Raayini Aadadi Chesina Video Song || Trisulam Movie || Krishnam Raju || Jayasudha || Raadhika

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Raayini Aadadi Chesina Video Song from Trishulam Starring Krishnam Raju, Sridevi, Jayasudha, Raadhika Directed by K Raghavendra Rao and Produced by Murari, Naidu. Music composed by K V Mahadevan.

Комментарии • 678

  • @sumalatha8518
    @sumalatha8518 6 месяцев назад +4

    Krishnamraju handsome hero.......❤

  • @bhashag3904
    @bhashag3904 Год назад +204

    స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ గొప్ప పాటని విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍

  • @Successvibes0702
    @Successvibes0702 8 месяцев назад +7

    Rayini adadi chesina ramudivaa…
    Ganganu talapai mose sivudivaa…
    Yemanukonu ninnemanukonu … 2
    Nuvu rayivi kavu gangavu kavu
    Ne ramudu sivudu kane kanu
    Thodanuko, neevadanuko … 2
    Nenenti nakinthati viluventi
    Ne anthati manishithoti pellenti
    Nekenti nuvu chesina tappenti
    Mullunodili aritakuku sikshenti
    Tappu nadi kadante lokamopputundaa…
    Nippulanti seethanina tappu pattakundaa …2
    Adi kadhe kadaa mana kadha nijam kaadaa…
    Ee illu todochina nee kaallu
    Nakennenno janmalaku kovellu
    Kovellu kovelalo divvellu
    Kanneellatho veliginche hrudayalu
    Hrudayalanu veliginche manishi kadaa devudu
    Aa devudiki varasudu mamulu manavudu
    Adi nuvve kadaa, nenu nuvve kaadaa …. 2

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 2 года назад +14

    సూపర్ ఈ పాట చాలా బాగుంటుంది ఆడవారికి కూడా మగవారంటే విలువ తెలుస్తుంది మగవారి కూడా ఆడది అనేది ఏ విధంగా ఉంటుంది మంచి మనసు గలవారు ఇప్పుడు అంత దుర్మార్గులు అయిపోయారు

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 6 месяцев назад

      🙏🙏🙏 👌👌 బాగ‌చెప్పారు

  • @satyasrichunduri1617
    @satyasrichunduri1617 2 года назад +81

    బాలు గారి గొంతు నుండి అమృతం ఒలుకుతున్నట్లు వుంటుంది..., సుశీల గారి గొంతు, ఆత్రేయ గారి కూర్పు, రాఘవేంద్రుని దర్శక పటిమ ఈ పాటకి మరింత బలాన్ని ఇచ్చాయి.

  • @rajkusar4013
    @rajkusar4013 2 года назад +49

    తెలుగు ఎంత సరళమైన భాషో చెప్పటానికి ఇంత కన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఏమంటారు?? కృష్ణం రాజుగారూ మీ ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నాను. ఇంత చక్కటి పాట రచించిన ఆత్రేయ గారికి, గాన గంధర్వుడు పండితారాద్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి

  • @thirupathigope1035
    @thirupathigope1035 2 года назад +63

    జై రెబల్ స్టార్ కృష్ణంరాజు నీ ఆత్మ శాంతించాలని మీ పాటలు మా తీపి
    జ్ఞాపకాలు

  • @saradaadapaka4702
    @saradaadapaka4702 2 года назад +18

    1000 times vinna tanivi theerani song . appati song lyrics oka story la ardham ayyela rasevaaru. Ippudu kontha mandhi lyricists songs ardhane champestunaaru. Old is gold.

  • @pulisaidulu3001
    @pulisaidulu3001 7 месяцев назад +131

    2024 లో ఈ పాట విన్నవారు..... One like

  • @RamKrishna-kz1yb
    @RamKrishna-kz1yb 2 года назад +116

    నాకు ఇష్టమైన సాంగ్
    క్రిష్ణ రాజు గారు ఒక అద్భుతమైన నటుడు
    సార్ మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్న జోహార్
    కృష్ణమ్ రాజు గారు 🙏🏼🙏🏼🙏🏼😭😭😭

  • @prathizna97
    @prathizna97 Год назад +26

    ఇంత సున్నితమైన పాట, ఈపాటకి ఇంత సున్నితమైన సందర్భం రాసిన ఆత్రేయ, పాడిన బాలూ, సుశీలమ్మ లగారికి కేవీ మహదేవన్ గారి సంగీతం, కృష్ణంరాజు, జయసుధ ల గారి(జీవించటం) నటన అమోఘం....RIP sir.

