శ్రీనివాస్ గారు నాదొక చిన్న విన్నపం 2019 నుంచి 24 విచ్చలవిడిగా అప్పులు చేసిన జగన్ ఆయన ఆస్తులు ఇప్పుడు ఆరు లక్షలు కోట్లు ఆయన ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తే మన ఏపీ అప్పులు తీరిపోతాయి కథ
Tdp అధికారం ఉన్నప్పుడు 2.60కోట్లు అప్పు చేసినప్పటికి, పోలవరం, 72%, పట్టిసీమపూర్తి, గొల్లపల్లి రి జర్వాయర్ పూర్తి, అమరావతి కి 12000కోట్లు, సీసీరోడ్లు, వీధి లైట్లు, రోడ్లు, చెక్ డాం లు, NTR గృహకల్పం, రుణమాఫీ, మెడికల్ బిల్స్ cmrf, ఇలా ఎన్నో, మాలాంటి వాళ్ళకి తెలియనివి.
శ్రీనివాస్ గారు వాళ్లు చేసిన అప్పు అభివృద్ధి పనులకు కానీ దేనికి ఖర్చు పెట్టలేదు ఓన్లీ ఉత్తుత్తి పట్నం నొక్కడం మిగతా డబ్బులు వాళ్ళు నొక్కాడు tdp అప్పు చేసిన డబ్బులు ఒక పక్కన అమరావతి పోలవరం పెన్షన్లు రోడ్లు అన్ని చేస్తున్నారు వీళ్ళు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి చాలా తేడా ఉంది
Babu devara gaaru Polavaram central project, daaniki central tirigi yitchindi 2014-19 lo 9000 crores, 2019-2024 lo 8000 crores expenditure Polavaram ki andulo 14500 crores reimbursement jarigindi, asalu yee lekkallo voka viahayam intrest adi lekkaveyyatledu 2014 ki 1.18 lakh crores vunna appu 6.88 intrest tho 2019 ki 164645 crores avutundi 2019 ki 2.75 lakh crores ki appulu chereyi ante fresh debt 111000+ crores, mari yee 2.75 lakh crores yenta avutaayi 2024 ki ante 373743 crores kaani 2024 ki 5.04 lakh crores ante fresh debt 129000 crores ante maro 18000 crores extra kaani 10000 crores capital expenditure extra vundi 2019-24 lo 2014-19 lo non debt receipts ante income 4.8 lakh crores, 2019-24 lo 7 lakh crores Yika guarantee s tho corporate loans 2457 crores 2014 lo 38563 crores 2019 lo 104000 crores 2024 lo veetuku 10pc per annum vesukunte 2457 2019 ki 3957, 38563 crores 2024 ki 61980 crores avutaayi ante fresh debt s 2014-19 lo 35000, 2019-24 lo 41000 crores mari carona lockdown 1 st wave lo 3 month s, 2nd wave lo partial lockdown 2 month s yinka veellu cheppe power sector lekkallo 2019-24 lo intrest tho old debt chooste fresh debt zero
Schemes alavatu 9 va grahalu alavatu chesindi JAIL REDDY KADA MARI TAPPUTUNDA E GOVERNMENT KI YEMI CHESTAM VALLU START CHESARU VEELLU FOLLOW AVUTUNNARU😆😆👍👍
ఒక వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఎవరికైనా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఇప్పటి మన రాష్ట్ర పరిస్థితి లాగా ఉంటుంది. మనకూ ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ప్రజలు మరియు నాయలుకూడా దీని గురించి ఆలోచించాలి. లేకుంటే పాపం పెరిగినట్లు అప్పుల భారం పెరిగి అభివృద్ధి కుంటుపడింది.
What u say and JP sir said ask Centre. For centre who will pay. This is the problem with every political party first they should stop all freebies and use that amount towards capital expenditure. The people also should understand this and support the party which says we will not give anything free but will give a good governance only if people agree to this can anyone find a solution for this problem.
I have a question Srinivas Garu. It may be in 2023, when opposition raised question with central government about excessive loaning and expenditure in parliament, Nirmalaji said that AP government is taking loans as per FRBM limits only. Now if they are is any deviations then 100% central government responsibility only. It is the responsibility of the central to monitor state finances, if they fail in that how come a new government can take that responsibility.
