙏
Jai shree Krishna..
రాధ గారు,. ముందుగా మీకు నవరాత్రి శుభాకాంక్షలు. ఆదిపురుష్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. చూడండి.
జై శ్రీ రామ్ 🙏
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు
Guru add trading in market s n creat wealth n use this wealth for dharma
Every mother as a son like u
Super
Jai Shree Ram!
❤❤❤❤
Jai Shree Ram 🚩🇮🇳
🐑 Paster gorre 🐑
ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ
Jay shree ram 🙏
మీ వీడియోస్ స్టేటస్లు పెడతాను నేను WhatsApp lo
❤️❤️❤️❤️
ముందు హిందువులు హిందుత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలి.
AC lo prayanichevaallu matham gurinchi....
general lo prayanichevaallu aakali gurinchi alochisthunnaaru...ide neti baratham
🫡
మనం బ్రతికుండగానే నిజమైనా దేవుడ్ని తెలుసుకోవాలి...నిజమైనా దేవుడు సజీవుడై ఉండాలి....సజీవుడైన దేవుడు యెహోవాయే..📖🙏నా జీవిత చిత్తం యావత్తు ....సజీవుడైన దేవుడి కి తండ్రి ఒక్కయు...కుమార ఒక్కయు...పరిశుద్ధాత్మ ఒక్కయు ... మీ దక్షిన హస్తంకి అప్పగించి ఏడుకుంటున్నాం...మా పరలోకపు తండ్రి ఆమెన్ 📖🙏
Paniki malina court...........👍
సార్ మీ speech కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు అర్ధవంతంగా మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను మీ వీడియో లు చూస్తుంటాను.ఎవరి మతాన్ని వారు ప్రేమించడం ఎదుటివారి మతాన్ని గౌరవించడం అనేది మంచి భావన కదా.. కాని మీరు క్రిస్టియన్ మతాన్ని డైరెక్ట్ గా ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్టా.? అసలు క్రిష్టియన్ మతం ఎలా వచ్చింది అనేది చూస్తే పూర్వం అంటరానితనం వలన శూద్రులను గుళ్ళలోకి రానిచ్చేవారు కాదు. బ్రాహ్మనులే అడ్డుకుని వీరు రాకూడదు అని అడ్డుకట్టావేశారు. మరి వారికి కష్టాలు భాధలు ఉండవా. మరి వారు ఏ దేవుడికి చెప్పుకోవాలి. అప్పుడు వచ్చిన క్రిస్టియన్ మతం అంటరానితనం అడ్డుగోడలు పగులగొట్టి శూద్రుల ఇంటికి చేరింది. ఇప్పుడు బాగా వ్యాపించింది. అప్పుడు మీరు గుళ్లోకి రానిస్తే ఇప్పుడు క్రిస్టియన్ మతం ఉండేది కాదు.ఇంకొకటి మొట్ట మొదట భారతదేశం లో క్రిస్టియన్ మతం స్వికరించింది కేరళ లోని బ్రాహ్మణులు కదా.కాబట్టి సార్ మీ మతం గురించి చెప్పండి. ఎదుటివారి మతాన్ని హేళన చేయకండి అని అన్ని మతాల వారికి నా విన్నపం.
