చాలా సంతోషంగా ఉంది అక్క మీ మీరు చెప్పిన తర్వాత మేము కూడా అలాగే చేయాలనుకుంటున్నాం మేము కూడా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను మా పాప కూడా కొంచెం మెంటల్ కండిషన్ గానే ఉంటది అక్క దేవుడు చల్లగా చూడాలి
ఈరోజు దేవుడి రూం క్లీనింగ్ చేస్తు మీ ఈ వీడియో చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఆవు దూడ విగ్రహం ఉంది దానినీ పూజ గదిలో పెట్టుకోవలని ఇప్పుడే ఆలోచన వచ్చింది, మీకు నా కృతజ్ఞతలు, మీకు అమ్మవారి ఆశీస్సులు, undaalani koruthu hunnanu, చిన్న వయసు lone ఆధ్యాత్మిక వైపుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, all the best for your family.
ఆవు - దూడ బొమ్మ తెచ్చుకుని.. ముఖ్యమైన కోరిక ఒక పేపర్ మీద రాసి.., గోమాత దగ్గర ఉంచి.. దీపారాధన చేసి నైవేద్యం నివేదించి... ఓం శ్రీ సురభ్యై నమః ( రోజుకి 21 సార్లు., 21 రోజులపాటు ఈ మంత్రాన్ని చదవాలి).
E video naku roju kanipistundi ,kani nenu patinchukoledhu,endhuko e roju open chesi chusa chala useful video sister,devudu sankalpamu emo 🙏🙏🙏🙏🙏,thank you so much
నేను భగవద్గీత నేర్పుతాను అండి ఆన్ లైన్లో కూడా నేర్పుతాను.పిల్లలకి తండ్రి లేరు శివైఖ్యం అయ్యారు.పిల్లల పోషణార్థం ఈ మార్గం ఎంచుకున్నాను.మీకెవరికైనా ఆసక్తి ఉంటే నేర్పుతాను.తెలుపగలరు.
Hi mam! My mom used to tell this punyakoti story in our childhood. We used to cry. Same story was repeated to my children even they cried after listening the story.because mother's concern towards her child is boundless. I think such stories should reach our future generations. Thanks you for the nostalgia.
నేను పిచ్చుకలకు food పెడుతూ ఉన్న డాగ్స్ కి food పెడుతున్న విలేజీలో ఉన్నప్పుడు. Dogs ku monkeys కు అవులకు food పెట్టాను . మా బాబు b tech చదివి soft were interest లేదని చిన్న ప్రేవేట్ జాబ్ చేస్తున్నాడు నాకు నరకంగా ఉంది ఏమి పాపం చేశామో కానీ ఇంట్లో పిల్లలు setteld కాక పోతే బతకటం కూడా వేస్ట్ అనిపిస్తుంది
💐Jai Srimannarayan🙏🙏🙏 Very nice andi and very simple method of puja 🙏🙏thank you for sharing andi which spiritually had touch with your beautiful explanation
నేను భగవద్గీత నేర్పుతాను అండి ఆన్ లైన్లో కూడా నేర్పుతాను.పిల్లలకి తండ్రి లేరు శివైఖ్యం అయ్యారు.పిల్లల పోషణార్థం ఈ మార్గం ఎంచుకున్నాను.మీకెవరికైనా ఆసక్తి ఉంటే నేర్పుతాను.తెలుపగలరు.
