Minister Failures CM Serious: పీకేసే లిస్టులో ఫస్ట్ పేరు ఈయనే! | బాబు సీరియస్, ఫుల్ క్లాస్! | PINN

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024
  • Minister Failures CM Serious: పీకేసే లిస్టులో ఫస్ట్ పేరు ఈయనే! | బాబు సీరియస్, ఫుల్ క్లాస్! | PINN
    #apdebts #apbarrowings #chandrababunaidu #ysjagan #ysjaganmohanreddy #ysrcp #appolitics #journalistsrinivasmanem
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Комментарии • 70

  • @rajyellamelli4582
    @rajyellamelli4582 День назад +13

    ఈయనకు కులం ముఖ్యమైపోయింది ...రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీ చులకనైపోయింది ..ఈ మధ్య కుల కార్యమాలకు ఇచ్చే ప్రాధాన్యత పార్టీ లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు ఇవ్వడం లేదు ..కులం గోడలు దాటి రాని ప్రతీ రాజకీయనాయకుడికి ..ఆయనకులమే సమాధి కడుతుంది ..ఇది చరిత్రచెప్పిన నిజం .

  • @sgs3331
    @sgs3331 День назад +11

    ఒక మహిళ ను హోం మంత్రి చేయడం ఫ్యాషన్ అయిపోయింది. హోం మంత్రి గా మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉంటేనే మంచిది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇటువంటి సాఫ్ట్ నేచర్ ఉంటే కుదరదు.

    • @srinivaspaturi813
      @srinivaspaturi813 23 часа назад +1

      This system started from Mahametha CM YSR. The reason could be that CMs can over power the lady Home Minister if necessary for him.

    • @ashff8131
      @ashff8131 18 часов назад

      Nijame .,manthruluga.anubhava.munna varini.ki.sari.aena .portpoliyulu.echivunte.thippalu.thappevi..sai

  • @neelamnaidu3608
    @neelamnaidu3608 16 часов назад +1

    అయినా అనుభవం ఉన్నవారిని వదిలేసి జూనియర్ నాయకులకు మంత్రి పదవులు ఏంటండి

  • @satyanaraynaa.v.v.9559
    @satyanaraynaa.v.v.9559 День назад +12

    ఇసుక విషయం లో బాగా చెడ్డ పేరు వచ్చింది, పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టలేదు, వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు

  • @pasupuletibalaji3598
    @pasupuletibalaji3598 День назад +42

    రామచంద్ర పురం లో JANASENA కి 10000 membership తీసుకున్నారు....అధి 500 కట్టి....

    • @Jaibalayya_n_b_k
      @Jaibalayya_n_b_k День назад +5

      😂😂😂 Naga Babu pampi untadu le

    • @manimani-mh1fn
      @manimani-mh1fn День назад +7

      పవన్ కళ్యాణ్ పవర్ అది జనసేన 💐🌹

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 День назад +2

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa День назад +13

    అవి టిడిపి సభ్యత్వాలు కాదు...గ్రాడ్యుయేట్ MlC ఓటర్ రిజిస్ట్రేషన్...

  • @bestmotivationalquotations4925
    @bestmotivationalquotations4925 День назад +3

    పుంగనూరు నియోజకవర్గంలో టిడిపి పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నది.... ఇక్కడ టిడిపి పార్టీకి పని చేసిన జెండాలు మోసి కేసులు పెట్టించుకున్న వాళ్ళని వదిలేసారు,,,, డబ్బులు ఉన్న వారిని మరియు క్యాస్ట్ ఉన్న వారిని అంటే రెడ్డి లు ఉంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని మాత్రమే పట్టించుకుంటున్నారు....మరియు వారికే పనులు చేస్తున్నారు... పార్టీ కి అంకిత భావంతో పని చేసిన వారినీ నామరూపం లేకుండా చేయడానికి పనిచేస్తున్నారు.... వైసిపి వారితో కలిసి

