Excellent, everlasting turns by PURUSHOTTAMA CHWDARI GARU. We are enjoying the songs since 20 years by you brother, every telugu Christian in the world happy and thankful for this composing very grate. Thank you brother God bless you all.
Dear brother with this marvelous hym book singing, I'm remembering my parents services to Lord and our saviour Jesus Christ.Thank you so much brother & pray for my family.
Praise the Lord అన్నయ్య,🙏 అన్నయ్య మీరు పూర్తి బైబిల్ ని పాట రూపంలో పడిన పాటను మీ youtube channel లొ పెట్టారా, చాలా ఏళ్ల క్రితం "నీవుంటే నాతో " అనె ఆల్బమ్ తోపాటు ఈ బైబిల్ పాట కాంబినేషన్ లో వచ్చింది దయ చేసి అ పాటను పెట్టండి. ❤❤❤ Thank you.
Super 👌
పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినం - బడు పుర మదిగో పద పదరే ప్రియులారా = పరమేశ్వరుని చేతఁ బరిపాలనముఁ గల్గి - చిరమై - భాసురమై సుస్థిరమై సుందరమైన పరిశుద్ధి 1. 'రవితోను 'కుముదబాం - ధవుతోను మణి దీప - చ్ఛవితోను దాని కవ
-
-సర మింతలేదు = 'అవిరతమునఁ గ్రీస్తుఁ - డందుండుఁ 'ప్రభతో 'సం -
స్తవమై 'వైభవమై యు- త్సవమై వెల్గుచు నుండుఁ ॥ పరిశుద్ధి॥
2. న మఱియే యా - పదయైన దగయైన - మొదలే లేకుండు న ప్పురు వాసు లందు = మృదు జీవోదకము ల • ర్మిలి నిరంతర మిచ్చు - గుదురుగ నెదురుగఁ - గూర్చుండి యువరాజు || పరిశుద్ధి 3. ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి - శుభమైన నది యుండి.
సుఖమిచ్చు నచట = సుభయ తీరములందు
నుండు వృక్షములు సౌ
రభదీప్త శుభములై రక్షా ఫలము లిచ్చు ॥ పరిశుద్ధి॥
-
4. జననంబు మరణంబు - సంసార సుఖబాధ - లనుభవించుట గల్గ - దా పురమునందు = మును నీతి కొఱ కాప దను బొందు తనవారి - కనునీ క్లన్నియు దురుచు - మన దేవుఁ దందుండి || పరిశుద్ధి: ॥
5. వెలకంద రాని ని -శ్చలమైన ఘన జీవ - 'విలపత్కిరీటము - ల్లల వప్పుర మునఁ = బిలిచి నప్పుడే విభుని - పెండ్లి విందున కేగు - కుల బంధువులకు ని - చ్చల నిచ్చు దేవుఁడు ॥పరిశుద్ధి॥
- పురుషోత్తము
Andhariki praise the lord
నాకు ఇష్టంఐన కవి పురుషోత్తమచౌదరి గారి .......
నీ చరణములే నమ్మితి నమ్మితి
నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే||
దిక్కిక నీవే చక్కగ రావే (2)
మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||
ఐహిక సుఖము - నరసితి నిత్యము (2)
ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||
న్యాయము గాని - నా క్రియలన్ని (2)
రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||
భావము మార్చి - నావెత దీర్చి (2)
దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||
చంచల బుద్ధి - వంచన యెద్ది (2)
ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||
చుర్రుకొని యున్న - శోధనలున్న (2)
పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||
నాచు పిశాచి - నరుకుట గాచి (2)
కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||
యేసుని తోడ - నెవ్వరు సాటి (2)
దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||
🙏🙏🙏🙏🙏👌👌👌🙌
Belited happy birth day స్టీపన్ గారు.తాత గారు లేని లోటు ఏవరు తీర్చలేనిది
అద్భుతమైన సంకలనం...ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు . Praise the lord
వినరే యో నరులారా - వీనుల కింపు మీర - మనల రక్షింప క్రీస్తు - మనుజావతారుఁ డయ్యె - వినరే = అనుదినమును దే - వుని తన యుని 'పద - వనజంబులు మన - మున నిడికొనుచును ॥వినరే॥
1. నరరూపుఁ బూని ఘోర - నరకుల రారమ్మని - దురితముఁబాపు దొడ్డ - దొరయౌ మరియా వరపుత్రుఁడు = "కర మరు దగు క ల్వరి గిరి దరి 'కరి - రయంబున ప్రభు - కరుణను గనరే ॥వినరే॥
2.
