అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న .నువ్వు చాలా వివరంగా చెప్పావు. ఇలాగే ఎంతో మంది జీవితాలలో వెలుగు తేవాలి అన్న నువ్వు.ఎడ్యుకేషన్ పుట్టకముందు నువ్వు ఉండివుంటే .ఈ భారతదేశం వేరే లా వుండేది.
పూర్తీ తెలుగు & ఇంగ్లీష్ రాకుండా డిగ్రీ పట్టా పొందిన వారు చాలా మంది ఉన్నారు,ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏలా ఉందంటే అసలు మనం చేసే పని ,జాబ్ మన డిగ్రీకి సంబంధం లేకుండా, ఒక్కోకో సారి సరిగా ఆలోచిస్తే 3సంవత్సరం అసలు మనం ఏం నేర్చుకున్నాం అన్న మాయలో పడిపోత ..
అన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్నా.. వినడం కూడా ఒక కలా అన్నా.. మీరు ఇలానే వీడియో చేస్తూ ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నందుకు మీకు నా నమస్సుమాంజలులు అన్నా 🙏🏼🙏🏼🙏🏼
నిజమైన విద్యకు అర్దం Physical education lo ఉంటుంది మొదట దీని గురించి మాత్రమే మాట్లాడుతుంది అన్న నేను వెతికినా ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పింది Shekspear గారు స్పోర్ట్స్ సైకాలజీ ప్రకారం ఒక నిర్వచనం కూడా చెప్పారు Physically-fit Mentally-Alert Socially-Adjust
◆◆◆ నేటి school లో teachers smart cell-phone తో busy ఉంటారు అసలే స్వార్ధపు చదువులు ...చదువును ఎంత పడితే అంత కొంటున్నారు...నీతి నిజాయితీ... లేని చదువులు... ఎవ్వడి కావాలి... ఆయిన వీళ్ళు అయిన బాగుపడతారు! బాగుపడరూ !! పాపపు సొమ్ముతో పాపలే చేస్తారు...◆◆◆ ఇప్పుడు అంత మోసాలు చేసే చదువులు కొంటున్నారు... వీటి వల్ల ఎవ్వరు బాగుపడరూ 1000% అంత చెడుపే చేస్తారు...
పునాది మాత్రమే ప్రతీ విద్యార్థీ గురువుల వద్ద నుండి పొందాలి ..మిత్రమా..అది పాతది అని గురువులపై అభాండ్డం వేయనక్కరలేదు..విద్యార్థులు అక్కడే ఆగిపోతే ఇంత విజ్ఞాన పరిణామం మనం చూడలేక పోదుము..చివర్లో పాజిటివ్ గా చెప్పారు..సంతోషం..
Meer matladthunte alaa vintuuu undipothanu anna ,, video aipoyakaa oka 5 min evaritho matladali anipiyaduu silent aipothadi mind mothhammm ,me videos anni repeat mode unntay na mind lo ,doing great annaa tqqqqq
Sorry brother, It's not philosophy. I feel, these talks are meant for each and every one to get vaporized. With due respect, if one is still water then he/she is not educated.
అసలు పాతది మంచిదా? కొత్తది మంచిదా ? అని ఆలోచించుకునే తెలివి ని, కొత్త వాళ్లు ఇస్తారా? పాత వాళ్లు ఇస్తారా? కొన్ని విషయాలు కొత్త పాత అనే భేదం తొ చూడరాదు. పెళ్లాం బెల్లం అయితె తల్లి చేదు కారాదు. అందుకే మనవాళ్లు కొన్ని విషయాలను సనాతనం అన్నారు. అంటే, tried and tested అని. తర్కం, విమర్శ, మీమాంస ఈ శాస్త్రాలు పాశ్చాచ్య సంస్కృతి లొ కి రాక ముందె మన వాళ్లు ఆచరించరు. కొత్త గా కనిపించే ప్రతిదీ మంచిచిది అని నమ్మి, ఈరోజు ఎంత ఎండ గా వున్నా చెమటలు పడుతున్నా, coat తొడిగితే నే హుందా గా వుంటాము అని నమ్మి పాటించే వాళ్లని, పాత వాళ్లు అని అందామా ? కొత్త వాళ్లు అని అందామా ? తాపీ పని వాళ్లు, వడ్రంగి పనో వాళ్ల దుస్తులు rough గా వుండాలని jeans కనిపెడితే, అధి fashion గా చేసుకుని, ఇదే కొత్త అని మనదేశం లొ నమ్మే వాళ్లని . Educated అనాలా? విచక్షణ నశింప చేసేది ఎప్పుడు education కాదు.
