పురుషుని కంటే ఎనిమిది రెట్లు అధికం స్త్రీ కామం కానీ తరాల తరబడి పురుషుని దాష్టీకానికి,దాడికి, అణిచివేతకు, దౌర్జన్యానికి, దౌర్భల్యానికీ......... స్త్రీ కామజీవితం చిక్కి శల్యం, చిద్రం అయింది! పురుషుని అజ్ఞానం, అహంకారం, స్వార్థం, లోలత్వమ్, సంకుచితత్వం......వలన స్త్రీ కామం పీడనకు, అణచివేతకు గురి అయింది! అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో కూడా స్త్రీ కామ స్థితి గతి దాదాపు ఒకే తీరుగా ఉంది. స్త్రీ ప్రేమతో పాటు ఆమె సంపూర్ణ కామ జ్వాలను కూడా పురుషుడు తట్టుకోలేడు! A+M KamaKriya Tantrayoga
మిత్రమా... అద్భుతమైన సత్యాన్ని సరళమైన మాటల్లో చెప్పారు. స్త్రీని అణచివేసే క్రమంలో మగవాడు మనసారా నవ్వలేక, మనస్ఫూర్తిగా ఏడవలేక అర్దాంతరంగా చస్తున్నాడు..! కనీసం చచ్చేలోపు కూడా ఈ విషయం తెలుసుకోకుండా వెళ్లిపోతున్నారు.
చాలా బాగా చెప్పారు....అందరూ మగవాళ్ళు,ఆడ వాళ్ళు ఈ కూర్పు లో add కాలేరు అన్నది నా భావన...మగ వాళ్ళని ...ఎలా పెంచింది... తల్లి తండ్రులు... చిన్నప్పటి నుండి...నీవు మగవాడివి..అని పెంచారు .అందుకే ఎంత soft nature వాడిది అయినా ఎక్కడో కొంత ఈగో వుంటుంది...అయితే...ఈ కాలం లో అందరూ మహిళలు ఆ మూస లో లేరు...చాలా మార్పు వచ్చింది....ఆడపిల్లల విషయం లో వారి తల్లి తండ్రుల అతి ప్రేమ కూడా కుటుంబాలు distrub కావడానికి కారణం అవుతున్నాయి...మంచి మగవాళ్లకు,ఆడవాళ్ళకు కాలం లేదు... బలవంతుడి దే రాజ్యం
Humble Request 🌻🌻 Prathi okkaru oka moodu whatsapp groups lo mana suresh anna ideology gurunchi cheppi okasari podcasts vinamani cheppandi, This guy deserves it 🌻🌻
చాలా మంది ఆడది అలా ఇలా.. గయ్యాళి.. రాచి రాంపాన పెడుతుంది.. అని అంటారు.. ఓకే... కని అందరు అలా ఉండరు.. కొంచెం లోతుగా మనసు పొరల్లోకి వెళ్లారు... కాని ఏ బంధం లో అయిన మనసు విప్పి మాట్లాడుకోవడం... ప్రేమ ఆప్యాయత... ఇలాంటివి ఇచ్చి పుచ్చుకుంటే అపార్ధాలు తగ్గుతాయి 🙏🙏🙏
Hi Andi ma husband ni ammalachusukuntanu m kavalo munde ready chesestanu enta latega vachhina tinakundachustanu...5 yearslo 2accidents n 2 surgery's 1time leg pi kalindi ivanny jariginappudalla chala caringa chesukunnanu naa health pattinchukokunda.....valla akkalu iyete just chusi vellipoyaru ante ...nadiammamanasu sevachesegunam vundatamvalla enni ibbandulochhina nilabadagaliganu..na chinna santoshalaku kuda valueivvaru...chala self-respect ekkuva matapadekantechanipovadammeluanukunemanastatvam ala chanipovalanikadu just arthamavatamkosam cheputunna.. re-sent ga corona attack iyete evaru pattinchukola Nene chesukunnanu dare chesi vachanu ammavallaintlovunte teliyagane vachanu...ade river's lo naku vaste may be bhayapadidooramgavundevaremo......ala ani husband ni takkuva cheyatamkadu vallaki respected ga careful ga chusukovadam na responsibility gane feel avutanu...paddaka ade aalochistanuanukokapote...inni yearslo nakosamga em chesindiledu nenuadigindiledu ikapikuda adiganu....sorry tappuga anukovaddu ammananna peddagachaduvukopoeina Baga viluvalato paddatigapencharu...aalochanallokuda.tappucheyanu and strong ga vuntanu....mana character e kada manatovachhedi..poienaka.
