బెదిరిస్తున్న సోకాల్డ్ సిద్దగురు రమణానంద | Fun and Frustration With Lalith Kumar |DSP| Bharatavarsha

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1,4 тыс.

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  2 месяца назад +213

    భరతవర్షకు మీరిచ్చే కంట్రిబ్యూషన్స్
    చాలా బలాన్నిస్తాయి.
    విలువైన సమాచారం, వార్తలు, విశ్లేషణల
    వీడియోల రూపకల్పనకు సహకరిస్తాయి.
    ఛానల్ కు మెంబర్స్ గా జాయిన్ అయి
    మీ మద్దతును అందించగలరు.
    ఛానల్ లో మెంబర్స్ గా జాయిన్ కావడానికి
    దిగువ లింక్ ను క్లిక్ చేయగలరు.
    ఇది మాకు మీరిచ్చే ప్రోత్సాహం.
    అమ్మో ఒకటో తారీఖు గండం నుండి
    బయటపడవేసే సహకారం.
    లింక్: ruclips.net/channel/UC7VhZ06u1ZUXM3N0_8gXNPwjoin
    Or Support Us Through
    (Phonepay/googlepay/upi)
    9030271989
    వీడియోస్ ని ఆదరిస్తున్న వారిలో ఒక్కశాతం స్పందించినా బాగుంటుందని ఆశిస్తూ... మీ భరతవర్ష టీం.
    హిందూ జనశక్తికి ఆర్ధిక మద్దతు తెలపటానికి
    Phonepay, Google Pay : 8268923456
    Paytm: 9030499955

    • @sivareddyy8605
      @sivareddyy8605 2 месяца назад +7

      i will support to both of you sir

    • @Divine_Era-108
      @Divine_Era-108 2 месяца назад +7

      టీవీ చానల్స్ వాళ్ళ జోలికి వెళ్లడానికి భయపడుతున్న భరత వర్షా లలిత్ కుమార్. టీవీ చానల్స్ అంటే ఉచ్చ పోసుకునే వీళ్లు బలహీనుల మీద ప్రతాపాన్ని చూపిస్తారు .
      తెలుగు టీవీ చానల్స్ చాలా మటుకు జ్యోతిష్య విద్వాంసులు పండితులు వచ్చి ఇతని కంటే ఘోరంగా జ్యోతిష శాస్త్రాలతో పరిహారాల తో తప్పుదారి పట్టిస్తున్నారు. అటువంటి బడా చానల్స్ ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీకు లేదా ,
      జీ టీవీలో ప్రసారమయ్యే ఓంకారం కార్యక్రమంలో దేవిశ్రీ గురూజీ పాచికల శాస్త్రం ద్వారా ప్రజలకు ఇచ్చేటువంటి చిట్కాలతో ప్రజలందరూ బాగు పడిపోతున్నారు అని ఒక అభూత కల్పన ద్వారా ,
      ప్రోగ్రాం జీ తెలుగు వారు నడిపిస్తున్నారు, వారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటే వాళ్లను కూడా లాగండి అప్పుడు మీ ధైర్యం గొప్పది అని మెచ్చుకోవాలి. లేకపోతే మీ ఓవరాక్షన్ ఆపండి.
      కార్పోరేట్ సంస్థల మీదికి వెళ్లాలంటే భయమా.

    • @pnvsathvik
      @pnvsathvik 2 месяца назад +12

      ​@@Divine_Era-108 వేణు స్వామీ ఖండించారు (copyright, complaint, case లాంటి తలకై నొప్పి లేదు),అదృష్ట రత్నం అంటా అతని మీద కుడా react అయ్యారు ఇప్పుదాకా responce లేదు.... వీళ్ళకి లేని భయం బాధ మీ స్వయం ప్రకటిత స్వామీ కి ఎందుకు వచ్చిందంటా? మల్లి strike వేసి ఊరుకున్నారా అంటే అది లేదు case దాకా వెళ్లారు ఇంతా బెంబేలు పెట్టి భయపడే మీ స్వామి ని చూసి వీళ్ళు ఎందుకు భయపడతారు?