  • @ramyapriya3120
    @ramyapriya3120 2 года назад +3

    NijaNga ee paata raasina vaaru,ee paata paadina varu,ee paataki music compose chesina vaaru,asalu ee cinemani direct chesina vaaru entabaaga 👌👌👌👌👌 chesaro...nijanga vallandariki 🙏🙏🙏🙏🙏

  • @nkrishnamurthy8896
    @nkrishnamurthy8896 2 года назад +21

    అద్భుతం అన్ని కాలాలలో ఈ పాట చిరస్మరణీ ఆదర్శవంతలకి ఇది అంకితం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +24

    మన తేనే లూరే తెలుగు ధనానికీ. అద్దం పట్టే సాంగ్ స్వచ్చమైన తెలుగువారు. మెచ్చుకునే మధురాతి మధురం మైన సాంగ్. ఇంతకన్నా ఏంచెప్పలేము

  • @NeehanDhara
    @NeehanDhara 2 года назад +50

    ఓం శాంతి మరణం మనిషికి మాత్రమే ఆత్మకు కాదు ప్రతి మనిషిని నడిపించేది ఆత్మ మాత్రమే

  • @k.anuradha2305
    @k.anuradha2305 2 года назад +73

    రాయి ని ఆడది చేసిన రాముడివా ..గంగను తల పై మోసే శివుడివా ...ఈ పాట అప్పట్ట్లో సూపర్ హిట్ సాంగ్ .

  • @venkateswarlupachipulusu4008
    @venkateswarlupachipulusu4008 2 года назад +73

    ఇలాంటి పాటలను ఈ తరం వారు వినాలంటే ఇప్పుడు తీసే సినిమాలలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది.

  • @sirivennelasastry
    @sirivennelasastry 2 года назад +6

    గ్రేట్ లిరిక్స్. జయసుధ మరియు కృష్ణంరాజు జీవించారు...

  • @veerabhadrarao9296
    @veerabhadrarao9296 Год назад

    Yentho goppa paataki yentho goppa expressions by Krishnam Raju garu and Jayasudha garu. Especially final charanam hrudhayaalanu veliginche manishi kadha devudu aa devudiki vaarasudu maamulu maanavudu. ..wah Jayasudha gari expression for ADHI NUVVE KADHAA. ....HATS OFF

    • @creativesri
      @creativesri Год назад

      Nene aa expression Ee roju pause chesukoni mari chesaanu

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 2 года назад +3

    Husband and wife relationship most valuable ga chupincharu asalu

  • @kurapatisravanthikurapatis2649
    @kurapatisravanthikurapatis2649 2 года назад +12

    Maa amma 100 times vininddi ee song ,sueper song....

  • @girirao8208
    @girirao8208 2 года назад +13

    చాలా అద్భుతమైన పాట మంచి భావం ఉన్న పాట. నాకు నచ్చినపాట.

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 года назад +90

    Rest in Peace Legend RebelStar KrishnamRaju Garu 😭 Trishulam will remain as one of my fav films ever ❤

