Wonders in my Life | గుండె ధైర్యం చేసుకుని వినండి | Bharatavarsha | Duvvada Siva Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a RUclips Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha RUclips Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Комментарии • 515

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  2 месяца назад +137

    ఈ వీడియో నిజమా, వ్యంగమా?
    మీరే కామెంట్ చెయ్యండి❤

    • @AshokKumar-cr3uc
      @AshokKumar-cr3uc 2 месяца назад +21

      Bro bgm super మీ ఈ వీడియో చూస్తే కొంత 😅😂 కొత్త బాబా ప్రస్తుతం ట్రెండ్ ఇదే కదా...కానీ మీరు ఇది కాదు.. మీరు మీరే ❤👍🤛

    • @Divine_Era-108
      @Divine_Era-108 2 месяца назад +9

      మరి ఆ వెలుగును అడిగే డబ్బు తీసుకోక పోయావా
      అందర్నీ ఎందుకు అడుగుతున్నావు phonepe ద్వారా google పే ద్వారా అకౌంట్ ద్వారా డబ్బు చెల్లించమని
      ఆ వెలుగు నీకు ఎంత ధనం కావాలన్నా ఇస్తారు కదా చెప్పేవాడికి వినేవాడు లోకువ గానే ఉంటాడు

    • @lalithkumar8973
      @lalithkumar8973 2 месяца назад +4

      Jai sri ram ,
      Edi vengyam,but true this we had from fake person (Ramana nanda),Super bro. This video will show your hardwork to give awareness 👏
      Danyavadalu

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 месяца назад

      ​@@Divine_Era-108 నీకు దీనిలోని శ్లేష అర్థం కాలేదు. నీకు వ్యంగం కూడా అర్థం కాలేదు.

    • @Chakraborty1996
      @Chakraborty1996 2 месяца назад +3

      manchi confident ga cheptunte nijam lane undi bro

  • @ramugolla1023
    @ramugolla1023 2 месяца назад +189

    Sivaprasad గారు, మీరు ఈ వీడియో చేసిన ఉదేశం మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్లందరికీ తెలుసు, కానీ నేను మాత్రం మీలాంటి వాళ్లందరిని నిజమైన సమాజ సేవకుడు గా భావిస్తున్నాను.మానవ సేవయే మాధవ సేవ. జై శ్రీ రాం

  • @swarnagdv
    @swarnagdv 2 месяца назад +129

    మీరు వేసిన ఈ వ్యంగ్యాస్త్రాలు తగిలే వాళ్లకి తగిలి తీరుతాయి. మీకు దివ్య శక్తులు లేకపోయినా దైవానుగ్రహం ఉంది, అలాగే మీతో మేమంతా ఉన్నాము

    • @sandhyrani8019
      @sandhyrani8019 2 месяца назад +1

      చాలా బాగా చెప్పారు🙏

  • @eyeopen9089
    @eyeopen9089 2 месяца назад +47

    😂😂😂 ముల్లుని ముల్లు తో తియ్యటమే ఈ వీడియో ఉద్దేశం అని అర్ధం అయింది..very nice video clip 🎉🎉🎉

  • @sandhyrani8019
    @sandhyrani8019 2 месяца назад +120

    నిజంగా మేము మీ భక్తులం.
    దేశము ధర్మము అనే సంకల్పాన్ని పట్టుకొని ఆ దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చిన తట్టుకునే నిలబడుతున్న మీలాంటి వారి జన్మ ధన్యం.🇮🇳🚩🙏

  • @Rukmangada_Reddy
    @Rukmangada_Reddy 2 месяца назад +129

    శివ గారు సిలువ మతం, బాబాలను నమ్మేవాళ్ళు చెప్పినట్లు కథలు చెప్పాల్సిన పనిలేదు మీ లాంటి వారు. మీ లక్ష్యం ఏంటో అర్థం చేసుకున్నాం కనుకనే మీ వెన్నంటి ఉన్నాం. జై శ్రీ రామ్.

    • @jk99919
      @jk99919 2 месяца назад +8

      Me too

    • @harishraju7205
      @harishraju7205 2 месяца назад

      Anna dhongalanu mate vintaru telivi takkuva secularulu khabhatti alage chebhitene vintaru mana seculorlu hindhuvulu

    • @VikramSena-r3v
      @VikramSena-r3v 2 месяца назад

      ​@@jk99919Ila cheptene konthamandiki ardhamavuddi lendi..