    • @PrasannanuYenduri
      @PrasannanuYenduri 2 месяца назад +2

      I suport u sir

    • @nehamahanthi687
      @nehamahanthi687 2 месяца назад

      ​@@Divine_Era-108
      ఎవరి దారి వారిది..
      హిందువులను జాగృతం చేయాలన్న ముందు హిందువుల నే ఎదుర్కోవాలి.
      తర్వాతే మిగతావాళ్ళు..
      హిందూ ధర్మ ఖర్మ

  • @kiransagar5503
    @kiransagar5503 2 месяца назад +101

    భారత్ వర్ష అన్న మరియు లలిత్ అన్న మా మద్దతు ఎప్పుడు మీకే, మీరు మన ధర్మ రక్షణ కే పోరాడుతారు ఇది జగమేరిగిన సత్యం

    • @ramakumaripilla9725
      @ramakumaripilla9725 2 месяца назад

      ఇలాంటి కాషాయపు battalalo చెత్తని వినడానికి వున్నవాళ్ళని ఏమిచేయాలి మన ఖర్మ. బాబు లలిత్ vadalddu ఆ దొంగ కాషాయాన్ని.

  • @manipriya385
    @manipriya385 2 месяца назад +1

    Thanks!

  • @revathypv7059
    @revathypv7059 2 месяца назад +95

    మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం. మీరు చేస్తున్న ఈ మంచి పనులు దేశవిదేశాల్లో ఉన్న బుద్ధి, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరినీ తట్టి లేపాలి🙏.Jai Bharat!

  • @ramalakshmichalla5364
    @ramalakshmichalla5364 2 месяца назад +18

    Lalith Kumar garu మీరు మాత్రం సూపరెహే. శివగారు మీరు కూడా ఇలాగే దూసుకుపోండి. మీ ఇద్దరి వెనుక ధర్మాన్ని ఆచరించే లక్షలాది మంది జనం మీ వనక ఉంటాము. All the best

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 2 месяца назад +77

    సుద్ద గురువుకి సరైన గుణపాఠం నేర్పిస్తున్నారు...జయహో నవ హిందూ సమాజ ధార్మిక ధర్మ స్వరూపులారా...జయ హో!!!🙏🙏🙏

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 2 месяца назад +37

    మా నాన్న గారు, చిన్నాన్న,మా మేనమామ కమ్యూనిస్టులు అయినప్పటికీ, శ్రీరాముడు,సీతమ్మతల్లి,శివుడు ఆదిశక్తి, అంటే ఎంతో గౌరవం కనపరిచే వారు.మన సంస్కృతీ, సంప్రదాయాలు మనుషులను క్రమశిక్షణతో, నడిపించే మార్గదర్శకాలనీ తరుచూ మాతో చెప్పేవారు. అందుకే మేము క్రమ శిక్షణ తో జీవిస్తూవున్నాము. హిందూ ధర్మం వర్ధిల్లాలి.జై శ్రీరామ్.జై భారత్. జై జవాన్.

  • @ksantosh8076
    @ksantosh8076 2 месяца назад +120

    లలిత్ అన్న భరత వర్షా ఛానల్ అన్న హిందూ సమాజం కోసం మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది అన్న

  • @BhaskarReddy-eh6hc
    @BhaskarReddy-eh6hc Месяц назад +1

    Anna super jai sri ram

  • @adivijay478
    @adivijay478 2 месяца назад +124

    ఇద్దరికి శ్రీరాముడు రక్ష కలిగి ఉంది

  • @RamKumar-ds9te
    @RamKumar-ds9te 2 месяца назад +11

    అన్నా నిజంగా ఇది సూపర్ అన్న నవ్వలేక చచ్చిపోయాను. మీరిద్దరూ సూపరు. ఇంతకంటే గొప్ప కామెడీ నేను ఎక్కడా చూడలేదు . అబ్బో రచ్చ రచ్చ అన్నా మీరు

  • @kumarvadli
    @kumarvadli 2 месяца назад +169

    Jai sriram.. పౌండ్రక వాసుదేవుని రూపాలను ఎండ గట్టడం అత్యావత్సకం.. మీతో అందరూ విశ్వ గురువుల ధార్మిక శక్తి ఉన్నది.. అందుకే.. ఇక పదండి పోదాం పోదాం ముందుకు పోదాం.. జై శ్రీ రామ్

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 2 месяца назад

      @@kumarvadli పౌండ్రక వాసుదేవుడు తనను నిజంగా శ్రీహరి అనుకున్నాడు. ఒక రకంగా భక్తుడే.
      కానీ వీడు ఈ రమణానంద తను దొంగ అని తనకు తాను తెలిసిన వాడు. ఉద్దేశ పూర్వకంగా మోసం చేస్తున్న వాడు

  • @RISHIKESHKANDALAI
    @RISHIKESHKANDALAI 29 дней назад +1

    Great and we are here to support you…even i want to fight with you ….Jai Shri Ram

  • @vsjst8193
    @vsjst8193 2 месяца назад +93

    సోదరులు ఇద్దరికి మా సప్పోర్ట్ ఎప్పటికి ఉంటుంది.

