మీ ప్రవచనాలను వినే అదృష్టాన్ని ప్రశాదించిన ఆ స్వామి వారి కి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మీకు పాదాభివందనములు రామ అన్న నామం లో ఎంత మాధుర్యం వుందో మీ వాక్కులో అంతమధురం వుంది సా యి రాం
లక్ష్య శుద్ధి మీద ఎంత అద్భుతంగా సాగింది ఉపన్యాసం..చక్కటి వాక్ చాతుర్యం,అమోఘమైన జ్ఞాపక శక్తి మీరు ఆయురారోగ్యాలు లతో నిండు నూరేళ్ళు చల్ల గా ఉండాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాం... గురుభ్యోనమః...మీరు జ్ఞానం లో మధ్యాహ్న సూర్యుడు వంటి వారు...మీ జ్ఞానం నేటి,రేపటి తరాలకు అందాలి...
చాలా చక్కటి ప్రవచనం. ఎంతో ఔన్నత్యం ఉన్న, ఉన్నత విలువలతో ,మానవత్వం ఉట్టిపడే, మానవత్వాన్ని పునరుద్ధరించే చక్కటి భాషణం.ఆమూలాగ్రం చాలా ఆశక్తికరం.సంతోషంగా సమయం తెలియకుండా గడచింది.ఈయన పాండిత్యం, జ్ఞానం మన తెలుగు వారికి ఒక పెన్నిధి. గురువు గారికి నా పాదాభివందనం.
You all prolly dont give a damn but does anyone know of a tool to log back into an instagram account? I was dumb forgot my account password. I appreciate any help you can give me
@Hendrix Brysen thanks so much for your reply. I found the site thru google and im waiting for the hacking stuff now. Looks like it's gonna take quite some time so I will reply here later when my account password hopefully is recovered.
I hope one of these days our Religious Scholars talk about Srila Bhaktivedanta Prabhupad of Calcutta. At the age of 68 this Guru set sail to America with $8 and a old trunk box full of the Divine Grace's handwritten Manuscripts. Unfortunately the Guru suffered a stroke on the ship. He built a Hare Krishna movement that surpassed all those gurus saints who went to America (before Prabupad) to spread the word of Hinduism. Sometimes few Pravaksthas of Hindu religion talk about other Hindu scholars' 'efforts but not about Srila Prabhupad. Prabhupad was humiliated by his own people in the USA saying what is God Krishna who is just a reincarnation of God Vishnu. Those arguements never deterred Prabhupad discouraged. He continued his journey. One after another poor people first came to the Guru. They offered him shelter, vegetables, food etc. Then Beetles joined this Guru. There is no other Hindu person who did contribute so much to Hinduism other than Srila Prabhupad. I had the unique privilege of meeting this Guru three times in Visakhapatnam, New York and Toronto. I hope both Sri Chaganti and Padmasri Sri Narasimharao will talk about and educate people about Srila Prabhupad's unique contributions to Hinduism. Even now it is extremely impossible to change anyone. In such a setting, now the western Krishnas numbers at a conservative estimate stands at half a million western devotees of Lord God Krishna.
Wonderful Lecture. లక్ష్యశుద్ది మీద చాగంటి వారు ఎంతో ప్రత్యేకంగా చేసిన ప్రవచనం ఇది.! దేవుడున్నాడా? అవతారమూర్తులున్నారా అన్నసందేహాలు చర్చలు కాసేపు పక్కన పెట్టి దయచేసి అందరినీ నిశ్శబ్దంగా ఈ ఉపన్యాసాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. ఇంత గొప్ప భాషణం చేసిన ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ వారి ఈ ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన, ప్రకృష్టమైన వచనం ఎంతోమంది జీవితాలలో వెలుగులు చూపించగలదని నమ్ముతూ దీనిని షేర్ చెయ్యడాన్ని నా భాగ్యంగా భావిస్తూ వున్నాను. నా ఉద్దేశ్యంలో కోటేశ్వర రావు గారిలో ప్రతిభ కన్నా మానవాళికి మంచి చెప్పాలన్న తపన ఏదో తీవ్రంగా ఉంది. అదే ఆయనలోని ఆ తపనే ఆ కమిట్ మెంటే ఆయనకు ఆ జ్ఞాపక శక్తిని ఇస్తోంది. ఆ కమిట్ మెంటే ఆయనకు అనంత మైన శక్తినిస్తోంది. అందరి మీదా ప్రేమనిస్తోంది. ఆ ప్రేమే ఆయనకు ఒక ఆత్మీయ అధికారాన్నిస్తోంది. ఆ ప్రేమే ఆయనలోని ఆయన్నింత వాణ్ణి చేసింది ఆ నిస్వార్థం ఆయనలో వున్నంత కాలం ఆయన్ని ఆశక్తి ఇంకా ఇంకా ఇంకా పెద్దగా పెద్దలకు పెద్దగా చేస్తూనే వుంటుంది. - Dr గౌతమ్ కశ్యప్
This type of speeches are not only for kids , these are useful for everyone, I pray god to provide you more strength to produce these type of speeches better for next generations..
