RADHAMMA BANGARU BOMMA - LATEST FOLK SONG 2022 | PARVATHI MAHESH | PROMO |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • RADHAMMA BANGARU BOMMA - LATEST FOLK SONG 2022 | PARVATHI MAHESH | PROMO | #FOLKSONGS PM CREATION TV
    #parvathimahesh #pmcreationtv #latestfolksongs #telugusongs #parvathimaheshfolksongs #radhammabangarubomma
    Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
    FOLLOW US ON INSTAGRAM
    ------------ bit.ly/0mwings ---------

Комментарии • 1,3 тыс.

  • @ambatimahesh5530
    @ambatimahesh5530 2 года назад +9

    👌👌All the best PM...Mahesh bro.ఈ పాట నాయిదోరో రాజమణి సాంగ్ అంతలా హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము...

  • @laxmirajam9299
    @laxmirajam9299 2 года назад +1

    నైస్ సూపర్ సాంగ్ చాల బాగుంది మీ అందరికి తైక్స్ 👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @jangamshivaprasad7079
    @jangamshivaprasad7079 2 года назад +11

    చాలా బాగుంది ఈపాట కోసం నా ఎదురు చూపులు

  • @ajaykumarvanga
    @ajaykumarvanga 2 года назад +2

    Viswapriya naidu
    Awesome expressions. All the best entire team

  • @dspnithinkumar3593
    @dspnithinkumar3593 2 года назад +10

    పాట బాగుంది ఈ పాట లిరిక్స్ చూస్తే నేను కూడా బాగా పాడగలను అనిపిస్తుంది ఏ పాటలు అయిన పాడగలను అవకాశం కొరకు ఎదురు చూస్తున్న

  • @singerumababu1955
    @singerumababu1955 2 года назад +10

    Chala bagundhi waiting for full song

  • @kashisubburi6968
    @kashisubburi6968 2 года назад +6

    అన్న ఈ పాట మాత్రం చెప్పడానికి ఏం లేదు అంత సూపర్ గా ఫుల్ సాంగ్ లాంచ్ చేయగానే తుఫాన్ లా వచ్చి దూసుకుపోతుంది.ALL THE BEST

  • @urvethabhumanna4350
    @urvethabhumanna4350 2 года назад +2

    Waiting

  • @kingmahesh1964
    @kingmahesh1964 2 года назад +65

    పార్వతి మహేష్ గారికీ రాధమ్మ సాంగ్ మరో నాయి దొర-రాజమని లాంటి హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....All The Best Bro

  • @kambalasiva3400
    @kambalasiva3400 2 года назад +2

    Waiting for this... 🎵🎵🎵🎵 songs

  • @kamalakarmandra646
    @kamalakarmandra646 2 года назад +7

    Superb song nice lyrics eagerly waiting for full song💞😘😍😘

  • @ramerumalla8501
    @ramerumalla8501 2 года назад +1

    Superrrrrrrrrrr👍👍👌👌👌👌👌👌

  • @Rj-9849
    @Rj-9849 2 года назад +4

    Full Song kosam waiting💥🔥🔥

  • @goundlanaresh3045
    @goundlanaresh3045 2 года назад +2

    Super Mahesh gaaru chala bavundhi song

  • @savathkar_manju
    @savathkar_manju 2 года назад +4

    Song super exlent Chala bagundi Mahesh Anna i like it ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

  • @MANA_TOOFAN_VLOGS
    @MANA_TOOFAN_VLOGS 2 года назад +1

    supar song anna full song kosam wait chesthunna good luck

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 года назад +24

    రాధమ్మ పాట తో అందమైన గోపికను పరిచయం చేస్తూ అద్భుతమైన పాట పల్లెటూరి పాట ముఖ్యంగా కెమెరామెన్ శివ వేల్పుల అన్న తీసిన పాట సూపర్ హిట్ అవుతుంది

    • @nareshpatelvorrem4336
      @nareshpatelvorrem4336 2 года назад

      మహేష్ అన్న చాలా అద్భుతమైన పాట రాసివ్ అన్న

    • @thirupathaiah.boyathirupat2215
      @thirupathaiah.boyathirupat2215 2 года назад