  • @Polojiprawinchary46
    @Polojiprawinchary46 2 месяца назад +31

    మంచి ఆకలి తో వున్నపుడు పంచాభక్ష పరమాన్నాం దొరికితే ఎలావుంటాదో అలాగే మీరు వేసే ప్రశ్నల గాలానికి సరైన సొరచేప (రమణబాబా ) పడింది దాన్ని ఫ్రై చేసేయ్ బ్రదర్ 💐💐💐💐💐💐

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 месяца назад +16

    ఇంకో పది సంవత్సరాల తర్వాత కూర్చుంటే లేవలేరు సిద్ధ గురువుగారు ధర్మం సమాజం మీ వెంట ఉంది థాంక్యూ బ్రదర్స్

  • @katarisanthosh1910
    @katarisanthosh1910 2 месяца назад +97

    దువ్వాడ శివప్రసాద్ గారికి లలిత్ కుమార్ గారికి 🙏🙏🙏మీరు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి

    • @sivaj821
      @sivaj821 2 месяца назад

      Bochem kaadhu modigadu hindhvulanu mosam chestunte veellu suport chestunnaru vedhavalu

  • @KumarChavali
    @KumarChavali 2 месяца назад +1

    ఇద్దరికి 👍👌🙏

  • @snehithasathi7796
    @snehithasathi7796 2 месяца назад +152

    గురువులు అంటే మా వద్దిపర్తి పద్మాకర్ గారు సామవేదం షన్ముఖ శర్మ గారు వీడు బరువు తప్ప గురువు కాదు

    • @Sanatanarao
      @Sanatanarao 2 месяца назад +2

      వేశారుగా దరువు రోమానందకు. బొచ్చానంద సోంబేరికి 😂😂😂😂

    • @srividyavilasapeetam
      @srividyavilasapeetam 2 месяца назад +11

      భలే చెప్పారు

    • @ramojirao5038
      @ramojirao5038 2 месяца назад +12

      వీడు బరుగు గురువు

    • @msgkumar9860
      @msgkumar9860 2 месяца назад +3

      Veedu sorry Ramanulu veeru Panikirani Varugu. Pai vardhiparthi varu, Garikapati varu tho okasari Adhyatmika Vadanalu pedithe Thailand paripoyi oka deevilo (progu chesina papam sampadatho) koni paduntadu

    • @kinglee5370
      @kinglee5370 2 месяца назад +8

      వీడు గురువు కదా బరువు. సూపర్ కామెంట్.

  • @User99895
    @User99895 2 месяца назад +14

    అజ్ఞానం నుండి జ్ఞానం వైపు అడుగులు వేయిస్తున్నారు ధన్యవాదములు

  • @Geeky9065
    @Geeky9065 2 месяца назад +74

    రమణ కి లోపల బాగా కారుతున్నట్టుంది 😂😂😂

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 2 месяца назад +6

      మంట పెట్టురు గా ఆమాత్రం కాలదా ఏంటి సార్ 😂

    • @Geeky9065
      @Geeky9065 2 месяца назад +5

      @@pagunta.mallikarjun బాగా పెట్టారు.. వాడికి నోరు పెగలట్లేదు సరిగ్గా దింపారు.. 😂😂

