Комментарии •

  • @chandubhattu5091
    @chandubhattu5091 27 дней назад +477

    మంచి వీడియో బ్రదర్... పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి ని ఇలానే ప్రతీ ఒక్కరికీ చూపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఛానల్ ని 100%సపోర్ట్ చేస్తాను.

  • @msubbarao6405
    @msubbarao6405 27 дней назад +208

    పవన్ కళ్యాణ్ గారు చేసేది ప్రతి పని మీరు చూపించండి సార్ మీ ఛానల్ సపోర్ట్ చేస్తాను మీకు సపోర్ట్ గా ఉంటాం నిజంగా మీరు సూపర్ సార్ మీ మీడియా వాళ్లందరికీ సూపర్

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 24 дня назад +66

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బాబూ💐👍

  • @user-cc6rj9rm2t
    @user-cc6rj9rm2t 26 дней назад +102

    పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి మంచి పని దయచేసి చూపించండి సార్

  • @bsp8241
    @bsp8241 27 дней назад +119

    ఇంకా కొంత నిధులు ఏర్పాటు చేసి...5 ఇయర్స్ లో ఒక స్మార్ట్ బస్టాండ్ లాగా చేయాలనీ నా విన్నపం 🙏. అలాగే సెక్యూరిటీ కూడా ఉండాలి. క్లీనింగ్ కూడా బాగుండాలి 🙏

    • @DURGAPRASAD-th5wq
      @DURGAPRASAD-th5wq 26 дней назад +3

      Yes

    • @surendravegendla2124
      @surendravegendla2124 21 день назад +3

      Smart bus stand avasaram ledu bro safe and clean bus stand kaavali . Fst basic needs like drinking water , irrigation water , drain water , housing scheme ivanni ayyaka smart thgs we can implement.

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla 24 дня назад +34

    జై జనసేన
    పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని ఇలా లైవ్ లో చూపిస్తే చాలా సంతోషంగా ఉంది
    పవన్ కళ్యాణ్ గారు ప్రతిచోట ఇలానే అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు

  • @basavamurthy9640
    @basavamurthy9640 27 дней назад +41

    అవసారాలుకి షాపులు కూడా పెట్టాలి బసులు పెంచాలి. ప్రతీ లైన్ సర్వీసు పిఠాపురం టచ్ చేసేలాగ చూడాలి

    • @sree9311
      @sree9311 24 дня назад +1

      Naa chinnapudu undevi 80s lo

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 27 дней назад +41

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @sayamparamesh7445
    @sayamparamesh7445 27 дней назад +100

    పాత వీడియో కూడా పక్కన పెట్టుకొని వీడియో చేయాలి

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 24 дня назад +1

      Chusthunnav ga????

    • @vinodkumarmylapilli8303
      @vinodkumarmylapilli8303 23 дня назад

      Old ga unnadi chusi unte e comment pettevadu kadu le ​@@kranthivudumula1589

    • @asrini4u
      @asrini4u 21 день назад

      పాత వీడియో పెడితే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు.

  • @vbngroup1868
    @vbngroup1868 24 дня назад +12

    In 40 years this is the first time I have seen this bus stop so clean

  • @sreekanth3075
    @sreekanth3075 21 день назад +7

    కడప జిల్లా బద్వేల్ మావూరు లో కూడా ఇలాగే చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ గారికి దన్యవాదాలు

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 24 дня назад +9

    ఇలాంటి మంచి పనులు చేసిన వీడియోలు పెట్టండి.. థాంక్యూ మంచి వీడియో చేశారు.
    పవన్ కళ్యాణ్ ఇంకా అభివృద్ధి చేయాలి అన్నిచోట్ల

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 24 дня назад +20

    Good 👍 బ్రో మీరు ఇలాంటి మంచి పనులు చూపించాలి, అలాగే నిజాలు చెప్పాలి అది మంచి అయిన చెడు అయిన నిజమే చూపించాలి

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 27 дней назад +18

    అక్కడ కార్నర్ లో ఉన్న మట్టిని కూడా తొలగించాలి.

