ఎంత చక్కగా పాడవంటే మాటల్లో చెప్పలేను నిజంగా సంగీత గల మాధుర్య కోకిల స్వరమై పాడిస్తుంది నీతో చాలా అద్భుతంగా పాడవు నాకు ఈ సాంగ్ అంటే ప్రాణం really mind Blowing Singing Super
ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి దినాన ఈ అమృత గానం వింటూ ఉపవాస దీక్షా ధ్యానం చేసుకుంటే జన్మ ధన్యం అయినట్టే.. లల్లీ ని చూస్తుంటే ఆ పార్వతి దేవి శివుడి కోసం గానం చేస్తున్నట్టు ఉంది.. 🙏🙏🙏🙏🙏
എൻറെ എന്റെ ലൈഫിൽ ഏറ്റവും ഇഷ്ടമുള്ള ഗാനമാണ് ശങ്കരാ എസ് പി സാറിൻറെ ഈ പാട്ട് എന്നും ഞാൻ കേൾക്കാറുണ്ട് എന്തൊരു സംഗീതമാണ് വളരെ മനോഹരമായ ഗാനമാണ് പാടിയ ആൾക്ക് എൻറെ വിനീതമായ കൂപ്പുകൈ നമസ്കാരം
అన్ని దిక్కులకు అధిపతి, హిమాలయాల యొక్క ఎత్తైన శిఖరాలపై నివసించే ఓ శంకరా! అందమైన నీలిరంగు కంఠం (ఈ విశ్వాన్ని రక్షించడానికి అత్యంత ప్రమాదకరమైన విషాన్ని మింగినందున) నా పాట రుద్రవీణలోని శాశ్వతమైన సంగీతం లాంటిది, దీని గురించి రాక్షసులకు తెలియదు, వాళ్ళు వినకపోతే వినకపోయారు నువు విని తరించు. అని కవి మొదటి చరణంలో వివరిస్తున్నాడు. ఈ పాట శంకరుడు విన్నట్టున్నాడు అన్నట్టుగా , ఆయన పెదవులపై చిరునవ్వే ఈ మెరుపులు కాబోలు, నీ నటనమాడుతుండగా నీ కాలి మువ్వల చప్పుడే ఈ ఉరుములు కాబోలు, నా పాటకి పరవసిస్తూ నీ తల ఊపావేమో నీ తలమీది గంగమ్మ ఇలా కిందకి జారి వర్షంలా పడుతుంది. నా గానలహరిలో నువు లీనమై ఉంటే ఆ ఆనంద వర్షంలో నేను తడిసిముధైపోయాను. అని రెండో చరణంలో వివరిస్తున్నాడు.
చాలా బాగా వివరించారు.. అయితే క్షుద్రులు అంటె రాక్షసులు కారు.. అసలు శివుడికి గొప్ప గొప్ప భక్తులందరు రాక్షసులేకదా.. అలాంటి గొప్ప శివ భక్తులకి ఆయన గురించి తెలియకపోవడం.. వినకపోవడం.. ఉంటుందా..
థాంక్యూ యాంకర్ సుమ అక్క గారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు థాంక్యూ పాట విషయానికి వచ్చినట్లయితే చాలా బాగా పాడారు ఇంకా గాత్రం హైలొ ఉండాలని అనిపించింది మొత్తం మీద చాలా బాగా పాడారు వెరీ గుడ్ అందరికీ నూతన సంవత్సరహృదయపూర్వక ధన్యవాదములు థాంక్యూ వెరీ గుడ్డు శ్రీ లలిత सब कुछ अच्छा है वेरी गुड
భగవంతుడు మీకు మధురమయిన స్వరంతో పాటు పాలవంటి స్వచ్ఛ మైన మనసుని ప్రసాదించాడు అందుకే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ like పంపారు నిజంగా మీ మనసు చాలా గొప్పది శ్రీలత గారు ధన్యవాదాలు🙏🙏🙏
Sreelalitha congrats! What's app lo mee mother to interview meeru kuda padina patali chala bavunnai....may sree Lalitha parameswari bless u good health and wealth________kandarpa Venkata Ramana murthy,shanthi,sreellasya,vizag
i know im asking randomly but does anyone know of a trick to get back into an instagram account..? I was dumb forgot the login password. I would appreciate any tips you can give me!