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 2 месяца назад +38

    వీడిని దేవుడు గురువు అని నమ్మే అజ్ఞానులు మన మధ్యలో ఉండడం మన దురదృష్టం

  • @agric5152
    @agric5152 2 месяца назад +25

    నిజాలను నిర్భయంగా చుయిస్తున్న మీకు మీ పోరాటానికి పాదాభివందనం

  • @devallapraveensharma1500
    @devallapraveensharma1500 2 месяца назад +19

    🎉 మిత్రులారా మీ ఇద్దరి మీ ఇద్దరు కలిసి రమణానంద కు దరువు వేసిన తీరు నవ్వు తెప్పించింది అతని పిచ్చి పనులు జనాలకు చక్కగా చూపించారని కూడా అనిపించింది ఇకముందు కూడా ఇలానే మీ పోరాటం కొనసాగాలని ఆశిస్తూ నాను🎉

  • @baburao7828
    @baburao7828 2 месяца назад +51

    మీరిద్దరూ సూపర్ అన్న మీ కష్టం దైవ ఫలితం భారత్ మాతాకీ జై

  • @vijaykumarbn1682
    @vijaykumarbn1682 2 месяца назад +2

    Great job sir

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 2 месяца назад +38

    Ramananda ma uncle ki baga parichayam . Madi vizag. Ramananda ma uncle tho frnd ga unnapudu athanu pachi tagubothu. athanu character emi antha pedda goppadi kadu . kani athaniki shirdi sai baba meedha konchem bhakti undedi. So appudu appudu gudi ki velle manchi alavatu undi. oka roju sudden ga em aindo telidu kani akasmaathu ga family tho saha maayam aipoyaru anta. evariki em cheppaledu ...vadiki vala barua ki eppudu godavalu avtu untai so ippudu kuda edo godava aindi anukoni ma uncle valu vadilesaru. konni yrs tarvata vadu TV lo pravachanam istundam ga ma uncle chusi maku navvuthu cheppadu..eedenti matho kalisi sitting esey vadu ippudu neethulu cheppe stayiki edegesada ani vadi gurinchi motham maku chepparu

    • @Sharani262
      @Sharani262 2 месяца назад +7

      Yee comment ni pin cheyandi Bharatavarsha Prasad garu

    • @mokshaearthgaming
      @mokshaearthgaming 2 месяца назад

      Norullu musokondi raaa chetha fellows meeru meedi ento mundu chusokondi

  • @daliboinaaibabu9227
    @daliboinaaibabu9227 Месяц назад +1

    సిద్ధగురు ఎలా అవుతాడు ఎప్పుడు సిద్ధి చెందాడు ఆయన అంత మహిమాన్వితుడా జైహింద్ జై భారత్

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 2 месяца назад +61

    అసలు ఇతని మాటలు తీరు చూస్తుంటే ఒళ్ళు మండి పోద్ది ఇంతకు ముందు ఇతగాడి మాటలు ఇంతకు ముందు విన్నాను

  • @eswararaop7402
    @eswararaop7402 2 месяца назад +12

    భరత వర్ష, నేషనల్ లిస్ట్ హబ్, సాయి గారు, రాక లోకం, న్యూస్ అఖండ, ఆర్ వాయిస్, పుల్లారావు గారు , లలిత్ కుమార్ గారు, అమర ప్రసాద్ గారు, తదితరులు తమ జీవితాలను హిందువుల భావితరాల కోసం కృషి చేయడం పట్ల వారికి పాదాభివందనాలు....

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 2 месяца назад +25

    చుట్టానికి తమాషాగా ఉండి నవ్వొస్తుంది, కానీ మీకేం జరగరాదనీ కృష్ణున్ని వేడుకుంటున్నా

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 2 месяца назад +10

    చాలా మంచి video తీసారు ఇలాంటి దొంగ గురువులను ఇంకా ఎండగట్టాలి ధన్యవాదాలు Shiva Prasad గారికి లలిత్ kumar గారికి.

  • @rajugrsn2813
    @rajugrsn2813 2 месяца назад +27

    జై శ్రీ రామ్.
    హిందువుల గురించి,ధర్మం గురుండి నిరంతర అవిశ్రాంత పోరాటం చేస్తున్న మీ ఇద్దరికీ మా అందరి తరపున నమష్కారములు.
    వీడికి అంత సీను లేదు.
    మీ గురుండి మేము ఏమి చెయ్యడానికయినా రెడీ.
    మీరు మెసేజ్ పెట్టి మేము ఎప్పుడు ,ఎక్కడీకి రావాలో చెపితే అక్కడికి వస్తాము.
    జై హింద్,భారత్ మాతా కీ జై.

  • @prakritikriya
    @prakritikriya Месяц назад

    Great service you are doing sir.