  • @rakeshr3430
    @rakeshr3430 27 дней назад +14

    Superb inka janma daname pittapuram prajallaki

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 24 дня назад +8

    ఆయన వచ్చారంటే ఏదో వచ్చాము మనకేంటి అని ఆలోచించే రాజకీయ నాయకుడు అస్సలు కాదు..... తప్పు చేస్తే ఊరుకునే మనిషి అస్సలు కాదు.... ఊరికే ఆయన రాలేదు....

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 22 дня назад +3

    నీ కోసం లైక్ బ్రదర్.. వీడియో చూపించినందుకు very very థాంక్స్.

  • @psk1990
    @psk1990 23 дня назад +4

    Tv 24 channel vaariki special thank you, janasena ki me support amogham, all the best,

  • @student11S
    @student11S 27 дней назад +14

    Great Zindabad Pawan Anna

  • @chtatababu5927
    @chtatababu5927 27 дней назад +13

    Super bro Jai janasena

  • @mudarapusrikanth8631
    @mudarapusrikanth8631 27 дней назад +16

    Jai janasena❤

  • @EmmanuelSiddu
    @EmmanuelSiddu 23 дня назад +5

    కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ అన్న కోసం సబ్స్క్రైబ్ చేస్తున్న ✊👌👌👌

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 27 дней назад +8

    Very nice message sir ji Jai janasena

  • @kameshn6568
    @kameshn6568 26 дней назад +5

    He will create big history in politics no one can beat

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 24 дня назад +8

    బాబు బస్టాండ్ కూడా చాలా మార్పు రావాలి చుట్టుపక్కల ఆకతాయిలు ఎక్కువగా ఉంటారు

  • @anisetti9426
    @anisetti9426 23 дня назад +6

    అలాగే ఏపీ లో వున్నా వున్నా రాజమండ్రి... విజయవాడ... కాకినాడ.... తణుకు... భీమవరం... అని బస్టాండ్స్ ను ఇంప్రూవ్ చేయాలనీ కోరుతున్నాము 🙏

    • @Indian-op3qx
      @Indian-op3qx 21 день назад +1

      భీమవరం కూడానా? 😂😂😂

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 27 дней назад +6

    Jai janasena Jai Pavan Anna Pawan Anna Maria bridge chestaru pithapuram deshon ke number on tourism Gowda Shastra Jai janasena

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 22 дня назад +1

    Eesari India vellinappudu I want to visit Pitapuram. Great people!

  • @ramaprasad9010
    @ramaprasad9010 21 день назад +4

    అరేబాబు, ఇంతకు ముందు వర్మనే కదా ఈప్రాంత ఎంఎల్ఏ.
    మరి ఏంచేసే వాడంట?
    మరీ ఇంత డబ్బా కొట్టకండితా !!

  • @meharbabubandhela7014
    @meharbabubandhela7014 22 дня назад +3

    మంచి వీడియో పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు మంచి అభివృద్ధి చేస్తారు

  • @yesuraju6495
    @yesuraju6495 27 дней назад +7

    Super aana

  • @SvSudhakar-ey9fy
    @SvSudhakar-ey9fy 23 дня назад +2

    పిఠాపురం లో లైబ్రరీ కడతాను అని చెప్పారు కొంచం గుర్తు. చెయ్యండి

  • @Manmadha1990
    @Manmadha1990 26 дней назад +5

    జై జనసేన

  • @laxmi.sureshdasupatruni2270
    @laxmi.sureshdasupatruni2270 23 дня назад +2

    Nice video brother Jai janasena

  • @drharinarayana8400
    @drharinarayana8400 24 дня назад +2

    Pavan BRO ni gelipinchina Jana SAINIKULAKI seva CHEYADANIKI Thankfully Jana SEVAKUDU mee munduku Vastadu ❤its true trust me And my words.

