Deputy Chief Minister Pawan Kalyan On Duty I Janasena I Andhra Pradesh

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2024
  • #pawankalyan #janasena #andhrapradesh
    For Business Enquiries and Advertise on 3tv RUclips Channels
    Contact : +91 79950 23022 / +91 6301 252 183
    సెలెబ్రిటీల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
    • Cancer Specialist Dr N...
    డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ప్రత్యేక ఇంటర్వ్యూ
    • Surgical Oncologist Dr...
    వేలాది బ్రెయిన్ సర్జరీల ధన్వంతరి డాక్టర్ రంగనాధంతో ఇంటర్వ్యూ
    • వేలాది బ్రెయిన్ సర్జరీ...
    RRR మూవీ ఫ్లూటిస్ట్ డాక్టర్ రామచంద్రమూర్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ
    • సంగీతం... సంజీవని! Mus...
    మోకీళ్ల మాంత్రికుడు డాక్టర్ గురవారెడ్డితో ప్రత్యేక ముఖాముఖి
    • Dr GURAVA REDDY Specia...
    రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబతో ముఖాముఖి
    • Senior Gynaecologist D...

Комментарии • 96

  • @yamanarambabu2874
    @yamanarambabu2874 9 дней назад +36

    కొన్ని ఊర్లలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టాలి బాగుంటుంది 🙏🙏

    • @brr5892
      @brr5892 9 дней назад

      @@yamanarambabu2874 modata, tdp kinda banisatvanni vadulukovali. Inka enni rojulu banisatvam?

  • @chandumech7531
    @chandumech7531 9 дней назад +4

    తన సొంత "సంపదన "తో ఆకలి అన్న వారికి లేదనుకొండ అన్నం పెట్టిన అన్న పూర్ణమ్మ "డొక్కా సీతమ్మ " 🙏🙏🙏గారి పేరు మీద కాంటీన్ లు పెట్టాలి.

  • @vnageswararao5250
    @vnageswararao5250 10 дней назад +48

    రామారావు ప్రభుత్వ సొమ్ము తో 2 రుపాయలు బియ్యం ఇచ్చారు డొక్కా సీతమ్మ గారూ ఆవిడ సొంత సొమ్ము తో అన్నదానం చేశారు

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 9 дней назад +9

    N T R ప్రభుత్వ సొమ్ముతో చేశాడు, స్వతహాగా సంపన్నుడు.
    డొక్కా సీతమ్మ గారు స్వంత సొమ్ముతో శ్రమ కూడా చేసి స్వంతం గా వండి పెట్టింది, పైగా పెద్దగా సంపన్ను రాలు కారు, ఆ రోజుల్లో ఆదాయ వనరులు చాలా పరి మితంగా వుండేవి. ఇప్పటి లాగ టెక్నాలజీ లో లేదా ఏదైనా ప్రొఫషన్ లో వారి వారి సామర్థ్యాలను బట్టి లక్షల్లో ఆదాయాలు ఆ రోజుల్లో లేవు.

    • @chirunama9999
      @chirunama9999 8 дней назад

      డొక్కా సీతమ్మ పేరు అన్నదానికి చూసించడం చాలా అభినందనీయం . . . జయహో పవన్కళ్యాణ్ గారు

  • @prasadnaga9928
    @prasadnaga9928 9 дней назад +7

    Good decision. Pawan kalyaan. 🌹🌹🌹 Dokka Seetamma Annadanam. 👌👌👌

    • @ShreyaOala
      @ShreyaOala 9 дней назад

      Karu chese panilo lopam lenappudu kavalani kelakadam parama asuuya jealousy chuppanati buddi Ani Pawan Kalyan garki na tarupuna cheppamdi, ichina gavuravanni kapadukomanamdi , tirigi respect ivvadam kaneesa dharmam, Jagan kante danger anipistomdi chuppanati buddi chusaka

  • @krishnareddymedapati-gz2od
    @krishnareddymedapati-gz2od 11 дней назад +34

    నిజమైన నాయకుడు పవన్ కల్యాణ్ గారు.