@@remingtonprince2136 Usually Instagram account will be created by linking Facebook. So if you have registered mobile number then first reset facebook password then you can easily get into your Instagram acount again.
Cute Srilalu bacame beautiful SrilLalitha. Excellent singing became extraordinary singing. We are very happy to listen your songs. Keep singing and upload your songs in RUclips atleast one in a month. So that we feel happy. Thank you ammalu.
చాలా బాగా పాడావు బంగారం . కళ్ళ ముందే చూస్తూ చూస్తూ పెద్దదానివైయ్యావు అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురా తల్లీ దీర్ఘాయుష్మాన్భవ ఒకసారి పాల్వంచ ఉగాది ఉత్సవాలకి వచ్చావు. అప్పుడు చిన్న పిల్లవి. నా పక్కనే కుర్చున్నావ్. మీ నాన్నగారు, నువ్ కలిసి కూడా పాడారు. ఇప్పుడు ఎంత పెద్దైయ్యావో 🤔 అంత పెద్ద పేరు తీసుకు రావాలి అమ్మ, నాన్న కి 👌🌹🌷👍❤️❤️❤️❤️
I have listened several times to this beautiful singer from Hyderabad singing HARIVARASANAM and several other songs but this song is sung so well that it stands out as one of the best renderings by her! Her expressions are so clear that even a non-Telugu listener can sing along with her! Keep up your good work Sri Lalilatha, you have a bright future ahead as a singer in many languages! God bless!
Very beautiful voice as well as appearance! Loved the way she has dressed ! Hope she always keeps that traditional touch and isn't influenced by the west! Otherwise most youngsters today think that western is the way to go and anything Indian is conservative. Can be more relaxed and cool while singing though , seems to be a little tensed! May Bhagwaan Shankara bless her !!
Mana samskruthiki,mana kattu bottuki entha viluva okka comment kooda bad ga ledu mana vesadharana samskruthi respect penchutay gaani thagginchavu ........proud of u thalli
Blessed by Lord Shiva & Mahaan Shivabhaktha Sri Balasubrahmanyam. I con't controlling Ananda bhaashpa, because I am also a Shivabhaktha. Today is Very Very Special Mahaashivaratri for me Dhanyosmi Srilalitha.
Excellent Chittitalli god bless you . All young singers are born with hidden talent. Three minutes you have Locked our eyes. Practice as much as you can and get a good name to our Telugu society as well state.
very nice srilalitha... superrr u are...watching u since ur childhood...grown up with a decent attitude and a hidden talent...wish u all gd luck...may u bloom wherever ur ....