      సూపర్ రిలీజ్ ఎప్పుడు

  • @arurinaveen9716
    @arurinaveen9716 2 года назад +2

    ఈ సాంగ్ తొందరగా యూ ట్యూబ్ లో అప్ లోడ్ చెయ్ మహేష్ అన్న❤❤

  • @maheshmadaram7790
    @maheshmadaram7790 2 года назад +6

    చెత్త చెత్త పాటలతో ఆ pre wedding shoots చేసుకునే బదులు ఇలాంటి స్వచ్చదనమైన పాటలతో చేసుకుంటే బాగుంటుంది

  • @DjMaheshNadargul
    @DjMaheshNadargul 2 года назад +1

    Song chalaaaa baga vunde full song kosam wating

  • @mahiseethacreations734
    @mahiseethacreations734 2 года назад +20

    పాట రాసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు నా పేరు మహేష్ సూపర్ సాంగ్ బాగా రాశారు మహేష్ యాక్టింగ్ సూపర్ God bless Anna 💯 year's

  • @mallikarjunragalla6534
    @mallikarjunragalla6534 2 года назад +1

    Anna sprb Song 👌👌 Waiting Anna Tondara Release Cheyandi

  • @ganeshvarma3994
    @ganeshvarma3994 2 года назад +20

    మహేష్ అన్నగారు సాంగ్ చాలాబాగుంది 🙏🙏👍👍🤝🤝🌹🌹🌹

  • @shiva7857
    @shiva7857 2 года назад +1

    Super song bro elantivi inka thiyali 👌🏻👌🏻

  • @sathkuriganesh7102
    @sathkuriganesh7102 2 года назад +3

    DEFINITELY A BLOCK BUSTER😍

  • @twoways6396
    @twoways6396 2 года назад +1

    singer dillep bro nee voice super ............maa song paadavu super

  • @iamgeethareddy
    @iamgeethareddy 2 года назад +4

    చాలా బాగుంది 😍😍😍

  • @alldavishnu5728
    @alldavishnu5728 2 года назад +1

    Can't wait

  • @sudheenkumarvarma
    @sudheenkumarvarma 2 года назад +5

    NICE SONG
    AWESOME LEADING
    GOOD CAST ND EXTRAORDINARY TUNE
    ND FINALLY RHYTHM IS MESMERISING
    CONGRATULATIONS TEAM….❤️

  • @uppariswamy9940
    @uppariswamy9940 2 года назад +2

    🥰🥰🙏🙏ఈ పాట విన్న కొద్ది వినాలని ఉంది చాలా బాగుంది అన్న పాడిన వారికి నా 💐💐ధన్యవాదాలు అన్న సూపర్ పో 🥰🥰🥰❤️❤️❤️

  • @rajkumarchirakunta539
    @rajkumarchirakunta539 2 года назад +9

    Superb anna
    కానీ కొత్త వాల్లకి కూడా
    ఒక అవకాశం కల్పించండి అన్న

  • @shrinusrinu7355
    @shrinusrinu7355 2 года назад +1

    Full song kosam waiting ikkada

  • @jellapavankalyan7056
    @jellapavankalyan7056 2 года назад +3

    😍 song chala bagundhi brother ❣❣

  • @Naresh_Mudhiraj_1167
    @Naresh_Mudhiraj_1167 2 года назад +1

    అన్న లేట్ అయినా మొత్తం లేటెస్ట్ ఉంటది🔥

  • @MegaMMTvTelugu
    @MegaMMTvTelugu 2 года назад +4

    Super song 🎵 👌 all the best 👍

  • @craziercreations5616
    @craziercreations5616 2 года назад

    Song Chala bagundhundhi Anna
    Heroin kuda cute ga undhi ....
    Excellent lyrics... ❤️❤️❤️

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth558 2 года назад +5

    Anna pata fast raledho nenu sachi potha e promo enni salru vinale anna na valla ayithale pls anna 🙏🙏🙏

