ruclips.net/video/cSCMPKbEtS8/видео.htmlsi=PoBWhW5VSqfHs_pd దీప సిద్ధి అంటే ఏమిటి? దీప సిద్ధి ఎలా కలుగుతుంది? దీపాల ద్వార భగవంతుడు మనకి ఎలా సూచనలు చేస్తాడు? (Very valuable information don't miss this beautiful video 🙏
శ్రీ మాత్రే నమః 🎉 అప్పటినుండి నేను ఇంటిలోనే లలిత అమ్మ వారి పీఠం పెట్టి నిత్యం అఖండ జ్యోతిని పెట్టి అమ్మ వారినే ద్యనిస్తున్నాను అమ్మా.. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నాట్లే🎉
అవును మీరు చెప్పింది నిజం కాలభైరవ స్వామి ఎనర్జీ high rang లో ఉంటది నా body తట్టుకుంటదో లేదో అని నా గురించి ఆలోచించారు అనుకుంట. బాబా ఎప్పటికి wrong information ఇవ్వరు బాబాతో నా ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
YEMANDI Naaki elage avthundi Yevaro yemaina maata mantralu chepivhinnaaro ani bayam paduthunti Kaallu maaakaaallu migrain headaches Chaala thanks VERY good information ❤❤
అమ్మ... నా సందేహం ఒక్కటి నివృత్తి చెయ్యండి.. 🙏నేను ఆధ్యాత్మిక మార్గం లో వున్నాను 3సవత్సరాలు గా. నాకు నాకు కొన్ని సమయాల్లో ఎడమవైపు... కొన్ని సమయాల్లో కుడి వైపు చెమటలు పట్టడం జరిగింది.. ఇది అనారోగ్యమా.. ఆధ్యాత్మిక మా చెప్పండి అమ్మ.. 🙏
అమ్మ కేవలం కొద్దీసంవత్సరాలఉపాసన వలన సిద్ద కలగదు కానీ కొంచం👌 వస్తుంది దాన్ని మరింత భక్తి తో కొన్ని అడ్డంకులు వచ్చిన విశ్వాసం తో నడవాలి షుమారు 12సంవత్సరాలు పట్టవచ్చు త్వరగా పరుగులు తో రాదు
నమస్కారం అమ్మ. నేను మంత్ర సాధన 3 సంవత్సరాల నుండి చేస్తున్నాను.ఆహార నియమాలు మంచిగా పాటిస్తున్నాను.సాత్విక ఆహారం తీసుకుంటున్నాను.కానీ నాకు 2 సంవత్సరాల నుండి హార్డ్ స్టూల్(హార్డ్ మోషన్) అవుతున్నది.మంత్ర సాధన శక్తి కి నా శరీరం తట్టుకోలేక అలా జరుగుతున్నద అమ్మ( లేదా) మంత్ర సాధనలో వచ్చే సాధన లో ఆటంకాలు,విఘ్నాలు అని భావించాలా అమ్మ.దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అమ్మ.
Kalla paadalu vipareetam ga mantalu putttatam , heat ekkuva avvatam bhakthi lo unnapudu idi denikina sankethama leka health issue nena .check cheyinchukunte emi ledu annaru.
Morning levagane lalithsahasrm danmtata ade run avutundi amma evi anahata dhwnula amma .amma rupam navvutu kanipinchadam enka dhynm chwstunapudu lalithasevi rupm kanipinchedi dhynm ayipoyaka Kali Mata kanipinchidi dance chestunattu amma adytmikmikanga mundu ku veltunattena amma .bad dreams vastuy amma edivarku positive ga vachevi .enduku ela avutundo ry evvndi
సాయి బాబా ముస్లిం కాదు ముస్లిం అయితే భగవత్ గీత రామాయణం ఎందుకు చదవమని అంటాడు. అసలు రహస్యం తెలిస్తే కుల మత విచక్షణ గురించి ఎవరూ ఆలోచించరు. ఒక జన్మలో హిందువుగా పుట్టినవాడు మరుజన్మలో ముస్లిం గా క్రిస్టియన్ గా జన్మించవచ్చు. ప్రతి జన్మలోనూ ఒకే మతం లో ఒకే దేశం లో కూడ జన్మించే ఆస్కారం లేదు.