@@chbhavani8354 అయ్యో... మీ జీవితం లో జరిగిందే... మీకు కలిగిన అనుభవం చెప్పారు... మీరు అంత చాకిరీ చేసారు అంటే great అమ్మ.... నేను కూడా అంత చాకిరీ చెయ్యలేనోమో... Take care.. ఎప్పుడు మనకు మనమే తోడు.. God bless you 🙏🙏🙏👍🌹🌹🌹
Super...very very very great ...real fact ..truth... your explanation is awesome...Thank you lot..Bro..keep it up...all are philosophers..so Ur videos are liked by all...😍
స్త్రీని ఎవరు పని కట్టుకుని ఆనచి వెయ్యలేదు శారీరక పరిస్థితులు అలా మార్చయి అంతే ఇందులో స్త్రీ,పురుషులు ఇద్దరు బాధితులే కారణం స్త్రీ పిల్లలను కనే క్రమంలో సుమారు 10 సoవత్సరాల వరకు ఏ పని చేయలేదు ఇంటి పనులు పిల్లల పనులే ఆమెకు బోలెడన్ని ఈ క్రమంలో ఇల్లు గడవలంటే ఎవరు పని చేయాలి సో పని పాట లేని మగాడు నేను ఇంత చేస్తుంటే నువ్ ఎం చేస్తున్నావ్ తినడానికి ఏమయినా తీసుకురపో అనే ప్రశ్న అతడిని వేటకు,పనికి వెళ్లేలా చేసింది ఇక తిండి ఎక్కడ దొరుకుతుందో,వేటడటం ఎలానో, డబ్బు సంపాదించడం ఎలానో ,పురుషుడు మాత్రమే తెలుసుకున్నాడు స్త్రీ తెలుసుకోలేక పోయింది. దీంతో పిల్లలు తండ్రిని హీరోలా వీరునిల తల్లిని అమయకురాలి గా శక్తిహీనురాలిగా భావించారు దంతో పురుషుడు స్త్రీ పిల్లలను కానీ పెంచింది మర్చిపోయి అతడు పోషించింది, పెళ్లి చేసింది,ఆస్తులు పంచింది మాత్రమే గుర్తించుకున్నారు పిల్లలు కూడా తండ్రి చేసిందే గుర్తుంది కనుక కాల క్రమేణా పురుషుడు ఆధిపత్యం పెరిగి స్త్రీ స్థాయి పురుషుడి ముందు చిన్నగా కనిపించడం జరిగింది అలా కనిపించింది మన కళ్ళకు అంతే నిజానికి మనం నిజాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే స్త్రీ ఏ మాత్రం బలహీనురాలు కాదు పురుషుడి కన్నా బలవంతురాలే దీనికి కారణం ఉంది పురుషుడు బలవంతుడు అని మనం అనుకుంటాం స్త్రీ కన్నా ఎక్కువ బరువు ఎత్తగళం అనుకుంటాం నిజమే కానీ ఎక్కువ సేపు మోయలేము అంటే పురుషుడు కి ఓర్పు తక్కువ ex స్త్రీ పిల్లలను ఎంత సేపయిన నడుముల మీద మోయగలదు కానీ పురుషుడు కాసేపు మాత్రమే మోసి ఓపిక లేక స్త్రీ కి ఇచ్చేస్తాడు.స్త్రీ కట్టెలను తల మీద పెట్టుకుని మెల్లగా నడుస్తూ ఇంటి వరకు దించ కుండ వెళ్లగలదు పురుషుడు కాసేపు వేగంగా నడిచి మధ్యలోనే దింపేస్తాడు వేగంగా నడిచాడు అనేది కూడా అతడి బలం కాదు బరువు తొందరగా ధింపుకోవాలి అనే ఆత్రుత. అంటే పురుషుడు బరువు ఎక్కువయితే మధ్యలోనే వదిలేస్తాడు స్త్రీ బరువు ఎక్కువయిన మెల్లగా తెలివిగా చివరి దాకా చేరుస్తుంది.
