Phanumantu Channel ఓ IAS కొడుకుదా?😡 Praneeth Hanumantu ఇంత ఘోరం ఎలా?🙄 మరి అతని Friends?🧐| SivaPrasad

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2024
  • #saidharamtej #manchumanoj #iasofficer #aptelangana #appolice #telanganapolice #phanumantu #praneeth #catalystsp #journalistsivaprasad #journalistsp #forbetterap #catalystsp #spviews

Комментарии • 279

  • @crazykids2889
    @crazykids2889 14 дней назад +91

    వాడి మీద case పెట్టి jail lo veyali

    • @venkatraju9909
      @venkatraju9909 14 дней назад +2

      India lo jail padatham kastam bro

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 14 дней назад +129

    ఇలా వక్రబుద్ధి కలవాళ్ళ పెంపకంలోనే ఖచ్చితంగా లోపం ఉంది. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు విలువలు నేర్పితే ఇలాంటి వాళ్ళు తయారుకారు.

    • @SettipalliNagavardhini-fh4uc
      @SettipalliNagavardhini-fh4uc 14 дней назад +1

      Yes

    • @దొంగరాముడు
      @దొంగరాముడు 14 дней назад

      రేప్ లు , మర్డర్ లు చేసే ప్రతీ వాడి వెనుక ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడు.తల్లిదండ్రులు రేప్ ,murdar లు చేసి బతుకురా అని ఎవ్వరూ చెప్పరు బ్రో.

    • @jaihind3608
      @jaihind3608 14 дней назад +4

      E kaalam lo thallidandrulake viluvalu thiliyavu pillalaku emi nerpistharu

    • @teamalone2023
      @teamalone2023 14 дней назад +1

      Valla father yem chesaru andi. Pempakam lo lopam ani meeru chusaraa? Vadu chesindi kachithamga thappe kani parents yem chesaru

    • @harindarrao4467
      @harindarrao4467 14 дней назад

      100% ట్రూ

  • @divinemantra107
    @divinemantra107 14 дней назад +214

    ఒక అమ్మకి,అబ్బకి సక్రమంగా పుట్టినోల్లు కాదు వీళ్ళు

    • @jaykanthk
      @jaykanthk 14 дней назад +5

      True

    • @దొంగరాముడు
      @దొంగరాముడు 14 дней назад

      రేప్ చేసిన వాళ్ళకు పూలదండలు వేసి సన్మానం చేసే రోజుల్లో ఉన్నాం బ్రో. మతం పేరుతో తలలు నరికే సమాజంలో ఉన్నాం . ఒకప్పుడు icis,పాకిస్తాన్ ,ఆఫ్గనిస్తాన్ లో చూశాం,ఇప్పుడు ఇండియా లో చూస్తున్నాం.

    • @sharathkumarraagi7617
      @sharathkumarraagi7617 14 дней назад +9

      ఫస్ట్ మీరు కూడా మంచి మాటలు మాట్లాడితే మంచిది మీకు వాడికి ఏంటి తేడా? వాడు ఒక చిన్న పిల్లను అంటాడు మీరు వాళ్ళ అమ్మను అంటారు అంతే కదా

    • @naveen1508
      @naveen1508 14 дней назад +6

      ​@@sharathkumarraagi7617vadiki fan vi kada nuvvu

    • @harithanirmala1647
      @harithanirmala1647 14 дней назад +5

      ​@@sharathkumarraagi7617tappemundi mari vallaki kuda mandali kada valla daddy ki budhi leda

  • @forakhandabharat
    @forakhandabharat 14 дней назад +80

    అతని మీద ఫోక్సో కేసు పెడతారు అనుకుంటే అది మన అమాయకత్వమే. ఒక అధికారి కొడుకు కాబట్టి ఎలాగైనా కప్పెట్టేస్తారు