అద్భుతం అమ్మ లలిత ప్రము పోసినట్టు పదేవు ఆ నీళ్లు ఆకాశము నీలు 786-ve మనది త్రిశూలం మా తమ్ముడు కన్నీరు 365రోజులు మంచినీళ్ళు శిరిడి కి మేఘాలు కావాలి అమ్మ కన్నీరు ఉన్నాఇ వేంకటేశ్వరుడు ఎ శిరిడి శ్రావణ మాసం మంచి నీళ్లు వచ్చే ఇంటిలో కంతులు చేస్తే అదిచేడు రాత్రి వాడు బిడ్డ బుధుడు నీ బిడ్డ అదిచే లాగ అన్ని రోజులు కొలత లో విరిపేయింది మనిషి భతికే కన్నీరు అమ్మ అందుకే ఇక్కడ అవ్వన్నీ ఘేరావు చేసి నన్ను వంతరహ వుంచి రక రకాలుగా పూజలు చేసుకొనివ్వకంట తోకలు తో ఆదివాసులు తో కలిసి కబుర్లు చేసి బతికి వున్న కోడా బెదిరించి ఇక్కడ రానివ్వకంట ఇంకా అవ్వరుని కోడా మన వాళ్ళు నీ
శంఖరాఅంటే జ్ఞాన శంఖమును పూరించి సముపార్జన చేస్తూ చేయిస్తూ ఉన్నవారు అని అర్థం అవి ఆశీర్వాదాలు రూపంలో కావచ్చు ఇంకా రక రకాలుగా చేస్తూంటారు కూడా ఇంకా ఈ విధంగా అన్ని రకాల అర్థాలు ఉన్నాయి చాలా మ్యాటర్ అవుతుంది కాబట్టి ఆ మేటర్ కంటి ముందు మీకు మి👸మ్మల్నిమీ⭐రు గా బావిస్తున్నారు కదా ❤️🙏 థాంక్యూ 👍❤️🙏❤️🙏 అంతే
This is the awesome one given an unique identity for this song.. Lalli you are unique.. Really honestly telling you are unique for the world.. Yes it is true.. With plenty of ❤❤❤💘💘💘💕💕💕
అమ్మా శ్రీ లత నీ గొంతు చాలా మధురంగా ఉంటుంది. నువ్వు తప్పకుండా గొప్ప గాయనివి అవుతావు.
ఎంత చక్కగా పాడవంటే మాటల్లో చెప్పలేను నిజంగా సంగీత గల మాధుర్య కోకిల స్వరమై పాడిస్తుంది నీతో చాలా అద్భుతంగా పాడవు నాకు ఈ సాంగ్ అంటే ప్రాణం really mind Blowing Singing Super
అమ్మాయి ఎంత చగ్గగా పాడరో...మీరు కూడా అంత మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారు...
@@swamygandlojigandloji7799 tnq
ఔనండీ👍
@@swamygandlojigandloji7799 tnx
Po0000pp
ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి దినాన ఈ అమృత గానం వింటూ ఉపవాస దీక్షా ధ్యానం చేసుకుంటే జన్మ ధన్యం అయినట్టే.. లల్లీ ని చూస్తుంటే ఆ పార్వతి దేవి శివుడి కోసం గానం చేస్తున్నట్టు ఉంది.. 🙏🙏🙏🙏🙏
She will be become another susheelaa. I bless her with full hearted from Chennai.
Ln Dr K VENKATARAJULU
We as Telugu people LUCKY TO HAVE A INTERNATIONAL FAME SINGER SRILALITHA IN TELEGU STATES
శంకరా... నాదశరీరా పరా
వేదవిహారా హరా
జీవేశ్వరా
శంకరా నాదశరీరా పరా
వేదవిహారా హరా
జీవేశ్వరా
శంకరా
ప్రాణము నీవని, గానమే
నీదని, ప్రాణమే గానమనీ
మౌన విచక్షణ, గాన
విలక్షణ, రాగమే యోగమనీ
ప్రాణము నీవని, గానమే
నీదని, ప్రాణమే గానమనీ
మౌన విచక్షణ, గాన
విలక్షణ, రాగమే యోగమనీ
నాదోపాసన చేసిన వాడను...
నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను...
