గాంధీజి కి రెండో భార్య ఉందని మీలో ఎంత మందికి తెలుసు ? Dark Secrets About Gandhi Will Shock You 😲

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 3,3 тыс.

  • @aravindyadav2800
    @aravindyadav2800 5 лет назад +516

    great videos you are doing sir...

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  5 лет назад +19

      THANK YOU

    • @faheemfayum7547
      @faheemfayum7547 5 лет назад +16

      Donga aapura ni sodhi

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 5 лет назад +64

      @@faheemfayum7547 తమ్ముడూ,ఇలాంటి వీడియో చేశారు అంటే ఎంత ధైర్యం ఉండాలి? ఇదే ఫేక్ అయ్యుంటే ఈపాటికి అరెస్ట్ చేసివుండేవారు.ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి.గాంధీని మహాత్ముణ్ణి చేశారు.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 5 лет назад +7

      @@faheemfayum7547 క్రింద ఉన్న కామెంట్స్ లో Suresh M పెట్టిన కామెంట్ చదువు The Telegraph LINK ఇచ్చారు చూడు.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 5 лет назад +30

      @srinivas asapu నిజాన్ని మట్టితో కప్పేస్తే పరవాలేదా? కాంగ్రెస్ వాళ్లు వ్రాయించినదే అసలు చరిత్ర కాదు.వాస్తవాలు వేరు.నెహ్రు అసలు కశ్మీరీ బ్రాహ్మణుడూ కాదు,మోతిలాల్ అసలు తండ్రీ కాదు.

  • @jojireddyonteddu7063
    @jojireddyonteddu7063 2 года назад +92

    గాడ్సే గారు చాలా మంచి పనే చేశారు . ఇదేదో పది సంవత్సరాలు ముందే జరిగి యుండి ఉంటే ఇండియా చాలా బాగుపడి యుండేది.

  • @sarabunarasimachari8481
    @sarabunarasimachari8481 3 года назад +158

    చాలా బ్యాడ్ గా చేసాడు ఇలాంటి
    వాడిని మనం ఇన్నాళ్ళు గౌరవించి నందుకు
    చాలా సిగ్గుగా వుంది .

  • @gk-qq1et
    @gk-qq1et 2 года назад +37

    నిజంగా మంచి వాళ్ళని ఎప్పుడూ ప్రపంచo మంచి వాళ్ళు అనదు, మంచిగా నటించే వాళ్ళు మాత్రమే గుర్తింపు పొందుతారు. ఇలాంటి మనిషిని జాతిపిత ను చేసింది భారతదేశం.

  • @eswaribai1141
    @eswaribai1141 2 года назад +50

    మన దురదృష్టం ఏంటంటే స్వతంత్ర సమరయోధులు అంటే మహామహులను పక్కన పెట్టి గాంధీ, నెహ్రు అనే రెండు వ్యర్ధాలను మాత్రం పరిగణనలోకి తీసుకోవటం..

  • @iamprasadz
    @iamprasadz 3 года назад +642

    నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లు అసలైన స్వాతంత్య్ర సమరయోధులు 🙏

    • @rajarao60
      @rajarao60 2 года назад +4

      అటువంటప్పుడు బోస్ సైన్యంలో అసంఖ్యాకంగా మీ లాంటి వారు ఎందుకు చేర లేదు?

    • @venkatreniguntla7194
      @venkatreniguntla7194 2 года назад +3

      True. India actually got independence bcoz of violence approach. It was taught wrongly in school books that India got independence thru nonviolence. India got independence thru extremists.

    • @krishna19771225
      @krishna19771225 2 года назад +5

      swatantra udyamam gandhi gari kante mundununchi unnadi gandhi garu madyalo vacharu swatantram vachenatiki ayana nayakuduga unnaru ante, modati nunchi swatantram kosam ento mandi pranatyagam chesaru mahanubavulaki salute jai hind

    • @rajeshvenkat2672
      @rajeshvenkat2672 2 года назад +2

      Avunu bro correct ga cheppav I love my india

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +3

      అవును.

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 2 года назад +46

    ఆ రోజు ఇలాంటి మీడియా ఉంటే ఖచ్చితంగా గాంధి గారు Father of the nation అయ్యే వారు కాదు.

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 5 лет назад +300

    700 సంవత్సరాల పరాయి పాలనలో మనం మంచిని గుర్తించే పరిణితి పోగొట్టుకున్నాము. గాంధీ గారు అహింస సిద్దాంతం మన స్వతంత్రం లేటుగా వచ్చేలా చేసింది, పైగా దేశాన్ని ముక్కలు చేసింది.....

    • @sivakumarp9550
      @sivakumarp9550 3 года назад +6

      Mahatma Gandhi’s little-known love affair with a married, progressive woman in Lahore
      ---
      Gandhi’s biographer Ramchandra Guha tells ThePrint about an unexplored chapter of the great man’s life, featuring a platonic love tie.
      New Delhi: Mahatma Gandhi is the acknowledged star of the decades-long freedom struggle that led to Indian Independence in 1947. But in the midst of this wide and dramatic landscape of events, it is incredible that Gandhi was unafraid to explore his feelings for an older, married, “very independent-minded” woman who lived in Lahore, said Ramachandra Guha in an interview with ThePrint.
      The historian has just published the extraordinary story of Mohandas Karamchand Gandhi, in a book simply called ‘Gandhi: The Years That Changed the World, 1914 to 1948’ - the time he returned from South Africa to his assassination.
      In a searing account that seeks to excavate the great man’s experiments with sex and celibacy, Guha talks about how and why he decided to sleep naked with Manu, his much younger grand-niece.
      This, of course, is a familiar story to Indians, even though it is not much talked-about.
      But for the first time, Guha has explored a platonic love tie between Gandhi and Sarala Devi Chaudhurani, a progressive, middle-aged woman who lived in Lahore with her husband. Gandhi was married too, of course, to Kasturba.
      Truly enchanted
      Gandhi was “utterly charmed” by Sarala Devi. She was the daughter of Rabindranath Tagore’s sister, and was very accomplished. She was a poet; she sang at nationalist gatherings, and she sang beautifully. Gandhi had heard her singing.
      So when he went to Lahore in 1919 - her husband was in jail at the time - and they met, they got on famously. This was unusual at the time, but as Guha says, “she had great charisma, and was very independent-minded”.
      Sarala Devi married a widower quite late in life, which was an unusual act in itself.
      “He was charmed, besotted…they got along famously. They were truly enchanted by each other,” Guha says about the Mahatma and Sarala Devi. “But there was no sexual consummation.”
      Sarala Devi and Gandhi exchanged letters after he returned to Gujarat. In one letter, she wrote to him, asking why he hadn’t written. “There’s only the bathroom to receive my sobs,” she said.
      Guha pointed out that “this happens in many marriages, after 15-20 years, (although) it happened less then…”
      He went on to add that as a biographer of Gandhi, he wanted to pen down all the aspects of his personality, warts and all. He admitted that previous biographers hadn’t talked about Sarala Devi Chaudhurani in the same breath as the Mahatma.
      Finally, C. Rajagopalachari told Gandhi to call it off, which he did. “He had to choose between furthering this romantic attachment or furthering the freedom struggle,” Guha said.
      Asked what Kasturba Gandhi had to say, Guha admitted that nobody really knew.
      “It was a moment of great intense passion. It was a moment of crisis in the marriage too. It was a very human story,” Guha added.
      Experiments with Manu
      As for the Mahatma’s experiments in brahmacharya with Manu, his grand-niece, Guha said he accepted he found the whole affair rather strange. As Gandhi slept naked with her, in an attempt to discover whether or not he was still sexually aroused, Hindu-Muslim riots exploded around them in Noakhali, Bengal.
      One of the reasons for the sexual experimentation was because Gandhi felt, according to Guha, that the violence was somehow his fault. “The violence is happening because I am not pure,” Guha quoted Gandhi as saying.
      “It was very strange. That is why in my book I have a chapter called ‘The Strangest Experiment.’ The most painstanking biographer of Gandhi cannot get a handle (on what Gandhi did),” Guha said.
      “He was alone, lonely, without a guide.” So many of his loved ones had died, including Kasturba and C.F. Andrews, the historian added, seeking to understand and explain the mind of the Mahatma.
      Manu Gandhi also becomes a subject of interest in the book. Guha points out that Pyare Lal, Gandhi’s closest confidante and aide, had expressed an interest to marry Manu, but that she had rejected him.
      She called the Mahatma “Ma Bapu”. There is a short exploration of her own sexuality as well, although Manu is very clear that she looks at Bapu like her own mother, and to that extent is willing to go to the ends of the earth with him.
      Guha reiterated that he included these explorations of Gandhi’s sexuality in his book because he “didn’t want to suppress” any of the complex facets of the Mahatma’s personality.
      “The reader can make his own judgement,” Guha added.

