పల్లవి : నీ కృప లేనిదే -నీ దయ లేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్య -2 నేనేమైయున్నానో నాకెమున్నాను కేవలం నీ కృప -2 యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2 // - నీ కృప లేనిదే // చరణం -1: నాశనకరమైన గోతి నుండి నను లేవనెత్తినది నీ కృప -2 నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్ -2 యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2 // - నీ కృప లేనిదే // చరణం -2 : ఏ దిక్కులేని నాకు సర్వము నీవే ఆదరించినది నీ కృప -2 మాటరని నాకు రాగమునిచ్చి నీ కృపాను చాటె దన్యతనిచ్చావు -2 యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2 // - నీ కృప లేనిదే //
ఈమధ్య కాలంలో లేడీస్ పాటలు చాల నెమ్మదిగా ఉంటున్నాయి వినడానికి తప్పా సంఘాలలో పాడుకోవడానికి ఉపయోగ పడకుండ పాడుతున్నారు కాని మీరు పాడేపాట వినడానికి సంఘములో పాడుకోవడానికి చాల బాగుంది 👌👌praise tha lord brothers and sister💐💐
సిస్టర్ ముందుగా మీకు గాడ్ బ్లెస్స్ యు కానీ ఈ పాట నేను వెళ్ళినప్పుడు చాలా ఏడ్చేశాను అలానే వెంటనే నేర్చుకుని పాడాను చాలా అర్థాలు ఉన్నాయి ఈ పాటలు జీవితాలని బాగు చేస్తున్నది ఈ పాట దేవునికే మహిమ కలుగును గాక
PRAISE THE LORD JHILIK DEBBARAM GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI J.K. CHRISTOPHER GARU GOOD MUSICIAN KUMAR RATNAM GARU 🕎✝️🛐🙏🤝🪕🙌👋🎹🤗🎸🪗🪘🎻👏🫶🤲🎷💅🎺🙋🎤🙇🧎
చక్కటి సాహిత్యం, చక్కటి స్వర కల్పన, చక్కటి స్వరం, చక్కటి సంగీతంతో దేవుని నామాన్ని ఘనపరుస్తున్న మీకు నిండు వందనాలు.దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్...
ఈ పాట మనలను ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది చక్కటి సాహిత్యాన్ని అందించిన సోదరున్ని దేవుడు నిందారులుగా దేవించును గాక. మీ కలము నుండి ఇంకా మంచి పాటలు వచ్చును గాక ఆమేన్
ఈ పాట వింటున్నప్పుడ నాకు నాకే తెలియకుండానే కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి రోజుకి రెండు సార్లు అయినా వింటాను ఈ పాట చాలా చక్కని పాటని అందించిన బ్రదర్ కి మాహృదయపూర్వక నిండు వందనాలు బ్రదర్ ద్యాంక్యూ
Very melodious, meaningful masterpiece sung sung by sister Jhilik for the glory of God.May God further use the team for sharing the Good News through the singing Brother JK Christopher is outstanding.
పల్లవి : నీ కృప లేనిదే -నీ దయ లేనిదే
క్షణమైనా బ్రతుకలేనయ్య -2
నేనేమైయున్నానో నాకెమున్నాను
కేవలం నీ కృప -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// - నీ కృప లేనిదే //
చరణం -1: నాశనకరమైన గోతి నుండి
నను లేవనెత్తినది నీ కృప -2
నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించెదన్ -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// - నీ కృప లేనిదే //
చరణం -2 : ఏ దిక్కులేని నాకు సర్వము నీవే
ఆదరించినది నీ కృప -2
మాటరని నాకు రాగమునిచ్చి
నీ కృపాను చాటె దన్యతనిచ్చావు -2
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా -2
// - నీ కృప లేనిదే //
❤❤
Super
P0
Please kindly provide the song track. Sir
ruclips.net/video/0vRLbfLJnu0/видео.html
ఈమధ్య కాలంలో లేడీస్ పాటలు చాల నెమ్మదిగా ఉంటున్నాయి వినడానికి తప్పా సంఘాలలో పాడుకోవడానికి ఉపయోగ పడకుండ పాడుతున్నారు కాని మీరు పాడేపాట వినడానికి సంఘములో పాడుకోవడానికి చాల బాగుంది 👌👌praise tha lord brothers and sister💐💐
Thank you brother 😇🙏✝️
Yes, meeru cheppindhi aksharala nijam. E song track release cheyyandi brother
Ssd🙏🏼✝️edfg
Good openion sir....