  • @kosurisatyanarayana650
    @kosurisatyanarayana650 9 дней назад +4

    Very good decission by PK.
    Hats off to him.

  • @chitty393
    @chitty393 9 дней назад +2

    తల్లికి వందనం పథకంను ఈ రోజు నుంచి ఆంధ్రాలో స్టార్ట్ చేసి తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేసినందుకు cbn,pawan గారికి కృతజ్ఞతలు

  • @suvitpch
    @suvitpch 11 дней назад +7

    Pavan Kalyan compensating Jagan as true opposition leader.pavan is playing duel role.

  • @arjunaakhil6766
    @arjunaakhil6766 8 дней назад +2

    ❤❤❤ .మంచి విషయాన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు❤❤❤...జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కూటమి

  • @raghavrao6392
    @raghavrao6392 8 дней назад +3

    పిల్లికి భిక్షం పెట్టని వాళ్ళ పేర్లు మీద పెట్టడం తప్పు స్వార్థం అవుతుంది ... చంద్రన్న కనుక లేదా జగనన్న కానుక ఇలా వినటానికే అసహ్యంగా వుంది ...ప్రభుత్వ ముద్ర చాలు ...
    డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టటం 100% కరెక్ట్. ..
    అలాగే యూనివర్సిటీస్ కు రాజకీయ నాయకుల పేర్లు అసలు పెట్టకూడదు ...

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 8 дней назад +1

    She is always great, she is ever tremendous woman. Hats off to Pawan Kalyan garu, you are always superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @apparaok3868
    @apparaok3868 10 дней назад +6

    They only wanted to Question. But not solutions.

  • @krlsarma1933
    @krlsarma1933 9 дней назад +9

    దాత కు గుర్తింపు రావాలి

  • @c.g.s.bhaskaravarmavarma1114
    @c.g.s.bhaskaravarmavarma1114 8 дней назад +2

    I like the Smt.Dokkasitamma canteens also. She is unforgettable food donor.

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 10 дней назад +5

    కొంతమంది భజనపరులు అదే పని మీద ఉంటారు.

    • @dsiva1724
      @dsiva1724 9 дней назад

      అసలు ఎమ్మాట్లాడుతున్నారు

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 8 дней назад +2

    ఎప్పుడు,సీబీ,యన్,అన్నాకేంటీన్లు,ఎలక్షన్స్ కి2నెలలముందుఅదీ,ఓట్లకోసం,ఇన్,ఫోసిస్,ట్లస్టు,భాగసామ్యంతో,అన్నాకేంటీన్లను ప్రారంబించాడు,ఆయనేం14,నుండి,19వరకుఏంనడపలా,2మంత్సుముందుపెట్టినవేనిజిలు,మాట్లాడండీ

  • @siyonukumari2123
    @siyonukumari2123 19 часов назад +1

    అన్నా క్యాంటీన్ లో ఎత్తేసి కూడా వాళ్ళు చేసింది మంచి పని అన్న డైరెక్టుగా పేదలకు అందరికీ డబ్బులు వేశాడు పేదలకు డబ్బులు ఇస్తే వాళ్ళు సరదాగా బ్రతికారు కానీ అన్నా క్యాంటీన్ కి వెళ్లి భోజనం చేసే పేద వాళ్ళు ఎవరూ లేరు నాకు తెలిసి వ్యాపారస్తులు మాత్రమే

  • @sreeanjaneyam3768
    @sreeanjaneyam3768 9 дней назад +1

    *"ప్రధానమంత్రి యోజన"* అనిపెట్టారు అలాగే ముఖ్యమంత్రి కేంటిన్ అనో లేకపోతే ఆంధ్ర కాంటీన్ అనో పెట్టాలి, అప్పుడు ఈ స్కీం ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా తీసేయ్యరు.
    మరో పార్టీ అధికారం లోకి వస్తే కాంటీన్ ఉండాలో పేరు ఉండాలో నిర్ణయం చెయ్యాలి

  • @Johnygoud1
    @Johnygoud1 11 дней назад +7

    Good information sir I don't know about her previous Great work done by dokka seetamma 😊

  • @bujjibabu2865
    @bujjibabu2865 9 дней назад +1

    "అన్నా క్యాంటీన్" లో ""డొక్కా సీతమ్మగారి వంట శాల" అనే వంట శాలను ఏర్పట్టు చేసిన
    అటుడిప్యూటీ c.m gari కోరికను నెరవర్చునట్లు అవుతుంది గా CM గారూ!!!!!