నీ వాడను నేనైతే
ధిక్కరీంద్రజిత
హిమగిరీంద్రసితకంధరా
నీలకంధరా
క్షుద్రులెరుగని
రుద్రవీణ నిర్ణిద్ర
గానమిది అవధించరా
విని తరించరా
శంకరా నాదశరీరా పరా
వేదవిహారా హరా
జీవేశ్వరా
శంకరా
మెరిసే మెరుపులు
మురిసే పెదవుల
చిరుచిరు నవ్వులు
కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి
నటనల సిరిసిరి మువ్వలు
కాబోలు
మెరిసే మెరుపులు
మురిసే పెదవుల
చిరుచిరు నవ్వులు
కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి
నటనల సిరిసిరి మువ్వలు
కాబోలు
పరవశాన శిరసూగంగా
ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా
ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు
మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా
శంకరా నాదశరీరా పరా
వేదవిహారా హరా
జీవేశ్వరా
శంకరా శంకరా శంకరా
Antha kasta padi type chesaru very nice
Antha kasta padi type chesaru very nice
Without any mistake typed very well..
Liric type cheyadaaniki entha time teesukunnavo kada AAmmaito kalisi paadadaaniki baaga upayogapadindi BIG THANQS brother.
Thanks for this song ,,
Maha nati savitri la undhi singer....
If yes....okka chinna like...🙏
എൻറെ എന്റെ ലൈഫിൽ ഏറ്റവും ഇഷ്ടമുള്ള ഗാനമാണ് ശങ്കരാ എസ് പി സാറിൻറെ ഈ പാട്ട് എന്നും ഞാൻ കേൾക്കാറുണ്ട് എന്തൊരു സംഗീതമാണ് വളരെ മനോഹരമായ ഗാനമാണ് പാടിയ ആൾക്ക് എൻറെ വിനീതമായ കൂപ്പുകൈ നമസ്കാരം
ഈ പാടിയ പെണ്ണിന്റെ പേര് ശ്രീ ലളിത
I observed this girl when she was participating in paduta teeyaga.her voice is amazing I hope she will be get more opportunities in TFI.
I like the sang
U
అద్భుతం మహా అద్భుతం గా పాడావమ్మా... సరస్వతిదేవి నీ నాలుక మీద నర్తించింది..
పొరపాటున కూడా సినీ పరిశ్రమ కు వెళ్లకమ్మా
శ్రీలలిత నీకు చాలా చక్కని గాత్రం ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరము. నీ గాత్రం నుండి ఏ పాటను విన్నా ఎంతో మధురంగా ఉంటుంది.ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.
పాత కాలంలో సావిత్రి గారు గుర్తు వచ్చారు...
అన్ని దిక్కులకు అధిపతి, హిమాలయాల యొక్క ఎత్తైన శిఖరాలపై నివసించే ఓ శంకరా! అందమైన నీలిరంగు కంఠం (ఈ విశ్వాన్ని రక్షించడానికి అత్యంత ప్రమాదకరమైన విషాన్ని మింగినందున) నా పాట రుద్రవీణలోని శాశ్వతమైన సంగీతం లాంటిది, దీని గురించి రాక్షసులకు తెలియదు, వాళ్ళు వినకపోతే వినకపోయారు నువు విని తరించు. అని కవి మొదటి చరణంలో వివరిస్తున్నాడు.
ఈ పాట శంకరుడు విన్నట్టున్నాడు అన్నట్టుగా , ఆయన పెదవులపై చిరునవ్వే ఈ మెరుపులు కాబోలు, నీ నటనమాడుతుండగా నీ కాలి మువ్వల చప్పుడే ఈ ఉరుములు కాబోలు, నా పాటకి పరవసిస్తూ నీ తల ఊపావేమో నీ తలమీది గంగమ్మ ఇలా కిందకి జారి వర్షంలా పడుతుంది. నా గానలహరిలో నువు లీనమై ఉంటే ఆ ఆనంద వర్షంలో నేను తడిసిముధైపోయాను. అని రెండో చరణంలో వివరిస్తున్నాడు.
చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అభినందనలు 👏👏
Great sir
అద్భుతం ..... ధన్యవాదాలు
చాల చక్కగ వివరించారు మీ యొక్క వివరణ చాల భాగుంది. సార్
చాలా బాగా వివరించారు.. అయితే క్షుద్రులు అంటె రాక్షసులు కారు.. అసలు శివుడికి గొప్ప గొప్ప భక్తులందరు రాక్షసులేకదా.. అలాంటి గొప్ప శివ భక్తులకి ఆయన గురించి తెలియకపోవడం.. వినకపోవడం.. ఉంటుందా..