Women is heart. Men is brain. What problem. Felling Vs. Thinking. Feeling runs whole univarsal. Thinking past and future. Felling preasant. Women mental strength .men phcycal sternth.
Really Hats off to Your Writing Skills Paper mida Elanti Matalu Chekkabadali Ante entho Goppaga Think Cheyyali . meeru Daniki Correct ga Reach Avuthunaru
ఎక్కడి నుంచి సమాచారం సేకరించారో... కానీ.. మొత్తానికి మంచి విషయాలు సేకరరించారు...
చిన్న చిన్న విషయాలు... కానీ నువ్వు చెప్పే విధానం చాలా బాగుంది...
Yes avnu
పురుషుని కంటే ఎనిమిది రెట్లు అధికం స్త్రీ కామం కానీ తరాల తరబడి పురుషుని దాష్టీకానికి,దాడికి, అణిచివేతకు, దౌర్జన్యానికి, దౌర్భల్యానికీ.........
స్త్రీ కామజీవితం చిక్కి శల్యం, చిద్రం అయింది!
పురుషుని అజ్ఞానం, అహంకారం, స్వార్థం, లోలత్వమ్, సంకుచితత్వం......వలన స్త్రీ కామం పీడనకు, అణచివేతకు గురి అయింది!
అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో కూడా స్త్రీ కామ స్థితి గతి దాదాపు ఒకే తీరుగా ఉంది.
స్త్రీ ప్రేమతో పాటు ఆమె సంపూర్ణ కామ జ్వాలను
కూడా పురుషుడు తట్టుకోలేడు!
A+M KamaKriya Tantrayoga
Will side
నీ vedios యువతను మేల్కొలుపు తున్నాయి
థాంక్స్ డియర్. Keep it up
మీరు మాకు దొరికిన ఆణిముత్యం సోదరా!💐💐💐💐💐
సూపర్ భయ్యా...మగవాళ్ళు హాయిగా ఉండాలంటే సమదృష్టి కలిగి ఉండి,కష్టసుఖాలను తోటివారితో పంచుకుంటూ భేషజాలకు (డాంబికము) పోకుండా ఉంటే సుఖీభవ, ఆయుష్మాన్ భవ నే. సమత (equality) వర్ధిల్లాలి !!💐
👍👏
అద్భుతం బ్రో స్త్రీ గురించి 🙏 చాలా చాలా వందనాలు 🙏🙏
Hi
Tidithoyamoo yedusthaaru pogidithenemoo navvuthaaru .. pogathaalu tittlu Koda vunnai avi Koda vinu avi thanks cheppu
మిత్రమా... అద్భుతమైన సత్యాన్ని సరళమైన మాటల్లో చెప్పారు. స్త్రీని అణచివేసే క్రమంలో మగవాడు మనసారా నవ్వలేక, మనస్ఫూర్తిగా ఏడవలేక అర్దాంతరంగా చస్తున్నాడు..! కనీసం చచ్చేలోపు కూడా ఈ విషయం తెలుసుకోకుండా వెళ్లిపోతున్నారు.