me prasangam naku yantho sradhaga vinali anipistundi . kani e taram vidhyarduliki me lanti guruvulu dorakatam ladu andariki . ada na bada. meku na hrodayapurvaka danyavadalu etuvanti gopa prasangam chapinanduku.
we really gratefully to thanks to you..you inspire us..you blow us..we make us to think..we try to follow your instructions in our life..that's only tribute which we can give..
We are fortunate that we took birth during the period when Brahmhasri Chaganti Koteshwara Rao living on this earth. Just by hearing his Pravachanams we get moksha. We visualize Gods while hearing him, may be He is present wherever and whenever we are hearing Chaganti Pravachanams. Koti, koti namaskaralu Sri Chaganti wariki. Memu dhanyulam.
భార్యాభర్తల🤝 🙏అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.🤝 మోజుతీరగానేమూలనేసేది కాదు మూడుముళ్ల బంధంముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.🌹 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటేఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.🌹 మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ🤝 బానిసకుయజమానిగాఉంటుంది.కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. కుటుంబంలో ఎన్ని🌹 కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.🌹 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.2ES 🌹 ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.🤝సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.🤝గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.🤝 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.🌹 వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.🤝 నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!🌹 సప్తపది ఏడు అడుగులు మొదటి అడుగు - అన్న వృద్ధికి రెండవ అడుగు - బలవృద్ధికి మూడవ అడుగు - ధన వృద్ధికి నాల్గవ అడుగు - సుఖవృద్ధికి ఐదవ అడుగు - ప్రజాపాలనకి ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి🌹 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.ధన్యవాదములు 🙏
💞భార్యాభర్తల🌹 అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...💞 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.🌹 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. అర్థం చేసుకునే భార్య🤝 దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే. 🌹ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా🌹 భావిస్తే..ప్రతిభార్య తనభర్తను,మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...🤝 భార్యకు సేవ చేయడం అంటేబానిసగాబ్రతుకుతున్నామని కాదు అర్థంబంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. 🌹సంసారం అంటే కలసి ఉండడమే కాదు.కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.🤝 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీఅర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. 🌹భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం.భర్తకు భార్య శాశ్వతం.🌹 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ,గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!
Krishna Prasad Garu, I am looking for business partners who are ready to work in free time, with some leadership qualities, let me know if you are interested. Pls call me on 7337388498. Thank you
NAMASKARAM....inta clarity of speech ..super intensity...and very valid points awesome gundalu kadipe pravachanam...every child at age of 10-17 must listen
The religious discourses of Sri changanti koteswara Rao are really inspiring and marvelous.Every body including students of age 10 years above shd ĺisten for their prosperity and success in their lives and education. God bless.
గురువుగారు మీకు మీరే సాటి ఈ మాట చాలాసార్లు చెప్పాను ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు మీ రూపంలో వచ్చి ఆయన ప్రవర్తన చెప్పినట్లు ఉంటుంది ఇది సత్యం గురువుగారు
ఓం శాంతి! ' లక్ష్మి ' అంటే ఒక శ్రేష్ఠమైన లక్ష్యమును ఉంచుకుని ఆ లక్ష్యసాధనలో విజయము సాధించిన మానవ జీవాత్మ ! నరుడు నారయణుడిగా - నారి శ్రీలక్ష్మి గా అవ్వటానికి దివ్యమైన లక్ష్యమే ఆధారం ! శ్రీ నారాయణుడు ' పర్ఫెక్షన్ ' కు ప్రతీక !
