Manasunna Maaraju Movie Songs | Oh Prema | Rajashekar | Laya

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Rajashekar | Laya's Manasunna Maaraju Movie Songs
    Cast : Rajashekar,Laya, Asha Saini, Kota Srinivasa Rao, Brahmanandam, Kallu Chidambaram, L B Sriram, Bandla Ganesh, Tanikella Bharani,
    Sudhakar, Prudhvi
    Direction : Muthyala Subbaiah
    Music : Vandemataram Srinivas
    Producer: Ambika Krishna & Ambika Ramanjaneyulu
    Non Stop Comedy - / navvulatv
    For News Updates - / zee24ghantalu
    Animated Rhymes Stories - / kidsone
    Free Movies - teluguone.com/m...
    Short Films - teluguone.com/s...

Комментарии • 327

  • @naresh_reddy6904
    @naresh_reddy6904 4 года назад +137

    వలచి గెలిచి సుఖపడు వాడు ఉన్నాడా ఎవడైనా🙏🙏ఎంత అర్థం ఉంది,.. ఇపుడు వస్తున్నాయ్ పాటలు "నీ పక్కన పడ్డాది చూడరో పిల్లో నీది నక్కిలేసు గొలుసు"కర్మ చేసుకొని ఇలాంటి పాటలు వింటున్నాం

  • @konintisamson1809
    @konintisamson1809 7 месяцев назад +198

    2024 లో ఎవరైనా వింటున్నావా ఒక లైక్❤❤❤ చేసుకోవచ్చు

  • @NaturalBiology
    @NaturalBiology Год назад +103

    Heart touching 💕
    మనం ఎప్పుడైతే ప్రేమలో పడి గెలిపించుకునే ప్రయత్నం చేస్తామో...అప్పుడు ఈ పాట 100 సార్లు వినాలనిపిస్తది..
    ఇప్పుడు నేను అదే చేస్తున్న....
    Hope for the best

  • @user-ir7vf4ut7v
    @user-ir7vf4ut7v Год назад +250

    2023 lo వినే వాళ్ళు లైక్ 🥲🥲

  • @rajuanni7531
    @rajuanni7531 Год назад +190

    బాయ్స్ ఎంత సిన్సియర్ గా ప్రేమించిన కొందరు అమ్మాయిలు అర్థం చేసుకోరు వాళ్ళ మనసులో నుంచి వెళ్లిపోయిన తర్వాత వాళ్లకు తెలుస్తుంది అమ్మాయిలు అర్థం చేసుకోండి బాయ్స్ అందరూ టైంపాస్ కి లవ్ చేయరు ఎవరు ఒకసారి అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే నువ్వు చనిపోయిన తర్వాత కూడా లవ్ చేస్తూనే ఉంటారు నిన్ను మర్చిపోరు that is love boys ♥️♥️♥️♥️

    • @yendrapatiprabhudasu3651
      @yendrapatiprabhudasu3651 Год назад +3

      70

    • @gajendrar1864
      @gajendrar1864 Год назад +2

      That's boys love

    • @sirihema7556
      @sirihema7556 Год назад +2

      Auvna ammy cheyada sinsiyaraga abbay ఒకరిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకొని గొప్ప మనసు అబ్బ్యాల్డి కదా ఏమి అని అడిగితే పది మందిలో తాల్లి కట్టాను అంటాడు మరి ప్రేమించింది నే దగ్గర జవాబు ఉంటే riply evu

    • @PawanKumar-es9ms
      @PawanKumar-es9ms Год назад +5

      ​@@sirihema7556 ఎవరో ఒకరు చేస్తారు అలాగా అందరూ అలాగే ఉంటారు అన్ని ఎలా చెప్తారు మేడం

