ఇప్పుడు మీరు చెప్పింది స్టెప్స్ వారీగా జరుగుతూ వస్తోంది అమ్మా నాకు లాస్ట్ స్టేజ్ లో ఉన్నా.. ఇప్పుడూ నేనూ అందరూ ఉన్న ఒంటరిని. .. కేవలం ఒక్క భగవంతుడి కి మాత్రమే నా ప్రేమ మొత్తం
Akka meru cheppe vishayalu vintunte chala prasanthanga yentho dhairyam ga kondantha balam vachhintluga vundi ma Amma lalithamma me rupamlo vachhi sandesam isthundi conform 🙏🙏🙏🙏🙏 thank you soooooo much akka
Akka meeru cheppinattu e pareekshalu Naku jarigai, Nijam akka bhagavanthudu manalni vajram la tayaruchestunnadu chala santhosham ga undi Om Namo narayananaya 🙏🙏🙏
Sharanam akkaiah.naa manasu Elanti doubt vasthundo.aa roju solution రూపంలో మీ స్పీచ్ ఉంటుంది అంది.నాది లైఫ్లలోలాజరిగింది.మీరు చూసి చెప్పినట్టు ఉంది అంది.నాది లాస్ట్ స్టేజిలో ఉంది అనిపిస్తోంది.
అక్కా నాకు నెల క్రితం యమకింకరుడు ఒక పాపాత్ముడిని విపరీతంగా కొడుతున్నట్లు కల వచ్చింది అక్కా , ఆ కింకరుడు చాలా భయంకరంగా ఉన్నాడు అక్కా 😨 . అక్కా మొన్న 2days back durga mata ఒంటినిండా పసుపు పూసుకుని కలలోకి వచ్చింది అక్కా చాలాసేపు దగ్గరనుండి చూశాను అక్క 🥰🙏🏻💓
Meetho direct contact ela avvali andi through phone... Meeru nakosam oka video cheyagalara plzz on this topic:pakka inti valla potee with us in every thing especially in doing pooja daily... nenu meeru cheppina prathi stage cross chesanu....universe tho chala connect ayyanu...but ee potee nature in pakka inti vaalu nannu chala distrub chestundi.. Mee tho personal ga matladali
Personal గా దేవుడికి మీ సమస్య చెప్పుకోవాలి నాతో కాదు మన ఛానల్ లో personol ఏమీ ఉండవు. పక్కింటి వాళ్ళు నన్ను నా భక్తిని చూసి ఓర్వలేక మంత్ర ప్రయోగం కూడా చేసారు. నేను విడియో కూడా చేసాను. పంచాయుధ స్త్రోత్రం అని ఉంటుంది దాన్ని రోజూ పూజలో చదవండి.noted అయిన తరువాత మనసులో నిరంతరం మననం చేయండి. పక్కింటి వాళ్ళ పీడ విరగడ అవుతుంది నేను అదే పని చేసాను ఓం నమో నారాయణాయ 🙏
Hi amma... Nenu daily ni8 mrng brahmamuhurtham lo lechi pooja cheyali anukunta... Stotralu parayanam cheyalanukunta.. Kani next day repati nunchi lestha ee oka roju padukunta ani padukuntanu.. Daily alane avuthundhi.. Nijam cheppalante nakunna pblms ki bagavanthude saranagathi anukovalsina paristhithi.... Kani nenurng asalu levalekapothunna. Mrng levadaniki emyna tip cheppandi amma plZZZZ..