    • @pushkarraok923
      @pushkarraok923 3 года назад

      yes sir

    • @sridharrayapureddy4605
      @sridharrayapureddy4605 2 года назад +3

      Out of 700 years Gandhi fought for 30 years and what about 630 years is it also the Gandhi fault 🙄

    • @vangurisreeramulu6632
      @vangurisreeramulu6632 2 года назад

      గాంధీ south africa నుండి మన భారత్ కు రాకముందే , british వారు మన స్వాతంత్ర్య యోధుల పోరాటాలకు తట్టుకోలేక మూట ముల్లె సర్దుకొని భారత్ ను విడిచి వెళ్లాలని decide అయి పొయ్యారు, కాని ఈ గాంధీ వచ్చి వెళ్లే వాళ్ళని వెళ్ళనీయకుండా british వాళ్ళకి agent గా మారి అవసరము లేకున్నా independence గురించి bargaining మొదలు పెట్టి ,స్వాతంత్ర్యము late చేసింది గాక ఎంతోమంది ప్రాణాలు పోవడానికి దేశం విచ్చిన్నం అవడానికి కారణం అయ్యాడు. బ్రిటిష్ వాళ్ళను స్వాతంత్ర్య భిక్ష అడిగి దేశప్రజల పరువు తీసాడు. దాని ఎఫెక్ట్ ఇప్పటికి ఇతర దేశాల దృష్టిలో మన భారతీయులు cheap అయ్యాము. Pakistan లాంటి పిచ్చి కుక్కలకు గూడ cheap అయిపొయ్యాము.

    • @rajasekharreddygundra959
      @rajasekharreddygundra959 2 года назад +2

      nehru..Gandhi..ee loopers valla naa bharath spoil ayyindi
      khani god modi vacharu ikha no problem

  • @pandukonasima8159
    @pandukonasima8159 3 года назад +197

    గాంధీ నీ గాడ్సే చంపి చాలా మంచి పనిచేశారు లేదంటే మనదేశం ఇంకా వెనుకబడిఉండేది నిజం నిప్పలాంటిది ఎంత దాసిన దగడు. సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చాల మంది మంది ప్రాణత్యాగం మన స్వతంత్రo కానీ వీడు మన జాతిపిత అయ్యాడు ఇదే మన దౌర్భాగ్యం.

    • @sumanthreddyankireddy6699
      @sumanthreddyankireddy6699 2 года назад +1

      వీన్ని 1940 లో చంపింటి భాగుండేది.

    • @govindraju3640
      @govindraju3640 2 года назад +2

      Yes

    • @sabhariamaranth226
      @sabhariamaranth226 2 года назад

      వీడు జాతిపీత అని ఎక్కడా లిఖితపూర్వకంగా ఆధారాలు లేవు.

    • @yallappapp276
      @yallappapp276 2 года назад +1

      కామంతో కళ్లు మూసుకుపోయిన వాడు పగలు రేయి చీకటి మరియు మనిషి యొక్క స్థాయి ఇవి గుర్తుకురావు ఇక్కడ జరిగింది అదే ఇంకొకటి ఎంత పెద్ద మనిషి అయినా వీరిలో రెండోవాడు ఉంటాడు డబ్బు పురం అయినా కామం తో నైనా వీళ్లే ప్రపంచ నాయకులు అయితారు

    • @sivabhargav8731
      @sivabhargav8731 2 года назад +5

      Gaadse aa Nehru ni kooda champesi undunte inka chala bagaa undedi.

  • @seedidhana6053
    @seedidhana6053 2 года назад +4

    ఎంత నీచం ఇంతకాలం ఇలాంటి వాడినా గొప్పవాడని కీర్తించినందుకు సిగ్గుగా ఉంది, లక్ష్మీనారాయణ

  • @hanumantharaokakarla6497
    @hanumantharaokakarla6497 5 лет назад +76

    గాంధీజీ జీవితానికి ఉన్న మరొక గొప్ప కోణాన్ని మీరు వివరించారు. వాస్తవాలు కళ్లకు కట్టించారు. మీ ప్రయత్నం అభినందనీయం.

  • @avenkateswarareddy791
    @avenkateswarareddy791 4 года назад +594

    భారత జాతి సింహం నేతాజీ సుభాష్ చంద్రబోస్

    • @gosugopalaraokrishna7894
      @gosugopalaraokrishna7894 4 года назад +8

      Avunu

    • @kaladar5377
      @kaladar5377 4 года назад +6

      Correct

    • @divyamerla7223
      @divyamerla7223 4 года назад +3

      Avunu nijamga asalu naku.ippatiki.ardam kaadu.ma na Indian carency meeda agandi bomma veyyadamenti asalu

    • @avenkateswarareddy791
      @avenkateswarareddy791 4 года назад +8

      @@divyamerla7223 ఆనాటికి గాంధీ నెహ్రూ లు ఇద్దరే ఈ దేశానికి దిక్కు అన్నట్టు ప్రజలు నమ్మారు వాళ్ళు ప్రజలని నమ్మించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని భారత్ కు రాకుండా చేశారు ఇక వాళ్లకు అడ్డు లేకుండా పోయింది వాస్తవాలని మరుగున పడేలా చేశారు

    • @srinathexsecular4771
      @srinathexsecular4771 4 года назад +3

      100%......

  • @sria9707
    @sria9707 2 года назад +4

    మరుగున పడిన సత్యాలను వెలికి తీసి, నిర్మొహామాటంగా ఈ తరానికి చెబుతున్నారు. మరిన్ని వీడియోలు చెయ్యాలని కోరుకుంటూ 🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +52

    సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు,వివేకానందులవారు,శారదా రామకృష్ణ పరమహంస బాబా 🤗🤗🤗

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 3 года назад +156

    గాంధి మరియు సరళదేవి గురించి మీరు చెప్పేది 100% నిజం. వీళ్ల ప్రేమాయణం గురించి ఇంతకుముందు చదివాను

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +3

      అవునా.

