Lyrics:- కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం దేవుని ప్రేమించెదం నిజముగా దేవుని ప్రేమించెదం అ.ప. : పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను - దేవుని ప్రేమించెదం నిజముగా దేవుని ప్రేమించెదం 1. తన చేతులతో మనలను చేసెను కావలసినవన్నీ దయతో ఇచ్చెను మన వెంట పంపెను కృపాక్షేమం ఆయనయందే సంతసించెదం 2. మనకై సిలువలో రక్తము కార్చెను మన విడుదలకై ప్రాణము పెట్టెను దేవుని ప్రేమకై ఏమివ్వగలం ఆయన కీర్తిని ఆలపించెదం 3. ప్రతి విషయములో స్తుతి చెల్లింతము అది క్రీస్తునందు దేవుని చిత్తము గానము చేయుచు జీవితకాలం ఆయన నుండి శక్తిపొందెదం 4. పాతాళమున స్తుతి వినిపించదు కృతజ్ఞతలను మృతి చెల్లింపదు జీవము కలిగిన దేవుని ప్రజలం ఆయన నామమునే సన్నుతించెదం
"పాతాళమున స్తుతి వినిపించదు కృతజ్ఞతలను మృతి చెల్లింపదు జీవము కలిగిన దేవుని ప్రజలం ఆయన నామమునే సన్నుతించెదం" Beautiful Expression in Thanking Lord🙏 PraiseWorthy Song...👏
దేవుడు మన పట్ల చేసే ప్రతి మేలులకై ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి ఉండాలని పాట ద్వారా చక్కగా వివరించడమే కాకుండా అందమైన ప్రదేశాల్లో ,జోర్డాన్ లాంటి స్థలాలను మాకు చూపిస్తూ కనులవిందు చేశారు. థాంక్యూ సర్
All the GLORY and HONOUR to ALMIGHTY GOD 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌.....HALLELUJAH 🙌🙌🙌🙌🙌🙌🙌🙌...ALMIGHTY GOD BLESS all who work for this project from this time forth 🙏🙏🙏🙏
Lyrics:-
కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం
దేవుని ప్రేమించెదం
నిజముగా దేవుని ప్రేమించెదం
అ.ప. : పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను - దేవుని ప్రేమించెదం
నిజముగా దేవుని ప్రేమించెదం
1. తన చేతులతో మనలను చేసెను
కావలసినవన్నీ దయతో ఇచ్చెను
మన వెంట పంపెను కృపాక్షేమం
ఆయనయందే సంతసించెదం
2. మనకై సిలువలో రక్తము కార్చెను
మన విడుదలకై ప్రాణము పెట్టెను
దేవుని ప్రేమకై ఏమివ్వగలం
ఆయన కీర్తిని ఆలపించెదం
3. ప్రతి విషయములో స్తుతి చెల్లింతము
అది క్రీస్తునందు దేవుని చిత్తము
గానము చేయుచు జీవితకాలం
ఆయన నుండి శక్తిపొందెదం
4. పాతాళమున స్తుతి వినిపించదు
కృతజ్ఞతలను మృతి చెల్లింపదు
జీవము కలిగిన దేవుని ప్రజలం
ఆయన నామమునే సన్నుతించెదం
"పాతాళమున స్తుతి వినిపించదు
కృతజ్ఞతలను మృతి చెల్లింపదు
జీవము కలిగిన దేవుని ప్రజలం
ఆయన నామమునే సన్నుతించెదం"
Beautiful Expression in Thanking Lord🙏
PraiseWorthy Song...👏
Priesd the lord
దేవుడు మన పట్ల చేసే ప్రతి మేలులకై ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి ఉండాలని పాట ద్వారా చక్కగా వివరించడమే కాకుండా అందమైన ప్రదేశాల్లో ,జోర్డాన్ లాంటి స్థలాలను మాకు చూపిస్తూ కనులవిందు చేశారు. థాంక్యూ సర్
Nice sir🙏🙏
కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం - దేవుని ప్రేమించెదం
నిజముగా దేవుని ప్రేమించెదం (2)
పూర్ణాత్మతోనూ పూర్ణబలముతోను (2)
దేవుని ప్రేమించెదం
నిజముగా దేవుని ప్రేమించెదం
(కృతజ్ఞత కలిగి)
తన చేతులతో మనలను చేసెను - కావలసినవన్ని దయతో ఇచ్చెను (2)
మనవెంట పంపెను కృపాక్షేమము - ఆయనయందే సంతసించెదం (2)
(కృతజ్ఞత కలిగి)
మనకై సిలువలో రక్తము కార్చెను - మన విడుదలకై ప్రాణముపెట్టెను (2)
దేవుని ప్రేమకై ఏమివ్వగలం - ఆయన కీర్తిని ఆలపించెదం (2)
(కృతజ్ఞత కలిగి)
ప్రతి విషయములో స్తుతిచెల్లింతము - అది క్రీస్తు నందు దేవుని చిత్తము (2)
గానము చేయుచు జీవితకాలం - ఆయననుండి శక్తి పొందెదం (2)
(కృతజ్ఞత కలిగి)
పాతాళమున స్తుతి వినిపించదు - కృతజ్ఞతలను మృతి చెల్లింపదు (2)
జీవము కలిగిన దేవుని ప్రజలం - ఆయన నామమునే సన్నుతించెదం (2)
(కృతజ్ఞత కలిగి)
