విద్యత్ లేని సమయంలో అర్ధరాత్రి ఒంటి గంటకు నీళ్లు కడుతున్నాము సార్ మ పల్లెటూరు వాళ్ళం కొంచెం మొగులు అయినా రెండు మూడు చినుకులు పడిన రాత్రి ఎంత టైమ్ అయినా సరే వెళ్లి ధాన్యం నానకుండా తాటిపాత్రలు కప్పి వస్తునాం
రైతు అనే వాడిని ఒక ఉద్యోగస్తుడిగా చూడాలి అప్పుడే యువత అందరూ వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు వ్యవసాయ కూలీలు దొరకడమే ఇబ్బందిగా ఉంది ఇంకేం ఎం సాయి పండిస్తాం
Till to day we see so many farmers stopped agriculture and children s going to cities searchig for jobs. This is also tough situation to farmers and children any how modhiji government doing modification in agriculture system let us see how it helps farmers. Thank. Your support
మంచినీరు తాగండి పాపం చాలాసేపు మాట్లాడారు ఇలాంటి పనికిరాని మాటలు రైతులకు ఏమి లాభము లేదు ముందుగా న్యూస్ చానల్స్, న్యూస్ పేపర్ లు వాల్లకి సిగ్గు శరం రోషం ఏమిలేవు అవే ఉంటే ప్రతిరోజూ రైతులజరిగే అన్యాయాన్ని ఎండగడితే ఏ గవర్నమెంటు దిగిరాదా రాజకీయనాయకుల అడుగులకు మడుగులొత్తే వరకు మార్పురాదు పాలకుల్లో
రైతు ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి తొందరగా అప్పు తెగల అని చెప్పి కలిసి మందులను అనేకమైన కలుషితమైన మందులను భూసారాన్ని చంపేసే మందులను వాడుతున్నాడు కాబట్టి ప్రజలకు కూడా దీని తిన్న ఆహారాన్ని ఎంతో అనారోగ్యకరమైన వ్యవస్థని తయారు చేస్తుంది ఎంతో మంది ఆరోగ్యము నుండి అనారోగ్య బారిన పడుతున్నారు దీనికి ముఖ్యంగా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి రైతులకు మేలైన ధరను అందుబాటులో ఇవ్వాలి రైతులు ఎలాంటి ప్రమాదకరమైన మందులు వాడకుండా చూసుకోవాలి సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేసేటట్టుగా చేయాలి ఆర్గానిక్ పద్ధతిలోని వ్యవసాయం చేసేటట్టుగా చేయాలి అప్పుడు ప్రకృతి సమాజం అందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతారు జైహింద్ జై భారత్
ఉపన్యాసాలు వినివిని రైతులు విసుగెత్తిపోయారు. ఏప్రభుత్వం వచ్చినా వ్యవసాయం అంటే చిన్నచూపే. ఇన్ ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని మద్దతుధర నిర్ణయం చేసి, చట్టబద్ధత కలగజేయటం ఇంతవరకు జరగలేదు ఇప్పటికీ వ్యవసాయం, దానిఅనుబంధసంస్థల మీద జీవించేవాళ్ళు యాభైశాతం పైగా ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతభత్యాలమీద చూపే శ్రద్ధ రైతుల కనీసఅవసరాలమీద ద్రుష్టిపెట్టదు. వాస్తవానికి ఇది దోపిడీయే! Organised sector exploiting unorganized sector.50% పైగా ప్రజలు పేదరికంలో బ్రతుకుతుంటే అది ధనికదేశం ఎలా అవుతుంది
ఎంత టెక్నాలజీ మారినా కంప్యూటర్తో ధాన్యం గింజను సృష్టించలేము కదా అదే రైతు తలుచుకుంటే వేలాది ధాన్యం గింజలు పండిస్తాడు అవి తెలుసుకోండి బ్రదర్ ప్రభుత్వాలు
I
సూపర్ సార్ 🙏🙏🙏
అప్పులు చేసేవారు, తీర్చలేక ఆత్మహత్య చేసుకునెవాడు
ఒక్కసారి మట్టిలో కొచ్చి పని చేయండి తెలుస్తాది వ్యవసాయం అంటే ఏమిటో అనేది