  • @kurubanaveen5463
    @kurubanaveen5463 2 года назад +19

    గోల్డెన్ హిట్ 👌👌🔥

  • @sudharani4460
    @sudharani4460 2 года назад +17

    What a marvelous lyrics👏🙏
    Hat's off to Liricsist 🙏🙏🙏

  • @lucky-sw8yh
    @lucky-sw8yh 2 года назад +23

    ఓల్డ్ సాంగ్స్ అంటే నాకు ప్రాణం. ఈ సాంగ్స్ వినే వాళ్లందరికీ నా వందనాలు

  • @ashuarshavardan
    @ashuarshavardan Год назад +4

    RAJU Always King....Rajasam in Rebal Star ⭐.... Great HERO of Tollywood

  • @అలికానబాలక్రిష్ణ

    ఎప్పటికీ జీవమున్న పాట......,,,

    • @mounikamouni3366
      @mounikamouni3366 2 года назад

      Hh u so P l do so so so cute by Y

    • @BPrabhravathi
      @BPrabhravathi Год назад

      😊llll😊😊😊lp😊😊ll😊😊😊ll😊ll😊p😊p😊lp😊😊0😊p00😊p😊l😊p😊p😊😊l😊😊pp😊😊😊oll😊0😊p😊p😊p😊p😊😊😊p😊😊000p😊😊ppp😊😊😊l😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊l😊😊p😊😊😊😊😊😊😊😊😊me 😊l😊0pp⁰😊pp😊pl0ppo0pl😊😊lp😊p00p00😊⁰pppp0pp😊😊😊pp0p0p😊pl😊p😊😊0p😊😊9ppp😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ppl😊pp😊pp0😊😊😊😊😊pppp⁰op00p00oo00oop😊p00p0po0ppp0opppp0l0p0oolpppppp0p0⁰ppp00ol0lppppp0ool0pppppp0p0opppoopp0p0p⁰o000000pppppp0l0pppppp0p0ppppp0llpppp0ppppp0p0p0000ppp000p000pppp0ppp000pppolpppooll0pppp000pppool0plpol0pppl0ppppppp0oppp0oppopo0⁰p0p0op⁰o0pppppp0ppppppppp0ppp0plo0ooll00pppppp0l0pp0olllp0ool0p00ppppop0pl0pppl0p0p0po9ppp0p⁰pp0o😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ll😊😊

  • @Crazyboy6666
    @Crazyboy6666 Год назад +1

    Rebel Star Krishnam Raju..aah Rajasam next level..

  • @ganeshyerragunta2955
    @ganeshyerragunta2955 2 месяца назад

    🎉rebel star krishnam raju garu manasuki hattukune paata,ever green song sir,ento ardam unna lines,e generation vallu vinalsina paata sir idi,roju mimmalni taluchukutane untam sir,mimmalni appatiki marchipomu.

  • @mrGanga222
    @mrGanga222 2 года назад +83

    Movie : Trishoolam(త్రిశూళం)
    Cast : Krishnamraju, Jayasudha
    Director : K. Raghavendra Rao
    Music Director: K V Mahadevan,
    Singer : SP Balasubrahmanyam , Suseela
    Lyricist : Aatreya
    Song Lyric : Raayini adadi chesina ramudiva
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    ఏమనుకోను నిన్నేమనుకోను
    ఏమనుకోను నిన్నేమనుకోను
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    తోడనుకో నీవాడనుకో
    తోడనుకో నీవాడనుకో
    నేనేంటి, నాకింతటి విలువేంటి
    నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
    నీకేంటి, నువు చేసిన తప్పేంటి
    ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి
    తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
    నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా
    తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
    నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా
    అది కథే కదా
    మన కథ నిజం కాదా
    అది కథే కదా
    మన కథ నిజం కాదా
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    ఏమనుకోను నిన్నేమనుకోను
    ఏమనుకోను నిన్నేమనుకోను
    తోడనుకో నీవాడనుకో
    ఈ ఇల్లు, తోడొచ్చిన నీ కాళ్లు
    నాకెన్నో జన్మలకు కోవెల్లు
    కోవెల్లు, కోవెలలో దివ్వెల్లు
    కన్నీల్లతో వెలిగించే హృదయాలు
    హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
    ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
    హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
    ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
    అది నువ్వే కదా
    నేనూ నువ్వే కదా
    అది నువ్వే కదా
    నేనూ నువ్వే కదా
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను

  • @sirivennelasastry
    @sirivennelasastry 2 года назад +3

    ఈ పాట ఆత్రేయ పటిమకు గీటు రాయి. ఈ ఒక్క పాట చాలు ఆ కవిని చిరంజీవి ని చేయడానికి.❤❤❤

  • @gopinadh8280
    @gopinadh8280 10 месяцев назад +8

    2023 +24 lo kooda ee paatani choostunnavaru yentamandi unnaru

  • @ranjithhanumanthu3185
    @ranjithhanumanthu3185 2 года назад +46

    Rest in peace Rebel star Krishnam Raju garu..

  • @solomonraju5913
    @solomonraju5913 Месяц назад

    బాలు గారు సుశీల గారు..... Super song

  • @santhib9790
    @santhib9790 Месяц назад

    Excellent amrutha la vundhi paata music super 👌 manasu ki chala hai ga vundhi

  • @dayinaboyinaramanjaneyulu3973
    @dayinaboyinaramanjaneyulu3973 2 года назад +14

    WHAT A BEAUTIFUL SONG.
    IT IS EXPLAIN TWO PERSONS , LIVE ONE FOR ANOTHER.
    SEE THE BEAUTY OF TELUGU SONG
    RAMU@DAYINA

