Advocate Sairam Sensational Facts About Tirupati Laddu Issue : PDTV News

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 1,5 тыс.

  • @SuryanarayanaMeduri-k2w
    @SuryanarayanaMeduri-k2w Месяц назад +73

    నిజం చెప్పారు లయారుగారు.మీకు వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం వుంటుంది

  • @hemanthkorlagunta3513
    @hemanthkorlagunta3513 Месяц назад +40

    లడ్డూ ప్రసాదం మీద చేసిన ఆరోపణలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంతే కాకుండా ఆ లడ్డూ ప్రసాదం తయారు చేసే బ్రాహ్మణులని కూడా అవమానించి నట్లు స్పష్టంగా కనబడుతోంది😢😢😢ఆ లడ్డూ ప్రసాదం కల్తీ గురించి చంద్ర బాబు నాయుడు గారు చెప్పడం ఆయనకే సిగ్గు చేటు

    • @DemonslayerTanjiroKamado
      @DemonslayerTanjiroKamado Месяц назад

      Asalu chesina vadiki siggu ledu. Mundakoduku putta gatulu lekunda potaru. Adi evaru aina sare. Jagan gadiki support chestunna meru kuda potaru. Vadi ayya chachina chavu chastadu vadu kuda

  • @RamaNarasimhaReddysatya
    @RamaNarasimhaReddysatya Месяц назад +212

    ఓం నమో వెంకటేశాయ లడ్డు ప్రసాద్ విషయంలో ఎవరిది తప్పు ఉంటే
    వారిని శిక్షించు స్వామి

    • @chandrababu9329
      @chandrababu9329 Месяц назад +2

      🙏

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Месяц назад +1

      సిఎం పదవి లో ఉండి. నోరు కి ఏది వస్తే అది ఆంటే. న్యాయ స్థానములు ఉన్నాయ్

    • @kishorekumar1686
      @kishorekumar1686 Месяц назад

      Super sir miru
      Namo venkatesaya ❤❤❤

    • @sreerajeevideos534
      @sreerajeevideos534 Месяц назад

      Yea

    • @pavan660351060
      @pavan660351060 Месяц назад

      @@ANILKUMAR-op8gwavunu thappu jarigithey tugluq sacchipothadu

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Месяц назад +45

    ఏడుకొండల వాడా స్వామి ధ్యానం నుంచి బయటకు వచ్చి అన్యాయాన్ని అతమార్చు తండ్రి గోవిందా గోవిందా గోవిందా

  • @Baba-y4v
    @Baba-y4v Месяц назад +52

    కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కావున దీనిపై సుప్రీమ్ కోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, ఒకవేళ అలాటి కల్తీ జరిగి ఉంటే దానికి కారకులను కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఒకవేళ యే తప్పూ జరగకుండా ఒట్టి దుష్ప్రచారం మాత్రమే అయితే , అలా దుష్ప్రచారం చేసినవాడిని పబ్లిక్ గా ఉరి తీయాలి.

    • @smraomandapaka5323
      @smraomandapaka5323 Месяц назад +1

      Ee lawyer cheppindi antha ABADDHAALLE. EEYANA JAGAN Manishi.

  • @manikanta.1717
    @manikanta.1717 Месяц назад +116

    ఇది వెంకటేశ్వర స్వామికి పరీక్షా కాలం.🙏🙏🙏 ఆ ఏడుకొండల దేవుడు... తప్పు చేసిన వాడిని శిక్షించాలి.... .అప్పుడే ప్రజలకు దేవుడి మీద నమ్మకం కలుగుతుంది....

    • @JyotheeShwar.GOWRIGOLLA
      @JyotheeShwar.GOWRIGOLLA Месяц назад

      God is there or not there prajalu elamosam chesthunaru

    • @lktiger009
      @lktiger009 Месяц назад +2

      Definitely he will show.. when ysr said why God needs 7 hills and assigned some for other purposes, there was heated debate in assembly that time..we know what happened after two days after that….CBN knows this and he won’t dare to play games with god.