🙏First time mi vedeo chusanandi. Nenu kuda ma ayana ఆరోగ్యం గురించి andari devillaku mokkuthanandi. Nonveg thinaru, drinking alavatu ledu. Diet food thiskuntaru. 2,3 years nundi hospitals thiruguthunnamandi. Reports anni normal. 3 months bane untadu. Tharvatha mokallu mantalu, gundelo దడ అంటాడు.mandulu vadamu. Thaggindi. Ipudu Jointpains, norves problem అంటాడు.dr daggarki vellamu. Testlu cheyincharu, anni normal. Em cheyyalo artham kavatam ledu.entha fever ochina, a problem ochina tablet vesukune varu kadu. 😭😭ipudu nt nidramathra veskokunte padukoru. Ala undi patisthithi. Pithruoaksha rojulu kada ipudu. Nenu puja start cheyyochamma. 🙏🙏vedeo chusthunnanthasapu antho santhoshamanipinchindi. You tub open cheyyagane me vedro kanipinchindi. Nakosame aa Venkateshvara swami mi vedeo na kanta padela chesahara anipinchindi. 🙏🙏🙏Jai Shreeman narayana. 🙏🙏
Me kashtam chala pedhadhi swamy ni nammukondi tappakunda gattekkistaru, navaratrullo chesukondi puja ippudu vadhulendi amavasya tarwata chesukondi anni sardhukuntay. Meru navaratrullo kosam nenu kuda tiruvaradhana lo swamy ni prardhistanu me vari ki manchi ga taggipovalani. Jai srimannarayana ❤️🙏
Chala bagundi andi . Hinduvulu andaru aa kukkalni penchadam mani avulani adarinchali . Appude varu chese a pooja ayina phalistundi . Pariharalu anni chesina gomata mundu anni diga tudupe.
Excellent sharing, and i will try to do and will buy calfwith cow. Already im daily reading Bhagwatham. Always ttending sapthahams . My wishes to u.🎉 🎉🎉🎉
Pujala valla dabhu raadandi Pujala valla manasuku prashanthatha chekuruthundi Dantho mana medaduku baram digipoyi manaku shareere manasika arogyam chekuruthundi manam arogyanga unnamante manaku manchi alochanalu mathrame vastayi Dantho manam kastinchi pani chestam manaku dabhu samakuruthundi daantho mana avasaralu theeruthayi Mana avasaralu theeruthunnappudu manaku kastamantoo yem undu Ante kastapadi pani cheyali Thappa ye pujala valla kastalu duram kavu avasaralu theeravu Yee vishayam manam gamaninchali
Sare initial stage manasu prasantham ga dhairyam ga aina untundi ga puja valla adhe chalu tarwata anni ave jarigipotay meru anattu. Anyways naku jarigina experience share chesanu Puja ni promote cheyaledhu, at the same time andaru goseva ki daggara avvali anedi na korika Goseva ante vigrahaniki kadhu nijamaina govu ki
శ్రీమాత్రే నమః అక్కయ్య మా ఇంట్లో రాగితో చేసినటువంటి ఆవు దూడ చిన్నది తెచ్చుకొని ఎప్పటినుంచో పెట్టుకున్నాను దానికి మాత్రం పూజ చేసి ఉంటారు తర్వాత దానికి చేసుకోవచ్చా పూజ మళ్లీ కొత్తది తెచ్చుకోవాలా అది ఉండగా అది ఉన్నది కదా దానికే వేసుకుంటే సరిపోతదా కొత్తది తెచ్చుకోవాలా
Chala interest ga undhi sis 5 days nundi mee video kanipisthundi but ippudu chusanu super ga undhi but konchem clear ga only aa pooja gurinchi video cheyyandi ante niyamalu emaina patinchala upavasam etc lanti Vaati gurinchi clear ga chepthe memu chesukuntam sis 😊😊
Machiraju garu chepparu Andi nen kuda avu bomma techukoni chesanu nakuda success aindhi
Chala mandi adugutunnaru andi evaru chepparu ani. E comment pin chesi pedatanu ❤️
@@Sreespiritualtalks 😊
ruclips.net/video/YxsKUasy-eI/видео.htmlsi=DYKX6sVbuTsObI00
@@joshithagandhis5177 pooja link peduthara madam
Nice
నా లైఫ్ లో కూడా ఇలా జరిగితే బాగుంటుంది, చాలా సంతోష o
ప్రతి రోజూ గోవులకి ఆహారం పెట్టండి....... అంత మంచే జరుగుతుంది.. గోమత్రే నమః 🙏
చాలా సంతోషంగా ఉంది అక్క మీ మీరు చెప్పిన తర్వాత మేము కూడా అలాగే చేయాలనుకుంటున్నాం మేము కూడా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను మా పాప కూడా కొంచెం మెంటల్ కండిషన్ గానే ఉంటది అక్క దేవుడు చల్లగా చూడాలి
మా జీవితం మా పిల్లలు జీవితం కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని
ఈ వీడియో నాకు 3 డేస్ కనిపిస్తుంది కానీ నేను ఓపెన్ చేయలేదు సరే ఒకసారి చూద్దాం అని ఓపెన్ చేసా నిజంగా బాగుంది వీడియో బాగా explain చేశారు
Tq andi ❤️😊🙏
Naku kuda..😊..sarele chudam ani chusa..tq
@@Littlestar-kc7uq neenu same andi 3 tims choosa kaani open cheyaledu sare chooddamu Ani open chesa.