Cherapaku ra chedevu.. Ki lingabedham ledu..
@@nvsraju5319 🌹👏👌✅
Idhi nijam anna
Naa barthani nenu chala preminchanu
Naa thalli thandrulanu kulanni asthini anthasthunu bandhuvulanu vadhili vachanu
Kaani Naa bartha
Nannu anumanamtho nannu nannu chala badha pettadu
10 years ivanni barinchi chanipovalane alochana barinchaleka phycologist daggariki vellanu ayina palitham ledhu
ruclips.net/channel/UCFRuy2CqstMHh4Uw8_jYn0Q
నిజం అండి
చాలా వరకు నువ్వు అందించిన ప్రతి వీడియోస్ అన్ని చూశాను...
చాలా బాగా చెప్పారు....అందరూ మగవాళ్ళు,ఆడ వాళ్ళు ఈ కూర్పు లో add కాలేరు అన్నది నా భావన...మగ వాళ్ళని ...ఎలా పెంచింది... తల్లి తండ్రులు... చిన్నప్పటి నుండి...నీవు మగవాడివి..అని పెంచారు .అందుకే ఎంత soft nature వాడిది అయినా ఎక్కడో కొంత ఈగో వుంటుంది...అయితే...ఈ కాలం లో అందరూ మహిళలు ఆ మూస లో లేరు...చాలా మార్పు వచ్చింది....ఆడపిల్లల విషయం లో వారి తల్లి తండ్రుల అతి ప్రేమ కూడా కుటుంబాలు distrub కావడానికి కారణం అవుతున్నాయి...మంచి మగవాళ్లకు,ఆడవాళ్ళకు కాలం లేదు... బలవంతుడి దే రాజ్యం
Hmmm..
కుక్క తోక వంకర..🙄
😷😷😷🙏
Hmmmm...
ఆ మార్పులనే.. రియాక్షన్స్ ఆంటారు ఆ రియాక్షన్స్ మీదనే.. ఈ విశ్లేషణ..!!
🌹🙏
S bro
Yes ఇప్పుడు సమాజం అలాగే ఉంది అండి..
4k నుండి చూస్తున్న బ్రో ఇప్పుడు 37 k. కంగ్రాట్స్ to your సక్సెస్. And also once again advance congrats to upcoming great sucess 😊
Thank you bro
9 days of uploading deatails
Views now' 78k.. 👍
Mind wrenching eye opening dark shattering knowledge infusing analysis. Soooooopppper.
Heart 💜 touching video sir👌nijanga video vinnaka edo theliyani happiness 😭 women gurinchi chaala baga matladaru❤️
Humble Request 🌻🌻
Prathi okkaru oka moodu whatsapp groups lo mana suresh anna ideology gurunchi cheppi okasari podcasts vinamani cheppandi,
This guy deserves it 🌻🌻
🙏
hey bro exatly my inner feelings brooo..amazing...i am shoked. ila evvaru alochistau ley anukunedanni..got it..i am happy for this video
Mounika can u provide ur email or etc I want to have some conversation with you....
Ohh
Bro nee podcast superb bro ,,nuvu Spotify lo chepetapudu nunchi iam listening 🎧 daily u podcast,,,u are superb
Thank you bro ❤️🎧
అద్బుతంగా chepparu sir
I just addicted to listening your podcast
Yeah Really !
No words. Oka talliga gundellonche Kanniru teppinchinde. S prema ni kuda anubavinchanu. Nice
Hey super Nuvu…. First time I am writing an appreciation comment in Long time really superb. Keep Going
Thank you
May I know who are u ??
