పట్లూర్ ధనంజయరెడ్డి. బాలూగారూ! నమస్కారం. మీరు నిర్వహిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమాలను ప్రశంసించడానికి మాటలు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. మీరు మాకందరికి భగవంతుడిచ్చిన ఎనలేని కానుక. నేను ఉన్నతవిద్యాభ్యాసంలో నేర్చుకున్నవ్యాకరణంలో 'అ' కారాంత పదాలకు 'ఉ'త్వంతో కూడిన హల్లు రావాలని చదువుకున్నట్లు జ్ఞాపకం. ఉదాహరణకు 'పాటలకి' కాకుండా 'పాటలకు' సరియైనదేమో. అలాగే చాలా పదాలు 'కు' అని కాకుండా 'కి' చేర్చిన పదాలు వినడం జరిగింది. వినడానికి సొంపుగా లేదేమోనని నా అభిప్రాయం. 1967 లో పాలిటెక్నిక్ లో లెక్చరర్ గా పని చేస్తూయుండిన చదలవాడ వెంకటరమణయ్యగారితో కూడ నెల్లూరు ట్రంక్ రోడ్ లో మిమ్ములను కలవడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది అన్నమయ చిత్రంలో అంతర్యామి పాటతో ధారాపాతంగా ఆనందాశ్రువులతో తడసి ముద్దైనాను. నిరంతరం మీకు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు.
one of the best....best...best episode.......everyone did an excellent job...Balu sir explanation about Telugu great drama artists and Kalpana madam singing superb...thank you Etv and Balasubrahmanyam sir..
పారి తోషికాన్ని నలుగురూ సమానంగా పంచుకోమని తద్వారా సోదర సోదరీ భావం పెంచోకోమనీ మీలో, మా తరఫున న్యూ నాధిక్యతలు లేవనీ ఈ చిన్నారులందరూ ఇంకా కృషి చేయాలనీ కొండెత్తునున్న వారందరినీ సమ భావంతో చూసిన ఈ పాడుతా తీయగా చల్లగా వేదిక ఉదాత్త భావానికో మచ్చు తునక
In the present episode these singers all in younger age. Still they performed very very well. In previous episode those singers are a little aged when comparing to present. Hope you might have well understood what I mean to say. Please talk on this to Sri Ee Tv.Yajamanyam and see that my ambition may be full filled early.
Dear Editor.. Instead of displaying Shri.Peesapati Narasimha Murty pic, you have added Shri. B. N. NARASIMHA MURTHY pic Kindly verify before uploading any pics.
Sri S P Bala Subrahmanyam garu - My appeal to you is... Previously some people sang the poems in some episodes, In this also some singers sang the poems. Can this be possible to set a programme in any TV Channel to conduct the old natakams like SRI SATY HARISCHANDRA, CHINTAMANI, SRI KRISHNA RAYABHARAM ETC.
It's very Sad to hear.. "Only one more week left to hear your voices every week" Love you all finalists.. 1-4.. God bless you.. Balu gariki namaskaristhu selavu.
Padyam round is so impressed me that along with Classical practice I must learn this type of singing also so long I kept aside as this needs high pich singing which may harm my vocal cards.OK now I decided to practice in the pitch which is suitable to my voice.My gratitude to SP garu for adding this part in Padutha theeyaga.
పట్లూర్ ధనంజయరెడ్డి. బాలూగారూ! నమస్కారం. మీరు నిర్వహిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమాలను ప్రశంసించడానికి మాటలు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. మీరు మాకందరికి భగవంతుడిచ్చిన ఎనలేని కానుక. నేను ఉన్నతవిద్యాభ్యాసంలో నేర్చుకున్నవ్యాకరణంలో 'అ' కారాంత పదాలకు 'ఉ'త్వంతో కూడిన హల్లు రావాలని చదువుకున్నట్లు జ్ఞాపకం. ఉదాహరణకు 'పాటలకి' కాకుండా 'పాటలకు' సరియైనదేమో. అలాగే చాలా పదాలు 'కు' అని కాకుండా 'కి' చేర్చిన పదాలు వినడం జరిగింది. వినడానికి సొంపుగా లేదేమోనని నా అభిప్రాయం. 1967 లో పాలిటెక్నిక్ లో లెక్చరర్ గా పని చేస్తూయుండిన చదలవాడ వెంకటరమణయ్యగారితో కూడ నెల్లూరు ట్రంక్ రోడ్ లో మిమ్ములను కలవడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది అన్నమయ చిత్రంలో అంతర్యామి పాటతో ధారాపాతంగా ఆనందాశ్రువులతో తడసి ముద్దైనాను. నిరంతరం మీకు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు.
one of the best....best...best episode.......everyone did an excellent job...Balu sir explanation about Telugu great drama artists and Kalpana madam singing superb...thank you Etv and Balasubrahmanyam sir..