  • @YouME-od9nz
    @YouME-od9nz Год назад +2

    ఆత్రేయ గారి రచన, బాలు గానం,K. V. మహదేవన్ ,కృష్ణంరాజు, జయసుధ Nice

  • @yamunasudhakar3391
    @yamunasudhakar3391 7 месяцев назад

    SUPER ! KUDOS TO ALL WHO CONTRIBUTED FOR THIS MELODIOUS SONG,

  • @pmadhu8305
    @pmadhu8305 2 года назад +717

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @VINAY2010able
    @VINAY2010able 2 года назад +4

    Great aatreya garu... He legend... Hatsaff

  • @nagamani3539
    @nagamani3539 2 года назад +8

    Supper song it's ever green and unforgettable krishnaraju

  • @dasarisukumari3431
    @dasarisukumari3431 Год назад +4

    Ever green song. My fav song. What a lyrics ✍️✍️✍️✍️🙏🙏🙏🙏

  • @1377sv
    @1377sv 2 года назад +8

    lyrics omg.....beautiful

  • @tirumalaraopatnaik
    @tirumalaraopatnaik 8 месяцев назад +1

    Nice song in move🎉

  • @హRam1290
    @హRam1290 2 месяца назад

    ఎంతో భార్య, భర్త ప్రేమ, అనురాగం బాగా రచయిత రాసారు , Singer పాడారు..

  • @srinivasarao1319
    @srinivasarao1319 Год назад +4

    ఇలాంటి మ్యూజిక్, సాహిత్యం ఇప్పుడు ఎక్కడుంది? 1970, 1980 దశకం ప్రజలు నిజంగా అదృష్టవoతులు...ఆ దశకంలో మీరువున్నార?

  • @bhanukarampuri7680
    @bhanukarampuri7680 9 месяцев назад +26

    2024 లో 80s to 90s వాళ్ళు విన్నావాళ్ళు like కొట్టండి

  • @veeramachanenipandu3633
    @veeramachanenipandu3633 2 года назад +15

    Amoshanal song never again 👏👏🙏🙏🙏🙏

  • @msahsikapur5439
    @msahsikapur5439 Месяц назад

    అది కదే కదా సూపర్ 👌👌

  • @bhushanprabha2303
    @bhushanprabha2303 2 года назад +4

    What A mesmerizing song ❤️❤️ it's like slow poison ❤️🥰🥰

  • @rajueyes
    @rajueyes 2 года назад +38

    RIP legendary rebel star ⭐️

  • @raviprince237
    @raviprince237 2 года назад +9

    😭 Rest in pease Sir Rebeslstar Krishnam Raju garu 😭💐💐

  • @devivalavala2357
    @devivalavala2357 2 года назад +8

    ఎంతోమంచి పాట 🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +55

    దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు కృష్ణంరాజు గారి సహజ నటి జయసుధ గారి అభినయం వర్ణనాతీతం.

    • @rajkumarrajulapati7498
      @rajkumarrajulapati7498 2 года назад +2

      Bandalanu enta badyatha ga gurthu chesaru Athreyagaru eppatiki ebavana nilachi untundi.

    • @yellakarikesavasuri2429
      @yellakarikesavasuri2429 2 года назад +3

      ఈ గీతం గురించి మీ వర్ణన అనన్యసామాన్యం.అందరిని ప్రస్తావించి ఆ పాట గురించిన అందరి వ్యక్తులను తెలియజేసిన మీరు ధన్యులు SIR.💐

    • @hemanth7119
      @hemanth7119 2 года назад

      @@rajkumarrajulapati7498 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 года назад

      @@yellakarikesavasuri2429 గారు ధన్యవాదాలు.

    • @harinathreddy8367
      @harinathreddy8367 2 года назад +1

      P

  • @yadagiriracha5957
    @yadagiriracha5957 2 года назад +24

    Old Is Gold...

  • @manasach4276
    @manasach4276 6 месяцев назад +8

    2024lo vintunna vallu😊

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 2 года назад +4

    దైవ సమానులు కృష్ణం రాజు గారు 🙏🏼❤️😍

  • @ksrtelugu9918
    @ksrtelugu9918 2 года назад +12

    We miss krishnam Raju Garu 11-09-2022

  • @chinappareddyvenkataramana-s2y

    Is have this type of any songs present situation? excellent,exordinery song 1000%

  • @SaRu-n9h
    @SaRu-n9h 5 месяцев назад

    Exlent song and jayasuda medam super

  • @ssivap6771
    @ssivap6771 Год назад +4

    2023 సం లో ఈ పాట విన్నవారు

  • @vskgroups
    @vskgroups 2 года назад +11

    సూపర్ పాత పాట,

  • @adilakshmit2928
    @adilakshmit2928 Год назад +1

    Sir so grateful

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 2 года назад +8

    Old song childhood days memories nice song super 👌

  • @kodurivenkatanarayana5929
    @kodurivenkatanarayana5929 Год назад

    Raju garu, in life and manners but common man every way. What a beautiful song.