Bro ni videos kosam aftarnoon nuchi wait chestunna
Wow chala mandi accept cheyaru idi great knowledge u have
Deniki accept mam
@@ramgyara6392 fact ni
@@sirishadevi7441 100% leru mam ala both side
@@ramgyara6392 me point medi bro , nadi veru , but I agree to his view also 80% true atanu chepedi
@@sirishadevi7441 s ippudu correct ga chepparu mam
Magallantha vindandamma ...manam ennoy cheyyali freee ga freedom ga..🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺
Woman is best numan in the world ...❤️❤️❤️
Your way of understanding the philosophy was exellent
Chala correct ga chepparu😄😄 yevadi karmaku vade bahyudu😃.mee vishleshana bagundhi.👌
చాలా మంది ఆడది అలా ఇలా.. గయ్యాళి.. రాచి రాంపాన పెడుతుంది.. అని అంటారు.. ఓకే... కని అందరు అలా ఉండరు.. కొంచెం లోతుగా మనసు పొరల్లోకి వెళ్లారు... కాని ఏ బంధం లో అయిన మనసు విప్పి మాట్లాడుకోవడం... ప్రేమ ఆప్యాయత... ఇలాంటివి ఇచ్చి పుచ్చుకుంటే అపార్ధాలు తగ్గుతాయి 🙏🙏🙏
Hi Andi ma husband ni ammalachusukuntanu m kavalo munde ready chesestanu enta latega vachhina tinakundachustanu...5 yearslo 2accidents n 2 surgery's 1time leg pi kalindi ivanny jariginappudalla chala caringa chesukunnanu naa health pattinchukokunda.....valla akkalu iyete just chusi vellipoyaru ante ...nadiammamanasu sevachesegunam vundatamvalla enni ibbandulochhina nilabadagaliganu..na chinna santoshalaku kuda valueivvaru...chala self-respect ekkuva matapadekantechanipovadammeluanukunemanastatvam ala chanipovalanikadu just arthamavatamkosam cheputunna.. re-sent ga corona attack iyete evaru pattinchukola Nene chesukunnanu dare chesi vachanu ammavallaintlovunte teliyagane vachanu...ade river's lo naku vaste may be bhayapadidooramgavundevaremo......ala ani husband ni takkuva cheyatamkadu vallaki respected ga careful ga chusukovadam na responsibility gane feel avutanu...paddaka ade aalochistanuanukokapote...inni yearslo nakosamga em chesindiledu nenuadigindiledu ikapikuda adiganu....sorry tappuga anukovaddu ammananna peddagachaduvukopoeina Baga viluvalato paddatigapencharu...aalochanallokuda.tappucheyanu and strong ga vuntanu....mana character e kada manatovachhedi..poienaka.
@@chbhavani8354 అయ్యో... మీ జీవితం లో జరిగిందే... మీకు కలిగిన అనుభవం చెప్పారు... మీరు అంత చాకిరీ చేసారు అంటే great అమ్మ.... నేను కూడా అంత చాకిరీ చెయ్యలేనోమో... Take care.. ఎప్పుడు మనకు మనమే తోడు.. God bless you 🙏🙏🙏👍🌹🌹🌹
Osho cheppina maata chala baagundhi.
చివరికి... ఫ్రెడరిక్ నీట్ష్చ్ అనే మగవాడు ఆడదాని బాధను , మనఃకోణాన్ని బాహ్యలోకానికి ఆవిష్కరించాడు. వాళ్ళు చెప్పరు, మనమే కనిపెట్టాలి 😀. నా జీవితమంతా ఇదే పజిల్. 🙏🏾
all human beings are supressed by society,family, education, religion ..
Hello
Good voice nd awesome explanation style....👌👌
Enni vishayalu telsukoni super ga cheptunnav brother. .👍
Ur 100% true regarding father😭😭😭
చాలా బాగా చెప్పారు సర్
Congratulations bro ni chanal speed ga grow avthundhi enka speed ga grow avvalani korukuntunnanu
This is 100 percent true.
Super...very very very great ...real fact ..truth... your explanation is awesome...Thank you lot..Bro..keep it up...all are philosophers..so Ur videos are liked by all...😍
Today,I learnt something exclusively important 👏👏.