మీ ప్రవచనాలను వినే అదృష్టాన్ని ప్రశాదించిన ఆ స్వామి వారి కి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మీకు పాదాభివందనములు రామ అన్న నామం లో ఎంత మాధుర్యం వుందో మీ వాక్కులో అంతమధురం వుంది సా యి రాం
లక్ష్య శుద్ధి మీద ఎంత అద్భుతంగా సాగింది ఉపన్యాసం..చక్కటి వాక్ చాతుర్యం,అమోఘమైన జ్ఞాపక శక్తి మీరు ఆయురారోగ్యాలు లతో నిండు నూరేళ్ళు చల్ల గా ఉండాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాం...
గురుభ్యోనమః...మీరు జ్ఞానం లో మధ్యాహ్న సూర్యుడు వంటి వారు...మీ జ్ఞానం నేటి,రేపటి తరాలకు అందాలి...
చాలా చక్కటి ప్రవచనం. ఎంతో ఔన్నత్యం ఉన్న, ఉన్నత విలువలతో ,మానవత్వం ఉట్టిపడే, మానవత్వాన్ని పునరుద్ధరించే చక్కటి భాషణం.ఆమూలాగ్రం చాలా ఆశక్తికరం.సంతోషంగా సమయం తెలియకుండా గడచింది.ఈయన పాండిత్యం, జ్ఞానం మన తెలుగు వారికి ఒక పెన్నిధి. గురువు గారికి నా పాదాభివందనం.
గురువు గారి పాదాలకు నా హృదయ పూర్వక నమస్కారములు..
శ్రీ శ్రీ శ్రీ గురువు గారి పాదపద్మములకు హ్రుదయపూర్వక పాదాభివనదనములు . గురువుగారి ప్రవచనం వింటున్నామంటె మన పూర్వజన్మ సుక్రుతం........................
99
😅@@gopriparthirangarao5204
ఆర్యా...... మీ తరువాతి తరం గా పుట్టడం మా అదృష్టం.. ఈశ్వరుడే మీ రూపములో మాకు మంచి విషయాలు చెబుతున్నాడు.
❤❤❤❤❤
@@sainathreddy37121❤❤❤❤qk3bq
ఏ పూర్వజన్మ సుకృతమో మాకు మీరు లభించారు గురుదేవా ...
-ట్వింకిల్ శ్యామ్
గురువుగారి ప్రవచనాలు మనము ప్రచారము చేయడంలో మనకు చాలా పుణ్యంవస్తుంది తెలుగు వారైనందుకు మనము ప్రవచనాలు వింటున్న మనము చాలా అదృష్టం చేసుకున్నాము
You all prolly dont give a damn but does anyone know of a tool to log back into an instagram account?
I was dumb forgot my account password. I appreciate any help you can give me
@Theodore Jayden instablaster ;)
@Hendrix Brysen thanks so much for your reply. I found the site thru google and im waiting for the hacking stuff now.
Looks like it's gonna take quite some time so I will reply here later when my account password hopefully is recovered.
@Hendrix Brysen it worked and I actually got access to my account again. I'm so happy:D
Thank you so much, you saved my ass !
@Theodore Jayden Glad I could help :)
Ma guruvu gariki.... Padabhi vandhanalu...
లక్ష్యసిద్ది కలగాలంటే సంకల్ప ధృతి ఉండలి,మంచి సంగ ం ఉండాలి,హిత ,ఆహిత శత్రువుల్ని జయించాలి...super speech guru garu
Good speech
I hope one of these days our Religious Scholars talk about Srila Bhaktivedanta Prabhupad of Calcutta. At the age of 68 this Guru set sail to America with $8 and a old trunk box full of the Divine Grace's handwritten Manuscripts. Unfortunately the Guru suffered a stroke on the ship.
He built a Hare Krishna movement that surpassed all those gurus saints who went to America (before Prabupad) to spread the word of Hinduism.
Sometimes few Pravaksthas of Hindu religion talk about other Hindu scholars' 'efforts but not about Srila Prabhupad.
Prabhupad was humiliated by his own people in the USA saying what is God Krishna who is just a reincarnation of God Vishnu.
Those arguements never deterred Prabhupad discouraged. He continued his journey.
One after another poor people first came to the Guru. They offered him shelter, vegetables, food etc. Then Beetles joined this Guru.
There is no other Hindu person who did contribute so much to Hinduism other than Srila Prabhupad. I had the unique privilege of meeting this Guru three times in Visakhapatnam, New York and Toronto.
I hope both Sri Chaganti and Padmasri Sri Narasimharao will talk about and educate people about Srila Prabhupad's unique contributions to Hinduism.
