డాక్టర్ ని బెదిరించిన ఖాఖా? | Advocate Raveendranadh Reveals Key Facts Kolkata Doctor Case | MR NAG

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 53

  • @sugunadevi3773
    @sugunadevi3773 10 часов назад +7

    We want justice 😢😢

  • @dostsachha3115
    @dostsachha3115 9 часов назад +5

    ఇంక డిస్కషన్ లేదు సర్. నేను ఊహించింది నిజమే. కేసు తేలదు, శిక్ష పడదు. కలికాలం. ఇలా జరుగుతుంది అని తెలిసే వాడు అంత పని చేశాడు. వాడికి వెనక పెద్ద సపోర్ట్ ఉన్నది అనేది నిజం.

  • @SSRJ_1_2_3
    @SSRJ_1_2_3 10 часов назад +6

    We want justice justice for kolkatha lady doctor garu

  • @lakshmiraju3878
    @lakshmiraju3878 10 часов назад +4

    We want justice

  • @guruprasaad8770
    @guruprasaad8770 12 часов назад +21

    ఈ కేసు నీరుగార్చే ప్రయత్నమే బాగా కనబడుతుంది అభయ కేసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం. కలగడం లేదు మనిషి ప్రాణం అంటే లెక్క లేకుండ పోయింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ కేస లో చాల ఉదాసీనంగా వ్యవ హరిస్తున్నట్టు గా ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల కుసంబంధించిన వారికి యిటువంటి సంఘటన జరిగితే కేంద్ర పెద్దలు యింత ఉదాసీనంగా వ్యవహారిస్తారా ఇది మాత్రం చాల శోచనీయమయిన విషయం ఒక ప్రక్కన సుప్రీం న్యాయ మార్తి గారు నవంబర్ నెల పదకొండవ తేదీ రిటయి రైపో తునారు అసలు కేసు ఆమూలాగ్రంగా తెలిసిన వ్యక్తి రిటైరయిపోయి కొత్త జస్టిస్ వచ్చి కేసు పూర్వాపరాలు మళ్ళి స్టడీ చేసి తీర్పు నిచ్చే టప్పటికి ఎన్నాళ్ళు పడుతుంది కేసు నీరు గారి పోతుంది న్యాయం జరుగుతుందనే నమ్మకం సన్నగిల్ల పోత్తింది. పోతుంది.

  • @palakodetivenkataramanarao6498
    @palakodetivenkataramanarao6498 13 часов назад +5

    అసలు న్యాయం జరుగుతుందా!
    Justice delayed is justice denied

  • @Kaivalyamutya
    @Kaivalyamutya 10 часов назад +4

    నీరు కారి పోతుంది, దోషులు తప్పించుకుంటారు

  • @Gvvsatayanarayana1967
    @Gvvsatayanarayana1967 13 часов назад +8

    ఈ కేస్ మొత్తం నికి నీరు కార్చే లాగ వున్నారు. కవిత సర్కార్ అసలు ఆడదే నా ఒక వెధవ రేప్ చెసి మర్డర్ చేసి న వాడిని వెనకేసుకు రావటం మే కాకుండా వాడికీ లోన్లీ ఫీల్ అవుతూన్నాడని చెప్పు తుంది దానిని కూడా ఒక సెల్ ప్రొవిడు చేసి వాడికీ కంపెనీ ఇవ్వమన్నండి.
    😘

  • @AnilKumar-dy2tr
    @AnilKumar-dy2tr 11 часов назад +1

    After a couple of days, this update pops up

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 14 часов назад +4

    We want justice and demand for justice... satyamev jayate

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 13 часов назад +4

    కేసుని నీరుకార్చేసారు. Lawyers నేరస్తుల తరుపున వాదించకుండా boycott చేస్తే తప్పు చేయటానికి బయ పడతారు.

  • @kumariprince3678
    @kumariprince3678 9 часов назад +1

    Ippati varaku Finalize kakapovatam siggu chetuga undhi realga naaku chala badhaga undhi 😢

  • @cherukurianjaneyulu4858
    @cherukurianjaneyulu4858 9 часов назад +1

    We demand justice

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 7 часов назад

    ⚖️

  • @MariaraniNerella
    @MariaraniNerella 14 часов назад +2

    We, demand justice

  • @KamalaB-ev8kp
    @KamalaB-ev8kp 9 часов назад +1

    We want justice for kolkata junior lady doctor case

  • @irpakoteswararao5699
    @irpakoteswararao5699 10 часов назад +2

    Justice jargadu political

  • @sankararao2606
    @sankararao2606 9 часов назад +1

    We want justice to Lady Dr

  • @sujathab8046
    @sujathab8046 9 часов назад +1

    అయిపోయినది కేసు మొత్తం ఎక్కడికో వెళ్ళింది.
    కేసు మొత్తం నీరు కారిపొయింది.

  • @veerabhadraraoatukuri4792
    @veerabhadraraoatukuri4792 9 часов назад +1

    justice will never come. people will forget after some time.

  • @koteswararaoo9koteswararao850
    @koteswararaoo9koteswararao850 10 часов назад +2

    డాక్టర్ అభయ కు న్యాయం జరుగుతుందా సార్ డౌట్ గా ఉంది

  • @thirugudam
    @thirugudam 11 часов назад +2

    😭

  • @MohanaGeethaKumariKoduri
    @MohanaGeethaKumariKoduri 5 часов назад

    We want justice for lady trainy doctor.