    • @shobadevi5712
      @shobadevi5712 2 месяца назад +1

      మీ మనస్సు లోని ఆలోచనలు మీకు అలా అనిపించి ఉంటున్నది.

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 2 месяца назад +1

      బోలో శివప్రసాద్ బాబాకి

  • @VinayKumar-sai
    @VinayKumar-sai 2 месяца назад +22

    లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్గున, వీళ్లకు డై హార్డ్ ఫ్యాన్ అన్నయ్య ఇప్పుడు మీరు అన్నయ్య 🙏🏼🚩❤️

  • @VSr-x9v
    @VSr-x9v 2 месяца назад +15

    మన హిందువులందరికి సెక్యులర్ భావాలు తొలగి హైందవధర్మం పట్ల అపార నమ్మకం భక్తి భాధ్యత కలిగి ఉండగల సద్బుద్ది రావడం తద్వారా మీలాగే శక్తులు సిద్దించాలని బ్రహ్మ ముహూర్తంలో కోరుకుంటాను 🙏JAI HIND 🚩

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 2 месяца назад +21

    హిందూ ధర్మం పట్ల మీ అంకితబావానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🕉️🕉️🕉️

  • @prashanth_Sidhout
    @prashanth_Sidhout 2 месяца назад +40

    దీన్నమ్మ ఏం ఫీల్ ఉంది మామ!!
    హైదరాబాద్ బాబా కొత్త భక్తుడికి శశత్కరం😂

  • @poddilim6066
    @poddilim6066 2 месяца назад +1

    I believe

  • @Bharath-k3i
    @Bharath-k3i 2 месяца назад +1

    చాలా బాగా చెప్పారు 😊😂

  • @sreedevi8119
    @sreedevi8119 2 месяца назад +33

    Shiva గారు sorry to say this మీకు ఇది సూట్ అవలేదు 😂😂😂 మీరు కథ లాగా చెప్పినా కూడా నేను మీరు చెప్పిన విషయాన్ని positive గానే తీసుకుంటాను మీరు దొంగ బాబాల భరతం పట్టేందుకు ఆ భగవంతుడు మీ ద్వారా చేయిస్తున్నారని విశ్వసిస్తున్నాను. మా సంపూర్ణ మద్దతు తెలియ జేస్తున్నాము. జై భారత్, జై సనాతన ధర్మం, జై శ్రీ రామ్🙏

    • @madhukumar3421
      @madhukumar3421 2 месяца назад +1

      Aayana Baba lanu Counter isthunnadu.
      itla yevaraina cheppochu ani andhariki ardam kavali kada

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 2 месяца назад

      Ala gundu baaba lu , gaddam baaba lu chepte nammutam kadandi mari .

  • @murthyinutube
    @murthyinutube 2 месяца назад +33

    బండ గుండోడి రొస్టింగ్ 😂😂😂 అదిరింది 😂😂😂

  • @raghuh9552
    @raghuh9552 2 месяца назад +21

    అయ్యా...మీ ఈ కల చాల బాగుంది...రోజూ ఎలాంటి కల రావాలని ( అదే దివ్య జ్యోతితో కాకుండా) కోరుతున్న. హిందువుల బుద్ధి మారాలని ఆశిస్తున్న. జై భారత్

  • @itsmyopinionintelugu_1987
    @itsmyopinionintelugu_1987 2 месяца назад +20

    స్వామి నేను నీకు మొదటి భక్తుడిని అయిపోయిన ఈ జన్మలో😊

  • @kanumurimuralinagendravarm4220
    @kanumurimuralinagendravarm4220 2 месяца назад +7

    జై శివ ప్రసాద్ బాబాజీ కి బాబాజీ మేము మీ శిష్యులం మిమ్మల్ని గాని మీ యొక్క ధర్మం కోసం పోరాడుతున్న యజ్ఞంలో గాని ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఎవరిని వదలను ఎంతవరకైనా వెళ్తాము

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 2 месяца назад +37

    జయహో బాబాజీ ధర్మ కంఠకులను భారతం పట్టాలి🙏

  • @prrasadrao7802
    @prrasadrao7802 2 месяца назад +31

    కట్టు కథ బాగుంది. మీ సంకల్పం బాగుంది . ధృడమైన నిశ్చయంతొ ముందుకు సాగండి . God bless you