Most. Experience. Message. What I. Think. All. Explains. Are. In. Side. But. Out. Side experience Not. Explains. Another. Experience. Which. Is. I. Think Beyond. Experices. Which. Will Satisfiece. All. In. Nature. Rule s I. Think. I. Experience. Some But. Next. Iam. In. Jurny. Where It. Ends. ..... .
ruclips.net/video/cSCMPKbEtS8/видео.htmlsi=PoBWhW5VSqfHs_pd దీప సిద్ధి అంటే ఏమిటి? దీప సిద్ధి ఎలా కలుగుతుంది? దీపాల ద్వార భగవంతుడు మనకి ఎలా సూచనలు చేస్తాడు? (Very valuable information don't miss this beautiful video 🙏
హరిహర శంభో హరికథ వినరా శంభో శంభోశంకర.
Jai guru dhatha 🙏🙏🙏🙏🙏
Mere naku guruvu akka...meru chepina prathi sankethaalu nalo jerigayyiii meru 100% nijam chepinaru kanuka mere naku guruvu tho samanam akka
Om namah shivaya Hara Hara Mahadeva sambhoo Sankara 🙏🙏🙏
Thanks akka
Nake cheppapru ani artham iapndi amma thanks.kani naku inka chala vishayalu meeru cheppali.Sandarbhanni batti nenu mimmalni adugutanu.Eami anukokandi.
Super video akka god bless you ❤
Om Namo Narayanaya ♥️🙏
Om sri mathre namaha.🙏🙏🙏🚩
ituvanti information yekkada dorakaledu ippativarakuu..nijanga chala different vishayalu vinipincharu...felt hapy for such info
Thankyou
Jai durgamma
Very nice
Goosebumps enduku vastai cheppandi pls
ఇవన్నీ జరుగుతుంది మేడం
Good mesg
Super video akka 🎉 thank you so much ❤
Welcome 😊
ఓం శ్రీ మాత్రేయ నమః 🎉నాకు బాబా చెవిలో చెప్పారు . లలిత అమ్మ వారి ఉపాసన చేయమని చెప్పారు. మీరూ లలిత అమ్మ వారిని ఉపాసన చేయండి. ఈశ్వర్ క్రియా యోగ సాధకులు 🎉
Omnama shivayanama srimathrenamaya
Rama krishna hari
Hello Amma 🙏 guru parayanam Ela cheyalo chappandi Amma please ♥️🙏
Medam meru chepina vati lo konii nku ostunaeii
Ramananda maharshi gare ma guruvu
శ్రీ మాత్రే నమః 🎉 అప్పటినుండి నేను ఇంటిలోనే లలిత అమ్మ వారి పీఠం పెట్టి నిత్యం అఖండ జ్యోతిని పెట్టి అమ్మ వారినే ద్యనిస్తున్నాను అమ్మా.. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నాట్లే🎉
meku chevilo vinipinchina swaram babade ani meru 100% confident ainatlythe,, baba thrimurthyaathmakudyna dathatreya swaroopam kabatti sivudi sthotralanuu baba sweekaristharu...( nenu baba samastha devathaa swaroopamga bhaavinchi andari devathala sthotralanuu baba kosam chadive alavatundi naku....atuvanti bhaavamthone baba meeda bhakthi geethalu rachinchaanu kuda...yenduku chepthunnanante , chaalaa sepatinunchi kaalabhyravastakam smaristhuu unnaavu,ika chalu , aayanaku kastha visraanthinivvu thallee ,, ane uddesyamtho cheppi untaru baba...antheganee permanent ga vadilepetteyamani ayana bhaavam ayyundadhu...😊
అవును మీరు చెప్పింది నిజం కాలభైరవ స్వామి ఎనర్జీ high rang లో ఉంటది నా body తట్టుకుంటదో లేదో అని నా గురించి ఆలోచించారు అనుకుంట. బాబా ఎప్పటికి wrong information ఇవ్వరు