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc 14 дней назад +39

    వాక్ స్వాతంత్రం కాదు బ్రదర్ ఒళ్లు బలిసిన స్వాతంత్రం బలిసి కొట్టకుంటున్నారు ఒక్కొక్కరికి పళ్ళు రాలకొడితే తర్వాత ఎవ్వడూ ఇలా చేయకుండా వుంటారు

  • @AjayakhilReddaboina
    @AjayakhilReddaboina 14 дней назад +21

    😠😠వేస్ట్ పెలో జైల్ లో పెట్టి కుమ్మండి ఇంకొకరు ఇలా చేయకుండా 👍👍

  • @praveenkumarralla5350
    @praveenkumarralla5350 14 дней назад +52

    Ithaniki punishment undali SP garu. . This can't be tolerated.

  • @umasankar.p9249
    @umasankar.p9249 14 дней назад +51

    వీడికి సంబంధించి వీడి అమ్మకి వీడు సక్రమంగా పుట్టిన వాడేనా.

  • @anonymous44794
    @anonymous44794 14 дней назад +7

    Rip phanumanthu

  • @bharathivenuturupalli2263
    @bharathivenuturupalli2263 14 дней назад +12

    తల్లిదండ్రుల గురించి అంత గొప్ప గా చెప్పుకునే వాడు, మిగతా పిల్లల తల్లిదండ్రులు గురించిన ఆలోచన లేదా... ఇలాంటి వాళ్లు తప్పులు చేయడానికి ముందే దొరికితే ఎలా తప్పించుకోవాలో ప్లాన్ లు రెడీ చేసుకుంటారు ... ఇలాంటి వాళ్లకి శిక్ష లు కఠినంగా అమలు చేయాలి..... క్రైం చేసేవాళ్ళు పోలీసులు లాయర్లు జడ్జ్ ల కంటే గొప్ప తెలివైన వారా...

  • @weapon289
    @weapon289 14 дней назад +24

    Sir ...plz ఈ పనుమంతులు టీమ్ ని మొత్తం అరెస్ట్ చేయాలి ...ఈ టీం మొత్తం అలాంటి దే ! Team అందరూ శిక్ష అనుభవించాల్సిందే ...

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 14 дней назад +17

    ఇటువంటి వాళ్ళని వదిలిపెడితే సమాజానికి చాలా ప్రమాదం అండి వదిలి పెట్టకండి కేసులు పెట్టండి. youtube కు బుద్ధి లేదు. వీడి ఛానల్ బ్యాన్ చేయాలి

  • @ravikiran9200
    @ravikiran9200 14 дней назад +26

    విల్లని వదిలితే society కి చాల jasta నష్టం

  • @Hyderabadmem
    @Hyderabadmem 14 дней назад +20

    Child report janalu kodithe video remove avtundi.

  • @kittu529
    @kittu529 14 дней назад +11

    Dont leave these idiots.

  • @sunilryali
    @sunilryali 14 дней назад +12

    Good info

  • @BharatChandrabandaru
    @BharatChandrabandaru 14 дней назад +20

    “I am one of his followers. He used to be a stressbuster earlier, but gradually, his content has become darker. As a father of a girl, I find the content he delivers about children absolutely unacceptable. While accidents or mistakes can happen, this is a sensitive matter. Comedy scenes should be controlled, and it’s not acceptable to label everything as dark comedy. Dark comedy involves expressing anger with a touch of stress, addressing wrongs in the world while providing relief through humor. However, abuse does not fall under dark comedy. It’s an expression that makes you think while also bringing a smile.”