    • @crazyharshik8532
      @crazyharshik8532 2 года назад +4

      Nenu eppude vinttunna assal nammabuddi kaledu 😱😱

    • @sivabhargav8731
      @sivabhargav8731 2 года назад +3

      Its true. Nijalu namma buddi kaavu. Gandhi is British agent.

    • @mallikajahanshaikh5795
      @mallikajahanshaikh5795 2 года назад

      Valla premayanam valana evariki nastam ayindi?? Ippudu vunna entho mandi nayakula kanna entho goppa varu Gandhi, oka panikimalina video ayana em cheiledu

  • @vangurisreeramulu6632
    @vangurisreeramulu6632 2 года назад +3

    నమస్కారమండి 🙏 ఈ గాంధీ , నెహ్రు వీళ్ళ చీకటి కోణాలు కొంతమందికి మాత్రమే తెలుసు దేశవాసులందరికి తెలియాలి. వీళ్ళ గురించి ఇంకా తెలియ వలసిన విషయాలు చాలా వున్నాయి.

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 5 лет назад +179

    నిజాన్ని నిర్భయంగా చాలా బాగా తెలియజేశారు బ్రదర్

    • @indirammagara1467
      @indirammagara1467 3 года назад +3

      నాకుఎందుకోమెదటినుంచిఈముసులోడుఅంటెమంచిఅభిపారాయనంలేదు

    • @indirammagara1467
      @indirammagara1467 3 года назад

      🐕👆🇮🇳

    • @lakkakulanarsaiah5793
      @lakkakulanarsaiah5793 2 года назад

      చంద్రునికి కూడా మచ్చ ఉంటుంది కదా. ఐనా తను లోకానికి వెలుగును ప్రసాదిస్తాడు.జాతి పిత ను నిందించడం తగదు. ముఖ్యంగా ( మరణానంతరం)

  • @vinodchintakindi2598
    @vinodchintakindi2598 4 года назад +552

    జనాలను ఎంత ఏర్రి వేదవలను చేసిండు
    వీడిన మనం జాతి పిత అని పిసిసేదు ..
    జై సుభాష్ చంద్రబోస్
    జై భగవత్ సింగ్
    జై అల్లూరి సీత రామ రాజు
    జై సర్దార్ వల్లభాయ్ పటేల్

    • @mannalakeshavaiah1116
      @mannalakeshavaiah1116 4 года назад +22

      మహనీయులను అందరినీ మట్టికరిపించి. పిచ్చి లంజాకొడుకు లంజల్తో తిరుగుతూ చ చ దేశంకోసం వారు జైల్లో ఉంటే ఏకొడుకు వారి పెళ్లా ల్ల తో ఉంటే చ అలాంటి రోజుల్లో (జీవన్మరణ సమయాల్లో) ఎలాంటి అలోచనలతో ఉండేవాణ్ణి జాతిపితగా చేసుకున్నాం మనదరిద్రం

    • @chennakrishnareddy1592
      @chennakrishnareddy1592 3 года назад +5

      @@mannalakeshavaiah1116 the newspapers also cooperation with Gandhi

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 3 года назад +2

      Veeranrha goppa nayakulu

    • @phanijayadeep1150
      @phanijayadeep1150 3 года назад +3

      Entha thappayna we must respect him

    • @jayasimhapathapalyam5153
      @jayasimhapathapalyam5153 3 года назад +2

      ఎందుకో

  • @సుజాతవైశ్యరాజు

    గొప్పవారిగా చలామణి అయ్యేవారి చీకటి కోణాలు వికృత రూపాలు....
    ఇలాంటి వ్యక్తిని మనం గొప్పగా అనుకుంటున్నామా🙏🙏

  • @padmajapadmaja.b193
    @padmajapadmaja.b193 4 года назад +65

    మాకు తెలియని విషయాలు చెప్తున్నారు సార్ థాంక్యూ

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 3 года назад +305

    నేతాజీ,భగత్ సింగ్ లు నిజమైన అసలైన స్వాతంత్ర్య పోరాట యోధులు.

  • @srinivassrinu7691
    @srinivassrinu7691 2 года назад +14

    Sar గాంధీ నెహ్రూ మన దేశానికి దరిద్రం నాకు వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి దేశం కోసం కష్ట పడ్డారు వాళ్ల పేరు లేకుండాచేశారు వాళ్లు స్వతంత్ర పోరాట దారులు 💯💯🚩🚩

  • @murthybetha140
    @murthybetha140 4 года назад +314

    ఈతరం ప్రజలు గాంధీని విశ్వసించడం మానేశారు.ఏన్నో నిజాలు బయటికి వచ్చాక విలన్ గానే చూస్తున్నారు.

  • @mukkalamaheshnarasimha3861
    @mukkalamaheshnarasimha3861 3 года назад +165

    Nethaji Subhash Chandra Bose garu Father of Nation ayyuntey baggunnu..

  • @shankart1258
    @shankart1258 2 года назад +1

    chala pedha sahasam chesaru... nijalanu nirbhayam ga cheppadiniki dhairyam kavali... . graet vid

  • @vedabhoomi369
    @vedabhoomi369 5 лет назад +449

    జాతి పిత మహాత్మా సుభాష్ చంద్రబోస్...

  • @ramakrishnatallurit7077
    @ramakrishnatallurit7077 3 года назад +148

    Thank you so much brother ఇలాంటి వెధవలు గురించి ఈ సమాజం ఇంకా చాల అధికంగానే తెలుసుకోవాలి దయచేసి మీ వంతుగా నీజలు అందరికీ తెలియ చెయండి బ్రదర్ మీకు నా దన్యవాదలు

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Год назад +1

    నాకు మరీ ఇంత వివరంగా తెలియదు కాని, నేను ఈ విషయం గురించి (ఆధునికంగా ఉండే సరళాదేవి అంటే గాంధీకి చాలా ఆకర్షణ అని , అందుకే ఆమెతో స్న్నిహితంగా మెలగడానికి ప్రయత్నించేవాడని) 2005 లోనే net లో చదివాను. చీకట్లో దాగిన నిజాలను వెలుగులోకి తెస్తూ, మీరు చాలా మంచి పని చేస్తున్నారు.

  • @vaheedhussain7126
    @vaheedhussain7126 5 лет назад +25

    ఇంత సమయం వెచ్చించి, కష్ట పడి ఇటువంటివి కాకుండా
    మీకు చాలా స్వచ్ఛంగా ఇతరులకు అర్థం అయ్యేట్టు టీచింగ్ చేసే శక్తి వున్నది మాలాంటి పేద విద్యార్థులకు గ్రూప్ 1, గ్రూప్ A (upsc) పరీక్షలకు అవసరమయ్యే వీడియోలు పెడ్తే చాలా ఉపయోగం గా వుంటుంది

    • @sathyaaballatigi7937
      @sathyaaballatigi7937 3 года назад

      చాలా చక్కని సూచన. ప్రస్తుతం జరగవలసినదాన్ని వదిలేసి, అప్రస్తుత విషయాలు చర్చ అవసరమా..