    • @RameshBob
      @RameshBob Месяц назад +1

      @@lktiger009that’s how judicial officials lobbying had been done in thirumala since 95 and he knows well how to dupe anyone whoever it might be either god or devil

    • @Ravikumar99Shelcal500
      @Ravikumar99Shelcal500 Месяц назад +1

      😢😢😢😢😢yes

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 Месяц назад

      Before coming to power CBN many times said he wants to start. Prakshaalana from Tirupati. It shows that he already pre planned this type of defamation over Tirumala Devudu never expected to such sort of degradation having in mind of CBN before that he must have been first enquired with his intelligence force them this could have been to be brought to the notice of Hindu Parishad PM and Amith Shah. For further course of action so that to preserve the sactitiy of Tirumala devastanam by guarding the every right of devotees but not done it is so unfortunate thing ​@@lktiger009

  • @rameshknj5702
    @rameshknj5702 Месяц назад +78

    అడ్వకేట్ గారు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీలో ఉన్న అపారమైన హిందూ భక్తికి నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే మీ ధైర్యం మీరు మన తెలుగు వారు అయినందుకు గర్వడుతున్నాను

    • @varalaxmireddy1005
      @varalaxmireddy1005 Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super

  • @KrishnaVeniMarripati
    @KrishnaVeniMarripati Месяц назад +253

    సూపర్ సర్ నిజం చెప్పారు మీకు ధన్యవాదాలు

    • @somashakersomu2083
      @somashakersomu2083 Месяц назад +3

      100% correct sir C B N is playing diversion politics on the name of god❤❤❤

    • @asrini4u
      @asrini4u Месяц назад +5

      ఓ మూర్ఖుడా ... ఇంత తెలివి తక్కువ వాళ్ళు వైసీపీ అభిమానులు తప్ప ఎవ్వరూ ఉండరు.

    • @purigallakarunakar1099
      @purigallakarunakar1099 Месяц назад +1

      We know about the Laddu episode... you seems as Advocate.. file PIL from your end ask all your Fellow Lawyers from all districts to file the cases in all courts of AP to fix the culprits n save LordcVenkateswara respect n Hindu sentiments

    • @saripallisrinivasarao7478
      @saripallisrinivasarao7478 Месяц назад

      ఆడు ఒక పెద్ద బ్రోకర్ లంజా కొడుకు గొప్ప భక్తుడు లాగా మల్లి పెద్ద బొట్టులు డబ్బులు కోసం ఏది పెడితే అది ఎదవ లంజా కొడుకులు వాడు సిగ్గు లేకపోతే వైసీపీ నాయకుల సిగ్గుండాలి కదా

    • @saripallisrinivasarao7478
      @saripallisrinivasarao7478 Месяц назад

      ఇలాంటి పనికిమాలిన లంజా కొడుకులు వాళ్ళ పార్టీ సంక నాకి అయిపోయింది

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Месяц назад +53

    మనం ఇంట్లోకి రోజూ కొనే పాలే తనిఖీ చేసే లాక్టోమీటర్ పెట్టుకొంటాము, అలాంటిది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి, నెయ్యి కొంటున్నప్పుడు, దాని నాణ్యత తనిఖీ చేసే మెషీన్ లేకపోవడం. , విడ్డూరం. భక్తులు ఇచ్చే కోట్లాది రూపాయలు అవసరమైన వాటికి ఖర్చు పెట్టండి,

    • @gopi222
      @gopi222 Месяц назад

      Idi Jagan mochethi neelu tage channa...andariki telusu..

    • @peramupendar3254
      @peramupendar3254 Месяц назад

      Donga laayeru veedu

  • @srkarlapudi2496
    @srkarlapudi2496 Месяц назад +157

    అసలు స్వామి వారి లడ్డూలు ఎన్ని రోజులు నిలువ ఉంటాయి.ప్రభుత్వం మారి మూడు నెలలు అయింది.

  • @hopeorganization576
    @hopeorganization576 Месяц назад +25

    నిజాలు ధైర్యంగా చెప్పే మీలాంటి వారు ఉండాలి

  • @devendrareddy6183
    @devendrareddy6183 Месяц назад +136

    తిరుమల పవిత్ర దేవాలయం అక్కడ ఎలాంటి తప్పులు జరిగిన మీరు పాలకులుగా సరి చేయండి అంతేగాని ఒక పార్టీకి చెడ్డ పేరు తేవాలని దేవునితో ఆడుకోవద్దని ఆ దేవుడే అంతా చూసుకుంటాడు

    • @asrini4u
      @asrini4u Месяц назад +4

      జగన్ అడ్డంగా దొరికిపోయాడు... దేవుడు తీసుకుపోతాడు

    • @MrajuRaju-fv3te
      @MrajuRaju-fv3te Месяц назад

      దొంగ దొరికాడు జగన్ 😂😂😂😂😂

  • @PrathibhaChannel
    @PrathibhaChannel Месяц назад +15

    మెట్టుతో కొట్టి అరెస్ట్ చెయ్యండి.. అంతటితో ఆగకుండా కఠినంగా శిక్ష కూడా విధించాలి.. బాబుకు మానవత్వం లేదు.. పదవి కోసం ఎంతటి నీచమైన పని అయినా చేయగల సిద్ద హస్తుడు... 75 సంవత్సరాలు వయస్సు వచ్చినా ఇంకా తనలో మార్పు రాక పోవడం దురదృష్టం... పదవీ వ్యామోహం తో సతమతమౌ తుండటం బాధాకరం..ఆ వెంకన్న స్వామే తీర్పు ఇవ్వాలి..

