తెలంగాణ వచ్చింది.. మనకు కావాల్సిన నీళ్లు వచ్చాయ్.. నిధులు వచ్చాయ్ అంటున్నారు.. కాళేశ్వరం తప్ప మీ ప్రియమైన కేసీఆర్ సర్ ఏం ప్రాజెక్టు కట్టారు..మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఎందుకు అప్పులపాలయింది.. జర సోయితో మాట్లాడండి. మీరు అంటే గౌరవం ఉంది. కేసీఆర్ కు వంత పాడి పరువు తీసుకోకండి. శాసన మండలిలో ఏం చేయాలో చాలా బ్రహ్మాండలంగా చెప్పారు. అయినా ఆ పార్టీలో ఉండి అంతకన్న ఏం చేస్తారులే..
సూపర్..👏
ఇంటర్వ్యూ చాలా బాగుంది... కీప్ గోయింగ్..
Super sister 🎉
గోరేటిది అదొక ప్రత్యేక సాహిత్య గానం...
Super Rajitha Madam ...🎉
యాంకరింగ్ సూపర్ అండి రజిత గారు
Good.. good
రాజీ కన్నా...
మా ఊరి బిడ్డ....
మట్టిలో మాణిక్యం గోరటి వెంకన్న
ప్రజా కవిత్వమే నా ఊపిరి అంటున్న గోరటి వెంకన్న.. ఆ ఊపిరి సలపకుండా ప్రశ్నలు సంధిస్తున్న రాజీకన్నా..
తెలంగాణ వచ్చింది.. మనకు కావాల్సిన నీళ్లు వచ్చాయ్.. నిధులు వచ్చాయ్ అంటున్నారు.. కాళేశ్వరం తప్ప మీ ప్రియమైన కేసీఆర్ సర్ ఏం ప్రాజెక్టు కట్టారు..మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఎందుకు అప్పులపాలయింది.. జర సోయితో మాట్లాడండి. మీరు అంటే గౌరవం ఉంది. కేసీఆర్ కు వంత పాడి పరువు తీసుకోకండి.
శాసన మండలిలో ఏం చేయాలో చాలా బ్రహ్మాండలంగా చెప్పారు. అయినా ఆ పార్టీలో ఉండి అంతకన్న ఏం చేస్తారులే..
Anchor baledhu