  • @prabhalendugu8221
    @prabhalendugu8221 2 года назад +1

    Waiting bro

  • @srikanthpuli4923
    @srikanthpuli4923 2 года назад +13

    Full song kosam waiting bro
    ........
    😍😍😍😍😍😍😍

  • @nareshpatelvorrem4336
    @nareshpatelvorrem4336 2 года назад +1

    చాలా అద్భుతమైన పాట అన్నగారు

  • @sureshyadavbs5366
    @sureshyadavbs5366 2 года назад +3

    Super song anna love you 😍😘😍😘❤

  • @kowshik.dasiboina5053
    @kowshik.dasiboina5053 2 года назад +1

    నీకు పుణ్యం వస్తుంది అన్న ఈ సాంగ్ ని త్వరగా రిలీజ్ చేయండి

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs 2 года назад +11

    అన్నా రేపే రిలీజ్ చేయి 👍💞సూపర్ మైండ్ బ్లోయింగ్ 🙏

  • @kondengalanagesh5497
    @kondengalanagesh5497 2 года назад +1

    Super sang anna weting for full sang ❣️

  • @మానసయూట్యూబ్ఛానల్

    మల్లెమొగ్గల తీరు అనూష బంగారు బొమ్మ నిన్ను చూడ మనసా ఆయనే అనూష మనసా ఆయనే నిన్ను చూడ నా అమ్మ అనూష బొమ్మ బాలా కంతుల పిల్లా

  • @a.y.g.gammingfreefire3621
    @a.y.g.gammingfreefire3621 2 года назад +1

    Super అన్న beautiful song

  • @vickyvinod1088
    @vickyvinod1088 2 года назад +43

    మంచి ఫీల్ ఉన్న పాట తో వచ్చినందుకు అందరికి చాలా ధన్యవాదాలు......తొందరగా ఫుల్ సాంగ్ ను పూర్తి స్థాయిలో అందించాలని కోరుతున్నాము

  • @sampathkadari5900
    @sampathkadari5900 2 года назад +1

    Super mahesh bro🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Maheshyadav-wq5oe
    @Maheshyadav-wq5oe 2 года назад +10

    Waiting for full Song 😍
    Exlent Voice totally Pro Superb 👌🏻👌🏻

  • @Sanjay_gantela0202
    @Sanjay_gantela0202 2 года назад +1

    ఏ ట్రాక్టర్ బాక్స్ లలో చూసిన పొలం దునేటప్పుడు మొత్తం మీ పాట మరిమోగిపోతుంది అన్నా 🤗🤗👍🔥❤️👌

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 года назад +69

    ఈ పాట ఈ సంవత్సరంలో నెంబర్ వన్ గా నిలుస్తుంది ఘన విజయం సాధిస్తుంది ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ మనసు ఈ పాట పైకి వెళుతుంది అమ్మ ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు

  • @maheshb865
    @maheshb865 2 года назад +1

    100% This song 🎵 loops 🔁 mode listen👂 to million members

  • @cnucnu2368
    @cnucnu2368 2 года назад +4

    Female voice magic moment

  • @gourinareshgourinaresh6389
    @gourinareshgourinaresh6389 2 года назад +1

    Superr song chala bagundhi

  • @sampathbodasu4863
    @sampathbodasu4863 2 года назад +15

    అన్న తొందరగా ఫుల్ song పాపడి అన్న సాంగ్ వేరే లెవల్ 😘😘😘😘🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👊👊👊👊🙏🙏🙏💪💪💪

    • @shivasai9473
      @shivasai9473 2 года назад

      Super super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @shamarthisrikanth8495
    @shamarthisrikanth8495 2 года назад +2

    Super Anna 👌👌

  • @మానసయూట్యూబ్ఛానల్

    మనసా ఆయనే నిన్ను చూడగా రాధమ్మ బంగారు బొమ్మ మనసా ఆయనే నిన్ను చూడ రావమ్మ రాధమ్మ మనసారా మాట్లాడమ్మా బంగారు బొమ్మ రాధమ్మ మనసిచ్చే manuvadam మా ముద్దుల బాలా కంతు రా మహేష్ వట్టిమాటలు మహేశా పొట్టి మాట్లాడ బోకు మహేష్ రాజా వద్దు మాట వినమ్మా మహేష్ ఈ సాంగ్ చాలా బాగుంది అన్నా అందుకే నేను కూడా నా ఈ పాట ని లైక్ షేర్ చేసిన 🖤

  • @sureshmudavath8772
    @sureshmudavath8772 2 года назад +1

    Waiting for full song mahesh bro .....