మీరు దేవుడికే చెప్పండి. స్వామి నాకు పొద్దున్నే లేచి చేస్కోవాలనుంది నీ పూజ. నన్ను ప్లీజ్ లేపవా అని. కచ్చితంగా లేపుతాడు. మెలకువ వస్తుంది. నా జీవితం లో నేనెప్పుడూ Mrng లేవలేదు. ఎగ్జామ్స్, జాబ్ ,ఆఖరికి పెళ్ళి అయి అత్తారింట్లో కూడా 8.30 కి లేచే దాన్ని. కానీ ఈ కార్తీక మాసం అడిగా స్వామి నను లేపు అని. 30 రోజుల్లో ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా లేపాడు. ఏదైనా స్వామి తొటీ చెప్పండి.. తప్పకుండా చేస్తాడు .. సాధన కి చాలా హెల్ప్ చేస్తాడు. కోరికలు మాత్రం మన కర్మ. సాధన కి దేవుడు ఎప్పుడూ సహకరిస్తాడు
అక్క భగవంతుని ప్రేమించే భక్తులు కూడా ఈ ప్రకృతిలోనే ఉన్నారు భగవంతుడు నమ్మని వాళ్ళు ఉన్నారు పాపాత్ములు దుర్మార్గులు ఉన్నారు ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలు వల్ల అందరూ శిక్ష అనుభవిస్తారు మరి అందులో తన భక్తులను ఎలా కాపాడుకుంటాడు ఆ ఆ దేవుడు
అమ్మ మీ ఛానల్ చూడాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి 🙏🙏 మీరు కూడా ఒక గురువు లాగా తెలియని వారికి చాలా విశేషాలు చెప్తున్నారు
ఇప్పుడు మీరు చెప్పింది స్టెప్స్ వారీగా జరుగుతూ వస్తోంది అమ్మా నాకు లాస్ట్ స్టేజ్ లో ఉన్నా.. ఇప్పుడూ నేనూ అందరూ ఉన్న ఒంటరిని. .. కేవలం ఒక్క భగవంతుడి కి మాత్రమే నా ప్రేమ మొత్తం
అమ్మ మీ మాటలు వినాలంటే అదృష్టం ఉండాలి
ᴏᴍ ɴᴀᴍᴀʜ ꜱʜɪᴠᴀyᴀ 🌺🙏🌺
హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ
Omnama sivaya namo omsrimathrenamaya
శ్రీ శివయగురువే నమః.
Akka meru cheppe vishayalu vintunte chala prasanthanga yentho dhairyam ga kondantha balam vachhintluga vundi ma Amma lalithamma me rupamlo vachhi sandesam isthundi conform 🙏🙏🙏🙏🙏 thank you soooooo much akka
Me maatalu vintuntey chala manch anuboothi kaluguthundhi tq🙏
Om namah shivaya 🙏.meeru cheppinatey Naku elagey jarigaee.devudidey nijamyna Prema.
Akka meeru cheppinattu e pareekshalu Naku jarigai, Nijam akka bhagavanthudu manalni vajram la tayaruchestunnadu chala santhosham ga undi Om Namo narayananaya 🙏🙏🙏
ఓం❤నమొనారాయణాయా❤
Yes sister nuvuu cheppedi Akshara la nijam naaku present jarugu tundi edee tq sister mee vidio lu akshara satyalu
Happy New Year Amma
om namah shivaya🙏🙏🙏
Happy New year Amma
Chala manchi motivation istunnaru akka
Yes akka
Naku alege jargindi
Exactly...
Nenu ela ne picchiga prema chupe danini Kani epudu .. nanu premaga dagira tesukune na Swamy naku ellapudu natone unttaru
👏💖💕💞Super Akka👏💕💖💗💓
Amma meeru chala baga cheptaru 🙏🙏🙏
Amma meeru cheppevanni naaku forty years nunchi garugutunnyi
Happy new year amma❤🎉
Very Happy New Year Amma 💖 🎈🎈🎈, chaala chaala manchi manchi video's chesthunnaru, keep it up 👍👌😍☺️
Angla samvatsara subhakankshalu amma ❤.
Om namaha shivaya om bham bhairawaya namaha 🎉🎉🎉🎉🎉
Sharanam akkaiah.naa manasu Elanti doubt vasthundo.aa roju solution రూపంలో మీ స్పీచ్ ఉంటుంది అంది.నాది లైఫ్లలోలాజరిగింది.మీరు చూసి చెప్పినట్టు ఉంది అంది.నాది లాస్ట్ స్టేజిలో ఉంది అనిపిస్తోంది.
దయచేసి answer పెట్టరా.
