మార్గశిర మాసం లక్ష్మీ పూజ//ప్రతీ రోజూ తడి బట్ట పెట్టాలా?//

Поделиться
HTML-код

Комментарии • 273

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 дня назад +76

    మాసములలో మార్గశీర్షమును నేను అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా...మార్గశిరం లో మన సమస్యలకు మార్గం చూపిస్తాడు అని కూడా అంటారు...కృష్ణం వందే జగద్గురుమ్

    • @kalyani552
      @kalyani552 2 дня назад +2

      Evening ina chesukovacha

  • @n.pradeep359
    @n.pradeep359 День назад +17

    , నమస్కారం అమ్మ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అన్ని శుభ్రంగా చేసుకుని బ్రహ్మ ముహూర్తంలో నియమనిష్టలతో పూజ చేసుకున్న నేను కాన నా కుటుంబానికి అన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎప్పుడో లేచి ఏమి పాటించక ఏదో టైం లో పూజ చేసే వాళ్ళకి అన్ని బాగున్నాయి అలా అని నేను చింతించడం లేదు దేవుడు అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటే అప్పుడే దేవుడు అనుగ్రహిస్తాడు అని భావించి ఇంకా ఇంకా ధైర్యం చేసుకుని నమ్మకంతో న నా పూజలు నేను చేస్తున్నాను

  • @satishkumar-lw8sg
    @satishkumar-lw8sg 2 дня назад +6

    Enta baga cheptunnaru amma DHANYAVADHALU 🙏🙏🙏 esari memu kuuda margasira laxmi pooja chestanu😊

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дня назад

      Subscribe చేసుకున్నారా అండి మీరు?

  • @bhagyasree6919
    @bhagyasree6919 2 дня назад +19

    నేను గత 5 సం లుగా మార్గశిర మాసంలో రావి,వేప చెట్టు కు లక్ష్మి నారాయణలకు పూజ చేస్తున్నాను మా ఇట్టిలో ఆరోగ్యం ఐశ్వర్యవంతంగా చక్కగా ఉన్నాము
    ఆ లక్ష్మీనారాయణ లా ఆశీర్వాదం వల్ల..

  • @dhanarajyalakshmipolavarap6776
    @dhanarajyalakshmipolavarap6776 День назад +1

    Chaala baaga explain chestaramma...no negativity 🙏

  • @sharadaitrustmybapujishara5348
    @sharadaitrustmybapujishara5348 2 дня назад +4

    How good you explain amma super

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 дня назад +2

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @PadmachandraG
    @PadmachandraG 2 дня назад +6

    ❤ జై శ్రీరాం ❤

  • @KandipilliKrishna-rt5sp
    @KandipilliKrishna-rt5sp 2 дня назад +1

    చాలా చక్కగా చెప్పారు అమ్మ 😊

  • @SettiAparna-tc5eu
    @SettiAparna-tc5eu День назад

    Meru enta chakkaga cheputunarunamma meru.super ❤❤

  • @shanmukowshik570
    @shanmukowshik570 День назад +1

    Thank you amma

  • @madhaviv1507
    @madhaviv1507 7 часов назад

    ధన్యవాదములు అమ్మ

  • @sudhasukumar5109
    @sudhasukumar5109 7 часов назад

    Amma, chala baga explain chesaru. Sree matrey namah🙏

  • @VaraLakshmi-ft8iy
    @VaraLakshmi-ft8iy 2 дня назад +3

    Chala baga cheparu amma

  • @ddd-vz6kv
    @ddd-vz6kv 2 дня назад +1

    Tq amma🎉❤

  • @indirarani6304
    @indirarani6304 15 часов назад

    Thank you Amma 🙏

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 2 дня назад +5

    అమ్మ నమస్కారము మేము మా ములుగా నే పోదునే రోజు పూజ చేస్తాము. పని అయిన తరువాత కూర్చుని shlokalu, vishnu sahasranaam నేర్చు కోవచ్చా అప్పుడు కూడా మళ్లీ సాన్నం చేయాలా. చేపపండి. 🙏🙏🙏🙏🙏

  • @Anasuyajillellamudi5525
    @Anasuyajillellamudi5525 День назад

    Chala baga chepparu

  • @Rupeshshrenkam-o6nesh
    @Rupeshshrenkam-o6nesh День назад +2

    పుణ్యం ఎంత వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది.

