Sir aa doctor ki 100 %hospital lo witness Anni తెలుస్తే, vaalla parents ki kuda 80% telese unntai, parents ni ఆదరించండి sir vaalla papa vallaki ledhu sir , ame aa roju 1 hr నరకం అనుభవించే వెళ్ళింది , పేరెంట్స్ మాత్రం ఉన్నంత కాలం నరకం అనుభవించాలి, sir, entha మంది కి శిక్ష పడిన , వల్ల అమ్మాయి వాళ్ళకి మాత్రం లేదు sir , అమ్మాయి ఎంత క్యూట్ గా ఉంది , అమ్మాయి నీ చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది , మ ఇంటో అమ్మాయి మిస్ అవుతే ఎలాగుందో ఎలా ఉంది sir , aa kanna parents ela తతుకుంటున్నారో పాపం
ఒక డాక్టర్ గోల్డ్ మెడల్ సాదించాలి అని కష్టం పడి ప్రతిభా డాక్టర్ని RGKer హాస్పిటల్ పిన్స్ పాల్ సందీప్ గోష్ ఆమె ఆస నీరు గారిచారు బెంగల్ ప్రజలు గుర్తించాలి బెంగాల్ అన్ని హాస్పిటల్ లో అడిట్ Cbcid ఎంక్వయిరీ చెయ్యాలి రాష్ట్ర పతి ద్రుష్టి తీసుకో వెళ్ళాలి ఉమెన్స్ డాక్టర్స్ కి జస్టిస్ జరగాలి
Raveendranadh sir big hats off to you i became a big fan of you. Collecting the information and explanation is really superb sir. Suman Tv management ki big thanks....host nagaraju brother tqqqq for the program.
వెరీ గ్రేట్ నాగరాజు గారు మరియు రవీంద్రనాథ్ గారు, ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఎంతో ప్రమాదకరమైంది అన్నట్లుగా మీలాంటి మేధావులు మాట్లాడకపోతే సామాన్యులకు నిజా నిజాలు తెలియదు, ఇప్పటివరకు సంజయ్ రాయ్ కి ఉరిశిక్ష వెంటనే పడాలి అని ఆలోచించే సామాన్య జనం ఆలోచన విధానం కూడా ఇప్పుడు అసలు నేరస్తులు తప్పించుకో కూడదు అంటే కొంత జాప్యం జరిగిన సరే పూర్తి న్యాయం జరగాలి అర్థం అయ్యేలా ఉంది మీ డిబేట్, మీకు ధన్యవాదాలు
Mamata benerjee ni polygraph test cheyandi sir adhi పదవికి పనికిరాని ముండ ఆడదై ఉండి డబ్బు సరిపోవటం లేదా sir , oka thalli badha pilla paina ela ఉంటుంది ధని కి ఏం తెలుసు sir, adhi kante kadha badha తెలుస్తుంది
Nagaraju garu meeku Ravindra nath lawyer gariki thanks meeru entho interest ga ee case lovivaralu theluputhunnadhuku vandhanalu lady doctor ku justice jaragali adi ma korika
Thank you very much for your video adadi ekkada kanniru pedithe adesam eppadi ki bada padadu satelites pampi nappudu kadu garvapadavalasindi governments elanti incidents jaragakunda paripalinchinappude adi nijamina govt.
అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది నర్సింగ్ స్టాప్ నీ ఒక జిల్లా వాతావరణం ఇంకో జిల్లా వారినిఇంకో జిల్లా వారిని ఇంకో జిల్లా డ్యూటీలు వేసి వర్క్ చేయమనడం చెప్పడం జరుగుతుంది దీనివలన నర్సింగ్ స్టాపు ఎవరికి చెప్పుకోలేనంత అంత ఇబ్బంది గురి కావడం జరుగుతుంది దీని పట్ల కూడా మానవ దృక్పథంతో స్పందించాలి
Sir yamo anukuna yammo muchi clever sir meru very thanks sir God bless you sir Nagaraju sir mamu adagale anukuna points meru ma tharupuna aduguthunaru sir very nice thanks sir God bless you sir
సార్ నాదొక చిన్న డౌటు సీసీ ఫుటేజ్ లు కూడా రికార్డ్ అయినవి డిలీట్ చేసేసి ఆ టైంకి ఎంటి గా ఉన్నాయి( అనగా ఎవరు రానట్టుగా రికార్డ్ అయినవి ఆ టైంలో యాడ్ చేసి పెట్టొచ్చు కదా ) లోడ్ చేసి పెట్టొచ్చు కదా, ఇన్ని చేసిన వాళ్ళు ఇది చేయరు అంటారా, నేను ఒక మూవీలో ఇలా జరగటం చూశాను సార్ అది ఇక్కడ జరిగి ఉండొచ్చు కదా
@@anita2053-r1fmovie real kadu common sense adi okkasari think cctv lo delete kuda cheyyavachu a option kuda undi so okka person aithe murder cheyyaledu Inka unnaru kani cctv lo em ledu ante delete aindi Ane kada college a fraud unnapudu Ila pakka chestaru
Prathiokkaru spandinchalsina vishayam idi. Please sir dayachesi nyayam jarigevaraku andaram poradudam. Ee roju vere rastram lo jariginde kavachu... Repu mana pillala bhavisshyathu kosam poradasinde....
Friends who ate dinner with trainee doctor at last are to be enquired, councellor Priya chowdhary garu gave good points regarding this crime as where crime took place, no sounds, shouting took place.
సంజయ్ roy ఫ్రెండ్ ni . Victim close friend ni . Parentsని. అలాగే ఆ రోజు రాత్రి తనతో ఉన్న నలుగురు ఫ్రెండ్స్ ని. సందీప్ గోష్ ని custody lo ki తీసుకొని deep investiga చేస్తే కచ్చితంగా victim ki న్యాయం జరుగుతుంది
Ravindranaath sir , I am an elderly woman and retired lecturer. I have a doubt -- one of the video makers on this Abhaya murder said that the ex principal of RG KAR Medical College was missing . He said this two days back. Is this true ?
Living relationship, adultery, unnatural offences Malli Tirigi insert cheyandi RUclips videos pornography videos ban Cheyinchali,media ki tappa own channels vundakudadhu, instagram lanti konni social media apps ban cheyyali appude samajam konthanna bagupauthundi
Video lo okkadine chupistunadu.mari seminar hall video lo kuda okkadine chupistunaru. Alochiste tanu video lo pedavi mida debbaledu.chanipoyina photo lo pedavi Baga debbatinindi. anni anumanale kani chivariki nyayam jaragadu
They left fourth floor means, may be incident happened in downstairs and body transferred to 4 th floor we need to see in this angle also… Because doors are open for those people to spoil the evidences so someone in hospital itself guiding them where to damage so may be they damaged 1 to 3rd floors.
మమత లేని బెనర్జీ... దరిద్రపు ముండ.
ఇలా ఎంత మంది ఉసురు పోసుకుందో !
మమతా ని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు డిస్మిస్ చేయడం లేదు ?.
Correct ga chepparu
Sir aa doctor ki 100 %hospital lo witness Anni తెలుస్తే, vaalla parents ki kuda 80% telese unntai, parents ni ఆదరించండి sir vaalla papa vallaki ledhu sir , ame aa roju 1 hr నరకం అనుభవించే వెళ్ళింది , పేరెంట్స్ మాత్రం ఉన్నంత కాలం నరకం అనుభవించాలి, sir, entha మంది కి శిక్ష పడిన , వల్ల అమ్మాయి వాళ్ళకి మాత్రం లేదు sir , అమ్మాయి ఎంత క్యూట్ గా ఉంది , అమ్మాయి నీ చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది , మ ఇంటో అమ్మాయి మిస్ అవుతే ఎలాగుందో ఎలా ఉంది sir , aa kanna parents ela తతుకుంటున్నారో పాపం
Avunu mma contact ga chepparu
It's true
Videos tho time pass enthaga developed country lo, thanaki nnayam jagaledhu ante ee society waste
సార్ నాగరాజ గారికి లాయర్ రవీందనాథ్ గారికి జూ డాక్టర్ గురించి ఇంతగాపోరాడుతున్న మీమాంచిమనస్సులకు 🙏🙏🙏🙏🙏
Thank you so much sir
Hats of to Ravendranath garu clear explanation
మీ ఇద్దరు అభయ కేసు మీద విశ్లేషణ సూపర్🙏
Yes 👍🏻👏🏻🙏🇮🇳🏥
ఒక డాక్టర్ గోల్డ్ మెడల్ సాదించాలి అని కష్టం పడి ప్రతిభా డాక్టర్ని RGKer హాస్పిటల్ పిన్స్ పాల్ సందీప్ గోష్ ఆమె ఆస నీరు గారిచారు బెంగల్ ప్రజలు గుర్తించాలి బెంగాల్ అన్ని హాస్పిటల్ లో అడిట్ Cbcid ఎంక్వయిరీ చెయ్యాలి రాష్ట్ర పతి ద్రుష్టి తీసుకో వెళ్ళాలి ఉమెన్స్ డాక్టర్స్ కి జస్టిస్ జరగాలి
Raveendranadh sir big hats off to you i became a big fan of you. Collecting the information and explanation is really superb sir. Suman Tv management ki big thanks....host nagaraju brother tqqqq for the program.
