గురువర్యా గతములో నేను కూడా కూకట్ పల్లి నుండి మియాపూర్ క్రాస్ రోడ్డు కి మార్నింగ్ కి మెటాడోర్ వేన్ లో ఆఫీస్ కి వెళుతుంటే జె యన్ టి యు దగ్గర నేను కూర్చున్న సీట్ కింద వీల్ ఊడిపోయి బైటికి వెళ్లి పోయినప్పుడు డ్రైవర్ చాలా నేర్పుగా ఆపాడు . అంత ట్రాఫిక్ లోను అదృష్టవశాత్తు వెనకాల వచ్చే హెవీ వెహికల్ లు ఏవి ఢీ కొట్ట లేదు. ఇదే సీను మళ్ళా ఒక వారము తర్వాత అదే చోట్లో జరిగింది . 2. మరొక సారి కావలి స్టేషను కి ఒక కిలోమీటరు ముందు పక్క పట్టాల మీద వీరే గూడ్సు పట్టాలు తప్పింది . ఒక నిమిషము ఆలస్యము అయితే పక్క వున్న పట్టాల మీద వెళుతున్న మా ట్రైన్ మీద పడేది. 3.మరొకసారి ఏలూరు నుండి బెజవాడ కి కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో వెళుతున్నప్పుడు ట్రైన్ నూజివీడు దాటిన తర్వాత వెనుక వున్న పట్టాలు ఊడి పడి పోయాయి . ఇలా గుర్తున్నంతవరుకు మూడు సార్లు ప్రాణా పాయము తప్పింది .
గురువర్యా మీలాగే మేముకూడా కోడినో , మేకనో కొస్తుంటే చూడలేము . కనుక మేము కూడా మీ లాగే ధైర్యవంతులమే . కీచకుడు చచ్చిన తర్వాత ద్రౌపది ఇంకా అక్కడే వున్నదో ఇప్పుడు అర్థమైంది .
Hara Hara Mahadeva shambo shankara
గురువర్యా గతములో నేను కూడా కూకట్ పల్లి నుండి మియాపూర్ క్రాస్ రోడ్డు కి మార్నింగ్ కి మెటాడోర్ వేన్ లో ఆఫీస్ కి వెళుతుంటే జె యన్ టి యు దగ్గర నేను కూర్చున్న సీట్ కింద వీల్ ఊడిపోయి బైటికి వెళ్లి పోయినప్పుడు డ్రైవర్ చాలా నేర్పుగా ఆపాడు . అంత ట్రాఫిక్ లోను అదృష్టవశాత్తు వెనకాల వచ్చే హెవీ వెహికల్ లు ఏవి ఢీ కొట్ట లేదు. ఇదే సీను మళ్ళా ఒక వారము తర్వాత అదే చోట్లో జరిగింది .
2. మరొక సారి కావలి స్టేషను కి ఒక కిలోమీటరు ముందు పక్క పట్టాల మీద వీరే గూడ్సు పట్టాలు తప్పింది . ఒక నిమిషము ఆలస్యము అయితే పక్క వున్న పట్టాల మీద వెళుతున్న మా ట్రైన్ మీద పడేది.
3.మరొకసారి ఏలూరు నుండి బెజవాడ కి కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో వెళుతున్నప్పుడు ట్రైన్ నూజివీడు దాటిన తర్వాత వెనుక వున్న పట్టాలు ఊడి పడి పోయాయి . ఇలా గుర్తున్నంతవరుకు మూడు సార్లు ప్రాణా పాయము తప్పింది .
😊😊
Guruvugariki నా నమస్కారములు
Shubhodayam guruvu gariki
గురువర్యా మీలాగే మేముకూడా కోడినో , మేకనో కొస్తుంటే చూడలేము . కనుక మేము కూడా మీ లాగే ధైర్యవంతులమే . కీచకుడు చచ్చిన తర్వాత ద్రౌపది ఇంకా అక్కడే వున్నదో ఇప్పుడు అర్థమైంది .
ఓం నమః శివాయ
🕉🍀🌹🌴🙏ఓమ్ నమశ్శివాయ🙏🌴🌹🍀🕉
మేము మీ లాంటి మనుషుల మే గురువు గారు... 🤭🤭😂😂😂
🥳😍
Bharat matha ki jai 🚩
Wqwq www qq qwqqqwq
😅😅😅
🎉Ww😊😊
😊
😊
🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
😊
గురువు గారు కోడి మెడ కోసినప్పుడు అన్నారు చూడు 😂😂😂😂😂😂
🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