దోశలు చాలా బాగా వేశారండి అయితే ఒక చిన్న అనుమానం ఏమిటంటే బీట్రూట్ దోశ తొందరగా వేగి పోయిద్ది కదండి బీట్రూట్ అంతలోనే వేగి పోయిందా పిచ్చి వాసన్ ఏమి రాదా తియ్యగా ఉండదా
హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అక్క మీరు మీకు చాలా ఓపిక ఉంది అక్క వెరైటీ వెరైటీ వంటలతో భలే ఉంటాయి అక్క మీరు డేట్ వచ్చినప్పుడు లేడీస్ సింక్లో వాటర్ వాడతారా లేడీస్ అయిపోయాక ట్యాంకు క లేక అలానే ఉంచే ఎందుకంటే మళ్లీ మనం సింకు దగ్గర దీపారాధన సామాన్లు తోముతాము కథ స్నానం చేస్తాను పూజ చేసేటప్పుడు అందుకనే నీళ్ళకి ఉంటుందా ప్లీజ్ రిప్లై ఇవ్వవా అక్క
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అట్లాంటివి ఏమీ ఉండవండి ఇలా పట్టించుకుంటూ పోతే చాలా అనుమానాలు వస్తాయి సో మేమైతే డేటు వచ్చిన వెంటనే తల స్నానం చేస్తాము ఆ తర్వాత ఇంకా అంత తిరుగుతాము అంతే బీరువా ఇలాంటివన్నీ ముట్టుకోము ఓకే నా
hi, at 1844, gec issue gurinchi kooda oka satire veyyandi nxt vlog lo, meeku girl children unnaru kada chala baga telusu kada, u r matured utuber, janalaki meelanti vari nundi ilanti satire lu chala chala avasarum
పప్పు ఉడికించేటప్పుడు ముందే మీరు విజిలింగ్ వెయిట్ పెట్టకండి మామూలుగా మూత పెట్టాలి ఆవిరి వచ్చినపుడు మూత తీసి రెండు మూడు చుక్కలు నూనె కుక్కర్ నీళ్ళలో వేయండి ఇప్పుడు ఇక మూత మామూలుగా మూసి వెయిట్ పెట్టండి 6-7నిమిషాల్లో విజిల్స్ వచ్చే స్తాయి అస్సలు పొంగదు పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది పైగా తొందరగా అవుతుంది
Anuradha swaralu
__________________ ruclips.net/video/SCY19kqksGs/видео.htmlsi=IdgPCjV-s5V5SA0r
Hi andi, meeru shorts lo pettina vendi puvvula plate gurinchi details ivvara chala baagundi
Me vlogs baguntayi.. Meeku chala opika andi.. Me vantalu superrr
Thankyou so much andi ♥️😁
Mee vidios chala bagunnaye, 14:29 Miru ittadi bandilli akkada konnaru, cheppandi....
హాయ్ విజయ గారు
Mi videos baguai vijayagaru
Add bellem to sambar it gives extra flavour andi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కరెక్ట్ గా చెప్పారండి నేను కూడా వేశాను కానీ వీడియోలో చెప్పడం మర్చిపోయాను థాంక్యూ సో మచ్ అండీ
Chala bagundhi andi video
Hi andi me videos lo prati sari ydo oka కొత్త tip untadi dosa బాగా ఉంది krishna ప్రసాదం ఛాలా బాగా chesaru
Naaku nee maatalu vinadame chaalu. Ade ఇష్టం ammaluu
Chala bagundi video
Nice vlog
Hi ma'am,mee vantalu bavuntayandi,tips to saha chala baga cheptaru,very informative videos
Nice akka ❤
దోశలు చాలా బాగా వేశారండి అయితే ఒక చిన్న అనుమానం ఏమిటంటే బీట్రూట్ దోశ తొందరగా వేగి పోయిద్ది కదండి బీట్రూట్ అంతలోనే వేగి పోయిందా పిచ్చి వాసన్ ఏమి రాదా తియ్యగా ఉండదా
Amma baga week ayyaru Pooja chala bagundi pillalu super vijaya garu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవును అండి అమ్మ చాలా వీక్ అయిపోయింది అలాగే అత్తయ్యకి కూడా ఆరోగ్యం బాగా లేదన్నమాట థాంక్యూ సో మచ్ అండి