పాట చాల బాగ పాడారు ధన్య వాద ములు
ప్రతి విషయములో స్తుతి చెల్లించుట అది క్రీస్తునందు దేవుని చిత్తము!!! ❤❤😇
Amen
Amen
Every song based on word of God 👌👌👌👌👌👌ప్రతి పాట ఒక Sandesham 👍👍👍👍👍👍👍🙏
A song that makes us grateful to god ....explains his love and our duty to worship him...best lyrics ❤️❤️❤️
Anna Meru enka balamuguga vadabadalani prayar chestunnamu
Praise the Lord
Praise the lord brother garu 🙏🏻🙏🏻🙏🏻
Nice song
పాట అద్బుతం
Yes L0rd God bless you brother 🙏🙏🙏
Praise the lord 🙏 anna
Amen amen amen amen amen
We should always thanks to Jesus for each and everything 👈
What A meaning full song Anna supper song excellent in your voice 👌👌 👌 anna
Amen Amen Amen tq jesus praise the Lord brother
Praise lord 7sth praise 2 ht the and
Heart touching lyrics
V Prasad Boui
Aayana premaku yemevvagalam. Me rachnalu ma jeevitaalanu raanimpajestunnaai sir. Pushpamery bobbili.
All glory to ALMIGHTY GOD🙏🙏Nice song ,best lyrics, wonderful voice, super location tq stevenson garu💐
Thank you oh lord n praise you for wonderful opportunity n living in the world to be your child n thanks to you annayya
Sister s brother s praise the lord
Praise the Lord & Nice song brother
Praise the lord brother 🙏🙏🙏
Praise the lord brother garu
Praise the LORD Brother .Super Theme Song GOD BLESS YOU
Heart anthaa petti paadinau gud Anna early morning e song vinnau glory be to God
nenu padeti Thomas sir church member..super songs sir,, praise the lord God bless you.
Praise the lord brother s and sister s
Forever my lord jesus
Wow....... wonderful locations Anna....😇😇🙌🙌 very thankful lyrics....🙌🙌
All the GLORY and HONOUR to ALMIGHTY GOD 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌.....HALLELUJAH 🙌🙌🙌🙌🙌🙌🙌🙌...ALMIGHTY GOD BLESS all who work for this project from this time forth 🙏🙏🙏🙏
Praise lord c brother s and sisters
Praise To The Lord,
I like your lyrics anna, glory to God
Yelshaddai song అప్లోడ్ చేయండి brother plz
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻nice song👌👌👌👌
Good sing brother God bless you all my friends
Very spiritual song sir..
Nice song sir 🙏🙏🍞🍷🍇
Excellent 👌👍 song sir.singing nice.pushpsmery bobbili
Praise the Lord sir very nice song
Wonder full song brother🙏🙏🙏
Praise the lord anna nice song wonder full lyrics anna
Chakkani Ardhavanthamaina song anna.
VERY NICE SONG GOD BLESS YOU BROTHER
👌
Good song anna
Very nice song
ఎవరూ లేక ఒంటరినై అందరికీ నేను దూరమై హిట్స్ లో కావాలి పాట
Sugeshgeddada
Nic song annaya 👌
Very very exlent song
7d 2nd
Good Song,We expect in future the best Songs, God bless you Brother, Sam Joshua Madira
Nice composition anna superb song Glory to God
Exactly brother...🙏🙏
🙏👏👏👏👏👏👌👌👌
Anna im shelamraj supar song
Kruthagnatha kaligi sthuthichellinthu song lyrics kavali send me brother...Praise the lord 🙏🙏🙏🙏 Annaiah
Sir Track unte Send me Sir 🎉🎉🎉🎉
Lyrics kooda upload cheyyandayya 🙏🙏
Ee song track pettandi Ayyagaru
Does Sitara/ Veena go with Kawali ........tune requires intensity that leads to ecstasy ....well tried though .Alice Maddineni
Sister s brother s praise the lord
Praise the Lord
Nice song
Super song