  • @nirmalkumar1076
    @nirmalkumar1076 13 часов назад +1

    Justice for Abhaya 💐

  • @Manoj123Manoj-vq5tg
    @Manoj123Manoj-vq5tg 10 часов назад +1

    We want justices for Kolkata lady doctor case? 😂😂😂😂😂.

  • @sankeertha2562
    @sankeertha2562 10 часов назад +1

    We want justice for abhaya

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 12 часов назад +1

    Vadu ela feel ayite evariki kavali .Nyaayam jaragali.

  • @saiharikadazly4310
    @saiharikadazly4310 11 часов назад +1

    Radu radhu naku telusu nayam jaraghadhi ee world lo im really sorry abhaya😢 . Etha clear ga telispothundhi chinna pellalani adigina cheputharu😢

  • @chinnaavula508
    @chinnaavula508 13 часов назад +2

    Elati kesulini uttara pradesh c.m yogi sar appuchepite shanalo seeda purugulu bhataku vastayi

  • @yss4977
    @yss4977 6 часов назад

    Yes, konni రోజులకి అన్నింటి లాగే ఇదే దుష్ట బిన్ లోకి.
    అసలు బలవంతంగా చనిపోయిన వారు ఆత్మగా మారి శిక్షిస్తారు అంటారు అది నిజం కాదేమో అనిపిస్తుంది ఈ కాలేజీ లో death lanu vinnaka. Kanee nijam ga ala Valle రాగలిగితే ఎంత బాగుంటుందో కదా. Demudaa,

  • @prabharavi7914
    @prabharavi7914 10 часов назад +1

    Actualga memu depress avuthunnamu Indaia lo unnanduku

  • @VijayaKumarihv
    @VijayaKumarihv 11 часов назад +1

    Don't have cofidence for the justice

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 10 часов назад +1

    Ee kesu neeru karchesaru.vintunte mama Desam lo nyayam jaragadu

  • @Winsun-o1l
    @Winsun-o1l 13 часов назад +2

    Naku oka doubt..PM garu ki emi pattadaa.. e vishayam lo? Athaniki adhikaram vundadaa?

  • @padmavathigeddam5906
    @padmavathigeddam5906 7 часов назад

    So many days passed...all hopes lost....as usual..the culprit will b left

  • @RamaKrishnaPenugonda-k1h
    @RamaKrishnaPenugonda-k1h 12 часов назад +1

    SANDIF GOSH DWARA A to Z vishayalu BAYATAKU VASTAYI

  • @Unkown-f3y
    @Unkown-f3y 13 часов назад +2

    Does justice is alive in this world?

  • @narayanammakadapa3493
    @narayanammakadapa3493 14 часов назад

    అబ్బాయికి న్యాయం జరగాలి

  • @madhavis6915
    @madhavis6915 7 часов назад

    case తప్పుదోవ పట్టించారని అనిపిస్తుంది.

  • @bandarijyothirmai484
    @bandarijyothirmai484 12 часов назад

    It looks ever ending case. Waste of time and money.

  • @SristiBhavani
    @SristiBhavani 13 часов назад +1

    Case misleading

  • @dasikasreenivasu6932
    @dasikasreenivasu6932 11 часов назад

    No justice to abhya total thing may be fabricated

  • @amberpetshravangoud2514
    @amberpetshravangoud2514 10 часов назад

    Maremo idanta chesina aammayiki ichhina gift ida

  • @rajurajansingh7865
    @rajurajansingh7865 12 часов назад

    Babu garu....miru enduku matladutunnaro em matladutunnaro kanisam mikaina ardhamavtunda????

  • @laxmivaranasi8511
    @laxmivaranasi8511 10 часов назад

    Ĺmi

  • @bhavanidokuburra1724
    @bhavanidokuburra1724 12 часов назад

    Ila sodi cheppukuntu mothaniki case ni vadilesi vallani vadilesaru kani devudu vadaladu vesthadu Shiksha

  • @irfansyed3631
    @irfansyed3631 12 часов назад

    Cheppina story enni sarlu cheptavayya Naragaj... Em Nagaraj ottiga ee videos chestundi baga dabbu sampadistunav anukunta...

  • @annapurnapurna2127
    @annapurnapurna2127 14 часов назад

    Thappu dhaari pattistunnaru sir case ni time waste cheyadaaniki , nerastulani thappinchadaaniki time waste chestu , case ni dilute cheyadaaniki ee kathalu chestunnaru

  • @dundigallaarunkumar583
    @dundigallaarunkumar583 11 часов назад

    Mee dukanam Bandhu cheyyandi sir waste

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 8 часов назад

    ఫేక్ న్యూస్.ఈ ఛానల్ లాంటి వారు ఉంటే ఇక న్యాయం జరిగినట్టే... జై శ్రీరామ్.

  • @ArunaRajanambchowdharybharathi
    @ArunaRajanambchowdharybharathi 14 часов назад

    Dr. Rg. Kar❤❤❤❤❤🌹🌹🌹🌹🩺🩺🩺🩺⚖️⚖️⚖️⚖️💯💯💯

  • @ArunaRajanambchowdharybharathi
    @ArunaRajanambchowdharybharathi 14 часов назад

    Dr. RG. Kar😭😭😭⚖️⚖️⚖️⚖️⚖️🩺🩺🩺🩺💯💯💯💯💯❤❤❤✊✊✊