  • @jhansikalyanam4414
    @jhansikalyanam4414 7 часов назад +1

    Amma roju tala snanam cheyyala e nela pooja chesetappudu prathi budhavaram cheste saripotunda amma🙏

  • @divya7393
    @divya7393 2 дня назад

    Upavasam undalanluntuna andi Thursday cheyoch andi if okavela period vaste start cheyocha andi first time chedamankunau andi every year e year start cheddamani
    Nd inkokati a roju ghee vadali ani chepparu only oil vadakudadhi ani chepparu bt nenu upavasam vunte only ghee to oka poota tiffin or rice tindamani anukutunna

  • @krishnavani1926
    @krishnavani1926 День назад

    ధన్యవాదాలు

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel 2 дня назад

    ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏

  • @mounimounika4061
    @mounimounika4061 2 дня назад +2

    Pillalu leni vallaki edhaina parshkaram cheppandi please andi

  • @smartdudes711
    @smartdudes711 2 дня назад +5

    Akka, mee valla sarva mangala devi ki daggara ayyanu. Ee karthika masam antha ma intlo valla perla tho uma chandramoulishwaruni daggara pooja jarigindi. Nenu Blore lo vuntanu, kani amma ayya eppudu daggara lo ne vunnaru maku . Idhi antha mee valle akka. Meeru bagundali akka. 🙏🙏🙏🙏

  • @varalakshmimarnala988
    @varalakshmimarnala988 2 дня назад +1

    Hare krishna

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 2 дня назад

    గురుమాత నవంబర్ 23 న వీడియో పంపించిన 9 వ తరగతి లోనే 😭😭😭😭😭😭ఆ దుష్టుడికీ నా కొడుకు కావలసి వచ్చిందా ఇలా మన హిందువులు మాత మార్పిడికీ వాల్లు తెలియకుండానే మారిపోతున్నారు కృపయా మీ నుంచి ప్రతిఉత్త్రం (రిప్లై) నాకు ఇవ్వండి 🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @sharadaitrustmybapujishara5348
    @sharadaitrustmybapujishara5348 2 дня назад +2

    Amma Amma Amma

  • @krishnavenisreerama6973
    @krishnavenisreerama6973 2 дня назад +4

    నమస్కారం అమ్మ. చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు అమ్మ మీరు. అమ్మ మా చెల్లికి ఎప్పుడు ఎదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది, మ్యారేజ్ కూడా కుదరడం లేదు. అమ్మ తనకోసం నేను కాత్యాయని వ్రతం చేయవచ్చా అమ్మ. నాకు మ్యారేజ్ అయింది నేను ఈ వ్రతం చేయవచ్చా తనకోసం, ఎన్ని వారాలు చేయాలి, మార్గశిర లేదా, ధనుర్మాసం లో చేయాలా, ఆరోజు మాత్రమే నేను బ్రహ్మచర్యం పాటించాలా లేకుంటే మాసం మొత్తం వుండాలా చెప్పండి అమ్మ pls. దయచేసి ఏమి అనుకోకుండా reply ivvandi అమ్మ. మీ వీడియోస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అమ్మ pls pls.😢

    • @krishnavenisreerama6973
      @krishnavenisreerama6973 День назад

      అమ్మ ప్లీజ్ చెప్పండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  День назад

      వైద్య నాథాష్టకం చదివించండి...