  • @Jodalashekar
    @Jodalashekar День назад +6

    అది పార్టీ సభ్యత్వం కాదు ఎమ్మెల్సీ ఎన్నిక గురించి

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 День назад +3

    శ్రీనివాస్ గారు ఇవాళ ఒక్కొక్కడు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ప్రవర్తించటం అహంకారంతో చెలరేగి పోతే కుదరదు కష్టపడాలి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి ప్రజల అమాయకులు కాదు వాడికి రెండో ఛాన్స్ నిల్

  • @satyanarayanakumpatla2267
    @satyanarayanakumpatla2267 22 часа назад

    CBN fail

  • @rajumvsn3572
    @rajumvsn3572 День назад +1

    Jai subas

  • @ramamohanraovuyyuru9534
    @ramamohanraovuyyuru9534 13 часов назад

    Chandrababu garu baga panicestunnara. Aa niyojakavargam loTDP vunnada

  • @v.chowdarym4371
    @v.chowdarym4371 День назад +6

    Srinu garu సబ్యత్వాలు కాదు. MLC votes నమోదు విషయం గురించి

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 20 часов назад

    ముందు ముందు బాగుండాలని కోరుకుందాం.

  • @viswanathamurali4648
    @viswanathamurali4648 День назад +2

    Mlc కోసం

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 День назад +1

    2 likes 👍
    Srinivas gaaru

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv День назад

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @thyagarajuguthi6928
    @thyagarajuguthi6928 День назад

    🙏🌹

  • @sudhakar9396
    @sudhakar9396 16 часов назад

    Ladies ni enduku home minister ni chesthunnaru

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 День назад

    ఆయనకి ఆ పద వి రావడమే చాలా ఆచ్య ర్య మే మరి సిఫా ర సు ఎవరిదో

  • @satyanarayanakumpatla2267
    @satyanarayanakumpatla2267 22 часа назад

    Subash eavaru gorantla lera

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 День назад +4

    కాదు తమరు ప్రతిది నెగటివ్ గా చెప్పుతున్నావ్ గత ప్రభుత్వం ఎవ్వరు ఏ మంత్రి ఏ శాఖ చేసారు టక్కున చెప్పు, ఇక్కడ ప్రతి యాక్షనికి రీయాక్షన్ ఉంది, పెద్దాయన గట్టిగ మందులిస్తున్నారు, తమరు గత 5 సంవత్సరాలలో ఒక్కటి ఇలాంటి వీడియో పెట్టు చూద్దాము, ఎగేసుకుస్తావు ఏమో AP ని లేదా ఆ నియోజకవర్గంన్ని తాకట్టు పెట్టేసారు అనేతట్టు, అయన చెప్పింది ఒకదానికి, తమరు ఏమేమో జోడించి ఊరికే వీడియో చేస్తారు, ఇంకా మీదటా మీరూ ఏమి చెప్పినా డానికి ఎవిడెన్స్ ఉండాలి ఎందుకంటే రేపు ఓట్లు వేసేది మేము కాబట్టి,

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 День назад +1

    నో one cares, all in collection kings.

  • @Marisettikoteswararao-iq2eb
    @Marisettikoteswararao-iq2eb День назад

    శీను గారు 2027లో జెమినీ ఎన్నికలు అంటున్నారు దాని గురించి వీడియో చేయరా

  • @sathyanarayanasathyanaraya1673
    @sathyanarayanasathyanaraya1673 День назад

    వాసంశెట్టి.అంటేమాచెట్టిబలిజకులంలోచాలాడేంజర్

  • @GanapatiPulapakura
    @GanapatiPulapakura День назад

    Yas Anna my rcpm yas yas Anna jai bheem

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 День назад

    Cheyyali cherevallu vundali ga

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 День назад

    It is CBN.s fault. if he don't have the the capabilities, why you have given ministership?