  • @rajaratnam1235
    @rajaratnam1235 Месяц назад +107

    అనుమానం అనేది ఒక పెద్ద జబ్బు ఆ జబ్బు అందరికీ అంటించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఆలోచించి చంద్రబాబుకి గుణపాఠం చెప్పండి ఇది నా సలహా

  • @busiarjunudu6277
    @busiarjunudu6277 Месяц назад +18

    నిజం తెలుసుకోండి అవతలి వారు, లేకుంటే మూల్యం చెల్లించుకోకతప్పదు... God bles you. 🙏

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 Месяц назад +100

    💯💯%నిజం .ఈ వి ఎం సీఎం చంద్రబాబు కి పోయేకాలం వచ్చింది. చాలా,చాలా పాపం చుట్టుకుంటుం ది,.ముసలితనం వచ్చింది.దేముడే శిక్షిస్తాడు.

    • @Pk-lw1uo
      @Pk-lw1uo Месяц назад

      Kadu oka psycho vunamadi antam...Ani religions ni respect evalisina oka ex psycho cm antam..matonmadi antam...

  • @AM-qu3eh
    @AM-qu3eh Месяц назад +31

    ప్రస్తుత పాలనలో ఉన్న లోపాలను కప్పి ఉంచటం కోసమే ఈ లడ్డూ వివాదం.ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్నదే ఇది.

  • @syamkumarbhaskarla3073
    @syamkumarbhaskarla3073 Месяц назад +237

    ఇంత నీచమైన రాజకీయానికి అంతం లేదా?

    • @danielwilfreddevadasi3226
      @danielwilfreddevadasi3226 Месяц назад +1

      Enquiry

    • @asrini4u
      @asrini4u Месяц назад

      ఒక daniel ఒక ఇస్మాయిల్ ప్రసాదం తయారు చేస్తున్నారు తిరుపతిలో జగన్ వచ్చాక. ఇక పంది కొవ్వు కాక ఆవు నెయ్యి ఉంటుందా ??

    • @ramannaprayformyfamily7413
      @ramannaprayformyfamily7413 Месяц назад +3

      @@syamkumarbhaskarla3073 dirty politician in the world one and only CBN

    • @mahesh6565
      @mahesh6565 Месяц назад +1

      ఉండదు

    • @sarkar877
      @sarkar877 Месяц назад

      🥳🥳

  • @sivayeerli7308
    @sivayeerli7308 Месяц назад +34

    వరదలు నుండి మర్లచడము కోసం ఈ ప్లాన్ పచ్చి అబ్దం

  • @madhuansm
    @madhuansm Месяц назад +112

    చంద్రబాబు సూపర్ సిక్స్ ఫెయిల్ అవ్వడం, ఇది ప్రజల చేతకాని తనం. చంద్రబాబు ఎలాంటి వాడో తెలుగు వాళ్ళకంటే ఎక్కువగా ఎవరికీ తెలుసు..... 😚🤐😘

    • @InformaticaLovers
      @InformaticaLovers Месяц назад +10

      maku baga thelusu le evari elanti vallo..siggu vundali inka jagan ni venaka vesuku ravadaniki

    • @YedukondaluGubbala-et7zt
      @YedukondaluGubbala-et7zt Месяц назад +4

      Everyone will be failure in life.He is very great . His supervision is excellent.Don't blame. Do you what happened in Tirumal past five years.

    • @srinivasujaini5117
      @srinivasujaini5117 Месяц назад

      ఏమి రాజకీయాలు చేస్తున్నారురా. అందరూ దొంగలే.