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm 2 года назад +55

    RIP Sir, no one can replace your golden and kind heart 🙏

  • @msreekanth8903
    @msreekanth8903 Год назад +4

    2023 lo vintunna ఎప్పుడైనా ఏవెర్ గ్రీన్ సూపర్ సాంగ్

  • @tirupatiraobasangi8878
    @tirupatiraobasangi8878 2 года назад +10

    సూపర్ సాంగ్...జై తెలుగు సాహిత్యం

  • @narigeramulu8365
    @narigeramulu8365 2 года назад +3

    Super 👍👍👍

  • @pvsnraju5164
    @pvsnraju5164 4 месяца назад

    Super ❤️

  • @nagunoorishravani437
    @nagunoorishravani437 2 года назад +3

    మా bava nakosam ఈ song chuse chesadu

  • @nageswararaoch90
    @nageswararaoch90 2 года назад +10

    Very pleasant song,

  • @sairamcardriving6233
    @sairamcardriving6233 2 года назад +7

    Super songe🙏

  • @swathidenkana1999
    @swathidenkana1999 2 года назад +3

    Super song my favourite one of the best song

  • @v.lakky1982
    @v.lakky1982 11 месяцев назад

    ఆ పాటలు రాసే వాళ్ళు, పాడే వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పటి వాళ్ళకి అంత టాలెంట్ లేదు 😢

  • @ashapathan3618
    @ashapathan3618 2 года назад +8

    Super good 👌

  • @gadjarmad3736
    @gadjarmad3736 2 года назад +1

    I'm here after watching Jaya Prada😍 & Rajesh Khanna songs ❤‍🔥😍

  • @mrgvamore6757
    @mrgvamore6757 10 месяцев назад +2

    2023 ఈ పాట విన్నారా

  • @priyab6609
    @priyab6609 10 месяцев назад +1

    ❤️❤️❤️

  • @gopikalipatnapu4792
    @gopikalipatnapu4792 2 года назад +5

    Great Song

  • @swaruparani5131
    @swaruparani5131 2 года назад +2

    సూపర్ 💐💐👌👌

  • @jaganmohanrao9283
    @jaganmohanrao9283 2 года назад +6

    Best song superb

  • @santhib9790
    @santhib9790 Месяц назад

    Krishnam Raju awesome Star ⭐

  • @lavanyag7074
    @lavanyag7074 Год назад +6

    Beautiful lyrics !! One of my favourites songs

  • @Sirishanagavarapu
    @Sirishanagavarapu 24 дня назад

    ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @kgfram4814
    @kgfram4814 Год назад

    Meaning superb 🙏🙏🙏🙏💯

  • @kotakrishna4705
    @kotakrishna4705 2 года назад +2

    One of the Telugu best song 👆👌👌👌😍

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 года назад +10

    Very pleasant song ❤️

  • @ItlumeeRaghuram
    @ItlumeeRaghuram 2 года назад +2

    How to upload movie scenes without copyright tell me sir

  • @luckyrupa8137
    @luckyrupa8137 2 года назад +1

    Such a wonderfull lirycs

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +23

    Krishna Raju garu and jsyasudja Gari paata meening.ful song.

  • @neerusvlog4024
    @neerusvlog4024 2 года назад +10

    I like this song👌👌👌👌💯

  • @narayanaputta8760
    @narayanaputta8760 2 года назад +7

    Really it is heart touching song

  • @vasudevaravana6614
    @vasudevaravana6614 2 года назад +1

    Mis you sir తెలుగు ప్రజల గుండెచప్పుడు మీరు

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 11 месяцев назад

    Super patalu

  • @MahiPrasad-db7tc
    @MahiPrasad-db7tc 7 месяцев назад +5

    2022 ఏంటి 2024లో కూడా

  • @Intelligence-3.0
    @Intelligence-3.0 9 месяцев назад

    Old songs has much deep meaning for every line they used

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc Год назад +1

    Super song ❤❤❤

  • @kbjaya1781
    @kbjaya1781 2 года назад +1

    spr song spr actors spr movie.🏆🍫👍🏼