  • @sdmasthan5008
    @sdmasthan5008 День назад

    CBN garu ayaro ledo sereyas maku telidhu kane anno kontamadhe CBN garu baaaga sereyas bp peregipoyendhe naderodupayena ure teyali ela chaala mande cheputunaru

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 День назад

    Srinivas
    CM and minister conversation leaked on SM.
    Shame to government
    First make video on leakage

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry День назад

    Anitanu kuda pk peekutunnadu

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 День назад

    Prajala bayataki vallitha bhutulu tedutunnaru-/---Pawan Kalyan
    Deni medha video chayyi story maker Srinivad

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f День назад

    Goodnight srinivasu garu

  • @sbm9063
    @sbm9063 День назад +3

    53rd like number
    ఇది వాయిస్ యూట్యూబ్ లో వచ్చింది అంటే అందులో నిజమో కాదో అని అనుమానం వునింది
    ముఖ్యమంత్రి దృష్టి వరకూ పోవడం మంచిదే

  • @jarugullaganesh2425
    @jarugullaganesh2425 День назад +1

    కూటమి మంత్రులు డమ్మీలు చాలా మంది ఉన్నారు

  • @indukurivenkatasuryanaraya2200
    @indukurivenkatasuryanaraya2200 14 часов назад

    ఆమనిషికి ఎంఎల్ఏ టికెట్ చిన బాబు మూటల కక్కుర్తికి ఉదాహరణ..

  • @muralikmannava
    @muralikmannava День назад +1

    మొదటి సారి mla అయిన వారికి మంత్రి పదవి ఇవ్వడం చంద్ర బాబు తప్పు.లోకేష్ గారి టీం కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు.

  • @muraliroy7375
    @muraliroy7375 День назад +4

    వాసంశెట్టి సుభాష్ కమెడియన్ బ్రదర్ 😂😂 రామచంద్రపురం 😂😂

    • @venkateswararaojosyula6871
      @venkateswararaojosyula6871 День назад

      పనితెలిసిన సీనియర్స్ ని పెట్టుకోక లేనిపోయిన తలనొప్పి తెచ్చు కోటం సీబీన్ కి మామూలే

    • @venkateswararaojosyula6871
      @venkateswararaojosyula6871 День назад

      పనితెలిసిన సీనియర్స్ ని పెట్టుకోక లేనిపోయిన తలనొప్పి తెచ్చు కోటం సీబీన్ కి మామూలే

  • @i.thaman
    @i.thaman День назад

    95 CM failed

  • @gnr4694
    @gnr4694 День назад +1

    No cureption antadu membership ela perugutadi cm babu

    • @Nani_pavan95
      @Nani_pavan95 День назад

      Nenu 2014 nunchi TDP membership vundi ,nee lanti poramboku Munda kodukulu membership gurinchi telidhulee

  • @bharathreddy4396
    @bharathreddy4396 День назад +3

    Karroda pawan kalyan garu edo antunadu chudu

    • @VamsiKrishna-cm3dh
      @VamsiKrishna-cm3dh День назад

      Lanjakodka me Jagan gadu epudina ela ministers ki class pikadu. Anduke 11 seats tho dengesadu

    • @GunduSoodhiPINN
      @GunduSoodhiPINN  День назад +39

      నీ లాంటి లుచ్చాలు గురించే ఆయన చెప్తున్నది..
      ఒక పార్టీ నుండి 5 రూపాయల కోసం కామెంట్ చేసే కుక్క.. కులగజ్జి కుక్క...!!
      వ్యక్తిత్వ హననం చేసే నీ లాంటి లుచ్చాలను నడి రోడ్డుమీద గుడ్డలు విప్పి తన్నాలనీ ఆయన చెప్తున్నారు రా.. సిగ్గు, లజ్జ లేని కుక్కల్లారా....!! ఏం బతుకులు రా మీవి!

    • @SureshMatam-v9q
      @SureshMatam-v9q День назад

      మంచి సమాధానం ఇచ్చారు సార్ ​@@GunduSoodhiPINN

    • @ank12
      @ank12 День назад

      సొంత బ్రాండ్ మందు అమ్ముకొనే దొంగ వెధవ కోడి కత్తి కమల్ హాసన్ అయినా ఒకే మన కులం కదా కుల గజ్జి ముడ్డి

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 День назад +5

      Reddy Garu , His name is Srinivas (Garu) if you have anything to say talk about Point. Maryada pokotukunavu ga. Even i have many issues with Srinivas in his analysis but never made Deregatary comment
      Budhi marchko lekha pothe 11 Seat kuda ravu