    • @vaasu5080
      @vaasu5080 Месяц назад

      మీరు సొల్లు కబుర్లు చెప్పుకుని గిలిచారు అబద్ధపు హామీలు మీరు సిగ్గు మీకు ఉండాలి​@@InformaticaLovers

    • @shamlal586
      @shamlal586 Месяц назад +3

      దాన్ని డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂🎉

  • @pramudhithendra36956
    @pramudhithendra36956 Месяц назад +10

    Meeru cheppindi 100% correct. 👌🙏

  • @silars8883
    @silars8883 Месяц назад +40

    పుణ్యభూమి నా దేశం సినిమా లో మోహన్ బాబు డైలాగ్ ఉంది చుడండి ఇప్పుడు ఉన్న చార్మినార్ ప్లేస్ లో శ్రీ కృష్ణుడు ఆవులు కాసినాడు అంటే చాలు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వరదలు, కరువు, సూపర్ 6,మర్డర్ లు రేప్ లు డైవర్ట్ కావాలి అంటే తిరుపతి తిరుమల లడ్డు అంటే మన గొర్రెలు మిగతా కత నడుపుతాయి

  • @chittich.chittibabu419
    @chittich.chittibabu419 Месяц назад +28

    కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏

  • @JalaKoteswararao-kq4qx
    @JalaKoteswararao-kq4qx Месяц назад +44

    హిందూ సోదరులు ఆలోచించాలి, ఈ విషయములో నిజం తేలే వరకు పోరాడాలి

  • @premfraser6078
    @premfraser6078 Месяц назад +17

    హిందువులంతా బీజేపీ, టీడీపీ,జనసేనా పార్టీ కాదు. అందరికీ తెలిసిందే వీరు ఎలా గెలిచారో.

  • @sambasivareddyvennapusa7164
    @sambasivareddyvennapusa7164 Месяц назад +101

    నిరూపించ లేకపోతే సీఎం రాజీనామా చేయాలి.

    • @SaiKiran-zq1ut
      @SaiKiran-zq1ut Месяц назад

      Mi nirupana Ela undalani korukuntunnaro cheppana devudu vachi cheppali adi jaragadu kabatti ala adugutharu already prove chesaru ga report petti Inka nirupinchali ra swamy

    • @sanisanaboina2492
      @sanisanaboina2492 Месяц назад +1

      He did it
      Enduku ghee ni antha takkuva ki contract echaru….kg ghee 320 ruppess aa ?

    • @kathetiravikumar.2987
      @kathetiravikumar.2987 Месяц назад

      Yes

    • @SaiKiran-zq1ut
      @SaiKiran-zq1ut Месяц назад

      @@sambasivareddyvennapusa7164 Rajinama chesthe mana jagan anna cm seat vasthadi anthe ga appudu andarini halleluah anamantadu ledante lepastha antadu

    • @ushanarayanam4713
      @ushanarayanam4713 Месяц назад

      S

  • @RamaRao-o4w
    @RamaRao-o4w Месяц назад +7

    కరెక్టుగా చెప్పారు సార్

  • @telugumemorie6193
    @telugumemorie6193 Месяц назад +7

    దేవుని పవర్ కు కూడా ఇప్పుడు cbn గారు ఒక పరీక్ష పెట్టినారు. పవర్ ఉన్న దేవుడు ఆఏతే లడ్డు విషయంలో తప్పు చేసిన వారికి ఆ దేవుడు శిక్ష పడేలా చేయాలి, అప్పుడు ప్రజలకు దేవుని ఉగ్రత, శక్తి అంతా తెలుతుది.

  • @vbrvaak7473
    @vbrvaak7473 Месяц назад +46

    ప్రతి మండలానికి ఒక కంప్యూటర్ పెట్టాలి.. ఆ నెలలో జరిగిన ఆ మండల అభివృద్ధి పెట్టాలి... పరిపాలనపై దృష్టి పెట్టిస్తే రాజకీయ నాయకుడు భయపడతాడు... కుల రాజకీయాలు మత రాజకీయాలు తగ్గుతాయి

  • @nkmt9308
    @nkmt9308 Месяц назад +8

    చంద్రబాబు,బీజేపీ కలిసి చేసే రాజకీయ లబ్ది కోసం జరిగే రాక్షస క్రీడ ఇది...ప్రజలు గమనించాలి

  • @avmtelangana1580
    @avmtelangana1580 Месяц назад +116

    బీజేపీ నిజమైన హిందుత్వ పార్టీ అయితే సిబిఐ ఎంక్వయిరీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చాలి చంద్ర బాబు బీజేపీ లో భాగస్వామ్యం ఉన్నదీ కాబ్బటి బీజేపీ ఎంక్వయిరీ చేయకుంటే హిందుత్వం కంటే రాజకీయమే బీజేపీ ముఖ్యం అని ప్రజలు నమ్ముతారు నకిలీ హిందుత్వ పార్టీ గా ముద్ర పడుతుంది ఇధీ ప్రపంచం లో ఉన్న హిందువుల ఇష్ట దైవం ఐన తిరుమల పవిత్రతను అప్రవిత్రం చేసినట్లే లెక్క