If wherever we go the people asking us what u r studying ,which course, package like this noone can check how much your knowledge,when I was in inter student i got 95 percentage marks but zero knowledge ,after completion of my inter I went to hyd for institute coarching that day i realised knowledge is more important than anything else in this word ,life is full of ordinary people like mug up only one percent rare that one percent giving prefer to knowledge ,so what i would like to tell you is learn the subject after remove the L and earn the money
we are living in the slave society, if you want to be a doctor you should definitely need a degree, ofcourse the main thing here is to learn how to save patients , so we need to study for that certificate , that degree, if not, it is illegal.
Bhai ur explanation is very nice, i have one doubt we following currently western model English education only ur saying it is not well and same time u prise alot western culture, can u clarify is opposite things ?
Bro parents ki son job cheyyali ani antaru business cheddamante asalu support cheyyaru eppudu okari kinda bratakamani antaru dini pi oka video chey bro
అన్నయ్యా..! కొన్ని రోజులుగా నీ వీడియోలు చూస్తున్నా!నిజాన్ని తెలుసుకున్న చాలా! నా ఆలోచనా విధానం మారిపోయింది. మీ వీడియోలతో ఈ చీకటి ప్రపంచాన్ని మేల్కొలుపుతున్నందుకు ధన్యవాదాలు సోదరా!!
...Knowledge maradu ... but thinking maripoindi.... first parents thinking nd society culture correct ga undali...and government perception change avvali
ఇక్కడ తప్పు టీచర్ లది కాదు, మనం అంతా కలిసి ఎన్నుకున్న రాజకీయ నాయకులది and మనందరిది. ఎందుకంటే education system నడుస్తుంది రాజకీయ నాయకులకు నచ్చినట్లు కానీ టీచర్ లకి విద్యార్థులకు నచ్చినట్లు కాదు. ఈ వీడియో నీ పట్టి నీ education ఏంటో తెలుస్తుంది.
Our Education - సంవత్సరం అంత తిని సంవత్సరం చివర కక్కడాం లాంటిది.....
Super ga cheppav bro
Samvastaram ekada చదువుతారు oneday batting...,
Em cheppav brother
ఈరోజుల్లో చదువుకునే చదువుకి
చేసే పనికి,
బ్రతికే బ్రతుకు కీ
సంబంధం లేదు....
అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న .నువ్వు చాలా వివరంగా చెప్పావు. ఇలాగే ఎంతో మంది జీవితాలలో వెలుగు తేవాలి అన్న నువ్వు.ఎడ్యుకేషన్ పుట్టకముందు నువ్వు ఉండివుంటే .ఈ భారతదేశం వేరే లా వుండేది.
పూర్తీ తెలుగు & ఇంగ్లీష్ రాకుండా డిగ్రీ పట్టా పొందిన వారు చాలా మంది ఉన్నారు,ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏలా ఉందంటే అసలు మనం చేసే పని ,జాబ్ మన డిగ్రీకి సంబంధం లేకుండా, ఒక్కోకో సారి సరిగా ఆలోచిస్తే 3సంవత్సరం అసలు మనం ఏం నేర్చుకున్నాం అన్న మాయలో పడిపోత ..
Same
2000% correct
100%
అది మనలో లోపం భయ్యా
Same
అన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్నా.. వినడం కూడా ఒక కలా అన్నా.. మీరు ఇలానే వీడియో చేస్తూ ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నందుకు మీకు నా నమస్సుమాంజలులు అన్నా 🙏🏼🙏🏼🙏🏼
అవసరమైన , వాస్తవమైన విద్య తెలుసుకోవడం ముఖ్యం. 👍
నిజమైన విద్యకు అర్దం
Physical education lo ఉంటుంది మొదట దీని గురించి మాత్రమే మాట్లాడుతుంది
అన్న నేను వెతికినా ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పింది
Shekspear గారు స్పోర్ట్స్ సైకాలజీ ప్రకారం ఒక నిర్వచనం కూడా చెప్పారు
Physically-fit
Mentally-Alert
Socially-Adjust
◆◆◆ నేటి school లో teachers smart cell-phone తో busy ఉంటారు అసలే స్వార్ధపు చదువులు ...చదువును ఎంత పడితే అంత కొంటున్నారు...నీతి నిజాయితీ... లేని చదువులు... ఎవ్వడి కావాలి... ఆయిన వీళ్ళు అయిన బాగుపడతారు! బాగుపడరూ !! పాపపు సొమ్ముతో పాపలే చేస్తారు...◆◆◆ ఇప్పుడు అంత మోసాలు చేసే చదువులు కొంటున్నారు... వీటి వల్ల ఎవ్వరు బాగుపడరూ 1000% అంత చెడుపే చేస్తారు...