Avunu nice
సిస్టర్ ముందుగా మీకు గాడ్ బ్లెస్స్ యు కానీ ఈ పాట నేను వెళ్ళినప్పుడు చాలా ఏడ్చేశాను అలానే వెంటనే నేర్చుకుని పాడాను చాలా అర్థాలు ఉన్నాయి ఈ పాటలు జీవితాలని బాగు చేస్తున్నది ఈ పాట దేవునికే మహిమ కలుగును గాక
Amen 🙏 thank you sister. Glory to God.
Song bagundee mem., good music and tune
Thank you brother 🙏
PRAISE THE LORD JHILIK DEBBARAM GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI J.K. CHRISTOPHER GARU GOOD MUSICIAN KUMAR RATNAM GARU 🕎✝️🛐🙏🤝🪕🙌👋🎹🤗🎸🪗🪘🎻👏🫶🤲🎷💅🎺🙋🎤🙇🧎
Thank you 😊 jodidiahm garu...
Praise the LORD all
దేవుడు మిమ్మును దీవించును గాక
చక్కటి సాహిత్యం,
చక్కటి స్వర కల్పన,
చక్కటి స్వరం,
చక్కటి సంగీతంతో దేవుని నామాన్ని ఘనపరుస్తున్న మీకు నిండు వందనాలు.దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్...
Thank you sister
@@DavidJoelOfficial 👌🙏
దేవుడు మీకు మంచి స్వరమును మంచి మనసును ఇచ్చి మిమ్మల్ని వాడుకుంటున్నందుకు ఆయనకే స్తుతులు మహిమ చెల్లును గాక ఆమెన్
Thank God Amen.
Amen 🙏
2023 hit song god bless you more🙏🏻
Thank you brother . We praise God for this song ..
ఈ పాట మనలను ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది చక్కటి సాహిత్యాన్ని అందించిన సోదరున్ని దేవుడు నిందారులుగా దేవించును గాక. మీ కలము నుండి ఇంకా మంచి పాటలు వచ్చును గాక ఆమేన్
Amen 🙏 Thank you brother
Wonderful song
Thank you sister 🙏😊✝️
అర్ధవంతమైన చాలా చక్కటి ,తియ్యనైన పాట
Thank you for your response andi
🙏🏻🙏🏻
@@JanniChittipads 🙏😇😇
Lyrics.Tuning.music.singing.🎉 amazing 🎉🎉.
Thank you brother 😇😇
First violin music superb 🎉
Super lyric song 🎉🥰🥰🥰
@@RathnakumariPaka thank you sister
Nice song ❤
My favourite 😍 song
God bless you
Thank you 🙏 sister
Wonderful song sister God bless you
Amen 🙏 thank you brother.
I like this ❤️👍🏻😍 wahhhh
Thank you brother
చాలా బాగా ఉంది
Thank you 🙏😇
Glory to God
@@AngelTvGuntur amen 🙏
Hyyòur song very nice
Thank you 😊
Thank you heart terourching song Jesus bless you entire team members❤
Amen 🙏. Thank you brother ..
wowwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
Thank you 😇🙏✝️
Morning legane e pata vinte chala bagundhi ha roju antha 💗💟🙏🙏🙏🙏🤗🤗 praise the lord brother 😊❤
Glory to God. thank you 🙏 for the feedback brother . 😇🙏
Paise the lord
May the Lord be praised.