  • @arjunaakhil6766
    @arjunaakhil6766 8 дней назад +1

    ❤❤❤సీతమ్మ గారి పేట్టాలి (గొప్ప వక్థి అమ్మ)❤❤❤

  • @srinivassanapathi7595
    @srinivassanapathi7595 8 дней назад +1

    Yes correct 💯

  • @daviddavid7872
    @daviddavid7872 2 дня назад +1

    డొక్కా సీతమ్మ గారు నిజమైన అన్నదాత అనేక మంది ఆకలిభాదాలు తీర్చిన మహా దేవత సొంత డబ్బుతో నిరుపేదల కడుపులు నింపిన తల్లి డొక్కా సీతమ్మ గారి పేరున కేంటిన్లు పెట్టాలి.

  • @girimalapati2685
    @girimalapati2685 2 дня назад +1

    Good decision

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 9 дней назад +1

    Pawan Kalyan decision very good

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 8 дней назад +1

    Appanapally venkateswara temple founder Ramaswamy garu ( settibaliza) started first time free meals at temple in the State,later NTR started free meals at TTD ..So its need to start Ramaswamy canteens in the state.

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 9 дней назад +10

    శ్రీ పవన్కళ్యాణ్ sir ప్రాపదించన smt డొక్కా సీతమ్మ అన్నపూర్ణ ఆస్తులను పోగొట్టుకున్న మహా గొప్ప మానవ మూర్తులు అదిదంపతులు అమ్మ గారి డొక్కా సీతమ్మ పేరు కాంటీన్ లకు. శ్రీ చంద్రబాబు పాతాళనికి పోతారు.. పక్క..!

    • @janarthanpaidi7762
      @janarthanpaidi7762 8 дней назад

      ఒరేయ్ పీకే ని సొంత డబ్బుతో పీకే కాంటీన్ పెట్టు ప్రజల సొమ్మే కదా

  • @user-cx4xt3gp7o
    @user-cx4xt3gp7o 9 дней назад +1

    Yes

  • @Satishdevanshi
    @Satishdevanshi 6 часов назад

    రాష్ట్రం లో enni బర్నింగ్ పాయింట్స్ ఉంటే eppudu డొక్క సీతమ్మ canteen కోసం ప్రశ్నిస్తున్నారు మన గ్రేట్ DCM. చిన్న pillani అన్యాయంగా చంపారు దాని గురించి mataladarem DCM గారు.

  • @Pinky12717
    @Pinky12717 9 дней назад +1

    Dokka sita ma gurenchey epudhey .telesendi.nice.anna dhanam.pawan Kalyan CM dwara bataku vachindhi.

  • @govinduraju7982
    @govinduraju7982 6 дней назад +1

    💐💐💐💐❤️❤️❤️❤️

  • @Satya44465
    @Satya44465 9 дней назад +1

    DCM great question ❓ nice this is very important now good

  • @subbaiahmeram5098
    @subbaiahmeram5098 9 дней назад +4

    దమ్మున్న, నాయకుడు డిప్యూటీ సీఎం గారు

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 9 дней назад +1

    Mr dy cm garu where is
    Aadabidda nidhi for June cm to matladi ippinchandi pl

  • @knaidu7688
    @knaidu7688 2 дня назад +1

    Pawan Kalyan
    Yogiswarudu

  • @brr5892
    @brr5892 11 дней назад +3

    Pk is not invited to Delhi and TS meetings. CBN cunning politics started. More than 60% of mla in janasena come from TDP.😂

  • @user-gh5hj8br8d
    @user-gh5hj8br8d 9 дней назад +1

    Correct

  • @brr5892
    @brr5892 9 дней назад +1

    పరిపాలించడం చేతకాక ,ఇచ్చిన హామీలు అమలుచేయడం చేతకాక ,రోజు మీటింగ్స్ అని ,సమీక్షలు అని ఎదో ఒకటి పెట్టి , టీవీ పేపర్ లో ప్రచారం చేసుకొంటావు. కనపడకుండా ప్రజల్లో మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. మీరు ఇచ్చిన హామీలు అన్ని ప్రజల రెడ్ బుక్ లో వున్నాయి.