    • @vamseegodavarthy9544
      @vamseegodavarthy9544 14 дней назад +3

      Brahmanandam comedy.. SPB Patalu..Ilayraja music.. MS Subbulaksmi keertanalu.. time kudirithe.. Thalli Thandrulatho..pillalatho..Baryyatho..time spend chesthe Stress buster kada sir 🙏

    • @LakshmiSrujitha
      @LakshmiSrujitha 14 дней назад +2

      oka father daughter relation lo antha dark thoughts ni spread chesthunaru ante chi , vala future girl kids ki safty undha... freedom of speech ani edo edo videos lo matladthe adi cmdy avadhu that too little kids midha

    • @BharatChandrabandaru
      @BharatChandrabandaru 14 дней назад

      @@vamseegodavarthy9544Every person has their own perspective. Individually, people differ. When I feel devotional, I naturally turn to God side. However, in a society marked by hardship and hatred, some individuals embrace darkness, while others find amusement in the darker aspects of human nature. Black comedy serves as an outlet, allowing us to poke fun at helplessness and futility in the world. It’s essential to recognize that black comedy doesn’t justify abusive language; rather, it provides relief. People inherently possess both violent and benevolent tendencies. Some channel their goodness, while others succumb to their darker impulses. Freedom of speech, though vital, has its limits. Crossing that line can extinguish this freedom. Remember, each person’s growth is shaped by their environment and the consequences they face. The story of an individual doesn’t define their entire psyche; they’ve already crossed their own boundaries. For me, dark humor-whether in the form of dark comedy or black comedy-serves as a way to alleviate stress caused by the world’s mistakes. After all, everyone makes mistakes, but crossing certain lines transforms them into something more than mere errors.

    • @BharatChandrabandaru
      @BharatChandrabandaru 14 дней назад +1

      @@LakshmiSrujitha People often seek to escape from their mistakes. Hanumanthu, in labeling it as dark comedy, is attempting to evade responsibility. However, it’s essential to recognize that dark comedy isn’t inherently compulsive or abusive. Instead, it serves as an alternative means to express emotions, incorporating stress-laden words. These two-escaping from mistakes and engaging in dark comedy-are distinct approaches.

    • @RealRandomVideos
      @RealRandomVideos 14 дней назад

      devudini fun chesinapudu happy ga choosaru, ippudu me daughters ni fun chesthe , badha ga vunda? he started destroyed sanctity of relationships long time back.. this is just teh outcome ..

  • @aeiphanes
    @aeiphanes 14 дней назад +3

    ఈ వీడియోలో ఉన్న అందరూ మృగాలకు తగిన శిక్ష వేయాలి. ఈ కాంట్రవర్సీ పై ప్రతి ఒక్కడూ స్పందించి వీడియో లు చేస్తున్నారు కానీ ఒక్కడు అయినా తల్లిదండ్రులు పిల్లల ప్రైవసీ ని కాపాడుకోవడం లో బాధ్యత గా వ్యవరించేలా ఉన్నారా ? అని ప్రశ్నించడం లేదు, అవగాహన కల్పించడం లేదు, వాళ్లకు వీళ్లకు తేడా ఏముంది?వ్యూస్ రావాలి ,పాపులారిటీ రావాలి.

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 14 дней назад +11

    Mana courts ni chuste navvu vastundhi

  • @BroIDontCare098
    @BroIDontCare098 14 дней назад +8

    aa video lo unna andharni punish cheiyali

  • @దొంగరాముడు
    @దొంగరాముడు 14 дней назад +9

    రేప్ చేసిన వాళ్ళకు పూలదండలు వేసి సన్మానం చేసే రోజుల్లో ఉన్నాం బ్రో. మతం పేరుతో తలలు నరికే సమాజంలో ఉన్నాం . ఒకప్పుడు icis,పాకిస్తాన్ ,ఆఫ్గనిస్తాన్ లో చూశాం,ఇప్పుడు ఇండియా లో చూస్తున్నాం.

  • @Avl.143volgs
    @Avl.143volgs 14 дней назад +23

    కుమ్మాలి బాగా, వాడి మాటలు నమ్మకూడదు, అవకాశవాది.

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 13 дней назад +8

    ముందు ఆ నల్ల టీ షర్ట్ వాడ్ని ఏం చేసినా పాపం లేదు ఒక తల్లి కి తండ్రికి పుట్టినట్టు అస్సలు ప్రవర్తించలేదు వాళ్ళు...