Great sir meeru entha clearga
andariki information esthunnaru
రోజు బరువెక్కిన గుండెతో..కళ్లనిండా నీళ్లతో చూస్తున్నాము సార్ వీడియోస్..ఏప్పటికినా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం తో..
సర్ ప్లీజ్ మణిపూర్ మహిళ మీద కూడా ఇలాంటి అప్డేట్స్ ఇవ్వండి సార్
Yes please sir
Sure andi
Hands up to parent's. We are also fight for justic
వెరీ గ్రేట్ నాగరాజు గారు మరియు రవీంద్రనాథ్ గారు, ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఎంతో ప్రమాదకరమైంది అన్నట్లుగా మీలాంటి మేధావులు మాట్లాడకపోతే సామాన్యులకు నిజా నిజాలు తెలియదు, ఇప్పటివరకు సంజయ్ రాయ్ కి ఉరిశిక్ష వెంటనే పడాలి అని ఆలోచించే సామాన్య జనం ఆలోచన విధానం కూడా ఇప్పుడు అసలు నేరస్తులు తప్పించుకో కూడదు అంటే కొంత జాప్యం జరిగిన సరే పూర్తి న్యాయం జరగాలి అర్థం అయ్యేలా ఉంది మీ డిబేట్, మీకు ధన్యవాదాలు
భగవంతుడు ఉన్నాడా అనిపిస్తుంది సార్ 😭😭😭😭😔
Adhi aadadhi kaadhaa. Suman tv great. Fastga nyaayamu jaragaali.
Continuously watching your voice regarding abhaya raghunath garu thanks for sharing
Quick Justice for lady doctor
అద్భుతం matchless grief above words ... Should be grateful to u sir
Mee eddari explanation super sir🙏
Good job sir
సుమన్. టీ వి. వారికి. లాయరు. గారికి. నాగరాజు. గారికి. సుమన్. టీ. వి. యాజమాన్యం. వారికి. ధన్యవాదాలు. తెలుపుకుంటున్నాను. ట్రైనీ. డాక్టరు. గారు. జరిగేలా. చేయండి. దేముడికి. ప్రాధిస్తున్నాను.
Thank you so much sir
ఎంతమంది కడుపుశోఖం, తల్లితండ్రుల ఉసురు పోసుకుని ప్రశాంతంగా బతికేస్తారా వాళ్లంతా. ఈసారి కుదరదు ఇంక !
ఒక్కొక్కొళ్ల లెఖ్ఖ తేలాల్సిందే !