Bro never stop ur podcast I can say definitely one day u will be successful... 💞
Chala chakkaga cheparu sir
💞💯 correct chaala chakkagaa vivarinchaaru thank you.👍
I'm watching Rgv&puri podcasts but you're podcasts too good nd u can choose different content...keep it up... I'm yours new subscriber bro...
Thank you bro 🎧
Rgv podcast ahh edi yeppudu pettaaru??
మీరు super bro
Nanna gurinchi chala baga chepparu brooo
Waiting bro for this video
Super ga cheparu sir... 🙂tq so much sir... ☺
Really impressed with the podcast. All the best with your channel.
Really impressive
Wow wonderful words
Chala baga cheparu😇
WOWWWW EXCELLANT WORDS ABOUR WOMEN R SOOOÒO greatttttttt❤❤👍👍
Nice explanation, hat's off
నిజం 👌👌🙏🙏🙏🙏🙏Thank you:
Super Gaa Chepparu,Brother.
Well said ...
Very deep thanking process
Super bro chala baga chepparu love 💓 and respect💐💐
100 percent correct sir
Kallu theripinchav Sodhara🙏❤🎉
Chaaaala vishyamundi information..nice..brother
Chala baga explain chesaru manchi maatalu chepparu bro
Super Sir 👌 Thanks Sir
స్త్రీని ఎవరు పని కట్టుకుని ఆనచి వెయ్యలేదు శారీరక పరిస్థితులు అలా మార్చయి అంతే ఇందులో స్త్రీ,పురుషులు ఇద్దరు బాధితులే కారణం స్త్రీ పిల్లలను కనే క్రమంలో సుమారు 10 సoవత్సరాల వరకు ఏ పని చేయలేదు ఇంటి పనులు పిల్లల పనులే ఆమెకు బోలెడన్ని ఈ క్రమంలో ఇల్లు గడవలంటే ఎవరు పని చేయాలి సో పని పాట లేని మగాడు నేను ఇంత చేస్తుంటే నువ్ ఎం చేస్తున్నావ్ తినడానికి ఏమయినా తీసుకురపో అనే ప్రశ్న అతడిని వేటకు,పనికి వెళ్లేలా చేసింది ఇక తిండి ఎక్కడ దొరుకుతుందో,వేటడటం ఎలానో, డబ్బు సంపాదించడం ఎలానో ,పురుషుడు మాత్రమే తెలుసుకున్నాడు స్త్రీ తెలుసుకోలేక పోయింది. దీంతో పిల్లలు తండ్రిని హీరోలా వీరునిల తల్లిని అమయకురాలి గా శక్తిహీనురాలిగా భావించారు దంతో పురుషుడు స్త్రీ పిల్లలను కానీ పెంచింది మర్చిపోయి అతడు పోషించింది, పెళ్లి చేసింది,ఆస్తులు పంచింది మాత్రమే గుర్తించుకున్నారు పిల్లలు కూడా తండ్రి చేసిందే గుర్తుంది కనుక కాల క్రమేణా పురుషుడు ఆధిపత్యం పెరిగి స్త్రీ స్థాయి పురుషుడి ముందు చిన్నగా కనిపించడం జరిగింది అలా కనిపించింది మన కళ్ళకు అంతే నిజానికి మనం నిజాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే స్త్రీ ఏ మాత్రం బలహీనురాలు కాదు పురుషుడి కన్నా బలవంతురాలే దీనికి కారణం ఉంది పురుషుడు బలవంతుడు అని మనం అనుకుంటాం స్త్రీ కన్నా ఎక్కువ బరువు ఎత్తగళం అనుకుంటాం నిజమే కానీ ఎక్కువ సేపు మోయలేము అంటే పురుషుడు కి ఓర్పు తక్కువ ex స్త్రీ పిల్లలను ఎంత సేపయిన నడుముల మీద మోయగలదు కానీ పురుషుడు కాసేపు మాత్రమే మోసి ఓపిక లేక స్త్రీ కి ఇచ్చేస్తాడు.స్త్రీ కట్టెలను తల మీద పెట్టుకుని మెల్లగా నడుస్తూ ఇంటి వరకు దించ కుండ వెళ్లగలదు పురుషుడు కాసేపు వేగంగా నడిచి మధ్యలోనే దింపేస్తాడు వేగంగా నడిచాడు అనేది కూడా అతడి బలం కాదు బరువు తొందరగా ధింపుకోవాలి అనే ఆత్రుత. అంటే పురుషుడు బరువు ఎక్కువయితే మధ్యలోనే వదిలేస్తాడు స్త్రీ బరువు ఎక్కువయిన మెల్లగా తెలివిగా చివరి దాకా చేరుస్తుంది.