    • @krishnavenisreerama6973
      @krishnavenisreerama6973 День назад

      ​@@nandurihemamalinikatyayani vratham తనకోసం నేనూ cheyakudadha అమ్మ

  • @lalitha8547
    @lalitha8547 2 дня назад +13

    అమ్మా కార్తీకమాసం చేశాను .అలాగే మీరు చెప్పినట్లు మార్గశిరం నేను చెయ్యాలి అనుకుంటున్నాను నేను మానసిక రోగిని😢 ఏపని చేసిన కుదురుగా చెయ్యలేక పోతున్నాను😢అయిన చేస్తున్నాను గొడవలతో ఆర్థిక కష్టాలతో ఇలా అయ్యాను. మార్గశిరం పూజలు చేస్తాను bless చెయ్యండి🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 дня назад +6

      అమ్మవారి దయ వుంటుంది..మీకు..మంచి జరగాలి మీరు మానసికంగా బావున్నారు....మిమ్మల్ని మీరు అలా అనుకోకండి

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 2 дня назад +1

      ​@@nandurihemamaliniఅమ్మ న ఆరోగ్యం రీత్యా ఎక్సయిర్ size చెయ్యాలి అన్నారు ఎప్పుడు చెయ్యాలి అమ్మ

    • @user-yashwika123
      @user-yashwika123 2 дня назад +1

      ​​@@nandurihemamaliniAmma maku yetisuthakam undhi Amma,maku money problems,na bhartha reyipagalu job chesthunna kooda maku ravalsina salary ravatledhu,intlo avasaralaku kooda 100rs chethullo undatkedhu Amma yedhaina parishkaram cheppandi amma

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дня назад +1

      ​@@స్వప్నరెడ్డిమాములుగా ఉదయాన్నే లేచి చెయ్యాలి అని అంటారు కదండీ. మీకు కుదరక పొతే సాయంత్రం 4తరువాత చెయ్యండి

    • @lalitha8547
      @lalitha8547 День назад

      @@nandurihemamalini అమ్మా 🙏🙏

  • @prasadparasa2620
    @prasadparasa2620 2 дня назад +2

    🙏🙏🙏🙏🙏

  • @Rikkavamakshi
    @Rikkavamakshi 2 дня назад

    Tqqqq Amma 🙏🙏🙏🙏meku padabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 дня назад +18

    అన్నం వండేటప్పుడు కంది పప్పు కానీ,పెసరపప్పు కానీ,శనగ పప్పు కానీ నాలుగు గింజలు వేస్తే ఉత్త అన్నం పెడుతున్నము అనే భావన ఉండదు.

    • @SssM-ej9xr
      @SssM-ej9xr 2 дня назад

      ఉప్పు వేయాలా అండీ?

    • @RamadeviChukka-t2d
      @RamadeviChukka-t2d 2 дня назад

      ❤❤❤,👍😊

    • @VijayaVideos
      @VijayaVideos 2 дня назад

      వేసుకోవచ్చు​@@SssM-ej9xr

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 2 дня назад

      ​@@SssM-ej9xrఒక చిటికెడు వేసుకోండి పరవాలేదు

    • @HSGK2024
      @HSGK2024 2 дня назад +2

      ​@@SssM-ej9xr just simple గా ఉప్పు, ఆవు నెయ్యి,పసుపు రైస్ కడిగేకా వేసేసి వండేకా బెల్లం ముక్క, పెరుగు కొంచెం వేసి నైవేద్యం పెట్టండి.చాలా హ్యాపీగా వుంటుందీ.