Same feel
Yes Naku kuda alane jarigindi
ఓం శ్రీ సురభ్యై నమః
చాలా బాగా చెప్పారండి ధన్యవాదములు
Om surabaye namaha cow🙏🙏🙏🙏🙏
నాకు పూజా ల విషయాలు చెప్పతే నాకు బాగా ఇష్టం 🙏 జై శ్రీమన్నారాయణ🙏
ఈరోజు దేవుడి రూం క్లీనింగ్ చేస్తు మీ ఈ వీడియో చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఆవు దూడ విగ్రహం ఉంది దానినీ పూజ గదిలో పెట్టుకోవలని ఇప్పుడే ఆలోచన వచ్చింది, మీకు నా కృతజ్ఞతలు, మీకు అమ్మవారి ఆశీస్సులు, undaalani koruthu hunnanu, చిన్న వయసు lone ఆధ్యాత్మిక వైపుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, all the best for your family.
Chala santhosham andi
Tq
Jai srimannarayana ❤️🙏
ఆవు - దూడ బొమ్మ తెచ్చుకుని.. ముఖ్యమైన కోరిక ఒక పేపర్ మీద రాసి.., గోమాత దగ్గర ఉంచి.. దీపారాధన చేసి నైవేద్యం నివేదించి... ఓం శ్రీ సురభ్యై నమః ( రోజుకి 21 సార్లు., 21 రోజులపాటు ఈ మంత్రాన్ని చదవాలి).
Anthe 👍👍👍👍
Aఆవు దూడ కలిసిందా అండి
Nonvege thinocha
Hi yeppudu yela ye time lo cheyyali niyamalu yenti
Adhe chesenaphudhu non veg tenocha
E video naku roju kanipistundi ,kani nenu patinchukoledhu,endhuko e roju open chesi chusa chala useful video sister,devudu sankalpamu emo 🙏🙏🙏🙏🙏,thank you so much
Chala santosham ❤️😊
Same andi..Naku kuda kanipistundi...kani open cheyaledu eroje open chesanu
Vyuha Lakshmi (Mee Pooja lo choosanu ) gurinchi video petagalara okkati...
చాలా మంచి వీడియో సిస్టర్
Thank you ma'am చాలా బాగా చెప్పారు 🙏😊
Super complement sister 👌👌👌 maku ala avvalani korukonandi🙏
శ్రీ మాత్రే నమః చాలా మంచి విషయాన్ని షేర్ చేశారండీ ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి అవి తీరని వాళ్ళకి ఉపయోగపడుతుంది మంత్రం కూడా పెట్టండి
Tq andi
Sis chala prashanthanga anipinchindi video first chusanu intlo andaru sakyathaha ga undaalante em mantra patinchaali pls
Tq, sister, good in formation
Nenu mee video chusina ventane chaala baga nachhindi. Ventane subscribe chesanu. Jai Sreemannarayana.