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 23 дня назад +1

    Politicians should have deep sense to work, Pawan garu having that nature, hatsup sir,I appreciate you sir

  • @vikas7232
    @vikas7232 27 дней назад +3

    Thank you TV24 Studio for covering this news

  • @psk1990
    @psk1990 23 дня назад +1

    Hooooo super,
    nenu pithapuram june 1st vachanu result before, bus station chusa chala daarunamga undi, assalu bus station nha anipinchindi, but ippudu surrrrrr super, excellent 👌👌, that is our god pawan Kalyan garu, enka pithapuram vere level city soon

  • @HariKrishna-zw9hr
    @HariKrishna-zw9hr 27 дней назад +7

    No 1 students ekkada unnaru chudandi ila undali work

  • @mohanshivaram9203
    @mohanshivaram9203 17 дней назад

    జై శ్రీ వారాహి మాతా..... పవన్ కళ్యాణ్ గారు మాట ఒక బంగారు బాట .... అభివృద్ద్ జరిగి తీరుద్ది

  • @rkraod
    @rkraod 22 дня назад +1

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu

  • @srinu-mn1hx
    @srinu-mn1hx 24 дня назад +2

    Super achievement..... Jai Janasena

  • @hemanthkaley6738
    @hemanthkaley6738 24 дня назад +2

    Pithapuram prajalu chala adhrusthavanthulu elections lo Pawan Kalyan garini gelipinchukoni chala manchi pani chesaru meeku andhariki tappakunda Deputy CM garu manchi chestharu ani asisthunnamu.

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 27 дней назад +3

    Jai janasena ❤
    Thank you brother

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 24 дня назад +3

    Dy.CM garu Ptpm to Rjy. Direct Bus Arrange chestaru Ani aasistunnamu👏👏

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 22 дня назад +1

    ఆహా Super 👌

  • @lawyerramana7188
    @lawyerramana7188 21 день назад

    మంచి చెయ్యాలి అని సదుద్దేశం ఉంటే చాలు .... చేసిన వాడికి చేసినంత పని ఉంది , ముక్యంగా ప్రజా ప్రతినిధులకు చేయగలిగినంత పని ఉంది ..... పవన్ కళ్యాణ్ గారిని చూసైనా నేర్చుకోవాలి

  • @sree9311
    @sree9311 24 дня назад +3

    Kakinada nuchi Varanasi ki oka train veyyali pithapuram stop undali..pithapuram (dhaksina Kasi )to Varanasi ..
    Like Puri to okha train..

  • @rangarao7263
    @rangarao7263 6 дней назад

    🤝🤝అన్న మాట నీలాబెడతాడు 🤝🤝

  • @LandsCapitalLandsplotsVillasFl
    @LandsCapitalLandsplotsVillasFl 21 день назад +1

    Laxrary, express బైపాస్ నుంచి కాకుండా bus stand loki వస్తే బాగుంటవి.

  • @praveenputcha1133
    @praveenputcha1133 24 дня назад +4

    జై పవన్ కళ్యాణ్ ✊

  • @786Sree
    @786Sree 23 дня назад +1

    ప్రజల రాజ్యం వచ్చింది ....డబల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి శ్రీరామరక్ష💥💥💥

  • @user-ns1ks5rd5h
    @user-ns1ks5rd5h 22 дня назад +1

    Jai janasena 💥✊

  • @maheshacademy2009
    @maheshacademy2009 23 дня назад +1

    GOD IS GREAT ...FOR SERVICE

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 2 дня назад +1

    JAI SREE RAM 🙏🙏🙏🙏🙏

  • @user-ir9xg2be9e
    @user-ir9xg2be9e 23 дня назад +1

    Thankyou bro.jai Jsp

  • @ravihyd2776
    @ravihyd2776 24 дня назад +1

    Adbhuthaalu show ga start avthai.. hoping for better scciety... Janasena members should take responsibility in the development of your places.. all the best.

  • @venubabu7259
    @venubabu7259 27 дней назад +5

    Jai janasena

  • @user-pr4zi5ur1u
    @user-pr4zi5ur1u 27 дней назад +3

    Memu family.to.vachi.pitapuram.lo.ani.temples.dargha.chuarch.darshanm.chesukoni.veltamu.🌹 jai.sri.pitikapuramatha🌹

  • @burriraja1670
    @burriraja1670 7 дней назад

    మంచి పరిణామం. నా చిన్నతనంలో బస్ ఆర్ టీ సి కాంప్లెక్స్ లోకి వెళుతుంటే ఆనందంగా ఉండేది. ఈ స్పీడ్ యుగంలో అందరికీ వెహికల్స్ అందుబాటులో కి రావడం,,ట్రాఫిక్ జామ్ వలన అన్ని బస్ లు పట్టణంలో కి రాకుండా బైపాస్ మీదుగా వెళ్లడం వలన ఈ బస్ స్టాండ్ ఇలా అయ్యింది.

