అబ్బా........ మీరు చెప్పే విధానం మీ సున్నితమైన మాటలు.. చాలా అంటే చాలా బాగున్నాయి.. నిజమేనండీ. మీరు చెప్పే ప్రతి మాటా అక్షర సత్యమే. ( జై శ్రీమన్నారాయణ 🌹🙏 )
అక్కయ్య గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా అధ్బుతమైన సందేశాత్మక విడియో అంధింఛడం,,, మేము ఎంతో అనుభూతిని కలిగిస్తుంది,, ఇందులో నూటికి 90,శాతం,, నాలో వున్నాయి అక్కయ్య గారు,,,,ఓం నమో నారాయణాయ నమః శివాయ 🙏🙏🙏
అన్నీ మంచి విషయాలే కానీ ఇవి మాత్రమే చివరి జన్మ చేసుకోవటానికి సరిపోదనుకుంటున్నాను. చాలా సాధన చేయవలసి ఉంటుంది. అదీ గురుముఖతా చేయాలి. ఇవన్నీ కచ్చితంగా ఉండాలి. సజీవ సమర్ధ సద్గురువు దొరికి, వారు చెప్పిన సాధనలు చేస్తూ,చేస్తూ ఉంటే సాధ్యమవ్వొచ్చు.
Yes I'm experiencing the same. People not understanding if I'm telling my experience to them around me.లౌకిక అలౌకిక ప్రపంచాన్ని జయించి మోక్షం పొందడమే destiney అనుకుంటా....
ఎన్ని జన్మలు ఎత్తినా సాటివారికి సహాయపడని జన్మలు ఎందుకు భావి తరాలకి బాసటకాని బ్రతుకులు ఎందుకు పంచటానికి మనసు రాని నిధులు ఎందుకు నాకు ఎన్ని జనమలు ఇచ్చిన శివనామ స్మరణతో కూడిన సృష్టిలో జీవరాశులకి చేతనైన సహాయం చెయ్యటానికి ఎన్ని జన్మలు అయిన సేవ చేస్తా ఎన్ని ఖర్మలైన నెత్తిమీద మొస్త ఓం నమః శివాయ
Edhi anubavinchina, lekPoyina ee janma chivaridhi kavali. Na devudu daggara undali. Ee janmalu ee karmalu nakoddhu. Andhukemo Naku DHYANAM aunte ento theliyadhu. Kanee oka roju na nudhuta meedha peddha merupu kottindhi. Chala bayapaddanu. Brain ki edho ayindhi ani bayapadi poyanu.
No అండి పుణ్యక్షేత్రం లకు చాలా ఎక్కువగా వెళ్తున్నారు అంటే పూర్వ జన్మ పుణ్యం ఉంటేనే వెళ్తారు. కానీ ఈ జన్మలో వారు మంచివారా చెడ్డవార అన్నదానితో సంబంధం లేదు
12th house lo single ketu unntaye meeru cheppina simtams konni real Aavachu but marriage avvachu, kakkapovachu because allanti runnam unndadhu I faced it🙏🙏🙏
This is all good , but viewers pls be aware these cannot determine if you will have a next life or not. The symptoms told here arise in every persons life at some point that is because you will be fed up of life and want to get away with it. Unless you are enlightened in this life you will never know the truth. Om namo bhagavathe Sri Ramanaya
Avuna, thank you amma theliyachesinandhuku.chala anubhavalu unnayamma naku amma dhaya valla.happy ga amma ni pujinchukovalani undhi.e bagyam Lalitamma yeppudu isthundho chudali.
Amma..Frist lo unta bhakti,Frist lo una estamu Naku ephudu poyindi.yendhu yemo ardham avadam ledu.kani..90nundi 2 ki padipoyina bhakti lo yenta try chastuna kani mundu laga manasu ravadam ledu .devudu ki nenu duram ayanu Anni anukuntunanu.naku Ella undadam nachadam ledu.nenu. Em chayali.