    • @rajisyamvlogs
      @rajisyamvlogs Год назад +1

      ​@@sirihema7556 correct ga chepav

  • @cparthareddy5564
    @cparthareddy5564 Год назад +43

    అయిపోయిన కాలంలో జరిగిన వాటిని గుర్తు చేసుకొని బాధపడే బదులు అవన్నీ మర్చిపోయి కొత్త లోకంలో అనందంగా బ్రతకాలి అంటే స్నేహితులు తొడ్పాటు అవసరం

  • @amarcharan7774
    @amarcharan7774 7 месяцев назад +43

    Joe సినిమా కు ఈ పాట బాగా సెట్ ఐనది

  • @LuckyHoney-sk6gm
    @LuckyHoney-sk6gm 10 месяцев назад +21

    మనసులో ఎన్నో పొందిన ప్రేమ నీలో మాత్రం మనసే లేదా లిరిక్ ❤

  • @nagayadav7047
    @nagayadav7047 Год назад +29

    ప్రతి నిమిషం ప్రతి క్షణం గుర్తుకొస్తున్నావు ప్రాణం పోయే login నిన్ను చూడాలని ఉంది నువ్వు లేని జీవితం నాకు నరకంగా ఉంది చెప్పాను పోతుంటే చివరి వరకు నన్ను నేను చూడడం వస్తుంది నీకోసమే ఎదురు చూసి ఎదురు ఆ దేవుడే ఎదుటి వస్తే నిన్ను చూడాలని నీ వొడిలో కన్ను ముయ్యాలి నా కోరిక ఒక్కసారి వచ్చిపోవా లక్ష్మి

    • @supriyathota8633
      @supriyathota8633 7 месяцев назад +1

      Ala anakandi sorry

    • @arunahariaruna3834
      @arunahariaruna3834 6 месяцев назад +3

      😢😢😢😢😢😢

    • @ugopal8537
      @ugopal8537 2 месяца назад +2

      వద్దు బ్రదర్ అంత ఆలోచన చెయ్యొద్దు నీకు నిజంగా ఆమె ఒడి లో న్ పోవాలి అని,నిన్ను చూడాలని ఉంది అని మీరంటే వాళ్లకు నవ్వు లాట గా ఉంటుంది నేను చాలా బాధను అనుభవించాను ఇప్పుడు ఇప్పుడు కోలుకుంటున్న ,ఆ దేవుడు ఒకతి నన్ను మోసం చేస్తే కానీ బంగారం లాంటి భార్యను నాకు పంపించాడు చాలా సంతోషం గా ఉన్నాం కానీ ఒక్కొక్క సారి మోసం చేసినది గుర్తుకు వస్తుంది

    • @ReddyVenkanna
      @ReddyVenkanna Месяц назад

      😊

  • @Siriallinone786
    @Siriallinone786 7 месяцев назад +49

    Joe move chusi song search chesinavallu unnara

  • @rajuch9555
    @rajuch9555 6 месяцев назад +9

    నిదురించే హృదయాన్నీ .కదిలించిన.. కదిలించి ఎటువైపు నడిపించి నా
    మదిలోని మౌనాన్ని కరిగించిన..
    మధురాను రాగాలు మురిపించిన..
    ఈ మాయ0తా నీదే కాదా....
    రగిలే జోల నీ తలపేగా
    ప్రళయం అంటే దేవాలయమా..
    ప్రాణం పోసే. హాలహాలమా..
    జవాబు లేని ప్రశ్న గా..
    యుగాలు కాదు..మదనమా...//ఓ ప్రేమా//

    • @rajuch9555
      @rajuch9555 6 месяцев назад +1

      సిరులే వీ కొనలేని ప్రియ భావ.మా
      నిరుపేద ఎదలోని తొలి దైవమా..
      కన్నీరు నువు కొరు అభిసేకమా..
      నిట్టూర్పులే..నీకు నైవేద్యమా..
      మనసులు ఎన్నో పొందినా ప్రేమా..
      నీలో మాత్రం మనసే లేదా
      చిగురాశలనే..పెంచే ప్రేమా...
      తుంచే దాకా నిదురే రాదా
      జయించలేనీ..సమరమా..
      భరించలేని..స్నేహమా...//ఓ ప్రేమా//