    • @rajithamvinukonda9345
      @rajithamvinukonda9345 3 года назад

      ప్రజలకు ఉపయోగపడేవి చేస్తే,మిమ్మల్ని దేవుడు అంటారు.

    • @mohammadnaseer4817
      @mohammadnaseer4817 3 года назад

      Alanti videos anduku chestadu. Dabbulu raavu kada ala cheste.

    • @chandrasekar7438
      @chandrasekar7438 3 года назад +1

      Gandhi leelaalu gurinchi thelusukunnam

    • @darshu2082
      @darshu2082 3 года назад

      s good idea bro... itz useful instead of unnecessary topics!!!

  • @padmatummala337
    @padmatummala337 4 года назад +228

    ఈ దేశానికీ పట్టిన దరిద్రాలే ఈ దరిద్రులు ఇద్దరు. నెహ్రు, గాంధీ. సరైన స్వతంత్ర ఉద్యమ నాయకులని వెనక్కు పెట్టేసి వీళ్ళు రాజకీయాలు చేసారు. కాంగ్రెస్ ఉన్నంత వరకు బయటకు రాకుండా మూసిపెట్టారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కాకపోతే ఇది చాలా ఆలస్యం అయింది.
    పటేల్ గారు, బోస్ గారు వున్నట్లైతే మన భారతదేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశం అయ్యేది. మన కర్మ ఇలాంటి వాళ్ళని జాతిపితల్ని చేసాం. జై హింద్.

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 2 года назад

    ఈ విషయాలు ఇప్పటి వరకు తెలియదు, అసలు వినలేదు కూడా, మీ వీడియో వలన చాలా విషయాలు telisinaayi . Good వీడియో

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 5 лет назад +9

    మీరు ఆధారాలతో చూపించి మాట్లా డి తే బాగుంటుంది

    • @veereshn8652
      @veereshn8652 5 лет назад +1

      సరాళా దేవి పేరుతో వెబ్ లో చుడ౦డి..

    • @RAVIPUDIPRABHAKARRAO
      @RAVIPUDIPRABHAKARRAO 4 месяца назад

      @@veereshn8652 ఏముంది దానిలో ? గాంధి గారు చేసిన పనులన్నీ నీచమని ఏమైనా ఉందా ??

  • @labbasankararao9865
    @labbasankararao9865 4 года назад +221

    మనం ఇలాంటి వ్యక్తినా జాతి పిత అంటున్నాము అది మన దౌర్వభాగ్యం అందుచేతనేమే ఈయనకు నోబుల్ శాంతి బహుమతి రాలేదు

  • @homemagikbymeandmymom9615
    @homemagikbymeandmymom9615 3 года назад +7

    చివర లో చాలా మంచి ప్రశ్న వేశారు👌

  • @suryakumar1917
    @suryakumar1917 5 лет назад +56

    ఎంత నేర్చినా... ఏమి చేసినా...కాంత దాసులే... మీరు స్క్రిప్టు వ్రాయడానికి ఎంత అవస్థ పడ్డారో మాకు జీర్ణం కావడానికి కూడా అలాగే వుంది. మీ ఛానెల్ సూపర్బ్👌👍
    .

    • @varaprasadmk8966
      @varaprasadmk8966 3 года назад +1

      అవును మరి ! స్త్రీలోలత్వం నుండి మహాత్ముడు చాలా కష్టపడి మనసు మార్చుకున్నట్లు వుంది !!

    • @pavandeepak8611
      @pavandeepak8611 3 года назад

      Thappu ledhu ane antanu,,,yentha jathipitha aeina ayana magavade,,,struggle life lo prema ni korukunnaru

    • @sumanthreddyankireddy6699
      @sumanthreddyankireddy6699 2 года назад

      @@varaprasadmk8966చెత్త నా .. కు

    • @madhavarajus5691
      @madhavarajus5691 2 года назад

      He is like anybody else not patelji nor Netaji or Bhagat singh or chandra sekhar Aajad

  • @siddarthaprasad
    @siddarthaprasad 4 года назад +211

    సర్
    మీ రీసెర్చ్ కి మీ తెలివి తేటలకు మా వందనాలు.....

    • @sairamm3597
      @sairamm3597 3 года назад

      Babu...watch this video at 5:40 and check the fact age gap between Gandhi and kasthurba in google... completely different. His analysis is not right...Gandhi is elder than his wife

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 3 года назад

      @@sairamm3597 that's not the point

    • @shaikmahaboob4702
      @shaikmahaboob4702 2 года назад +1

      @@chandrasekharj6604 UR RSsAgent

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 2 года назад

      @@shaikmahaboob4702 There is a difference between an agent and a member, I am a proud member of RSS, a patriotic org., not like many who eat here and play for Pakistan

  • @rajaraovuradasu8603
    @rajaraovuradasu8603 3 года назад +5

    చాలా చక్కగా వివరించారు.great sir.

  • @oneplus3885
    @oneplus3885 5 лет назад +220

    We miss Bhagat Singh

  • @కార్తికేయ-ధ9భ
    @కార్తికేయ-ధ9భ 4 года назад +323

    ఇలాంటి వ్యక్తిని
    మహాత్మా , జాతిపిత
    అని మనం సంబోదించటం మన కర్మ

    • @parthasaradhi4007
      @parthasaradhi4007 4 года назад +7

      Correct chepinav anna edi telvaka janalaki

    • @nivaasreals6370
      @nivaasreals6370 4 года назад +5

      Well Said..👌👍👍

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 года назад +14

      వాడు జాతిపిత కాదు.. *జాతి పిత్తు*

    • @venkatasreeram
      @venkatasreeram 4 года назад +3

      @@yashwanthsooryamekala3730 koncham samskaram nerchukondi........enthaina he is our father of Nation !!!!!!!
      Ayanni gouravinchaka poyinaa parvaledhu....ayanni thakkuva chesi matlade rights manaki ledhu....

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 года назад +13

      @@venkatasreeram నాకు సంస్కారం ఉంది కాబట్టే గాంధీ గాడిని ఇంతకంటే ఎక్కువ తిట్టలేకపోతున్నాను...

  • @truthseeker835
    @truthseeker835 2 года назад +1

    జాతి అంతా ప్రాణాలు స్వాతంత్రం కోసం అర్పిస్తూ ఉంటే ఈయన భావోద్వేగాల్లో ప్రేమాయణంలో కామ లీలల్లో మునగటం ఎంత ఘోరం ఎంత నీచం ఈయనకు స్వాతంత్రం అనేది ఎంత చిన్న విషయంగా తన వ్యక్తికి వ్యక్తిగత జీవితం పెద్ద విషయంగా కనిపిస్తోందా? ఇతను మనకు జాతిపితన ఛి ఇంత ద్రోహం ఎంత నీచం నిజాలు బయటపెట్టి వీడియో తీసినందుకు చాలా థాంక్స్ సార్. ఇలాంటి మంచి వీడియోస్ తీయండి విషయాలు అందరికీ అర్థం కావాలి నిజమైన వీరులు ఎవరనే తెలుసుకోవాలి

  • @hemanthreddy42
    @hemanthreddy42 5 лет назад +216

    నిజం అనేది ఎప్పటికి నిజమే....
    ..
    .
    .