  • @rajithamadanagula919
    @rajithamadanagula919 День назад

    Cute amma 🙏🏻

  • @Mokshi-1235e
    @Mokshi-1235e 2 дня назад

    Namaste hemamalini garu🙏

  • @vittalgijja5218
    @vittalgijja5218 День назад

    Medam garu e month lo vibavalaxmi vratham start chesukovachuna cheppandi pls

  • @VamsiKrishna-e5r
    @VamsiKrishna-e5r 2 дня назад

    🎉Mansahaaram tin achchamma

  • @tirumalaradha6085
    @tirumalaradha6085 2 дня назад +1

    నమస్తే మేడం

  • @SatyavaniKommoju
    @SatyavaniKommoju День назад

    Guruvaram vudayam puja chesaka bhojanam cheyocha leda sayatram daka vupavasam vundala cheppandi

  • @SWATHIBAI-w1e
    @SWATHIBAI-w1e День назад

    Amma thallithandrulaku padapooja ela cheyalo aa vidanam chepandi

  • @SettiAparna-tc5eu
    @SettiAparna-tc5eu День назад +8

    అమ్మ night టైం ఇళ్లు తడి పెట్టుకోవచ్చా గుమ్మం కి ముగ్గులు ఇంటి బయట ముగ్గులు అన్నీ night చేసు కొని morning పూజ చేసుకోవచ్చా చెప్పండి అమ్మ ప్ల్స్ reply చాలా సార్లు అడిగాను

    • @VijayaLakshmi-hp3wg
      @VijayaLakshmi-hp3wg День назад

      చక్కగా night యిల్లు శుభ్రం చేసుకుని తెల్లారి దేవుని పూజించుకోవచ్చు

    • @SettiAparna-tc5eu
      @SettiAparna-tc5eu День назад

      @VijayaLakshmi-hp3wg tqq అమ్మ

  • @Vandana-xq8xq
    @Vandana-xq8xq 2 дня назад +6

    అమ్మ తులసి కోటలో రాధాకృష్ణులను పెట్టి పూజించవచ్చా దానికి ఏమైనా నియమాలు ఉంటాయా చెప్పగలరు ఒకరి దగ్గర చూశాను

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дня назад

      పెట్టచ్చు అండి. నియమాలు అంటే రోజు ఏదో ఒక నైవేద్యం...చిన్న బెల్లం ముక్క లేదా పాలు లేదా పండు పెట్టండి.

    • @Vandana-xq8xq
      @Vandana-xq8xq 2 дня назад +1

      @indranik.s.s5221 థాంక్యూ అండి

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дня назад

      ​@@Vandana-xq8xq👍🏼

  • @SarithaYernagula
    @SarithaYernagula 2 дня назад +3

    Chala baga cheparu madam ...madam katyani vratham kosam chepandi

  • @swarajyamswarajyam65
    @swarajyamswarajyam65 2 дня назад

    Amma maku enno teliyani vishayalu cheptunnaru 🙏🙏🙏🙏

  • @ashalathaallam3675
    @ashalathaallam3675 2 дня назад

    Namaste.. 🙏🙏 amma.. Meeru cheppina naivedyam.. Udayame vandi pettala... Leka madyanam.. Pettala.. Oka vela madyanam pettali antte appatiki.. Deepam.. Kondekki pote... Appudu eam cheyalo koncheam cheppagalarani anukunttunnanu

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дня назад +1

      ఉదయమే వండి పెడతారు అండి

  • @PraveenaReddy-f5n
    @PraveenaReddy-f5n 8 часов назад

    Saptha sanivaram vratham start chyacha andi.

  • @sandhyarani-dx5tf
    @sandhyarani-dx5tf 2 дня назад +1

    Margashira laxmi vratham pdf pettandi

  • @AnjaneyuluShivashetty
    @AnjaneyuluShivashetty 2 дня назад

    Tq

  • @swathiramadurgam1982
    @swathiramadurgam1982 2 дня назад

    👍 Hare krishna ...🙏

  • @Anjineyulu-l2i
    @Anjineyulu-l2i 2 дня назад +2

    Amma house cleaning and deuvdu photo cleaning e roju chesukovacha

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дня назад

      నెలసరి అయ్యాక చెయ్యండి

  • @sailakshmi607
    @sailakshmi607 2 дня назад

    Abhishekam yela cheyalo cheppandi mam

  • @Rikkavamakshi
    @Rikkavamakshi 2 дня назад +1

    Katyayani vratam gurinchi tondaraga chappandamma

  • @kalyanichintu2032
    @kalyanichintu2032 День назад

    Kshirabdi dvadasi rojuna pettukunna usiri komma endipotundi mari aem cheyalo teliyatledu akka konchem cheppandi plz