  • @psk1990
    @psk1990 23 дня назад +1

    Jai hoooooooooooo TV24 channel,

  • @chengaiahthota4003
    @chengaiahthota4003 19 дней назад

    Good presentation and good video. Thank you to TV24 staff

  • @khhraoo
    @khhraoo 19 дней назад

    PSPK is special, AP will be developed under this kind of leader

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi115 23 дня назад

    Good sir..nice ga chaysutnnaru...elagay development untadi anukuntunnamu sir..very nice pawankalayana garu.. godbless u sir....

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 24 дня назад +1

    Jai JanaSena ❤❤❤

  • @anisetti9426
    @anisetti9426 23 дня назад +1

    అన్న ఆ బస్టాండ్ రన్నింగ్ లో వుందా.... చాలా విశాలాంగా వుంది..... 🙏

  • @madhuriindukuri72
    @madhuriindukuri72 22 дня назад +1

    Pitampura people are very fortunate.
    Bhimavaram people missed this wonderful chance of having this good hearted leader as Bhimavaram MLA.
    If he would have own there in last election, he would have changed the outlook of it long back.

  • @sureshnagam3720
    @sureshnagam3720 23 дня назад +1

    జై జనసేన✊

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 23 дня назад +1

    Jobsuper

  • @srigamingkumar9411
    @srigamingkumar9411 22 дня назад

    Ma chinnappudu Pithapuram bus stand ante oka craze.good day biscuits outlet vundedi

  • @prabhakarbvs3410
    @prabhakarbvs3410 27 дней назад

    Wonder full bhayya❤

  • @karthikpuvvula
    @karthikpuvvula 21 день назад

    Please show regular updates about development in Pithapuram and also in the whole state.

  • @anilkumar-xw3ei
    @anilkumar-xw3ei 22 дня назад

    Show all the good work done by pavan sir and cbn sir, the bad thing at their side they never do publicity. Keep up the good work.

  • @Nayuni004
    @Nayuni004 27 дней назад +4

    4:57 దగ్గర, మీరు బ్రో "జనసేన తరుపున అధికారులు మరియు ఆర్టీసి సిబ్బంది నిమజ్జనం అవుతున్నారు ఈ కార్యక్రమం లో" అన్నారు బ్రో అది "నిమజ్జనం (అంటే గణపతి ని వినాయక చవితి అవ్వగానే మనం గంగ లో వదిలే కార్యక్రమం ను నిమజ్జనం అంటాం)" కాదు 🙂 నిమగ్నమౌతున్నారు (నిమగ్నమవ్వడం అంటే involve అని బ్రో, please correct it in your Dabbing) అని డబ్బింగ్ మార్చండి బ్రో..!

    • @harishabbireddy7977
      @harishabbireddy7977 25 дней назад +1

      మునిగిపోవటాన్ని నిమజ్జనం అంటారు అది పని లో అయినా అనచ్చు any way thank you for anything 🙏

  • @nakkasambayya7538
    @nakkasambayya7538 19 дней назад

    Jai Janasena Jai Pavan Kalyan 🎉🎉🎉🎉🎉

  • @drharinarayana8400
    @drharinarayana8400 24 дня назад

    Brother thanks for your video

  • @yohanvelijala
    @yohanvelijala 23 дня назад +1

    ఇప్పుడు అక్కడ ఎవడైనా తిరుగుతున్నారా నువ్వు ఒక్కడివే ఉన్నావు

    • @perurisudhakar7295
      @perurisudhakar7295 19 дней назад

      Complex center kadhu ,Main Center Upada center, Bridge katali

  • @sivan9011
    @sivan9011 21 день назад

    Manchi chesaru good .