Amma... Motham bookish amma Kethu 12 lo unte aakari janmallo unnam ani artham Kethu lagnam lo unte middle janmalu Kethu 7 lo I. E rahu 1 lo unte modati janmalu
ఇవన్నీ నాకు తెలిసినవే, కానీ ఒకటి మాత్రం ఇంకా నాకు అర్థం కాలేదు, ఇదే ఆఖరి జన్మ అంటే లేదా మోక్షం పొందటం అంటే ఆ స్థితి ఎలా ఉంటుంది? అంటే మనం దేవుళ్ళ లాగా అవుతామా? లేక శూన్యం అవుతామా? లేదా ఇంకేమవుతాము? లేదా శరీరం లేకుండా ఆత్మ మాత్రమే ఉండి ఈ విశ్వమంతా తిరుగుతూ ఉంటామా? ఒకవేళ శూన్యం అయితే అది పెర్మనెంత death కదా? అది ఎవరికీ ఇష్టం ఉండదు, అంతే కాదు ఆత్మకు చావులేదు అని కూడా చెపుతారు. మీకు ఈ విషయంలో క్లారిటీ ఉంటే దయచేసి చెప్పండి.
అమ్మా, ధ్యానం చేసేందుకు ఏ మంత్రం జపిస్తూ ఉండాలి. ఊరికే కళ్ళు మూసుకునే ఉండాల. వూపిరి తీసుకునే తప్పుడు , ఓం నమః శివాయ అని చెప్పుకుని. ఏమి నాకు తెలియదు. రోజుకు రెండు సార్లు చేస్తున్నాను ఉత్తనే కళ్ళు మూసుకొని. దీని గురించి దయచేసి చెప్పండి. ఏమి చెప్పుకుని ధ్యానం చేయాలి బెంగళూరు
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare. Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Ani oka japa mala tesukuni 108 poosalu vuntayi anni cheste oka maala chesinatlu. E japam chese mundu Sri Krishna chitanyaprabhu nityananda sri adyta gadhadara sri vasaadi gowra bhakta bruda ni cheppukuni naamam chesukovali.
భగవంతుడు నాకు మోక్షం ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్న. ఆ భగవంతుడు నా మోర ఎప్పుడు కల్పిస్తాడో
అబ్బా........ మీరు చెప్పే విధానం
మీ సున్నితమైన మాటలు..
చాలా అంటే చాలా బాగున్నాయి.. నిజమేనండీ.
మీరు చెప్పే ప్రతి మాటా అక్షర సత్యమే.
( జై శ్రీమన్నారాయణ 🌹🙏 )
Naarayanaa 🙏🏻🙏🏻🙏🏻Heyy krishnaa ❤
అక్కయ్య గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా అధ్బుతమైన సందేశాత్మక విడియో అంధింఛడం,,, మేము ఎంతో అనుభూతిని కలిగిస్తుంది,, ఇందులో నూటికి 90,శాతం,, నాలో వున్నాయి అక్కయ్య గారు,,,,ఓం నమో నారాయణాయ నమః శివాయ 🙏🙏🙏
నా తండ్రి శివయ్య లో కలిసి పోవడమే నేను అదృష్టంగా భావిస్తున్నా
అన్నీ మంచి విషయాలే కానీ ఇవి మాత్రమే చివరి జన్మ చేసుకోవటానికి సరిపోదనుకుంటున్నాను. చాలా సాధన చేయవలసి ఉంటుంది. అదీ గురుముఖతా చేయాలి. ఇవన్నీ కచ్చితంగా ఉండాలి. సజీవ సమర్ధ సద్గురువు దొరికి, వారు చెప్పిన సాధనలు చేస్తూ,చేస్తూ ఉంటే సాధ్యమవ్వొచ్చు.
నమస్తే అమ్మా..