🙏చాలా సంతోషం ఈ మాటలు.. సమాజాన్ని మోసం చేస్తూ.. దేశాన్ని అగౌరవించే గొర్రెలు కి చెప్పారా లేదా 🤣
సార్ నా దృష్టిలో మతం అంటే నమ్మకం,మానసిక ధైర్యం. కష్టాలు బాధలలో "దేవుడిపైనే భారం వేసాం దేవుడే చూసుకుంటాడు లే "అనే ధైర్యం, సంతోషం లో "దేవుడి వలనే జరిగింది "అనే నమ్మకం. ఈ నేపథ్యంలో మనిషిని మనిషి గానే చూడాలి తప్ప మతాన్ని కాదు.అన్ని మతాల వారు రెండు చోట్ల ఖచ్చితంగా కలుస్తారు అవి ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ లో, ఆయుష్షు తీరాక చివరి మజిలీ (స్మశానం )లో. హాస్పిటల్ లో అయితే మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు అన్ని మతాల వారికి ట్రీట్మెంట్ ఇస్తారు.రక్తం ఎక్కించాలి అంటే బ్లడ్ గ్రూప్ టెస్ట్ ఉంటుంది కాని మతాల టెస్ట్ ఉండదు.ఈ సమాజంలో ఎక్కువగా గొర్రెలే ఉన్నారు సార్.ఎవరు ఏమి చెప్పిన వెనుక ముందు, మంచి చెడ్డ ఆలోచించకుండా వాళ్ళు చెప్పిందే నిజం అని భ్రమపడుతుంటారు.చివరి గా నేను మీ కన్నా వయసు లో చాలా చిన్నవాడిని నా మాటలలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు 🙏🏻🙏🏻.
@@ravikiranr.k9994 మీ దేవుడు క్రైస్తవమతం వైపుకు హిందువులను మార్చడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. అమాయక హిందువులను తిరిగి ఘర్వాపసి తేవడానికి మా దేవుడు మమ్మల్నీ ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ అంటరానితనం మీరు మతమార్పిడి కోసం వాడుకుంటున్న సత్యం. రెండవ అస్త్రం రోగి అయినప్పుడు మా దేవుడు రోగాన్ని పోగొడతాడని ప్రయోగిస్తారు. బీదరికం పోతుందనీ డబ్బు ఆశచూపి మూడవఅస్త్రం వాడుతారు.ఈ విధంగా అబద్దాలపై అబద్ధాలతో మీరుజనాలను మోసం చేసి మతం మారుస్తున్నారు అంతే. అది తప్పుఅంటున్నాను.
బాబు , ఒక వాల్మీకి, అరుంధతి వీళ్ళు సూద్రులే. అసలు నిజమైన చరిత్ర అంటా తగులబెట్టిన తరువాత , మీరు చదివేవి అన్ని బ్రిటిష్ వాళ్ళు రాసినవే. వాటిని నమ్మితే ఇలాగే మాట్లాడుతారు . గొడ్డు మాసం తింటే, తాగి స్నానం చేయకుండా వస్తే నన్ను కూడా రానివ్వరు గుడిలోకి, దానికి నేను రెడ్డి కాబట్టే రానివ్వలేదు అంటే ఎవరి తప్పు? ఇకనైనా కమ్యూనిస్ట్ లు రాసిన పుస్తకాలు చదవటం మానండి. బయట పుస్తకాల షాప్ లో ఉన్నవి అన్ని నిజమైన పుస్తకాలు కావు. మనుస్మృతి , రామాయణం , భారతం, భగవద్గిత అన్ని వాళ్ళ సొంత మాటలతో రాసి అమ్ముతుంటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే , నమ్మకపోతే చంపే వాడిని మీరు అందరు నమ్మటం అనేది .... దానికి మీరు ఏమి పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం.
@@jaibharat7038 బ్రదర్ నేను ఏ గుడికి చర్చి కి మసీద్ కి వెళ్ళను. నేను క్రిస్టియన్ కాదు. మొదట నా మతం హిందూ. హిందూ గానే ఈ దేశం లో పుట్టాను. ఇప్పుడు నాకు ఉన్న పరిజ్ఞానం లో ఏ మతం గురించి కాకుండా మనుషులు గురించి ఆలోచిస్తున్నాను.అన్ని మతాల ఫ్రెండ్స్ నాకుఉన్నారు ఉన్నారు.మా మధ్య మత కలహాలు ఎప్పుడు లేవు. అంటరానితనం అనే మాట వలనే పరాయి మతం ఇండియా లొకి వచ్చింది. పరోక్షంగా మన సమాజమే పరాయి మతాలని ఇండియా లొకి వచ్చేలా చేసాయి.
