అన్న మీ వీడియోస్ మొత్తం చూస్తున్నాను అన్న ఒక మాట చెబుదామనుకున్నా మనకు చైనా పోటీ ఆ లేక మనమే చైనాకు పోటీగా ఇందులో చాలా అర్థం బాగుందన్న మీరు ప్రతి దాన్ని అనాలిసిస్ చేస్తారు కదా మన దేశాన్ని ముందుకు నడిపించాలి అనుకుంటే మీలాంటి మేధావులు చాలా అవసరం అన్న
కుటుంబ రాజకీయాలు, కులం, మతం, సినీ తారలు అంటూ సంతోషంగా భారతీయులు బతికేస్తున్నారు..మనకు ఈవన్నీ ఎందుకు.. ప్రభుత్వం అక్కడ ఫ్రీ గా కంపెనీలు కి ఇస్తున్నారు...ఇక్కడ ఇస్తే..సూట్ బూట్ సర్కార్ అంటారు..యువరాజు వారి పాతాళం మొత్తం కోర్టులలో కేసు వేసి కంపెనీలను బదనాం చేస్తారు...ఇండియా ఇంకో 50 ఏళ్ల అయినా పేద దేశం నీ బయ్యా. మార్చాల్సింది మన మైండ్ సెట్.
చైనాలో వలే ఎన్నికలు లేని బలమైన నిజాయితీతో కూడిన నిబద్ధత ఉన్న సిద్ధ శుద్ధి ఉన్న బలమైన నాయకత్వం మనకు అవసరం అప్పుడే వ్యవసాయరంగం తయారీ రంగం నిర్మాణరంగం బాగా అభివృద్ధి చెందుతుంది మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకో పడతాయి మన దేశంలో మోడీ నాయకత్వంలోని టీం పని చేస్తుంటే మాత్రం అడుగడుగున కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి మోడీ టీమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు అయినా నాయకులు కూడా ప్రయత్నిస్తుంటే ఆయా నాయకులు అధికార దాహం కోసం అడ్డుపడుతున్నాయి ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులు వలన లాభమా నష్టమా ఒకసారి అర్థం కాదు
Forget sales and manufacturing boss....after that service...all China companies failed in service after sales and after 5years....I am the practical example...TATA and Mahendra best always
China knowledge mana buddist la tharvathane shine ayindhi. Nalandha University knowledge India lo ledu - kani avvi china nundi east asian countries lo unde okappudu. Fahian okkade mudu gurrala bandi la paina books thisuku vellindu. China basha 3000 years nundi maraledhu. India lo Prakrutham tharvatha languages chala changes ayinayi - aa bashallo rasina books kani em kani manaku andhubatulo levu. Rock inscriptions kuda manaku chadavaradhu. okka Nalanda University nundi 30 deshalalu 300000 varaku appadi books vellinayi. nuvventha insult chesina - inko 50 years lo world lo top 50 countries lo - presidents, finance ministers, defence ministers, etc, including nasa scientist la varaku ee vedhalanu and Bhagavad Gita nu namminolle yelutharu.
Brother nenu Qatar lo vuntunnanu, Qatar gurinchi meku already theylusu richest country. Ikkada above 70% anni Chines vasthuvulay. Inka cars vishayaniki vasthay illada 3 two years mundhu varaku china cars thakkuvaganay vundayvi, kani ippudu yetu chusina china cars. Adhi kuda luxury cars vasthunnayi. Kani vaati outside look chusthay yedhoka branded company model car lanay vuntundhi, kani dhani original brand car kantay e China cars lo technology chala baguntundhi. Meku inko vishayam cheppali e country lo china vallu 5% kanipistharu, kani valla brands matram nearly 80% ikkada vuntayi 😂.
