ఈ సిద్దంతం చాలా వరకు నమ్మశేఖ్యంగా లేదు.. అలా ఐతే కోతులు మనుషులుగా ఎందుకు అవ్వడం లేదు.? ఇంకా ఇలాంటివి చాలా సందేహాలు ఉన్నాయ్ ఈ సిధాంతం మీద.. అందుకే దైవ గ్రంధం చెప్తుంది..👇 నరుని జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము..
Evidence of theory of evolution: Fossil Record: The fossil record provides a chronological record of past life forms, showing a pattern of gradual change over time. Fossils of simpler organisms are found in deeper rock layers, while more complex organisms appear in more recent layers. Transitional fossils, such as Archaeopteryx (a bird-like dinosaur) and Tiktaalik (a fish-like amphibian), exhibit characteristics of both ancestral and descendant species, supporting the idea of common ancestry. Homologous Structures: Similarities in anatomical structures among different species indicate common ancestry. For example, the pentadactyl limb structure (having five digits) is found in various vertebrates, including humans, cats, bats, and whales, suggesting a common ancestor with this trait. Vestigial Organs: Vestigial organs are structures that have lost most or all of their original function through evolution. Examples include the appendix in humans, the pelvis in whales, and the wings of flightless birds. These vestigial organs make sense in the context of evolutionary history, as they were likely functional in ancestral species. Genetic Evidence: DNA sequencing has provided compelling evidence for evolution. Comparative analysis of DNA and protein sequences across different species reveals similarities and patterns of relatedness. The degree of similarity in DNA sequences between species corresponds to their evolutionary relationship, with more closely related species having more similar DNA. Biogeography: The distribution of species across different geographical regions can be explained by evolution. Similar environments tend to have similar species, even in geographically separated areas. This can be seen in the distribution of marsupials, which are found predominantly in Australia and nearby regions. Observational Evidence: Direct observations of natural selection and speciation have been documented. Examples include the evolution of antibiotic resistance in bacteria and the adaptive changes observed in Galapagos finches studied by Charles Darwin. Comparative Embryology: Embryological development provides evidence for common ancestry. The early stages of development in different organisms often show striking similarities, indicating shared ancestry. For instance, the embryos of humans, fish, and birds exhibit gill-like structures early on, reflecting their evolutionary history.
కోతి నుంచి మనిషి పుట్టలేదు, గొరిల్లా కోతి జాతి కి దగ్గర జాతి ఐన మనం వేల కోట్ల సంత్సరాలు పరిణామం చెందిన మనం మానవులు గా మారాము & గొరిల్లా లుగా అవి పరిణామం చెందాయి.
సగం తెలుసు కొని మాట్లాడకండి మీరు చెప్పేది నిజమే కానీ కొన్ని విషయాలు తప్పు దారి పాటిస్తున్నారు డార్విన్ చెప్పింది నిజమే అయే వుండవచ్చు మరి కోతులన్ని కొన్ని వేల సమస్తరాలు తర్వాత మనుషులు అవ్వాలి కదా ఎందుకు కాలేదు,? మొదట మనిషి పుట్టాడు తరువాత అతనికి ఆలోచనలు మార్పు వచ్చింది అంటే ఆహారం కోసం కొత్త మార్గాలు అన్వేషించారు తరువాత వాటిని ప్రసాదించిన చెట్లను నదులను ప్రకృతిని పూజించాడు తరువాత వాటికి ప్రతిమలు ఏర్పాటు చేసి ఆ ప్రతిమలను పూజించాడు తరువాత మతాలు పుట్టుకొచ్చాయి అంతేగానీ మొదట రాతిని పూజించాడు తరువాత సృష్టికర్త ఏవరో ఉన్నారు అని భావించి ఇస్లాం మతం క్రిస్టియన్ మతం పుట్టింది అసలైన హిందూ మతం కేవలం ప్రకృతిని మాత్రమే పుకిస్తుంది ఏటువంటి విగ్రహాలను పూజ చేయరు