Thank you so much 🙏 sir
Hats off to you ( advocate) n Nagraj👍👍👍👌🙏
Mamata benerjee ni polygraph test cheyandi sir adhi పదవికి పనికిరాని ముండ ఆడదై ఉండి డబ్బు సరిపోవటం లేదా sir , oka thalli badha pilla paina ela ఉంటుంది ధని కి ఏం తెలుసు sir, adhi kante kadha badha తెలుస్తుంది
Avunu sir ameki test cheyali sir
We want justice
Useful video's chestunna meeku hat's off 🙏
Correct ga chepinaru sir
Nagaraju garu meeku Ravindra nath lawyer gariki thanks meeru entho interest ga ee case lovivaralu theluputhunnadhuku vandhanalu lady doctor ku justice jaragali adi ma korika
Let's all pray and hope they get justice and all culprits be punished. God's grace
Thank you sir, ani vishyalanu maku chepthunanduku
Ravindranath garu meru chepputhunna vishayalu vintunte chaala badha anipinchidhi sir, meru icche vislyashana maa manasusuku thadi antukuntundhi sir chaala correct ga chepperu, manake intha badhaga vunte AA parents ni thaluchukunte entha thondharaga nyayamyna justice vachi variki kontha vurata kalugu thundha, aa ammayi athma ki santhi kaluguthundho anipistundhi
మమత బెనర్జీ ,ప్రెస్సిపల్ తో సహా స్టూడెంట్స్ 8 మంది కి కూడా మరణ శిక్ష వేయాలి 😢😢😢😢😢😢😢😢😢
Enni videos chusthunna e case gurchi Mee iddaru chesina videos chala interest ga vuntaiii first Mee video update chusthamm.. just for abhayaaaa
🙏 Hat,s Off Suman T.v. justice doctor Abaya...
Thank you very much for your video adadi ekkada kanniru pedithe adesam eppadi ki bada padadu satelites pampi nappudu kadu garvapadavalasindi governments elanti incidents jaragakunda paripalinchinappude adi nijamina govt.
అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది నర్సింగ్ స్టాప్ నీ ఒక జిల్లా వాతావరణం ఇంకో జిల్లా వారినిఇంకో జిల్లా వారిని ఇంకో జిల్లా డ్యూటీలు వేసి వర్క్ చేయమనడం చెప్పడం జరుగుతుంది దీనివలన నర్సింగ్ స్టాపు ఎవరికి చెప్పుకోలేనంత అంత ఇబ్బంది గురి కావడం జరుగుతుంది దీని పట్ల కూడా మానవ దృక్పథంతో స్పందించాలి
Extent sir
Sir... Mint to minit msg pass on the public thq sir
రౌడీ షీట్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు
U both are super
సార్ మీరు చెప్పినట్లు న్యాయం
జరుగుతుందని అనుకుంటున్నాను
Super sir
🙏 thank you sir
Really great information we can not console parents of deceased traine doctor
Wewant jastice
Exlent sir
We want justice.....please help god
T q lawyer garu
Tq sir
Vaalaki nayam jaragali sir
Sir yamo anukuna yammo muchi clever sir meru very thanks sir God bless you sir Nagaraju sir mamu adagale anukuna points meru ma tharupuna aduguthunaru sir very nice thanks sir God bless you sir
సార్ నాదొక చిన్న డౌటు సీసీ ఫుటేజ్ లు కూడా రికార్డ్ అయినవి డిలీట్ చేసేసి ఆ టైంకి ఎంటి గా ఉన్నాయి( అనగా ఎవరు రానట్టుగా రికార్డ్ అయినవి ఆ టైంలో యాడ్ చేసి పెట్టొచ్చు కదా ) లోడ్ చేసి పెట్టొచ్చు కదా, ఇన్ని చేసిన వాళ్ళు ఇది చేయరు అంటారా, నేను ఒక మూవీలో ఇలా జరగటం చూశాను సార్ అది ఇక్కడ జరిగి ఉండొచ్చు కదా
@@anita2053-r1fmovie real kadu common sense adi okkasari think cctv lo delete kuda cheyyavachu a option kuda undi so okka person aithe murder cheyyaledu Inka unnaru kani cctv lo em ledu ante delete aindi Ane kada college a fraud unnapudu Ila pakka chestaru
Ala chesina video forensic lab ki vellithe add chesaru ani telisipothundi brother
ఇదికదా సరైన మార్గం. మీరు సరిగ్గా ఆలోచన చేశారు.
Prathiokkaru spandinchalsina vishayam idi. Please sir dayachesi nyayam jarigevaraku andaram poradudam. Ee roju vere rastram lo jariginde kavachu... Repu mana pillala bhavisshyathu kosam poradasinde....
👏👏👏👏👏
సార్ రవీంద్రనాథ్ గారు ఆమెకు న్యాయం జరిగే లాగా చేయండి సార్
This case is linked with every citizen of India the future depends on this case
ఎవ్వరు తీర్చలేని బాధ వాలకి మిగిలింది
good
Friends who ate dinner with trainee doctor at last are to be enquired, councellor Priya chowdhary garu gave good points regarding this crime as where crime took place, no sounds, shouting took place.
