వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| మానవుల కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
Praise The Lord Sister my mother told me to listen your messages ,then i was listen your messages and improved very spiritual and prayerfully daily plz prayer for our family, In our family father was not belived in jesus 23 years, so plz prayer for our father.thank you so much , praise the lord
Have a good day because I will call you when I get back from work
వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకు ఆశ్రయమిచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2)
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
మానవుల కాపాడుటకు
నీ దూతలను ఏర్పరచావు
రాయి తగులకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
Praise the lord pastor amam
Il
I, like very much this song
Praise the lord amen akka good morning my kuwet God bless you amen akka
Amen lord Jesus Christ
Sister, Praise the God. మీ charch లో, దేవునికి ఆరాధన చాలా బాగా చేస్తారు.
❤❤🎉
Hallelujah 🙌
Halleluya
Super wonderful worship
Hallelujah!!! Hallelujah Amen
Praise the lord amen...💐🙏🙏🙏💐
Praise the lord amma wonderfull aradhana devuniki mahima kalugunugaka
Praise the lord sister. Thandi Chala Santosh a padi nissi loniki digi vastharu.
Praise The Lord Sister
my mother told me to listen your messages ,then i was listen your messages and improved very spiritual and prayerfully daily
plz prayer for our family, In our family father was not belived in jesus 23 years, so plz prayer for our father.thank you so much , praise the lord
Please send Telugu lereks
Baga padaru sisters
Praise the lord 🙏🙏🏻🙌hallelujah amen amen 🙏🏻🙏🏻💕
Thank you Lord 🙏
Praise to God 🙏
All glory to God 🙏
Hallelujah...🙌🙌
Praise the lord
Praise the Lord 🙏🙏
Hallelujah praise the Lord
Very nise 🙏🙏🙏
Praesi the lord 🙏🔥
praise the Lord
Wonderful song
Wonderful worship.. Glory be to the God.. God bless you all
Praise the lord sister's wonderful worship 🙏
Super👍👍
Praise the Lord sister garu wonderful Aaradana 🙏🙏🙏🙏
Praise the lord sister. Golri to God.
Hallelujah
Glory To God
ఘనమైన ఆరాధన ... దేవుని కే మహిమ ఆమేన్ 👏✝️🛐
Praise the lord akka
We want your song books
We want your song book
PRAISE THE LORD SISTER'S 😇
Glore
Srilaku samandhinchina books yemaina mi dhaggara vunnaya avi online lo dhorukutaya?
It available in any app ?
Praise the lord
Praise the Lord 🙏
Praise the Lord