అద్భుతమైన స్వరం తో అత్యద్భుతంగా పాడి, సాక్షాత్తు శివుడే ప్రతక్షమయ్యే విధంగా పాడి మమ్మల్ని ధన్యూల్ని చేసినందుకు 💐🙏🏻
థాంక్యూ యాంకర్ సుమ అక్క గారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు థాంక్యూ పాట విషయానికి వచ్చినట్లయితే చాలా బాగా పాడారు ఇంకా గాత్రం హైలొ ఉండాలని అనిపించింది మొత్తం మీద చాలా బాగా పాడారు వెరీ గుడ్ అందరికీ నూతన సంవత్సరహృదయపూర్వక ధన్యవాదములు థాంక్యూ వెరీ గుడ్డు శ్రీ లలిత सब कुछ अच्छा है वेरी गुड
భగవంతుడు మీకు మధురమయిన స్వరంతో పాటు పాలవంటి స్వచ్ఛ మైన మనసుని ప్రసాదించాడు అందుకే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ like పంపారు
నిజంగా మీ మనసు చాలా గొప్పది శ్రీలత గారు
ధన్యవాదాలు🙏🙏🙏
శ్రీ లలిత
ಶ್ರೀಲಲಿತಗಾರು ನಮಸ್ಕಾರಮು.
Sreelalitha congrats! What's app lo mee mother to interview meeru kuda padina patali chala bavunnai....may sree Lalitha parameswari bless u good health and wealth________kandarpa Venkata Ramana murthy,shanthi,sreellasya,vizag
Super super nice. Jai Sankar. Om.Nama Sihvaya. G selvaraj Madurai . Tamil Nadu
బాలు గారు పాడితే వినాలని ఉంటుంది. కాని నీవు కూడా చాలా చక్కగా పాడి నావు అమ్మా చిన్న వయస్సులో ఎంతో ఎత్తుకు ఎదిగినావు.
ఔనండీ👍
Future of music world is yours my child God bless you
Nise
Amma, chinnappudnchi Chustunna Thalli Ninnu, amazing voice. God bless you Thalli 💐
i know im asking randomly but does anyone know of a trick to get back into an instagram account..?
I was dumb forgot the login password. I would appreciate any tips you can give me!
@@remingtonprince2136
Usually Instagram account will be created by linking Facebook.
So if you have registered mobile number then first reset facebook password then you can easily get into your Instagram acount again.
Srilatha is a muscial genius, a child prodigy
What a rendition! It is on par with SP balu, a female equivalent
Just cannot describe in words 👏👏👏👏👏👏
9.
Konthamandhi singers vallu padina patalu kuda swarabhishekamlo chendalamga padutharu, alantidhi nuvvu chala chakkaga padav lalli, great papa
Entha pedha danivi ainav sri God bless you ra thalli exlent voice
Avunu bro.... chala peddadi ayyi poyindhi
@@ramaraogalla marem pani baga gattiga tini lavuga perigindi vere kashtalu levu kada daaniki amantavu friend
nuvvvem pedthunnava ala matladaniki
Nachhithe like chey Ledante vadiley but ala adapillani anadam thappu gurtupettuko
And Okat gurthupettuko Eppatiki Chinna pillalagane undaru
Super Talli
అద్భుతం... అమోఘం...నీ ఖంటానికి నా నమస్కరములు.❤️❤️❤️
ఖంఠం కాదు కంఠం
@@mothukurinageswararao7917 నమస్కరములు కాదు
నమస్కారములు
అది ఖంటం కాదు స్వామి "కంఠం"
Godbless you రా తల్లి. బాగా పాడావు. Sweet voice
I went back for 45 Years to remember the good olden days. Hats off to you.