  • @msrinivas9882
    @msrinivas9882 24 дня назад

    Good vedio sir

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 18 дней назад

    సూపర్ పవన్

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 23 дня назад

    Pithapuram bus stand loo manchi hygiene food stalls pettaandi ,tiffin kudaa chaalaa ghoram clean Ness nill hotels loo food quality leedu rates baagaanee veestunnaaru

  • @SUBBARAO001
    @SUBBARAO001 24 дня назад

    Good. Previous video kuuda pettandi Sir. Jai Pawan Kalyan

  • @mtrtalkies6397
    @mtrtalkies6397 21 день назад

    మంచి వీడియో 👌🏿👌🏿

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj 24 дня назад

    Common people needs are simple like this clean bus stations , time maintained and safe buses and roads . Good to see some efforts on the same 👍

  • @ankisettyguravaiah689
    @ankisettyguravaiah689 19 дней назад

    సూపర్

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 27 дней назад

    Super thammudu ✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺. Meelanti nijayathiga panichese journalist ee samajaniki chala avasaram.....👌💓

  • @corexx3773
    @corexx3773 9 дней назад

    Babu please make sure bathrooms are well maintained, clean and neat. Please note, our bathrooms talks about our home or town culture. Make sure water is always available and let someone be there to maintain these bathrooms. And ensure clean drinking water always available.

  • @The_snow_girl
    @The_snow_girl 23 дня назад

    Manchi vdio 🙏👌👌👌🙌🙌🙌👏👏👏👏

  • @tamirisa1
    @tamirisa1 19 дней назад

    It is very happy to note the positive action being initiated by Sri Pavan Kalyan. Hopefully he initiates action on the following:
    1. Revamping drainage system across the state
    2. Improving roads
    3. Public toilets and their proper maintenance.
    4. Proper signals with cc cameras to punish those who do not follow signals strictly.
    5. Proper speed limits within all villages and towns.
    6. Eradication of mosquitoes
    7. Develop tourism considering the beauty of the state.

    • @tamirisa1
      @tamirisa1 19 дней назад

      Hope Sri Pavan sees my message or appreciate if media can take my suggestions to him

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 22 дня назад

    Good initiative. Akkada basic amenities emi undavu. Bus stand lo chairs, toilets, road asalu sariga undavu. Adigina cheppe vadu undaru.

  • @sivakumarkandivalasa5152
    @sivakumarkandivalasa5152 24 дня назад

    Me before video after video super bro 🙏

  • @nagarajugaddam4616
    @nagarajugaddam4616 24 дня назад

    Great...keep it up.

  • @sripaduk
    @sripaduk 17 дней назад

    Tarmac vesthe baaguntundhi. Dhummu lekunda vuntundhi.

  • @yesurc1150
    @yesurc1150 26 дней назад +1

    Thanks 🙏 TV24

  • @shivsaiprasadbandaru7074
    @shivsaiprasadbandaru7074 16 дней назад

    With PK as janasenani, we 've got a leader with intent, which is fuel for the development. But i wish there is innovation too. Corrupt free contracts with accountability and passion are needed for that. All we need to do is think of these public spaces as our homes and make them beautiful with nice finishing and modern decorative designs, while also protecting them. And the truth is doing all that takes takes lesser money than the contracts being awarded.

  • @suryaamarapalli5134
    @suryaamarapalli5134 25 дней назад

    Very good u r doing good job

  • @mgprakas
    @mgprakas 27 дней назад +1

    Good ❤❤❤

  • @sukanyay5737
    @sukanyay5737 19 дней назад

    మంచి leader లక్షణం .. ప్రజలను జాగృతం చేయటం . మీ leader ఆ పని చేశారు . మీ పిఠాపురం జనులు నిజం గా ఆయనను ప్రేమిస్తే , ప్రతి ఒక్కరు ఒక పవన్ కళ్యాణ్ లాగా అలోచించటం , behave చేయటం అలవాటు చేసుకోవాలి . Best Wishes to Pithapuram !!

  • @rajjar115
    @rajjar115 24 дня назад

    Bro nuvvu elagy chupinchu development kosam

  • @mmadhuroyal
    @mmadhuroyal 27 дней назад +1

    good