Even now it is extremely impossible to change anyone.
In such a setting, now the western Krishnas numbers at a conservative estimate stands at half a million western devotees of Lord God Krishna.
@@ramven162
3444
@@ramven162 7rxx
Wonderful Lecture.
లక్ష్యశుద్ది మీద చాగంటి వారు ఎంతో ప్రత్యేకంగా చేసిన ప్రవచనం ఇది.! దేవుడున్నాడా? అవతారమూర్తులున్నారా అన్నసందేహాలు చర్చలు కాసేపు పక్కన పెట్టి దయచేసి అందరినీ నిశ్శబ్దంగా ఈ ఉపన్యాసాన్ని వినవలసిందిగా కోరుతున్నాను.
ఇంత గొప్ప భాషణం చేసిన ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ వారి ఈ ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన, ప్రకృష్టమైన వచనం ఎంతోమంది జీవితాలలో వెలుగులు చూపించగలదని నమ్ముతూ దీనిని షేర్ చెయ్యడాన్ని నా భాగ్యంగా భావిస్తూ వున్నాను.
నా ఉద్దేశ్యంలో కోటేశ్వర రావు గారిలో ప్రతిభ కన్నా మానవాళికి మంచి చెప్పాలన్న తపన ఏదో తీవ్రంగా ఉంది. అదే ఆయనలోని ఆ తపనే ఆ కమిట్ మెంటే ఆయనకు ఆ జ్ఞాపక శక్తిని ఇస్తోంది. ఆ కమిట్ మెంటే ఆయనకు అనంత మైన శక్తినిస్తోంది. అందరి మీదా ప్రేమనిస్తోంది. ఆ ప్రేమే ఆయనకు ఒక ఆత్మీయ అధికారాన్నిస్తోంది. ఆ ప్రేమే ఆయనలోని ఆయన్నింత వాణ్ణి చేసింది ఆ నిస్వార్థం ఆయనలో వున్నంత కాలం ఆయన్ని ఆశక్తి ఇంకా ఇంకా ఇంకా పెద్దగా పెద్దలకు పెద్దగా చేస్తూనే వుంటుంది.
- Dr గౌతమ్ కశ్యప్
Gautham Kashyap :I am heartily welcome to your opinion about Poojya Chaganti gaaru.
Gautham Kashyap I
.the only 6y
Gautham Kashyap '.
,,
h
మీమాటలు మాకు 🌹🙏🌹చాలా ఓ దార్పు 🌹🙏🌹గురువుగారు 🌹🙏🌹మీరు చెప్పినట్టు ఆదేవుడు పదాలే పట్టుకున్నాము అమ్మ నాగురువు 🌹🙏🌹ఎ దీ వదలలో 🌹🙏🌹ఎ దీపట్టు కోవలో 🌹🙏🌹తెలియాలి 🌹🙏🌹చాలా మంచి మాట 🌹🙏🌹🌹🙏🌹🙏
గురువుకీ, పాదాలుకు, నా వందనాలు
మీ పెసంగం, అంటే నాకు చాలా ఇష్టం
నాకు,ఈ,జివితంలో, మీమూని, చుడాలని నా,కొరిక, కానీ నెను, ఒక్కో, వికాలాంగరాలిని,,
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤1❤
🙏
చాగంటి మా బ్రహ్మాగురు.మా దేవుడు.దైవాంశ సంబుతులు.మీ దర్శనం కోరుకుంటున్నాము ప్రత్యక్షంగా..మీకు పాదాభివందనం
నమస్కారం గురువుగారు,మీ ప్రసంగం చెవుల్లో అమృతం పూసినట్లు ఉంది
మా గురువు గారు మేమెంత అదృష్టవంతులమో. జై కొటేశ్వరాయనమః
.
Very important lesson to each and every human మన భాషలో ఈ ప్రవచనం తెలియచెప్పిన మహామనిషి కి పాదాభివందనములు🙏🙏🙏
మంచి మాటను మెచ్చినందుకు కృతజ్ఞతలు
E
భగవతత్వాన్ని....కడుపు నిండుగా భోజనం చేస్తూనే.... వుంటున్నట్టుంటుంది.
.
Çvv vs AZ😊z😊z😊😊z😊😊😮😮😮😅😅★
😅😊
Super.nety జనానికి అత్యవసరము చాగంటి ప్రవచనాలు.