వాగ్దానాలు చెయ్యకుంటే ఇదేమి పార్టీ ప్రజలు కూడా ఏమి చేస్తారు చెప్పమంటారు నీవే ఏమి రాష్ట్రానికి ఏమి చేస్తామని చెప్పలేదే అంటావు అందరూ శ్రీ రంగా నీతులు జగన్ చేతకాక అప్పులు భీములు అమ్మి అభివృద్ధి లేకుండా చేసినాడు
Bhayya If central government gives to AP , other states like Karnataka, telengana, tamilnadu and Kerala will not be quite, already Kerala went to supreme court to get extra funds
జూదం ఆడేవాడు అప్పు చేయటం,ఇల్లు వాకిలి కట్టుకోవడానికి అప్పు చేయటం, రెండూ ఒకటి కాదు,మొదటి దాంట్లో ఉండేది అప్పు మిగిలేది బూడిద,రెండవదాంట్లో అప్పు ఉన్నా అంతకు రెట్టింపు ప్రజావనరులు ఏర్పడతాయి,మనం నమ్మకంతో ఒకకుటుంబపెద్దను ఎన్నుకుంటే,అతను విలాసాలకు స్వంతానికి,అనుయాయులకు దోచిపెట్టి దివాలా తీపించినాక లాభంలేదని పెద్దను మార్చుకున్నాము ,ఇప్పుడు అతను మరలా పెట్టుబడి పోగు చేసుకుని మరలా గాడిని పెట్టే పని చేయాలా,లేక అన్నీ ఆపేసి మెదలకుండా కూర్చోవాలా ,కూర్చుంటే పని అవుతుందా.
2024 నాటికి అప్పు కడతానికి అప్పు చేయవలసిన పరిస్థితి. శ్రీనివాస్ గారు ఏమి చేయమంటారో కూడా చెప్పండి. పన్నులు పెంచకూడదు, పథకాలు ఆపకూడదు. బాత్రూం లో కూర్చొని నేను చేస్తా వీడియో... సొల్యూషన్ మీ వద్ద ఉన్నదా? ఉంటే ఒక వీడియో చేయండి.
Japan banks or Asia development bank lanti takkuva interest iche banks nunchi appu teeuskovadam Leda already unna appu ni restructure chesukovali central government support tho appude mana state bayatapaduthundi ledu ante inka appu kosam appu cheyadam ye brathuku ayipoddi.
జగన్ చేసిన అప్పు తీర్చుతున్నది ఈ గవర్నమెంటు. అంటే గత ప్రభుత్వంలో పంచిన పథకాలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్టే. వడ్డీ కట్టటం కోసం మళ్లీ అప్పు చెయ్యడం తప్పట్లేదు.
Oka a MLA avarage 300 or 400 cores dhaputhumara. .. BECAUSE they spent 30 or 40 cores during election.... Which has become inspiration to all people with political interests and beaurocrats to become m.l.a atleast one time
Oka idea lekunda kevalam rajakiyam kosam aroju devide chesaru valaki theliyali idi apulu thekunda mana govt nadapalem pone schemeylekunda chestha mana janam votes vesthara
ప్రస్తుత పరిస్థితులలో అప్పు చేయడం తప్పనిసరి.
శ్రీనివాస్ గారు నాదొక చిన్న విన్నపం 2019 నుంచి 24 విచ్చలవిడిగా అప్పులు చేసిన జగన్ ఆయన ఆస్తులు ఇప్పుడు ఆరు లక్షలు కోట్లు ఆయన ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తే మన ఏపీ అప్పులు తీరిపోతాయి కథ
Tdp అధికారం ఉన్నప్పుడు 2.60కోట్లు అప్పు చేసినప్పటికి, పోలవరం, 72%, పట్టిసీమపూర్తి, గొల్లపల్లి రి జర్వాయర్ పూర్తి, అమరావతి కి 12000కోట్లు, సీసీరోడ్లు, వీధి లైట్లు, రోడ్లు, చెక్ డాం లు, NTR గృహకల్పం, రుణమాఫీ, మెడికల్ బిల్స్ cmrf, ఇలా ఎన్నో, మాలాంటి వాళ్ళకి తెలియనివి.
రాష్ట్ర ఆర్థిక శాఖ మినిస్టర్ పదవి తీసుకున్న ప్రతి ఒక్కరూ కనిపించట్లేదు అప్పుల కోసమే ప్రతి వారం తిరుగుతూనే ఉన్నారు
ఏం చెయ్యాలో మీరు సలహా ఇవ్వండి
మీరు CM అయితే అప్పు చేయకుండా పరిపాలన ఎలా చేస్తారో ఒక వీడియో చేసి వివరించండి శ్రీనివాస్ గారు
Apudu jagan ki kuda Aa sharathu varthisthundhi kadha.. Bro. Thanu Anna navarathas ki spend chesaru mari veelu dheniko intha appu?.