ఈ పాట వింటున్నప్పుడ నాకు నాకే తెలియకుండానే కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి రోజుకి రెండు సార్లు అయినా వింటాను ఈ పాట చాలా చక్కని పాటని అందించిన బ్రదర్ కి మాహృదయపూర్వక నిండు వందనాలు బ్రదర్ ద్యాంక్యూ
ఆమెన్ థ్యాంక్యు బ్రదర్. దేవునికే వందనాలు…
Praise the lord 🙏 Brother, E song chala wonderful ga undhi, R song oke oka sari vinannu chala baaga nerchukunnanu
@@vanthalaSimon9612 praise God. Good to hear brother ..
చాలా కాలం తర్వాత ఒక మంచి పాట మరల ఇచ్చారు 🙏🏻
@@narendradake9534 thank you 🙏 brother
Mee paata Vinatieri rojundadu amma .devuniki mahima kalugunu gaaka
Amen 🙏 thank you so,much andi
Praise the lord melodious voice good lyrics nice music God bless u all abundantly 🎉😊❤❤🎉🎉🎉
Thank you andi
Super hit song
@@AngelTvGuntur thank you 🙏 we praise God.
Super song Glory to God
@@SrinuVasu-fh3mw amen 🙏 thank you bro
Superb song
Thank you brother
Very excellent ga Padaru Sister 👌
@@rahonam3884 thank you 🙏 andi
Super song anya butterfly amen
Thank you brother
Glory to God😢
E paata vintunte hrudayam nindipotundi santosham anandam anipistundi anni kastalu unna avani marachipoyela adarana kaluguthundi thandri neelo unte kalige santoshm maku anni kotlu unna kalugadu thank you jesus neelo mammulanu nilupukunnanduku 🙏🙏🙏👋👋👋
@@jeevanajyothi8691 devuni ke mahima , ghanatha prabhavamulu kalugunu gaka. Amen 🙏 thanks for the comment.
Really awesome song
@@lillylilly2022 thank you so much 😇🙏
చాలా అద్భుతంగా ఉంది ఈ పాట దేవుని కే మహిమా కలుగును గాక
Amen 🙏 thank you brother .
Praise the lord 🙏
Super singing
Nice song
Thank you sister 😇
Excellent Song....superb composition.... Beautiful Lyrics...Superb Singing Sister
Thank you brother 😊
GOOD SONG
MUSIC & LYRICS 👌
PRAISE GOD🙏
Joel garu song chala bagundi.
Thank you Swetha garu … 🙏😇✝️
Wow
🙏😇✝️
Matalu levu god bless to all
Thank you sister
Praise the lord
May the Lord be praised . Thank you 🙏
Glory to God...wonderful song
@@AngelTvGuntur amen 🙏 thank you ☺️ brother
Nice song brother God bless you😊😊
Thank you brother 🙏
Sis your voice vary melodious
Thanks a lot 😊
Wondor musick and nice singing Supr 👌
Thank you brother 🙏
❤❤❤ ❤❤
🙏🙏🙏🙏🙏🙏
Extraordinary
@@Kasturi-j3r amen 🙏 praise God . Thank you.
Wonderful...anna mallli malli vinalli అనిపించింది....good lyrics....glory to god ...thanks to entire team ,🎉🎉❤good music compose by chris garu....
Thank you brother 🙏
I love this song very very.........much brother God bless you 🙏🙏🙏
@@revathia4294 amen 🙏 thank you so much sister.
Heart touching song.
Amen 🙏 Glory to God.
Tq.Brother
Heart touching song brother tq god bless you🙌❤❤❤❤
Good bless you sister
Nice akka garu ❤❤ ❤
Thank you sister 😇🙏✝️
Extraordinary voice 👌though not telugu mother tongue ❤
Thank you sister 🙏😇✝️
Praise the lord amen 🙏
Thank you. 🙏 May the Lord be praised.
పాటసూపర్
@@Gfsfjv thank you 🙏
Amma mee swaram our LORDGOD krupa .Mee nundi eeelati melodious songs devuni mahimardam ennenno vasthu undaalani korukuntunna thalli .Praise the Lord
Amen 🙏 thank you andi
Very good and meaningful and biblical based song.
Nicely sung by sister.