బాబాతో నా ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
@@chudamani812avunu . naakuda adhbhuthamyna anubhavalu labhinchayi..baba tho bhakthi prayanam lo
Om namaha shivaya Om bham bhairavaya namaha 🙏🌹💐🙏🙏🙏
Medam please inkosari mee bodi baba gadini cheppakandi vaidika darmamlo unde devatalani matram cheppandi ante kani kalikalam lo vacchina panikimalina vallani devuni chesi andarini badapettakandi please dayachesi😢
మెడం రాత్రి ఎందుకు నిద్ర పోతాము నిద్ర పోయినపుడు మనం ఎక్కడికి పొతాము ఏం జరుగుతుంది కలలు ఏందుకు వస్తాయి. తెలపండి
అన్ని అయిపోయాయి ఇప్పుడు కళ్ళతో చూసి చదవడం అలాగే నా గురించి ఎవరయిన ఆలోచిస్తే ఆత్మ కనెక్ట్ అవుతోంది
Hi amma .. shubhodayam
శుభోదయం అండి
YEMANDI
Naaki elage avthundi
Yevaro yemaina maata mantralu chepivhinnaaro ani bayam paduthunti
Kaallu maaakaaallu migrain headaches
Chaala thanks VERY good information ❤❤
అమ్మ... నా సందేహం ఒక్కటి నివృత్తి చెయ్యండి.. 🙏నేను ఆధ్యాత్మిక మార్గం లో వున్నాను 3సవత్సరాలు గా. నాకు నాకు కొన్ని సమయాల్లో ఎడమవైపు... కొన్ని సమయాల్లో కుడి వైపు చెమటలు పట్టడం జరిగింది.. ఇది అనారోగ్యమా.. ఆధ్యాత్మిక మా చెప్పండి అమ్మ.. 🙏
అనవసర భయాలు వద్దు
Amma vennulo mataga untundi anni medicine vadina thaggatam ledhu ollu kuda chestundi mukkulo noppi swasha sarigga adatam ledu dyanam chestunte
Naskakunda chepu akka. Ardamavutundi.
Acting చేయటం రాదు తమ్ముడు
అమ్మ కేవలం కొద్దీసంవత్సరాలఉపాసన వలన సిద్ద కలగదు కానీ కొంచం👌 వస్తుంది దాన్ని మరింత భక్తి తో కొన్ని అడ్డంకులు వచ్చిన విశ్వాసం తో నడవాలి షుమారు 12సంవత్సరాలు పట్టవచ్చు త్వరగా పరుగులు తో రాదు
వస్తుంది విశ్వాసం భగవంతుని పట్ల అపార ప్రేమ వల్ల క్షణాల్లో భగవత్ సాక్షత్కారం కలుగుతుంది. రాదు అని అనుకుంటే నిజంగానే రాదు
meru cheppindi oka vidhanga corect ye kaanee...andari anubhavaaluu, andari yogaaluu alage andari sthaayi oke vidhanga undavu kadandee...yentho pedda pedda rushulaku vela yendlu thapassu chesinaa kalagani bhagavath saakshhathkaram dhruvudiki kevalam 6 months thapassuthone labhinchindi kadaa... prahladudiki uuha thelisee theliyani stage nunchee tharachuga paramatma darsanalu kaluguthuundevi...pareekshithhu ku maathru garbham lo undagaane paramathma darsanabhaagyam labhinchaledaa...me maatalu khndinchadam ledugaanee,, meranndaniki bhinnanga jarige avakasam kuda kaadanalemu...anthati vaaritho manaku polikemiti anukovachhanukondi...avidannatlu bhagavanthudipy manakunde apaaramyna bhakthi premale kolamaanam🙏...
Amma infection Anni medicine vaadina taggatledhu... please adhayana cheptara
ఎక్కడ ఇన్ఫెక్షన్
Okko chakram gurinchi clear ga oka video tiyyandi . Oka upasakudu manaki mantram iste result untundaa.