    • @gundebaburao5053
      @gundebaburao5053 2 года назад

      Arey chuthihe nevu gadhi ki putinava. antha kachithanga cheputhunav

    • @pydirajukampa11169
      @pydirajukampa11169 2 года назад

      @@gundebaburao5053 nuvvu kuda anthey confidence the aduguthunnaavuu

  • @Madhuwellness
    @Madhuwellness 5 лет назад +233

    Moral of story - Don’t make any human a GOD. They are all human with negatives and positives.

    • @bnr14.92
      @bnr14.92 5 лет назад +2

      Well said dude....... Tq

    • @TN768
      @TN768 5 лет назад +6

      to extend to your comment.... negatives and positives.... and accept them the way they are. Someone having feelings is not a taboo... raping someone is a Taboo.

    • @mohdmahaboob698
      @mohdmahaboob698 5 лет назад

      U r correct

    • @Bhooshanoo7
      @Bhooshanoo7 5 лет назад +3

      Yes don't make any human a God, it should be applied even today , and blindly don't support any one .

    • @karaipremnath6038
      @karaipremnath6038 5 лет назад

      Bingo... unquestioning hero worship of anybody is unseemly. Men and Women are human no matter how famous

  • @rajunook7050
    @rajunook7050 2 года назад +11

    గాంధీ గురించి , నాకు 15 సంవత్సరాలు అప్పుడు చెప్పేవారు గాంధీ విధానం మంచిది కాదు అనేవారు నేను నమ్మలేదు ఇప్పుడు ఈ వార్తలు ఆల్ కి చాలు మేము ఏ విధంగా నమ్మాలి ఆశ్చర్యంగా ఉంది 😀🔥👍 నూకారాజు

  • @srinathm6628
    @srinathm6628 3 года назад +43

    నిజాలు నిర్భయంగా చెబుతున్నారు మీరు

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 4 года назад +35

    గాంధీగారి ఆత్మకథలో సరళాదేవి ప్రసక్తి లేకపోవడం ఆశ్చర్యం!

    • @sujathanglokeshkr3831
      @sujathanglokeshkr3831 2 года назад +6

      Dongalu valla dongatananni enduku cheppukontaru

    • @satyamshivamsundaram5512
      @satyamshivamsundaram5512 2 года назад +3

      నీచులు తమ తప్పులని బలహీనతలని బయటపెట్టుకోరుకదా! Bill Clinton తన బలహీనతని T.V.interview లో అమెరికా ప్రజలముందు పశ్చాత్తాపం తో హుందాగా అంగీకరించాడు.అయినా రెండవసారి అధ్యక్షుడిగా అమెరికన్లు ఎన్నుకున్నారు.Lady Mount Bolton తో నెహ్రూ సంబంధాలు లోకానికి తెలిసినవే.దొందూ దొందే కనుక ZERO ఓట్లు వచ్చినా గెలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ని తప్పించి నెహ్రూకి ప్రధాని పదవి కట్టబెట్టి నేటి దౌర్భాగ్యం కి కారకుడు అయ్యాడు.నిజాలు దాచి ఇంతవరకు మోసంతో చరిత్రలో అగ్ర పీఠం లో వెలుగుతున్న ద్రోహుల విగ్రహాలని ఏ దండలతో సత్కరించాలో తెలుసుకోవసలసిన తరుణం ఆసన్నమైంది.

  • @ratnakumarig1359
    @ratnakumarig1359 2 года назад +1

    Ippatikynaa Gandhi gurinchi andariki teliselaaa chesinanduku .🙏

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 5 лет назад +79

    ఎంతటి మహాత్ముడైనా బలహీనతలకు దాసులే సత్యం తెలియనంత వరకు ఐతే రాజాజీ మాత్రమే థైర్యంగా అది తప్పు అని చెప్ప గలిగారు

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 5 лет назад +1

      బలహీనతల ప్రయోగాలు- పరీక్షలు ఎదుర్కొని,
      ఆ కఠోర సాధనలో కష్టాలను భరించి అందులో నెగ్గేడు గనుకే ఆయన మహాత్ముడయ్యాడు.
      ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఐదుగురూ మహోన్నత తత్వ వేత్తలలో ముగ్గురు మన భారతీయులే.ఆ ముగ్గురిలో మహాత్మ గాంధీ ఒకడు.

    • @tcp-selectiveacknowledgeme4325
      @tcp-selectiveacknowledgeme4325 4 года назад +3

      ​@@padinarannaidu5456 When he become Mahatama ??? At the age of 40 ? 50? 60? 70?
      When u don't have energy everyone will become mahatma only sir

    • @sahadevthagili4549
      @sahadevthagili4549 2 года назад

      @@padinarannaidu5456 avunu avunu guruvu gaaru bale chepparu.. Gandhi and Nehru gaari vallane mana currency value padipoyindhi.. Andhara and Telangana andharu Gandhi and Nehru saarla gurinchi.. Mo le inka peddollu

  • @csrao1966
    @csrao1966 3 года назад +43

    అంటే ఎవరు మహాత్ములు కారు అనే సత్యం తెలిసింది 👆💐🙏

  • @rajunook7050
    @rajunook7050 2 года назад +3

    ఈ వార్తల్లో నిజం 🙏🙏🙏👍 15 అప్పుడే తెలిసింది కానీ నేను నమ్మలేదు ఇప్పుడే తెలుస్తుంది అని నిజం

  • @mannalakeshavaiah1116
    @mannalakeshavaiah1116 4 года назад +6

    ఈదేసం మీకు రుణపడి ఉంటుంది ఎందుకంటే దిర్యణగా లోఫ్ఆర్ గల్ల చరిత్రను బయటకు తీస్తున్నారు నిజం నిప్పులాంటిది అని ప్రూవ్ చేశారు మీరు tq sir

  • @hemanthkumar-mw4pj
    @hemanthkumar-mw4pj 3 года назад +5

    ఎంతవారులైనా కాంతదాసులే అన్నారు త్యాగరాజు స్వాములవారు
    శివుడు అంతటి వాడే శ్రీ మహా విష్ణువు జగన్మోహిని వేషం లో వస్తే నేను శివుడిని అని మరచి ఆమె వెంట పరిగెత్తుకు వెళ్ళాడు... మానవమాత్యులం మనం ఎంత