  • @r.r.sunithakitchens6343
    @r.r.sunithakitchens6343 2 дня назад

    ❤❤

  • @SVTECH24
    @SVTECH24 2 дня назад +13

    అమ్మగారు పూజలు పురస్కారాలు చెయ్యని వారు కొంతమంది సకల సంపదలు కలిగి ఉన్నారు, ప్రతి నిత్యము పూజలు చేసే కొంత మంది ఆర్థిక సమస్య లతో బాదపడుతు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది.

    • @RamadeviChukka-t2d
      @RamadeviChukka-t2d 2 дня назад +3

      అందులో 😢😢😢😢 నేను కూడా ఉన్నాను ఆండీఉహా తెలిసిన రోజు నుండి. ఈరోజు కీ. దైవ పూజ వదిలి పెట్టాలేదూ. ఒకే రోజు సంతోషంగా ఉంది అంటే 6రోజులు. 😢. గాయం లేని. నరకం చూస్తున్నా ఎటైంలో. మెట్టినింటికి వచ్చానో 😢 కానీ ఆఖరి. మజీలి. కోసం ఎదురు చూస్తున్న.😢😢

    • @lalitha8547
      @lalitha8547 2 дня назад +1

      అవును పూజలుచెయ్యరు సరికదా భార్యాభర్తలను విడదీసి, కొంపలో గొడవలు చేసి తల్లిదండ్రులను హింసపెట్టి, వాళ్లకు గుక్కెడు నీళ్ళు ఇవ్వ కుండ , గుళ్ళు గోపురాలు తిరుగుతారు😮అలాంటి కొందరు బాగానే ఉన్నారు అండి😮

    • @abhi-kc9yc
      @abhi-kc9yc 2 дня назад

      Indulo nenu kuda unanu 😢poojalu chestunanu intlo evevoo godavalu enduku Ila jarugutundi ammaa....

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дня назад +3

      ​@@RamadeviChukka-t2dమీరు అలా అనుకోకండి. మీ పిల్లలు ఏమైపోవాలి? మీ అంత ప్రేమగా మీ పిల్లల్ని ఇంకెవ్వరూ చూడరు. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోండి.
      మీ పూర్వజన్మ కర్మ ఫలం తగ్గుతోంది కాబట్టే కష్టాలు వస్తున్నాయి అని అనుకోండి. భగవంతుని పాదాలు అస్సలు వదలకండి

    • @RamadeviChukka-t2d
      @RamadeviChukka-t2d 2 дня назад +1

      @@indranik.s.s5221 అమ్మ😥 సీతమ్మ తల్లి కే. నిందలు తప్పలేదు ‌నేను ఎంతా ఏమీ మాట్లాడినా. ననా అర్థాలు తీస్తే ఎలా అమ్మ బతకాలని ఉంటుంది ఏమీ ‌వినకూడదూ. మాట్లాడకూడదు ఈ రెండు అయీనా పోతే బాగుండు అమ్మ 😥 భరించలేని స్థితిలో ఉన్న

  • @wingsoftaru
    @wingsoftaru День назад +1

    Health kosam cheppandi amma 8years nunchi health issues vasthunnayi eppudu entilo vanta kuda cheyalekapothunna hand pain nerves problem

    • @lalitha8547
      @lalitha8547 4 часа назад

      @@wingsoftaru హెల్త్ కోసం ధన్వంతరి స్థోత్రం చదవండి

  • @jeenathchilakala4554
    @jeenathchilakala4554 2 дня назад

    Hi amma anaghastami vratham oneday lo ela chesukovalo chepandi akka

  • @ParvathiLavudiya
    @ParvathiLavudiya День назад

    అమ్మ నమస్కారం
    ఆదివారం రోజు తులసి మాతకు పూజ చేయకూడదు అంటున్నారు కొందరు..
    నిజం తెలియజేయగలరు.. 🙏🙏

