పల్లవి : నా ఆత్మీయ యాత్రలో ఆరణ్య మార్గములో నాకు తోడైన యేసయ్యా నిను ఆనుకొని జీవించెద నేనేల భయపడను నా వెంట నీవుండగా నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా 1.శ్రేష్టమైన నీ మార్గములో నిత్యమైన నీ బాహువుచాపి సమృద్ధి జీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన యేసయ్య నిన్ను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను || నేనేల || 2.పక్షిరాజువలె పైకెగురుటకు నూతన బలముతో నింపితిని జేష్ఠుల సంఘములో నను చేర్చి పరిశుద్ద పరిచే యేసయ్యా అనుదినము నిన్ను స్తుతించుటకు నేని జీవింతును || నేనేల || 3.సేయోను దర్శనము పొందుటకు ఉన్నత పిలుపుతో పిలిచితిని కృపావరముతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము || నేనేల ||
పల్లవి : నా ఆత్మీయ యాత్రలో ఆరణ్య మార్గములో
నాకు తోడైన యేసయ్యా నిను ఆనుకొని జీవించెద
నేనేల భయపడను నా వెంట నీవుండగా
నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా
1.శ్రేష్టమైన నీ మార్గములో నిత్యమైన నీ బాహువుచాపి
సమృద్ధి జీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన యేసయ్య
నిన్ను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను
|| నేనేల ||
2.పక్షిరాజువలె పైకెగురుటకు నూతన బలముతో నింపితిని
జేష్ఠుల సంఘములో నను చేర్చి పరిశుద్ద పరిచే యేసయ్యా
అనుదినము నిన్ను స్తుతించుటకు నేని జీవింతును
|| నేనేల ||
3.సేయోను దర్శనము పొందుటకు ఉన్నత పిలుపుతో పిలిచితిని
కృపావరముతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా
నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము
|| నేనేల ||
Praise the Lord
Amen
Praise the lord ammagaru and sangastulandariki
Praise the lord ma
praise the Lord pastarammagaru
Praise god
Praise the lord pastor garu Amen 🙏 🙌
Praise the Lord amma
Nenu
Nenu భయపడను
భయపదన్
Where is this church Located...
Nissi church,
Near MMTC bus stop,
Door no: 55-8-36,
2nd floor,
Beside Mayura function hall
Visakhapatnam...
Pastar amma gariki liftick avasarama