చాలా చాలా బాగుంది పాటు
ధన్యవాదాలు తమరికి
🌷🙏🌹
Good very nice thalli tq Mee lanti varu ee ranghaniko sopanalu
Cute Srilalu bacame beautiful SrilLalitha. Excellent singing became extraordinary singing. We are very happy to listen your songs. Keep singing and upload your songs in RUclips atleast one in a month. So that we feel happy. Thank you ammalu.
అందం అభినయం నీ పాటమధురం చాలబాగుంధీ....
Supper ga padathunnaru
Super singing
చాలా బాగా పాడావు బంగారం .
కళ్ళ ముందే చూస్తూ చూస్తూ పెద్దదానివైయ్యావు
అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురా తల్లీ
దీర్ఘాయుష్మాన్భవ
ఒకసారి పాల్వంచ ఉగాది ఉత్సవాలకి వచ్చావు. అప్పుడు చిన్న పిల్లవి. నా పక్కనే కుర్చున్నావ్.
మీ నాన్నగారు, నువ్ కలిసి కూడా పాడారు.
ఇప్పుడు ఎంత పెద్దైయ్యావో 🤔
అంత పెద్ద పేరు తీసుకు రావాలి అమ్మ, నాన్న కి 👌🌹🌷👍❤️❤️❤️❤️
Muslim వి అయన, ఈ Papa ని Chakkaga దీవించా వు Brother
@@sS-lt3nr
కళలకు కులాలూ మతాలూ
అన్న ఆతరాలు ఉండవు నాయనా!!!!!!!
Beautiful voice and all the more beautiful grace in this girl. It’s a treat watching her singing
God bless her profoundly
QEWR
മനോഹരമായി പാടി 👏👏
ദേ... മലയാളി.... 😀
മലയാളി 😘
പിന്നല്ല
I have listened several times to this beautiful singer from Hyderabad singing HARIVARASANAM and several other songs but this song is sung so well that it stands out as one of the best renderings by her! Her expressions are so clear that even a non-Telugu listener can sing along with her! Keep up your good work Sri Lalilatha, you have a bright future ahead as a singer in many languages! God bless!
SEEN FULL
ON 27-11-2019
KRUSHITHO NASTI DURBHIKSHAM.
CHY. LALITHA HIGHLY
DEVELOPLED WITH HER
PRACTICE. ADBHUTHANGA
PADUTHUNDHI. GOD BLESSED.
Very beautiful voice as well as appearance! Loved the way she has dressed ! Hope she always keeps that traditional touch and isn't influenced by the west! Otherwise most youngsters today think that western is the way to go and anything Indian is conservative. Can be more relaxed and cool while singing though , seems to be a little tensed! May Bhagwaan Shankara bless her !!
Hats off తల్లీ నీకు.
స్వర మహేశ్వరి ever and ever... శ్రీ లలిత స్వరామృతాం..
సరస్వతీ దేవి వీణాపాణి సత్య లోకం నుండి వీణ వాద్యం మీటినట్లుంది చిట్టి తల్లీ!!🙏
Baga padavamma Srilalitha. Subhaseessulu.
GOD BLESS YOU SRILALITHA BANGARU TALLI
Rocking performance chinna ❤❤❤ continue it after marriage also it's not ordinary issue gods gift 🎁
SUPER***
AFTER S P SIR,AGAIN GOT CHANCE 2 LISTEN THE SAME SONG...
BEST OF LUCK YOUNG LADY...
SKY IS LIMITED!!!!
Mana samskruthiki,mana kattu bottuki entha viluva okka comment kooda bad ga ledu mana vesadharana samskruthi respect penchutay gaani thagginchavu ........proud of u thalli
By God’s grace I feel blessed if I get a daughter-in-law like u in future. Best Wishes as you are already blessed by Devine world.
