సాగర గర్భంలో కలుస్తున్న ఉప్పాడ || Special Story On Uppada Coast From Sea Erosion || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • ఆంధ్రప్రదేశ్ .. దేశంలోనే పొడవైన సముద్రతీర ప్రాంతం కలిగిన రెండో అతిపెద్ద రాష్ట్రం. పోర్టులు, బీచ్ లు, పర్యాటక ప్రాంతాలతో ఎప్పుడు కళకళలాడుతుంటుంది. అంతేగాక తూర్పు తీరానికి వెన్నుదన్నులా నిలుస్తోంది. ఈ సముద్రంపైనే ఆధారపడి లక్షలాది మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి తీరప్రాంతంలో ప్రధానమైన ఉప్పాడను ఇప్పుడు కడలి కబలిస్తోంది. కెరటాల ఉధృతి తట్టుకోలేక ఆ గ్రామం కొద్దికొద్దిగా సాగర గర్భంలో కలుస్తోంది. రక్షణ గోడలు నిర్మించినా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అవి కూడా కనుమరగయ్యాయి. సముద్రాన్నే నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి మరి దయనీయంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకదృష్టి సారించారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించి రక్షణచర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మరి, ఉప్పాడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం.
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 12

  • @user-rambo-i
    @user-rambo-i 2 месяца назад +8

    Nijam ga Uppada antay, adhi Oka cheppaleni manchi feel. Sea view okkate kaadu chuttu vunday location kuda, Ontimaamidi vellay road kuda chala baguntundhi. ❤

  • @ShekharJalagala
    @ShekharJalagala 2 месяца назад

    పవన్ కళ్యాణ్ గారు ఉపముఖ్యమంత్రిగా చాలా మంచి కార్యక్రమం చేశారు చేస్తున్నారు మరిన్ని తనిఖీలు చేసి ఉప్పాడ కు జీవం పోయే గలరని నేను ఆశిస్తున్నాను

  •  2 месяца назад +1

    It will get even worse with global warming. Expect all coastal areas to be gone in 10-20 years.

  • @MadanagopalreddyKamireddy
    @MadanagopalreddyKamireddy 2 месяца назад

    Pollution valana. Sea water level perugu tunnadi , idi danger ,deeniki vooru kalicheyadame SD pollution ,

  • @namom1456
    @namom1456 2 месяца назад

    Not by global warming but due to new port construction

  • @harishraju7205
    @harishraju7205 3 месяца назад

    Vallakosame nwe gavut works cheyyali

  • @kakarla83
    @kakarla83 2 месяца назад

    You can't go AGAINST the NATURE

  • @ramakrishnaboddu1198
    @ramakrishnaboddu1198 2 месяца назад

    Mangrove Plantation can stop

  • @prabhakarrajusarikonda9106
    @prabhakarrajusarikonda9106 2 месяца назад +1

    బండ రాళ్లు, గ్రానైట్ వేస్ట్, సిమెంట్ బ్లాక్స్ తో ఒడ్డు కోతను ఆపొచ్చు, చాలా రాష్ట్రాలు ఈ పద్దతి తో కోతను ఆపారు.. కావలసింది పనిచేయ్యాలనే తపన.. ఈ తెలుగు పిచ్చి ప్రభుత్వాలకు ఫ్రీలు తప్ప వేరే పాలన తెల్వదు. ప్రజలు ఫ్రీల మోజులో పడి అడిగే హక్కు కూడా కోల్పోయారు.

  • @ajaydesai6138
    @ajaydesai6138 2 месяца назад

    Cbn vision evi ami cheyalevu that is CBN

  • @GladsunRavuri
    @GladsunRavuri 2 месяца назад

    😂😂😂😂😂😂❤❤❤😅djdhdhsncj