నీ కృప లేనిదే -నీ దయ లేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్య -2 నేనేమైయున్నానో నాకెమున్నాను కేవలం నీ కృప -2 యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2 // నీ కృప లేనిదే // చరణం -1: నాశనకరమైన గోతి నుండి నను లేవనెత్తినది నీ కృప -2 నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్ -2 యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2 // నీ కృప లేనిదే // చరణం -2 : ఏ దిక్కులేని నాకు సర్వము నీవే ఆదరించినది నీ కృప -2 మాటరని నాకు రాగమునిచ్చి నీ కృపాను చాటె దన్యతనిచ్చావు -2 యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2 // నీ కృప లేనిదే //
సార్ praise the🙏🏻Lord. Track లో పాట పాడి అప్లోర్డ్ చెయ్యొచ్చా.. మీ ఫోటో పెట్టి. Copyright strik ఏమైనా వ స్తుందా సార్... చెప్పండి. మీరు చెప్పాతేనే నేను పాడి అప్లోడ్ చేస్తాను సార్ ప్లీజ్ సార్ tq sir
Thanks brother God bless u all ❤️❤️❤️❤️
నీ కృప లేనిదే -నీ దయ లేనిదే
క్షణమైనా బ్రతుకలేనయ్య -2
నేనేమైయున్నానో నాకెమున్నాను
కేవలం నీ కృప -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// నీ కృప లేనిదే //
చరణం -1:
నాశనకరమైన గోతి నుండి
నను లేవనెత్తినది నీ కృప -2
నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించెదన్ -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// నీ కృప లేనిదే //
చరణం -2 :
ఏ దిక్కులేని నాకు సర్వము నీవే
ఆదరించినది నీ కృప -2
మాటరని నాకు రాగమునిచ్చి
నీ కృపాను చాటె దన్యతనిచ్చావు -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// నీ కృప లేనిదే //
Ptaise The LORD
Amen 🙏 praise the lord
Tq bro chala rojulu batti chusthunna
Amazing and excellent Brother.. it is so helpful for us
@@chilakapativenkyjoseph1443 you are welcome dear brother
Thank you so much brother for the track its wonderful.
@@johngalla6751 you are welcome brother
🎉😊❤ Thank you very much brother God bless you abundantly
@@thellaneena2712 thank you 🙏 sister . You are welcome
Thank u brother
You are welcome sister
Tq brooo......
Thanq
🙏🙏🙏👌👌👌
@@EmimaKongaleti 😇😇🙏🙏
❤
Thak u brother
Brother can i use this music
@@pluselevator874 you can use this track in churches and in some meetings where music is not available..
సార్ praise the🙏🏻Lord. Track లో పాట పాడి అప్లోర్డ్ చెయ్యొచ్చా.. మీ ఫోటో పెట్టి. Copyright strik ఏమైనా వ స్తుందా సార్... చెప్పండి. మీరు చెప్పాతేనే నేను పాడి అప్లోడ్ చేస్తాను సార్ ప్లీజ్ సార్ tq sir
@@hosannakrupaministries yes bro automatic copyright strike paduthundhi churches lo or meetings lo padukovachu..