🍊🍊🍊adharmam yeppatiki gelavadu sir🍊🍊🍊
Neenu mitoo matladali apudu free ga untaru gururu garu.
+91 91820 83166
Oka manishi pravarthana vaadi purvikulu valla aacharalu valla mathalu medhane aadharapadi vuntadhi
Miru first sleeping class prayanam cheyandi sir ac class lo kadu....ekkuva middle, low class valle matham maredhi .. So please mi prayanam samanulaku andela chuskondi ayya
Christina s pettinavi theesukokudadhu ani anukunnapudu Christina vallu pettina company lo pani chesthunarendhuku
అవును నువ్వు మాకే పుట్టావు మీ నాన్న పేరు నువ్వు చెప్పలేదు
రాదా మనోహర్ దాస్ గారు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటున్నవ్ కదా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన చరిత్ర ప్రపంచం మొత్తం తెలుసు నువ్వు చెప్పే రాముడు కృష్ణుడు చనిపోయి లేచారా మరి..యేసుక్రీస్తు మనవాళికోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పటికయినా నిజం తెలుసుకో..
సార్ మీకు ఇన్ని తెలుసు కానీ మీ పేరు తెలీదా... 🤣🤣. నాకు చెప్పుకునే ధైర్యం లేదా.. 🤣.. ఫోన్ నువ్వు చెప్పే వాడి బర్తడే🤣🤣 ఎప్పుడో చెప్పు
@@RadhaManoharDas108 నా పేరు సురేష్..ధైర్యం లేదా అంటూ మాట్లాడాల్సిన అవసరం ఉందా? యేసుక్రీస్తు బర్త్ డే తో మీకేమన్న పనుందా? మీరు పూజించే దేవుళ్ళ బర్త్ డే లు తెలుసా? మీకు..
మరణించి మరణాన్ని జయించి బ్రతికిన వారు మీరు పూజించే దేవులల్లో ఒక్కరైనా ఉంటే చెప్పండి..ఆ ఒక్క రుజువు చాలు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పడానికి..
@@Jscreations1 యేసు లేచింది అబద్దమని ఒరిజినల్ క్రైస్తవులు చెప్తున్నారు. యూరప్,అమెరికా దేశ ఆర్కలాజీకల్ వాళ్లు యేసే లేడని 2016 లో అధికార ప్రకటన చేశారు. క్రీస్తు శకం తీసేసారు. కామన్ ఎరా పెట్టారు. ఇంకా మీరు ఎక్కడ వున్నారురా బాబు.
@@Jscreations1 మీ 🤣పేరు కూడా చెప్పు కోలేని 🤣🤣పిరికి గొర్రె గారు 🤣🤣
Meerentha dabbu sampadinchadaniki Ila manushulandariki bedalu peduthunaru Corona vochinapudu only Hindu hospitals lalo Hindu nurses ni pettukunara
మీరన్న మాటలు నిరూపించకపోతే మీరు చాలామందికి పుట్టినట్టే
Swami meru chebuttuna visayalu chala tappu. mana desam lo anni matalu kaligina desam anvasranga prajalo bayanaka vatavaranam kalpincha vaddu Ikkada andaram chala happy ga unnam.. Me swaparojanaki RUclips vadukovatam manchidi kaadu.. 🙏🙏
అంతే అమ్మ ఈ సెక్యులర్ కుక్కలు తొందరగా మారవు
ruclips.net/video/L2ZRj6zf8uQ/видео.html
@@RadhaManoharDas108 స్వామి గారు 🙏🙏🙏
Dear sir.. mi Geetha book gurinchi miru chepokondi what ever it is good or bad...then why you are comparing Bible... Bible gurinchi mikku deep ga telusa..? Teliste miru ela matladaru...100% any way god bless you sir
అవును బైబిల్ పనికిమాలిన బుక్ నేను నిరూపిస్తా
ఒక జంతువు better నీకన్న నా ❤️ డా లో స్వామీజీ,పర మతాన్ని అవమానించి మాట్లాడ్డం ఎంత తప్పు నీకు తెలియదా రా అడ్డ గాడిద. నీ మతం నీకు గొప్ప, christian,muslim వాళ్ళకి వాళ్ళ మతం గొప్ప. నీ డోలు నువ్వు కొట్టుకో,పక్క మతాన్ని తక్కువ చేసి మాట్లాడకు, ఎప్పుడో ఒక సారి ఒక్క సారి గా నీ నోటి దూల ప్రభావం నీ మీద నే పడుతుంది.
