ఎన్నో ఎన్నో ఆశలు | Enno Enno aasalu | Najarethuvaada | K K Melodies

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025
  • Song : Enno enno Aasalu
    Album : Najarethuvaada...!
    Lyrics & Tune : Israel.K
    Vocal : Swarupa.K
    Producer: Bro Lukaiah K
    Music : Eliya K
    Co-Ordinator : Mani Kumar V
    Edited by : Bro John Sung Ch
    పల్లవి: ఎన్నో ఎన్నో ఆశలు
    నా హృదయంలో కదులుచు ఉన్నాయి
    నాయేసయ్యను చూడాలని
    ఆయన సన్నిధి చేరాలని
    ఆయనతో కలిసుండాలని
    1.మార్తలా నా యేసయ్యను
    నా గృహమునకు పిలవాలని
    ఆయన పాదాల చెంత చేరి
    మరియలా కూర్చుండాలని
    ఆయన మాటలు వినాలని
    2.పౌలులా నా యేసయ్య మార్గము
    అనుసరించి నడవాలని
    నా తనువందున శ్రమలు సహించి
    సువార్తను ప్రకటించాలని
    బహుమానమునే పొందాలని
    3.యోబులా విశ్వాసముతో
    భయభక్తులు కలిగిండాలని
    నా సర్వస్వము కోల్పోయిన
    సహనముతో జీవించాలని
    సాక్షిగా నేనుండాలని

Комментарии • 14