  • @snehithasathi7796
    @snehithasathi7796 2 месяца назад +73

    ఇలాంటి వాళ్ళని కచ్చితంగా ఖండించాలి మా చిన్నప్పుడు కల్కీభగవాన్ అంటూ మా చేత మా వీదిలో ఆంటీ ముసలోడు ఫోటోకి పూజ చేయించేది. ఆ తర్వాత టీవీలో చూస్తే నేను భయపడ్డ పూజలు చేసినపుడు నేను 5త్ క్లాస్ చదువుతున్నాను

    • @ytu3274
      @ytu3274 2 месяца назад +4

      ఆ పూజలు పెద్ద దరిద్రం
      మనం అమాయకంగా బలి అయ్యాం

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 2 месяца назад +3

    చాలా మంచి చేస్తున్నారు సమాజానికి సోదరులిద్దరు 🙏🙏

  • @RakeshJonnadula1
    @RakeshJonnadula1 2 месяца назад +100

    Veedi kanna veedni follow avutunna vallanu chooste jaalestundi....🤦
    JAI SRIRAM!.

    • @Divine_Era-108
      @Divine_Era-108 2 месяца назад

      టీవీ చానల్స్ వాళ్ళ జోలికి వెళ్లడానికి భయపడుతున్న భరత వర్షా లలిత్ కుమార్. టీవీ చానల్స్ అంటే ఉచ్చ పోసుకునే వీళ్లు బలహీనుల మీద ప్రతాపాన్ని చూపిస్తారు .
      తెలుగు టీవీ చానల్స్ చాలా మటుకు జ్యోతిష్య విద్వాంసులు పండితులు వచ్చి ఇతని కంటే ఘోరంగా జ్యోతిష శాస్త్రాలతో పరిహారాల తో తప్పుదారి పట్టిస్తున్నారు. అటువంటి బడా చానల్స్ ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీకు లేదా ,
      జీ టీవీలో ప్రసారమయ్యే ఓంకారం కార్యక్రమంలో దేవిశ్రీ గురూజీ పాచికల శాస్త్రం ద్వారా ప్రజలకు ఇచ్చేటువంటి చిట్కాలతో ప్రజలందరూ బాగు పడిపోతున్నారు అని ఒక అభూత కల్పన ద్వారా ,
      ప్రోగ్రాం జీ తెలుగు వారు నడిపిస్తున్నారు, వారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటే వాళ్లను కూడా లాగండి అప్పుడు మీ ధైర్యం గొప్పది అని మెచ్చుకోవాలి. లేకపోతే మీ ఓవరాక్షన్ ఆపండి.
      కార్పోరేట్ సంస్థల మీదికి వెళ్లాలంటే భయమా.

    • @laxmanbehera7251
      @laxmanbehera7251 2 месяца назад +3

      Jai sree ram

    • @yrs5188
      @yrs5188 2 месяца назад

      Jaali kadu ashyam vesthndi

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 месяца назад +7

    సనాతన ధర్మ పరిరక్షకులు అయిన మీ ఇద్దరికీసాష్టాంగ వందనాలు భారత్ మాతాకీ జై మేము కూడా మీకు తోడుంటాంజైశ్రీరామ్

  • @prasadckv339
    @prasadckv339 2 месяца назад +13

    వాడి గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు

  • @bjayanthi3759
    @bjayanthi3759 2 месяца назад +5

    హిందూ బంధువులారా ఇలా దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న వీళ్ళకు మన వంతు సాయంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క రూపాయి షేర్ చేసిన సహకరించిన చాలా చాలా ఉపయోగపడుతుంది ఉన్నవాళ్లు చాలా ఆర్థిక సహాయం చేయండి జైశ్రీరామ్ , జై భారత్ , ధన్యవాదాలు

  • @ssrsjr8076
    @ssrsjr8076 2 месяца назад +33

    వీడికి మంచి ముహూర్తం పెట్టీ వీడి ఆశ్రమానికి వెళ్లి బట్టలు విప్పి తరిమి తరిమి తరిమి కొట్టాలి..