ఉంటుంది
👍
Hi Amma nenu Sunday morning meditationlo kurchunnappudu pottalo pragulu Bagaarusthunnai Amma please,🙏🙏🙏🙏🙏🙏♥️
Naku kuda vennu meeda pakinattlu ,pain,pooja cheye le le ani female voice vanchindi ,arikalu matrame pain vastandi akka
Malli
నమస్కారం అమ్మ. నేను మంత్ర సాధన 3 సంవత్సరాల నుండి చేస్తున్నాను.ఆహార నియమాలు మంచిగా పాటిస్తున్నాను.సాత్విక ఆహారం తీసుకుంటున్నాను.కానీ నాకు 2 సంవత్సరాల నుండి హార్డ్ స్టూల్(హార్డ్ మోషన్) అవుతున్నది.మంత్ర సాధన శక్తి కి నా శరీరం తట్టుకోలేక అలా జరుగుతున్నద అమ్మ( లేదా) మంత్ర సాధనలో వచ్చే సాధన లో ఆటంకాలు,విఘ్నాలు అని భావించాలా అమ్మ.దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అమ్మ.
విఘ్నాలు కాదు dont worry
Mantram siddimchindi ani aila telustumdi mam...,🙏🙏🙏
Channel లోకి వెళ్లి చూడండి ఈ topic పై చాల vidiyos చేసాను
Kalla paadalu vipareetam ga mantalu putttatam , heat ekkuva avvatam bhakthi lo unnapudu idi denikina sankethama leka health issue nena .check cheyinchukunte emi ledu annaru.
భక్తి మార్గం లో ఉన్నప్పుడు heat ఎక్కువవుతుంది food change చేయాలి
@chudamani812 okk tea ekkuva taggodda.
ఇప్పుడు నా పరిస్తితి అదే కాకపోతే పిల్లలు ఉన్నారు ఎంటో అర్దం కావడం లేదు ఏం చేయ్యాలో
Morning levagane lalithsahasrm danmtata ade run avutundi amma evi anahata dhwnula amma .amma rupam navvutu kanipinchadam enka dhynm chwstunapudu lalithasevi rupm kanipinchedi dhynm ayipoyaka Kali Mata kanipinchidi dance chestunattu amma adytmikmikanga mundu ku veltunattena amma .bad dreams vastuy amma edivarku positive ga vachevi .enduku ela avutundo ry evvndi
Spiritual growth అవుతుంది అండి bad dreems పట్టించుకోకండి
Kannaiay time evvu 😢 time evvatlevu nuvvu vanukuthunna
Om Namo narayananaya 🙏🙏🙏
Saibaba muslim antunnaru kadha. Andhukey Shivunni odilipettamannara?
సాయి బాబా ముస్లిం కాదు ముస్లిం అయితే భగవత్ గీత రామాయణం ఎందుకు చదవమని అంటాడు. అసలు రహస్యం తెలిస్తే కుల మత విచక్షణ గురించి ఎవరూ ఆలోచించరు. ఒక జన్మలో హిందువుగా పుట్టినవాడు మరుజన్మలో ముస్లిం గా క్రిస్టియన్ గా జన్మించవచ్చు. ప్రతి జన్మలోనూ ఒకే మతం లో ఒకే దేశం లో కూడ జన్మించే ఆస్కారం లేదు.
నాకు వృషణం లో నొప్పి వస్తుంది ఎందుకు నేను గణపతి వజ్ర భైరవ సాధన చేస్తన్నాన్
మీ గురువు గారి నీ అడగండి. నాకు అలాంటి సాధనల గురించి తెలియదు.
మీ పేరు ఏంటమ్మా.....
చూడామణి
Most. Experience. Message. What
I. Think. All. Explains. Are. In.
Side. But. Out. Side experience
Not. Explains. Another.
Experience. Which. Is. I. Think
Beyond. Experices. Which. Will
Satisfiece. All. In. Nature. Rule s
I. Think. I. Experience. Some
But. Next. Iam. In. Jurny. Where
It. Ends. ..... .
Sorry to say it's all. video's are not my own experience. కొన్ని చోట్ల కొన్ని na spiritual experience చెపుతాను. కొన్ని తెలుసుకుని విడియోస్ చేస్తాను.
Om namo narayanaya❤🙏🙏🙏🙏🙏