చాలా వరకు ఇలా ఉంది నా జీవితం లో మీరు చెప్పినవి. ధన్యవాదాలు ఈ వీడియో కోసం
Amma chala bhaga cheppaaru assissisdulu meeku. Meetu cheppunstle naa jeevithamulo. Chsls merakill ga jarigayi. Yippatiki jaruguthune unnayi. Bhagsvanthunitho bhanadam. Chala. Parichalu yefurkovalanfi. Bhagavantudu kalupina vivahabandsm. Samsaram jeevithaniki oka part mathrame. Bomma. Borusu lantivi. Kadavaraku kuda jagrthagane undali. Om nahasivaya. Sreemathrenamaha.🎉🎉🙏🙏👍
💞🍀🙏🏻 Hare Krishna amma Dhanyavaadamulu 🙏🏻🍀💞
మీరు చెప్పినవన్నీ నాకు ఉన్నాయి, జరుగుతున్నాయి
😢😢
very very very excellent message never before never after.
Good information amma
Tqthalli
Nijama akka vintene ఆశ్చర్యం గా ఉంది ఈ లక్షణం లు నాకు ఉన్నాయి.om Namo narayananaya 🙏🙏🙏
Nijanga andi e lakshanalu Anni naku unnayi,tq so much for this video
🙏🙏🙏👌
I like your speech
Very useful message mam🙏🙏🙏
Super Amma
Meeru cheppina anni correct amma tq🙏
Abbaa Abbaa emcheparu medam great andi meeru naa jeevitham lo adrustam oka spastatha estharu 🙏👏👏👏
🙏I am having desire to go Moksham but it Only God grace only Moksha comes true.What you said may be right.Thank you Madam 🙏
Meeru cheppevanni correct naa ku meeru cheppina anni vunnayi meelanti vaaru thakku amma
❤❤Harekrishna❤❤
Sri mathre namaha
Om Namo Narayanaya ♥️🙏
I want to get involved in Lord Srikrishna. .... Yogeshwar.
Excellent Amma 🙏🌷🙏
Thank you madam
2023 dec 23 ముక్కోటి ఏకాదశి రోజు నేను చనిపోయా వైకుంఠం వెళ్ళాను దేవుడిని చూసి మళ్ళీ బ్రతికాను నన్ను ఏమి అడగలేదు
Rama Govinda 🙏🙏🙏
Yes I'm experiencing the same. People not understanding if I'm telling my experience to them around me.లౌకిక అలౌకిక ప్రపంచాన్ని జయించి మోక్షం పొందడమే destiney అనుకుంటా....
Ultimate truth.
Good
Naku Ite Noppilekunda chanipovali naku evvaruleru ontarivadini ipoyanu thallidhandrulukuda naku anyam chesaru, akkalu kuda mosagincharu vachejanma vunte aradugulapodavu srimanthula illalo puttali nenu emi anubhavinchaleka poya nu hare krishana hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare❤❤❤❤❤
Adi gata janma papam ayai undavachhu friend punyam chesko ekkuva punyam cheskuntay manchi janma vastundii
Hai Amma,
How r you Amma?
Me videoslo me matalu chala baguntay.
Thankyou Amma chala baga explain chestunaru ...
Thankyou so much Amma.
Chaala baaga chepthunnaramma.naaku real life lo jarigutunna facts miru cheptunnaramipinchindi amma
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Good video
Omnamo narayanaya
Om namasivaya🎉
❤ఓం❤నమొనారాయణాయా❤
ఎన్ని జన్మలు ఎత్తినా
సాటివారికి సహాయపడని జన్మలు ఎందుకు
భావి తరాలకి బాసటకాని
బ్రతుకులు ఎందుకు
పంచటానికి మనసు రాని నిధులు ఎందుకు
నాకు ఎన్ని జనమలు ఇచ్చిన శివనామ స్మరణతో కూడిన సృష్టిలో జీవరాశులకి చేతనైన సహాయం చెయ్యటానికి ఎన్ని జన్మలు అయిన సేవ చేస్తా ఎన్ని ఖర్మలైన నెత్తిమీద మొస్త
ఓం నమః శివాయ
Yes 💯🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏
Om nomo Narayan namaha
Merupoichsdra. Akka
Jaisriram jaisrikrishna jaihindudarmam jaibharath madam garu kindi coment boxku messaje replay eivagalaru andi
Edhi anubavinchina, lekPoyina ee janma chivaridhi kavali. Na devudu daggara undali. Ee janmalu ee karmalu nakoddhu. Andhukemo Naku DHYANAM aunte ento theliyadhu. Kanee oka roju na nudhuta meedha peddha merupu kottindhi. Chala bayapaddanu. Brain ki edho ayindhi ani bayapadi poyanu.
ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయండీ
నాకు ఇదే చివరి జన్మ అవాలని గట్టిగ అనుకుంటున్నాను ఏమి లేదండి ఈ మానవజన్మలో బంధాలు కాళ్ళ కడ్డం భగవంతుడు నాకు కావాలి పర్మాత్మ లో ఐఖ్యమై అయిపోవాలి
Papa karmalu chesina cheyakapoyina sare janmaalu untayi molshamu kosamu sdana cheyali..
Madam kuladaivam gurinchi breaf ga video please
Your videos really great sis❤️
నాకు మళ్ళీ జన్మంటూ లేకుండా మోక్షం పొందాలంటే కోరిక అమ్మ
Chalabagacheppavamma
Oh 😱
Ee symptoms anni vunnaye andi nak devudu lekunda oka kaxanam vundalekapothunna
How do u know
Naku ide akhari janmee
🙏
Madam garu nanu aithay bagavanthuni bhakthi patalu yakkuvaga vintanu narchukoni sadana chaysthunna manasulo bhakthi parigi konni sandarbalalo vollu pulakinchi romalu nikka bodishi kanulaventa ananda bhaspalu niru vasthayi chala varaku eijanmalonay mokxanni pondalani chivari janma kavalani prayathnam bagavanthunilo kalavalani chitta chivari janma kavalani prayathnam chaysthunna mee anubam prakaram yanthavaraku sucess aithanu comentku replay eivagalaru danyavade andi
Same things happening in my life.
🙏🙏🙏🙏
నాకు అయితై మళ్ళీ పుట్టాలి యి లైఫ్ లొ యెం పొందలేకపోయ
Chala honest ga chepyaru
Nenu edhi anubavanchaledhu
Mee too
Janma rakudani korukovali. Nijaniki manam kavali anukone sukalu nothing.
🤣🤣🤣 putti emi Pikedhavu ?
Yes,,, akka 💯💯,,alge,,,hudi,,,, akka,,,naki,,,,🙏🙏🙏🙏🙏💯
🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏🙏
Amma nadhi oka question
Punyakshetralu ekuvaga papalu cheysukuna varey velataranta adey enta varaku nijam please reply me madam
No అండి పుణ్యక్షేత్రం లకు చాలా ఎక్కువగా వెళ్తున్నారు అంటే పూర్వ జన్మ పుణ్యం ఉంటేనే వెళ్తారు. కానీ ఈ జన్మలో వారు మంచివారా చెడ్డవార అన్నదానితో సంబంధం లేదు
Ooooooooom
Sreesaila sikharam kanipichina kooda
Salava chese foods ki oka video chayandi aunty
12th house lo single ketu unntaye meeru cheppina simtams konni real Aavachu but marriage avvachu, kakkapovachu because allanti runnam unndadhu I faced it🙏🙏🙏
Understood... Ika malli janmalu aney backlog exams raayakarledhu...eesari exam pass ayipotham ayithey
Koncham fast ga cheppandi.
Kali sidhi kalagali ante enta Kalam paduthundhi aunty
70 percent punyam cheskuntay manchi janma vastundi
Sorry mam...goppaga ledu.yedo miss avutondi
eppudu chudani devalayalu kalalo kanipistunay akka adhe timelo chedu kala kuda vastundhi akka🙏
Chedu kalalani ignore cheyandi. ఎప్పుడు చూడని గుళ్ళు పూర్వ జన్మ లోని వీ
This is all good , but viewers pls be aware these cannot determine if you will have a next life or not. The symptoms told here arise in every persons life at some point that is because you will be fed up of life and want to get away with it. Unless you are enlightened in this life you will never know the truth.
