బ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణలు చెప్పిన పైలదాస్ గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024

Комментарии • 49

  • @nagarajasarma454
    @nagarajasarma454 2 месяца назад +7

    హలో పవన్ గారు, ఎంతో ఓర్పుతో, సహనంతో మీరు దాసు గారి నెగటివ్ ఆలోచనలను తొలగించి అతడు తను చేసిన తప్పు తెలుకుని క్షమాపణ చెప్పించగలిగారు. మీకు జోహార్లు. వందనములు. 🙏🙏🙏🙏🙏

    • @RaviSankar-r6w
      @RaviSankar-r6w 2 месяца назад

      క్షమాపణ అనేది బూటకం . పాశ్చాత్తాపం లేదు ..
      మీగతా #ఉత్తమమైన_బ్రాహ్మణ_స్త్రీలు
      అనే పదం వాడటం ఖచ్చితంగా ఇతని అహంకారమే.
      తాను ఉపాధ్యాయుడు గా వున్నప్పుడు బ్రాహ్మణులపై విద్వేషం చూపటం జరిగిందా అనేది ఒకసారి పరిశీలించి చట్టపరంగా శిక్ష పడే ప్రయత్నం చెయ్యాలి. చాగంటి గారు సామవేదం వారు, అన్నదానం వారు వీరికంటే ముందే దాస్ పైలా ఉపాధ్యాయుడు గా విద్వేషం చూపడా లేదా తేలాలి

  • @tjswamygdk5401
    @tjswamygdk5401 2 месяца назад +3

    పైల దాస్ గారి మేధస్సుకు నమస్కారములు.🙏🙏

  • @ranalines2023
    @ranalines2023 2 месяца назад +6

    పవన్ శర్మ గారికి ఆ భగవంతుడి కృప ఎల్లప్పుడూ ఉండాలి

  • @srinivasaadipudi6732
    @srinivasaadipudi6732 2 месяца назад +4

    మొదట ఈ వ్యక్తి అసలు ఖురాన్ మరియు బైబిల్ చదవాలి, తద్వారా అతను మతాలు ఏమి బోధిస్తాయో తెలుసుకోవాలి.

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    ❤ ఫస్ట్ లో మేకపోతు గాంభీర్యం తెచ్చిపెట్టుకొని ,, బిల్డ్ అప్ ఇచ్చాడు. క్రమంగా చల్లబడ్డాడు. ఛీ ఛీ ! ❤

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Месяц назад

    రాముడు రాజధర్మం పాటించాడు.

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 2 месяца назад +2

    పవన్ శర్మగారు మీరుకూడా ఆయన బాట చేరిపోయారా సిగ్గు సిగ్గు

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 2 месяца назад +2

    వాడు అన్న మాటలకి మీరు కూర్చోపెట్టి మర్యాద ఇచ్చి ఇంతసేపు మాట్లాడటం మిమ్మల్ని కూడా వారి గాటన కడుతున్నాం... వాడు 2018 నుంచి ఇలానే మాట్లాడుతున్నాడు. ఇంకా కళ్ళు తెరవకుండా వీడి సొల్లు వింటుంటే మా బ్రాహ్మణ మహిళలo సిగ్గుపడుతున్నాం 😡😡😡😡😡😡😡

  • @parsalachu4581
    @parsalachu4581 2 месяца назад +1

    ఈయన సోది మీకు నచుతుంది ఏమో, ఒక వాత పెడితే, ఇకొకరు పుట్టారు. మీకు ఒక 👏🏾

  • @Aryan-p6f
    @Aryan-p6f 2 месяца назад +2

    ఏ స్త్రీల అన్న ఏ స్త్రీలను అవమానించిన తప్పు తప్పే వారి నవ మంచం మిమ్మల్ని అవమానించలేదు ఏ ఆడవారిని అవమానించిన వారు తల్లులే కదా

  • @ramaiahmalyala9314
    @ramaiahmalyala9314 2 месяца назад

    Verysupargachaparu pavansarmagaru

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    ❤ పవన్ ! నువ్వు అసలు వీడియోలు చెయ్యకు. మానేయడమే మంచిది.
    ❤ మొగతనంగా మాట్లాడుట లేదు. ఆడంగి మాటల్లా ఉన్నాయి. సిగ్గుచేటు !

  • @lollaanjani6096
    @lollaanjani6096 2 месяца назад +1

    Asaalu ee jeevi manasika rooji ataniki treatment chala avasaram . Eedo ee vaiyasulu media dvara viral avudamanukuntunnadu. Puranala vishayalu andukee itarulu chadavakuudadu antaru. Avagahana leekunda matlade svabhaman gala vadu. Eeyana vayasuki gowravam ivvakuudadu. Adavallani manaspoorthiga ksamapanalu cheppala.