  • @prajasingers6099
    @prajasingers6099 2 года назад +5

    పార్వతి మహేష్ కలం లో ఏదో కాంతి ఉంది దిలీప్ గొంతులో ఏదో మహత్యం ఉంది రెండు కలిస్తే ఒక తుఫాన్ ఉంది ✊️✊️✊️🚩 మీ పెద్దిరాజు ప్రజా singers

  • @RaviKumar-ls5zz
    @RaviKumar-ls5zz 2 года назад +1

    Eagerly waiting Anna ❤️

  • @shekarperla6476
    @shekarperla6476 2 года назад +5

    ఈ సాంగ్ ప్రోమో చాల చాల అద్భుతంగా అమోఘంగా వినసొంపుగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కావున ఫుల్ సాంగ్ ను త్వరగా పూర్తి స్థాయిలో అందించాలని కోరుతున్నాము మిమ్మల్ని ఆదరించే మీ అభిమానుల కోసం

  • @musiclover959
    @musiclover959 2 года назад +1

    ఈ పాట ఎంత విన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 😍😍
    ఎంత అద్భుతంగా ఉంది అంటే మాటలో చెప్పలేము..🥰🥰🥰 నిజమే ఈ పాట తోరగా వినకపోతే చాచి పోవాలని పించేలా ఉంది....బొడ్డు దిలీప్ Voice మహేష్ గారి రచన ప్రవీణ్ ముసిచ్ శ్రీకాంత్ గారి రీతమ్స్ ఈ పాట కి ప్రాణం పోశాయి...పాట ఎంత మధురం గా ఉందొ రీతమ్స్ కూడా అంత అద్భుతంగా మన మనసుకి విన సొంపుగా... ఉన్నాయి....😘😘 మీ అందరి Combation Evergreen Folk💐💐💐 శుభాకాంక్షలు అందరికి......

  • @pallesuddhulu6413
    @pallesuddhulu6413 2 года назад +61

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, పాట అంటే ఇలా ఉండాలి.. Visualisation super👌👌👌👌, location selection chala bagundhi, అన్నింటింకి మించి పాట రాసిన వారికీ, పాడిన వారికీ నా రెండు చేతులు జోడించి కళాభివందనాలు 🌹🌹🌹🌹🌹🌹ఏది ఏమైనా ఈ పాట అద్భుతం

  • @maddelavenkatesh2245
    @maddelavenkatesh2245 2 года назад +1

    Assalu neku 🙏 pettali Annaa... Suparb song anna kadupu nindi pothundi anna e song vintunte... Pedda hitt avuthundi anna song dout aa ledu... 👍👍👍

  • @hkrkurum5964
    @hkrkurum5964 2 года назад +7

    పాట వేరే లెవల్ అన్న 🔥
    ఈ మధ్యకాలంలో విన్న best మెలోడీ
    తొందరగా full song రిలీజ్ చేయండి

  • @swamycharan6119
    @swamycharan6119 2 года назад +1

    Full song kosam waiting anna

  • @madhuyadav-vt8rj
    @madhuyadav-vt8rj 2 года назад +6

    మహేష్ అన్న. ని. పాట వింటే చాల చాల అద్భుతంగా అనిపిస్తది అన్న మనసులో అంత బాధ వుంటే ఇలాంటి పాట వింటే మనసు మొత్తం బాధయడికే రాదు . ఇ పాట చాలా బాగుండి అన్న మన గాయకుడు దిలీప్