  • @NihaalChinni
    @NihaalChinni Месяц назад +1

    లాయర్ గారు మీరు సూపర్ sir నిజాన్ని నిర్భయంగా చెప్పారు ఎవడికి భయపడకుండా

  • @KrishnaVeniMarripati
    @KrishnaVeniMarripati Месяц назад +169

    Super సర్. నిజం చెప్పారు

  • @sireeshareddy3383
    @sireeshareddy3383 Месяц назад +6

    లాయర్ గారు చాలా బాగా చెప్పారు. వరదలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ని జనాల దృష్టిని మరల్చటానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ నాటకం.

  • @mallunaidu9879
    @mallunaidu9879 Месяц назад +129

    CBN చేసిన తప్పలు డైవర్షన్ చేయడానికి ఇదంతా చేస్తాడు వరద బాధితులకు ఎం చేశారు నికు 15 నికు 15 ఏమైంది సుపర్ 6
    ఏమైంది నికు 18 ఏమైంది కాలేజీలో చదువుతున్నా ఆడపిల్లల వీడియోలు తీస్తే దానిమీద చర్యలు తీసుకోవాలని కోరారు ఎం చేసారు చేస్తున్నారు అన్నిటినీ డైవర్ట్ చెయ్యడానికి ఇదంతా పరిపాలన చేతగాక డైవర్ట్ చెయ్యడానికి ఇదంతా చేస్తున్నాడు CBN ప్రజలు అందరు గమనిస్తున్నారు

    • @anjammak6838
      @anjammak6838 Месяц назад +2

      ముమ్మాటికీ నిజం... వాడు... తూ తూ తూ చాంబా నిజంగా ఆంధ్రాకు పట్టిన దరిద్రం

    • @JayramTalla
      @JayramTalla Месяц назад +1

      Why did Jagan govt cancel contact with Nandini ghee supplying for the past 50 years
      Why ????
      He changed polavaram contractor in 2019 to kill polavaram
      Destructive and Criminal minded

    • @NambakamraghuRaghu
      @NambakamraghuRaghu Месяц назад

      Naa kodakallara jagan anumanistara meeru purugulu Patti chasthara

    • @anwarnoorbash9950
      @anwarnoorbash9950 Месяц назад +2

      ​@@JayramTallabrother from 2014 to 2019 nandini ghee supplies only six months ,
      Tenders revised every six months, please check once

    • @sjagadeeshrao7314
      @sjagadeeshrao7314 Месяц назад

      Brother 320 rupees ki ghee vasthundha

  • @vijaysaich913
    @vijaysaich913 Месяц назад +3

    350 కి నెయ్యి దొరుకుతుంది అంటే నమ్మే వాళ్ళని ఏమి అనాలి. నెయ్యి రేటు ఎంతో ప్రతి వ్యక్తికి తెలుసు కానీ పార్టీ కి సపోర్ట్ చెయ్యడం కరెక్ట్ కాదు.

  • @SrinivasaraoSrinu-d8c
    @SrinivasaraoSrinu-d8c Месяц назад +32

    నీచమైన రాజకీయాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు

  • @Pastor-Bhagyaraja
    @Pastor-Bhagyaraja Месяц назад +9

    కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వంద రోజుల్లో ఏమీ చేయలేదు డైవర్ చేయడానికి తిరుపతి లడ్డు వివాదం గవర్నమెంట్ కి నష్టం

  • @venkatswamy4049
    @venkatswamy4049 Месяц назад +19

    ఓట్ల కొరకు కోటి అడ్డ ధారులు! శఠ కోటి మోసాలు! అనంత కోటి అబద్దాలు!

  • @homeolife
    @homeolife Месяц назад +8

    గట్టి చట్నీ తొ 2 ఇడ్లీ తింటే చచ్చి పోతాడు వాడికి ఇంకా యావ చావ లేదు

  • @కమ్
    @కమ్ Месяц назад +45

    Well said sir, Excellent speech HATS OFF.. ఉంటె మీ లాంటి లాయర్లు ఉంటే ఆంధ్ర రాజ్యం నిజంగా నిజమైన సంతోషకరమైన ప్రజారాజ్యం 100 Gaurantee

  • @MrDdsnraju
    @MrDdsnraju Месяц назад +2

    భలే నిజం చెప్పారు. మిమ్మల్ని సుప్రీం కోర్ట్ జడ్జిని చేస్తే జగన్ రెడ్డి కేసులన్నీ దూది పింజల్లా ఎగిరి పోతాయి. భలే చెపుతున్నారు లయర్ గారు.