  • @sarada141
    @sarada141 Месяц назад

    Pyla Das garu is really hurt . Respect him. Respect all people no matter who they are. Then only you are true Brahmin. Nobody is born Brahmin.

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    ❤ పవన్ శర్మ పెద్ద సోదె రాయుడు.
    ❤ పనికి మాలిన మాటలు చాల వాగాడు.

  • @kuchanamallaiahmaharshi1362
    @kuchanamallaiahmaharshi1362 2 месяца назад

    అయ్యా.. బ్రాహ్మణులు ఎలా బ్రతుకుతూ..సమాజాన్ని బ్రతికించాలో.. వేదాలు పురాణాలు ఏం చెపుతున్నాయో మానవ సమాజానికి వివరణ ఇవ్వాలని మనవి

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg Месяц назад

    ఎన్నిపురాణాలుచదివినాపంగనామాలుపెట్టినా ఋషిపరంపర ఏదిమిత్రమా

  • @chandrasekharl3921
    @chandrasekharl3921 2 месяца назад +1

    అసలు మీరు ఇతర బ్రాహ్మణ సమాజాన్ని విమర్శలు చేయడానికి నువ్వు ఎవరు!

  • @vedantham.venkataharanadh9922
    @vedantham.venkataharanadh9922 2 месяца назад

    గురువులు పెద్దలు మృత్యుంజయ శర్మ గారి పెద్ద కుమారులు శ్రీ పండిట్ గారు వారు కుర్తాళం పీఠం లో ఉన్నారు.వారిని కలిస్తే ఎందుకు వారు ఆ మాట అనవలసి వచ్చిందో చెప్పగలరు.
    అలాగే ప్రేమ పూర్వక భాషణ ద్వారా ఎదుట వారి మనస్సులను ఎలా గెలవచ్చు అనేది పవన్ కుమార్ శర్మ గారు నిరూపించారు వారికి నమస్సులు🙏

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    ❤ పనికిమాలిన సాగతీత .❤

  • @rajyalakshmichalla4356
    @rajyalakshmichalla4356 Месяц назад

    Das is HIGHLY. EGOIST.

  • @dkr277
    @dkr277 Месяц назад

    పంతులు మాట స్వార్ధం తో వుంటుంది

  • @nagarjunasunkaranam6339
    @nagarjunasunkaranam6339 Месяц назад

    Idi oka kadha laagavunnadi.

  • @user-qt5dz4zt6x
    @user-qt5dz4zt6x 2 месяца назад +1

    🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
    అయ్యా ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా...
    అసలు క్షమాపణలు ఉద్దేశ్యం లేనటువంటి అసలు బ్రాహ్మణుడే కానటువంటి వాడితో క్షమాపణలు బలవంతంగా చెప్పిస్తున్నారా... ఏమిటీ ఈ కర్మ 🤦‍♀️
    పెద్దలకు భగవత్గీత పూర్తిగా తెలిసి ఉంటే,
    ఆనాడు శ్రీరాముడు రావణుడుని క్షమిస్తే రామాయణం ఉండేది కాదు...
    ఆనాడు పాండవులు కౌరవులను క్షమిస్తే మహాభారతం లేదు... ఇలా చాలా ఉన్నాయి, అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు మీరు దానిని అంగీకారం అంటారు క్షమాపణ చెప్పాడు అంటున్నారు... అతను క్షమాపణ చెప్పినట్టు ఎవరికైనా అనిపించిందా...
    అయ్యా శర్మ గారు మీరు ఎన్ని సార్లు క్షమాపణ చెప్పారు, అతను మనస్ఫూర్తిగా క్షమాపణ ఎక్కడైనా చెప్పాడా....
    తల్లీ తండ్రులు పిల్లలను కంటారు వారి తల రాతని కాదు...
    నువ్వు ఇలా తయారవడానికి కారణం నీ మానసిక రోగం 🤦‍♀️
    పోస్ట్ పెట్టి ఉంటే, అని ఉంటే, చెప్పి ఉంటే ఏంటయ్యా...
    అంత మంచి పుణ్యాత్మురాలి కడుపున చెడ పుట్టావు...
    😡😡😡

    • @BraahmanaVP
      @BraahmanaVP  2 месяца назад +1

      మీరు గతంలో ఆయన పెట్టిన వీడియోలు చూడండి అప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది
      బలవంతంగా క్షమాపణలు ఆయన చెప్పట్లేదు స్వచ్ఛందంగానే చెబుతారు
      రామాయణము మహాభారత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఉన్న తేడా గమనించ వలసిందిగా ప్రార్థన
      అందుకని ఈ చర్చా కార్యక్రమం మొదలుపెట్టే ముందే మేము క్లారిటీ ఇచ్చాము
      చేతకాక కాదు దమ్ము ధైర్యం లేక కాదు వివాదాన్ని సామరస్యపూర్వకంగా రూపుమాపాలని మా ప్రయత్నం

    • @sailarajakumarik558
      @sailarajakumarik558 2 месяца назад +1

      పరమ్మాచార్యగారినే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడంటే వీడికి ఉరేసరి

    • @naveen_narasimha
      @naveen_narasimha 2 месяца назад

      ​@@BraahmanaVPయజ్ఞ పవన్ కుమార్ శర్మ ఏ ఊళ్ళో ఉంటారు...? మీతో మాట్లాడాలి ఒకసారి...