  • @Bopparam_-Tharun.
    @Bopparam_-Tharun. 2 года назад +1

    ఎంత బాగున్నాదో సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నగాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది......🤩❤️

  • @maheshthuvva7663
    @maheshthuvva7663 2 года назад +5

    ఈ పాట రాసిన వాళ్ళకి ధన్యవాదాల మంచి ఫీల్ ఉంది సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @mahimahesh7203
    @mahimahesh7203 2 года назад +1

    చాలా బాగుంది అన్న పాట ఫుల్ సాంగ్ ఎపుడు వస్తాది అన్న

  • @krishnaboini3573
    @krishnaboini3573 2 года назад +11

    ఎన్ని సార్లు విన్న వినాలి అని ఉంది మీ పాట👍👍👍👍🤝🤝30 times చూడటం జరిగింది👍👍🤝🤝🤝🌷🌷🌷 రాజామని. మీ సాంగ్స్ అన్ని చూస్తాను 🤝🤝🤝🌹

  • @mohanchinna8105
    @mohanchinna8105 2 года назад +1

    Waiting full song ❤️

  • @mseducation6926
    @mseducation6926 2 года назад +6

    పాట చాలా బాగుంది. ఎన్ని సార్లు చూసిన మల్లి చూడాలి అనుపిస్తుంది. పూర్తి పాట కోసం ఎదురుచూస్తన్నాము

  • @sangems232
    @sangems232 2 года назад +1

    Ledies acting super and annadhi kuda acting bagundhi

  • @maheshthipparapu7798
    @maheshthipparapu7798 2 года назад +6

    సూపర్ సాంగ్ అన్న మీ యాక్టింగ్ చాలా బాగుంది సింగర్స్ గొంతు బాగుంది ఇంక మహేష్ పేరుతో రాసినందుకు చాలా థాంక్యూ ఈ వీడియో క్లిప్ రోజు వాట్సాప్ స్టేటస్ పెడుతున్న

  • @ajhanigaming7767
    @ajhanigaming7767 2 года назад +1

    I'm waiting the is song 😍

  • @rvcreations7393
    @rvcreations7393 2 года назад +12

    సరికొత్త పాటతో ముందుకు వచ్చాడు , ఇగ రికార్డ్ లు ఇగా దద్దరిల్లిపోతయ్.

  • @hgopalhgopal77
    @hgopalhgopal77 2 года назад +2

    Hii brother my lover name kuda radha newer🥰💐👍i love music 💯🌹

  • @srinivas410
    @srinivas410 2 года назад +5

    ఇంత గొప్ప పాటను అందించినందుకు మికు ధన్యవాదాలు

  • @oggumahesh9184
    @oggumahesh9184 2 года назад +1

    Super Ann

  • @bandarapusaidulu8724
    @bandarapusaidulu8724 2 года назад +21

    మహేష్ గారికి రాదమ్మ సాంగ్ మరో నాఇ దొర
    రాజమణి సాంగ్ లాగా హిట్ అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను👍👍👍

  • @kashisubburi6968
    @kashisubburi6968 2 года назад +1

    అన్నా సూపర్ సాంగ్ తొందరగా ఫుల్ సాంగ్ లాంచ్ చేయండి .చూస్తూ వుండు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది .షేక్ చేసి ఉఫాన్ లా దూసుకుపోతుంది ALL THE BEST

  • @madhuloveofficial
    @madhuloveofficial 2 года назад +9

    Emaina undha song super 👌👌

  • @jaldasathyam5308
    @jaldasathyam5308 2 года назад +1

    Superrrb..