  • @venkatajay221
    @venkatajay221 14 дней назад +8

    Uri siksha veyyaali. 😤😡🤬

  • @ourunitychanneltsf5607
    @ourunitychanneltsf5607 13 дней назад +3

    సార్ ఎప్పటి వరకు 3000 రిపోర్ట్ కొట్టిన వెస్ట్ చానెల్స్ కి, అస్లీల అసభ్య వీడియోలకు..... మన సమాజం బాగుంటేనే, మనం కూడా బాగుంటాము .

  • @indian6228
    @indian6228 14 дней назад +5

    Veedu veela amma ni kuda alaage chusthadu anukunta ...

  • @kavyap2065
    @kavyap2065 14 дней назад +6

    Not just youtube...jabardasth ,dhee ilanti shows lo vulgarity taginchali or just ban them...

  • @nareshreddy4313
    @nareshreddy4313 14 дней назад +5

    Bro alage 18+ reels ni kuda chestunnaru kondharu vatini kudaa ban chesi arrest cheyali bro

  • @user-br9wh8qj4k
    @user-br9wh8qj4k 14 дней назад +4

    అన్నా గారు మీరు చెప్పుతునే చాలా బాదపడుతున్నరు బాదపడకండి

  • @vennelavennela6106
    @vennelavennela6106 14 дней назад +3

    వాడి వీడియోలు అసలు సభ్యత గా వుండవు మిగతా వెధవలు కూడా వాడికి వత్తాసు పలుకుతూ ఉంటారు నేను ఇలాంటి వాళ్ళ కి రిపోర్టు కొడుతూనే ఉంటాను

  • @bhaskar786
    @bhaskar786 14 дней назад +7

    His brother is Aye Jude .

  • @gangadharnaik3237
    @gangadharnaik3237 13 дней назад +2

    Bro vadu oka akrama santhanam anduke ala chesadu

  • @Sathish-uf9wp
    @Sathish-uf9wp 14 дней назад +2

    అయ్యో.. ఆ వీడియో లో ఉన్న తండ్రి గుండెలు ఎంత విలపించాయో ఇది చూస్తుంటే..

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 14 дней назад +6

    😢😢😢😢

  • @ahsa-99
    @ahsa-99 14 дней назад +3

    శిక్షపడాలి

  • @dhanasiri177
    @dhanasiri177 14 дней назад +2

    Sir..Our Schools Teaching System should Change Sir..Should add Ethics Moral Values Respect Elders Our Ancient Traditions should teach Children..

  • @manjuladevi360
    @manjuladevi360 14 дней назад +12

    Sir helth elaa vundhi.jagrathhaga care theesukondi. blood sarigga vunnadha ledhaa chusukondi.
    Blood lekapoina thvraga vupasemanum vundadhu.

    • @manjuladevi360
      @manjuladevi360 14 дней назад

      Sir samaa....ntha....la.....jaagrathha gaane
      Chepaanu....😃🤗

  • @sashikala9095
    @sashikala9095 14 дней назад +8

    Mee vaadana correct

  • @mmsrao8303
    @mmsrao8303 14 дней назад +3

    Case pettali

  • @Sravani_2312
    @Sravani_2312 14 дней назад +4

    RUclips lo ekkuvaipotundi,okadiki budi chepthe andaru dariloki vastharu,RUclips insta lo videos ki limit pettali,content unnavatine utube accept cheyali or delete cheyali,pillalu unarani RUclips kids install chesi ee RUclips hide chesi pedtunnam

  • @vijayam1972
    @vijayam1972 14 дней назад +9

    Vadide Kosi karam pettali sir 😢😢😢, adapillalu unnavallamu bayapadutu bratukutunnamu sir, konni bayatiki vasthayi sir , bayata padanivi ennooo