  • @pumadevi9584
    @pumadevi9584 2 месяца назад

    Pani pats ledu time pass bagundi

  • @deshabhakthisongs6158
    @deshabhakthisongs6158 2 месяца назад

    మీ దూకుడుకు...ఇది సరిపోదు అన్నగారు...చెప్పి చెప్పక చెబుతున్నాడు...మొదట మీరు వాడికి ఇచ్చిన వార్నింగ్ లో ఉన్న తెగింపు తర్వాత తర్వాత తగ్గిపోయింది అన్నగారు...

  • @challashiva3999
    @challashiva3999 2 месяца назад

    Yintha agelo yedhiena sandhehaaluntey peddalani adigi sandheha nivrutti chesukovaali gaani itlaa moorkangaa vyaharinchraadu kadhaa

  • @saibabasai3889
    @saibabasai3889 2 месяца назад

    Athanu brahmana dvesham tho vunnadu.

  • @lalithaculturalacademylca4798
    @lalithaculturalacademylca4798 2 месяца назад

    Asalu naku ardham kani visayam,ee mottham lo vediki ekkada Brahmin ladies carecter less ani telisindhi,vedu brahmi ladies ki kshamapana cheppali.

  • @sivasatyanand1527
    @sivasatyanand1527 2 месяца назад

    ravanudu viswakarma brahamin

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 2 месяца назад

    వీడు క్షమార్హుడు 😡.....

  • @chandrasekharl3921
    @chandrasekharl3921 2 месяца назад

    వృధాప్యం మీ చేత పిచ్చి మాటలు మాట్లాడిస్తుందా

  • @user-vz5kh5mc3n
    @user-vz5kh5mc3n 2 месяца назад

    Asalu vedu brahmadu kademo....Vere kulam vadu....ee getuplo ......unadu....he is a Muslim or christian

  • @kanyakumarivelamakanni5890
    @kanyakumarivelamakanni5890 2 месяца назад

    Nuvvu cheppu kuntunnavuga bbrahmanudani

  • @umarao3083
    @umarao3083 2 месяца назад

    We dikkumalina vadiki namaskaram kooda. Chee

  • @RaviSankar-r6w
    @RaviSankar-r6w 2 месяца назад

    క్షమాపణ అనేది బూటకం . పాశ్చాత్తాపం లేదు ..
    మీగతా #ఉత్తమమైన_బ్రాహ్మణ_స్త్రీలు
    అనే పదం వాడటం ఖచ్చితంగా ఇతని అహంకారమే.
    తాను ఉపాధ్యాయుడు గా వున్నప్పుడు బ్రాహ్మణులపై విద్వేషం చూపటం జరిగిందా అనేది ఒకసారి పరిశీలించి చట్టపరంగా శిక్ష పడే ప్రయత్నం చెయ్యాలి. చాగంటి గారు సామవేదం వారు, అన్నదానం వారు వీరికంటే ముందే దాస్ పైలా ఉపాధ్యాయుడు గా విద్వేషం చూపడా లేదా తేలాలి

  • @ramaiahmalyala9314
    @ramaiahmalyala9314 2 месяца назад

    😊😊
    Hate of pavansarmagaru

  • @dkr277
    @dkr277 Месяц назад

    ఒక బ్రాహ్మణుడు కి చిన్న ఉద్యోగం పాపం అని ఇస్తే.. అతను తీపి లో విషం కలిపి వాళ్ళను హాస్పిటల్ లో పెట్టి అతని గ్రూపు నీ మొత్తం నీ చేరుస్తాడు... ఉదాహరణకు 20 వేలు కరణం లు కధ చాలు... అతను అవసరం లేకపోతే ఫ్యాను ఎందుకు బొక్క అనే రకం... కొందరు బ్రాహ్మణులు కధ ఓపెన్ చేస్తే దరిద్రం గా అనేకం ఉన్నాయి పక్కలు ఛీ ఛీ దరిద్రుపు నికృష్ట దొంగ ఆలోచన వాళ్ళు ఎక్కువ

  • @sharmakv574
    @sharmakv574 2 месяца назад +1

    Ilanti vallani vadala kudadu