  • @ramannaprayformyfamily7413
    @ramannaprayformyfamily7413 Месяц назад +38

    చంద్రబాబు నీ చాతి నీచమైన రాజకీయ వ్యభిచారి

  • @nallamalliseshu1223
    @nallamalliseshu1223 Месяц назад +1

    మీరు చాలా బాగా మాట్లాడారు. నిజమని తేలితే చేసినోళ్ళకి, అబద్ధం అని తేలితే చెప్పిన వారికి శిక్ష పడాలి. మధ్యలో ఒక పార్టీకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు.

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy Месяц назад +16

    పథకాలకి అడ్డుకట్ట లడ్డు విషయం ప్రజల ఆలోచనలని పథకాలు ఆపేలా చేస్తుంది

  • @MSR.srinivasaRao5369
    @MSR.srinivasaRao5369 Месяц назад +2

    ఈ టిడిపి ప్రభుత్వం నీ రద్దు చేయాలి

  • @GpprasadGutti
    @GpprasadGutti Месяц назад +52

    Baga chepparu sir meeku hatsap sir

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 Месяц назад

    సూపర్ సిక్స్, స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి సీబీన్ ఆడుతున్న వెదవ డ్రామాలు

  • @sitharama787
    @sitharama787 Месяц назад +29

    అలా ఫుడ్ చంద్రబాబు నాయుడు గాడు చేసే ఎదవ పనులు జనాలు అందరికీ తెలుసు ఏ హిందూ నమ్మరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి ద్వారా మంచి జరిగినా ఇప్పటికే తప్పు చేశాను వాడికి ఓటు వేసి మేము మా చెప్పుతో మేం కొట్టుకుందాం అనుకుంటున్నారు వాడు ఎన్ని ఎదవ వేషాలు వేసిన ఇప్పుడు ఎవరు నమ్మరు ఈసారి చంద్రబాబు నాయుడుకి ఓటు కాదు కదా తరిమి తరిమి కొడతారు

  • @SuryanarayanaMeduri-k2w
    @SuryanarayanaMeduri-k2w Месяц назад +1

    కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం.కేవలం రాజకీయ ఆట.ప్రచారం కోసం

  • @krishnavarada1420
    @krishnavarada1420 Месяц назад +28

    జెమినీ ఎలక్షన్ మాట వచ్చిన దగ్గరనుంచి, ఉన్నది పోయింది

  • @hemanthkumarreddy8801
    @hemanthkumarreddy8801 Месяц назад +1

    సూపర్ లాయర్ గారు నిజం మాట్లాడారు ధన్యవాదాలు

  • @pullaiahchinthala5722
    @pullaiahchinthala5722 Месяц назад +16

    Excellent analysis on CBN and their selfish , dirty politics inefficient government

  • @RukmaniRukkama
    @RukmaniRukkama Месяц назад +57

    లాయారు గారు ప్రజలు వెర్రూళ్లు కాదు ప్రతియొక్క మనిషి కీ తెలుసు ఎవ్వరు ఎవ్వరికి చెప్పే పనిలేదు 👍

  • @JanapatiRamaKrishna-d7f
    @JanapatiRamaKrishna-d7f Месяц назад +6

    ఎస్ రైట్ అండి చాలా బాగా చెప్పారు

  • @Malleshnayak99
    @Malleshnayak99 Месяц назад +52

    ఈ లాయర్ గారు చెప్పింది వందకు వందశాతం కరెక్ట్ అవినీతి చేతుల ఫస్టు చంద్రబాబునాయుడు గారు లాయర్ చెప్పింది 100% కరెక్ట్ నిజం