God bless you sister. 🙏
Thank you so much andi 😇🙏✝️
Beautiful song and singing all glory to God
May the lord be glorified.. thank you sister
May the lord be glorified thank you 😊
Compassionate song
Thank you pastor garu
Wow... 178 k ALL GLORY TO GOD
✝️🙏amen
చాలా అలవోకగా పాడేసారు 👍 indepth voice and good music
Thank you 🙏✝️😇
😢పాట చాలా మధురముగా ఉంది 🙏👌🎈💐
Thank you brother 😊
Very melodious, meaningful masterpiece sung sung by sister Jhilik for the glory of God.May God further use the team for sharing the Good News through the singing Brother JK Christopher is outstanding.
Amen 🙏 thank you so much sir for the kindness in giving us feedback and blessings . We give glory to God.
Super song god bless you for future new song
Amen 🙏 thank you 🙏😇✝️so much brother
Nice song chala baggundhi ❤😊
Thank you brother 🙏
Super akka
@@varungollamandala1500 thank you brother 😇😇
Amen🙏
Soulful💖💖🙏👌🤝
@@Indian-rc7il thank you brother 🙏😇
Wowww very beautiful song
God bless you
Thank you brother 😇🙏✝️
వర్ణించలేని దేవుని కృపను కన్నీళ్లతో పాడినట్లు మీ రచన రాగం సంగీతం హల్లెలూయా దేవుడు మిమ్మను బహుగా దీవించునుగాక 🙌🙌
Amen 🙏. Thank you 🙏 sister
Thank God Blese you Amen sister
Thank you brother 🙏
Wonderful song good composing brother and sister by God grace
Thank you brother 🙏😇✝️
Amen 🙏 beautiful lyrics and music 🙌👏❤️
Thank you 🙏😇
Thank you Lord 🙏
@@sarasugandha1819 amen 🙏
Heart touching song.
Nice song praise the lord
Thank you brother 🙏😇✝️
Very nice voice
Thank you 😊 brother
God bless u sister,superb voice
Amen 🙏. Thank you sister
@@DavidJoelOfficial E song chala chala bagundi ........... Daily oka 10 times vintunnamu nenu ma husband,God bless ur ministry sir
@@bambrisuvarna3615 wow wonderful sister .. thank you ☺️
@@bambrisuvarna3615 thank you 🙏 sister . Devunike mahima..
Is she Telugu singer.. I couldn't believe.excellent Telugu pronounciation... melody singing....
Good lyrics and good music composition by JK sir 🎉🎉
Really blessed song 2 all ❤️🤞👌👍👆☺️😊, touched my heart,somuch meaningful words, God bless ur ministry brother గారు
Glory to God. Thank you for the feedback and blessings brother. 😇🙏
Song super undi anna
Thank you sister 😇
Ellantevi akka voice tho padinchandi
Voice kuda akka di bagunthadi anna
@@buelahraniyacharam8930 sure buelah
@@buelahraniyacharam8930 thank you for the suggestions 😊
Wonder full
Thank you brother🙏😇✝️
Beautiful lyrics praise God ❤
Praise God sister
Awesome too good lyrics good tune simple music 🎵 praise the lord
@@johnnyprince1470 thank you 🙏 brother 😇🙏good to hear .
Good praise the Lord 🙏
🙏 amen. Thank you sister
Marvels 🎉🎉🎉🎉
Thank you so much ☺️ dear brother for your kind response by commenting and making a phone call 😇 it encouraged us a lot ..we give glory to God
Superb.... song.. sister..sung well.. JK...is.. awesome..
@@Ramganji thank you 🙏 brother
Wonderful ......
Many thanks 🙏 Anna
Heart touching song.
Liric very nice.
Thank you andi
❤❤❤❤❤ BEAUTIFULL SONG AND INSPIRATIONAL THE MUSIC IS GREAT GREAT
Thank you brother. Good to hear from you. 😇😇
Supar supar voice
Thank you 🙏😇
Praise the LORD
Praise the Lord 🙌 🙏 thank you 😊