మనము అనుకున్నట్లు జీవ పరిణామక్రమం నుండి మనిషి పుట్టాడు అనుకుంటాము కానీ జీవ పరిణామక్రమం అనేది ఒక దశ మాత్రమే భూమి మీద మనిషి నేరు గా పుడతాడు అంటే మనిషి నేరు గా పుట్టినా కూడా అనాగరిక జీవితం గడిపాడు అంతే సూర్య రశ్మిలో మానవ జీవన విజ్ఞానం వుంది అంటే మనిషి నేరు గా ఆధునికం మానవుడి గా పుట్టొచ్చు ప్రమాణాలు సరిగా లేక మనిషి మట్టి లో బ్రతక్కాల్సి వచ్చింది ఆ విధంగా మనిషి మళ్ళీ ఆధునికం గా జీవించాలంటే కష్టం లేటు అయినది సో మనిషి ఆధునిక లైఫ్ లో బ్రతకాలంటే మంచిగా తెలివి గా బ్రతికి తే నే కొత్త షర్ట్ తో బ్రతుకుతాడు అంతే గానీ కాలం ప్రమాణాలు మనలని ముందుకి వాటంతటా అవే తీసుకెళ్లవు. అంటే మనము నేరు ఫ్యూచర్ లో వెళ్లి పోవచ్చు.. 👌👌👌👌👌👌👌👌👌👌
ఈ సిద్దంతం చాలా వరకు నమ్మశేఖ్యంగా లేదు.. అలా ఐతే కోతులు మనుషులుగా ఎందుకు అవ్వడం లేదు.? ఇంకా ఇలాంటివి చాలా సందేహాలు ఉన్నాయ్ ఈ సిధాంతం మీద..
అందుకే దైవ గ్రంధం చెప్తుంది..👇
నరుని జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము..
విజ్ఞానమే గెలుస్తుంది. మతం దేవుడు ఓడిపోతారు.
Evidence of theory of evolution:
Fossil Record: The fossil record provides a chronological record of past life forms, showing a pattern of gradual change over time. Fossils of simpler organisms are found in deeper rock layers, while more complex organisms appear in more recent layers. Transitional fossils, such as Archaeopteryx (a bird-like dinosaur) and Tiktaalik (a fish-like amphibian), exhibit characteristics of both ancestral and descendant species, supporting the idea of common ancestry.
Homologous Structures: Similarities in anatomical structures among different species indicate common ancestry. For example, the pentadactyl limb structure (having five digits) is found in various vertebrates, including humans, cats, bats, and whales, suggesting a common ancestor with this trait.
Vestigial Organs: Vestigial organs are structures that have lost most or all of their original function through evolution. Examples include the appendix in humans, the pelvis in whales, and the wings of flightless birds. These vestigial organs make sense in the context of evolutionary history, as they were likely functional in ancestral species.
Genetic Evidence: DNA sequencing has provided compelling evidence for evolution. Comparative analysis of DNA and protein sequences across different species reveals similarities and patterns of relatedness. The degree of similarity in DNA sequences between species corresponds to their evolutionary relationship, with more closely related species having more similar DNA.
Biogeography: The distribution of species across different geographical regions can be explained by evolution. Similar environments tend to have similar species, even in geographically separated areas. This can be seen in the distribution of marsupials, which are found predominantly in Australia and nearby regions.
Observational Evidence: Direct observations of natural selection and speciation have been documented. Examples include the evolution of antibiotic resistance in bacteria and the adaptive changes observed in Galapagos finches studied by Charles Darwin.
Comparative Embryology: Embryological development provides evidence for common ancestry. The early stages of development in different organisms often show striking similarities, indicating shared ancestry. For instance, the embryos of humans, fish, and birds exhibit gill-like structures early on, reflecting their evolutionary history.
ఏంట్రా సామి మ్యూజిక్ ఎక్కువ మేటర్ తక్కువ, ఎం ప్రోగ్రాం రా
కోతి నుంచి మనిషి పుట్టలేదు, గొరిల్లా కోతి జాతి కి దగ్గర జాతి ఐన మనం వేల కోట్ల సంత్సరాలు పరిణామం చెందిన మనం మానవులు గా మారాము & గొరిల్లా లుగా అవి పరిణామం చెందాయి.