    • @manatelugusamskruthi3430
      @manatelugusamskruthi3430 2 года назад

      శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో వచ్చింది, శివుడు భస్మాసురుడికి ఇచ్చిన వరాన్ని భస్మాసురుడు శివుడి మీద ప్రయోగించాలని అనుకుంటాడు. అప్పుడు జగన్మోహిని అవతారం లో ఉన్న శ్రీమహావిష్ణువు జగదోద్ధారణకు మోహిని అవతారంలో వచ్చి భస్మాసురుడిని,వాడి హస్తం వాడి తల మీద పెట్టుకునేలా చేసి వరాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను వధిస్తాడు.
      తారకాసురుడు వింత వరం కోరుకుంటాడు.ఆ వరం ప్రకారం త్రిమూర్తులు కూడా అతన్ని చంపలేరు.దీన్ని అధిగమించి అతని ఆగడాలను ఆపడం కోసం ఈ విధంగా లోకకల్యాణార్థం శివుడికి , శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారానికి పుట్టిన కుమారుడే అయ్యప్ప స్వామి. ఆయనే తారకాసురుని వధిస్తారు.
      శివునికి నిగ్రహం లేక కాదు, శ్రీ మహావిష్ణువుకి ఆటవిడుపు కాదు. లోక కల్యాణార్థం ఈ సంఘటన జరిగింది.
      మానవుల కర్తవ్యమే ధర్మార్థ కామమోక్షాలు సాధించడం.
      అంతేగాని మానవులం మనం ఎంత వీటిని జయించడానికి అనుకుంటే పొరపాటే.
      ఒక పక్షి అయిన చిలుక కూడా కేవలం ఒక పక్షి తోనే జంట కడుతుంది, అలాంటిది వివేచన ఉన్న మానవులు ఎంత ఆలోచించాలి ?
      రామాయణం ఆదర్శనీయం, అనుసరణీయం.
      ఆదర్శంగా ఎలా బతకాలో వివరించేది శ్రీమద్భగవద్గీత. ఈ వికారాలను ఎలా జయించాలో కూడా ముందే చెప్పి ఉంచారు. గమనించగలరు. 🙏🙏🙏

  • @shivasagar5375
    @shivasagar5375 2 года назад

    Sir mi videos chusinapudu avaro alanti valo koncham ardham aindhi sir thnks for details

  • @t.vijayadurgavijaya4682
    @t.vijayadurgavijaya4682 2 года назад +3

    ఇలాంటి వారు మనం జాతి పిత మహాత్మ్య అనేది
    తెలియని విషయాలు తెలియజేసి నందుకు
    మీకు 🙏🙏

    • @PRABAKARM-p8c
      @PRABAKARM-p8c 8 месяцев назад

      Very shocking information about Gandhi. Unbelievable and disgraceful to hear. Well truth cannot be suppressed and hided. Thanks for exposing the truth brother.

  • @jagankandula
    @jagankandula 4 года назад +11

    ఆడవాళ్లు అర్ధరాత్రి నిర్భయంగా తిరిగిన రోజు దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పిన మహానుభావుడు ఈయనేనా?🤣🤣🤣🤣🤣

  • @prameelachennoju6051
    @prameelachennoju6051 2 года назад +2

    ప్రేమా పాడా ఒళ్ళు కొవ్వెక్కి పోయినా దౌర్భాగ్య స్థితి. ఇది చాలా చాలా అతి హేయమైన మానసిక వికారం మనం అనుకునే జాతి పిత మహాత్మా గాంధీది. దయ చేసి మీరు ఇలాంటి సంస్కార హీనమైన దుశ్చర్యలను ప్రేమా దోమా అని మీలాంటి సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు అనకూడదు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +3

    మహాత్మా సరళా దేవి గారి.ప్రేమలో పడ్డారు.

  • @skt6914
    @skt6914 2 года назад +3

    నివురు కప్పిన నిప్పు లాంటి నిజం sir🙏🙏

  • @kattulasivakala4731
    @kattulasivakala4731 3 года назад +6

    Correct ga chepparu 👏👏

  • @krishnamamillapalli8463
    @krishnamamillapalli8463 3 года назад +16

    ఇలాంటి వాడినా మనము జాతిపిత , మహాత్మాగాంధీ అని పిలవటం సిగ్గుచేటు.

  • @kamalsangareddi2810
    @kamalsangareddi2810 5 лет назад +102

    తప్పు ఎవరు చేసిన తప్పే, ఎవరుచేసిన తప్పును గురించి చెప్పటం లో తప్పు లేదు, తప్పుచెయ్యని మనిషి లేడు.

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  5 лет назад +6

      correct ga chepparu

    • @anandkintada2763
      @anandkintada2763 5 лет назад +7

      Tappu cheyyani manisi ledu . Mari veedenduko patriots thappulane chebuthunnadu. Modi, Amithsha, Lallu mama, mulayam , communists thappulu cheppakunda ..... Respective people ni ippudu blame chestunnadu.

    • @kamalsangareddi2810
      @kamalsangareddi2810 5 лет назад +7

      @@anandkintada2763 Anna తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు.గతించిన వాల్ల గురించి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పడు వర్తమానం లో వున్న వీళ్ళు గురించి భవిషతులో వాళ్ళు చెప్తారు తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకో లేరూ.....

    • @kathasagaramm5815
      @kathasagaramm5815 5 лет назад +5

      భవిష్యత్తులో ఎందుకు విమర్శించడం??? నిజంగా ధైర్యం ఉంటే వర్తమానంలో విమర్శించాలి.....వాళ్ళు పోయిన తర్వాత అడగడానికి వాళ్ళ వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఎందుకు

    • @anandkintada2763
      @anandkintada2763 5 лет назад +6

      @@kamalsangareddi2810 tammudu they are respective patriots. Valla thappulu ippudu avasarama... Thappulu cheyani manushyudu ledu. But they sacrificed their lives for nation that's why we are talking freely like this . Shubash chandra bosh, valla bhai patel ....Britishers tho fight chesi freedom thegalara... Modi BJP kosam veerandarini blame cheyadam ante manaku needa nichina chettuni maname nariki kuladosinatle brother .

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 5 месяцев назад

    Very good question Prem garu about Kasturba marrying another person. Excellent

  • @naveenkarekay7167
    @naveenkarekay7167 4 года назад +94

    Father of the nation- Subash Chadra Bose...
    Indians owe this title to Bose sir

    • @promanismyname21themans19
      @promanismyname21themans19 3 года назад +2

      yes

    • @shilpav44
      @shilpav44 2 года назад +1

      Yes Sir

    • @Iimkarthik
      @Iimkarthik 2 года назад +1

      Subhash chandra bose birthday roju na happy birthday father of the nation ani trend cheste entha baguntundo😍

  • @jeevankumar-ep1yb
    @jeevankumar-ep1yb 5 лет назад +111

    Super sir
    Rip congrees party in India

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 2 года назад +1

    గొప్పవారుగా భావించపడే పెద్దవారి వ్యక్తిగత వివరాలు వెలుగులోకి తేవడం, దీని వల్ల మనం సాధించేది ఏముంది సోదరా,ఉపయోగపడే విషయాలతో వీడియోలు చెయ్యండి. మీ వీడియోలు చూసి చాలా ఇష్టపడుతుంటా, చాలా informative గా ఉంటాయని

  • @srinivaskasturi786
    @srinivaskasturi786 5 лет назад +23

    దయచేసి మీరు మీ ద్వారా నెహ్రూ గురించిన వీడియో ను ఆశిస్తున్నాము. దయచేసి నెహ్రూ గురించిన వీడియో చూడాలని ఉంది. దయచేసి రిప్లై ఇవ్వండి .

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  5 лет назад +1

      Ok sure

    • @srinivaskasturi786
      @srinivaskasturi786 5 лет назад +5

      @@PremTalksOfficial అన్నగారు ఫేస్ బుక్ లో లింక్ అప్లోడ్ చేసాను ఫుల్ రెస్పాన్స్, ధన్యవాదాలండీ

    • @RaviShankar-xt7ip
      @RaviShankar-xt7ip 4 года назад

      you want Nehru story always sex to england auntys

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 3 года назад +40

    అమ్మో అమ్మో గాంధీజీ !!
    ఇన్ని ప్రేమ వేషాలు వేశారాండీ !!
    వీరు చెప్పేవరకూ మాకు తెలియదు !!