Happy new year akka❤❤
Sri Matre Namaha ❤❤❤
Amma naku jarigindi
TQ akka ❤
Navalluandaru.duraminaru.mam.lalithamma.matramenadagaravundi
💯👍❤️❤️❤️
Hello andi..meeru motham na gurinchi cheptunnattu undi...meeru cheppina prathi vishayamu nenu experience chesanu..chestunnanu
మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది 3కష్టాలు నా జీవితం లో జరుగుతున్నాయి అక్క ఏడ్చాడవర్గాలను ఎలా జయంచడం చెప్పారా
Amma ok chinna korika nenu swapnamlo om manisiki omnamasivaya ani Japam chei ani cheputunnanu swapnamlo nenu cheppachu a Amma amanisiki
Om namasivaya🎉
Wish you a happy new year 2025 God bless you madam 🎉🎉🎉🎉🎉🎉🎉
Happy new year akka
Happy New Year Andi 💕
Happy new year amma garu
అక్కా నాకు నెల క్రితం యమకింకరుడు ఒక పాపాత్ముడిని విపరీతంగా కొడుతున్నట్లు కల వచ్చింది అక్కా , ఆ కింకరుడు చాలా భయంకరంగా ఉన్నాడు అక్కా 😨 . అక్కా మొన్న 2days back durga mata ఒంటినిండా పసుపు పూసుకుని కలలోకి వచ్చింది అక్కా చాలాసేపు దగ్గరనుండి చూశాను అక్క 🥰🙏🏻💓
మంచి కల
Punyà karma kallagalane yem cheyali Akka please send me
Natho andharu baganevundevaru. Kani eppudu na familyki nenu padatledhu Amma. Nava valla thappulekapoiena nanu andharu dhuram pettaru.
Ledhu jagrathaa sadhanna apaaku
Amma dyanam lo kurchunapudu body antha energy flow avtunattu slight ga rounds tirgadam and Varsham padtunattu sounds vinoadtunayi ee madya
Amma nenu me videos chusi shiva japamala chestuna amma intlo periods vunna ledha nenu vunna morning ధ్యానం chesukovacha please cheppandi amma
🎉
Hii akka
Naku ma husband.dooram ayindi
Akka japamalathone japam cheyala manasulo smarinchukovala akka please reply
Meetho direct contact ela avvali andi through phone...
Meeru nakosam oka video cheyagalara plzz on this topic:pakka inti valla potee with us in every thing especially in doing pooja daily...
nenu meeru cheppina prathi stage cross chesanu....universe tho chala connect ayyanu...but ee potee nature in pakka inti vaalu nannu chala distrub chestundi..
Mee tho personal ga matladali
Personal గా దేవుడికి మీ సమస్య చెప్పుకోవాలి నాతో కాదు మన ఛానల్ లో personol ఏమీ ఉండవు. పక్కింటి వాళ్ళు నన్ను నా భక్తిని చూసి ఓర్వలేక మంత్ర ప్రయోగం కూడా చేసారు. నేను విడియో కూడా చేసాను. పంచాయుధ స్త్రోత్రం అని ఉంటుంది దాన్ని రోజూ పూజలో చదవండి.noted అయిన తరువాత మనసులో నిరంతరం మననం చేయండి. పక్కింటి వాళ్ళ పీడ విరగడ అవుతుంది నేను అదే పని చేసాను ఓం నమో నారాయణాయ 🙏
Meeru cheppina anni true kavochemo amma...
Kani ammalakkala muchatlu annaru kada...valla norlu goram ga unnavi...vallaku nachina vallu adi pillalayina,peddalayina e taappu chesina kanabadutunna vatini cover chesi..,arugula meeda vallaku nachani families meeda padi unnavi lenivi puttistaru..ayina kuda ""vaallu valla pillalu 1000%valle bagunnaru""..
vallu yelanti tappudu panulatho sampadinchina,pakkintlo puvvulu kosi puja chesina(ante 1 ruppe karchu lekunda puja complte chestaru..weekly 1,2,3 rojulu)vallu,valla santanam 1000% hpy ga..full growth ga valla pillalu unnaru mam..
na chinnappatinundi chustunna alantollani vallaku ful ayushhu,aarogram,pellillu,santanam,vudyogam,ful sampadana anni ichadu aa bagavantudu..
neetiga,nijayiteega,maku devudu unnadu anokoni..devudu chestadu,chustadu maku anukoni payina cheppina arugu meeda ammalakkalu lanti tappudu prachara matalu barinchi barinchi ye pani kaka Ontari bratukulatho mokki mokki a devuduki mokkutune na na kutumba jeevitalu gadachipoyayi Amma..
inka aa devude dikku ani yeduru chustune unnamu...