  • @rajuch9555
    @rajuch9555 6 месяцев назад +6

    ఓ...ప్రేమా..కలలేనా నీ చిరునామా..
    ఓ...ప్రేమా.. కలహాలే నీకు ప్రియమా...
    వలచీ..గెలిచి..సుఖపడువారు..
    ఉన్నారా..ఎవ్వరైనా..
    వలల. బిగిచి.. హింసించడమే.. నీ..వరమా..ఆ... //ఓ ప్రేమ//

  • @arvinddhanavath1955
    @arvinddhanavath1955 Год назад +22

    మంచి మంచి వాళ్ళ కీ హార్ట్ స్టోన్ వస్తుంది నాకే ఎందుకు రావడం లేదో.. అంత ❤️నొప్పి వున్నా కూడా

  • @arvinddhanavath1955
    @arvinddhanavath1955 Год назад +21

    ప్రేమ డబ్బు తో మాత్రం మే ముడి పడి వుంది. బాయ్స్ డబ్బు ని ❤️చేయండి తరువాత ఏదైనా

    • @Karthik-bj2qb
      @Karthik-bj2qb 7 месяцев назад

      నిజం

    • @ChNaredhara
      @ChNaredhara 7 месяцев назад

      అది ఆడపిల్లలకి వర్తిస్తుంది

  • @vinodsai4134
    @vinodsai4134 Год назад +18

    నేను ప్రాణం గా ప్రేమించ నన్ను మోసం చేసి పోయింది అన్నయ్య అని వాడి తో ..,..నన్ను మోసం చేసింది

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 5 лет назад +46

    ఈ పాట పాడడం సూపర్ గా పాడారు సార్ 🙏🙏👏👏

  • @Rajesh_Official12345
    @Rajesh_Official12345 2 года назад +13

    Ippati varaku oka 1000 times vini vuntanu❤❤❤👌👌👌👌

  • @sonysona9732
    @sonysona9732 Месяц назад +5

    Padamati sandyaram lo chusi vintunna valu like cheyandi

  • @amalakakanuru7601
    @amalakakanuru7601 5 лет назад +32

    E song ennisarlu vinna kuda malli malli vinalanipistundii vinna pratisari kallalo nillu vastayi antaga heart ki touch ayina song idi.. 😥😥😥😥

  • @kannayyapativada864
    @kannayyapativada864 3 года назад +19

    My favourite singer Rajesh song 👌👌👌👌

  • @user-cy5mt5hs1n
    @user-cy5mt5hs1n 3 года назад +41

    నా.ప్రేమ కథకు నేనే విలను

  • @rajucpg6926
    @rajucpg6926 5 лет назад +22

    love heart taching excellent

  • @pattusiripaddu142
    @pattusiripaddu142 5 лет назад +23

    I love this song

  • @venum2997
    @venum2997 5 лет назад +16

    👍💓💓💓💓💓💓💓💓💓💓💓💓ennisarlu vinna Malli Malli

  • @bokkanagalakshmi2791
    @bokkanagalakshmi2791 8 месяцев назад +6

    జీవితంలో ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు వస్తారో కూడా తెలియదు

  • @bheemabalasubramanyam7070
    @bheemabalasubramanyam7070 Год назад +11

    Super Song ❤❤❤❤

  • @royalrajesh9456
    @royalrajesh9456 2 года назад +16

    Love this song ❤❤

  • @knpaatalu1064
    @knpaatalu1064 4 года назад +8

    Singer rajesh chala baaga paadaru

  • @mahiprasanna9862
    @mahiprasanna9862 5 лет назад +23

    Prema antene badha true love is not success

  • @bkrishnareddybkrishnareddy7741
    @bkrishnareddybkrishnareddy7741 2 года назад +8