  • @NarendrababuBanda
    @NarendrababuBanda 2 месяца назад +2

    దిక్కుమాలిన బాబాల గురించి అత్యంత అద్భుతంగా విశ్లేషణ చేసిన మీ ఇరువురకు అభినందనలు. సిగ్గు లేకుండా కేసు వేసి అని చెప్పుకుంటున్నాడు. అంతే తప్ప హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్న అని అనుకోవటం లేదు. మేము కూడా మీ వెన్నంటే ఉన్నాము.

  • @Kumarswathi-qu4yk
    @Kumarswathi-qu4yk 2 месяца назад +26

    తప్పకుండ అందరు సహాయం చేస్తాం

  • @daliboinaaibabu9227
    @daliboinaaibabu9227 Месяц назад +1

    లలిత్ కుమార్ అన్న మేము పేదలు మీ వీడియో చూసి ఏం చేయాలో తెలియక రక్తం మరుగుతోంది మీ వీడియో చూసి మీకు మా ప్రాణాలు అర్పిస్తాం అని నేను నిశ్చయించుకున్నాను జైహింద్ జై భారత్

  • @rajendraprasad9832
    @rajendraprasad9832 2 месяца назад +10

    You both are doing awesome work. Jewels for Hindu religion.

  • @mahichandra2872
    @mahichandra2872 2 месяца назад +4

    మీకు వేళ వేళ ఆశీస్సులు....మీకు సదా సర్వదా శుభం కలుగుతుంది

  • @janakidevi1526
    @janakidevi1526 2 месяца назад +29

    జై శ్రీరామ్🙏,జై భారత్🇮🇳
    జై హనుమాన్🚩🚩🚩🚩🚩

  • @kittu2kali
    @kittu2kali 2 месяца назад +7

    మరీ ఊరబలిసి ఉన్నాడు,నీచుడు.

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 2 месяца назад +311

    సోదరులిద్దరినీ నేను సమర్థిస్తున్నాను మీరు ప్రజలను జ్ఞానం వైపుకు నడిపిస్తున్నారు మీ వల్ల దొంగ బాబాల ఆగడాలు నడవడం లేదు మిమ్మల్ని చూస్తేనే కొంతమందికి వణుకు వస్తుంది🙏🙏🙏

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm 2 месяца назад +16

    మీ ఇద్దరూ...
    ఇలా మా మటనానంద మహర్షిని ఏమీ అనకoడి..
    వారి దగ్గర ఉన్న అతీతశక్తుల తో మీకు మటన్ దొరకకుండా చేస్తాడు... జాగ్రత్త
    😂😂😂😂😂😂😂😂😂

  • @ak9541
    @ak9541 2 месяца назад +32

    మీరు తగ్గొద్దు శివ అన్న లలిత్ అన్న 💯
    ఇలాంటి ఎదవాలని కచ్చితంగా ఆపాలి

  • @mycricket7065
    @mycricket7065 Месяц назад

    Meeru super Lalith kumar gaaru❤❤❤❤❤❤❤

  • @maheshwarigadila8468
    @maheshwarigadila8468 2 месяца назад +20

    Aaa anjaneyaswamy meku inka inka shakthini prasadinchi ilante valla ni dhulipeyalli anna meru super

  • @AV-ln9kv
    @AV-ln9kv 2 месяца назад +3

    చాలా బాగుంది. ఈ రమణ చాలా దుర్మార్గుడు. ఈ విషయం ఆయనే నిరూపించారు.

  • @maramaralu5860
    @maramaralu5860 2 месяца назад +7

    అన్నా.. మీరు సమాజానికి అవసరం. జాగ్రత్త...

  • @raghuuv73
    @raghuuv73 2 месяца назад +2

    మీ ఇద్దరి ధైర్యానికి శత కోటి నమస్కారాలు.

  • @Sanatanarao
    @Sanatanarao 2 месяца назад +37

    😂😂😂😂 సుత్తిగురు రోమానంద

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 2 месяца назад

      వీడికి మొహంలో కూడా కొవ్వు పట్టేసింది 🤦‍♀️మాట ఊడి పడట్లా 😂

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 2 месяца назад +15

    We suport భరత వర్ష హిందూజనశక్తి, pls సపోర్ట్ every one.b

  • @JayaSivaKumar-p3b
    @JayaSivaKumar-p3b Месяц назад +1

    Suoar ga chaparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jay sir ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 2 месяца назад +40

    గురువులు అని నమ్మి , కాళ్ళమీద పడే అమాయక భక్తులు ఉన్నంత కాలం ఇటువంటి వాళ్ళు రెచ్చి పోతున్నారు.