  • @madhavilatha5349
    @madhavilatha5349 8 дней назад +1

    CBN garu Pawan babu cheppina dokkaseethamma canteen neglect cheayakandi

  • @lakshmivk5061
    @lakshmivk5061 9 дней назад +2

    Appatlo bhumathani vyavasayam ni bhakthi saradhalatho chesevaru ippudu vyavasayam dandaga ane neech nayakulu kula gajji vedhavalu vunna kalam idhi jaruguthaya adhikaram kavali anthe jai ho super six

  • @pvsnraju5164
    @pvsnraju5164 10 дней назад +4

    Super sir deputy cmgaru🎉🎉❤

  • @bapdada7644
    @bapdada7644 9 дней назад +1

    ఆమె ఎక్కడ జిల్లా లో ఆమె పేరు పెట్టచ్చు
    న్యాయమే

  • @nirmalashabolu6757
    @nirmalashabolu6757 11 дней назад +2

    Anna canteenlo jarigemasalu thelisicheppakunda danniyenduthisivesaro anadam yemi bagaledu ippudu a project kosamyenthamandi yenduku potipaduthunnaro thelavada

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 10 дней назад +2

    An canteen TDP govt implement excellent scheme first tamilnadu govt implement same AP TDP govt implement.

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 9 дней назад

      ముందు అమలు చేసింది t అంజయ్య c m a p in and around hyd refer I am I witness who eat food in that canteen named అన్నపూర్ణ in 1982 I think after that తమిళనాడు government copied the scheme and implemented in t n

  • @mithanaramakrishna3043
    @mithanaramakrishna3043 7 дней назад +1

    నా కు కాస్త. తిక్కుంది. దానికో. లెక్కుంది హ. హ

  • @smshubhani9495
    @smshubhani9495 9 дней назад +1

    Any how only jagan Mohan Reddy is un comparable leader in India I love Jagan very very much

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 10 дней назад +2

    West candidates politicians West creates senior s ki head adk.

  • @antikapallisatyanarayana1128
    @antikapallisatyanarayana1128 11 дней назад +9

    good desition pavangaru

  • @saladisrinivas6304
    @saladisrinivas6304 9 дней назад +1

    Dokka seetamma gari peru meeda canteens pettali

  • @prasadrao6832
    @prasadrao6832 9 дней назад +1

    Alavundaali,nirupedhalaku,bhaasasaarulaku,athidhi,bhojanam,,vuchithamgaa,annadhaanam,manchidheykadhaa,

  • @elipekarunakaravaraprasada1625
    @elipekarunakaravaraprasada1625 9 дней назад +1

    PK ప్రజానాయకుడు

  • @sitaramaraok5604
    @sitaramaraok5604 10 дней назад +3

    Wonderful
    He will recive her blessings

  • @brr5892
    @brr5892 10 дней назад +7

    వర్షాలు పడటం లేదు. కరువు కాటకాలు సూచనలు కనపడుతున్నాయి.
    ప్రజల చూపు మొత్తం జగన్ వైపు ఉంటుంది.
    సొల్లు వాగుడు చెప్పకుండా , ఇచ్చిన హామీలు అన్ని వెంటనే అమలు చెయ్యండి, చెయ్యకపోతే అబద్దాల చెప్పిన వ్యక్తి గ మిగిలి పోతావు. లేకపోతె జగన్ మరియు ప్రజల చేతిలో మీకు చావు దెబ్బ తప్పదు . మీకు వోట్ వేసిన వారే ,రేపు చెప్పుతో కొట్టవచ్చు. ముందు ముందు మీకు నరకం వుంది.