    E pata vinte nenu padina kastaalu ontari thanam gurthostundi i love song🙏

  • @user-pb2kq9rr2f
    @user-pb2kq9rr2f 7 месяцев назад +4

    Heart teaching this song 🥺🥺🥺

  • @mallikarjunrao3726
    @mallikarjunrao3726 Год назад +7

    హార్ట్ టచింగ్ సాంగ్

  • @manjunathabairavani8077
    @manjunathabairavani8077 5 лет назад +18

    Nijamaina prema kalagane migilipothundi ,

    • @MdAfsar-ok4ud
      @MdAfsar-ok4ud 4 года назад

      Naa la na prema kathalla

    • @pawankalyanproduction5804
      @pawankalyanproduction5804 4 года назад

      Naa prema kuda kalaga migilipoyindi 😭😭

    • @tejags7892
      @tejags7892 4 года назад

      No never..
      Real Extreme love always win.
      No matter what is toghnness
      Only foolish true lovers fail
      Fearful lovers fail

  • @utthaiahg256
    @utthaiahg256 4 месяца назад +1

    Manasulu enno pondina premaa neelo matram manase ledaa😢😢😢😢😢.......jayinchaleni samaramaaa😢😢😢😢😢........oooo prema kalalena nee chirunamaaa........valachi gelichi sukapadu vaaru .....😢😢😢😢unnara evaraina😢😢😢😢

  • @user-lp2mr4vf6u
    @user-lp2mr4vf6u 7 месяцев назад +3

    E song 1000 sarlu vinna malli vinalani anipinche song

  • @user-pm7wk1lo7g
    @user-pm7wk1lo7g Месяц назад +1

    అన్న నేను కూడా 12 వెళ్ళకే ఒకరిని ప్రాణం కన్న ఎక్కువ గా ప్రేమించాను ఆ ప్రేమ 25 బాధ తనకోసం కానీ దేవుడు నన్ను కరుణించ లేదు అతని కోసం ఓసారి చనిపోయి బతికాను ఐనా తనకు నాపైన నా అంత ప్రేమ లేదు నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడు 😭😭😭😭😭అంతే అన్న

  • @ksrisailamyadav2
    @ksrisailamyadav2 8 месяцев назад +3

    Heart touching song very lovely love song ❤️pain full

  • @lankasuresh9685
    @lankasuresh9685 5 лет назад +11

    Nidurunchu hrudhayanni kadhilinchina what lerik bayya

  • @nagayyalanarsimlunagayyala1055
    @nagayyalanarsimlunagayyala1055 Год назад +5

    Heart teaching this song

  • @radhikashyamala9020
    @radhikashyamala9020 Год назад +7

    ఆడదానికి ఎవరిష్టం తో పనుండదు వారికీ ఎలా అనిపిస్తే అలా చేస్తారు ఎవరి మాట వినరు

  • @bogasamudramanjireddy6129
    @bogasamudramanjireddy6129 5 лет назад +6

    Excellent song what sing sing

  • @ashokreddyreddy4529
    @ashokreddyreddy4529 2 года назад +6

    Laya expressions super

  • @anbabuyadav838
    @anbabuyadav838 4 года назад +8

    My favourite song

  • @HariHari-vs4td
    @HariHari-vs4td 5 лет назад +5

    Move supar Raja Shankar garu supar hero

  • @ashokkumarpollaashok3007
    @ashokkumarpollaashok3007 4 года назад +13

    Rajasekhar no 1 hero

  • @Chennanaveena85426
    @Chennanaveena85426 3 года назад +22

    Still 2021 im listening this song this is my pain nd my life story

  • @mahalakshmitata3384
    @mahalakshmitata3384 4 года назад +7

    i miss you so much

  • @durgathammavarapu471
    @durgathammavarapu471 5 лет назад +8

    Nice song

  • @afzalkhankuwait.8986
    @afzalkhankuwait.8986 Год назад +8

    ఈ పాట ఒక్కసారి వింటే రెండుసార్లు వినాలి అని

  • @prathapsai7157
    @prathapsai7157 4 года назад +6

    Best lyrics

  • @kartheekprasuna1206
    @kartheekprasuna1206 Год назад +3

    Nenu chala tappulu chesanu andhukey na chetulatho na prems ni pogotukoni ela badha padthunna na tappulu valley antha......nenu apudu badluck fellow ni misss you soóoo muchhh 😢😢