  • @DEVI1GRAMJEWELRY
    @DEVI1GRAMJEWELRY День назад

    అమ్మ మా totikodalu కాలం చేసి ంది మేము ఎన్ని రోజులతర్వట పూజలో స్తోత్రాలు చందువుకోవచ్చు మేము వేరి ఇంట్లో ఉంటున్నాము అలాగే దేవాలయాలు దర్శించు కో వచ్చా కాస్త.చెప్పండి మీకు ధన్యవాదాలు

  • @Jhhhjkh
    @Jhhhjkh День назад

    Hostel lo vunde vallakosam oka video cheyyandi puja vidhanam gurinchi

  • @sprivennela5790
    @sprivennela5790 День назад

    Modati guruvaram cheyyalekapothe second guruvaram nunchi start cheyyacha andi

  • @tirumalayabaji8093
    @tirumalayabaji8093 2 дня назад

    Amma 108 puvvulu Pooja cheppandi amma please please please please please please please please please please 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SadalaxmiRaja
    @SadalaxmiRaja 2 часа назад

    Amma intlo devudiki vadina puvulu othulu ivani chethaynaki veyocha. Maku open place ladhu veyadaniki

  • @SreeKeerthi-f4n
    @SreeKeerthi-f4n День назад

    Amma ala vigrahalu isthay maku ala amma

  • @harika5296
    @harika5296 2 дня назад +1

    Daily milk petacha amma,pachi pallu petala,boil chesina pallu petala andi reply

  • @KannegantiVijay122-dy6mm
    @KannegantiVijay122-dy6mm День назад

    Amma margasira guruvaralu gurichi chaypadi e guruvaralu chaysaypudu madyalo period vasthay ala chaylo kuda chaypadi amma

  • @televisionshows6868
    @televisionshows6868 22 часа назад

    Amma margasira madam eppatinumchi start avtumdo cheppamdamma

    • @nandurihemamalini
      @nandurihemamalini  21 час назад

      రేపటి నుంచి

    • @televisionshows6868
      @televisionshows6868 21 час назад

      @nandurihemamalini Amma morning pooja repatinumcha leda december 16 numchi cheyavavha . E ooka sandehaniki reply jvvamdi. Thank you amma

  • @BhargavVamsi-is7ds
    @BhargavVamsi-is7ds 11 часов назад

    Rioju thala snanam cheyalandi

  • @KannegantiVijay122-dy6mm
    @KannegantiVijay122-dy6mm День назад

    Oka vaylla second guruvaram period vasthay 3rd varani second ga bavichi chayalamma

  • @G.supriya
    @G.supriya 2 дня назад

    🙏

  • @prabhakarnprao541
    @prabhakarnprao541 2 дня назад

    Please madam Naa Peru meda abhishekalu cheyinchandi

  • @n.yashaswireddy7054
    @n.yashaswireddy7054 2 дня назад

    Margashiramasam lo guruvaaram ashta lakshmi kundu ni clean cheyocha andi...

  • @NunnaManohar-cb9te
    @NunnaManohar-cb9te 2 дня назад +1

    అమ్మ మాంసాహారం ముట్టుకోవచ్చా తినవచ్చా అమ్మ ప్లీజ్ చెప్పండమ్మా

  • @mdevi9607
    @mdevi9607 2 дня назад

    అమ్మ మార్గశిర మాసంలో లక్ష్మివారం పూజ దేవుని మందిరంలో చేసుకోవాలా లేదా వేరే పీట ,కలశం పెట్టాలా పెట్టినవి ఎప్పుడు ఎత్తాలి ?
    అమ్మ మధ్యలొ అమ్మగారి ఇంటికి వెళ్ళవలసి వస్తే అక్కడ చేసుకోవచ్చా పూజ లేదా ఇంటికి వచ్చే చేసుకోవాలా అమ్మ

  • @JonnadaDeepthi
    @JonnadaDeepthi 2 дня назад

    Akka repu sunday water deepalu vadilaka pooja chesukunnaka non-veg tenocha chrpanfi akka

  • @Varalakshmi-x6k8h
    @Varalakshmi-x6k8h 2 дня назад

    Nenu mee video roju chuttanu

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 2 дня назад

      Subscribe చేసుకున్నారా లేదా మరి?