పునాది మాత్రమే ప్రతీ విద్యార్థీ గురువుల వద్ద నుండి పొందాలి ..మిత్రమా..అది పాతది అని గురువులపై అభాండ్డం వేయనక్కరలేదు..విద్యార్థులు అక్కడే ఆగిపోతే ఇంత విజ్ఞాన పరిణామం మనం చూడలేక పోదుము..చివర్లో పాజిటివ్ గా చెప్పారు..సంతోషం..
Old education books
New education mobile.. Real education.. Reality 😅😂😀
3.20 sec To 4.30 ah line Absolutely 💯 correct Bro
❤️🎧
మన వ్యవస్థ లో చదువుకి రెంకులకు విలువ లేదు కష్టపడి చదివి కులి పానులకు వెల్తున్నరు వల్లని చుస్తే నాకు భద అనిపిస్తుంది
I love the 'nee muddi kinda manta peti aaviri aypovadame ' I just laughed ' tq bro a great knowledge
Meer matladthunte alaa vintuuu undipothanu anna ,, video aipoyakaa oka 5 min evaritho matladali anipiyaduu silent aipothadi mind mothhammm ,me videos anni repeat mode unntay na mind lo ,doing great annaa tqqqqq
Super super very good xplanation for every body fr educational psychology
ఆ ముందుకు వెనక్కు తిరిగే చక్రాలు మధ్యలో పడి నలిగిపోతున్నారు అందరూ 🔥✊🙏
Self education is important now
Thank you for impermation sir
Excellent 100%%%%% great
అన్నా థాంక్ యు చాలా విషియాలు మిద్వారా తీసుక్కున్న 💐
Good information sir ji
అందరి ఫొటోస్ చూపిస్తున్నావ్ ...ని ఫోటో కూడా పెట్టి ఒక పోడ్ కాస్ట్ తో మా కళ్ళను పొడవొచ్చుగా....
Great philosophy about education🎓
Sorry brother, It's not philosophy.
I feel, these talks are meant for each and every one to get vaporized.
With due respect, if one is still water then he/she is not educated.
Nj channel ki chala manchi future undhi bro
Keep it up
E video kosam nenu 3 months ninchi wait chestunna eppudu formal education realty strong cheputhavani anna
Anna compertzone mida video chetava
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
అసలు పాతది మంచిదా? కొత్తది మంచిదా ? అని ఆలోచించుకునే తెలివి ని, కొత్త వాళ్లు ఇస్తారా? పాత వాళ్లు ఇస్తారా? కొన్ని విషయాలు కొత్త పాత అనే భేదం తొ చూడరాదు. పెళ్లాం బెల్లం అయితె తల్లి చేదు కారాదు. అందుకే మనవాళ్లు కొన్ని విషయాలను సనాతనం అన్నారు. అంటే, tried and tested అని. తర్కం, విమర్శ, మీమాంస ఈ శాస్త్రాలు పాశ్చాచ్య సంస్కృతి లొ కి రాక ముందె మన వాళ్లు ఆచరించరు. కొత్త గా కనిపించే ప్రతిదీ మంచిచిది అని నమ్మి, ఈరోజు ఎంత ఎండ గా వున్నా చెమటలు పడుతున్నా, coat తొడిగితే నే హుందా గా వుంటాము అని నమ్మి పాటించే వాళ్లని, పాత వాళ్లు అని అందామా ? కొత్త వాళ్లు అని అందామా ? తాపీ పని వాళ్లు, వడ్రంగి పనో వాళ్ల దుస్తులు rough గా వుండాలని jeans కనిపెడితే, అధి fashion గా చేసుకుని, ఇదే కొత్త అని మనదేశం లొ నమ్మే వాళ్లని . Educated అనాలా? విచక్షణ నశింప చేసేది ఎప్పుడు education కాదు.