@@jcentertainmentclub3921aa appulu vaddilaki.. meeku telusaa nelaki sumaru 7000 crores vaddilake avutundi
@jcentertainmentclub3921 Bro I just wanted to know how srinivas garu will handle with these debts...It's not about any particular person/party
@@jcentertainmentclub3921true😮
@@jcentertainmentclub3921psycho factionist fake reddy chesina appulaki vaddilu kattataniki...
మా ఊళ్ళో ఒక బ్యాంకు లో ఒక స్లోగన్ ఉంది..
తీరని అప్పు ఆరని నిప్పు ఎప్పుడైనా ముప్పే
Rules break chesi loans tesuku ravadaniki 2019-24 central support chesindi kabatti solution kuda Valle cheppali
Simple solution, gata prabhutwam ekkuva vaddilaku appulu techindi, world bank dwara takkuva vaddiki teesu konetatlu appulu transfer cheste vaddi difference valla konnivela kotla vaddi bharam taggutundi.
మొత్తనికి ఏం చెయ్యాలి చెప్పండి కేంద్రం సంగతి పక్కన పెట్టి వాళ్లకు తెలియదా వీడియోస్ చేసినంత కాదు పరిపాలన
శ్రీనివాస్ గారు వాళ్లు చేసిన అప్పు అభివృద్ధి పనులకు కానీ దేనికి ఖర్చు పెట్టలేదు ఓన్లీ ఉత్తుత్తి పట్నం నొక్కడం మిగతా డబ్బులు వాళ్ళు నొక్కాడు tdp అప్పు చేసిన డబ్బులు ఒక పక్కన అమరావతి పోలవరం పెన్షన్లు రోడ్లు అన్ని చేస్తున్నారు వీళ్ళు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి చాలా తేడా ఉంది
మరి పోలవరం,నాడు నేడు, హాస్పిటల్స్,హైవే,సచివలయాలు,అమ్మఒడి, ఉద్దానం, మెడికల్ , పోర్ట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.ఇవి అన్ని ని............చేసాడా
Babu devara gaaru Polavaram central project, daaniki central tirigi yitchindi 2014-19 lo 9000 crores, 2019-2024 lo 8000 crores expenditure Polavaram ki andulo 14500 crores reimbursement jarigindi, asalu yee lekkallo voka viahayam intrest adi lekkaveyyatledu
2014 ki 1.18 lakh crores vunna appu 6.88 intrest tho 2019 ki 164645 crores avutundi 2019 ki 2.75 lakh crores ki appulu chereyi ante fresh debt 111000+ crores, mari yee 2.75 lakh crores yenta avutaayi 2024 ki ante 373743 crores kaani 2024 ki 5.04 lakh crores ante fresh debt 129000 crores ante maro 18000 crores extra kaani 10000 crores capital expenditure extra vundi 2019-24 lo 2014-19 lo non debt receipts ante income 4.8 lakh crores, 2019-24 lo 7 lakh crores
Yika guarantee s tho corporate loans 2457 crores 2014 lo 38563 crores 2019 lo 104000 crores 2024 lo veetuku 10pc per annum vesukunte 2457 2019 ki 3957, 38563 crores 2024 ki 61980 crores avutaayi ante fresh debt s 2014-19 lo 35000, 2019-24 lo 41000 crores mari carona lockdown 1 st wave lo 3 month s, 2nd wave lo partial lockdown 2 month s yinka veellu cheppe power sector lekkallo 2019-24 lo intrest tho old debt chooste fresh debt zero
ఐదేళ్లు పబ్లిక్ మీద భారం పడకుండా జాగ్రత్త పడాలి పార్టీకి చాలా అవసరం
Can you advise how to run the govt without debts?
వినోద్ నేరెళ్ల గారి ప్రశ్నకు సమాధానం చెప్పండి శ్రీనివాస్ గారు
అప్పు తప్పదు . అప్పువలన శాశ్వత ఉపయోగం ఉంటే ఆ అప్పు తప్పు కూడా కాదు.
ఇప్పుడు 7 తో 9% ఇంట్రెస్ట్. 3 to 4% interest ki appu దొరికితే ఈ అప్పు తీర్చితే ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది
ప్రస్తుతం మన అప్పు ఎంత.ఎవరు చెబుతారు.నా అంచనా ఏడున్నర లక్షల కోట్లు మాత్రమే.మిగిలినవన్నీ తప్పుడు లెక్కలే.