Jai srimannarayana andi tq 🥰❤️
Nenu Kuda ipude subscribe chesaru .. video nachindi Okasari mantram Peru msg cheyara....madyalo addu vasthe taravata continue cheyachaa
Nenu repu mrng AE ches to hanu
Nenu repu mrng AE pooja chesthanu
నేను భగవద్గీత నేర్పుతాను అండి ఆన్ లైన్లో కూడా నేర్పుతాను.పిల్లలకి తండ్రి లేరు శివైఖ్యం అయ్యారు.పిల్లల పోషణార్థం ఈ మార్గం ఎంచుకున్నాను.మీకెవరికైనా ఆసక్తి ఉంటే నేర్పుతాను.తెలుపగలరు.
Iam interested Jayanthi Hyderabad 66
@@SleepyBoardGame-et7hn plse give me your contact number
Even am interested, kindly share the details
@@swapnakumari5623 how much fee
Please tell me nenu kuda nerchukovali anukuntunaanu
I'm interested
Hi mam! My mom used to tell this punyakoti story in our childhood. We used to cry. Same story was repeated to my children even they cried after listening the story.because mother's concern towards her child is boundless. I think such stories should reach our future generations. Thanks you for the nostalgia.
Amma chaala baaga chepparu
నేను పిచ్చుకలకు food పెడుతూ ఉన్న డాగ్స్ కి food పెడుతున్న విలేజీలో ఉన్నప్పుడు. Dogs ku monkeys కు అవులకు food పెట్టాను . మా బాబు b tech చదివి soft were interest లేదని చిన్న ప్రేవేట్ జాబ్ చేస్తున్నాడు నాకు నరకంగా ఉంది ఏమి పాపం చేశామో కానీ ఇంట్లో పిల్లలు setteld కాక పోతే బతకటం కూడా వేస్ట్ అనిపిస్తుంది
Thanks Amma for the video! God Bless You and Your Family! Master Namaskaram!🙏
So nice of you ❤️
Video చూసిన వెంటనే సబ్స్క్రయిబ్ చేశాను మంచి విషయాన్ని చెప్పారు
Tq andi ❤️🙏
Tq your message God bless you
I have started this pooja Andi thank you for sharing.
Tq soooo much andi naku bagaa upayogapade video chesaru🙏nenu me video chudam ide first ippude subscribe chesukunnanu🤗
Welcome to our spiritual world 🤗
Akka, me video chala nachindi… naku correct time lo god chupincharu e video
💐Jai Srimannarayan🙏🙏🙏
Very nice andi and very simple method of puja 🙏🙏thank you for sharing andi which spiritually had touch with your beautiful explanation
Thank you so much 🙂
My son also same everyday listen to punyakoti katha... After seeing video immediately subscribed.
Tq andi ❤️😊
Super andi soooo great 🎉🎉
సురభీ పూజ
మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది
First time మీ వీడియో చూస్తున్నాను
Subscribe చేస్తున్నాను
Tq 😊❤️🙏
Sri mathrey namaha chala Baga chepparu chala santhosham
Chala thanks Andi manchi vishyam chepparu
గోవు కు పూజ చేస్తా చాలా మంచిది
Meeru cheppina aavu katha padm puranam lonidi.pushkar theertham lo nanda theertha katha andi
Thank you andi 1st time mee video chustunnna
Tq so much andi ❤️🙏😍
Nice video TQ sis
Welcome 😊
Thanks for sharing your experience andi. . ఓం శ్రీ సురభ్యై నమః
Om sri surabhyenamaha
Meeru chaala lucky andi chudandi pooja ki shradha bhakthu le mukyam kaani hangulu and aarbhataalu kaavani maroka saari prove chesaru so happy
Tq so much andi ❤️
Om surabyai namaha🙏🥥🌹🕉️
Chala interesting ga uunadhi
Naku pooja cheyalani unnadhi
Gopooja cheyaledutq
Manchi vedio sis first time chusthunna tq 🥰
Subscribe kuda chesthunna ❤️
Welcome 🤗
నమస్కారం అమ్మ అమ్మాయి ఎప్పటినుంచో నాకు భగవద్గీత చదవాలని ఉన్నది అమ్మ నాకు భగవద్గీత ఇస్తారా అమ్మ🙏🙏🙏
@@DeepshikaEnumala nenu koni ista andi, meru ekkada untaro cheppandi.