  • @NagaMalleswararao-ii7qx
    @NagaMalleswararao-ii7qx 9 месяцев назад +1

    Supar song patha rojulu gurthuku vachhye e song ventee

  • @didlahepsiba3903
    @didlahepsiba3903 Год назад +2

    Nice song meening full song love this song ❤

  • @user-fq5ub3hs4y
    @user-fq5ub3hs4y Год назад +4

    Nice song ❤

  • @user-mb3cg6gm2x
    @user-mb3cg6gm2x Месяц назад

    Super song 😔😔😔😔😔😔😔

  • @088_nenavathujothsna2
    @088_nenavathujothsna2 4 года назад +3

    👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ superbbbbb

  • @venum2997
    @venum2997 5 лет назад +4

    Excellent song super

  • @syedbasha8694
    @syedbasha8694 3 месяца назад +1

    Avunu correct ye kani abbayi premalo fail iyna,mosapoyina aandaru support chestaru.adhe oka ammayi premalo fail iyte,mosapote support chestara,kanna vallu kuda nillabadaru.pelli chesi pampichestaru Inka jeevitantham vadini maravalekha,katukunna vadiki preminchaleka narakam anubhavistundi Dani evaru think cheyaru.

  • @darlingprabha4772
    @darlingprabha4772 5 лет назад +6

    E song nanu adipinchindi bayya

  • @siribramha7317
    @siribramha7317 5 месяцев назад +1

    నా ప్రేమ ఫలించింది ఐ యాం హ్యాపీ

  • @dillib6658
    @dillib6658 Год назад +2

    Preminchina vallaki matrame e song ardham avuthadhi

  • @bvenkatanarayana8934
    @bvenkatanarayana8934 Год назад +4

    2022 లో కూడా emotion song

  • @vijuvijjusree4868
    @vijuvijjusree4868 5 лет назад +3

    Super sng

  • @sheshusheshu8281
    @sheshusheshu8281 3 года назад +10

    2020 𝑽𝒊𝒏𝒂 𝑽𝒂𝒍𝒍𝒖 𝑽𝒖𝒏𝒂𝒓𝒂

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC 8 месяцев назад +2

    Song 🖤🖤💛

  • @bunnyyadavbunnyyadav3293
    @bunnyyadavbunnyyadav3293 Год назад +2

    Super❤

  • @nagarajurajulapati3167
    @nagarajurajulapati3167 Год назад +2

    వలచి గెలిచి సుఖపడు వున్న డా ఎవరైనా

  • @pavitrasagar6886
    @pavitrasagar6886 Год назад +2

    Love is good

  • @polisettivinod825
    @polisettivinod825 7 месяцев назад +1

    What a song

  • @satyavasupalli8727
    @satyavasupalli8727 Год назад +1

    Super song❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢

  • @rameshsadu4004
    @rameshsadu4004 9 месяцев назад +4

    అసలు
    పచ్చి నిజం. ఏమిటంటే.లేడీస్ ఎప్పుడు. చేసిధి.ఒకటే.1. నిజంగా love చేసేవాడిని. ఈ అమ్మాయి. ప్రేమించ దు. మోసం.చేసేవాడిని.నమ్మి. నమ్మిని.వాడిని.మోసం.చేసి.చివరకి.వాళ్ళు. మోస. పోతారు.ఇదే. జగం ఎరిగిన సత్యం. నమ్మిన. నమ్మకపియే ఏనా. ఇదే.