విద్యత్ లేని సమయంలో అర్ధరాత్రి ఒంటి గంటకు నీళ్లు కడుతున్నాము సార్ మ పల్లెటూరు వాళ్ళం కొంచెం మొగులు అయినా రెండు మూడు చినుకులు పడిన రాత్రి ఎంత టైమ్ అయినా సరే వెళ్లి ధాన్యం నానకుండా తాటిపాత్రలు కప్పి వస్తునాం
అక్షరం తప్పకుండా నిజం చెప్పారు సార్ 🙏🏾🙏🏾 మా రైతు కష్టాలు
చాలా బాగా చెపారు సార్
రైతు అనే వాడిని ఒక ఉద్యోగస్తుడిగా చూడాలి అప్పుడే యువత అందరూ వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు వ్యవసాయ కూలీలు దొరకడమే ఇబ్బందిగా ఉంది ఇంకేం ఎం సాయి పండిస్తాం
రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదు
సినిమా టిక్కెట్లు కు మద్దతు ఇస్తారుమద్దతు
మద్దతు ధర ఇవ్వండి చాలు మాకు జై జవాన్ జై కిసాన్ 🇮🇳
Nice coverage... Farmers ku adhukovali.... Incentives ivali
2018 తర్వాత రిజిస్టర్ అయిన రైతులకు ఇంకా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు
Veellaku enta cheppina pattimchukoru.
మాది కూడా అంతే
Good massage 😢😢😢
Till to day we see so many farmers stopped agriculture and children s going to cities searchig for jobs. This is also tough situation to farmers and children any how modhiji government doing modification in agriculture system let us see how it helps farmers. Thank. Your support
మంచినీరు తాగండి పాపం చాలాసేపు మాట్లాడారు ఇలాంటి పనికిరాని మాటలు రైతులకు ఏమి లాభము లేదు
ముందుగా న్యూస్ చానల్స్, న్యూస్ పేపర్ లు వాల్లకి సిగ్గు శరం రోషం ఏమిలేవు
అవే ఉంటే ప్రతిరోజూ రైతులజరిగే అన్యాయాన్ని ఎండగడితే ఏ గవర్నమెంటు దిగిరాదా
రాజకీయనాయకుల అడుగులకు మడుగులొత్తే వరకు మార్పురాదు పాలకుల్లో
Yes
Good message
100% good information and also government needs to remove GST no agriculture equipment and chemicals,seeds
రైతు ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి తొందరగా అప్పు తెగల అని చెప్పి కలిసి మందులను అనేకమైన కలుషితమైన మందులను భూసారాన్ని చంపేసే మందులను వాడుతున్నాడు కాబట్టి ప్రజలకు కూడా దీని తిన్న ఆహారాన్ని ఎంతో అనారోగ్యకరమైన వ్యవస్థని తయారు చేస్తుంది ఎంతో మంది ఆరోగ్యము నుండి అనారోగ్య బారిన పడుతున్నారు దీనికి ముఖ్యంగా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి రైతులకు మేలైన ధరను అందుబాటులో ఇవ్వాలి రైతులు ఎలాంటి ప్రమాదకరమైన మందులు వాడకుండా చూసుకోవాలి సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేసేటట్టుగా చేయాలి ఆర్గానిక్ పద్ధతిలోని వ్యవసాయం చేసేటట్టుగా చేయాలి అప్పుడు ప్రకృతి సమాజం అందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతారు జైహింద్ జై భారత్
😂😂😂😂health devudu ivali
100 💯 correct jai javan, jai kisan N D T V Danyavadamulu
Raithu gurinchi chopinadhuku thank you
🙏🙏🙏
Super sir
Super
Super sir.raithannanu.adhukondi.sir🎉🎉🎉
🙏🙏🙏🙏💯🇮🇳
Jai jawan jai kisan
Super sir 👌👌
2:45 😅😅....... . .
!, .,...(^^
Earth lekunda latest bio technology to develope
అన్నదాతకు ఎంతచేసిన తక్కువే అని ఏమిచేయ్యట్లేదు bjp
👍
❤
,👌👌👌👌👌
Gud ms g
రైతు యే ర రాజు 🙏
జై జై శ్రీ రామ్ 🙏❗🚩🏹🪈🚩
Exllent story sir
🎉
🙏🙏🙏🙌🙌
Mirchi rythula godu pattenchukondi jera export evandi sir
Nijam cheppalante vyavasayam manchiga vunna dhesham eppatiki arddhikanga vuntundhi
Rythu ki government 😂😂
Mirchi ki rate ledu
మా గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములు రేట్ పడిపోయింది.
Kona వాడు ladu.
Anta తొందరగా amukonta అంత మంచిది. ఫార్మర్స్ పరిస్థితి దారుణంగా వుంది.
Ekkada brother
Ekkda brother
రేపల్లె మండలం RAJUKALVA పంచాయతీ
Tesukuntava brother.
సాదరం గా ఆహ్వానించి తాము. పంచాయతీ మొత్తం kalichasi ఇచ్చే అవకాశం వుంది
ఉపన్యాసాలు వినివిని రైతులు విసుగెత్తిపోయారు. ఏప్రభుత్వం వచ్చినా వ్యవసాయం అంటే చిన్నచూపే. ఇన్ ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని మద్దతుధర నిర్ణయం చేసి, చట్టబద్ధత కలగజేయటం ఇంతవరకు జరగలేదు ఇప్పటికీ వ్యవసాయం, దానిఅనుబంధసంస్థల మీద జీవించేవాళ్ళు యాభైశాతం పైగా ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతభత్యాలమీద చూపే శ్రద్ధ రైతుల కనీసఅవసరాలమీద ద్రుష్టిపెట్టదు. వాస్తవానికి ఇది దోపిడీయే! Organised sector exploiting unorganized sector.50% పైగా ప్రజలు పేదరికంలో బ్రతుకుతుంటే అది ధనికదేశం ఎలా అవుతుంది
❤👏👏👏👏👏🙏🙏🙏🙏
Kulila samasaya akkvuga unadhi drone mechnary government anndhivali
Reitku.nanyameina.aeruvlu.purugumandulu.maddatu.dhara.prabhutwalu.ivvali.
No
West government no use
Raituku.2000.velu.mudusarlu.ichi.pandaga.chesukondi.ani.sankalu.guddukuntunnaru.oka.kuli.manishiki.oka.rojuku.1000.kuli.ivvali.vallichedi.rendu.rojulaku.saripotundi.raituku.maddatu.dhara.ichi.aadukunte.chalu
🌾🌾🥺🥺👏👏😢😢
Mithimirina paarisramikaranatho jala, vaayukaalusyam avuthunnadi, prakruthi naasanam avuthunnadi, kaavuna eppatikinaa prabuthvaalu ee paarisramika upaadi support ivvaddu, daaniki badulugaa anadariki annam pette raithulaku gittubaatu dharala chattam theesukuraavaali, raithulaku support cheyyali, entha kaalam ee ee rajaakee yakulu raithulanu ibbandipedatharu, ikanina thakshname maddathu dhara chatt am thavaali
Koon
మరి భూమి లేకుండా. దేశాన్ని నడిపిస్తున్న రోజూ దినసరి కూలీ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు 😢
దేవుడు ఫ్రీగా ఇచ్చినది నోరు ఒక్కటే కదా ఏమైనా మాట్లాడొచ్చు కానీ సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేది చూడాలి
Rythulanu aadhukondi
2025pmpadi3000
Nadhi congress party but endhuko emo modi midha chala gourvam peruguthundhi bjp ne vundali congress party vundakidadhu asalu indialo
Matalone. Reattu
Super
Jai jawan jai kisan
🎉