విగ్రహాలు శుభ్రం చేస్తే నియమాలు ఏమిటి??

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 39

  • @n.pradeep359
    @n.pradeep359 3 часа назад +2

    , నమస్కారం అమ్మ మీరు చెప్పిన ప్రతి విషయాలు ప్రతి పూజా విధానాలు నేనెప్పుడూ పాటిస్తాను అమ్మ

  • @swathiramadurgam1982
    @swathiramadurgam1982 3 часа назад +2

    Aha adbhuthamaina bhakta charitra... 🙏hare krishna

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 3 часа назад +1

    Meeru cheppindi 💯 currect 👍

  • @pokanatijhansi7162
    @pokanatijhansi7162 3 часа назад +6

    నమస్కారం హేమ మాలిని గారు మార్గశిర మాసం నేనెప్పుడూ చేయలేదు కానీ సంవత్సరం మీ అందరి మాటలు విని చేయాలి అని అనిపిస్తుంది నేనయితే ప్రతిరోజు దీపారాధన చేసి గురువారం రోజున ప్రసాదం చేసే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా అండి ప్రతిరోజు ఒంటికి చేస్తే సరిపోతుంది కదా అండి గురువారం తలకి చేస్తానండి గురువారం రోజున ఉపవాసం ఉండాలని ప్లీజ్ చెప్పగలరు ఈ నెల రోజుల్లో కూడా సాయంత్రం ఉపవాసం ఉండాలంటే లేకపోతే భోజనం చేయవచ్చా ప్లీజ్ తెలుపగలరు

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 3 часа назад

      మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది అండి.
      గురువారాలు తలంటి పోసుకుని పూజ చేసి ఉదయం భోజనం చేసి రాత్రి టిఫెన్ తినండి.

  • @praneethbusetty4442
    @praneethbusetty4442 2 часа назад +1

    Amma ee roju talaki shampoo veyali cheppandi plz

  • @Keerthijanardhanreddy
    @Keerthijanardhanreddy 2 часа назад +1

    అమ్మ నాకు ఒక సందేహం నివృత్తి చెయ్యండి... ఉపవాసం అప్పుడు ఉప్పు వేసిన మజ్జిగ తీసుకోవచ్చా దయచేసి చెప్పగలరు

  • @PadmachandraG
    @PadmachandraG 2 часа назад

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏🏻🙏🏻🙏🏻🌹

    • @kramchendar5480
      @kramchendar5480 2 часа назад

      @@PadmachandraG na arogyam bagaledu e slokam chaduvukovali cheppandi amma

    • @PadmachandraG
      @PadmachandraG Час назад

      @kramchendar5480 నాకు తెలియదండి .హేమా గారిని అడగండి తప్పకుండా చెబుతారు.

  • @lakshmichaya1099
    @lakshmichaya1099 Час назад

    Pancha depa oil vadavacha ande daily deparadhanku

  • @kanchanat1171
    @kanchanat1171 2 часа назад +3

    అమ్మా ఈ రోజు సాయంత్రం పోలి పాడ్యమి దీపాలు వదలవచ్చా

    • @sreedevi243
      @sreedevi243 38 минут назад

      @@kanchanat1171 eeroju early morning 🌄 vadhalaali.. evening kaadu

  • @ramatulasinarina4555
    @ramatulasinarina4555 3 часа назад

    Amma bhagavatulu ante.

  • @madhavimotapothula9178
    @madhavimotapothula9178 2 часа назад

    Namaskaram amma.. manam upavasam unnsppudu nimmarasam,honey kalipi teesukovacha amma

  • @SaiSatya-q3s
    @SaiSatya-q3s Час назад

    అమ్మ బీరివాలో లక్షిమిదేవి విగ్రహం పెట్టు కోవచ్చా

  • @Nidhi143-h9b
    @Nidhi143-h9b 2 часа назад

    Varahi ammavari photo thisukoccham andi kani daily early morning deeparadhana cheyyatam kudharatam ledhu photo temple daggara iccheyoccha cheppandi please

  • @kuruvasrilatha8265
    @kuruvasrilatha8265 2 часа назад

    Magavaariki kudaranappudu aadavallu poojacheste sankalpam cheppala

  • @sriram838
    @sriram838 3 часа назад

    Amma maa temple lo ravi chetyi vepa chetyibkalipi undevi amma kani ippudu vepa chetyu nifhrsoyindhi amma ravi chettu okkate thiraga vacha