  • @dillib6658
    @dillib6658 Год назад +1

    Very very excellent song 👌👌👌

  • @vijayakatiki4854
    @vijayakatiki4854 Год назад +7

    2023 chusinavaru oka like

  • @amarreddy2484
    @amarreddy2484 6 лет назад +4

    song that should be..

  • @dillib6658
    @dillib6658 Год назад +1

    So exllent song 👌

  • @praveenkumarkondagorri747
    @praveenkumarkondagorri747 2 года назад +1

    my favourite song 2021..

  • @sureshthalari4852
    @sureshthalari4852 7 месяцев назад

    Kanniru nuvu koru abhishekama nitturpuley niku nivedyama😢😢 manasulu enno pondhina prema nilo matram manase ledha😢😢😢😢

  • @vinodsai4134
    @vinodsai4134 9 месяцев назад +1

    నేను మోసపోయి నా నాన్న నీ కోల్పోయాను 😢

  • @VeeraBabu-wy9jp
    @VeeraBabu-wy9jp 3 года назад +1

    Na prema kadhaku Nene kadha vilanu

  • @harshab5018
    @harshab5018 5 лет назад +2

    Super movie

  • @shyamchenu3150
    @shyamchenu3150 3 месяца назад +1

    Prema anedhi oka varam lantidhi dhinni aswadhinchalee kani adukovadhu 2024 vinevallu unte lake kottandi

  • @sevenhills777vallu7
    @sevenhills777vallu7 Месяц назад

    Wow super good film

  • @manjuam7630
    @manjuam7630 3 года назад +1

    I like thise one 👌👌👌😘😘😘😘

  • @vennelanelloru3056
    @vennelanelloru3056 4 года назад +3

    Just listening the lyrics it's soo wonderful valachi gelichi sukha padu Varu vunara evaraina wowww l listening this lyric 100 times

  • @eswarch8542
    @eswarch8542 4 месяца назад

    My favourite song my heart touching song ilove song

  • @bujjibhaskarbhaskar873
    @bujjibhaskarbhaskar873 3 месяца назад

    My favourite song❤❤❤😢😢😢

  • @moolehanusareddyvallisared4148
    @moolehanusareddyvallisared4148 6 лет назад +1

    I like feel songs it's very nice

  • @nandyalajanardhana6163
    @nandyalajanardhana6163 4 года назад +1

    Super

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 5 лет назад +2

    I love you song

  • @ManiMungara-pc8wf
    @ManiMungara-pc8wf 3 месяца назад

    Nijamaina Prema andhariki dorakadhu adhi dhorikina varu dhanini vinivvoginchukoleru

  • @devararenuka4562
    @devararenuka4562 5 лет назад +2

    Love song

  • @ntrsantosh7053
    @ntrsantosh7053 4 года назад +1

    Super 🔥🔥🔥🔥

  • @anirudhnaidu1933
    @anirudhnaidu1933 4 года назад +3

    Only for bandla Anna😎

  • @gangarathna6707
    @gangarathna6707 4 года назад +1

    I miss u ra naku bathakalani ledhu

  • @ravidubbaka5102
    @ravidubbaka5102 6 лет назад +1

    Supar song

  • @supriyasrinivasusrinivasu6636
    @supriyasrinivasusrinivasu6636 5 лет назад +1

    Super 😢😢😭😱😱

  • @lankasuresh9685
    @lankasuresh9685 5 лет назад +2

    Sirulevikonaleni priyabhavama

  • @syedbasha8694
    @syedbasha8694 3 месяца назад

    Aadadani Prema manasu nunci start avutundi,chache varku adi inkori paina malladu kani abbayi di.......

  • @Rameshkumar-rt1lt
    @Rameshkumar-rt1lt 6 лет назад +2

    Hit

  • @user-nj6zl8yx9w
    @user-nj6zl8yx9w 3 года назад +5

    E movie lo Laya looking excellent👍