  • @mahendarmahe4892
    @mahendarmahe4892 2 года назад +8

    ఏమన్నా ఉందా పాట 👌 చాలా చక్కగా వివరించారు ఈ పాటను వింటూ ఉంటే ఎన్ని బాధలు ఉన్నా మరిచిపోతాము

  • @ALOCHANAADDA
    @ALOCHANAADDA 2 года назад +1

    Super super super super super super 👏👏

  • @maheshmadaram7790
    @maheshmadaram7790 2 года назад +4

    మల్లెమొగ్గలా తీరూ రాధమ్మ బంగారు బొమ్మా..
    మనసాయే నిన్నుసూడంగో రాధమ్మ బంగారు బొమ్మా ౹౹2౹౹
    మనసాయే నిన్నుసూడంగో రాధమ్మ బంగారు బొమ్మా..
    మనసారా మాటలడమ్మో రాధమ్మ బంగారు బొమ్మా.!
    మనసిచ్చి మనువాడవమ్మో రాధమ్మ ఓ ముద్దుగుమ్మా!!
    బాలకంకులా తీరూ మహేశు వోయ్ మహారాజా..
    పలకాకు వొట్టి మాటాలు మహేశు వోయ్ మహారాజా౹౹2౹౹
    వొట్టి మాటలాడబోకు మహేశు వోయ్ మహారాజా..
    వొద్దొద్దు నీ మాటానమ్మ మహేశు వోయ్ మహారాజా.!! ౹౹2౹౹

  • @nallabhanuchendar6385
    @nallabhanuchendar6385 2 года назад +1

    V good songe 💖💖💖💖 super.... 🙏🙏🙏 music 🙏🙏🙏 anna....

  • @kotturirajalingam8736
    @kotturirajalingam8736 2 года назад +5

    సూపర్ సాంగ్ మహేష్ , మీ సాంగ్స్ అన్ని వింటూనే ఉంటాను చాలా బాగుంటాయి

  • @maddelavenkatesh2245
    @maddelavenkatesh2245 2 года назад +1

    Thondaraga song release cheyandi Annaa... I'm waiting for the song

  • @shivakumarshiva4890
    @shivakumarshiva4890 2 года назад +13

    ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తదో నేనైతే ఎదురుచూస్తున్న సాంగ్ మాత్రం సూపర్ ❤️❤️😘😘❤️❤️

  • @mallikarjunragalla6534
    @mallikarjunragalla6534 2 года назад +1

    తొందరగా రిలీస్ చేయండి ప్లీజ్ 💯💯

  • @maheshkumart9328
    @maheshkumart9328 2 года назад +5

    I loved This Song.....
    Waiting.....
    My name Is Mahesh, my mardal name is Radha.... So I am full happy.... I am eagerly waiting thise song....

    • @srinu4576
      @srinu4576 2 года назад +1

      Eyyy mahesh

    • @maheshkumart9328
      @maheshkumart9328 2 года назад +1

      Cheppandi bro

    • @srinu4576
      @srinu4576 2 года назад +1

      @@maheshkumart9328 నీవు నీ రాధమ్మ కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న God bless you and wish you all the very best bro

    • @maheshkumart9328
      @maheshkumart9328 2 года назад +1

      @@srinu4576 tq Bro.... Thank you so much 😘

  • @sahasra446
    @sahasra446 2 года назад +1

    నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 2 года назад +4

    మీ రచన లో ఏ పాట వచ్చిన అది బ్లాక్ బస్టర్ సాంగ్ అవుంతుంది బ్రదర్.. ఆల్ ది బెస్ట్..

  • @rasulaparnith1412
    @rasulaparnith1412 2 года назад +1

    Super song 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️very super song

  • @rajashekaraasara884
    @rajashekaraasara884 2 года назад +4

    దిలీప్ అన్న గొంతులో ఎదో మహత్యం ఉంది. చాలా బాగుంది పాట.

  • @Actor_Vamshi_Goud
    @Actor_Vamshi_Goud 2 года назад +1

    Pm Anna super ♥️♥️♥️

  • @Nareshar-45
    @Nareshar-45 2 года назад +9

    పాట చాలా అద్భుతంగా వుంది మహేష్ గారు మరియు నూతనంగా వచ్చిన ఆ అమ్మాయి చాలా బాగుంది సాంగ్ బాగా పెద్ద హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను........All The Best

  • @srikiran8718
    @srikiran8718 2 года назад +1

    వెంట్రుకలు తుపకులై చూస్తున్నాయి ....మనసు మరదలు కోసం వేచి చూస్తోంది చాలా బాగుంది 🥰🥰