  • @suguna-kg1ti
    @suguna-kg1ti День назад

    Hi madam nenu 6 month pregnant vratalu cheyavacha mantra lu chdavacha Naku chdavalni undhi please reply cheyandi ❤🙏🙏🙏

  • @malathiarikuti4447
    @malathiarikuti4447 День назад

    Hema garu lakshmi narayana abhishekam intlo ela cheyyalo chupinchandi, dhyanam avahanam chesaka abhishekam cheyyala mundu cheyyala doubt andi okasaari vivaramga cesi chupisthara.

  • @Ushareddy5
    @Ushareddy5 День назад

    అమ్మ బాబు కి surgery ఐపోయింది ఇప్పుడు బానే ఉంది traction 6 weeks వరకు పెట్టాలి అన్నారు. Tuesday hospital నుంచి discharge చేస్తాం అన్నారు ఆ రోజు ఇంటికి తీసుకెళ్లచా అమ్మ? 🙏

  • @padmakotte999
    @padmakotte999 14 часов назад

    Namaskaram amma garu..nenu sarees business chesthanu ..naku shop manchiga run avavdaniki edhnna cheppandi amma..

  • @mallika8a257
    @mallika8a257 2 дня назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @prabhakarnprao541
    @prabhakarnprao541 2 дня назад

    Nanduri srinivasvas garini consult cheyalani try chesthunnanu kani elago teliyadu

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 2 дня назад +1

    🙏🙏 dhanyawadhalu Amma 😊

  • @deshpandeshirisha2
    @deshpandeshirisha2 2 дня назад +1

    Amma nenu margashira ghruvaram laxmi pooja start cheddam anukuntunna kani aa roju chaviti kada maku putta chaviti panduga yearly once nagula cheviti chestamu and atukulu tintamu vandina aharam tisukomu.... Ela mari please cheppandi.. Please.. Na e question ki miru reply ivvaru..

  • @nagasarithagandrothu3878
    @nagasarithagandrothu3878 2 дня назад

    Lakshmi astotraram chadive mundu govind namalu chaduvulovala amma chepandi amma konchem

  • @Varalakshmi-x6k8h
    @Varalakshmi-x6k8h 2 дня назад

    Marga siramasham vratham pettandi

  • @sivadurgasri9446
    @sivadurgasri9446 14 часов назад

    Amma..nenu e vratam ma puttintlo cheskovacha?
    Naku delivery ayyi 7 mnths babu unadu..so ammagarintlo unanu..so cheskovacha..

  • @hemanimachavarapu7594
    @hemanimachavarapu7594 День назад

    Amma marriage next year feb lo fix chesaru but sankranti festival days lo marriage works start cheikudadu antunnaru pasupu danchakunda marriage battalu teeskovacha

  • @lakshminellorechannel4763
    @lakshminellorechannel4763 День назад

    అమ్మా సంవత్సరం నుంచీ లక్ష్మీ నారయణలను తెచ్చి పూజించూకుంటున్నాను మరి వాల్లని బ్రహ్మణలకు ఇచ్చేస్తేమల్లీ మేము తెచ్చుకోవచ్చా

  • @vedanth777
    @vedanth777 2 дня назад

    Namaste madam garu non veg thinnaka talasnanam chesi Thirrupavai chadavoccha leka vinoccha plzz cheppandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanivenkat7511
      @vanivenkat7511 2 дня назад

      పూజ చేశాక కదండీ ఆహారం తీసుకుంటారు. ఉదయాన్నే పూజ చేశాక మీ ఆహారం మీరు తీసుకోవచ్చు అని చెప్పారు హేమ గారు. ఏదైనా కోరిక కోసం చేస్తే ఇవేం తినకూడదు. అలాగే మాంసాహారం మానేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది అని కూడా చెప్పారు.