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 2 месяца назад +8

    భరత్ వర్ష గారు మీకు నమాస్కారం 🙏🙏🙏🙏🙏 మీరు ధర్మం కోసం పొరాడుతుంన్నారు మీరు ఎది చేప్పిన చేప్పక పోయీన మీమిద మాకు న్నమ్మకం ఉంది మీరు చేసే కార్యం ధర్మానికి సంబంధించినది ఉంటుంది

  • @mekalalaxmikanth2506
    @mekalalaxmikanth2506 2 месяца назад +110

    రామనానంద గుండు కి గునపం బాగ దింపావు అన్న

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 месяца назад +6

      @@mekalalaxmikanth2506 ఏక్కడ దింపాడు..గు...లోనా?
      అదే గుండె లోనా అని అడిగేది🤪

    • @User0001-l2s
      @User0001-l2s 2 месяца назад +7

      ఇది సరిపోదు ఇంకా గట్టిగ దించాలి లక్ష్మీకాంత్ గారు
      హరే కృష్ణ 🙏

    • @jnanakarthikvedula4535
      @jnanakarthikvedula4535 2 месяца назад +1

      😂

    • @PriyamachariPriyamachari
      @PriyamachariPriyamachari 2 месяца назад +1

      సిద్ద ఇంకా శుద్ధి చేసిన నూనె రాసి 😂😅

    • @PriyamachariPriyamachari
      @PriyamachariPriyamachari 2 месяца назад +1

      😂

  • @Bgs697
    @Bgs697 2 месяца назад +3

    చాలా బాగుంది మీ అద్భుతాలు శివప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. మేము మీ శిష్యులం ఈ రోజునుంచి మీరు ఏది చెప్పినా అది చేస్తాం నమస్కారం స్వామి జీనముస్కారం' గురూజీ🙏🙏🙏

  • @anandaraomp4876
    @anandaraomp4876 2 месяца назад +1

    అధ్బుతంగా వుంది ,,అభినందనలు ,,
    మీ ఈ సేవ అమోఘం ,,!!
    ప్రజలు గ్రహించగలితే ,, మన ప్రయత్నం సఫలమైనట్టే ,,

  • @lakshminarasimhamsreeramag3250
    @lakshminarasimhamsreeramag3250 2 месяца назад +2

    మీ ద్వారా దేశానికి దేశం ప్రజలకు యావద్భారత హిందూ ప్రజానీకానికి మేలు చేసే కార్యక్రమాలు జరుగుతాయని భావిస్తున్నాను

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 2 месяца назад +9

    ఎంత క్షుణ్ణంగా చెప్పారు అన్నయ😂😂😂

  • @yarlagaddavara
    @yarlagaddavara 2 месяца назад +48

    దెబ్బకు గుమ్మడి కాయకు, కోటరీకి బీటలు మొదలు అయ్యి ఉంటాయి.

  • @swarnalatha2605
    @swarnalatha2605 2 месяца назад +1

    మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి🙌

  • @purnachandragoud7920
    @purnachandragoud7920 2 месяца назад +1

    గురువుగారు ఈ విషయాన్ని మీరు నాకు నిన్న కలలో కనిపించి చెప్పారు కానీ నేను అది నా కలేనా నిజమా అనే భ్రమ అని ఆలోచిస్తుండగా మీరు ఈ వీడియో ద్వారా మళ్ళీ నా ముందుకు వచ్చారు ఇప్పుడు నేను దీన్ని నమ్మాను ...కాబట్టి నా తక్షణ కర్తవ్యం ఈ వీడియోని పదిమందికి షేర్ చేయడం

  • @pushpaleelag3867
    @pushpaleelag3867 2 месяца назад

    Jai Sriram

  • @sridharthangirala
    @sridharthangirala 2 месяца назад +2

    ఆత్మస్తుతి అధ:పాతాళానికి దారి తీస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

  • @vishnupayasam
    @vishnupayasam 2 месяца назад +2

    Super రోస్టింగ్ అన్న.