Nice video ❤🎉 Andi super
Thankyou Vinoda garu♥️🙏🏻
Hi akka nice blog akka👌👌❤❤
Godbaesu you🌹
Thankyou andi♥️🙏🏻
సూపర్ అక్క
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
హయ్ విజయగారు మీమల్ని చూస్తుంటే సొంత చెల్లెలుగా అనిపిస్తుంది నాకు మీరు చెప్పేవిధానం చాలా బాగుంటది
Hi akka
👌👌❤
Hi viji Akka nice vedeo Akka from Karnataka
Super maa chala bagungi
Thankyou so much andi ♥️😁
Vidiyo 👌jeyaga❤
Hi Vijaya elaa vunaaru.krishna prasadam baagunai.song super 😅
Thankyou so much andi ♥️😁
Hi vijayagaru mee video reghularga chustanandi from Padma achampet
Super mam ❤
Thankyou so much andi ♥️😁
కందిపప్పు పెసరపప్పు కలిసి పోతే కిచిడి కి వాడొచ్చు పొంగలికి సాంబారు కి ఆకుకూరల పప్పు కి కూడా వాడొచ్చు
రుచి కూడా చాలా బాగుంటుంది
Hi Vijaya Garu Pelli video patandi
Maaamma.avaranna.echidikudda.tinadu
❤Hi Vijaya
నేనూరోజూ రాత్రి వంటిల్లు సర్దుకుంటాను
అక్క మీ అక్క కూతురు పెళ్లి వీడియో పెట్టండి అక్క
Hi akka pappu lone oil gani ghee kani 2 spoons vesi pedathe asalu pappu pongadu akka
రసం పొడి వేస్తే రసం అవుతుంది. సాంబార్ ఎలా అవుతుంది
Memu thinnamu
Hi ra song super 💐👌❤️
Thankyou so much andi ♥️😁
Hi vijaya. Edo oka variety vantalu chestune untav,special dosa chustunte 😋👌, try chesta, nenu ante vijaya night stove katta motham clean chese padukunta,amma alavatu naku vachindi kurallu kobbari yellipayalu karam noori vestam,eddaru ammailu bangaru thallulu 😍, 😊🙏
meeru shanthi akka vlogs lo kuda msg chestaru kada
@@srija5244 aunu srija 😍
Hai vijaya pelliki chala alisi poi untavu baga rest teesuko dosa super memu try chestamu
Akka Vellore vit lo chadivithe garenteega job vastada
Yes andi, ma iddaru pillalaku vachayandi
Nice blog
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
హాస్పిటల్ నుండి వచ్చిన వాళ్ళని డాక్టర్ ఏంచెప్పారు అని అడగడం మర్యాద మాఇంట్లో ఇలాంటి మర్యాదలు పాటించరు
Hiiii akka
Oke familee laga anipisthundi.
Thankyou Savitri gary♥️🙏🏻
Biyyam avasaram leda andi dosa lo virigepoda akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు అస్సలు అవసరమే లేదు మా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా వస్తాయంటే సూపర్ గా వస్తాయి
Radha Krishna ne ekkada konnaru bagumdhe❤
Hi mam.
Anuradha garu me vadina gara
Vila akka kuthur marriage apudu
దోసలో ఏమీ ఐటమ్స్ వేయాలి
Akka Amma chalanirasamga undi kadha akka
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి ఇంకా ఇప్పుడు చాలా బాగుంది ఫస్ట్ ఇంకా నీరసంగా ఉండేది
Amma ninnu choosthe maa chelli laga anipistav thalli
Vijaya garu bammani bayatikekkada theesuku vellara .amenu happy ga bayatiki thippochu kada .papam intlone bore kada.sorry em anukovaddu .