Nee anchanatappu tammudu kaneasamlo kaneasam 11lakshalu kotlu pai baday idea kakakunda bakayalu chala unnayi 150000 kotlu cornt bakayi pettaru jagan idhi appu kada
ఈ రాజకీయ నాయకులు ఎందుకు అప్పు చేస్తున్నారు వాళ్ళు చేస్తే లెక్క ఎందుకు చూపించరు చూపించకపోతే ఎందుకు ప్రజల దగ్గర రేట్లు పెంచి డబ్బులు ఎందుకు తీసుకుంటారు
2014 nunchi 2019 varaku develop chesina infrastructure, irrigation projects , industrial infrastructure, it development infrastructure, former's drip irrigation projects,water saving projects gurunchi kuda chepte dabbu e prabhutwam ela karchupettindi anedi telustundi.e government prajakosam pani chestundo telustundi.
అప్పులు గురించి మాట్లాడతారు మల్లి ఉచిత పథకాలు ఎవ్వమని ఒత్తిడి పెడతారు..అలాగే ఇప్పటికే ఉద్యోగ సంగాలు మల్లి గొంతెమ్మ కోరికలు మొదలు పెట్టారు
Denikaina set avataniki koncham time paduthundi
LEDHANDI.MAAKU.THELLARESARIKI.SWARNAANDHRA.PRADHESH.KAAVALI.
రుణమాఫీ చేస్తే , కొంత వరకు అప్పు ...
రుణమాఫీ కోటీశ్వయులకేనా ...
అయ్యో 😮
Recovery from previous government
ఎంత బాగా చేసినా శోభనం తరువాత బిడ్డ పుట్టడానికి కనీసం పది నెలల సమయం పడుతుంది.q
Asalu sobanam cheyyaka pothe puttedi epoudraa china ,inkaa manchamekka ledu kottha govt
Asalu sobanam cheyyaka pothe puttedi epoudraa china ,inkaa manchamekka ledu kottha govt
నీకు 15000 నీకు 15000 నీకు 20000.... ఇలాంటి నాయకులు పొతే దేశం బాగుపడుతుంది
Schemes alavatu 9 va grahalu alavatu chesindi JAIL REDDY KADA MARI TAPPUTUNDA E GOVERNMENT KI YEMI CHESTAM VALLU START CHESARU VEELLU FOLLOW AVUTUNNARU😆😆👍👍
వైసిపి dopidi దొంగల వల్ల ఈ పరిస్థితి.
ఫీజు రీయంబర్స్మెంట్ ప్రభుత్వానికి చెప్పండి
Nee sodi aapu
Sadly saying.. Srusti kartha undaga manaku endhukana Bayam..
తీసుకున్న అప్పు ఎవడి జేబులోకి పోయిందో చూసి వసూలు చేయాలి.
లేకపోతే అప్పు చేసి జేబు నింపుకొని పోతారు
ఒక వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఎవరికైనా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఇప్పటి మన రాష్ట్ర పరిస్థితి లాగా ఉంటుంది. మనకూ ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ప్రజలు మరియు నాయలుకూడా దీని గురించి ఆలోచించాలి. లేకుంటే పాపం పెరిగినట్లు అప్పుల భారం పెరిగి అభివృద్ధి కుంటుపడింది.
freebies 2 years cut cheste ... anni migulthay
What u say and JP sir said ask Centre. For centre who will pay. This is the problem with every political party first they should stop all freebies and use that amount towards capital expenditure. The people also should understand this and support the party which says we will not give anything free but will give a good governance only if people agree to this can anyone find a solution for this problem.
Very interesting and informative analysis Srinivas garu
Finance minister place lo sreenivas garini cabinet loki teesukonte baguntundi
శ్రీనివాస్ ని తీసుకుంటే అసలు అప్పులే చేయరు
Perigedi Aaaatule,Aaaadaayam kaadu. Central AP interest yenduku ichhuddi.
Tidco Houses,పట్టిసీమ, పోలవరం, గ్రామీణ రోడ్లు,అమరావతి పనులు చేశారు
ఎవరు?
@@sudhakaravadhanam4569,Inkevaru CBN. Jagananna button nokkudu tappa emi chesadu?