  • @aparajitan3645
    @aparajitan3645 2 месяца назад +1

    శివ గారూ, నిజంగా భయపెట్టారండి. ప్రత్యక్షమయ్యారండోయ్. జైహింద్ జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ జైహింద్ జైహిందూత్వ

  • @ghantasalanagendraprasad1894
    @ghantasalanagendraprasad1894 2 месяца назад +2

    Wonderful story Shiva Prasad gaaru.. Jai Sriram...

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 2 месяца назад +5

    నిజమైన లివింగ్ బాబాకీ జై జై జై జై

    • @Jniky
      @Jniky 2 месяца назад

      😂😂

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 2 месяца назад +3

    Full Support to Shiva Prasad Anna

  • @girigulla1121
    @girigulla1121 2 месяца назад +4

    Jai Hind Jai Bharat

  • @chemistryandenvironment8971
    @chemistryandenvironment8971 2 месяца назад +33

    ముల్లు ని ముల్లు తోనే తీయాలి 😅

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 2 месяца назад +4

    మీరు ధర్మం కోసం పోరాడే విధానం చాలా నచ్చింది అన్న 👌👌👌🙏🙏🙏

  • @anudeepgoud8001
    @anudeepgoud8001 2 месяца назад +2

    video chala bagundhi anna

  • @venkateswararaoa791
    @venkateswararaoa791 2 месяца назад

    భరతవర్ష బాబా కీ జై

  • @jyothitadipatri9617
    @jyothitadipatri9617 2 месяца назад

    Good attempt Bharatvarsh garu

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 2 месяца назад +2

    జై బాబా శివ గారికే జై

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari 2 месяца назад +2

    నమస్కారం జైశ్రీరామ్ మేము నాగిరెడ్డి పల్లెలో గుళ్ళు కి వెళ్ళాము అక్కడ అన్ని శివలింగాలు బంగారు శివలింగము అసలు అన్ని రకాలుగా ఉన్నాయి అక్కడ ఎంట్రెన్స్ లో ₹100 తప్పనిసరిగా తీసుకుంటున్నారు ఇంకా ఎలక్ట్రిక్ బండిలో వెళ్ళాము నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు అందులో కూర్చొని వెళ్లడానికి అంటే ఒక మనిషి ఎక్కడ 150 రూపాయలు పెట్టుకోవాలి ఇది ఇంకా ధర్మము అక్కడ ఎక్కడుందో ఏమో మరి జైశ్రీరామ్

    • @SaiLakshmi-vz8ts
      @SaiLakshmi-vz8ts 2 месяца назад

      @@devershettyrajeshwari maintainance avasaram kadaa brother. Devudu teesukodu. Chuttu unna workers ki ivvali kadaa. Devudu free but workers not free.

  • @vikramvicky9246
    @vikramvicky9246 2 месяца назад +1

    Nijanni cheppakane chepparu.. Dhanyosmi.. ❤

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 2 месяца назад

    వ్యంగ్యం అదిరింది.👌👏👏👏👏👏👏

  • @VijayKumar-fn9ln
    @VijayKumar-fn9ln 2 месяца назад

    జై గురుదేవ

  • @srividyavilasapeetam
    @srividyavilasapeetam 2 месяца назад

    భలే చెప్పారండీ.నాకు కాస్త ఆ పాతము ఇచ్చి అదేనండీ శక్తిపాతము ఇచ్చి బీజాక్షరాలు బోదించండీ.అలాగే నాకు కూడా అలాంటి కలలు రావాలని కోరుకోండీ

  • @karunakarbodukam8718
    @karunakarbodukam8718 2 месяца назад

    సూపర్ సార్ 🙏🙏🙏

  • @venkatramanat3528
    @venkatramanat3528 2 месяца назад

    సర్వం జగన్నాథ్ మహిమ జై జగన్నాథం

  • @agsuppala4415
    @agsuppala4415 2 месяца назад

    సూపర్ అన్నా..దొంగ పాస్టర్ లో బాగోతం గూర్చి చాలా బాగా చెప్పారు..

