ఆయిల్ లేకుండా వేడి చేయకుండా అటుకులతో చాలా బాగానే చేశారు కానీ ఉప్పు వాడకుండా చేసి వుంటే చాలా బాగుండేది నిమ్మరసం తేనే వాడితే బాగుండేది ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు 100%
యాంకర్ గారు.... మీరు మాట్లాడటం తగ్గిస్తే... ఇంకో నాలుగు రెసిపీలు చూపించే అవకాశం ఉండేది... వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు.... మీ మాటలతో టైమ్ వేస్ట్ చేశారు..
అమ్మాయి యాంకర్ లందరూ ఎంగిలి చేసిన స్కూల్లో అదే కప్పులో పెడుతున్నారు ఇంకొకళ్ళు టెస్ట్ చేయాలంటే ఆ ఎంగిలి స్పూన్ తో మీ కన్నా పెద్ద వాళ్ళు తినకూడదు ప్రతి యాంకర్ ఇది గమనించగలరు పెట్టొద్దు పెట్టొద్దు పెట్టొద్దు.
కావలసిన పదార్థాలు అని చెప్పి చూపిస్తే బాగుండును
Wonderful very nice 👌
Hi sir super no oill, boil food program
Thank you so much 🥰 for your shows
ఆయిల్ లేకుండా వేడి చేయకుండా అటుకులతో చాలా బాగానే చేశారు కానీ ఉప్పు వాడకుండా చేసి వుంటే చాలా బాగుండేది నిమ్మరసం తేనే వాడితే బాగుండేది ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు 100%
Sofree tasties manthena's official's vedeo cheyandi
Paadaabhivandanamulu guruvugaaru
👍👍👍🙏🏻🙏🏻🙏🏻👏👏👏🧎♀️🥭⛹⛹🍉💯💯
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏
Super healthy food
Can the video be exactly on the subject within 05 minutes, instead of self PR?
Is there any chance to start a branch in two telugu states
NAMASHKARAMU madamugaru ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
Where is this restaurant located
యాంకర్ గారు....
మీరు మాట్లాడటం తగ్గిస్తే...
ఇంకో నాలుగు రెసిపీలు
చూపించే అవకాశం ఉండేది...
వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు....
మీ మాటలతో టైమ్ వేస్ట్ చేశారు..
Sir books yamina vuanai aa Telugu lo sir
❤
No iol.. No boiling.. No salt
Did he add salt in his recipes?
అమ్మాయి యాంకర్ లందరూ ఎంగిలి చేసిన స్కూల్లో అదే కప్పులో పెడుతున్నారు ఇంకొకళ్ళు టెస్ట్ చేయాలంటే ఆ ఎంగిలి స్పూన్ తో మీ కన్నా పెద్ద వాళ్ళు తినకూడదు ప్రతి యాంకర్ ఇది గమనించగలరు పెట్టొద్దు పెట్టొద్దు పెట్టొద్దు.
చెప్పేవిధానం బాగులేదు
కోయంబత్తురు తెలుగు అలానే ఉంటుంది. సుమ యాంకర్ అయితే తమిళం లో అడిగి తెలుగులో మనకు చెప్పేవారు.
Contact number evvandi sir