Naku ivvandi... Nenu chadavalani eppati nunco anukuntunna.....
@@rekhasruthi9311Naku konipinchandi sis.... My son ki chadivi vinipista ...na situation baledu ..
Devudu Naku manchi cheyali ani eduru chutunna😢😢😢
@@DeepshikaEnumala Naa daggara vunnaye geetha books
నేను భగవద్గీత నేర్పుతాను అండి ఆన్ లైన్లో కూడా నేర్పుతాను.పిల్లలకి తండ్రి లేరు శివైఖ్యం అయ్యారు.పిల్లల పోషణార్థం ఈ మార్గం ఎంచుకున్నాను.మీకెవరికైనా ఆసక్తి ఉంటే నేర్పుతాను.తెలుపగలరు.
Chala manchi vedio pettaru madam
ఓం శ్రీ సురభ్యై నమః
Amma Ravi,veapa chetu leakapothea am cheyali amma ..
Bhelam mukka nu am cheyali amma
Reply plg amma
Om sri surabyenamaha ane mantram 21 times anthe na andi..... Amanna neyamalu patenchala
Ee roju video upload chesaru andi chudamde amdhulo tanu clear ga cheparu video okasare chudamde meku ardhamavuthumdhe
Niyamalu avaina patinchara pls cheppandi
🎉🎉🎉 suupar
Video chusiniventane subscribe chesanu,chala baga vundhi tq mam
Tq 😊❤️
రెండు కుటుంబలు కలిసి పోయి పరిష్కారం చెప్పండి మీకు పుణ్యము ఉంటుంది వాళ్లు ఇద్దరు కలిసి పోవాలి మీకు 🙏🙏
Barya bartalu aite om Shiva kameswarankasta Shiva swadina vallabaya namaha Ani e mantranni chadavali enni sarlu Aina chadavali kani manasulo matrame chadavali chaduvutu panilu kuda chesukovochu
@@minemadhavi8477 భార్య భర్తలు వెబేధం కాదు అక్క చెల్లలు అన్న తమ్ముడు ల వీడేదాము
Inka aalasyam yenduku
Ventane meere kalapataniki mundadugu veyandi Mee manchi manasutho meeloni manchi aalochana valla munde pettandi meekunna Shakthi antha vallani kalipenduke vadandi yevarino brathimaladatam yenduku? Vallane vedukondi kalisi undamani
Mee manchithanam ardamayye laga vallathone cheppandi okkasari Kaaka pothe nalugu sarlu prayathnam cheyandi kachithanga meeranukunnatlu vallu kalisipotharu nijam nannu nammandi
Thank you sister, manchi video chesaru., chala bavundi e video.... 💐
Meeku meekutumbaniki aa Sarweswaruni krupa yeppatiki vuntundi🙏
Tq andi ❤️😊🙏😍
Haiii mam first time me video chusanu naku chala related ga vundi me video nice talking aundi 😊
Tq andi ❤️😊
Madam garu puja vidhanam clear ga chepandi
🙏First time mi vedeo chusanandi. Nenu kuda ma ayana ఆరోగ్యం గురించి andari devillaku mokkuthanandi. Nonveg thinaru, drinking alavatu ledu. Diet food thiskuntaru. 2,3 years nundi hospitals thiruguthunnamandi. Reports anni normal. 3 months bane untadu. Tharvatha mokallu mantalu, gundelo దడ అంటాడు.mandulu vadamu. Thaggindi. Ipudu Jointpains, norves problem అంటాడు.dr daggarki vellamu. Testlu cheyincharu, anni normal. Em cheyyalo artham kavatam ledu.entha fever ochina, a problem ochina tablet vesukune varu kadu. 😭😭ipudu nt nidramathra veskokunte padukoru. Ala undi patisthithi. Pithruoaksha rojulu kada ipudu. Nenu puja start cheyyochamma. 🙏🙏vedeo chusthunnanthasapu antho santhoshamanipinchindi. You tub open cheyyagane me vedro kanipinchindi. Nakosame aa Venkateshvara swami mi vedeo na kanta padela chesahara anipinchindi. 🙏🙏🙏Jai Shreeman narayana. 🙏🙏
Me kashtam chala pedhadhi swamy ni nammukondi tappakunda gattekkistaru, navaratrullo chesukondi puja ippudu vadhulendi amavasya tarwata chesukondi anni sardhukuntay. Meru navaratrullo kosam nenu kuda tiruvaradhana lo swamy ni prardhistanu me vari ki manchi ga taggipovalani. Jai srimannarayana ❤️🙏
Mundhu variki dhisti theesi chudandi 3 days daily , lemon okati dhagara pettukomanandi......