నువ్వు అప్పులు చేయకుండా ఏదయినా advise ఇవ్వవొచ్చుకదా నిన్ను నెత్తిన పెట్టుకుంటారు
మన కుటుంబంలో మనం చేసుకున్న అప్పుకి కుటుంబ పెద్ద ఎందుకు బాధ్యత వహిస్తాడు
శ్రీనివాసరావు గారు
సీనైయ్య ఈ లెక్కలు ముందే చెప్పి మన cbn తో sir jagan చేసిన అప్పులు చాలా ఉన్నాయి మీరు ఉచిత పథకాలు ప్రామిస్ చెయ్యకండి అని చెప్పొచ్చు కదా
2014 నాటికి 1.37 లక్షల కోట్లు
Super srinu garu
Good afternoon srinivasu garu
Reventh reddy kcr appulani refinance chesadu. Manam kodaa adi try cheyyali.
Jaganreddy aastulu mundu ammaandi
Jagan n co assets sale chesi Andhra ni kapadandi
CBN garu sampadha srustestaru appu cheyakarledhu anno
😂
Central lo manam key role kabatti guranty ga adagali srinivas garu cheppina vidanga
2029 లో ఇంత రాబోయే అప్పుని జగన్ హ్యాండిల్ చేయలేడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేపిద్దాం
manchi video chesaru sir
ఫ్రీ పథకాలు వలనే
Kaki lekalu
I have a question Srinivas Garu. It may be in 2023, when opposition raised question with central government about excessive loaning and expenditure in parliament, Nirmalaji said that AP government is taking loans as per FRBM limits only. Now if they are is any deviations then 100% central government responsibility only. It is the responsibility of the central to monitor state finances, if they fail in that how come a new government can take that responsibility.
జగన్ cm అయిన తరువాత 6.40కోట్లు అప్పుచేసి
ఆదాయం nill, పైగా వాళ్లే చెప్పారు DBT ద్వారా 2.80కోట్లు ఇచ్చామన్నారు మిగతా డబ్బు ఏమైనట్టు
ఓట్ల కోసం వాగ్దానాలు చేస్తున్నారు కదా.అప్పుడు ఉండాలి ఈ తెలివి.
వాగ్దానాలు చెయ్యకుంటే ఇదేమి పార్టీ ప్రజలు కూడా ఏమి చేస్తారు చెప్పమంటారు నీవే ఏమి రాష్ట్రానికి ఏమి చేస్తామని చెప్పలేదే అంటావు అందరూ శ్రీ రంగా నీతులు జగన్ చేతకాక అప్పులు భీములు అమ్మి అభివృద్ధి లేకుండా చేసినాడు
సూపర్ వీడియో అన్న చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్
Appu cheyakunda ela ippudu unna situation lo, oka video cheyandi....
Pending bills
Entho mandhi journalists ni chusanu.but intha clear ga explain chaysay vaallu layru
Y.c.p
Valakumidua ntha.meerupechilvalumeeku.jagan.pechipetendi.kadatidhikabatielachuthunaru.mebhama.aemitatimali.jagan.c
Law and order is very poor srinu
Bhayya If central government gives to AP , other states like Karnataka, telengana, tamilnadu and Kerala will not be quite, already Kerala went to supreme court to get extra funds
As a Journalist, examining will be done by everyone. You give your valuable suggestions to the present situation of AP.
Finally video topic cover tdp party debt trap
Ikkada issue appu cheyatam kadu… chesina appu ela vadtunnaru anedi…productive purpose aite problem enti?
Builders kosam
Impossible to convince centre as many other states will demand the same. You can’t resort to free bees and expect centre take the burden.
Nuvvu ippudu cm.ipo telustadi neeku
Freebies Motta apeyyali....except pension
Sodi videos enduku swamy?
0.38 sec..Kutami prabhutwam 2019 lo...😂😂😂😂 This is his standard of knowledge
జూదం ఆడేవాడు అప్పు చేయటం,ఇల్లు వాకిలి కట్టుకోవడానికి అప్పు చేయటం, రెండూ ఒకటి కాదు,మొదటి దాంట్లో ఉండేది అప్పు మిగిలేది బూడిద,రెండవదాంట్లో అప్పు ఉన్నా అంతకు రెట్టింపు ప్రజావనరులు ఏర్పడతాయి,మనం నమ్మకంతో ఒకకుటుంబపెద్దను ఎన్నుకుంటే,అతను విలాసాలకు స్వంతానికి,అనుయాయులకు దోచిపెట్టి దివాలా తీపించినాక లాభంలేదని పెద్దను మార్చుకున్నాము ,ఇప్పుడు అతను మరలా పెట్టుబడి పోగు చేసుకుని మరలా గాడిని పెట్టే పని చేయాలా,లేక అన్నీ ఆపేసి మెదలకుండా కూర్చోవాలా ,కూర్చుంటే పని అవుతుందా.