Hi andi♥️🙏🏻Appudappudu veltaru andi
Vaana kalam kada - bayta domalu & chali, aarogyam padu avtundi ani ma peddammay oddu antundi andi♥️🙏🏻
Me ammayi marriage andi eppudu
సూపర్ 👌విజయగారు పూజా బాగా చేసేరు 🙏
Hi akka bagunnara ❤
హాయ్ జలజాక్షి ఎలా ఉన్నారు మేము బాగున్నాము
మి ఇత్తడి పాత్రలు ఎక్కడ తీసుకున్నారు
నంద్యాల్ లో జ్యోతి స్వరూప్ షాప్ లో అండి♥️
Hi viji akka mee bangaru gajulu chala bagunnayi oka photo pampandi
అంతా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నావు విజయ👌👌👌👍👍👍
Hiiiiiiiii akka Marriage Video pettandi
Auntu me akka kuthure pelli videos pettandi aunty marriage videos kosam waiting chestunam aunty
Konchem late avutundi ma em anukovaddu♥️
హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అక్క మీరు మీకు చాలా ఓపిక ఉంది అక్క వెరైటీ వెరైటీ వంటలతో భలే ఉంటాయి అక్క మీరు డేట్ వచ్చినప్పుడు లేడీస్ సింక్లో వాటర్ వాడతారా లేడీస్ అయిపోయాక ట్యాంకు క లేక అలానే ఉంచే ఎందుకంటే మళ్లీ మనం సింకు దగ్గర దీపారాధన సామాన్లు తోముతాము కథ స్నానం చేస్తాను పూజ చేసేటప్పుడు అందుకనే నీళ్ళకి ఉంటుందా ప్లీజ్ రిప్లై ఇవ్వవా అక్క
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అట్లాంటివి ఏమీ ఉండవండి ఇలా పట్టించుకుంటూ పోతే చాలా అనుమానాలు వస్తాయి సో మేమైతే డేటు వచ్చిన వెంటనే తల స్నానం చేస్తాము ఆ తర్వాత ఇంకా అంత తిరుగుతాము అంతే బీరువా ఇలాంటివన్నీ ముట్టుకోము ఓకే నా
@@SakhiDiaries ఓకే tq
Tank ముట్టుకోవట్లేదు కదమ్మా ఏది శుద్ధి చేయాలన్న నీళ్ళు వాడుతాము ఏమి దోషం లేదు
ట్యాంక్ date టైంలో ఎప్పుడన్నా ఒకసారి టచ్ అవుతూ ఉంటుంది బట్టలు ఆరేయడానికి పెట్టినప్పుడు ఓకే tq
Hi andi idle pindi fridge Paitti 2day ki idle vaisthai gatti ga untunai dani kosam sam yaidaina tips chepandi
Hi akkA
హాయ్ శ్వేతా ఎలా ఉన్నారు
Hi andi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు
Hi
hi, at 1844, gec issue gurinchi kooda oka satire veyyandi nxt vlog lo, meeku girl children unnaru kada chala baga telusu kada, u r matured utuber, janalaki meelanti vari nundi ilanti satire lu chala chala avasarum
♥️🙏🏻
Vijaya akka ela unnaru memu bagunnamu
హాయ్ మా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్
Hi Andi Vijaya Garu me Sumitra I want To Talk With you
పప్పు ఉడికించేటప్పుడు ముందే మీరు విజిలింగ్ వెయిట్ పెట్టకండి
మామూలుగా మూత పెట్టాలి ఆవిరి వచ్చినపుడు మూత తీసి రెండు మూడు చుక్కలు నూనె కుక్కర్ నీళ్ళలో వేయండి
ఇప్పుడు ఇక మూత మామూలుగా మూసి వెయిట్ పెట్టండి 6-7నిమిషాల్లో విజిల్స్ వచ్చే స్తాయి
అస్సలు పొంగదు
పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది
పైగా తొందరగా అవుతుంది
Hiiiiii
Hiandi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు
Akka mourya marriage video petaledha akka
హాయ్ మామ ఎలా ఉన్నారు? చాలా టైం పడతది మా
Hi
హాయ్ కరుణశ్రీ ఎలా ఉన్నారు
❤❤🎉🎉
👍👍🙏
Hi andi nice video
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Pelli video pettandi
Please reply me sister
Hi andi ♥️🙏🏻
Hi akka bagunnara
Hairakka
Hi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు