యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా
Na aranyarodana ఉల్లాసముగా maripoyene స్తోత్రం
సిస్టర్ మీకు నా వందనాలు.దేవుడుమీములనుబగావడుకొనునుగాక.🙏🙏🙏👏🌲
Thank you Lord BLESS YOU Lord 🙏🙏🙏🙏
Amen deiva nekei aaradhana chellisthunnanu thandri🙌
Mummy praies the lord 🙏🙏👏
Hallelujah
Glory to god
Praise the lord amen akka good morning my kuwet God bless you amen akka
Praise the Lord 🙏🙏🙏🙏
Hallelujah 🙌🏻
Very powerful praise and worship by nissi singing team. May God bless🙏🙏🙏 nissi ministry and their singing team.
Glory to God 👏👏🙏🏻🙏🏻
Prise the lord
యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)
నీవే కదా నా ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను
అధముల చేసిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
నీ నీతి కిరణాలకై
నా దిక్కు దెశలన్ని నీవేనని
ఆనతికాలాన ప్రధమ ఫలముగా
భద్రపరచిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
నీ వారసత్వముకై
నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును
నాకిచ్చుఁటలో నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా
praise the Lord
Praise the lord sister
Prasis the lord 🙏 all
Dressing cha bagundi amma
Glory to God
Praise the Lord 🙏🙏