    • @psridharreddypsridharreddy6199
      @psridharreddypsridharreddy6199 2 дня назад

      Vinandi

  • @satturipushpa8683
    @satturipushpa8683 2 дня назад

    అమ్మ నమస్తే, కాత్యాయని వ్రతం గురించి చెప్పండి అమ్మ

  • @aenugulajyothi2443
    @aenugulajyothi2443 2 дня назад

    🙏🚩అక్క నేను మొదటి సారి లక్ష్మి గురువారం పూజ చేయాలి అనుకుంటున్న చిన్నగా ఉన్నంతలో కలశం లేకుండా చేసుకునే విధానం చెప్పగలరు..... అసలు ఇ పూజ ఎవరైనా చేయువోచ అనవయితీ ఉండాలా ఇంతకు ముందుకు మా వాలేవారు ఇ పూజ చేయలేదు.... 🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 дня назад +1

      చెప్తాను ..వీడియో పెడతాను

  • @vinuthakatta1376
    @vinuthakatta1376 День назад +1

    Madam Rama koti or Shiva koti ela books lakapothe papers lo rastuntamu. After writing Shiva koti what to do with those papers. Please Please tell me

    • @vinuthakatta1376
      @vinuthakatta1376 21 час назад +1

      Amma please chapandi aa ramakoti raasina books aam cheyali

    • @vinuthakatta1376
      @vinuthakatta1376 21 час назад +1

      Please

    • @vinuthakatta1376
      @vinuthakatta1376 12 часов назад +1

      Amma please reply evvandi
      Naaku Chaana ishtam shivakoti raayadam kaanu rasaka aa books em chayali anedhi peddha doubt. Please answer evandi.

  • @Varalakshmi-manju2024
    @Varalakshmi-manju2024 2 дня назад +2

    అమ్మా మార్గశిర మాసం లో చేసే లక్ష్మీ పూజ ని వితంతువులు చెయ్యవచ్చా అమ్మ .

  • @cjyothi3445
    @cjyothi3445 2 дня назад

    Vushakalam timing s yentti amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 дня назад

      సూర్యోదయానికి ముందు

  • @shashimanik2043
    @shashimanik2043 2 дня назад

    Amma 🙏
    Pata ellu kulchesi. Kothha ga kattukovali. Ante em cheyali ye devaradhana cheyali chepandi. Plse.🙏

  • @vaishaliramancherla8691
    @vaishaliramancherla8691 2 дня назад

    Namaste amma shyamala navratri yepudy star avtayi ple chepandi

  • @Anu24-t2h
    @Anu24-t2h День назад

    Marga sira masam dhanurmnasam okaena andi

    • @nandurihemamalini
      @nandurihemamalini  День назад

      మార్గశిరం లో ధనుర్మాసం వస్తుంది

    • @Anu24-t2h
      @Anu24-t2h День назад

      @nandurihemamalini sare andi thank you

    • @Anu24-t2h
      @Anu24-t2h День назад

      @@nandurihemamalini amma inkokka doubt dhanurasam eppudu andi

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi 2 дня назад

    Coconut dheepam arojupetali amma monday veliginchaledhu ante last roju veliginchadi annaru kadha apudu cheppandi photosmonday kadigi monday veliginchavacha cheppandi please

  • @radhikakotte4961
    @radhikakotte4961 2 дня назад

    Ramakoti rasetappudu avalinthalu vasthunyi alane rayavachha annamu thinnaka ramakoti rayavachha amma please reply amma