  • @mohanraoregula7809
    @mohanraoregula7809 2 месяца назад +17

    సిద్దులు నిజమే కరోనా నుండి కాపాడుటకు
    వాడవలసి వచ్చింది, శరణం కోరిన ఆత్మలను
    పంపివేశాను

  • @gmurali4112
    @gmurali4112 2 месяца назад

    జై భారత్

  • @9291955
    @9291955 2 месяца назад +5

    దివ్యమైన అనుభవం మీరు ఒక కారణ jhanmulu ఇంక మీకు కూడా ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాం స్వామి మన దొంగ స్వామిల లాగా మరి అనుమతి ఇవ్వండి బలే చెప్పారు దొంగ సాములకుజై శ్రీ మన్నారాయన 👍

  • @rkbl3800
    @rkbl3800 2 месяца назад

    Super tammudu Jai shree Ram

  • @kvsreddi4435
    @kvsreddi4435 2 месяца назад +25

    అవును ఇది నూటికి నూరుపాళ్లు నిజం..

  • @samarouthusambaiah2937
    @samarouthusambaiah2937 2 месяца назад +13

    ఎవరు బెటర్! గుండోడా? లేక ఫ్లడ్ లైటా? "దివ్య కాంతి " నాటిక బాగుంది. హీరో ఎవరో అర్ధం కాలేదు గుండుగాడా.! ఫ్లడ్ లైటా!భక్తులు ఎంత వెర్రి వాళ్లు... కొన్నాళ్ళకు గుండు ఖాన్ మరో స్టోరీతో సిద్ధంగా ఉంటాడు... జాగో సనాతనడా జాగో.🚩🕉️🚩🚩🚩🕉️🚩🚩

  • @venukasarla5472
    @venukasarla5472 2 месяца назад +1

    దివ్య కాంతి పురుషుడా హిందూమత వైతాళికుడా 🎉
    వ్యంగ్యాస్త్రాలు సంధించు

  • @eswararao.sesetti
    @eswararao.sesetti 2 месяца назад +2

    అన్నా....
    బాగుంది..... దీన్నే కిరస్తానీ వాళ్ళు కొంతవరకూ "సాక్ష్యం" చెప్పడం అంటారు...
    కానీ.... ఇక్కడ మీ ఉద్దేశ్యం ఏంటో చెప్పలేదు....
    మీరు ఒకవేళ "బాబా" లా మారాలి అని అనుకుంటే....
    ....ఇలా స్టూడియో లో కూర్చోని చెప్పకూడదు...
    ...నున్నగా గుండు కొట్టించుకొని.... ఒక ఆశ్రమం పెట్టి... అప్పుడు చెప్పాలి..అంతే... all the best...
    🔥🔥🔥
    జాగో హిందూ...
    జై హింద్.... భారత్ మాతా కీ జై......

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 2 месяца назад +7

    Jai shree Ram 🕉️🕉️🕉️🕉️

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 2 месяца назад

    మోడీ గారికి జై కి,🙏
    యోగి ఆదిత్యనాథ్ కి జై 🙏
    శివ గారికి జై 🙏

  • @veerannav1650
    @veerannav1650 2 месяца назад +9

    సోదరా, ఎలా నవ్వాలి, దేనితో నవ్వాలో తెలియక తల్లడిల్లి పోతున్నాం. వాడిని వయనాడ్ కి పంపితే సరి

  • @NikhilSarma
    @NikhilSarma 2 месяца назад

    చాలా బాగా చెప్పారు 🙂

  • @kravindranath9819
    @kravindranath9819 2 месяца назад

    బాగుంది... కొత్త కోణం లో చెప్పారు

  • @neerajanarayanam9161
    @neerajanarayanam9161 2 месяца назад

    జై శ్రీ రామ్

  • @Rockie_Vzg
    @Rockie_Vzg 2 месяца назад

    Excellent story 😂😂😂
    You made my day 😂

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 месяца назад +3

    Super😂🤭 మీరు చెప్పిన మాటలకి support గా ఉన్న back gruond music కూడా వాటికి బాగా సూటయింది.
    బోలో శివప్రసాద్ బాబాకి జై😜😂😂