@@prakashreddytoom3807 llll
Elanti goppa matalu vindaaniki konchamiena adrustam vundaali....I felt very happy 😊😊😊...chaganti gaari pravachanaalu always will touch heart ❤️❤️❤️
64inches
Nenu chala lucky sir mee pravachanalu vine bhagyam kaligindi namasthe
అద్భుతమైన ప్రవచనం అందించరు
గురువు గారు
🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹
నేను ఞన్స్
మహా అధ్బుతమైన దృశ్యం మీ ప్రవచనం 🙏
I jio wc I ipl nl
సంఖల్పసిథ్దిగురించి ప్రవచనము గురువుగారికి శతకొటివందనాలు నీగురీంచియంతచెప్పినాతక్కువే గురువుగారికి నమస్కారములు
మీ ప్రవాచనలు చలా బాగా ఉన్నవి గురు గారు మీకు దన్యవదములు
గుర ర
LlllAasSe
మీలాంటి వారు దొరకడం నిజానికి మా అదృష్టం.....
This type of speeches are not only for kids , these are useful for everyone, I pray god to provide you more strength to produce these type of speeches better for next generations..
Nvvbvvbb bn c. Vncbn bbVB v ,rrl❤😊❤😊😊😊😂😅😂* and u can😊😮😂❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤
me prasangam naku yantho sradhaga vinali anipistundi .
kani e taram vidhyarduliki me lanti guruvulu dorakatam ladu andariki . ada na bada.
meku na hrodayapurvaka danyavadalu etuvanti gopa prasangam chapinanduku.
Bhaekthi
ధన్యోస్మీ ధన్యోస్మీ ధన్యోస్మీ ధన్యోస్మీ...మహానుభావులకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
Swamy......me matalu vine adruatam e janmaku maku eswarudu ichinanaduku janma dhaanyamaindi....thank u Swamy.....
we really gratefully to thanks to you..you inspire us..you blow us..we make us to think..we try to follow your instructions in our life..that's only tribute which we can give..
Sivaganesh Y
@@varahalakula4422no
@@varahalakula4422 .
🚩🕉🇮🇳హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🇮🇳🕉🚩🙏✊🚩🕉🇮🇳హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🇮🇳🕉🚩🙏✊🚩🕉🇮🇳హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🇮🇳🕉🚩🙏✊🚩🕉🇮🇳హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🇮🇳🕉🚩🙏✊🚩🕉🇮🇳హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🇮🇳🕉🚩🙏✊
Perfect Example of Lakshyasiddhi amongst many at 30.01mts to 39 Mts. Real Education Guruvu Garu.
గురువు గారి పాదపద్మ లకు నా శతకోటి వందన మందిరాలు.
అద్భుతమైన ప్రసంగం...
Gffu
అద్భుతమైన ప్రసంగము.
@@prakashreddytoom3807km km uh km u😮😮😮
We are fortunate that we took birth during the period when Brahmhasri Chaganti Koteshwara Rao living on this earth. Just by hearing his Pravachanams we get moksha. We visualize Gods while hearing him, may be He is present wherever and whenever we are hearing Chaganti Pravachanams. Koti, koti namaskaralu Sri Chaganti wariki. Memu dhanyulam.
p pp ĺpppp⁰
Sa .
Ayya, thama Pravachanaalu vintuntey nannu nenu marachipoyi, Aanandamtho kallaventa neeru kaaruthai. Thankyou sir.
తహ
Q
@@pramilamannava8976 ,
మాకు మీరు ఆ శివుడు ఇచ్చిన గొప్ప బహుమతి... శివా... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతం, అద్వితీయం, ధన్యవాదాలు గురువు గారు
ఈ ప్రసంగాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి క్షణం వరకు విన్న వాళ్లు ధన్యులు చాలా బాగుంది నలుగురికి పంచండి
Guruvugariki vandanamulu🙏🙏 kaarya siddi gurinchi me dwara telusukunnanduku maa janma dhnyamahendi guruvugaaru 🌺🌺
శ్రీ గురుబ్యోనమః గురువు గారి పాద పద్మములకు నమస్కారము చేయుచున్నాను🙏🙏🙏
శీ రామ రామ రమేతి రమే రమే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే🌼🌼🌺🌸💮🌻🥀🌹💐🌷🏵🌼🌸🌸💮💮💮💐💐💐🌻🌻🌻
భార్యాభర్తల🤝
🙏అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.🤝 మోజుతీరగానేమూలనేసేది కాదు మూడుముళ్ల బంధంముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.🌹
బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటేఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.🌹
మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ🤝 బానిసకుయజమానిగాఉంటుంది.కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.