Mokkani roju aa bagavantunni ledu Amma.. 🙏
నేను ఈ విషయం పై clear గా విడియో చేస్తా wait చేయండి
🙏🙏🙏🙏🙏🙏🔱🤨🤨🙏🙏🙏Amma reply please.🙏🙏🙏 Nenu 21 days hanuman chalisa chadko annaru oka temple lo ayya gaaru. So nenu daily patinchanu. And subrahamanya and Shiva temple lo. 18 days undi anaga Naku oka dream vachhindi. Andhulo nenu sky paiki agurthunna. Sky megalu Anni Naku daggaraga kanipinchayi.. blue colour megalu meravatam. Nenu happyga thanq universe Ani arusthunna. Dani tarvatha Naku hanuman colour cloths kanipinchayi paina . Deeni ardam anti ??
హనుమంతుని కృప మీ పైన వచ్చింది. మంచి కలలు coment box చెప్పొచ్చు కానీ బయట వారికీ మంచి కలలు చెప్పకండి. వాటి ప్రభావం తగ్గుతుంది
@chudamani812 thanq Amma 🙏🙏🙏
Amma magatha nidra lo Naku theliyakundane Lalitamma sahasranamalu manasulo japisthunna,melukuva vachhinapudu alane mancham paina padukune mansulone continue chesthunnanu.ila cheyavachcha amma.
చేయొచ్చు అండి
Thank you amma ❤.
Your videos has good matter but better to shorten your videos with the same content.
Na manusolo alochana ku samadanam evatam ledu 😢 krushnaya
Hi amma... Nenu daily ni8 mrng brahmamuhurtham lo lechi pooja cheyali anukunta... Stotralu parayanam cheyalanukunta.. Kani next day repati nunchi lestha ee oka roju padukunta ani padukuntanu.. Daily alane avuthundhi.. Nijam cheppalante nakunna pblms ki bagavanthude saranagathi anukovalsina paristhithi.... Kani nenurng asalu levalekapothunna. Mrng levadaniki emyna tip cheppandi amma plZZZZ..
Amma plzz nannu gurthulettukondi.. Na name chaitanya amma .
ఏ time లో పూజ చేసిన దేవుని తో connect అయ్యి పూజ చేయండి
@@chudamani812 please akka make a video on this topic, naaku kuda same doubt 🤔
మీరు దేవుడికే చెప్పండి. స్వామి నాకు పొద్దున్నే లేచి చేస్కోవాలనుంది నీ పూజ. నన్ను ప్లీజ్ లేపవా అని. కచ్చితంగా లేపుతాడు. మెలకువ వస్తుంది.
నా జీవితం లో నేనెప్పుడూ Mrng లేవలేదు. ఎగ్జామ్స్, జాబ్ ,ఆఖరికి పెళ్ళి అయి అత్తారింట్లో కూడా 8.30 కి లేచే దాన్ని.
కానీ ఈ కార్తీక మాసం అడిగా స్వామి నను లేపు అని. 30 రోజుల్లో ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా లేపాడు.
ఏదైనా స్వామి తొటీ చెప్పండి.. తప్పకుండా చేస్తాడు .. సాధన కి చాలా హెల్ప్ చేస్తాడు. కోరికలు మాత్రం మన కర్మ. సాధన కి దేవుడు ఎప్పుడూ సహకరిస్తాడు
అక్క భగవంతుని ప్రేమించే భక్తులు కూడా ఈ ప్రకృతిలోనే ఉన్నారు భగవంతుడు నమ్మని వాళ్ళు ఉన్నారు పాపాత్ములు దుర్మార్గులు ఉన్నారు ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలు వల్ల అందరూ శిక్ష అనుభవిస్తారు మరి అందులో తన భక్తులను ఎలా కాపాడుకుంటాడు ఆ ఆ దేవుడు
Nedhi nadhi seam