అన్న మీ వీడియోస్ మొత్తం చూస్తున్నాను అన్న ఒక మాట చెబుదామనుకున్నా మనకు చైనా పోటీ ఆ లేక మనమే చైనాకు పోటీగా ఇందులో చాలా అర్థం బాగుందన్న మీరు ప్రతి దాన్ని అనాలిసిస్ చేస్తారు కదా మన దేశాన్ని ముందుకు నడిపించాలి అనుకుంటే మీలాంటి మేధావులు చాలా అవసరం అన్న
మనం ఇంకా చాలా మారాలి డెవలప్మెంట్ కావాలి
నేను పుట్టిన దగర నుంచి ఒకే బస్ run చేస్తున్నారు
@@saiandra7342🤣🤣🤣
Mohan raja😂😂😂😂😂 1st nuvvu nijayitheega taxes time ki government ki pay chy
మన యువకులు ఎపుడు దేశం అలొచిన పెడతారు అప్పుడు భగుపడుతది
bro,inka ma hero ante ma hero goppa ani kottukune daggara ah unnaru
@FutureAnimators-cx2mr manaki tayaru chese satta lenappudu antey mari,okka china ah kadu,manam america vi kuda vadutunnam morning legiste facebook,google,insta iphones etc
తలకిందులుగా తపస్సు చేసినా మనం చైనాకు పోటీ ఇవ్వలేం.
Tapassu api pani cheyyu
భారతదేశంలో ఎప్పుడైతే రిజర్వేషన్ తీసి వేస్తారో అప్పుడు ఇక్కడ కూడా అందరూ కష్టపడి ముందుకు వెళ్తారు ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రైవేట్ సంస్థలు వస్తాయి కాబట్టి
కుటుంబ రాజకీయాలు, కులం, మతం, సినీ తారలు అంటూ సంతోషంగా భారతీయులు బతికేస్తున్నారు..మనకు ఈవన్నీ ఎందుకు.. ప్రభుత్వం అక్కడ ఫ్రీ గా కంపెనీలు కి ఇస్తున్నారు...ఇక్కడ ఇస్తే..సూట్ బూట్ సర్కార్ అంటారు..యువరాజు వారి పాతాళం మొత్తం కోర్టులలో కేసు వేసి కంపెనీలను బదనాం చేస్తారు...ఇండియా ఇంకో 50 ఏళ్ల అయినా పేద దేశం నీ బయ్యా. మార్చాల్సింది మన మైండ్ సెట్.
Think Deep voice very powerful డ్రక్ హాయిగా నిద్ర పోవచ్చు 🛏️
Yes bro... Ithani voice vintane nidra vasthundi naku
Prathi roju think deep vedios vintu padukunta toraga nidra paduthundi ayi ga
Voice over is good and content is also good
మన ఇండియాలో మతల రాజకీయం జరుంది అబివృద్ధి రాజకీయాలు లేవు
NIO Electric Vehicle STOCK meda nenu 1lakh investment petta,NIO,XPENG TEsla babu kanna kuda premium & luxury ga untai
No one can beat china now
Well explained bro and I like your videos
India lo oka kotta company start chestey already established companies aa company ni start chesina person ni champataniki kooda venukaadaru
Supar 🎉🎉🎉🎉chinese
Bajaj, TVS and Hero should make EV only cars for world market's.
చైనాలో వలే ఎన్నికలు లేని బలమైన నిజాయితీతో కూడిన నిబద్ధత ఉన్న సిద్ధ శుద్ధి ఉన్న బలమైన నాయకత్వం మనకు అవసరం అప్పుడే వ్యవసాయరంగం తయారీ రంగం నిర్మాణరంగం బాగా అభివృద్ధి చెందుతుంది మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకో పడతాయి మన దేశంలో మోడీ నాయకత్వంలోని టీం పని చేస్తుంటే మాత్రం అడుగడుగున కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి మోడీ టీమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు అయినా నాయకులు కూడా ప్రయత్నిస్తుంటే ఆయా నాయకులు అధికార దాహం కోసం అడ్డుపడుతున్నాయి ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులు వలన లాభమా నష్టమా ఒకసారి అర్థం కాదు
Forget sales and manufacturing boss....after that service...all China companies failed in service after sales and after 5years....I am the practical example...TATA and Mahendra best always
మనకు అన్నీ ఎప్పుడో వేదాల్లో ఉన్నాయి.వాటికి కొరుక్కు తినటమే.