    • @surendraprasad299
      @surendraprasad299 14 дней назад

      నిజమండి. పిల్లలు ఆదుకోవడానికి వెళ్లి అరగంట కనపడకపోతే ఎంత భయం వేస్తుందో, ఇలాంటి వీడియో లు చుస్తే ఇంకా భయం వేస్తుంది. 😭😭😭

  • @mvaidjhaoyo
    @mvaidjhaoyo 14 дней назад +2

    వాడి టాగ్ లైన్ సరిగ్గా చదవండి... అక్కడే విషయం అర్ధమవుతుంది

  • @rajutirupathi8008
    @rajutirupathi8008 12 дней назад +1

    Ee gang lo 2-3 persons in USA.. AP lo leru..

  • @gopikgk5559
    @gopikgk5559 14 дней назад +2

    దిశా యాక్ట్ కింద అరెస్ట్ చెయ్యాలి. ..వెరీ సీరియస్.

    • @CATALYSTSP
      @CATALYSTSP  14 дней назад +3

      Disha act asalu ledu, Antha YCP drama anthe. Pocso act apply cheyyochhu

  • @sapthagirig7855
    @sapthagirig7855 13 дней назад +1

    Thanks for responding on this video..... Keep posting....👊

  • @nithinbobburi
    @nithinbobburi 14 дней назад +3

    Ilanti double meaning dialogues kuda recent movies lo unnayi. Avi kuda censor cheyyali for atleast U/A movies

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 14 дней назад +2

    అసలు వీడు వీడి అమ్మతో ఎలా ఉన్నాడో

  • @arunamulasa2214
    @arunamulasa2214 14 дней назад +16

    Nenu ee video chuasa vallu matalu worrest vaagaru sir chinnapillani woman bad comment s pettakunda govt chharyalu tisukovli .parents kuda social media lo pillala vedeo s post chesetappudu jagrathaga vundli

  • @vjampa
    @vjampa 14 дней назад +2

    Hats off to Sai Dharam Tej

  • @avsnsuryaratna9thbclass254
    @avsnsuryaratna9thbclass254 14 дней назад +11

    Mee badha mee kallalo kanipistondi sir

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 13 дней назад +1

    ఇటువంటి పశు ప్రవృత్తి, సమాజానికి ప్రమాదకరం.మనం నాగరికులం, ఆటవికులం కాదు, సభ్యసమాజం తెలుసుకోవాలి.

  • @v.naresh3856
    @v.naresh3856 14 дней назад +7

    Champeyali veellani vadalakudadu

  • @NagaPadmaja-vl9kw
    @NagaPadmaja-vl9kw 14 дней назад +2

    Nenati nuchi ee video aapudu esatara Ani chusutnam sir

  • @vijayvijay-qy8eo
    @vijayvijay-qy8eo 14 дней назад +3

    KCPD e jaffagallaki.. eppudu cheyra funmantu dark comedy.. Police lu chesatru meku 😂

  • @durgagayathri4413
    @durgagayathri4413 12 дней назад +1

    Family and relatives should boycott him,

  • @suryakumari4448
    @suryakumari4448 14 дней назад +3

    Viluvalu nerppina elage తయారు avutunnaru

  • @KamathDiaries
    @KamathDiaries 14 дней назад +3

    Vadiki sarina punishment 0 subscribers. It's a lesson for other such youtubers

  • @eswarprasad1919
    @eswarprasad1919 14 дней назад

    👉Brother Meeru Chaala Practical Cheppiru and There'r 100% PUNISHABLE and Hope So Governments(TS)Take it The to ACTION As Soon as Possible about The Bloody Scoundrels & Dnt Loos Them and JAIHIND✊💪....!

  • @srinivaasu6644
    @srinivaasu6644 14 дней назад +1

    Ila videos midha comment videos pettey vaalanu conform ga chaala seriously punishment ivvali

  • @sk.shabanamohammed9978
    @sk.shabanamohammed9978 14 дней назад

    Currect ga cheparu anna.