OK
EmchepppavBro
Suprbh correct✅ 💯🆗🤝
Em cheppav bro exsalent
మీరు చెప్పింది అందరికీ convincing గా ఉంది bro
chala baga cheparu
Chala baga chepparu andi
hi
Sample super 👌
2:45 to 3:20 is absolutely 💯 perfect sir..
Super super super super super bro you are a genius bro
Good message bro
What you said is absolutely right
Superb words....Superb sir
Neee 10 podcasts stuff motham okkadhantloo cheppaauu brooo😍🙌🙌
❤️🎧
Story chala bagundhi sir👌
hi
amazing bro hats of u
Nice message excellent explanation.
Nijam chepparu annayya...unna nijam...chepparu
అన్నగారు ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు కొంతమంది స్త్రీలు కొంతమంది మగవాళ్ళను అని చేస్తూ
Correct ga chepparu annayya
hai
Idhi mana telugu lo chalam als chepparu anna
Women is heart. Men is brain. What problem. Felling Vs. Thinking. Feeling runs whole univarsal. Thinking past and future. Felling preasant. Women mental strength .men phcycal sternth.
Well said
@@828anuradha yeah
Both have same strengths.
But of mynth in society we are unaware of our strengths
Same feelings 💞
True line's of life.
I am new subscriber of your chanel loves a lot 🙏🙏🙏🙏.
Really Hats off to Your Writing Skills
Paper mida Elanti Matalu Chekkabadali Ante entho Goppaga Think Cheyyali . meeru Daniki Correct ga Reach Avuthunaru
👌👌👌👌
Anna nuv super anna Chala Baga cheppav nuv Great anna elage chey
Mi వాయిస్ lo edo మ్యాజిక్ undhi andi 🙏
Thank you
@@ThinkTeluguPodcast it's true bro 🎉❤️❤️❤️❤️❤️❤️wr are you from u
Yes it's True 🙏 Superb
Excellent 👌👌👌
hi
superga chepparu
Super gaa chebuthunnaru
Iam waiting
Super correct ga chepparu
Republic movie chusi oka video chayai bro 🙏
Chudakundaane chesaa
ruclips.net/video/mVEP3qn0S1M/видео.html
❤️ think deep 🔥
These podcasts are getting viral
Bro naku tandri vishayam lo nuvvu cheppidi nijam
👌👌👌 super sir
Pls do one video on brucelee , j Krishnamurti and Albert camus thank u
Waiting brother
Super message
Super abaa
hi
Mi voice chaala bavundhi sir vintune vinali anipisthundhi.
Super anna
Not to disappoint you but thinking of your podcast
You are correct bro..👍👍
నీ కంటెంట్ చాలా బాగుంది కానీ ఈ ఇన్ఫర్మేషన్ కి సోర్సెస్ కూడా ఇవ్వు బ్రో
"నీ వాయిస్ అనేకమందికి ఆయుష్ " బ్రో
Excellent
Nice rhyming
@@kadivetidilipkumarreddy8145 hukem kadu🤣😂