Concept is good but explanation is bad.
👍👍👍👌 brother
Enti BGM sutiga suthilekunda cheppandi
మీ వీడియోస్ లో సౌండ్స్ ఎక్కువ మేటర్ తక్కువగా ఉంది. కొంచెం సరికోగలరు.
సగం తెలుసు కొని మాట్లాడకండి మీరు చెప్పేది నిజమే కానీ కొన్ని విషయాలు తప్పు దారి పాటిస్తున్నారు డార్విన్ చెప్పింది నిజమే అయే వుండవచ్చు మరి కోతులన్ని కొన్ని వేల సమస్తరాలు తర్వాత మనుషులు అవ్వాలి కదా ఎందుకు కాలేదు,? మొదట మనిషి పుట్టాడు తరువాత అతనికి ఆలోచనలు మార్పు వచ్చింది అంటే ఆహారం కోసం కొత్త మార్గాలు అన్వేషించారు తరువాత వాటిని ప్రసాదించిన చెట్లను నదులను ప్రకృతిని పూజించాడు తరువాత వాటికి ప్రతిమలు ఏర్పాటు చేసి ఆ ప్రతిమలను పూజించాడు తరువాత మతాలు పుట్టుకొచ్చాయి అంతేగానీ మొదట రాతిని పూజించాడు తరువాత సృష్టికర్త ఏవరో ఉన్నారు అని భావించి ఇస్లాం మతం క్రిస్టియన్ మతం పుట్టింది అసలైన హిందూ మతం కేవలం ప్రకృతిని మాత్రమే పుకిస్తుంది ఏటువంటి విగ్రహాలను పూజ చేయరు
Already kothi manishi gaa evolute ayaaru kaabatti ippudu manishi maarutaadu kaani kothi kaadu
Excellent
Darwin is a big fool, it was just a theory based on his assumption and imagination, please read puranas to get factual truth.
మనము అనుకున్నట్లు జీవ పరిణామక్రమం నుండి మనిషి పుట్టాడు అనుకుంటాము కానీ జీవ పరిణామక్రమం అనేది ఒక దశ మాత్రమే భూమి మీద మనిషి నేరు గా పుడతాడు అంటే మనిషి నేరు గా పుట్టినా కూడా అనాగరిక జీవితం గడిపాడు అంతే సూర్య రశ్మిలో మానవ జీవన విజ్ఞానం వుంది అంటే మనిషి నేరు గా ఆధునికం మానవుడి గా పుట్టొచ్చు ప్రమాణాలు సరిగా లేక మనిషి మట్టి లో బ్రతక్కాల్సి వచ్చింది ఆ విధంగా మనిషి మళ్ళీ ఆధునికం గా జీవించాలంటే కష్టం లేటు అయినది సో మనిషి ఆధునిక లైఫ్ లో బ్రతకాలంటే మంచిగా తెలివి గా బ్రతికి తే నే కొత్త షర్ట్ తో బ్రతుకుతాడు అంతే గానీ కాలం ప్రమాణాలు మనలని ముందుకి వాటంతటా అవే తీసుకెళ్లవు. అంటే మనము నేరు ఫ్యూచర్ లో వెళ్లి పోవచ్చు.. 👌👌👌👌👌👌👌👌👌👌
Enta sepu englishode cheppedi nammutaru kaani. Mana sastralem cheptunnayi ani enadina anwesana chesaru ra.
Me chetha chennel explanation kate youtube channels vallu baga chestanaru
Dark telugu lo machi info undi chudu bro
@@babavali4946 dark Telugu hacked bro 😔😔
Tv 9 copy
E prapancham lo christins muslims akkauva vunnaru darvin sidhatham thappana andhariki epudo telusu
ఏం మాట్లాడుతున్నావ్
😂😂😂😂 marenduku Max number of scientists evolution eh correct ani antunaru???