  • @poojithasri5751
    @poojithasri5751 3 часа назад

    Namsathey hemamalini garu
    Inti mundu chalkpiece tho muggu veyacha cheppandi please

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 3 часа назад +1

      ఇప్పుడు అదే దిక్కు కదండీ

  • @ramatulasinarina4555
    @ramatulasinarina4555 3 часа назад

    Om namaha sivaaya. Gaajulaki pinnesulu petta kandi. amma namaste

  • @BMADHURI-sb3gr
    @BMADHURI-sb3gr 2 часа назад

    Upavasam lo T thagacha amma,vandinavi thinakudadaa

  • @venkatakondareddy8026
    @venkatakondareddy8026 3 часа назад

    Amma 1st comment Nene Amma...pls dayachesi nenu cheppanu kadha Amma house shift chesam period timelo diniki edhaina pariharam cheppandi pls Amma....

  • @divya7393
    @divya7393 3 часа назад

    Amma emarga shira masamlo Thursday upavasam matram oka poota thini start chedamanukuna bt period vachindhi only upavasam vundocha andi please reply ivvandi ammma nenu two times chesa comment

  • @janakikandula286
    @janakikandula286 3 часа назад

    అమ్మ.🙏🙏🙏

  • @NVJSHORTS
    @NVJSHORTS 2 часа назад +1

    అమ్మ నేను ఈరోజు పాడ్యమి దీపాలు వెలిగించి న తర్వాత డేట్ వచ్చేసింది ఏమైనా దోషం ఉంటుందా చెప్పండి ప్లీజ్ నాకు భయం గా ఉంది

    • @JyothiSingupurapu
      @JyothiSingupurapu 2 часа назад

      A. Dosham ledu you don't worry..adi manam kavalani chesindi kadu kada...no problem

    • @vijitha1701
      @vijitha1701 Час назад

      Emi kadu ayipoindi kada

  • @sanaraj7163
    @sanaraj7163 3 часа назад

    Bojanam chesaka devudi photos clean cheyavacha andi endukucante kallu thiruguthunai thinaka mundu cheyali ante plz cheppanddi Amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 часа назад +1

      పాలు త్రాగి చెయ్యండి..భోజనం అయ్యాక చెయ్యకండి....

  • @maddilakokila5791
    @maddilakokila5791 3 часа назад +1

    Namaste amma. .....Nenu matram snanam chese pujaroom clean chestanu veelu kaakapote evening bath chesi clean chesta ammaaa

  • @sravanthireddy7616
    @sravanthireddy7616 2 часа назад

    Amma pooja gadi eppudu clean chesukovali photos eppudu kadukovali nela vachi poyaka na leda amavasya next day na plz cheppandi maku vigrhalu levu only frames unnai

  • @vyshu2576
    @vyshu2576 3 часа назад +1

    నమస్కారం అమ్మ... ఒక చిన్నమాట ఇప్పుడు మొదటి గురువారం నేను లక్ష్మీ గురువారం వ్రతం చేసుకుంటాను ఒకవేళ రెండో వారానికి నాకు నెలసరి వచ్చిందనుకోండి అమ్మ మరి ముందు వారం లెక్కలోకి వస్తుందా అనేది నా ప్రశ్న..... అది కాక మేము ఇల్లు మార్దం అనుకుంటున్నాను అమ్మ వీలు కాకపోతే రెండో వారం నాకు కుదరకపోవచ్చు అమ్మ నాకు నెలసరి కూడా ఉంది... అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్ సమాధానం చెప్పండి...

  • @bujji123-m1q
    @bujji123-m1q 3 часа назад

    నమస్కారం అమ్మ.... ఇవాళ మా నాన్నగారు తిరుపతి వెళ్ళబోతున్నారు...ఐతే మా అమ్మకు నెలసరి వచ్చింది.... మా నాన్నగారు తిరుపతి వెళ్లవచ్చ...ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 часа назад

      ఇంట్లో కలపకుండా వెళ్లి రమ్మని చెప్పండి

    • @bujji123-m1q
      @bujji123-m1q 3 часа назад

      @nandurihemamalini thanks అమ్మ