Om namo bhagavathe Sri Ramanaya
Akka miru cheppedhi nijame.ma amma cheniponappudu endhuku baga navu vachedhi.ma amma ante naku chala istam.endhuku ala vachindo theliyatledhu akka.nenu appudu dhurggammani pujistanu.please akka reply evava.
Amma e madhya ma intlo ki roju ki oka colour butterfly vasthundhi.na meedha kuda appudapudu valuthunnai.
Its a good sighn అండి లక్ష్మీ కటాక్షం
Avuna, thank you amma theliyachesinandhuku.chala anubhavalu unnayamma naku amma dhaya valla.happy ga amma ni pujinchukovalani undhi.e bagyam Lalitamma yeppudu isthundho chudali.
Nakaithe malli puttali anipisthundi
Amma..Frist lo unta bhakti,Frist lo una estamu Naku ephudu poyindi.yendhu yemo ardham avadam ledu.kani..90nundi 2 ki padipoyina bhakti lo yenta try chastuna kani mundu laga manasu ravadam ledu .devudu ki nenu duram ayanu Anni anukuntunanu.naku Ella undadam nachadam ledu.nenu. Em chayali.
Devunni..oka bidda la..or frnd la treat chesi love chei
భగవద్గీత అందు ఇది నాచే చెప్పబడినది
Amma... Motham bookish amma
Kethu 12 lo unte aakari janmallo unnam ani artham
Kethu lagnam lo unte middle janmalu
Kethu 7 lo I. E rahu 1 lo unte modati janmalu
Ayo sister Naku rahu 1 and ketu 7lo unaru ayteye Naku modaati janma naa Naku vadhu sister Naku e janma chaaalu🙏🙏🙏🙏🙏
This is not correct . Boookish
Ammo ante naku inkojanma undemo......😢
menu ala
ఇవన్నీ నాకు తెలిసినవే, కానీ ఒకటి మాత్రం ఇంకా నాకు అర్థం కాలేదు, ఇదే ఆఖరి జన్మ అంటే లేదా మోక్షం పొందటం అంటే ఆ స్థితి ఎలా ఉంటుంది? అంటే మనం దేవుళ్ళ లాగా అవుతామా? లేక శూన్యం అవుతామా? లేదా ఇంకేమవుతాము? లేదా శరీరం లేకుండా ఆత్మ మాత్రమే ఉండి ఈ విశ్వమంతా తిరుగుతూ ఉంటామా? ఒకవేళ శూన్యం అయితే అది పెర్మనెంత death కదా? అది ఎవరికీ ఇష్టం ఉండదు, అంతే కాదు ఆత్మకు చావులేదు అని కూడా చెపుతారు. మీకు ఈ విషయంలో క్లారిటీ ఉంటే దయచేసి చెప్పండి.
నేను తప్పకుండా త్వరలో వీడియో చేస్తా
Darmam ga brathiki evarni badha petakudadhu prathi jivilo daivani chudatam daiva bakthi ekuvaga vundali
Nenu vachey janmalo lady gaa janma tiskovali ani undi naku ee janmalo maaga janma kada vachey janmalo lady gaa putti parvatham moksham kavalanundi
Endukantaay naku maga janma bakedhu
Nuvvu ennainaa cheppu naku maga janma nachala ekkuva punyam cheskuntanu adadaniga puttochu
Nenu prathi lady ni chustay gouravistanandi andukey Naku lady gaa puttalanpistundi
Hii akka
Hi naana ❤️
Mekuyalathellusu
Meru inkonchem attractive ga matladali andi. Anta base voice kakunda vere ga
No nenu Naa లానే మాట్లాడగలను
50percent naku vunai
❤🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మరి ఈ లక్షణాలు లేని వాల గురించి చెప్పలేదు