@@padmavenkatesh6630 Hanuman temple lo 41 days avanune tho deepam veliginchandi
Hanuman temple lo 41 days avanune tho deepam veliginchandi
Tq Akka Manchi vishayani cheparu
Chala honest ga chepparu
🙏🙏🙏 tq for your vedeo,Sri surabhi.namaha
Thank you very much mam🙏🙏🙏🙏
🎉🎉🎉thanks Amma kani mee jeevithaniki ee seva chalu so okkasari mee vaddaku ravalani vundi konchem meeru permission iste vachi chudalani vundi
Tappakunda kaludham andi time vachinappudu plan chedham sure ga 😊
@@Sreespiritualtalks okay madam garu naa Aayush kuda meeru theesukoni nindu noorellu meeru sukhanga vundali ani naa Paramwswaruni mariyu maa Lalithamma sakshiga korukuntunnanu
Good morning madam garu
Ela vunnaru meeru mee gomathalu inka mee noru leni jeevalu anni bagunnaya
Madam garu bagunnara ee roju shivalayam ki vellaraa mee arogyam ela vundi
First time e video chusina tharvatha chala santhoshm ga vundhi thank u madam
Tq andi ❤️😊🙏
మాకు కూడా ఈ డిసెంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం నుండి స్థలము ఎప్పుడు ఇస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు
This is first video i saw from your channel, may be for this aavu pooja
Tq ❤️😊
Punyakoti ma papa ki eshtam
Chala bagundi andi . Hinduvulu andaru aa kukkalni penchadam mani avulani adarinchali . Appude varu chese a pooja ayina phalistundi . Pariharalu anni chesina gomata mundu anni diga tudupe.
Correct ga chepparu andi
Jai srimannarayana
🙏🙏🙏positive vibles and peace full ness with God blessing totally happy ness with happy family andi
Tq andi ❤️🙏
❤❤❤❤హయ్ ఆండీ మాకు కూడా సొంత ఇల్లు లేదు ఆండీ. 18/పిల్లలు ఉన్నారు ఆండీ
Auvna 18 naa
@@ALfoods002 అయ్యో ఆండీ 18 ఇయర్స్ వయస్సు ఉన్నా పిల్లలు ఉన్నారు 😂
😄👍
Super mam,me vedio Baga nachindi andi , thank you
🌺ఓం శ్రీ సురభ్యై నమః 🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Machiraju garu chepparu
@@KMKS21 link peatamde amma
Pin chesanu andi mantram
Good message 👏 amma
Bagundhi small story
Excellent sharing, and i will try to do and will buy calfwith cow. Already im daily reading Bhagwatham. Always ttending sapthahams . My wishes to u.🎉 🎉🎉🎉
So nice of you
Tq andi RPL ichenaduku
Chala manchi video andi thank you❤ 🙏
Baga chepparu 😊😊👏👏👏👏👏
Congratulations
Madam akshinthalatho am cheyali, dayachesi cheppandi
Video lo cheppanu andi
@@Sreespiritualtalksvideo lo ardam kaledu madam , mantram chaduvutu akshinthalu veyala
🙏🙏
Pujala valla dabhu raadandi
Pujala valla manasuku prashanthatha chekuruthundi
Dantho mana medaduku baram digipoyi manaku shareere manasika arogyam chekuruthundi manam arogyanga unnamante manaku manchi alochanalu mathrame vastayi
Dantho manam kastinchi pani chestam manaku dabhu samakuruthundi daantho mana avasaralu theeruthayi
Mana avasaralu theeruthunnappudu manaku kastamantoo yem undu
Ante kastapadi pani cheyali
Thappa ye pujala valla kastalu duram kavu avasaralu theeravu
Yee vishayam manam gamaninchali
Sare initial stage manasu prasantham ga dhairyam ga aina untundi ga puja valla adhe chalu tarwata anni ave jarigipotay meru anattu.