వ
పారి తోషికాన్ని నలుగురూ సమానంగా పంచుకోమని
తద్వారా సోదర సోదరీ భావం పెంచోకోమనీ
మీలో, మా తరఫున న్యూ నాధిక్యతలు లేవనీ
ఈ చిన్నారులందరూ ఇంకా కృషి చేయాలనీ
కొండెత్తునున్న వారందరినీ సమ భావంతో చూసిన
ఈ పాడుతా తీయగా చల్లగా వేదిక ఉదాత్త భావానికో మచ్చు తునక
Nadha priya lovly voice.. Beautyfull face...
Thise progem my favaret progrem
padayam round super Balu garu, padyanni inka brathikinchi nandulaku meeku na namaskaaramulu
PRASHANTH KUMAR KAMATAM ,
కల్పన గారూ ఆశువు గా మీరు పాడిన తమిళ పద్యం
భాషేదైనా, మీ గాత్ర స్థాయి కి మరో కలికి తురాయి
హ
తప్పకుండ చూసే నా ప్రోగ్రాం
దనుష్ కోటి......
ప.. రామ, రామ, రామ, రామ....
అనిన, మనస్సున....
అ.. సీత, సీత, సీత, సీత.......
అనిన, మనస్సున...
చ... వేయి, వేల, వసంతాల....
చిగురించిన, మనోబిరామం...
ముద్రికల, పాదుకల.....
స్మృతుల.. వేయి వేల. గీతికల
సీతారాముల కల్యాణమున..
అలల.. కేరింతల, సముద్రాన
కెరటాల, తరంగాల, వెలుగు....
సీత అమ్మ, అడుగు, జాడల...
నడయాడే, వేకువ, కిల..కిలకిల..
ఇసుక, తిన్నియపై, సవ్వడుల...
నాట్యాలడంగ, నాట్యాలడే....
మది పులకించగ...🎉🎉🎉🎉
బాలు గారి వివరణ చాలా బాగుంది
kalpana ma'm meeru music technicalities gurinchi chala baga express cheyadaniki prayatnam chesaru..thank you once again!!
8
In the present episode these singers all in younger age. Still they performed very very well. In previous episode those singers are a little aged when comparing to present. Hope you might have well understood what I mean to say. Please talk on this to Sri Ee Tv.Yajamanyam and see that my ambition may be full filled early.
really great meru andaru
Sri.S.P.Balu Garu Naataka padyalanu 2 poor thy episodulalo paadincha valasindiga maree maree koruchunnanu.padyaalanu paduthatheeyaga programmelo pravesapettynanduku Meeku Naa dhanyavaadaalu
padyalanu bratistannuduku dhanyavadalu V V rao
from 00:23:40 , 00:31:32 sugandhini and nadha priya gives their best
Dear Editor..
Instead of displaying Shri.Peesapati Narasimha Murty pic, you have added Shri. B. N. NARASIMHA MURTHY pic
Kindly verify before uploading any pics.
really awesome...these guys are really super..
🙏🙏🙏
final winner no doubt sugandhini.all d best su
alajangi satish b
v
Sri S P Bala Subrahmanyam garu - My appeal to you is... Previously some people sang the poems in some episodes, In this also some singers sang the poems. Can this be possible to set a programme in any TV Channel to conduct the old natakams like SRI SATY HARISCHANDRA, CHINTAMANI, SRI KRISHNA RAYABHARAM ETC.
It's very Sad to hear.. "Only one more week left to hear your voices every week"
Love you all finalists.. 1-4.. God bless you..
Balu gariki namaskaristhu selavu.
Hemanth Kumar bajunalospnh
I love this program I am also in progress
Padyam oka adbhutam....
excellent round
padutha teeyaga program ki vache judges andaru..kalpana madam ni chusi nerchikondi..ala judjiment ivvandi new singers ki..plz
s p. sri. thanku 👌
23,40 mint nenu 100 time vinanu superrrrr
aaha
Padyam round is so impressed me that along with Classical practice I must learn this type of singing also so long I kept aside as this needs high pich singing which may harm my vocal cards.OK now I decided to practice in the pitch which is suitable to my voice.My gratitude to SP garu for adding this part in Padutha theeyaga.
Upendram Padmanabha Raju TV
Awesome
SUghandhini will get first prise Amma Sughndhini meru padina padyam Marvels YARAMALA SUBBA RAO Lic Agent Dr BR AMBEDKAR NAGAR PAKALA PRAKAASAM DT
y subbarao bahubalisongs
Chandra mohan
jai hind jai
barat
Very well sung by all. Can't wait to see the finals!
vemuri sravya Keerthana hi
@@kalam4919 aaaaaaaaaaa
@@kalam4919 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqq1
Peesapati Narasimha Murthy gari photo tappu. Meeru vere Narasimhamurthy gari photo chuupincharu. @etvteluguindia
final ga Sai Harika vellindoch...hope she is not highly recommendation participant to keep her till finals
koncham avakasam isthe Inka nerchukogalige sattha Harika lo undhi.. idhi meeru gamaninchalenanhuku bhadhaga undhi.
Manchi bhavishyathu unna ammai, andhari finalists laage.. meere choostharu.