    • @HAPPY.DRAGON
      @HAPPY.DRAGON 2 месяца назад +4

      FREEDOM OF SPEECH AND BRAINWASHING JUST LIKE CHRISTIANITY

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 месяца назад

      బ్రాహ్మణ ల కాళ్ళ పై కూడా పడరాదు.

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 месяца назад

      బ్రాహ్మణ ల కాళ్ళ పై కూడా పడరాదు.

    • @srinivasamnseena8146
      @srinivasamnseena8146 2 месяца назад +1

      Super sir 🎉

    • @jayasreen9585
      @jayasreen9585 2 месяца назад +3

      ​@@sreeramgt5120నిన్ను ఎవరు పడమన్నారు

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 2 месяца назад +12

    మొద్దునిద్రలో ఉన్న హిందువులకు, ఈ వీడియో ఒక కనువిప్పు కావాలి. జైశ్రీరామ్ జై హిందూ జై మోడీ

    • @sivaj821
      @sivaj821 2 месяца назад

      Hindhuvulu modi gadi uchulo undala

    • @గోపీసేనాయాదవ్
      @గోపీసేనాయాదవ్ 2 месяца назад

      Tvaraga lepandi

    • @sivaj821
      @sivaj821 2 месяца назад

      @@sreekanthareddyputtha1686 eppulechi modi sanka nakuthunnavga chally memantha endhuku a avakasam nuvue tesuko

  • @pabbojuravigaming8096
    @pabbojuravigaming8096 2 месяца назад +22

    మీ ఫైటింగ్ గొప్పది అన్న ఈ దొంగ బాబాలు పుట్టి ప్రజలను మోసం చేస్తున్నారు మన హిందూ ధర్మాన్ని విల్ల వల్ల హేళన అవుతుంది అన్న

  • @shankarkaza5451
    @shankarkaza5451 2 месяца назад +1

    అద్భుతం అండి. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. ఇంత వివరణ ఇచ్చిన ఇలాంటి బాబా లను, స్వామీజీ లను ఎలా నమ్ముతారు అర్థం కాదు. ప్రారబ్దం ఏంటి అంటే చదువు కున్న వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్లు వీళ్ళ్ళ భక్తులు. దేవుళ్ళన్ని నమ్మరు... అందరమూ ఒకటై పోరాడాలి. మేము మీతోనే.

  • @satyasai9251
    @satyasai9251 2 месяца назад +10

    అవును అన్న, మీరు చెప్పేది అక్షర సత్యం....దయచేసి జాగ్రత్తగా ఉండండి...వాడి అంతు చూడండి

  • @busasujata4006
    @busasujata4006 2 месяца назад

    We always support you,we respect both of you.

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 2 месяца назад +23

    ఇరువురికి నా స్తోమత ఉన్నంతవరకు ప్రతినెల డొనేట్ చేస్తూనే ఉంటా జై శ్రీ రామ 🚩

  • @indiradevi5587
    @indiradevi5587 2 месяца назад +17

    లలిత్ కుమార్ శివ గారు చాలా చాలా ధర్మం గురించి పోరా డుతూ వున్నారు భగవంతుడు మీ కు శుభం చేయాలి

  • @goverdmking4107
    @goverdmking4107 2 месяца назад +7

    ఈ రమణానంద అనే ఈ పాపత్ముడు మన వేదాలను, మన ఋషులను నిందిచాడు.

  • @A.S.shooooo
    @A.S.shooooo 2 месяца назад +10

    I am support bharatavasha
    I am support Lalith Anna
    Jai Sri Ram jai Sri Ram 🚩🚩🚩

  • @NagendraReddyGunapati
    @NagendraReddyGunapati 2 месяца назад +1

    Thanks anna

  • @rahulv1942
    @rahulv1942 2 месяца назад +7

    thank you sir

  • @Mani_das108
    @Mani_das108 2 месяца назад +1

    31:53 super reply 😂😂

  • @JaiBharat99950
    @JaiBharat99950 2 месяца назад +38

    డైరెక్ట్ గా హింసను ప్రేరేపించే ప్రసంగం ఇస్తున్న ఈయన మీద కేసు పెట్టాలి

  • @kingsrt2009
    @kingsrt2009 2 месяца назад +2

    Siddaguru ki kotta peru ____guru.
    Superrrrrrrrrrrrrrrrrrrrrrrr😂😂😂
    Thanks to both bharat varsha and hindu jana shakthi