Nuv chadhuvukovadaniki, nuv thinadaniki avemi addu padaledhe.. mari Ila youtube lo comment section ki endhuku parimithamayyavo kastha cheppandi
😂😂 correct
No 1 india
China knowledge mana buddist la tharvathane shine ayindhi.
Nalandha University knowledge India lo ledu - kani avvi china nundi east asian countries lo unde okappudu.
Fahian okkade mudu gurrala bandi la paina books thisuku vellindu.
China basha 3000 years nundi maraledhu.
India lo Prakrutham tharvatha languages chala changes ayinayi - aa bashallo rasina books kani em kani manaku andhubatulo levu.
Rock inscriptions kuda manaku chadavaradhu.
okka Nalanda University nundi 30 deshalalu 300000 varaku appadi books vellinayi.
nuvventha insult chesina - inko 50 years lo world lo top 50 countries lo -
presidents, finance ministers, defence ministers, etc, including nasa scientist la varaku ee vedhalanu and Bhagavad Gita nu namminolle yelutharu.
Very good video with the 100% facts
Bro akashamlo ippudu jaragaboye explosion gurinchi video cheyandi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮😮😮
Xiaomi ev cars gurchi cheppandi anna
I hate to say this, but India cannot be a country like China.😢
Still we are at free bees..
Hector cars byd subsidy and saic company Indian maker enter Indian market already
Bro Ma Friend gaadu ippatiki china phone use chestunadu gizmo ani dani name keypad and touch rendu pani chestunnay
4 phones thappa anni Chinese brands bro 😂
Background music old one is good
India should concentrate on EV car production urgently
👌👌👌💐👍
👌🏿👍🏼👏🏼
Manavallu prathi ranganni chinna pedda ani polustaru adi marevaruku yenthe,avvi kaka shavardham,rajakiya mosalu, manchi cheduni grahinchi vati tho porade thelivi,dairyam,sakthi leka povadam...
Byd and mg also china company kada
Brother nenu Qatar lo vuntunnanu, Qatar gurinchi meku already theylusu richest country. Ikkada above 70% anni Chines vasthuvulay. Inka cars vishayaniki vasthay illada 3 two years mundhu varaku china cars thakkuvaganay vundayvi, kani ippudu yetu chusina china cars. Adhi kuda luxury cars vasthunnayi. Kani vaati outside look chusthay yedhoka branded company model car lanay vuntundhi, kani dhani original brand car kantay e China cars lo technology chala baguntundhi. Meku inko vishayam cheppali e country lo china vallu 5% kanipistharu, kani valla brands matram nearly 80% ikkada vuntayi 😂.
2023 not 2013 please take care , while specifying years
First comment ❤🎉
India only tata, birla, ambani, adni, no one competitors
చైనా తయారీకి gov ఆఫర్లు ఇస్తుంది కానీ, రోడ్డుమీద వదిలేసే ఎక్కువ కార్లు.
Great information ❤
మన ఇండియా లో కాంగ్రెస్ పుణ్యామని చైనా deveope ఐయ్యింది india వెనక పడింది
Manam pak bangla Lanka kante better kadha
Chaina 2100 lo vundi
Hi
Jai modhi
babu india dhi lepaku pakshapatham lekunda chepu mobiles ni assembling chesthunam kani components manufacture cheyalemu manam paka deshala abhivrudhi medha padi yedavakunda valu anusarinche vyavaharalu medha concentrate chesthe mana baratha desham bagu paduthundi..
Me fist like bro 🫵🫵🫵
Byd not better than Tesla it's a driving experience is not good
Koncham over chesi chepthunnav bro😂
Second coment
Bro koncham subject meda focus pettu nuvvu peytehi antha fake bro . Kavalai antey facts chesuko google lo ..
F2
Goppaga jokes vestunnavu bro .......internal combustion engine ledaaa🎉🎉🎉🎉 nenu automobile engineering chesaa bro oka nuv vadutunna bike .......aa type of engine Mari...😂😂😂😂😂😂
Script rasetappudu koncham research cheyyandi bayya..........
1st nuvvu maaru😂
Correct chepavu bro,sollu videos chesthadu planets gurinchi avasaram Leni videos
MODI valla peruguthai pakka 💪 jai MODI POWER FULL LEADER 💯