Anyways naku jarigina experience share chesanu
Puja ni promote cheyaledhu, at the same time andaru goseva ki daggara avvali anedi na korika
Goseva ante vigrahaniki kadhu nijamaina govu ki
Jai srimannarayana 🙏 chala Thank's Andi naaku chala baga use ayina video chusa E roju first time chusa mee video naaku chala help ayindi
Tq andi
Jai srimannarayana 🙏
Really superr akka
Mam maro sari mantram cheppara mam
ఓం శ్రీ సురభ్యై నమః
Nenu eppudo ee vidio chusanu cheddam anukunnanu malli marchipoyanu,monna malli thought vachindi cheddamani ee roju malli ee video kanipinchindi
Thank you so much mam.for your sharing.god is great mam.
You are most welcome 🙏❤️
శ్రీమాత్రే నమః అక్కయ్య మా ఇంట్లో రాగితో చేసినటువంటి ఆవు దూడ చిన్నది తెచ్చుకొని ఎప్పటినుంచో పెట్టుకున్నాను దానికి మాత్రం పూజ చేసి ఉంటారు తర్వాత దానికి చేసుకోవచ్చా పూజ మళ్లీ కొత్తది తెచ్చుకోవాలా అది ఉండగా అది ఉన్నది కదా దానికే వేసుకుంటే సరిపోతదా కొత్తది తెచ్చుకోవాలా
Anthe ga unnadanike chesukondi malli enduku kothaga inkokati tevatam
👍
Thank you so much andi for sharing your experience.. I will do it andi🙏🙏🙏
Thank you so much 🙂
Me business gurinchi cheppandi❤
Waste water treatment plant manufacturing andi industrial usage
Baga chepparu akka
Jai Srimannarayana 🙏🙏🌹
Hi akka chala useful bagachepru
Mam tq mam i gt guru charitha tq mam on thursaday.... really tq....
Pls medam RPL
Thank you for valuable information ma'am
Thanks for liking
TQ...so much....mam
Welcome 😊
Me video faste times custuna cala bagundi video
Thank you andi
Nice experience mam, thank you for sharing with us, I will do this mam
Most welcome 😊
Madam nen pooja complete cheskunna vigraham bhumilo paatipettala nen konnadi పింగాని
Enduku andi intlo unchukondi akshintalu okkate tiyyandi
Pati pettatalu lantivi cheyyakandi
Sri maatre namah chaala manchi vishayam chepparu
Thanq for for sharing ma
Chala interest ga undhi sis 5 days nundi mee video kanipisthundi but ippudu chusanu super ga undhi but konchem clear ga only aa pooja gurinchi video cheyyandi ante niyamalu emaina patinchala upavasam etc lanti Vaati gurinchi clear ga chepthe memu chesukuntam sis 😊😊
సమస్త గ్రహ బాధల నుండి ఉపశమనం పొందేందుకు గో సేవ చేసుకుందాం। worship cow as it is our responsibility
ruclips.net/video/zpK1UMa_xho/видео.html
Ippudunna house chupinchandi sister
Om Sri surabhyai namaha
JAI SREEMANNARAYANA
Tq u so much mem, married women s 21 days brahmacharyam పాటించాల mem.
Avasaram ledhu andi 21 days non-veg skip cheyandi chalu