బాగా చెప్పారు 👍👍
Excellent
Wonderful Speech sir.....:)
You are simply awesome 👏🏻👏🏻
Thank you so much sir 🙏. Excellent sir 💖
మనవారు అనుకరణ యంత్రాలు .... మాత్రమే....
Great story 👏
Anna naku machi skill chappu anna nerchukunta after watching this video
Education...The best education is self education
Chala baga explain chesavu annayya
Water Example Super bro
Anna okk succes kotti mimmalni chudalani vundhi enno jivithalaku jivam postundhi me vedios
1000% right
Really Good.
Thanks for video good fank massage super👍👌
anna adapillala hatyacharaaniki palpadda valla Maind set gurinchi video cheyanna
Rational thoughts
Education is not only study Education is spend time take knowledge , knowledge make the creations
Thankyou Dear.
Present. What i want.. you remember me. Thankyou. i put off my phone. And start my back journey 👍. Bye 👋
Correct brother.. Update avvali..
What you said really correct bro
Excellent anna💞
Really great for Message Sir👍
Guru good evening....
Chala baaga chepavu bro
Teacher is updating himself several times
If wherever we go the people asking us what u r studying ,which course, package like this noone can check how much your knowledge,when I was in inter student i got 95 percentage marks but zero knowledge ,after completion of my inter I went to hyd for institute coarching that day i realised knowledge is more important than anything else in this word ,life is full of ordinary people like mug up only one percent rare that one percent giving prefer to knowledge ,so what i would like to tell you is learn the subject after remove the L and earn the money
Thank you Brother 🙏👏
Supper analytical writing naa
Nice sir 👍
Super bro
correct ga cheparu sir
Ee matalu appudo rgv garu cheparu bro...
Super👌 rraa👌❤ Mama❤❤
Love you😘😘
Thanks
Road Side Lo Tea Cigrate Ammu Kune Valu Software Kanna Yekkuva
Sampadisthunnaru
Super tach chesav 😍
Well explanation👍
Nuvvu super anna
I'm a big fan of you
Nicholas Tesla gurinchi cheppu Anna
Sooper Mawa
Well said Anna 👍
Whats Ur Opinion on IAS & IPS broo ? Can you Please with ur Analysis
Waste of time
Waste
we are living in the slave society, if you want to be a doctor you should definitely need a degree, ofcourse the main thing here is to learn how to save patients , so we need to study for that certificate , that degree, if not, it is illegal.
@@bfaf-id3dx 😂😂😂😂
@@bfaf-id3dx I truly accept your words
Super bayya....
communication skills meda oka video
Bro mind control videos chiyandi bro please
Em chadivithe better oo adi kuda oka video chey anna
I love you brother
Super sir
Vidhya ardham theliyani vidhyasamashalu vidhya nerputhayata 🤣🤣
Guruji. 🎧📝
Bhai ur explanation is very nice, i have one doubt we following currently western model English education only ur saying it is not well and same time u prise alot western culture, can u clarify is opposite things ?
Bro parents ki son job cheyyali ani antaru business cheddamante asalu support cheyyaru eppudu okari kinda bratakamani antaru dini pi oka video chey bro
Waah🙏
Bro made video on government jobs
I am in that situation
🙏👏
Super anna
ee samajamlo adapillalu magadila talettukuni tirige rojulu eppudu vastai avi inkennellu
Without education person is only leading good lifestyle because his mind no one place garbage 🗑
అన్నయ్యా..!
కొన్ని రోజులుగా నీ వీడియోలు చూస్తున్నా!నిజాన్ని తెలుసుకున్న చాలా! నా ఆలోచనా విధానం మారిపోయింది.
మీ వీడియోలతో ఈ చీకటి ప్రపంచాన్ని మేల్కొలుపుతున్నందుకు ధన్యవాదాలు సోదరా!!
👌
Kanapadani study food pettadhu. Kanapade chadhuvul food pedthaie.
...Knowledge maradu ... but thinking maripoindi.... first parents thinking nd society culture correct ga undali...and government perception change avvali
Ur mindset is similar to RGV and Puri Sir
❤️
Super ❤️❤️❤️❤️❤️❤️❤️
Ricky 369
Good
U correct but need usages of knowledge..
🙏
Matalu leuv bro
That's true
👌👌😍