When he was in power, he did nothing to expedite the CBI, and ED cases of Jagan, except to give a routine blank direction to all concerned to complete the cases on legislatures within one year. When he wrote a complaint to SC on Sri Ramana, what action SC took? Nothing. He attended a high tea arranged in Vijayawada by a criminal. What message did he want to give? Was he afraid of him? What are the merits and eligibilities he has for Govt to offer such a coveted post.?
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 11 ఏళ్ల బెయిల్ లభించింది బీజేపీ ప్రభుత్వం లోనే. పవన్ కళ్యాణ్ పిచ్చుకల వేట మానేసి ఢిల్లి వెళ్లి ఆ క్రిమినల్ గారి కుంభస్థలం మీద కొడితే ఏపీ లో మిగిలిన ఆకు రౌడీలు లొఫెర్లు కిక్కురుమనకుండా ముసుకుంటారు. చేతకాని సీబీఐ ఈడి కేంద్ర ప్రభుత్వం
CS రావు garu: అంతకు ముందు ఉన్న రెగ్యులటరీ అధికారి తప్పు లేదా, అతని బాధ్యత లేదా? అని దేశములో ఉన్న ప్రజలు అందరు అడుగుతున్నారా? అతను కొంచం మేతకదనం వదిలితే అప్పుడు ఆ పోస్ట్ ఇవ్వడం మంచిదే
తప్పు తప్పు! అసలు శాడిస్ట్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారి బ్యాచ్ TTD chairman/EO-AEO లు గా వున్నప్పుడు, సభ్యులు ఏం చెయ్యాలో/ఏం చెప్పాలో /ఎలా వ్యతిరేకించాలో ధైర్యం వుంటుందా ? ధర్నా చేసేవారు ఆ నలుగురు గురించి పునరాలోచన చేయాలి. Boss/head is responsible not staff/subordinates.
ERC అనేది చాలా చిన్న పదవి. జస్టిస్ రమణ గారి యొక్క ఔ్నత్యం కు ఇది చాల చిన్న పదవి. వేరే ఎవరైనా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నీ నియమిస్తే సబబు గా వుంటుంది. జస్టిస్ రమణ గారికి వారి హోదా కు తగిన పదవి ఇచ్చి వారి యొక్క అమూల్యమైన సేవ దేశ ప్రజలందరికీ అందేలా చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. టీటీడీ చైర్మన్ పదవి వారి హోదకు చిన్నదైనా దేవుని సేవ కనుక రమణ గారిని నియమిస్తే ఎటువంటి అభ్యంతరం వుండేది కాదని నా అభిప్రాయం. ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం వారి అనుభవాన్ని సరైన నిర్ణయం తీసుకొని దేశవాసులందరికి ఉపయోగపడేలా వినియోగించుకోవాలి.
CBI , ED లు అసలు పని చేస్తున్నాయా , లేక నిద్ర అవస్థ లో ఉన్నాయా , 11 యేండ్ల నుండి ఒక ఆర్థిక నేరస్తుడికి వత్తాసు పలుకుతూ చోద్యం చూస్తోంది
Very nice messages cs rao garu and jai n v ramana garu
❤❤❤🎉🎉🎉👌✌️💞🌹
👍👍👍🙏🙏🙏
When he was in power, he did nothing to expedite the CBI, and ED cases of Jagan, except to give a routine blank direction to all concerned to complete the cases on legislatures within one year. When he wrote a complaint to SC on Sri Ramana, what action SC took? Nothing. He attended a high tea arranged in Vijayawada by a criminal. What message did he want to give? Was he afraid of him? What are the merits and eligibilities he has for Govt to offer such a coveted post.?
The said all four members are candidates of Prime Minister Modi. So they cannot be ignored.
International orbitration ki sambhandichinafi committee okati pedatanani 2014-19 madhya cbn garu chepparu.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 11 ఏళ్ల బెయిల్ లభించింది బీజేపీ ప్రభుత్వం లోనే. పవన్ కళ్యాణ్ పిచ్చుకల వేట మానేసి ఢిల్లి వెళ్లి ఆ క్రిమినల్ గారి కుంభస్థలం మీద కొడితే ఏపీ లో మిగిలిన ఆకు రౌడీలు లొఫెర్లు కిక్కురుమనకుండా ముసుకుంటారు.
చేతకాని సీబీఐ ఈడి కేంద్ర ప్రభుత్వం
CS రావు garu:
అంతకు ముందు ఉన్న రెగ్యులటరీ అధికారి తప్పు లేదా, అతని బాధ్యత లేదా? అని దేశములో ఉన్న ప్రజలు అందరు అడుగుతున్నారా?
అతను కొంచం మేతకదనం వదిలితే అప్పుడు ఆ పోస్ట్ ఇవ్వడం మంచిదే
తప్పు తప్పు! అసలు శాడిస్ట్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారి బ్యాచ్ TTD chairman/EO-AEO లు గా వున్నప్పుడు, సభ్యులు ఏం చెయ్యాలో/ఏం చెప్పాలో /ఎలా వ్యతిరేకించాలో ధైర్యం వుంటుందా ? ధర్నా చేసేవారు ఆ నలుగురు గురించి పునరాలోచన చేయాలి. Boss/head is responsible not staff/subordinates.
ERC అనేది చాలా చిన్న పదవి. జస్టిస్ రమణ గారి యొక్క ఔ్నత్యం కు ఇది చాల చిన్న పదవి. వేరే ఎవరైనా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నీ నియమిస్తే సబబు గా వుంటుంది. జస్టిస్ రమణ గారికి వారి హోదా కు తగిన పదవి ఇచ్చి వారి యొక్క అమూల్యమైన సేవ దేశ ప్రజలందరికీ అందేలా చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. టీటీడీ చైర్మన్ పదవి వారి హోదకు చిన్నదైనా దేవుని సేవ కనుక రమణ గారిని నియమిస్తే ఎటువంటి అభ్యంతరం వుండేది కాదని నా అభిప్రాయం. ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం వారి అనుభవాన్ని సరైన నిర్ణయం తీసుకొని దేశవాసులందరికి ఉపయోగపడేలా వినియోగించుకోవాలి.
OLD MEMNBERS KI MARALA CHANCE IVVAKUDADHU. ANDHRA LO MEDAVULU CHALA MANDHI UNNARU VAALLAKI IVVAVACHHU KADA