    • @user-er6zc8kh6f
      @user-er6zc8kh6f 10 дней назад

      Nuvvu sadhuvu konnava yadhava jagan antaveti vadu mosagadu

  • @varaprasadkondamuri7073
    @varaprasadkondamuri7073 9 дней назад +1

    Dokka seatthamma sotha dbbutho Anna danam chesaru pavan chala manchigacheppadu tdp vallu over action manukovali

  • @subbarao6273
    @subbarao6273 10 дней назад +2

    NTR Sontha somma atani Peru pettadaniki. Pilliki bicham pettalenivadu. Atanu Peru kamparanga unnadi

  • @shimdhim
    @shimdhim 10 дней назад +3

    She z great & humble ladyyy

  • @dsiva1724
    @dsiva1724 9 дней назад +1

    తప్పుకాదు ఒకే ఆమేకొంత వరకు ప్రుంది ఏరియాల్లో ఆమేపెరుపెట్టంది అంతేకాని మొత్తం అదీపరుపెడతామంటే మీలోమీకు స్పర్థలోస్తాయి ఆల్రెడీ గతంలో Ntr పేరుమీదే నడిచాయి అప్పుడెవ్వరు మాట్లాడలేదు ఇప్పుడెంది

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 9 дней назад

      అసలు సమస్య అదే మీకు తెలియని విషయం ఏమిటంటే 1981 లో నే అంజయ్య గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు హైదరాబాద్ secundrabad ప్రాంతాల్లో అన్నపూర్ణ canteens అనే పేరుతో 2 రూపాయల కే తిన్నంత అన్నం సాంబార్ తో పెట్టే వారు e పేరు ల విషయంలో రాజకీయ నాయకుల పేర్లు కాకుండా అన్నపూర్ణ దేవి లేదా తరిగొండ vengamamba లేదా డొక్కా సీతమ్మ లేదా a p government canteen అని పెడితే ఏ government వచ్చినా. పేర్లు maaravu

  • @dp6810
    @dp6810 9 дней назад +1

    " ooka dampudena,karya Rupam dalchetidi yemayina undha?

  • @ShreyaOala
    @ShreyaOala 9 дней назад +2

    Kullu manassu, velu pettaadu..avasaramaa , padhakamlo lopaalu levvu, vallu oka perumeda pettaaru, let it continue, chuppanathi buddi

  • @pjr6560
    @pjr6560 10 дней назад +5

    ఎలాంటి వసతులు లేనిరోజులో అన్నదానం పెట్టడం సబబు ఇప్పుడు ఇంకా ఇవి ఏర్పాటు చేయడం అంటే జనాలను బిక్షగాళ్ళను చేయడమే అవుతుంది ఈ అన్నదాన కార్యక్రమం దేవస్థానాలు చేస్తున్నాయి ప్రభుత్వలు చేయడం సరికాదు ఇందులో కూడ భారీగా టీడీపీ వాళ్ళు అవినీతి చేతున్నారు అన్నది నగ్న సత్యం.

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 9 дней назад +1

    Verepathalanikipettukovalasinde yadokatimatladithesaripodu

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 8 часов назад

    Cbn chappinchadu idhoka natana

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 9 дней назад +1

    43yearenunchi vonnapathakanikiperuku eppudu marsthamante voppukunediledu

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 9 дней назад +1

    తెలుగుదేశం బ్రాండ్ అన్నా క్యేంటిన్. దానిని డొక్కాసీతమ్మ పేరు పెట్టడమనేది పవన్ సొంత ఆలోచన తప్ప ప్రజల అభిప్రాయం కాదు.

  • @powerstarchaithu3611
    @powerstarchaithu3611 11 дней назад +6

    అయినా పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి jai janasena

  • @waheedbegumwatsup2527
    @waheedbegumwatsup2527 11 дней назад +4

    పుస్తకాలన్నీ తిరేగేశక ఇన్ని రోజలకి ప్రశ్న దొరికిందా DCM gariki😮😅

  • @reddynaiduganisetti9342
    @reddynaiduganisetti9342 9 дней назад +1

    Great pavan Kalyan garu.
    Atlage katan dora zilla pettandi.
    Panki malina vari perlu
    Zillaluga pettaru.