  • @jayadevchowdary9146
    @jayadevchowdary9146 14 дней назад +1

    Super ga cheparu sir

  • @ranitandra1910
    @ranitandra1910 14 дней назад +2

    Elante.vedavalane shaminsakudadu🙏

  • @jyotsnagupta7420
    @jyotsnagupta7420 13 дней назад +2

    Vadasal regret avatledhandi…. Vadi maatalu yela unayantey adhi dark humour meku arthamkaledhu antunadu anthekani vadi moham lo Koncham kuda sorry feeling ledhu

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 13 дней назад +1

    Good job sir

  • @vidyasagarN-tu9jw
    @vidyasagarN-tu9jw 14 дней назад +13

    Sit bootulu matladte youtubers meeda govt action teskovali , apudu andaru set avtaru

    • @d.ch.e
      @d.ch.e 14 дней назад

      Mundu mana so called leaders atleast giving respect to their position in society talk decently when delivering their ideology next they can do something to stop in media also.

    • @rajanisuvarnad2923
      @rajanisuvarnad2923 14 дней назад +1

      Nijam sir danu anta evado games aadukuntu free fire lo boothulu maatlaaduthunadu parents ga em cheyalo telitle phone ivvakunte pillalu edusthunaaru

  • @janakikandula286
    @janakikandula286 12 дней назад +1

    🙏🙏🙏🙏🙏

  • @AK-lh6jr
    @AK-lh6jr 13 дней назад +1

    Totally family should be shame on him...

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 14 дней назад +35

    Ee madya ee comedy ki limit lu datipothunnayi sir.😠
    Double meaning comedy antu dark comedy antu 😡
    Social media effect anukovala jabardasth show la vanti effect anukovala ento ardham kaavatla .

    • @avengers3273
      @avengers3273 14 дней назад

      Dank,dark comedy world lo Jabardast 1% kuda kadhu

  • @dslucky5267
    @dslucky5267 14 дней назад +2

    Athan channel lo wache andariki okko channel s unnai andaru ide Pani nen chusa chala mandini trol chesthunnaru chala wolger ga comment chestharu 😢

  • @Priyankaz999
    @Priyankaz999 14 дней назад

    😢

  • @MrArvyes
    @MrArvyes 14 дней назад +1

    AP & Telangana CM'S please take necessary action on this Scoundral

  • @ksridevi8148
    @ksridevi8148 14 дней назад +1

    జైలు శిక్ష విధించాలి

  • @renukak2797
    @renukak2797 14 дней назад +2

    Last year oka school lo idharu chinna pilalni principal and teacher sexual abuse chesaru, papam valu nyayam kosam poratam chesaru, evaru em cheyaledu valani

  • @jayakothalanka1888
    @jayakothalanka1888 14 дней назад +1

    శిక్ష పడాలి

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 13 дней назад +1

    He should not be left or otherwise it is harmful to the Society, his parents are also responsible for this henious behavior of this Fool .

  • @AbhinayaAbhi-ug2kf
    @AbhinayaAbhi-ug2kf 14 дней назад +2

    Asallu elanti vallu enduku puttutaru, elanti vallani champeyali

  • @sindhureddy5931
    @sindhureddy5931 14 дней назад +2

    Musugu lo unna criminals veellu ...law shud punish dem strictly....cyber rules shud be strict and sensor shud be applied to youtube also

  • @sritejachalla9941
    @sritejachalla9941 13 дней назад

    Sir,thanks for bringing up the topic in a professional way without posting the video of the kid like other youtubers,who use the video without even blurring the kids face .They still don't understand the vulnerability of the kids on the public platform.

  • @maringantivenkatadri8573
    @maringantivenkatadri8573 14 дней назад +1

    American visa raddu chesi, 10 years andaman jail lo padeyali.