  • @srk1604b
    @srk1604b 2 месяца назад

    Jai Bharat

  • @jannujohnny8965
    @jannujohnny8965 2 месяца назад

    ❤❤అన్న గారు

  • @RamaKrishna-fc1pp
    @RamaKrishna-fc1pp 2 месяца назад

    Meeru Really Great andi
    Your inspiration so many Young people

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti 2 месяца назад

    Jai sriram 🌺🙏🚩

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 2 месяца назад

    Jai Sriram Jai Bharath Jaihind
    Go ahead Shiva Prasad ji

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 2 месяца назад

    Superb vedio siva garu

  • @hemachandran1443
    @hemachandran1443 2 месяца назад

    Chala bagundi, alage jjatakalu cheppevari panic pattamdi thank you

  • @pydichittibabu954
    @pydichittibabu954 2 месяца назад

    బాగుంది

  • @psvmdeepika1402
    @psvmdeepika1402 2 месяца назад

    ❤,Jai sri ram

  • @gopinathkatta9025
    @gopinathkatta9025 2 месяца назад

    Satirical with clear message 👌
    I too follow Nanduri garu too

  • @rajaraokomara491
    @rajaraokomara491 2 месяца назад

    హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే

  • @srk1604b
    @srk1604b 2 месяца назад

    Jai shree ram 🙏🙏🙏

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 2 месяца назад +3

    సూపర్, అచ్చం దొంగ బాబాలు చెప్పినట్టే చెప్పారు

  • @hymavathikatabathina8102
    @hymavathikatabathina8102 2 месяца назад +6

    😂😂😂 idi vere level... Super👌

  • @srk1604b
    @srk1604b 2 месяца назад

    Jai hind ✊✊✊

  • @sunithacheerla525
    @sunithacheerla525 2 месяца назад

    Super🎉

  • @Star-gp2nn
    @Star-gp2nn 2 месяца назад +23

    రమణ గుండు,, శివ గారు అమ్మ భగవాన్ ఎక్కడ ఉన్నారు,,

  • @pandentivenkatramulu948
    @pandentivenkatramulu948 2 месяца назад

    Namaste anna
    Jai bharat
    Jai sri ram

  • @bvrrao8876
    @bvrrao8876 2 месяца назад +1

    Baagundhi sir.... Savaalanu, sava petikalanu poojinchadam manukovaali kontha mandhi amayakulu.

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 месяца назад

    ఓం నమః శివాయ చాలా మంచి గా వ్యవహరిస్తున్నారు సిర్ మీరు😀

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 2 месяца назад

    Super మీరు

  • @rspeesapati8052
    @rspeesapati8052 2 месяца назад

    కనువిప్పు కు కొత్తవిధానం సరికొత్తగావుంది.
    కదా - కదనం అన్నీ....... 👌👍

  • @suribabu4557
    @suribabu4557 2 месяца назад +2

    తప్పకుండా మీ వెంటే బాబాగారు

  • @LakshmiDurgaYellamelli
    @LakshmiDurgaYellamelli 2 месяца назад +3

    Jai sri ram

  • @naveenehp
    @naveenehp 2 месяца назад

    duvvada babaki. jai ,

  • @srinivasreddybeera9052
    @srinivasreddybeera9052 2 месяца назад

    Supr sir meeru

  • @kameshrao9511
    @kameshrao9511 2 месяца назад

    guru ji 😍😍😍

  • @kotinaguluri4443
    @kotinaguluri4443 2 месяца назад

    The best best

  • @subhash7588
    @subhash7588 2 месяца назад +1

    శుభోదయం శివ ప్రసాద్ గారు , గుండు బాస్ గుండు రమణయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇక్కడ రమణ ( మహర్షి కాదు ) రకసి అమెరికా లో కౌబాయ్ . అంతే కదా .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 2 месяца назад +1

    Super sir good 🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @konkasrinivas4535
    @konkasrinivas4535 2 месяца назад

    సిద్ధం గురువుగారు 👍 మీతో పంచుకుంటాము మీరు మమ్మల్ని ఆశీర్వదించి మాకు దివ్య అనుభూతిని కలిగించండి

    • @konkasrinivas4535
      @konkasrinivas4535 2 месяца назад

      మన సనాతన ధర్మాన్ని కాపాడుదాం

  • @Harish_mudhiraj-2025
    @Harish_mudhiraj-2025 2 месяца назад +1

    చాలా రోజులనుండి మీ నుండి నేను ఇలాంటి వీడియో గురించి ఎదురుచూస్తున్నాను...

  • @laxmanbehera7251
    @laxmanbehera7251 2 месяца назад

    Good video

  • @chawanniranjan9575
    @chawanniranjan9575 2 месяца назад

    Jai shree Ram Anna