Oka prabhuthvam, limit ki minchi appulu chesthe, as party ki malli elections ki nilabade arhatha raddhu cheyyali
if Center payoff this loan then next govt will eat 100k crores... and politicians will get this money... where all 6.5k crores went ??
2035 కూడా దాటిపోతుంది 😂😂😂
ycp antha appu chesi kuda oka develpment ledhu roadulu levu..vedu e babbu antha yemi chesadu
Mg cm.enta appu chesaro cheppu seenu gole
Babu 264 laks 50% captel expenditure anna
simple way .. make it NPA and write off
Jaganreddy, ycp vedhavala aastulu enduku squeeze cheeyaru tender pilichi ammeeyaru modi ee cheeyaali cbn dwaaraa avvaadu pawan modi permission ivvaali modi asalu jaganreddy nunchi recovery ki oppuukoodu prranam pooyinaa
3.6 appu ok
6.4 appu ok
Roads kudaa veyaledee
2024 నాటికి అప్పు కడతానికి అప్పు చేయవలసిన పరిస్థితి. శ్రీనివాస్ గారు ఏమి చేయమంటారో కూడా చెప్పండి. పన్నులు పెంచకూడదు, పథకాలు ఆపకూడదు.
బాత్రూం లో కూర్చొని నేను చేస్తా వీడియో... సొల్యూషన్ మీ వద్ద ఉన్నదా? ఉంటే ఒక వీడియో చేయండి.
Edi andariki telusu...kotta emundi
Ipudu daniki double chesthunaru appudante janalaki aina ivjevaru ipudu em chesthunaro ardham kavatledu😢😢
JP garu YCP government vunnappudu enduku matladaledo😮
మరి ఇంత వడ్డీ కట్టాల్సి ఉందని తెలిసి మీరు అన్నీ ఉచితం సూపర్ సిక్స్ ఇస్తామని ఎలా హామీ ఇచ్చారు....
Debt Trap
India appulu kuda cheyali ...with same thumbnails
Japan banks or Asia development bank lanti takkuva interest iche banks nunchi appu teeuskovadam Leda already unna appu ni restructure chesukovali central government support tho appude mana state bayatapaduthundi ledu ante inka appu kosam appu cheyadam ye brathuku ayipoddi.
Budget lu corporate loans chupincharu ede nizamu kani vallu oppkoru
Aadayam lenapudu appule chestaru, uchitalu panchipettali kadaa....
Final ga evaru verripappa ante tax katte vallu
అప్పు చెయ్యడం తప్పు కాదు కానీ అభివృధి కోసం ఖర్చు చెయ్యకుండా పప్పు బెల్లలలా పంచడం తప్పు గత 5 ఏండ్లలో అదే జరిగింది
జగన్ చేసిన అప్పు తీర్చుతున్నది ఈ గవర్నమెంటు. అంటే గత ప్రభుత్వంలో పంచిన పథకాలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్టే.
వడ్డీ కట్టటం కోసం మళ్లీ అప్పు చెయ్యడం తప్పట్లేదు.
Ninne kadayya minimum 1yr appu cheyyalsindhey vere margam ledhu ani meere video chesaru🤦🏻♂️
Oka a MLA avarage 300 or 400 cores dhaputhumara. .. BECAUSE they spent 30 or 40 cores during election.... Which has become inspiration to all people with political interests and beaurocrats to become m.l.a atleast one time
అసలు ఇవేమీ కాదు కానీ జగన్ 5ఇయర్స్ లో చేసిన 6.8laks అప్పు అంతా ఏమిచేసాడో మీరు చెప్పగలరా,ఆ విషయం గురించి వివరంగా చెప్పండి.ప్రజలకి.......
Oka idea lekunda kevalam rajakiyam kosam aroju devide chesaru valaki theliyali idi apulu thekunda mana govt nadapalem pone schemeylekunda chestha mana janam votes vesthara
Appu cheyakunda sampada srushtistha annaru kadaa...
Ninna 4000 crores intrest annav ipdemo 7000 antav nee videos ela chustubnaro goreelu
Meru public ki chepali free pdakalu manayamani cheppali cbn ki apudu అప్పులు యుండవు kada sair
ఇతని వీడియోస్ కి వచ్చే ఆదాయం కొంత donate చేయవచ్చు
ఫస్ట్ వ్యూ