Tq
Yenni videos chesaru nagaraju garu super sir meru
A food vadini kuda enquiry cheyali food lo yedaina kalipi ichharemo .
We want justice. We want justice.
🙏🏻🌹
Sir viktem phone lo Ami information dorakaleda?
Avarina call chesi bedironchi unda vachu kada?
సంజయ్ roy ఫ్రెండ్ ni . Victim close friend ni . Parentsని. అలాగే ఆ రోజు రాత్రి తనతో ఉన్న నలుగురు ఫ్రెండ్స్ ని. సందీప్ గోష్ ని custody lo ki తీసుకొని deep investiga చేస్తే కచ్చితంగా victim ki న్యాయం జరుగుతుంది
Sir nagaraju garu meru vellochukada kolkata
ఆ తల్లి తండ్రి లకు కేంద్రప్రభుత్వం భద్రత కల్పించాలి
Sir licenced theef,cetlment batch and rowdys raastram yeluthunapudu ma lanti sadhaarana mahilalaku justice vachidha anipistumdhi sir
Hats of sir 🎉
తల్లిదండ్రుల ను ఎంత బెదిరించి ఒప్పించారో. డబ్బు కోసం ఎవరూ వీళ్ళ దారుణాన్ని అంగీకరించరు కదా.
We want justice😢😢😢😢😢😢😢
ఫోన్లు పరిశీలిస్తే తెలుస్తుందిగా ఎందుకెళ్లాడు
Only one legendary leader can solve this issue
One and only one yogi Adityanath
Sir nagaraju garu e roju prathi okka thalli thandrulu asalu aadapillani kanalantene chala alochistharu asalu vaddu ani kuda anukunela paristhithulu kanipisthannay okappudu varakatnam chavululiki bayapaddaru mrugalu ki ichhe theerpu aadavallani mana chattam antha respect istharo aduru chusthunnam🙏
Need justice
Vidyaurthhay vaduu anelaundi.. acollege seal chaindi first please sir.
జస్టిస్
We.wantjastice🙏🙏🙏🙏
Justice ravali
Ravindranaath sir , I am an elderly woman and retired lecturer. I have a doubt -- one of the video makers on this Abhaya murder said that the ex principal of RG KAR Medical College was missing . He said this two days back. Is this true ?
Ok
Super sir meru.but e case ki nyam cheyandi
Hard worker moumitha ki justice jaragali
Justice for moumita sister,we all are with you nagaraju garu and lawer sir
🙏🙏
Living relationship, adultery, unnatural offences Malli Tirigi insert cheyandi RUclips videos pornography videos ban Cheyinchali,media ki tappa own channels vundakudadhu, instagram lanti konni social media apps ban cheyyali appude samajam konthanna bagupauthundi
Sir doctor close friend ni adgi tesukunte konni vishayalu bayata padochu kada..
Aa parents ni adhukondi sir.parents ki public support cheyandi.
Video lo okkadine chupistunadu.mari seminar hall video lo kuda okkadine chupistunaru. Alochiste tanu video lo pedavi mida debbaledu.chanipoyina photo lo pedavi Baga debbatinindi. anni anumanale kani chivariki nyayam jaragadu
Their names are known to all.
They left fourth floor means, may be incident happened in downstairs and body transferred to 4 th floor we need to see in this angle also… Because doors are open for those people to spoil the evidences so someone in hospital itself guiding them where to damage so may be they damaged 1 to 3rd floors.
Oka thalligaa naaku thelsu parents baadha .really very sad 😭...naaku loss jarigindi
Brathiki undagane hainaski food ga bonuloki one by one vesesi live teesi prati theators chupimchali
Maamaataa. Benarijini.kudaa.uri.tiyyaalli.kaapadalaani chuche.vaarini. narriki. Chaanpaalli sir🎉
Inkka yenni videos chystaru nagaraju garu
Sir rowdys ni enduku arastu cheyaledu
Asl justice jsruguthunda nagaraju sir.
Sir why can't govt punish her directly?
Anna ammayi phone emayindi danikosam emi magladatamledu emi