  • @karunakarraya5799
    @karunakarraya5799 Месяц назад +58

    correct sir

  • @sanjayvarmavarma9849
    @sanjayvarmavarma9849 Месяц назад +1

    ఆరోపణలు కాదు..... అధికారం లో ఉన్నారు కదా.... CBI విచారణ చేయండి

  • @chinna539
    @chinna539 Месяц назад +31

    సూపర్ సార్

  • @bharathimarlagunta2402
    @bharathimarlagunta2402 Месяц назад +12

    మళ్లీ రియాక్షన్ పెట్టండి సార్ మా జగనన్న గెలిపించుకుంటాం🎉

  • @MrCvijaykumar
    @MrCvijaykumar Месяц назад +38

    Super sirji, chala baga chepparu, absolutely 💯 correct sir

  • @suripogulaprakasbabu153
    @suripogulaprakasbabu153 Месяц назад +1

    సూపర్ సిక్స్ అమలు చేయకుండా మతపరమైన వాక్యాలు చేయడం మంచిది కాదు

  • @gantepogusundaraju1927
    @gantepogusundaraju1927 Месяц назад +40

    వుయ్ ఆర్ కరెక్ట్

  • @P.VENKATESH-b3t
    @P.VENKATESH-b3t Месяц назад

    దేవాలయాల మీద రాజకీయాలు చేయ మకర చంద్రబాబు మీ వందరోజు పరిపాలన పరమ దరిద్రంగా ఉంది ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం వాడు చీప్ రాజకీయాలు చేస్తుండు పరమ పవిత్రమైన తిరుమల పై చేసేదృశప్రచారాలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి ప్రజలు అన్ని గమనించవలసిందిగా మనవి

  • @kpram5281
    @kpram5281 Месяц назад +13

    నెయ్యి లో ఉండేది జంతువు కొవ్వు కాదా???
    నెయ్యి జంతువు నుంచే కదా వచ్చేది??

  • @bpradeep4841
    @bpradeep4841 Месяц назад +2

    ❤❤❤ ❤ ⚡ ⚡⚡😈 ప్రతి వినాయకుడి ఎత్హు బట్టి డబ్బులు కలెక్షన్ ఫెయిల్ కావటము తో సిగ్గుపోయింది
    పిల్లనిచ్చిన మామ కె వెన్నుపోటు పొడిచాడు ఫేక్ ల్యాబ్ సృష్టించడము చంద్ర బాబు కు ఈజీ . జగన్ అన్న పర్ఫెక్ట్ సీఎం . ప్రజల కోసము ఆరోగ్యశ్రీ, 108. ప్రవెశపెతే చంద్రబాబు మెడికల్ కాలేజీ లు అమ్ముకొనేవాడి మాట ప్రపంచములో ఎవరునమ్మారు

  • @ramanarao3639
    @ramanarao3639 Месяц назад +39

    రీకాల్ హక్కు చట్టం ఎతుపోయింది

  • @Nagaraju-gs3jk
    @Nagaraju-gs3jk Месяц назад +2

    God bless you advocate Garu

  • @కమ్
    @కమ్ Месяц назад +11

    చంద్రబాబు లాంటి మోసకరమైన సీఎం ని నా life చూడలేదు తూ.............EVM పక్షం.

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 Месяц назад +3

    Super sir 👌👌👌👌👌

  • @BLakshimi1959
    @BLakshimi1959 Месяц назад +12

    U are absolutely right sir

  • @chandramakumarthi1561
    @chandramakumarthi1561 Месяц назад +20

    లడ్డు ఇష్యూ కాదండి ప్రజల గురించి చూడమని చెప్పండి అంతే

  • @Athmaprabodananda
    @Athmaprabodananda Месяц назад +1

    యెందుకయ్యా ఈపనికిమాలిన స్పీచ్ లు డిబేట్లు, స్టేట్మెంట్లు చెర్యలు తీసుకోకండి, ఇలాగే నీరుగార్చి ప్రజల్ని మాయ చెయ్యడం.

  • @freebird4522
    @freebird4522 Месяц назад +12

    మీకు అసలు విషయం అర్థం కావడం లేదనిపిస్తుంది. విషయం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారిని చంపే కుట్ర ఇప్పటికే మొదలు పెట్టారు అనే అనుమానం రావడం లేదా మీకు? YSR విషయంలో ఏమయిందో ప్రపంచం మొత్తం చూసింది కదా. అప్పుడు కూడా ఏడు కొండలలో రెండు కొండలు అమ్మాలని చూశాడు, అందుకే వెంకన్న స్వామినే YSR ని చంపేశాడు అని విపరీతంగా ప్రచారం చేయించింది పచ్చ మీడియా. మీరు చాలా చాలా విలువైన గతం మర్చి పోయి చర్చ వేరే వాటి మీదకు తీసుకొని వెళ్తున్నారు. మీరు దయచేసి జగన్ మోహన్ రెడ్డి గారిని వేంటనే అలెర్ట్ చేయక పోతే ఆయన పెద్ద ప్రమాదంలో చిక్కుకొంటాడు పాపం.