ఆనందమైన మోక్ష - మందరి కియ్య 'దీక్షఁ - బూని తనమేని
సిలువ - మ్రాను నణంచి మృతిఁ బొందెను = దీన దయా పరుఁ -
డైన మహా త్ముఁడు - జానుగ - యాగము సలిపిన తెరంగిది ||వినరే॥
3. " పొందుఁ గోరిన వారి - 'విందా పరమోపకారి - యెంద రెందరిఁ బరమా - నందపద మొందఁగఁ జేసెను = అందమునన్ దన - బొంది సురక్తము - జిందెను భక్తుల - డెందము గుందఁగ ||వినరే||
4. ఇల మాయావాదుల మాని - యితఁడే సద్గురు డని - తలపోసి చూచి మతి ని - శ్చల భక్తిని గొలిచిన వారికి = నిల జనులకు "గలు - ముల నలరెడు ధని - కుల కందని సుఖ - ములు మరి యొసఁగును ||
5. దురితము లణఁప వచ్చి - మరణమై తిరిగి లేచి - నిరత మోక్షా నంద సుం - దర మందిరమున కరుదుగఁ "జనె = ""బిరబిర మన మం - దర మా కరుణా - 1 శరనిధి 14చరణ మె - శరణని పోదము
Sir, మీ పాటలు వింటూ రోజూ దాదాపు 200 kilometres, parvathipuram నుండి Srikakulam up and down చేసేవాడిని, నేను వొక government employee ni
🙏🙏🙏🙏🙏🤝
Parise the Lord anna God Bless you👌👍💐🔥💒🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Ghousiya ghousiya:2yago(edited 👌👍🌺🌷🌹💐 🔥⛪🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Praise the lord 🙏🙌
393
క్రీస్తును ఆశ్రయించుట
తా-కరుజంపై
నీ చరణములే నమ్మితి సమ్మితి నీ పాదములే పట్టితిఁ బట్టితిఁ బట్టితి ॥నీ చరణములే॥
1. దిక్కిఁక నీవే - చక్కఁగ రావే = మిక్కిలి మ్రొక్కుడు మ్రొక్కుదు మ్రొక్కుదు
2. ఐహిక సుఖము - నరసితి నిత్యము " ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ॥నీ చరణములే॥
- = 3. న్యాయము గాని - నా క్రియ లన్ని - రోయుచుఁ ద్రోయకు త్రోయకు త్రోయకు ॥నీ చరణములే॥
4. భావము మార్చి నావెతఁ దీర్చి = దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే -
5. చంచల బుద్ధి - వంచన యెద్ది = ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే
6. చుట్టుకొని యున్న- శోధన లున్నం - పట్టు విదఁ గొట్టవే కొట్టవే కొట్టవే = ॥నీ చరణములే॥
7. నాచు పిశాచి ॥నీ చరణములే॥ నట గా = కాచుకో దాంచవే దాఁచవే దాఁచవే
8. యేసుని తోడ - నెవ్వరు సాటి = దోసముఁ బాపును బాపును బాపును ॥నీ చరణములే॥
Excellent, everlasting turns by PURUSHOTTAMA CHWDARI GARU. We are enjoying the songs since 20 years by you brother, every telugu Christian in the world happy and thankful for this composing very grate. Thank you brother God bless you all.
Excellent composition heartful album . Praise LORD
Super jesus song akka
Happy birthday 🎂🎉 🎊🎂🎉 to you sir
Adbhutamaina me madhuramaina sangeetamulo ee geetaalu mammalni alaristunnaaye sir.pushpamery bobbili.
Dear brother with this marvelous hym book singing, I'm remembering my parents services to Lord and our saviour Jesus Christ.Thank you so much brother & pray for my family.
We want to know more about the great servant of our God. Very inspirational and heart touching life style.
such a blessed singing of spiritual songs brothers. May God bless you
Amen
Super hits songs
🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annaya exlent annaya song s ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹
Praise the Lord
Good collection...very nice singing
Praise the lord sir 🙏
Praise the Lord brother 🙏🙏
Holy spirit filled songs
Many more happy returns of the day brother god bless you🎉🎉🎉🎉🎈🎈🎈🎈🎈🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍫🍫🍫🍫🍫🍫
Praise the lord Anna Excellent songs Anna
Awesome music brother
All Glory to Almighty God 🙏
PRAISE THE LORD BROTHER🙏
Super song brother
Amen 🙏
Praise the lord🙏 sir
Wonderful songs...
🙏🙏🙏
Happy Birthday god bless you Anna
వినరే యో నరులారా - వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు - మానుజావతారుడయ్యె - వినరే
అనుదినమును దే-వుని తనయుని పద
వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే||
నర రూపు బూని ఘోర - నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ - దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు - కరుణను గనరే ||వినరే||
ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
బూని తన మేని సిలువ - మ్రాను నణచి మృతి బొందెను
దీన దయా పరు-డైన మహాత్ముడు
జానుగ యాగము - సలిపిన తెరంగిది ||వినరే||
ఇల మాయావాదుల మాని - యితడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు-ములనలరెడు ధని
కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే||
దురితము లణప వచ్చి - మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
బిరబిర మన మం-దర మా కరుణా
శరనిధి చరణ మె - శరణని పోదము "వినరే"
PRAISE THE LOD BROTHER 🙏🙏🙏
Good songs god bless you mi brother
Maranatha
Love this album..annayya
Thanks anna
Thank you so much Anna for uploading this album
🙇
అన్నయ్య గారు మొత్తం ఆంధ్రక్రెస్తవ కీర్తనలు మ్యూజిక్ చేస్తే చాల బాగుంటింది
Wish you happy birthday to you anna 🎁🎁🎁🎂🎂🎂🎉🎉🎉🎶🎶🎤🎤🎤🎼🎼🎼
Praise the Lord అన్నయ్య,🙏
అన్నయ్య మీరు పూర్తి బైబిల్ ని పాట రూపంలో పడిన పాటను మీ youtube channel లొ పెట్టారా, చాలా ఏళ్ల క్రితం "నీవుంటే నాతో " అనె ఆల్బమ్ తోపాటు ఈ బైబిల్ పాట కాంబినేషన్ లో వచ్చింది దయ చేసి అ పాటను పెట్టండి.
❤❤❤
Thank you.
Thank u brother for uploading these songs. Please upload the full testimony of uncle. If possible write a book of the life of uncle.
Praise the lord.. sir.. how are you..?
Nakistamaina album
Plzz brother ni selavuthony song
Praise the lord 🙏
Praise the Lord brother
Praise the Lord
Praise the lord amen 💕
Praise the Lord brother