కుటుంబంలో ఎన్ని🌹 కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.🌹
నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.2ES
🌹 ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.🤝సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.🤝గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.🤝
పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.🌹
వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.🤝
నేలకు జారిన తారకలై
ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!🌹
సప్తపది ఏడు అడుగులు
మొదటి అడుగు - అన్న వృద్ధికి
రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధన వృద్ధికి
నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి
ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి🌹
కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.ధన్యవాదములు 🙏
💞భార్యాభర్తల🌹 అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...💞 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.🌹
తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.
అర్థం చేసుకునే భార్య🤝 దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.
🌹ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా🌹 భావిస్తే..ప్రతిభార్య తనభర్తను,మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...🤝
భార్యకు సేవ చేయడం అంటేబానిసగాబ్రతుకుతున్నామని కాదు అర్థంబంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.
🌹సంసారం అంటే కలసి ఉండడమే కాదు.కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.🤝 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీఅర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.
🌹భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.మధ్యలోనే పోతారు.
భార్యకి భర్త శాశ్వతం.భర్తకు భార్య శాశ్వతం.🌹
ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ,గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!
We are lucky, we have guruvu garu like chaganti koteswara rao garu for this generation. i pray God for his health, wealth and for his longest life
Krishna Prasad Garu, I am looking for business partners who are ready to work in free time, with some leadership qualities, let me know if you are interested. Pls call me on 7337388498. Thank you
చాలా చక్కగా వివరించారు గురూజీ
fire always
గురువు గారికి నా పాదాభివందనాలు
Guruvaryulu namskaram
NAMASKARAM....inta clarity of speech ..super intensity...and very valid points awesome gundalu kadipe pravachanam...every child at age of 10-17 must listen
మీ పాదములకు నా నమస్కారములు 🙏
Mee.padhalaku.Naa.Namaskaramuluu
.Meelanti.Guruvu..Dhorukute,.Dhurlebhem.
@@chudappasc4771 p
@@chudappasc4771 ోపోల్డ్
@@chudappasc4771 ¹
గురువు గారికి పాదాభివందనా లు
Guru gariki ki namaskaram, Na problem ki solution dorikindi.. 16 mins dagara meru chepindi na problem ki solution. Thank you.
మనసు తో చూసిన వ్యక్తులలో నా తల్లిదండ్రుల తరువాత ఆ దేవుని తరువాత నేను చూసిన మరో మనిషి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు..నమస్కారాలు గురువు గారు
Pp
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🙏
@@gandhioleti9248 a
@@gandhioleti9248 źźqzźźźźz a ź
@@suneethachigurupati8292 mn 📕
Excellent speech Guruvu garu meeku danyavadamulu
అందరికీ వందనాలు ఎందరో మహానుభావులు
Sir.
Nsmastee.
We are very lucky to see in person.
మహోన్నతమైన ఆధ్యాత్మిక వేత్త
చాలా గొప్ప ప్రవచనం సార్ మీది 🙏 🙏
Every time I listen# I reliaze my self..
The religious discourses of Sri changanti koteswara Rao are really inspiring and marvelous.Every body including students of age 10 years above shd ĺisten for their prosperity and success in their lives and education. God bless.
గురువు గారికి పాదాభివందనాలు
Spellbound. సాక్షాత్తు శంకరులు.