    • @knmurty5869
      @knmurty5869 3 года назад +1

      నీచమైన చర్చ. నీవయసెంతబాబు అంతా నీయెదుటజరిగినట్లు ప్రతిభ చూపిస్తున్నారు.

  • @lavanyakumari6603
    @lavanyakumari6603 2 года назад +1

    నిజంగా మన దేశం వారి కంటే బ్రిటిషు వారే ఆడవారిని సమానంగా చూడటంలో చాలా గొప్పవారు. వారు కనుక మన దేశానికి రాకపోయివుంటే ఇప్పటికీ మన దేశ మహిళలు దుస్థితిలోనే వుండేవారేమో. ఇలాంటి నిజాలు తెలస్తుంటే, ఈయనను జాతిపిత హోదా నుండి తీసేసి భగత్ సింగ్నో, నేతాజీనో, వల్లభాయ్ పటేల్నో జాతిపితగా చెప్పుకుంటే బాగుంటుందేమో.

  • @siliverumallikarjun1883
    @siliverumallikarjun1883 3 года назад +3

    Miru Chala goppa vishayam cheppaaru 🙏❤️

  • @dharmaindra408
    @dharmaindra408 5 лет назад +176

    చాలా మంది కి తెలుసో లేదో గా౦ధి తన తండ్రి కి నాలుగో భార్య కొడుకు.గాంధీ నెహ్రూ ఇద్దరూ శృతి మి౦చే శృంగార ప్రియులే.

    • @reddyprasad1139
      @reddyprasad1139 5 лет назад +8

      He is father of the nation.He sacrificed and fought for the nation.dont try to find out personal allegations it wont matter us anyway

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 4 года назад +12

      @@reddyprasad1139 tamari bonda.rti veyyi.. no where it's officially declared that he is father of the nation. Self declared father of the nation Gandhi. Declared by congress. Get ur facts corrected.

    • @vishnuprakashnamburi1531
      @vishnuprakashnamburi1531 4 года назад +24

      @@reddyprasad1139 He sacrificed ? He made people sacrifice. Real father of the nation is Subash Chandra Bose. I pity your ignorance.

    • @bhaskarnaik8554
      @bhaskarnaik8554 4 года назад +3

      Yes....Thanks Sir

    • @harishkatta1
      @harishkatta1 4 года назад +3

      @@reddyprasad1139 బంజేయ్ ఇవన్నీ

  • @shaikhabeeb2087
    @shaikhabeeb2087 3 года назад +1

    Avareki avasaram sir e vedio. Jobs gdp economy RUPPEVALUE unemployment prices hike current affairs evii m ina cheyandi knowledge ina osthadhi

  • @suri616121
    @suri616121 4 года назад +4

    ఈయన మనస్సు చాలా విశాలమైనది అందుకే అందరికీ పంచేవారు super గాంధీ గారు...

    • @nagarani9596
      @nagarani9596 3 года назад

      Gandhi mother parasthree Martha ani chepparu ademaindi

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 5 лет назад +50

    Proofs పెడితే బాగుంటుంది లేకపోతే నిందలు అంటారు

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 3 года назад +7

      ఆనాటి దినపత్రికలు చూపించారు కదా?

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 3 года назад +5

      మహాత్మా?? గాంధీ తన ప్రియురాలికి వ్రాసిన ఉత్తరాల ప్రస్తావన వినలేదా!

    • @thunrou
      @thunrou 3 года назад

      Search Google, this is public information

    • @jagstelikicherla7278
      @jagstelikicherla7278 2 года назад +1

      @@thunrou searching in google is not called research. Its not authentic information..! We are now living in a world which is beyond facts..! :D

  • @rajasekharpyramid2585
    @rajasekharpyramid2585 28 дней назад

    COMPLETELY NEW NEWS FOR ME A LOT OF THANKS SIR

  • @anandk-vq7mp
    @anandk-vq7mp 2 года назад +9

    ఇది ప్రేమ కాదు....కామము ....గాంధీ కామం

  • @twinssistersshow3526
    @twinssistersshow3526 5 лет назад +79

    దీని బట్టి మనకు ఎమి లెలిసింది గాంధీజీ మనసులో ఏది దాచుకూడు అని

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 2 года назад

    చాలా బాగా చెప్పి నందుకు. తాంగ్స్

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 4 года назад +18

    మన దురదృష్టం ఏమిటంటే మనం చదివిన చరిత్ర పుస్తకాలు మనలని తప్పుతోవ పట్టించాయి ! నిజాలను దాచిపెట్టి సమాజాన్ని మోసం చేసే విధంగా వ్రాయబడ్డాయి ! మనం అవే నిజాలని ఇన్నాళ్లు నమ్ముతూ వస్తున్నాము.

  • @alahrarisridevi4302
    @alahrarisridevi4302 3 года назад +11

    Who is the lover of Gandhi?
    Born in 1872, Sarala Devi was three years younger than Gandhi, and died in 1945. In all her 72 years, she knew the Mahatma closely for a little more than 12 months.
    Copied and pasted from google.
    sir you are correct

  • @indirageddam789
    @indirageddam789 2 года назад

    చాలా మంచి ఇంఫర్మేషన్ సర్, థాంక్యూ సర్.

  • @malkasrinu2939
    @malkasrinu2939 3 года назад +4

    U r doing good job sir...u r giving genuine and best knowledge to the society..

    • @sujathasankuri8639
      @sujathasankuri8639 2 года назад +1

      Evanni telusukoni ami chetamu epudunnavarigurinch chepute. Vallanu ennukokunte bagundunu

  • @gangayyavankayala1880
    @gangayyavankayala1880 2 года назад +8

    ఇలాంటి దిక్కుమాలిన వ్రాతల వల్లే నేటికీ సమాజంలో 'రాజకీయాల్లో, ఉద్యోగాల్లో' ఉన్న స్త్రీలకు లేనిపోని కళంకాలు. ఆరోపణలు.

  • @annapureddyrishidhar6256
    @annapureddyrishidhar6256 3 года назад

    Superb vidio..Not only Ghandhiji ..manasuku nacchina vallato premalo padadam sahajam ..preminchsdam Tappu kaadu.

  • @surendratanwar1870
    @surendratanwar1870 3 года назад +37

    ఏ పోటేసావు బ్రదర్.! కళ్లు తెరిపించావు..! చివరిలో కస్తూర్బా,చిన్నకుమారుడిని కొనియాడిన విధం..మహోన్నతం.! మీకు నా జోహార్లు బ్రదర్.!
    ఆ కాలం అమాయకం.! అదే కధ ఈ తరంలో జరిగితే.,దేశభక్తి ముసుగులో జైలు జీవితాన్ని చవిచూసిన ఈ అర్ధనగ్నవ్యక్తి..భార్య(దుర్గా మాతా)చేతిలో చీపురుదెబ్బలు తిని..బజారున పడి..జైలుపాలు అయ్యేవాడే..! "బాపూ" పదానికే కళాంకాన్ని ఆపాదించిన ప్రబుద్ధుడిజాబితాలో ముందువరసలో కొలువుదీరాడు..ఈ కళంకితప్రబుద్ధవీరుడు..! సురేంద్రసింగ్ రాజపుత్-సాలూరు-9440423039.