దాసు గారు ఫోను ఎవరికి నరాలు వీక్నెస్ గాడికి ఇచ్చారా ఏంటి .... వీడియో మొత్తం ఊగుతూనే ఉంది
Train journey lo oogakunda ela untadi dasu garu cheppindi mee dhaka maa dhaka cheradaniki aah chey help chesindi kadha manam illalo kuchoni tine pass kosam chustunte atleast aah chey ala anna upayogapadindi manam ee vishyalu share cheyyadam like cheyyadam dwara mana chey jatha cheyyali kani troll cheyyadam dwara kadu.
Marendhuku hindhuvulu andaru Brahman s andaru Christian s unna deshaniki velli sampadisthu akkade settled avuthunaru
నీ పేరు కూడా చెప్పగలం ఎందుకంటే నువ్వు మాకే పుట్టావు కాబట్టి.. ఏమి పోశాం
Whoever-
(a) by words, either spoken or written, or by signs or by visible representations or otherwise, promotes or attempts to promote, on grounds of religion, race, place of birth, residence, language, caste or community or any other ground whatsoever, disharmony or feelings of enmity, hatred or ill-will between different religious, racial, language or regional groups or castes or communities,
According to IPC 153A.
Why are you raising communal hatred Mr. Radha manohar das? You are going opposite to Indian Constitution according to article25 also. One day hon'ble court will see
అంత లేదు
@@RadhaManoharDas108 let ready to face the law
Mala, మాధిగ లను ఏదో కారణం థో హింసకు గురి పెట్టి happiness పొందడం పరిపాటి అయింది
Ne bondha ra ne bondha..me devullu satanlu,kafir lu etc ila edari mathalu ante parledhu..geeta follow aithe a constitution avasaram ledhu..loyalty shame leni gorrelu
@@ravicarromshots8146 🤣👉 gorre ....na peru hindu books lo undhi..nenu certificate lo hindu ni..nenu na father,grate grandfather, ancestors way lo veltunna
Dasu,bagavatha geetha chadivishu
Meluko sudara
Aragundu pilaka
కట్ మిర్చి 🤣
Notlo pettuko
మీ.. అలవాట్ల గురించి ఎవరు అడిగారు ఇక్కడ
@@RadhaManoharDas108 muslim dhi theeyaga untundhi ra mona okka pilakagadu cheppadura howale
వీడి బాధంత బ్రాహ్మణుల ప్రాధాన్యం తగ్గిపోయిందని.
ఎవడి comedian
వాడి పేరు రామ్ కుమార్.. ఓకే గొర్రె
@@RadhaManoharDas108 konda Gorre 🤣🤣😝😂
First Muslims raavadaniki first British vallu bharath ni akraminchadaniki kaaranam bapanoode ... Meeru bathaka neerchinaaru... Kaani malli ippudu hindhuvulu Muslims ani godavalu ntoo avvanni nammoddhu antha maaya
Jai sri ram
Hare Krishna
Jai Sriram
గురుదేవుల పాదాలకు నమస్కారం
Jai sri Ram
గురుదేవుల పాదాలకు నమస్కారం