శ్రీ చాగంటి గురువు గారికి పాదాభివందనాలు
Guruvu gariki padabivandanalu
సర్వే జనాః సుఖినో భవన్తు ॥
Manava janmaki maro pranalu sri chaganty garu😃🙏💐💯🙏👍 marv ki🤝🤝🤝💯💐💐💐💐
గురువుగారికి పాదాభివందనం
🙏
.*
Shivoham* 🙏🙏🙏
Subhodayamu. Pujyulayina guruvulaku paada namaskaramulu. New pravachanamulu vintu vunte chaala aanandamayamuga nunnadi. Paarvati parameswarula aashirvachanamulu Meekutumba praptinchugaaka.omnamahshivaya
Rit
Sri Guru Dattatreya Blessings to sree Chaganti Koteswara Swamy
Thanks to media for uploading this video
Meru cheptu unte guruvu garu chaala manasu prashantam ga untundi guruvu garu
Nenu mee pravachanalanu chala konchem vinnanu ayina aa konchem naloni yenno bhakthi bavanalanu nimpindhi meeku naa manaspuurthiga pranamamulu
నమస్కారం గురువుగారు 🌹🌹🌹🙏🙏🙏🙏
Guruvu garu meeku maapadabhivandanaluu🙏🙏🙏🙏
గురువుగారు మీకు మీరే సాటి ఈ మాట చాలాసార్లు చెప్పాను ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు మీ రూపంలో వచ్చి ఆయన ప్రవర్తన చెప్పినట్లు ఉంటుంది ఇది సత్యం గురువుగారు
0llplp
Lakshyasiddii gaa merru fheppina maatalu aksharaala sathyamm maatalu chaala baaga naa manasukii hattukunnaayii.. guruvu gaarii paadhaalaku ivey naa manasummaanjalulu.. jai shree ramm.. nnu mrli.. on yrkaina.. idy lksya sdto..
Devudu guruvugari manaku erupamlo pamponnsdu danyavadalmulu guruvugariki
Got tears in eyes while listening such a wonderful speech.I learnt a lot from the speech.
S i am also
Really
Mahaniyulu,Guruvugarulu chalamandi vunnaru,andulo 3 gantala sepu cheppavalasina pravachanamu,Pujya Chaganti gaaru kevalam 1 ganta lo chala vivaranga, Chinna pillavaniki kuda arthamayyela cheppadam manamu vinadam ,maa yokka poorva janma sukrutam.....! Murali.Ballari.
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
గురుదేవమాఅందరికోసంనువుహవతరిఛవా
Karnuni gurinchi chepparu...kadha excellent...sri krishnuni 20 pravachanalu Anni vinnanu... super 👌 parushuramudu katha 😍👌
om Gurubhyo Namaha
T S Venkatesh.
Great speech sir,
God's gift, thank you very sir.
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీమన్నారాయణ
Pujya guruvalu Brahma sri chaganti koteswararao guruvugari ke hrudhayapurwakanga sirasu vanchi chethulu jodinchi padhabivandhanam chesthunnanu
జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ,🙏
ధయ్నుడను గురువు గారు మీకూ నా పాధాబివందనమం 🙏
నా వద్దు
ఓః
A222wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww2wwwwwwwwwwwwwwwwwwwwwwwwww2wwwwwwwwwwwww222
Guruvu gaariki paadamulaku Naashirash Vansi Navandanamulu.
Padhabi vandhanalu sir...mi anthanti mahanubavulu
గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏
lakshya sidhi gurunchi Tamaru cheppina vishayalu Chala adbhutanga vunnai
Meeku na padhabhivandanam sir.Nenu me pravachanalu 2004 lo kakinada lo vinnanu adhi na adhrustam sir
గురువు గారికి నా పాదాభివందనాలు.
fire always n
@@saisreemusicednchannel3358 koteswaragarini guruvu kinda bavinchi roju ainaku namaskaramu pedutunnanu
@@sitamahalaxmi4892 , 5abin
ఊ@@kaparaboinalaxminarayana6967
@@kaparaboinalaxminarayana6967 for qqq
Gurugari padaliki vadhanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమశ్శివాయ 🙏🙇♂️💪🌷
Ahaa me vaakshudhi aaa pada ucharana excellent sir
Guruvu gariki padabhi vandanam
Miru labinchinanduku ma purvajanma sukrutham
బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి ప్రదాబి వందనం
Pravachanalu. Dikchoochi vantivi. Baga cheppavamu
Ambareeshudu
ఓం శాంతి!
' లక్ష్మి ' అంటే ఒక శ్రేష్ఠమైన లక్ష్యమును ఉంచుకుని ఆ లక్ష్యసాధనలో విజయము సాధించిన మానవ జీవాత్మ ! నరుడు నారయణుడిగా - నారి శ్రీలక్ష్మి గా
అవ్వటానికి దివ్యమైన లక్ష్యమే ఆధారం !
శ్రీ నారాయణుడు ' పర్ఫెక్షన్ ' కు ప్రతీక !
🚩🚩🚩🕉🕉🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై 🕉🕉🕉🚩🚩🚩🔱🔱🔱🙏🙏🙏✊✊✊
7u
🙏OM NAMO NARAYANA🙏