  • @jagandop271
    @jagandop271 4 года назад +4

    meeru great bayya...undali melanti vallu 🙏

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 2 года назад

    ఒక అద్భుతమైన విశ్లేషణ...

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 5 лет назад +6

    మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు సర్ గాంధీ గారి రొండో కోణం మాకు చూపించారు

  • @narasimhamurthy3337
    @narasimhamurthy3337 2 года назад +6

    Many of Indians do not know this affair of Gandhi. Thank you for educating Indians. He does not deserve father of nation

  • @rajasekhar1094
    @rajasekhar1094 5 дней назад

    నీచమైన వ్యక్తి... గొఱ్ఱెల దేశంలో జాతిపిత అయ్యాడు.ఇతని ఫోటోలు కరెన్సీ పై తొలగించాలి... విగ్రహాలు కూడా తొలగించడం మంచిది... వాస్తవాలు తెల్పిన ప్రేమ్ గారికి అభినందనలు.

  • @akkarajuumadevi7295
    @akkarajuumadevi7295 3 года назад +13

    ఇలాంటి వాడిని పట్టుకునా మనము జాతిపిత అంటున్నాము.

  • @paramkushamnarayanarao5125
    @paramkushamnarayanarao5125 3 года назад +4

    మీకు గొప్ప విషయ పరిగ్యానం ఉన్నది sir

  • @umeshgouda7698
    @umeshgouda7698 3 года назад +2

    ఒక వేక్తి మీద నిందలు వేయడం చాలా
    సులువు కొన్ని ఛానెల్స్ పై సలిస్తే సానిని
    సంసారి గా సంసారిని సాని గా చూపిస్తాయి

  • @vsreenusreenu3057
    @vsreenusreenu3057 4 года назад +29

    Gandhi was fourth son of fourth wife of karamchand Gandhi. Gandhi said "whenever a lady can walk midnight lonely then only the means of achievement of real freedom".But Gandhi always concentrated for young beautiful ladies for desire of sex. It's his real inner mind towards other wemen and had no love&desire over kasthuriba who was illiterate and was one year older than him.

    • @ramojimallekedi1608
      @ramojimallekedi1608 2 года назад

      గాంధీజీ రహస్యాలు తెలిస్తే ,దేశం ఈసడించుకుంటుంది

  • @thegod4501
    @thegod4501 5 лет назад +52

    Subash chandraboss photo money pi pettandi plzz

    • @parthasaradhi4007
      @parthasaradhi4007 4 года назад +3

      Subash Chandra Bose nd bhagat singh de kuda bro

    • @prasadk.6442
      @prasadk.6442 3 года назад +1

      బోసును... పట్టి అప్పచెపుతాను అని చెప్పినానంట, ఆ ఒప్పందం మీద....స్వాతంత్య్రం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు...అందుకే సుభాష్ చంద్ర బోస్ ,అజ్ఞాతం లోకి వెళ్లి ,కనబడకుండా... వెళ్లాడు... విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు గా ప్రపంచానికి చూపించి... చేతులు దులుపుకొన్నారు అంట... బోస్ బ్రతికే ఉన్నట్లుగా ,పేపర్లు... చానల్స్ చెప్పాయి...... లేదని కొట్టి పారేశారు... అసలు బోసు బొమ్మ ఉండాలి... ఇండియన్ మనీ మీ ద.....

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 2 года назад

    Jati pita Gandhi ji Rasikaraja annamata. Good information thankyou very much sir

  • @sudhakarkotagiri2415
    @sudhakarkotagiri2415 5 лет назад +4

    Great video

  • @TM-wn9zh
    @TM-wn9zh 5 лет назад +38

    ఆయన కూడా మనిషే, ఆయనకు కోరికలు ఉంటాయి. జలియన్ వాలా బాగ్ సంఘటన నాటికి గాంధీ అంత పెద్ద నాయకుడు కాదు. 1920 నుండి 1947 వరకు గాంధీ యుగం అంటారు

    • @udhaykiranbandikanti9947
      @udhaykiranbandikanti9947 2 года назад +5

      Korikalu unte pellam undhi vaadiki . . Parayi sri paina moju padite kaamam antaru. . . .

    • @kishor22
      @kishor22 2 года назад

      S

    • @phanikatam4048
      @phanikatam4048 2 года назад +2

      gandhiji raghupathi raja ram song lo allah aani add chasindhi gandhi kani muslims ki ami rayaledu sree ram gurinchi
      partition time lo motham hindu ni champasi muslims pakistan valipothunta gandhi peace peace anavaru thapu ami chasavaru kadu ... adhi kuda hindus ki chapavaru . tharvatha godse etc sishulu aadigitha hindu women chachipoyinatu natistha muslims rape chasi champakunda valipotharu aani statement echadu gandhi ....
      edantha jarigaka pakistan lo nunchi hindus india vasthunta valani muslims champasaru , patel gariki kopam vachi pakistan ki rupee evanu anta ..... gandhi salt sathagraham chastha aanaru
      edantha pakana peditha feroz khan indara gandhi husband muslim , feroz khan ni gandhi dhatatu thisukunadu .....
      eppudu vuna gandhi family muslims reality lo kani mamu brahmins aani sollu chabutharu
      hindus ni vocha kotha kosthunta gandhi shanthi shanthi anta thatukoleka godse lepasadu lekapotha pakistan ki and bangladesh ki big road vasavaru
      gandhi is one of the british supporter world 1 lo and world war 2 dani vala 1st war lo 63000 and second war lo 83000 chachipoyaru
      gandhi is british covert and bagath singh ,etc freedom fighter ni jail lo patina gandhi peace peace aanadu

  • @KrishnaKRishna-uy2es
    @KrishnaKRishna-uy2es 2 года назад

    Me Deshabakthi nenu chala santhosisthunna me athma bhakthi super God balss you brother good seva 🌹🌹👍👌🙏

  • @vinodjava472
    @vinodjava472 5 лет назад +54

    Plz make a video on facts about Nehru

    • @poornachanderjetla9674
      @poornachanderjetla9674 5 лет назад +10

      నెహ్రు ఇంకా... పెద్ద కింగ్, ఈ విషయంలో......మన దరిద్రం, కొందరి దురదృష్టం, వీళ్ళ పాలిట అదృష్టం అయ్యి, ఈ దేశానికి హీరోలు అయ్యారు.....

    • @srinivashn6311
      @srinivashn6311 5 лет назад

      This guy not giving facts...if he has proof then he should show in the video...his video goes as "ANTA" till end..

    • @poornachanderjetla9674
      @poornachanderjetla9674 5 лет назад +2

      @@srinivashn6311 అంట అనేది ఊత పదం అయ్యుండొచ్చు....కొన్ని సార్లు మనకు తెలిసిన నిజాలు కూడా ఇంకొంచెం వివరంగా చెప్తాడు.....

    • @devchalla
      @devchalla 5 лет назад +3

      Nehru bastard died of aids

  • @lingamurthyeppakayala209
    @lingamurthyeppakayala209 5 лет назад +4

    yes... correct... Good analysis and your idialogy is very great

  • @KsnRaju-du6qh
    @KsnRaju-du6qh 2 года назад

    Chalanijalu chapparu yes u r right