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 2 месяца назад +7

    Super comedy show!
    Comedy comedy గా చంపేశారు! 😂

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 2 месяца назад

    Thank you so much 🙏🙏

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 2 месяца назад +10

    సోదరులు ఇద్దరికీ మా నమస్కారములు చాలా చక్కగా లోపాలను ఎత్తి చూపారు ధన్యవాదములు

  • @kokilakyadav8352
    @kokilakyadav8352 2 месяца назад

    Excellent 🎉

  • @koteshwarlumulastham4363
    @koteshwarlumulastham4363 2 месяца назад +7

    good job

  • @hindudvr
    @hindudvr 2 месяца назад +3

    జై శ్రీరామ్ దువ్వాడ శివ ప్రసాద్ గారికి లలిత్ కుమార్ గారికి శుభాభినందనలు 🦁🦁💝💝 మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి 💪💪👍👍✊✊

  • @SubbaLakshmi-y9t
    @SubbaLakshmi-y9t 2 месяца назад +9

    సూపర్ వీడియో

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 2 месяца назад +7

    ప్రభుత్వంగాని ఈ సీమపంది గుండు గాడికి
    సహకరిస్తే సనాతన హిందూ సైన్యం ఉద్యమ రూపం దాలుస్తుంది, మీరు చేస్తున్నది మంచి పని,gohead 👍

  • @Saikishorprapancham
    @Saikishorprapancham 2 месяца назад +16

    Bharat matha ki jai 🇮🇳
    Jai shree Ram 🚩🚩🚩

  • @jc-fd3eg
    @jc-fd3eg 2 месяца назад +1

    Jai shree Ram

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 месяца назад +16

    ఈ బాబాలను ఎవరు నమ్మకూడదు భగవంతుని నమ్మండి

  • @lathakyatam3557
    @lathakyatam3557 23 дня назад

    Jai shree ram 🙏

  • @prasadsorapalli2244
    @prasadsorapalli2244 2 месяца назад +21

    త్రైత సిద్ధాంతం ప్రబోధానంద పోయాడు వాడి తోకలు విర్రవీగి పోతున్నాయి

    • @Sanatanarao
      @Sanatanarao 2 месяца назад +1

      పిర్రబోదానంద సోoబేరి వీడు 😂😂😂😂

  • @jagadishnaidu3750
    @jagadishnaidu3750 2 месяца назад

    Sir thank you for time Vedio u saved a lot of people

  • @bramesh208
    @bramesh208 2 месяца назад +7

    Supper anna miru

  • @surekhakallem9482
    @surekhakallem9482 Месяц назад

    Jai shree Ram Jai shree Ram Jai shree krishna 🙏

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf 2 месяца назад

    Great counter you both. E Banda gani g palagottale. Jai Hind Jai Shree Ram ❤❤

  • @rojaabbathini4398
    @rojaabbathini4398 2 месяца назад +17

    Exactly me record video effecte sir.... Sir meer jagrathha.

  • @telugangadhar822
    @telugangadhar822 Месяц назад

    నిజం అన్నగారు

  • @ssripathica
    @ssripathica 2 месяца назад +5

    super both of you

  • @RameshDhubaka1972
    @RameshDhubaka1972 Месяц назад

    🙏🙏🙏 Jay Mahakal Jay ho Sanatan Dharm ❤️

  • @sravanikaluva6958
    @sravanikaluva6958 2 месяца назад +5

    Anna meru chala comedy ga cheptunaru chala bagundi baga navvu kuntam

  • @govardhanthalapelli1251
    @govardhanthalapelli1251 2 месяца назад

    Super sar jai sri ram

  • @asrcmurthy
    @asrcmurthy 2 месяца назад +5

    "DASH" Guru.... super name !! I love it !!! LOL

  • @manishankarmaricharla6970
    @manishankarmaricharla6970 2 месяца назад

    Excellent video....much required... appreciate your efforts

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 2 месяца назад +10

    Namaste Shiva Ji 🙏🙏🙏🙏🙏 Namaste Lalith Anna🙏🙏🙏🙏🙏