  • @lakshmiysr4658
    @lakshmiysr4658 13 дней назад

    Baabu baagaa chepparu

  • @taetaebear6167
    @taetaebear6167 14 дней назад +7

    youtube lo chala scrap undi thisesthe better .. evadu padithe vadu channel pettadam chettha

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 14 дней назад +1

    Child abuse andi adhi.🙃. Vaallu oka Bevars batch andi.

  • @dadsgirl8388
    @dadsgirl8388 14 дней назад +2

    Too much sir asalu parents ne kudaa ela chusthunnaraa..... Budhi undale asalu...... Dayachese elante valla channel ne encourage cheyyadhu navvukovadaneke chalaa channels unney...

  • @gowthamiyadav2155
    @gowthamiyadav2155 13 дней назад +1

    Ila chala youtube channels unayi bro anni ban cheyandi 😢

  • @AkhilaPoojari
    @AkhilaPoojari 14 дней назад

    Vadini akkada unna punishment compulsory ga evvandi please

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 14 дней назад

    😠😡🙏👏

  • @tarakchetanadevesh3914
    @tarakchetanadevesh3914 4 дня назад +1

    Mama samajam yemi aiporhundhi e lanti valla nu vadhala kudadhu thandri ana mata ku viluva lekunda poindhi pls shikshinchandi

  • @d.ch.e
    @d.ch.e 14 дней назад +9

    Thanks to Sai Dharamtej for coming out to condemn this nonsense as a responcible citizen Goodjob babu only when celebrities like you people come out it will make an impact easily n police too react quickly.goodvalues tho parents penchitey pillalu ila society ki damage n family values ni insult chese panulu , even ideas raadu , cheyyaru. Oka father daughter relation anta apuroopamaindo nuvvu nee gang , partners in crime experience cheyyaledemo mee family lo. I pity you.just ask in your media girls n fathers they can share you sweet memories about their relationship nuvvu lekkapettalevu anni bombard chestaru .poor you.

  • @shiva_g04
    @shiva_g04 14 дней назад +5

    Thanks for responding sir 🫶🏻

  • @vaikatrunks
    @vaikatrunks 13 дней назад +1

    Everyone r making videos on her .... My question is that every one know his language use in his channel that time this all channel not reacted ... Even celebrities... Some one tag CM, then only all r reacting ... Before that what happened. ..

  • @shaikbasheer3250
    @shaikbasheer3250 11 дней назад

    Dayachesi Arrest cheyya vaddu. Naluka koseyyandi please

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 13 дней назад +1

    ఈ మధ్యన 'Incest stories/sex ' పేరు తో కొన్ని సైట్లలో పశు ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నారు, అది కూడా చాలా ప్రమాదకరం 😅

  • @durganath1160
    @durganath1160 14 дней назад +3

    Neethileni rothaedava🤯😤😡

  • @MrBalaiah143
    @MrBalaiah143 14 дней назад

    Good sai 👍

  • @123kirru
    @123kirru 13 дней назад +1

    Punish these Basterds.. This not his first video, so many videos are there... I am not sure how their parents are not responsible for this... they are watching all the videos previously how they are encouraging...

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q 14 дней назад +1

    Syco 👹👹

  • @Only_for_men
    @Only_for_men 14 дней назад +2

    Nanu a biddani father punish cheyyataniki belt teesi antholo love tho swing chestunnadanukuntam. These people inculcating poison in our brain

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 14 дней назад +2

    Karma sir Amite sir edi

  • @NoNe-co5nj
    @NoNe-co5nj 14 дней назад

    Exactly sir. youtube lo unna so called dark comedy ani chepukuntu avi tiskochi TV lo Jabardasth lo use chestunaru.. double meaning jokes. Anni 18+ ye use chestunaru. Family shows kuda worst ga chestunaru. Somebody should take action against this.
    Family tho kurchoni movies, TV shows chudali ante awkward ga undi sir.

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 14 дней назад +1

    Hoho veedukuda RGV sidhyudemo sir