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 Месяц назад +18

    సూపర్ సార్ అడ్వకేట్ గారు నమస్తే

  • @mraj7235
    @mraj7235 Месяц назад +2

    ఇంట్లో కూర్చోబెట్టి మళ్లీ మస్కా స్టార్టు చేశారు హీరో వి సింహానివి అని 151 ఎక్కడ 11 ఎక్కడ తేడా తెలియకుండా చదివారా

  • @anuradhaprasad4717
    @anuradhaprasad4717 Месяц назад +13

    💯 correct ga chepparu sir

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 Месяц назад +1

    Exactly sir
    🙏🙏🙏super analysis sir

  • @krishnavarada1420
    @krishnavarada1420 Месяц назад +15

    హిందువులకు మాత్రమే సెంచరీ కానుక

  • @swamypl8587
    @swamypl8587 Месяц назад +6

    ఈ దేశంలోశిక్షర్హులైన ఎవరిపైన ఎలాటి శిక్షలు త్వరితంగా వేయడం లేదు

  • @VattiBhagyamma
    @VattiBhagyamma Месяц назад

    అనవసరంగా యాపిల్ చేసే వారిని వారిని కూడా పెట్టాల్సిందే కదా జైల్లో

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 Месяц назад +12

    You are correct sir, CBN maha dhurmargudu, God will punish him soon,

  • @LagmeNaro
    @LagmeNaro Месяц назад +1

    బాగా చెప్పారు సార్ హాట్సాఫ్. కుట్ర రాజకీయం కుట్ర నాయకులు 👌👌👌👌🙏🙏

  • @ivanboss1092
    @ivanboss1092 Месяц назад +22

    సూపర్ చెప్పారు సార్

  • @mohdvilayathali7504
    @mohdvilayathali7504 Месяц назад

    Hat's off.
    Salute to you sir.
    Your statement is 100% right.
    Political parties ఎంతకైనా దిగజారిపోతారు

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Месяц назад +17

    వాడు మొఖం వాడు జగన్ నీ ఏమి cheyaledu

  • @MSR.srinivasaRao5369
    @MSR.srinivasaRao5369 Месяц назад

    ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుండి మన ఏపీకి దరిద్రం పట్టుకుంది.

  • @Baba-y4v
    @Baba-y4v Месяц назад +12

    ఓయ్ లాయరు గారు, CBN ను చాణక్యుడి తో పోల్చి ఆయన్ని ( చాణక్యుడినీ) అవమానించకండి.

  • @SampathiraoGedela
    @SampathiraoGedela Месяц назад

    మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్

  • @naraiahp4261
    @naraiahp4261 Месяц назад +10

    Thanks sir very good analysis on laddu episode.

  • @sankarmg299
    @sankarmg299 Месяц назад +1

    Super anna nijam rajakiyam

  • @venkateswararaop7166
    @venkateswararaop7166 Месяц назад +20

    Super video sir

  • @narasaiahsanagala9640
    @narasaiahsanagala9640 Месяц назад +11

    It is not red book It is only mud book. Nausty politics.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Месяц назад

    తిరుమల లడ్డు ప్రసాదం విషయం లో రాజకీయం ఏదైనా ఉంటే మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలు క్షమార్హం కానే కాదు.

  • @Sheshudhar
    @Sheshudhar Месяц назад +12

    హామీలు అమలు చేయలేక చెంబ పచ్చ బ్యాచ్ ఆడుతున్న వింత నాటకం తప్ప ఏమి కాదు..

  • @gost661
    @gost661 Месяц назад

    స్వామి ఏడుకొండల వాడా , గోవిందా , ఈ దారుణాన్ని నీవే యెదొ రూపంలో వారినీ కఠినం గా శిక్షించు

  • @pochakrishnareddy3580
    @pochakrishnareddy3580 Месяц назад +11

    సార్ విగ్ణులు బాగా ఆలోచించాలి హైన్ధవఃధర్మం కాపాడాలి మీ లాంటి పెద్దలు. మనకు రాజజకీయాలు వద్దు

    • @amasamohan4891
      @amasamohan4891 Месяц назад +1

      సూపర్ సార్ భలే కరెక్ట్ గా మాట్లాడారు సార్

  • @patlollakatyayani4915
    @patlollakatyayani4915 Месяц назад

    Meeru చేప్పిందీ 100 % correct

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 Месяц назад +8

    ఈ అసమార్ధన పాలనుడు అయినటువంటి CBN గాడు నాటకాలు ప్రజలకి అసత్య మాటలు నమ్మిచడానికి ఎంతకైనా దిగజారుతాడు, మీరు చాలా బాగా వివరించారు

  • @SatyanarayanaKomaragiri-v7y
    @SatyanarayanaKomaragiri-v7y Месяц назад

    Sir you are saying this correctly, the Lord Venkatewara, will punish CBN.