Ammillu entha fasr ga grow avutaru she is like a baby her face is still same as kid face
Somehow, the innocent face when she sang her first song in paduthaa theeyaga is stamped in my mind. God bless you, srilalita.
Blessed by Lord Shiva & Mahaan Shivabhaktha Sri Balasubrahmanyam.
I con't controlling Ananda bhaashpa, because I am also a Shivabhaktha.
Today is Very Very Special Mahaashivaratri for me
Dhanyosmi Srilalitha.
Telugu jaathi gouravam samskruthi nilabeduthunnaru..sister
సూపర్
Very good dressing .The appearance really great 🙏Pl dont go to the dirty costumes of the girls perfoming nowadays .You are a respectable Indian girl
I am from karala very good sons iam proude of you
Telugu shreya goshal
Super talented
Singing was awesome 🙏🙏🙏🙏
Cheya not sreya ghosal
Entha baaga padavante SPB gaaru ammai voice tho padaremo anantha andamga padavu....God bless you bangaru talli
Excellent Chittitalli god bless you . All young singers are born with hidden talent. Three minutes you have
Locked our eyes. Practice as much as you can and get a good name to our Telugu society as well state.
very nice srilalitha... superrr u are...watching u since ur childhood...grown up with a decent attitude and a hidden talent...wish u all gd luck...may u bloom wherever ur ....
Setting higher standards day by day ! Excellent Keep Going !!
Kkkjhjh
Superbbbb Excellent Amazing wonderful Awesome superbbb Voice Lalitha Gaaru
తెలుగు సంగీత ప్రపంచానికి మరో బ్రాహ్మణ పిల్ల! భమిడిపాటి శ్రీలలిత! సంగీత సాహిత్యాలు వాళ్ళవే! 🙏😔
Sir. Enduku sir . Ikkada kuda caste topics. Kalalu andariki samaname👍
జానపదాల నుండే కర్ణాట సంగీతం పుట్టింది
జానపదం మా బహుజనుల సొత్తు
Srulalitha padina oka song కోసం నేను చాలా రోజుల నుండి చూస్తున్న యూ ట్యూబ్ లో కానీ అది డిలీట్ చేసినట్లు ఉన్నారు...
Search poornananda bharathi on youtube
❤️ థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి ❤️🙏🙏🙏👍
Very nice my dear sister ❤❤❤❤❤❤❤❤❤❤❤
Super. I am hearing her songs since her childhood in tv programmes. Excellent singing.
నేను సీతా దేవీ నీ అక్కడ చెట్టు కింద ఇక్కడ మా తమ్ముడు ఇంకో ఇంటిలో నన్ను నన్ను మమ్మల్నీ అక్కడ నానా రకాలుగా.......
*బంగారానికి (తావి)వాసన అబ్బినట్లు ఉంది. సాక్షాత్ ఆ లలితా దేవి వచ్చి పాడుచున్నట్లు వుంది*
.l
Wish you very very happy and prousparous life in all aspects Sweet Voice Sri Lalitha. Your singing very very fine
👌
👌
Aamogham
Achcha Telugu paduchu pilla, you have great voice, keep rocking,
Sri lalitha ninu chinapudu ni programs chusivallam peddadanivi aiyavu best singer
Super ra bujji...ee song ki inka base undali ...like..janaki garu and sailaja garu...
Kirrak padinav. Lalitha. Sagetaniki chentakayalu ralav antaru kani Nv padete chetakayalu ralatam kayam. Vere good. Excellent
Srilalitha is lady SPB SIR .