  • @jayarambinnal
    @jayarambinnal 11 дней назад +3

    jai.jaghan.johar.y. s.r. hai.n
    t..r

  • @user-kr3lc8wp9h
    @user-kr3lc8wp9h День назад +1

    Dhokhaseethammakyanteen
    Augusat15thopen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏pkdptcm🎉🎉🎉🎉opeaing🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 9 дней назад +2

    Niku matter lekha fitting pettadaniki vaguthunnavu Ramudu devudu ayena Peru chalamandhi pettukunnaru nivu emi pettukoledhu? Bailgadu annacanteen close cheste noru levaledhu media janalaku panikivachhinala voondali.

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 8 дней назад

    She is always great, she is ever tremendous woman. Hats off to Pawan Kalyan garu, you are always superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @brr5892
    @brr5892 9 дней назад +1

    పరిపాలించడం చేతకాక ,ఇచ్చిన హామీలు అమలుచేయడం చేతకాక ,రోజు మీటింగ్స్ అని ,సమీక్షలు అని ఎదో ఒకటి పెట్టి , టీవీ పేపర్ లో ప్రచారం చేసుకొంటావు. కనపడకుండా ప్రజల్లో మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. మీరు ఇచ్చిన హామీలు అన్ని ప్రజల రెడ్ బుక్ లో వున్నాయి.

  • @brr5892
    @brr5892 10 дней назад +9

    వర్షాలు పడటం లేదు. కరువు కాటకాలు సూచనలు కనపడుతున్నాయి.
    ప్రజల చూపు మొత్తం జగన్ వైపు ఉంటుంది.
    సొల్లు వాగుడు చెప్పకుండా , ఇచ్చిన హామీలు అన్ని వెంటనే అమలు చెయ్యండి, చెయ్యకపోతే అబద్దాల చెప్పిన వ్యక్తి గ మిగిలి పోతావు. లేకపోతె జగన్ మరియు ప్రజల చేతిలో మీకు చావు దెబ్బ తప్పదు . మీకు వోట్ వేసిన వారే ,రేపు చెప్పుతో కొట్టవచ్చు. ముందు ముందు మీకు నరకం వుంది.

  • @brr5892
    @brr5892 10 дней назад +6

    వర్షాలు పడటం లేదు. కరువు కాటకాలు సూచనలు కనపడుతున్నాయి.
    ప్రజల చూపు మొత్తం జగన్ వైపు ఉంటుంది.
    సొల్లు వాగుడు చెప్పకుండా , ఇచ్చిన హామీలు అన్ని వెంటనే అమలు చెయ్యండి, చెయ్యకపోతే అబద్దాల చెప్పిన వ్యక్తి గ మిగిలి పోతావు. లేకపోతె జగన్ మరియు ప్రజల చేతిలో మీకు చావు దెబ్బ తప్పదు . మీకు వోట్ వేసిన వారే ,రేపు చెప్పుతో కొట్టవచ్చు. ముందు ముందు మీకు నరకం వుంది.

    • @batharajuravi2819
      @batharajuravi2819 9 дней назад

      మీ బ్రోకర్ వస్తే పడతదా వర్షాలు ఇక్కడ సబ్జెక్ట్ ఏంది నువ్వు చెప్పేది ఏంది

    • @sivanageswararaopasupuleti5461
      @sivanageswararaopasupuleti5461 9 дней назад

      andhuke veellu ycheepi lo unnaaru .veellaku subject ledhu.​@@batharajuravi2819

    • @brr5892
      @brr5892 9 дней назад

      @@batharajuravi2819 ప్రస్తుతానికి బొల్లి గాడి కింద బానిసత్వం, భవిషత్తులో బొల్లి గాడి కొడుకు లోక్కి గాడి కింద బానిసత్వం, బతికుంటే లోక్కి గాడి కొడుకు కింద అదే బానిసత్వం. ఇది తప్పితే ఏది ఇష్టం ఉండదు, ఇంకేమి వద్దు. అంతులేని బానిసత్వం కోసమే త్యాగాలు, వేషాలు, నటన,వారు చేసే దుర్మార్గం కోసమే జీవితం సర్వస్వము.