అమృత గానం.no words about your voice. Super.👌👌👌👌👌👍
అద్భుతం అమ్మ లలిత ప్రము పోసినట్టు పదేవు ఆ నీళ్లు ఆకాశము నీలు 786-ve మనది త్రిశూలం మా తమ్ముడు కన్నీరు 365రోజులు మంచినీళ్ళు శిరిడి కి మేఘాలు కావాలి అమ్మ కన్నీరు ఉన్నాఇ వేంకటేశ్వరుడు ఎ శిరిడి శ్రావణ మాసం మంచి నీళ్లు వచ్చే ఇంటిలో కంతులు చేస్తే అదిచేడు రాత్రి వాడు బిడ్డ బుధుడు నీ బిడ్డ అదిచే లాగ అన్ని రోజులు కొలత లో విరిపేయింది మనిషి భతికే కన్నీరు అమ్మ అందుకే ఇక్కడ అవ్వన్నీ ఘేరావు చేసి నన్ను వంతరహ వుంచి రక రకాలుగా పూజలు చేసుకొనివ్వకంట తోకలు తో ఆదివాసులు తో కలిసి కబుర్లు చేసి బతికి వున్న కోడా బెదిరించి ఇక్కడ రానివ్వకంట ఇంకా అవ్వరుని కోడా మన వాళ్ళు నీ
What an dress sence ,I like traditional..
U r voice. so cute& sweet ...
Parental gene.
Ms Sri Lalitha I listen to your
singing videos 6, 7 times a day.
I am an ardent listener of your songs. Excellent. Great tempo. May the almighty bless you. 👍👍
What a sweet voice God bless you
Heart melting voice. Hats off to Srilalitha !
God bless you Talli Srilatha...you have a God gift chakkaga padutunnavu
ఈ సంగీతసరస్వాతికి 🌹👏👏🌹👏👏👏👏🌹👏👏🌹👏👏🌹👏👏🌹👏👏👏👏🌹👏👏🌹తల్లీ 🌹👏👏🌹👏🌹
Sri Lalitha sweet voice is given by god gift .....She sings forever ...god bless you .
சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர்ஹிட்
చాలా బాగా పాడినవు శ్రీ
ఔనండీ👍
comments ledu... chaala rendition... 🙏
శంఖరాఅంటే జ్ఞాన శంఖమును పూరించి సముపార్జన చేస్తూ చేయిస్తూ ఉన్నవారు అని అర్థం అవి ఆశీర్వాదాలు రూపంలో కావచ్చు ఇంకా రక రకాలుగా చేస్తూంటారు కూడా ఇంకా ఈ విధంగా అన్ని రకాల అర్థాలు ఉన్నాయి చాలా మ్యాటర్ అవుతుంది కాబట్టి ఆ మేటర్ కంటి ముందు మీకు మి👸మ్మల్నిమీ⭐రు గా బావిస్తున్నారు కదా ❤️🙏 థాంక్యూ 👍❤️🙏❤️🙏 అంతే
She will be number one telugu playback singer
చాలా చాలా చక్కగా ఆలపించారు తల్లీ...
sri Lalitha ni peru loni undi. niku A Talli Lalitha Devi Asissulu eppudu untai. 🙌
Mesmerizing voice, sang as good as original, nice effort, keep it up Lalita, future is your's
శ్రీ లలితా....నువ్వు...బంగారుతల్లి...
LALITHA IS A BLESSED CHILD GOD'S GIFTED WITH BEAUTIFUL VOICE .
Super sriLalitha how are you adbhutham amogam good OK.
It's great to watch young Srilalitha singing with so ease and grace, indeed she grew up so fast with huge talent ,really commendable
Sreelalitha i like your songs very very much. And i thank god for listen such a voice
Hi sriLalitha how are you super song adbhutham amogam good very beautiful voice super
కడుపు నిండింది సూపర్..
Super ra..All the best for your bright future
Adbhutham Thalee... chala Bagundi.
V nice performance, keep it up may God bless you
This is the awesome one given an unique identity for this song.. Lalli you are unique.. Really honestly telling you are unique for the world.. Yes it is true.. With plenty of ❤❤❤💘💘💘💕💕💕